Update 11
కాలేజీ నుంచి రూంకి వచ్చిన గౌతమ్, ఓనర్ వాళ్ళు పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్లి తలుపులు పెట్టేసి మంచం మీద బోళ్ళా పడుకుని నిత్య పుస్తకం తీశాడు. అయినా ఆపకుండా పిలిచేసరికి అసహనంగా లేచి కిందకి వెళ్ళిపోయాడు.
ఇటు నిత్య కూడా ఇంటికి వచ్చిన వెంటనే రూంలోకి దూరిపోయి ముందు స్నానం చేసి ఇంట్లో పనులు అన్ని చేసేసి పడుకుంటున్నానని చెప్పి తన రూంలోకి వచ్చి డోర్ పెట్టేసింది. గౌతమ్ పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టింది.
నేను నీతో అబద్ధం చెప్పా.. ఫ్రెండ్షిప్ నా బ్యాచ్ తో చెయ్యమని అడిగాను కానీ నా అస్సలు ఉద్దేశం అది కాదు, నువ్వు మా అందరితో ఫ్రెండ్షిప్ చేస్తే నీతో మాట్లాడొచ్చని నీతో గడపొచ్చని అడిగాను. నేను చెప్పిన నిజం వల్ల నీకు కోపం రావొచ్చేమో కానీ నీతో నిజమే చెప్పాలని ఉంది. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నేను మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టను, ఎదురు పడినప్పుడు ఒకసారి నవ్వు చాలు. ఇక థాంక్స్.. సంవత్సరం నుండి చూస్తున్నాను, ఏ అబ్బాయి వంక కనీసం కన్నెత్తి కూడా చూడలేదు, అలాంటిది నాతో రెండు నిమిషాలు మాట్లాడావ్. స్మైలీ
అంతా చదివి ఒక నిట్టూర్పు విడిచి రెండు చేతులు గడ్డం కింద పెట్టుకుని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది.
ఇంకోవైపు కింద ఓనర్ చెప్పిన పని చేసి వచ్చి నిత్య పుస్తకం తీసుకోబోయి మళ్ళీ ఇప్పుడు కాదులే అని స్నానం చేసి బైట మెస్ లో భోజనం చేసి రాత్రి తీరికగా నిత్య పుస్తకం తీసి చేతిలోకి పెన్ను తీసుకున్నాడు. మొదటి ప్రశ్న
1. నువ్వు అబద్ధాలు ఆడతావా
నేను పది మాటలు చెపితే అందులో ఆరు అబద్ధాలు ఉంటాయి.. కానీ నీతో మాత్రం అన్ని నిజాలే చెప్పాలని నీతో మొదటిసారి మాట్లాడినప్పుడే ఫిక్స్ అయ్యాను
2. నీకు మీ అమ్మంటే ఇష్టమా నాన్న అంటే ఇష్టమా
మా అమ్మ
3. నీకు చెడు అలవాట్లు ఉన్నాయా
ఉన్నాయి..
4. దేవుడు అంటే నమ్మకం ఉందా
ఉన్నాడని నమ్ముతాను, కానీ ఏది పడితే అది గుడ్డిగా నమ్మను.. అలాగే నేను అది కావాలి ఇది కావాలి అని కూడా కోరుకోను
5. డబ్బు మీద నీ అభిప్రాయం
నాకు దాని విలువ తెలీదు, ఇంకా అంత దూరం ఆలోచించలేదు. కాంటీన్ లో నాలుగు సమోసాలు, టీ దెగ్గరే ఆగిపోయింది నా అభిప్రాయం మరియు అవసరం
6. నన్ను ఫ్రెండ్షిప్ చెయ్యమని ఎందుకు అడిగావు
నాకు ఇష్టం కాబట్టి
7. నన్ను చూడగానే నీకు కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్
ఏమి లేదు.. బ్లాంక్.. కాళి
8. నాలో నీకు నచ్చేది
నీ జడ
9. ప్రేమ మీద నీ అభిప్రాయం
తెలీదు, త్వరలో తెలుస్తుందేమో అనిపిస్తుంది
10. ఇంతక ముందు ఎవరినైనా ప్రేమించావా
చాలా మందిని ప్రేమించాలని చూసాను, ఇప్పుడు ప్రేమని పుట్టించాలని కాకుండా అదే పుట్టాలని చూస్తున్నాను.
చక చకా నింపేసి పుస్తకం పక్కన పడేసి కళ్ళు మూసుకుని పడుకున్నాడు. తెల్లారి లేవగానే నిత్యని కలుస్తాడని గుర్తొచ్చి వెంటనే రెడీ అయ్యి బ్యాగ్ వేసుకున్నాడు. ఒకసారి నిత్య పుస్తకంలో మార్పులు చేద్దాం అని అనుకుని మళ్ళీ వద్దని నిత్య పుస్తకం బ్యాగ్ లో పెట్టి పొద్దు పొద్దున్నే కాలేజీకి వెళ్ళిపోయాడు.
సెక్యూరిటీని దాటుకుని లోపలికి వస్తుంటే సురేష్ గ్యాంగ్ కనిపించారు, బాగా ఆనందంగా ఉన్నారు. ఆ గ్యాంగ్ లో కొత్తగా ఒకడు కనిపించాడు. గౌతమ్ పట్టించుకోకుండా లోపలికి వెళుతుంటే సురేష్ ఆ కొత్త వాడికి గౌతమ్ గురించి చెపుతూ వేలు పెట్టి చూపించాడు, ఇదంతా గౌతమ్ గమనించినా నిత్య కోసం క్లాస్ లోకి పరిగెత్తాడు.
సరిగ్గా మెట్లు ఎక్కుంతుండగా అందరూ గౌతమ్ కి అడ్డు పడ్డారు. ముందు కోపం వచ్చినా ఎందుకో ఆగిపోయాడు.
గౌతమ్ : ఏంటి
సురేష్ : మా వోడు వచ్చాడు అని పక్కన ఉన్న వాడి భుజం మీద చెయ్యి వేసి నవ్వాడు
గౌతమ్ : పిచ్చేంట్రా నీకు.. ఇదంతా నాకెందుకు చెపుతున్నావ్.. పార్టీకి డబ్బులు లేవా.. సమోసాలు తింటారా అని జేబులో చెయ్యి పెట్టాడు
రేయి నీ గురించి చెప్తుంటే ఏమో అనుకున్నా.. బాగా మదం ఎక్కింది.. గుర్తుపెట్టుకో నా పేరు రాజు
గౌతమ్ : అయితే వెళ్లి దులుపు బూజు.. ఇదంతా నాకెందుకురా
రాజు : ఎక్కడికి
గౌతమ్ : నీ అక్క దెగ్గరికి.. వస్తావా
రాజు : రేయి.. అని కాలర్ పట్టుకున్నాడు
గౌతమ్ : కాలిందా.. మరి నాకు కూడా.. ఎహె అడ్డు లెగు అని రాజు మెడ మీద చెయ్యి పెట్టి పక్కకి నెట్టేసి పైకి పరిగెత్తాడు.
రాజు : వీడికి స్పాట్ పెడదాం.. ఇవ్వాళే
సురేష్ : అది.. అందుకే మామా నిన్ను ఆ కాలేజీ నుంచి ఈ కాలేజీకి రమ్మని బతిమిలాడింది
రాజు : చూస్తా.. వాడి సంగతి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.. సురేష్ సంబరపడ్డాడు.
గౌతమ్ క్లాస్ లోపలికి వెళ్లేసరికి నిత్య ఒక్కటే కూర్చుని ఉంది. అది చూడగానే గౌతమ్ మొహంలో చిన్న నవ్వు. వెళ్లి తన వెనక బెంచిలో కూర్చున్నాడు. నిత్య తన బ్యాగ్ లోనుంచి గౌతమ్ పుస్తకం తీసి వెనక్కి ఇచ్చింది, తెరిచి చూసాడు రిప్లైగా నిత్య ఏమి రాయకపోవడం చూసి మొహం చిన్నబోయింది. మౌనంగా నిత్య పుస్తకం తనకి ఇచ్చేసి లేచి వెళ్లి వెనక కూర్చున్నాడు.
నిత్య తన పుస్తకం తెరిచి తను ఇచ్చిన ప్రశ్నలకి గౌతమ్ రాసిన సమాధానాలు చదువుతూ ఎనిమిదవ ప్రశ్న చదివి ఒకసారి వెనక్కి తిరిగి గట్టిగా నవ్వింది. గౌతమ్ దెబ్బకి లేచి పరిగెత్తాడు.
నిత్య 8. నాలో నీకు నచ్చేది అనే ప్రశ్నకి నీ జడ అని రాసిన దాన్ని కొట్టేసి.. నా క్యారెక్టర్ గురించి అడిగాను అని రాసింది.. దానికి గౌతమ్ సిగ్గుపడి వెంటనే పెన్ తీసుకుని అస్సలు నీ గురించి నాకేం తెలుసని చెప్పను.. నాకు నీ అలవాట్లు కూడా తెలీదు, వ్యక్తిత్వం గురించి కొంత తెలుసు అంతే అని రాసి ఇచ్చాడు.
నిత్య అది చదివి మౌనంగా కూర్చుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఒకసారి వెనక్కి చూసాడు. నిత్య పుస్తకంలో ఏదో రాస్తుంటే తొంగి చూసాడు.. FRIENDS..? అని రాసింది.. గౌతమ్ నవ్వుతూ చెయ్యి ముందుకు చాపాడు.. కానీ నిత్య చెయ్యివ్వలేదు. ఓకే అని మళ్ళీ తన వెనక బెంచిలో కూర్చున్నాడు. వెళ్ళిపో అని రాసింది. వెనక్కి వెళ్లి కూర్చున్నాడు.
అందరూ బ్రేక్ టైంలో బైటికి వెళుతుంటే గౌతమ్ నిత్య వైపు చూసి రమ్మని సైగ చేశాడు, నవ్వుతూనే తల అడ్డంగా ఊపింది. అందరూ వెళ్ళిపోయాక గౌతమ్ వచ్చి నిత్య పక్కన కూర్చున్నాడు. నిత్య కంగారుగా లేచి నిలబడబోతే చెయ్యి పట్టుకున్నాడు.. ఇంకా భయపడిపోయింది నిత్య.. అలానే చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టాడు.
గౌతమ్ : నీ గురించి తెలుసుకోవాలని ఉంది, ఎవరు నువ్వు.. ఎందుకంత భయం.. నీకు ఇష్టం లేకుండా ఎప్పుడు తప్పుగా.. నిన్ను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించను.. అంటూనే నిత్య చెయ్యి వదల్లేదు.. నిత్య పిచ్చి చూపులు చూసేసరికి నవ్వుతూ చెయ్యి వదిలేసాడు.
నిత్య వెంటనే పుస్తకం తీసి.. ఏం కావాలి నీకు.. నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావ్, ఇబ్బంది పెట్టకు ప్లీజ్ నీతో స్నేహం చెయ్యాలని ఉంది కానీ..
గౌతమ్ : సరే అని లేచాడు..
నిత్య వెంటనే గౌతమ్ చెయ్యి పట్టుకుంది, గౌతమ్ తల తిప్పి చూసేసరికి చెయ్యి వదిలి తన బ్యాగ్ లోనుంచి పర్సనల్ డైరీ తీసి ఇచ్చింది. అది తీసుకుని తన బ్యాగ్ లో పెట్టుకుని కాంటీన్ కి వెళ్ళిపోయాడు.
చిత్ర : వచ్చాడ్రా.. ఇవ్వాళ ఏంటో తేడా కొడుతుంది
గౌతమ్ : ఏంటి..?
స్వాతి : నీ గురించే బాబు
గౌతమ్ : నాకు ఆ అమ్మాయి కావాలి
చిత్ర : కావాలంటే..
గౌతమ్ : ఏమోనే..నేను వెళ్తా.. పనుంది
సీతారామ్ : ఏంట్రా నీ బాధ.. మాట్లాడిన రెండు రోజుల్లోనే అమ్మాయి వచ్చి నీ ఒళ్ళో కూర్చోవాలంటే ఎలా.. టైం పడుతుంది
గౌతమ్ : నేను వెళుతున్నా అని లేచి క్లాస్ కి వెళ్లి బ్యాగ్ తీసుకున్నాడు, నిత్య ఎటు అని సైగ చేసింది.. ఏం లేదంటూనే బైటికి వచ్చేసాడు..
సరిగ్గా గౌతమ్ వెళ్లిపోయిన రెండు గంటలకి న్యూస్ వచ్చింది, గౌతమ్ హాస్పిటల్లో ఉన్నాడని. అందరూ వెళ్లారు కంగారుగా నిత్య కూడా వెళ్ళింది వాళ్ళతో
సీతారామ్ : గౌతమ్ అని అడ్మిట్ అయ్యాడు ఇందాకే
నర్స్ : జనరల్ వార్డ్ లో ఉన్నాడు చూడండి
చిత్ర పరిగెత్తుకుంటూ వెళ్ళింది, వాడిని చూస్తూనే కళ్ళలో నీళ్లు తెచ్చుకుంది..
చిత్ర : ఏంట్రా ఇది..?
గౌతమ్ : చేతులు ఊపుకుంటూ వచ్చేసారు.. ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా తీసుకురావాలని కూడా తెలీదు
నిత్య వెంటనే తన బ్యాగ్ లో నుంచి టిఫిన్ తీసి ఇచ్చింది.
గౌతమ్ : హే.. నువ్వూ వచ్చావా
భరత్ : ఏమైంది.. రా
గౌతమ్ : ప్లాన్ చేశారు..
సీతారామ్ : సురేష్ గాడేనా
గౌతమ్ : వాళ్ళే కానీ ఎవడో రాజు అని కొత్తగా వచ్చాడు, వాడి బాదేంటో నాకేం అర్ధం కాలేదు
సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకున్నారు, అందరూ నిత్యని పరిచయం చేసుకున్నారు, గౌతమ్ గురించి చెపుతుంటే వింటూ ఉంది నిత్య.. సాయంత్రానికి సీతారామ్ కాలేజీ దెగ్గర దింపగా నిత్య వెళ్ళిపోయింది.
రాత్రికి తోడుగా సీతారామ్ పడుకుంటానంటే వద్దని బలవంతంగా అందరినీ పంపించేసాడు గౌతమ్, తెల్లారి అందరూ నిత్యతో కలిసి వచ్చేసరికి గౌతమ్ పక్కనే ఇంకో బెడ్ అందులో కట్లతో రాజు పడుకుని ఉన్నాడు.
భరత్ : రేయి వీడే కదా రాజు
గౌతమ్ నవ్వాడు
సీతారామ్ : కుంటుకుంటూ పోయావా.. ఒక్కడివే
గౌతమ్ : బిడ్డ తొందరగా దొరికాడులే.. నాకు మూడు రోజులు చాలంది డాక్టర్.. మనోడికి మాత్రం రెండు వారాలు బెడ్ రెస్ట్ రాసింది.. ఇంకా లేవలేదు.. అని నవ్వాడు.
భరత్ : వాళ్ళు వస్తారేమో
గౌతమ్ : అందుకే.. రూంకి వెళ్లిపోతున్నా అని లేచి కూర్చున్నాడు.
అందరూ గౌతమ్ ని తన రూంకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టారు, కింద ఓనర్ వాళ్ళు అడిగితే ఆక్సిడెంట్ అని చెప్పారు.
గౌతమ్ : మీరు కాలేజీకి వెళ్ళండి, రాముడు.. ఒక రెండు గంటలాగి మళ్ళీ రారా అనగానే నవ్వుతూ బైటికి నడిచారు.. నిత్య కూడా వెళ్లిపోతుంటే పిలిచాడు.. నువ్వు ఉండు.. వాడిని మళ్ళీ రమ్మంది నీ కోసమే
నిత్య కొంచెంసేపు అలోచించి సరే అని కూర్చుంది.
గౌతమ్ : ఇంకా నీ డైరీ చదవలేదు.. బోర్ కొడుతుంది నా గురించి చెప్తా వింటావా
నిత్య చెప్పమంది
గౌతమ్ : అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు.. చెల్లి పుట్టింది.. అదంటే నాకు ప్రాణం.. ఇక పిన్నికి నాకు అస్సలు పడదు.. ఇన్నేళ్లలో కనీసం నేను ఆమెకి హలో కూడా చెప్పలేదు. వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు మనమేమో ఇక్కడ సింగల్ రూంలో అలా బతికేస్తున్నా అంతే ఇంకేం లేదు.. అప్పుడప్పుడు చెల్లి కోసం వెళ్ళొస్తుంటా
నిత్య చుట్టూ చూసింది, కనీసం రూంలో స్టవ్ సామాను ఏమి లేవు, అదే అడిగితే మెస్ అని సమాధానం చెప్పాడు. ఆ తరువాత సీతారామ్ వచ్చాక నిత్య వెళ్ళిపోయింది.
గౌతమ్ కి ఏం తోచక నిత్య డైరీ తీసాడు. తన జీవితము అలానే ఉంది, అమ్మ చనిపోగా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు, తమ్ముడు పుట్టాడు.. పిన్ని సరిగ్గా ఉండదు.. తమ్ముడు కూడా.. నిత్య రాతల్లోనే తెలుస్తుంది ఎప్పటికైనా తన తమ్ముడు, పిన్ని తనని దెగ్గరికి తీసుకుంటారని.. తన నాన్న కూడా ఎక్కువగా నిత్య గురించి పట్టించుకున్నట్టు లేదు.. కొన్ని కోరికలు కొన్ని ఆశలు.. జీవితానికి సంబంధించిన కొన్ని సత్యాలు, తన ఇబ్బందులు రాసిపెట్టుకుంది. తన రాతల్లో ఒంటరితనం ఫీల్ అవుతూ బాధ పడుతుందని అర్ధమయ్యింది.
నాలుగు రోజులకి తేరుకున్నాక కాలేజీకి వెళ్ళాడు, నిత్య కాలేజీకి రాలేదు. అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండబుద్ది కాలేదు. వెంటనే బైటికి పరిగెత్తుతుంటే గేట్ దెగ్గర కనిపించింది నిత్య, అలానే తన చెయ్యి పట్టుకుని బైటికి తీసుకొచ్చేసాడు.
గౌతమ్ : మూడు రోజులు అయ్యింది నిన్ను చూసి, ఎందుకు రాలేదు.. నమ్ముతావో నమ్మవో కానీ ఎందుకో నాకు నీతోనే ఉండాలని ఉంది అని చెయ్యి నొక్కి చెప్పాడు.
చిన్న పిల్లాడిలా మారం చేసినట్టు అడుగుతుంటే వింతగా తోచినా ఆ కళ్ళలో మాత్రం నిజం కనిపిస్తుంది, మనసుకి ఏది తోస్తే అదే మాట్లాడుతున్నాడని తెలుస్తుంది. చాలా గట్టి నమ్మకమే ఏర్పడింది నిత్యకి మనసులో గౌతమ్ మీద
రెండు వారాల్లో స్నేహం బాగా ముదిరింది ఇద్దరి మధ్యా.. రాజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు, గౌతమ్ మీద పగతో ఏదేదో చెయ్యాలని అనుకున్నాడు కానీ సరైన సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు.
రోజులు గడుస్తుండగా గోవా ట్రిప్ వెళదాం అనుకున్నారు అంతా.. అందరూ ఓకే కానీ నిత్యని ఒప్పించిండానికే తల ప్రాణం తోకకి వచ్చినట్టు అయ్యింది ఐదుగురికి. ఏమైతేనే.. ఒప్పుకుంది అదే చాలు అనుకున్నారు.
అందరూ కారులో బైలుదేరినా ఐదు నిమిషాలు కూడా నిత్య చెయ్యి వదల్లేదు గౌతమ్ ఒక్క తనకి వాష్ రూం అవసరానికి తప్ప. జాగ్రత్తగా చూసుకున్నాడు.. తనేవి అడగక ముందే అన్ని అర్ధం చేసుకుని మెలుగుతుంటే నిత్యకి చాలా బాగా అనిపించింది. గౌతమ్ ఎంత నచ్చినా ఇప్పటి వరకు గౌతమ్ కి ఎంత చనువు ఇవ్వాలో అంతే చనువు ఇస్తూ వచ్చింది, అర్ధం చేసుకున్న గౌతమ్ కూడా పద్ధతిగానే ఉన్నాడు. అప్పుడప్పుడు తప్పక నిత్యతో కాస్త ఎక్కువగా చనువు తీసుకునేవాడు అదీ నిత్యకి నచ్చేలా
గోవా చేరే సరికి రాత్రి రెండు అయ్యింది, మూడు రూములు బుక్ చేశారు.. అందరూ నిద్ర మత్తులోనే ఉన్నారు, సీతారామ్ స్వాతి ఒక రూంలోకి, భరత్ చిత్ర ఒక రూములోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నారు. అబ్బాయిలు ఒక రూములో అమ్మాయిలు ఇంకో రూములో ఉండి ఆ తరువాత అవసరం మీద మాత్రమే రూములు మార్చుకోవాలని చెప్పిన గౌతమ్ కి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు, వెళ్లి తలుపు కొడదామా అంటే అంతా అలిసిపోయి ఉన్నారు. చేసేదేం లేక నిత్య వైపు చూడకుండా రూం వైపు నడిచి డోర్ ఓపెన్ చేసి నిత్యని చూసి రమ్మన్నాడు.
గౌతమ్ : పొద్దున్నే ఏదోటి చేద్దాంలే.. వాళ్ళు అలవాటులో వెళ్లిపోయారు అని సర్ది చెప్పాడు.
ఆ రాత్రి అంతా నిత్య నిద్ర పోలేదు, ఒంటరిగా అబ్బాయితో ఒకే మంచం మీద.. ఒప్పుకోకపోతే ఏమైనా అనుకుంటాడేమో అని ఏమి చెప్పకనే మంచం ఎక్కింది, రాత్రంతా కళ్ళు మూయనే లేదు. గౌతమ్ మాత్రం బండి నడిపి నడిపి ఒళ్ళు అలిసిపోయి చచ్చిపడిన వాడిలా సొయ లేకుండా పడుకున్నాడు.
పొద్దున్నే గౌతమ్ లేచేసరికి నిత్య మంచానికి ఓ మూలకి వెళ్లి పడుకుని ఉంది, ఒంటి మీద చున్నీ లేదని తెలిసేసరికి ఏమైనా కనిపిస్తాయేమో అని తొంగి తొంగి చూసాడు.. కానీ లేదు.. ఛ అనుకుంటూ లేచి స్నానం చేసి బైటికి వచ్చి చూస్తే ఇంకా ఎవ్వరు లేవలేదు. అందరికీ టిఫిన్ తీసుకొచ్చి రూంలో పడేసి మంచం ఎక్కి కూర్చుని నిత్య వంక చూస్తూ కూర్చున్నాడు.
ఎందుకో డౌట్ వచ్చి తల మీద చెయ్యి వేసి చూస్తే వెచ్చగా కాలిపోతుంది, వెంటనే వెళ్లి టాబ్లెట్స్ తీసుకుని వచ్చాడు. అందరూ లేచి రెడీ అయ్యి గౌతమ్ రూంలోకి వచ్చి టిఫిన్ తింటూ నిత్య జ్వరం గురించి తెలుసుకుని బాధ పడి, షార్ట్స్ టీ షర్ట్స్ వేసుకుని బీచ్ కి వెళ్లిపోయారు.
ఎప్పటికో లేచింది నిత్య.. మంచం దిగబోయి కింద పడిపోతుంటే పట్టుకున్నాడు గౌతమ్, మళ్ళీ మంచం మీద కూర్చోబెట్టి ముందు టాబ్లెట్ ఇచ్చాడు వేసుకుని పడుకుంది. పావు గంట అటు ఇటు మెసులుతూ లేచి కూర్చుని మొహం వికారంగా పెట్టింది.
గౌతమ్ వెళ్లి ఎదురు కూర్చున్నాడు, ఎలా ఉంది, హాస్పిటల్ కి వెళదామా అని మాట్లాడుతుండగానే వాంతు చేసుకుంది, గౌతమ్ వెంటనే చేతులు పట్టి నిత్య కక్కుకునే వరకు ఆగి బాత్రూంలో చేతులు కడుక్కుంటుంటే వెనకాలే వచ్చిన నిత్య గౌతమ్ ని చూస్తూ ఉండిపోయింది. మళ్ళీ వాంతి వచ్చినట్టు అనిపించిందేమో మోకాళ్ళ మీద చేతులు పట్టుకుని వంగింది. గౌతమ్ వెంటనే నిత్య వెనక్కి చేరి చెవులని గట్టిగా పట్టుకున్నాడు. వాంతు అయ్యాక లోపలికే కుర్చీ తెచ్చి కూర్చోబెట్టి బ్రష్ చేతికి ఇచ్చాడు.. ఏదో తోముకున్నాను అనిపించి మొహం కడుక్కుని బైటికి వచ్చింది.
తెచ్చిన ఇడ్లీ తీసాడు, వద్దన్నా వినకుండా తినిపించి పడుకోమని చెప్పాడు. సాయంత్రం వరకు జ్వరం కాస్త తగ్గింది, లేచింది. బీచ్ కి వెళదామా అని సైగ చేసింది కానీ గౌతమ్ వద్దన్నాడు. స్నానం చేస్తానన్నా వద్దన్నాడు. అలసటగా నిద్ర వస్తున్నట్టుగా అనిపిస్తుంటే పక్కన కూర్చున్నాడు భుజం తగిలేలా.. నిత్య ముందు పక్కకి జరగబోయినా ఆగిపోయింది.
గౌతమ్ : జర్నీ పడినట్టు లేదు.. పొద్దున లేచి చూస్తే నీ ఒంటి మీద చున్నీ లేదు, ట్రై చేశా కానీ ఏం కనిపించలేదు
నిత్య వెంటనే గుండె మీద చెయ్యి వేసుకుని చున్నీ కోసం చూసింది, నవ్వాడు గౌతమ్
గౌతమ్ : నిత్యా.. అస్సలే జ్వరంలో ఉన్నావ్, ఒంట్లో బలం కూడా లేదు.. ఇక్కడ మనం ఇద్దరం తప్ప ఎవ్వరు లేరు, రారు కూడా.. తలుపు కూడా వేసే ఉంది.. నీకు భయంగా అనిపించట్లేదా అనగానే నిత్య కంగారుగా చూసింది. గౌతమ్ వెంటనే టీ షర్ట్ విప్పేసి నిత్యని చుసాడు.
నిత్య కళ్ళలో భయం కానీ బెరుకు కానీ కనిపించలేదు, కానీ కళ్ళ నిండా నీళ్లు మాత్రం ఉన్నాయి.. అవి బైటికి రాక ముందే.. ఇంత కూడా నమ్మకం లేకపోతే ఎలా నిత్యా అని నవ్వుతూ దెగ్గరికి వెళ్లి నుదిటిన ముద్దు పెట్టాడు.
గౌతమ్ : నీతో ఒక్క పూట, ఒక్క రాత్రి, ఒక నెల, ఒక సంవత్సరం కాదు.. జీవితాంతం ఉండాలని ఉంది.. ఎన్ని సంవత్సరాలు దాటినా నీ మీద ప్రేమ తగ్గిపోదేమో.. ఐ లవ్ యు అని దెగ్గరికి తీసుకున్నాడు.
నిత్య కొంచెం భయపడినా అలానే పిల్లిలా ఉండిపోయింది, కొంచెం ఫ్రీగా ఉండు నిత్యా.. నేను కాక ఇలా నీతో ఇంకెవరు ఉంటారు చెప్పు. నీ భయాన్ని నాక్కూడా పంచు.. లేదా నా ధైర్యం నువ్వు పంచుకో అంతే కానీ ఇలా ఏదో పరాయి వాళ్ళతో ఉన్నట్టు బెహేవ్ చెయ్యకు.. నాకు ఎలానో ఉంది.. తక్కువ టైంలోనే నీతో ఎక్కువ చొరవ ఎందుకు చూపిస్తున్నానో నాకు తెలీట్లేదు.. కానీ నాకు ఇది బాగుంది.. నువ్వు ఇక ఒంటరివి కాదు.. ఎందుకు వీడితో కలిసిపోయానురా అని తల కొట్టుకుంటావ్ అంతలా విసికిస్తా నిన్ను నేను.. అని నవ్వాడు. నిత్య కూడా చిన్నగా నవ్వింది కానీ పెద్దగా రియాక్షన్ ఇవ్వలేదు.. కోపం వచ్చి నిత్య పెదాల మీద చుప్పుమని ముద్దు పెట్టాడు. ఒక్క క్షణంలో చెమటలు పట్టేసాయి నిత్యకి.
గౌతమ్ : సారీ.. నిత్యా.. చెమటలు పడుతున్నాయి.. హాస్పిటల్ కి వెళదాం పదా అన్నాడు కానీ నిత్య ఇంకా షాక్ లోనే ఉంది.. ఈ సారి షాక్ నుంచి బైటికి రావడానికి పెట్టాడు ఇంకో ముద్దు.. గౌతమ్ కళ్ళు మూసుకోకుండా నిత్య వంకే చూస్తున్నాడు. నిత్య మాత్రం గుడ్లప్పగించి చూస్తూనే ఉంది, ఒక క్షణం కళ్ళు మూసుకున్నా వెంటనే బలం అంతా కూడతీసుకుని గౌతమ్ ని వెనక్కి తోసింది. గౌతమ్ మళ్ళీ ముందుకు రాలేదు.. నిత్య అటు వైపుకు తిరిగి కళ్ళు మూసుకుంది. ముందు వెంటనే టీ షర్ట్ వేసుకున్నాడు.