Update 13
ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరంలోకి అడుగు పెట్టాం, రాజు గాడు గౌతమ్ ని ఎన్ని సార్లు గెలికినా గౌతమ్ అస్సలు పట్టించుకోలేదు దాంతో సురేష్ గాడికి కొమ్ములు మొలిచాయి ఎప్పుడు చెయ్యని ధైర్యం చేశాడు అది నిత్య జోలికి పోవడం. ఎప్పటి నుంచో ఉన్న పగ ఒకేసాసారి తీర్చేయ్యాలని ఫైనల్ టచ్ గా ఆలోచించకుండా కిరాయి రౌడీలని మాట్లాడాడు.
ఒకరోజు రాజు ఎప్పటిలానే కాలేజీకి వచ్చాడు, సురేష్ గ్యాంగ్ తో కూర్చుని కబుర్లు చెపుతున్నాడు.
సురేష్ : అరేయి గౌతమ్ గాడు వెళుతున్నాడు, వాడిని ఒక రౌండు వేసుకుందామా
రాజు : వాడి గురించి కనుక్కున్నాను రా.. వాడిని కొట్టిన రాత్రి లోపే నన్ను వాడి పక్క బెడ్ లో పడుకోబెట్టాడు, మళ్ళీ ఒక్కడే ఎటాక్ చేశాడు గ్యాంగుని నమ్ముకోలేదు.. ఎంత ధైర్యం ఉండాలి, అలాంటిది ఎందుకు తగ్గి ఉంటున్నాడా అని ఎంక్వయిరీ చేస్తే తెలిసింది ఆ నిత్య గొడవలకి పోవద్దని ప్రామిస్ చేపించుకుందట.. అందుకే మనం ఎంత రెచ్చగొట్టినా తగ్గి ఉంటున్నాడు.. అలాంటోడి జోలికి ఎందుకురా వదిలేయండి అనగానే సురేష్ తన ప్లాన్ రాజుకి చెప్పకుండా తనే అమలు చెయ్యాలని డిసైడ్ అయిపోయాడు.
కొన్ని రోజుల తరువాత, కాంటీన్ లో
గౌతమ్ : రేయి నిత్య ఏది
చిత్ర : అదా క్లాస్ లోనే ఉంది, తల నెప్పిగా ఉందట
గౌతమ్ : ఏమైంది.. సరే నేనేళుతున్నా అని లేచాడు. క్లాస్ లోకి వచ్చి చూస్తే నిత్య లేదు.. తన చున్నీ మాత్రం కింద పడి ఉంది. అనుమానం వచ్చినా సరేలే అని రెండు నిమిషాలు కూర్చున్నాడు. సోనీ.. నిత్యని చూసావా
సోనీ : లేదు గౌతమ్.. నేనిప్పుడే వస్తున్నా.. ఇందాక ఇక్కడే ఉన్నారు
గౌతమ్ : తనతో ఎవరున్నారు
సోనీ : చంద్రిక ఉంది
గౌతమ్ : ఓకే అని కూర్చున్నాడు..
ఇంతలో చంద్రిక రోప్పుతూ వచ్చింది..
చంద్రిక : గౌతమ్.. నిత్యని సురేష్ గ్యాంగ్ బలవంతంగా తీసుకెళ్ళారు.. కింద ఆఫీస్ లో డీన్, స్థాఫ్ ఎవ్వరు లేరూ.. చాలా మంది ఇవ్వాళ గురు సర్ పెళ్ళికి వెళ్లారు.
గౌతమ్ క్లాస్ నుంచి బైటికి పరిగెడుతూనే కారిడార్ లో ఎవరితోనో మాట్లాడుతున్న రాజుని చూసి గల్లా పట్టుకున్నాడు. చంద్రిక వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చింది.
గౌతమ్ : నిత్య కంట్లో నుంచి కారే ఒక్కో కన్నీటి చుక్కకి మీ బాడీల నుంచి ఒక్కో లీటర్ రక్తం తీసుకుంటాను.. అని గట్టిగా లాగాడు
రాజు : ఏంట్రా అని రాజు కూడా కాలర్ పట్టుకున్నాడు
గౌతమ్ : నిత్య ఎక్కడా
రాజు : నాకేం తెలుసు
చంద్రిక : అబద్దం.. సురేష్ గ్యాంగ్ నన్ను పక్కకి తోసేసి మరి తీసుకెళ్లారు
గౌతమ్ కాలర్ ఇంకా గట్టిగా పట్టుకుని రాజుని దెగ్గరికి లాగాడు.. కానీ రాజు ఇంకా ఆశ్చర్యంగానే చంద్రిక వంక చూస్తూ.. ఎప్పుడు జరిగింది నిజమేనా అంటూనే గౌతమ్ కాలర్ వదిలేసి.. గౌతమ్ చేతులని తన మీద నుంచి తీసేసాడు.
రాజు : నువ్వు అటు వెళ్ళు నేను ఇటు చూస్తాను అని పరిగెత్తాడు.
గౌతమ్ ముందు ఆగినా.. రెండో క్షణం ఆలోచించకుండా ఇంకో వైపు పరిగెత్తాడు. అన్ని ఫ్లోర్లు వెతుకుతుంటే ఒక క్లాస్ కిటికీలో నుంచి గ్రౌండ్ లో చిన్న గుంపు కనిపించింది. వెంటనే పరిగెత్తాడు.
ఇటు రాజు అన్ని చూస్తూనే కాంటీన్ దెగ్గరికి వెళ్ళాడు.
రాజు : భరత్, సీతారామ్.. నిత్యని సురేష్ మనుషులు తీసుకెళ్లారు.. రండి త్వరగా అని పరిగెత్తాడు. ముగ్గురు వేగంగా పరిగెడుతుంటే గ్రౌండ్ లో ఏదో జరుగుతుందని వినడం, ముగ్గురు అటు వైపు పరిగెత్తడం ఒకేసారి జరిగాయి.
ఒకడు నిత్య భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ డ్రెస్ పట్టుకుని లాగుతుంటే చినుగుతుంది. భరత్ అది చూడగానే ఒక్క క్షణంలో వాడిని ఎగిరి తన్ని ***కొడకా ఆంటూ మీద పడిపోయాడు.. వెంటనే అందరూ అలెర్ట్ అయ్యారు.. సీతారామ్ భరత్ ని కొట్టబోతున్న మనుషుల మీద పడితే రాజు మాత్రం సురేష్ గల్లా పట్టుకుని ఈడ్చాడు.
రాజు : ఎవర్రా వీళ్లంతా.. ఏం చేస్తున్నావో అర్ధం అవుతుందా.. అమ్మాయి జోలికి పోవడం ఏంట్రా
సురేష్ : నీకేం తెలీదు, వాడిని కొడతావని నిన్ను తీసుకొస్తే నువ్వు అది వదిలేసి.. ఇక నేనే చూసుకుంటా
రాజు : ఏంట్రా నువ్వు చూసేది.. అని లాగి పెట్టి చెంప మీద ఒక్కటి పీకాడు
సురేష్ : అన్నా.. అందరినీ కుమ్మేయ్యండి.. అని అరిచాడు.
భరత్ ఆపకుండా బూతులు తిట్టేసరికి అక్కడున్న మెయిన్ వాడికి కోపం వచ్చింది, వెంటనే కత్తి తీసాడు. నిత్య దెగ్గరికి వెళ్లి ఏరా దీనికోసం ఇంతమంది వచ్చారు ఎంత మందికి ***రా ఇది అని నవ్వాడు..
భరత్ : రేయి.. అని కోపంగా అరుస్తూనే వాడి చేతిలో ఉన్న కత్తిని చూసి దెగ్గరికి వెళ్ళాడు.. ఆ మెయిన్ రౌడీ నిత్యని పొడవటానికి చెయ్యి ఎత్తాడు
రాజు : ఏయి.. వద్దు
భరత్ : రేయి.. రేయి..
సురేష్ : అన్నా.. అన్నా.. వద్దు
అందరూ అరుస్తుండగానే పొడిచేసాడు..
%
&
%
&
%
%
&
&
%
%
&
%
&
%
%
&
%
చూస్తే నిత్యని పక్కకి నెట్టేసిన సీతారామ్ లో దిగింది కత్తి.. భయంతో కేకలకి లేచింది నిత్య కానీ మాట బైటికి రాలేదు.
విషయం చేజారిపోయిందని, కొట్లాట సురేష్ నుంచి ఆ రౌడీ ఇగోకి మారిపోయిందని వాళ్ళు కావాలనే రెచ్చిపోతున్నారని అర్ధమైంది రాజుకి, వెంటనే కింద పడ్డ వికెట్ అందుకున్నాడు. రౌడీ మళ్ళీ నవ్వుతూ కత్తితో నిత్య వైపు తిరిగాడో లేదో క్రికెట్ బ్యాట్ వాడి గడ్డం కింద తగిలితే మూడు పళ్లతో పాటు పాన్ పరాక్ ఉమ్మినట్టు వాడి రక్తం కూడా జుమ్మని చిమ్మింది, వాడు గాల్లో ఒక రౌండు పల్టీ కొట్టి మరీ కింద పడ్డాడు.
నిత్య వెనక్కి తిరిగి చూస్తుండగానే తన చెయ్యి పట్టుకుని వెనక్కి లాగాడు గౌతమ్.. అదే బ్యాట్ తో భరత్ భుజం మీద వేసిన చెయ్యి మణికట్టు మీద కొట్టి భరత్ షర్ట్ పట్టుకుని వెనక్కి లాగాడు.
అప్పటికే ఆ రౌడీల చర్యలని చూసిన సురేష్ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయారు, సురేష్ కి మాత్రం ఎంత పెద్ద తప్పు చేసాడో అర్ధం అవుతున్నా ఇప్పుడేం చెయ్యాలో అర్ధం కాలేదు.. వెంటనే సీతారామ్ ని పట్టుకున్న భరత్ ని చూసి ఇంకో వైపుకి వెళ్లి సీతారామ్ ఇంకో భుజం కింద చెయ్యి వేసి హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. నిత్యని చిత్ర, స్వాతిలు ఇద్దరు వెనక్కి లాక్కొచ్చారు.
ఇక మొదలయ్యింది యుద్ధం.. ఓ వైపు రాజు వికెట్ తో ఇంకో వైపు గౌతమ్ బ్యాట్ తో ఎనిమిది మంది మీద చెలరేగిపోయారు. తుక్కు తుక్కుగా కొట్టారు ఇద్దరూ.. ఆఖరిగా మెయిన్ వాడి చెయ్యి పట్టుకుని చూసాడు గౌతమ్.. చెయ్యి విరిచేస్తాడేమో అన్న భయంతో గౌతమ్ కాలి మీద తన్ని బైటికి పరిగెత్తాడు.. అదే ఊపులో గౌతమ్ కూడా లేచి పరిగెత్తాడు.
గౌతమ్ గురించి చూచాయగా తెలిసిన రాజు, ఏమవుద్దో ఏమోనని తను కూడా వెనకే పరిగెత్తాడు. కాలేజీ నుంచి బైటికి పరిగెత్తిన రౌడీ తల నిండా అప్పటికే రక్తం కారుతూ ఉంది. సరిగ్గా పుల్లేస్ జీప్ చూడగానే వేగం తగ్గించి ఆగిపోయాడు. గౌతమ్ మాత్రం ఆగలేదు పరిగెత్తుకుంటూ వచ్చి వాడి వెన్నులో తన్నగానే ఎదురుగా ఉన్న చెరుకురసం బండికి తగులుకుని పడిపోయాడు. అదే క్షణంలో వాడి చెయ్యి పట్టుకుని చెరుకురసం మెషిన్ లో పెట్టేసాడు.. చెరుకు తీస్తున్న వాడు అదిరిపోయి వెనక్కి వెళ్ళగా ముందుకు వచ్చే ధైర్యం పుల్లేసులు కూడా చెయ్యలేకపోయారు. వెనకే వచ్చిన రాజు హుటాహుటిన చెరుకు రసం మెషిన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
జనం అంతా దూరంగా గుమిగూడి చూస్తుంటే ఇంకో పుల్లేస్ జీప్ వచ్చింది, రాజు వెంటనే గౌతమ్ ని వెనక్కి మనుషుల్లోకి నెట్టేసి గౌతమ్ స్థానంలో నిలబెట్టాడు. ఇదంతా చూసిన పుల్లేస్ కూడా గౌతమ్ వంక రాగా రాజు అడ్డం పడి వాడి చెవిలో ఏదో చెప్పగానే తల ఊపుతూ రాజుని జీప్ ఎక్కించుకెళ్ళాడు.
గౌతమ్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేసాడు, నేరుగా హాస్పిటల్ కి వెళ్ళగా సీతారామ్ కి బానే ఉందని చెప్పారు, కొంచెం సేపు తల పట్టుకుని కూర్చుని ఆలోచించాడు. చెయ్యని తప్పుకి రాజుకి శిక్ష పడుతుందేమోనని మళ్ళీ స్టేషన్ కి వెళ్ళాడు. కానీ అక్కడ రాజు కనిపించలేదు, గౌతమ్ కూడా ఎవ్వరు గుర్తించకముందే అక్కడ నుంచి వచ్చేసాడు.
ఆ తరువాత భరత్ ని తీసుకుని రాజు ఇల్లు కనుక్కుని వాళ్ళింటికి వెళితే తెలిసింది, రాజు చాలా పెద్దవాడని. రాజు వాళ్ళ బాబాయి డీఐజీ అని తనని కలవడానికి వెళ్లాడని వాళ్ళ అమ్మగారు చెప్పగా తెలిసి అక్కడి నుంచి వచ్చేసారు. ఆ తరువాత జరిగిందంతా సీతారామ్ తల్లితండ్రులకి చెప్పి వాళ్ళని ఓదార్చారు.. స్వాతియే తమ కోడలు అని వాళ్ళకి తెలిసిపోయింది. సీతారామ్ కోసం ఏడుస్తున్న స్వాతిలో ప్రేమని చూసి తనని దెగ్గరికి తీసుకున్నారు.
తెల్లారి ఎవరు కాలేజీకి వెళ్ళలేదు కానీ డీన్ దెగ్గరి నుంచి పిలుపు వచ్చింది. పుల్లేసులు వచ్చి డీన్ గారికి చాలా గట్టి వార్ణింగ్ ఇచ్చి వెళ్ళాక సురేష్ ని కాలేజీ నుంచి డిబార్ చేసేసారు, గౌతమ్ స్నేహితులతో పాటు రాజు మరియు చంద్రిక ఇంకా ఆ సంఘటన చూసిన వాళ్ళు చెప్పగా డీన్ నెమ్మదించినా గౌతమ్ మీద కోపం మాత్రం పోలేదు, శాశ్వతంగా సస్పెండ్ చేసాడు. ఎగ్జామ్స్ రాయడానికి మాత్రమే కాలేజీలోకి అడుగు పెట్టాలని నిర్ణయించి వదిలేసారు.
అందరూ దిగాలుగా కాంటీన్ లో కూర్చున్నారు. నిత్య మరియు గౌతమ్ చెట్టు కింద నిలుచుని మాట్లాడుకుంటున్నారు. రాజు ఒక్కడే టేబుల్ మీద కూర్చున్నాడు, నిత్య అది గమనించి గౌతమ్ వంక సైగ చేసింది.
గౌతమ్ నిత్యతో పాటు వెళ్లి రాజు టేబుల్ దెగ్గర కూర్చున్నారు, రాజు తల ఎత్తి చిన్నగా నవ్వి మళ్ళీ పుల్లతో ఆడుకోవటం మొదలుపెట్టాడు. ఇదంతా చూసిన భరత్ వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు.
గౌతమ్ : థాంక్స్ రాజు
రాజు : పరవాలేదు, కాలేజీలో గొడవలు కామనే కానీ నిన్న మితి మీరిపోయింది.
నిత్య రాజు చెయ్యి పట్టుకుని థాంక్స్ చెప్పింది, అలానే గౌతమ్ చెయ్యి కూడా పట్టుకుని ఫ్రెండ్స్ అంటూ కలిపింది, ఇద్దరు నవ్వారు తప్ప పెద్దగా స్పందించలేదు.
గౌతమ్ : నిన్న నీ కోసం స్టేషన్ కి, మీ ఇంటికి కూడా వచ్చాను
రాజు : విన్నాను.. నాకు పొలిటికల్ పుల్లేస్ ఇద్దరి బాక్గ్రౌండ్ ఉంది, నిన్నతా మా బాబాయి క్లాస్ పీకుతుంతే వింటూ కూర్చున్నాను
కొంచెంసేపు మాట్లాడుకుని అందరూ వెళ్లిపోయారు, ఆ తరువాత రోజుల్లో గౌతమ్ కాలేజీలో లేని లోటు తన స్నేహితులకి నిత్యకి మాత్రమే కాదు, గౌతమ్ తో తరచూ గొడవ పడే రాజుకి బోర్ కొట్టడంతో రావడం మానేశారు.
ఒక రోజు నిత్య పుట్టినరోజని అందరితో పాటు నిత్య రాజుని కూడా పిలవమంది. రిచ్ లైఫ్ ఎంజాయి చేసి చేసి బోర్ కొట్టిన రాజు వద్దనుకుంటూనే వెళ్ళాడు కానీ ఆ రోజు ఎంత బాగా గడిచిందో జీవితంలో మళ్ళీ మర్చిపోలేదు. అందరూ కలిసి గుళ్లో కింద కూర్చుని మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ ప్రసాదం తినడం, ఆ తరువాత లోయర్ బాల్కనీలో రచ్చ చేస్తూ చూసిన పవన్ కళ్యాణ్ సినిమా, మధ్యాహ్నం గౌతమ్ రూంలో నిత్య స్వయంగా వండిన బిర్యానీ ఒకటేమిటి అన్ని కొత్త అనుభవాలే రాజుకి.
ఆ తరువాత ఒకరోజు రాజు పిలిచాడు తన పుట్టినరోజు పార్టీకి, చూసి నోరెళ్లబెట్టారు అందరూ, ఇలాంటి ఒక పార్టీలో ఉంటామని కలలో కూడా అనుకోలేదు ఎప్పుడూ.. అందరు కేక్ కట్ చేసాక ప్రతీ ఒక్కరు గిఫ్ట్ ఇచ్చి ఫోటోలు దిగి వెళుతుంటే వీళ్ళు మాత్రం ఓ పక్కన నిలబడ్డారు. రాజు అది చూసి రమ్మని పిలిచాడు. రాకపోగా రాజే కిందకి దిగి వచ్చాడు.
భరత్ : అది నీకోసం చిన్న గిఫ్ట్ తెచ్చాము
రాజు : ఓహ్ ఏది..?
సీతారామ్ : నీకు నచ్చదేమో రాజు
రాజు : ముందు చూడనీ.. అవును గౌతమ్, నిత్య ఎక్కడా
భరత్ : ఆన్ ద వే
రాజు గిఫ్ట్ ఓపెన్ చేసి చూసాడు, గౌతమ్ అండ్ కో తో రాజు కలిసి ఉన్న వుడెన్ ఫోటో ఫ్రేమ్ అది. తనకి వచ్చిన చాలా గిఫ్ట్స్ నచ్చినవి ఉన్నాయి కాని ఇది కొంచెం ప్రత్యేకంగా అనిపించింది, ఇప్పటి వరకు కాస్టలీ గిఫ్ట్స్ మాత్రమే చూసాడు రాజు.. చాలాసేపు ఫోటో ఫ్రేమ్ ని పట్టుకునే తిరిగాడు అంతా, తరువాత ఎవరో రాజుతో ఫోటో దిగడానికి తన చేతిలోది తీసుకుని పక్కకి పెట్టేసారు.
అందరూ భోజనాలు చేసేసి కూర్చున్నారు, అప్పుడు వచ్చాడు గౌతమ్ నిత్యతో కలిసి. రాజు చూడగానే అందరినీ తప్పించుకుని వచ్చేసాడు, అది రాజు వాళ్ళ అమ్మ గమనించి. చుట్టాలని, ఫ్రెండ్స్ ని ఎవ్వరిని కనీసం పట్టించుకోని రాజు అలా వెళ్లడం చూసి కొడుకు వెనకే నడిచింది.
రాజు : గౌతమ్ అంతా ఎప్పుడు వచ్చారు.. ఇప్పుడా వచ్చేది, కాలేజీలో నీతో గొడవలు లేకపోయేసరికి బోర్ కొడుతుంది
గౌతమ్ : నాకు కూడా అని నవ్వాడు.
నిత్య వెంటనే తన పర్సులో నుంచి ముత్యాల దారం ఒకటి తీసి రాజు చేతికి కట్టింది, ఆ వెంటనే తను చెప్పాలనుకున్నది రాసిన చీటీ తీసి రాజు చేతికి ఇచ్చింది, రాజు అది చదివి మౌనంగా నవ్వుకున్నాడు.. థాంక్స్ నిత్యా అని లోపలికి దారి చూపించాడు. ఇదంతా చూసిన రాజు అమ్మ పలకరించడానికి అన్నట్టు వస్తూనే అందరితో నవ్వుతూ మాట్లాడుతూ రాజు పదా.. ఆ పేపర్ ఏంటి ఇటీవ్వు నేను పట్టుకుంటాలే అని రాజు చేతిలో ఉన్న చీటీ తీసుకుని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయి తీసి చూసింది.. అందులో థాంక్స్ ఫర్ ఎవరీథింగ్ అన్నయ్యా.. గాడ్ బ్లెస్ యు & హ్యాపీ బర్తడే అని రాసి ఉండటం చూసి కొడుకుని చూసి సంతోషించింది.
పార్టీ అయిపోయింది, అందరూ వెళ్లిపోయారు. రాజు ఒక్కడే వచ్చిన అన్ని గిఫ్ట్స్ చూస్తూ భరత్ వాళ్ళు ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ చూస్తూ కూర్చున్నాడు. తనతో మాట్లాడదామని వచ్చిన రాజు అమ్మ వెళ్లి రాజు పక్కన కూర్చుని ఆ ఫోటో ఫ్రేమ్ తీసుకుని నిత్య గురించి అడిగి తెలుసుకుంది. ఫోటో ఫ్రేమ్ తిప్పి చూస్తుంటే వెనకాల పేపర్ ఒకటి అంటించి ఉంది అది తీసి చదివింది.
రాజు అమ్మ : ముందుగా హ్యాపీ బర్తడే అన్నయ్యా.. నువ్వు మా కంటే పెద్దొడివి కదా అందుకే అలా అన్నా.. నీకు ఒకటి చెప్పాలి మేమంతా ఫ్రెండ్స్ మాత్రమే కాదు ఒక కుటుంబం కూడా.. ఎన్నో ఏళ్ల మా స్నేహంలో నిత్య మా కుటుంబం అయిపోయింది అలానే ఇప్పుడు మీరు కూడా, కానీ మా గ్యాంగ్ లో ఒక్కసారి చేరిపోతే ఇక విడిపోయేది లేదు, లైఫ్ లాంగ్ ఉండాల్సిందే.. ఇప్పుడు మీరు కూడా మా కుటుంబమే.. హ్యాపీ బర్తడే.. చిత్ర
రాజు అమ్మ : చాలా మంచి వాళ్ళలా ఉన్నారు.. వదులుకోకు నాన్నా
రాజు : అలాగే అమ్మా.. అని నిత్య దారం కట్టిన చేతిని చూసుకున్నాడు
రాజు అమ్మ : నీకొచ్చిన అన్ని గిఫ్ట్స్ లో నాకు నచ్చింది ఇదే.. చెల్లెలు కావాలని ఎంత గొడవ చేసేవాడివో కానీ నా వల్ల కాలేదు, దీన్ని గిఫ్ట్ కాకుండా రాఖీ అనుకో అని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది.
రోజూ మాట్లాడే అమ్మకి ఇవ్వాళ మాట్లాడుతున్న అమ్మకి వ్యత్యాసం గమనించిన రాజుకి చాలా బాగా అనిపించింది, వాటేసుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
ఆ రోజు మొదలైంది స్నేహం.. ఎవరైతే ఎప్పుడు కొట్టుకునేవాళ్ళో వాళ్ళే కలిసి తిరగడం మొదలు పెట్టారు. స్వాతి, చిత్ర, నిత్య అన్నయ్య అన్నయ్యా అని తగులుకున్నారు. గౌతమ్ కాలేజీలో లేని రోజుల్లో నిత్యకి అన్నగా నిలబడ్డాడు రాజు. రాజుకి ఉన్న పెద్ద కార్లలో తిరగడం, టూర్స్ పార్టీస్ అని ఎంజాయి చెయ్యడం మొదలు పెట్టారు.. అందరినీ కోప్పడేది నిత్య.. రాజుని అయితే కొట్టేది చదువుకొమ్మని.
రాజు ఒక్కడే సింగిల్ గా ఉన్నాడని, ముగ్గురు చెల్లెళ్ళు కలిసి ఒక అమ్మాయిని కూడా వెతికారు. రాజుకి కూడా నచ్చింది కానీ ఆ అమ్మాయి గౌతమ్ కి బాగా తెలిసిన అమ్మాయి అవడంతో అందరూ గౌతమ్ ని హెల్ప్ చెయ్యమని అడిగారు తన రూంకి వెళ్ళాక
గౌతమ్ : హెల్ప్ చేస్తా.. నాకేంటి
చిత్ర : రేయి..
గౌతమ్ : నన్ను ఎన్నిసార్లు ఏడిపించాడు మీ అన్న
రాజు : సరే సరే.. నేనేదో వీళ్ళు ముచ్చట పడుతున్నారని ఓకే అన్నా అంతే.. నాకేం హెల్ప్ అవసరం లేదు
గౌతమ్ : అలాగా.. ఓకే అయితే.. క్లియర్ చేశాడుగా ఇక పోండి అనగానే నిత్య గౌతమ్ ని మంచం మీదకి తోసింది. ఏంటి..?
నిత్య కోపంగా చూసింది
గౌతమ్ : సరే సరే రేపోసారి గెలికి చూస్తాలే.. అనగానే రాజు మొహం వెలిగిపోయింది. అరె.. రేయి భరత్ లైట్ ఆపేయి
భరత్ : ఎందుకు రా
గౌతమ్ : అక్కడ చూడు వెలిగిపోతుంది.. అని నవ్వాడు
చిత్ర స్వాతి అన్నయ్యా అని ఆటపట్టిస్తూ నవ్వించేసారు. నిత్య గౌతమ్ ఒళ్ళో ఒదిగిపోయింది. గౌతమ ఆ అమ్మాయితో తరువాత మాట్లాడినా కష్టపడి రాజే ఆ అమ్మాయిని ఒప్పించేసాడు.. తన పేరు సుమ. అన్ని హ్యాపీ డేస్
స్వాతి - సీతారామ్
చిత్ర - భరత్
సుమ - రాజు
నిత్య - గౌతమ్
ఐదుగురి కుటుంబం కాస్తా ఎనిమిది మందితో పెద్దది అయిపోయింది. చెల్లెళ్ళ సాయంతో రాజు బ్యాక్లాగ్స్ కూడా క్లియర్ చేశాడు. ఆ రోజు కాలేజీ ఆన్యూవల్ ఫంక్షన్ తో పాటు సిల్వర్ జూబ్లీ కూడా జరుగుతుంది. ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా సియం వస్తున్నారు.. అంతా హై సెక్యూరిటీ ఉంది. చాలా మంది పేరెంట్స్ తో పాటు వచ్చారు. లోకల్ పార్టీ మెంబర్స్ తో పాటు కార్యకర్తలు తెలిసిన వాళ్ళు అందరూ వచ్చారు, చాలా ఘనంగా రాజు వాళ్ళ నాన్న ఫండ్స్ తో జరుగుతుంది ఫంక్షన్. సియం అక్కడికి రావడానికి కూడా ఓ రకంగా రాజు వాళ్ళ నాన్న కూడా కారణం.
నలుగురు అమ్మాయిలు లంగా ఓణీలో దేవతల్లా వస్తుంటే ఈ నలుగురు అలా చూస్తూ ఉండిపోయారు. అందంలో ఎవరికి వారు సాటి అయినా కాలేజీలో ఉన్న ప్రతీ కుర్రాడి కళ్ళు నిత్య మీదె ఉన్నాయి.. సిగ్గుతో పొడుగు జడని ముందుకు వేసుకుంటూ వచ్చి గౌతమ్ పక్కన నిలుచొగానే అందరూ తల తిప్పుకున్నారు.
గౌతమ్ : పెళ్లి చేసుకోనా.. ఇప్పుడే.. కావాలంటే ఇక్కడే
నిత్య పెళ్లి అని ఎందుకు అడుగుతున్నాడో అర్ధం అవగానే, నవ్వుతూ తోసేసింది.
గౌతమ్ : సీరియస్.. ఇంక నా వల్ల కాదు.. అని చెయ్యి పట్టుకున్నాడు
ఓయ్ అన్నట్టు చూసింది
గౌతమ్ : ప్లీజ్.. అరె బైక్ కీస్ ఇవ్వు
రాజు : మరి ఇక్కడా
గౌతమ్ : ఎహె.. తొక్కలో ఫంక్షన్ ఎవడికి కావాలి.. నువ్వు కీస్ ఇవ్వు.. ఇవ్వాళ నా పెళ్లి అంతే..
నిత్య గౌతమ్ చెయ్యి పట్టుకుని పక్క క్లాస్ లోకి లాక్కొచ్చింది.. కళ్ళలోకి చూస్తూ గౌతమ్ పెదాలు అందుకుంది. చాలా సేపటికి గాని గౌతమ్ చేసే మారం తగ్గించలేకపోయింది. ఇద్దరు మళ్ళీ అందరితో కలిసారు
చిత్ర : ఏరా.. అయిపోయిందా గోలా
రాజు : రేయి అద్దంలో చూసుకోరా
గౌతమ్ : ఏమైంది
రాజు : రేయి భరత్ వాడికెవరైనా చెప్పండ్రా చూడలేక చస్తున్నా
గౌతమ్ : ఏమైంది రా
భరత్ : పెదాలు తుడుచుకోరా.. మరీ అలా ఉన్నావ్ అని చెప్పట్లు కొట్టాడు
గౌతమ్ : అమ్మనీయమ్మ అని వెనక్కి తిరిగి మూతి తుడుచుకున్నాడు.
నిత్య సిగ్గు చూసి చిత్ర వాటేసుకుంది. డీన్ పనులన్నీ చూస్తూ వీళ్ళ దెగ్గరికి వచ్చి గౌతమ్ ని చూసి ఆగిపోయి మళ్ళీ వెళ్ళిపోతూ నిత్యని చూసి మాట్లాడి వెళ్ళాడు. నిత్యే సియంని రిసీవ్ చేసుకోవాలని ఆయన ఉద్దేశం విని సంతోషించారు. కాసేపటికి ఫంక్షన్ మొదలయింది.