Update 14
సియం హాజరయ్యారు, నిత్య స్వాగతంతో మొదలయిన సంబరాలు అందరూ కూర్చుని చూస్తుంటే జూనియర్స్ మరియు కొంతమంది సీనియర్స్ జరగాల్సిన అన్ని పనులు చూసుకుంటున్నారు. ఇక నిత్య మరియు గౌతమ్ అందరి ముందు మొగుడు పెళ్లాల్లా తిరుగుతుంటే, కాలేజీ మొత్తంలో ద బెస్ట్ కపుల్ గా నిలిచారు.
గౌతమ్ : చాలా అందంగా ఉన్నావ్ నిత్యా
నిత్య నవ్వింది.
గౌతమ్ : పెళ్లి చేసుకుందాం.. దానికి కాదు, నాకు నీతోనే ఉండాలని ఉంది. పార్ట్ టైం జాబ్ చేసైనా నిన్ను పోషించగలను.. కాదనకు అని చెయ్యి పట్టుకున్నాడు. నిత్య ఎక్కడ తల అడ్డంగా ఊపుతుందో ఏమో అని అలానే తన కళ్ళలోకి చూస్తూ అవునని మాత్రమే చెప్పాలన్న సంకేతాలు ఇచ్చాడు.
నిత్య కౌగిలించుకుని గౌతమ్ తల నిమిరింది. ఇదంతా అయిపోయాక మీ ఇంట్లో మా ఇంట్లో మాట్లాడుదాం అని వేళ్ళతో సైగ చేస్తూ చెప్పింది.
గౌతమ్ : నిజంగా.. ప్రామిస్.. సంబరపడిపోయాడు
ప్రామిస్ అంటూ గౌతమ్ ఎద మీద ముద్దు పెట్టింది, ఆనందం ఆపుకోలేక ఎత్తుకుని గిరగిరా తిప్పాడు. పక్కనే ఎవరో దగ్గగానే ఇద్దరు సర్దుకున్నారు చూస్తే డీన్
డీన్ : నిత్యా నువ్వెళ్ళి స్టేజి పక్కన నిలబడు.. రేయి నవ్వు నాతో పాటు రా.. మిగతా మంత్రులు వాళ్ళు వచ్చారట గేట్ దాకా వెళ్లి రిసీవ్ చేసుకోవాలి.
గౌతమ్ : హా సర్
డీన్ : ఏంటి నిత్యా.. ఏమైనా చెప్పాలా
నిత్య నవ్వుతూ తల అడ్డంగా ఊపి వెళ్ళిపోయింది. గౌతమ్ మొహం మాడిపోయింది.
డీన్ : రేయి.. అంతొద్దు పదా అని నడిచాడు.. ఆయన వెనుకే గౌతమ్ నడిచాడు.. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నారు, ఏంటి విశేషం.. అమ్మాయి ఇంట్లో ఒప్పుకున్నారా
గౌతమ్ : మీకు మా గురించి తెలుసా
డీన్ : కాలేజీ మొత్తం తెలుసు, అస్సలు నువ్వు కాలేజీలో హైలైట్ అవ్వని రోజు ఉందా.. రోజూ ఏదో ఒక గొడవ.. నీ వల్ల రోజూ నాకు తలనొప్పి, నిన్ను సస్పెండ్ చేశాకే తల నొప్పి టాబ్లెట్స్ వేసుకోవడం ఆపేసాను.
గౌతమ్ : ఎందుకు నేనంటే అంత కోపం
డీన్ : కోపం కాదు రా.. నీ ఉద్దేశాలు మంచివే కానీ వాటిని డీల్ చేసే పద్ధతే చాలా వయిలెంట్ గా ఉంటాయి.. నీకు నీతో పాటు నీ ఎదురుగా ఉన్న వాడికి ఏమవుతుందో అన్న భయం. నేనొక్క రోజు కాలేజీలో లేకపోతే నువ్వు చేసిన రచ్చ మర్చిపోయావా
గౌతమ్ : నిత్య పెళ్ళికి ఒప్పుకుంది, ఇవ్వాళ ప్రోగ్రాం అయిపోయాక ఇంట్లో మాట్లాడుదాం అని చెప్పింది సర్.
డీన్ : మొత్తానికి సక్సెస్ అన్న మాట.. ఈ రాజు ఏడి
గౌతమ్ : ఏమో
డీన్ : వాళ్ళ బాబాయి కూడా వస్తున్నాడు, రమ్మని చెప్పాను
గౌతమ్ : అదిగోండి.. గేట్ దెగ్గరే ఉన్నాడు.
గేట్ వచ్చింది. పది నిమిషాలు వేచిచూసారు వరసపెట్టి కార్లు వస్తుంటే చూస్తున్నారు. అందరినీ లోపలికి పంపించి మాట్లాడుకుంటుంటే ఒక్కసారిగా ఢాం అని పెద్ద శబ్దం, వెనక్కి తిరిగి చూస్తే మంటలు.. పుల్లేసులు మొత్తం గ్రౌండ్ లోపలికి పరిగెత్తుతుంటే గౌతమ్ తో పాటు రాజు కూడా వేగంగా లోపలికి పరిగెత్తారు. అక్కడేం లేదు అన్ని మంటలు, చెల్లాచెదురుగా పడిన శవాలు. స్టేజి మొత్తం కూలిపోయింది. కళ్లెమ్మటి నీళ్లు కారుతున్నాయి అయినా కూడా ఆపకుండా కళ్ళు నిత్య కోసం వెతుకుతూనే ఉన్నాయి. ఇంతలో ఎవరో గౌతమ్ కాళ్లు పట్టుకున్నారు.. చూస్తే సీతారామ్.. ఒక కాలు చిద్రం అయిపోయింది.. ఏడుస్తూనే ఎత్తుకుని తీసుకెళ్లి ఓ పక్కన చెట్టుకి ఆనించి కూర్చోబెట్టి మిగతా వాళ్ళ కోసం వెతుకుతుంటే.. రాజు భుజం మీద ఎవరినో వేసుకుని వస్తున్నాడు.. చూస్తే మౌనంగా చిత్ర శవాన్ని సీతారామ్ పక్కన పడుకోబెట్టి మళ్ళీ వెళ్ళాడు.
గౌతమ్ అందరినీ వెతుకుతూ వెళుతుంటే రాజు భరత్ శవాన్ని ఎత్తుకోవడం కనిపించింది, వెంటనే అక్కడికి వెళ్ళాడు.. ఇంకో పది అడుగుల దూరంలో స్వాతి కనిపించింది.. తీసుకొచ్చాడు. అలానే ఇంకో ఇద్దరినీ కూడా తీసుకొచ్చాడు రాజు.
రాజు : నిత్య కనిపించలేదు.
డీన్ ఇందాక నిత్యని స్టేజి దెగ్గరికి వెళ్ళమని చెప్పింది గుర్తుకురాగానే కళ్ళు తిరిగినట్టయ్యింది, అడుగులు వడివడిగా వేస్తూనే దెగ్గరికి వెళ్ళాడు చుట్టూ అంతా పడిపోయిన వాటిని తీస్తుంటే నిత్య ఓణి కనిపించింది, మోకాళ్ళ మీద కూర్చుని చూసాడు. రాజు వచ్చి పైన కాలుతున్న సామాను పక్కకి జరిపి ఇంకో ఇద్దరి బాడీలని పక్కకి జరిపాడు వాళ్ల నిత్యని చూసి భయపడి రెండు అడుగులు వెనక్కి వేసి ఏడుస్తూ గౌతమ్ వంక చూసాడు.
నిత్య పేగులు బైట పడి ఉన్నాయి, కడుపు పైన అంతా బానే ఉంది కానీ కింద శరీరం మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది.. ఉఫ్ అని గస పీల్చింది నిత్య. వెంటనే దెగ్గరికి వెళ్ళాడు.. మొహం తిప్పలేదు కానీ కళ్ళు తిప్పి చూసింది.. మొహం అంతా మసి.. వేలు కదిలిస్తుంటే చెయ్యి తన చేతి మీద వేసాడు. నిత్య తన వేలితో గౌతమ్ అరచేతి మీద రి... జ్వా.. అని ఆగిపోయింది. గౌతమ్ ఏడుస్తూనే వేలిని పట్టుకుని కదిలించాడు. రాజు వచ్చి ఇంకో పక్కన మోకాళ్ళ మీద కూర్చుని గట్టిగా ఏడుస్తూ నిత్య కళ్ళని మూసాడు.
గౌతమ్ రోదన.. రాజు చుట్టూ చూసాడు, అందరూ మంత్రులని, కావాల్సిన వాళ్ళని మాత్రమే పుల్లేసులు కాపాడడం మిగతా వాళ్ళని పట్టించుకోకుండా వెళ్లిపోవడం చూసి అదే విషయం గౌతమ్ కి చెప్పి లేచి నిలుచున్నాడు, కానీ గౌతమ్ అవేవి పట్టుంచుకోలేదు. ఇంతవరకు రాజుకి కూడా తను ప్రేమిస్తున్న సుమ కనిపించలేదు.
రాజు ఒక్కడే సుమ కోసం ఏడుస్తూ బతికి ఉన్న అందరినీ ఎత్తుకుని వెళుతుంటే గౌతమ్ కూడా లేచాడు. ఆ రోజు ఇద్దరు కలిసి 73 మంది ప్రాణాలు పోకుండా కాపాడారు.. అందుకే ఆ వాల్ ఆఫ్ ఫేమ్ మీద రాజు మరియు గౌతమ్ పేర్లు ఉన్నాయి అని కళ్ళు తుడుచుకున్నాడు సీతారామ్.
సీతారామ్ చెల్లెలు ప్రణీత ఏడుస్తూనే మరి రాజు అన్నయ్య సుమ ఏమైంది.. అని అడిగింది.
సీతారామ్ : తను నిత్యతో పాటే ఉంది, సుమ వేలు మాత్రమే దొరికింది అది కూడా అంతకు ముందు రోజే రాజు తన వేలికి తొడిగిన ఉంగరం ఆ వేలికి ఉండటం వల్ల గుర్తుపట్టగలిగాం.. అని ఉద్వేగపడుతూ లేచాడు.
గౌతమ్ పిన్ని వాణి అయితే ఏడుస్తూనే ఉంది, కొంగుతో కళ్ళు తుడుచుకుని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. సీతారామ్ ప్రణీతని కిందకి వెళ్ళమన్నాడు.
సీతారామ్ : అంజు.. బాంబ్ బ్లాస్ట్ జరిగిన తెల్లారే రిజ్వాన్ అనే టెర్రరిస్ట్ వీడియో బైట్ వదిలి, జైల్లో ఉన్న తమ నాయకుడిని విడిపించకపోతే ఇంకా చాలా చూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు.. ఆ రోజే నిర్ణయించుకున్నారు గౌతమ్ మరియు రాజు ఇద్దరూ.. వాడిని వదలకూడదని.. కసిగా చదివారు, రాజు బాబాయి దెగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు పుల్లేస్ అయ్యారు. మిగతా అంతా ఆలోచిస్తే నీకే అర్ధమవుతుంది.
అంజు : తన ఫోటో ఉందా.. అదే నిత్య
సీతారామ్ : కింద ఉంది, పంపిస్తాను.. అని కిందకి వెళ్ళిపోయాడు.
అంజు మాత్రం ఒక్కటే తన అన్నయ్య గురించి ఆలోచిస్తూ కూర్చుంది, కొంతసేపటికి ప్రణీత ఫోటో తెచ్చి ఇచ్చింది, అందులో తన అన్నయ్య పక్కన ఉన్న నిత్యని చూసింది, ఫోటో దిగేప్పుడు కూడా తన అన్నయ్య కళ్ళు నిత్య వైపే ఉన్నాయి, నిత్య చేయి తన అన్నయ్య చేతిలోనే ఉంది..
చాలాసేపటికి చివరికి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కళ్ళు తుడుచుకుని లేచి ఆలోచిస్తూనే స్నానానికి వెళ్ళిపోయింది.
నిత్య దెగ్గరి నుంచి బైటికి వచ్చిన వాణి ఆటో ఎక్కి కూర్చుంది, సిటీలో కట్లు కొడుతూ వెళుతున్న ఆటో లాగే తన మనసులోని ఆలోచనలు కూడా ఒక దెగ్గర ఆగకుండా ఏటో ఏటో వెళుతున్నాయి.
ఎల్లప్పుడు ఉత్సాహంగా ఉండే గౌతమ్ నవ్వు వెనక ఇంత బాధ ఉందని ఎప్పుడూ అనుకోలేదు. అప్పుడు నా వయసు ఇరవై ఆరు, అమ్మా నాన్న నేను, ఇదే నా లోకంగా ఉండేది. అందరితో చాలా త్వరగా కలిసిపోయే మనస్తత్వం నాది. ఆ రోజుల్లోనే కొత్తగా మా ఇంటి పక్కన అద్దెకి దిగిన గిరితొ పరిచయం పెరిగింది.
ఇంట్లో ఉండేది తను తన కొడుకే.. అప్పుడప్పుడు కొంచెం వింతగా ప్రవర్తించేవాడు. కుతూహలం ఎక్కువైన నాకు తన మీద కొద్దిగా శ్రద్ద మొదలయింది, పరిచయం స్నేహంగా మారింది. ఒకరోజు నన్ను ప్రేమిస్తున్నానన్నాడు ఇంట్లో మాట్లాడతాను అన్నాడు, నాకు ఇష్టం లేదని చెప్పాను, మళ్ళీ నా జోలికి రాలేదు. పలకరించినా బాగానే మాట్లాడేవాడు, నన్నెప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది, తన మీద నమ్మకం కూడా పెరిగింది.. కానీ పెళ్ళై కొడుకు ఉన్నవాడు అవటంతొ నాలో ఏదో అసంతృప్తి ఉండేది.
నాలుగు నెలల తరువాత జరిగిన రైల్వే స్టేషన్ బాంబ్ బ్లాస్ట్ లో అమ్మని నాన్నని ఇద్దరినీ కోల్పోయాను, అప్పుడు నన్ను మానసికంగా దెగ్గరికి తీసుకున్నవారు ఎవరైనా ఉన్నరూ అంటే అది గిరే..
వెళ్ళిపోతున్నాను నాతో వస్తావా అని అడిగాడు, ఒంటరిని అయిపోయిన నేను కాదనకుండా తన చెయ్యి పట్టుకుని వెంట వచ్చేసాను. పెళ్లి చేసుకున్నాడు, అప్పటికి గౌతమ్ ఐదేళ్ళ పిల్లవాడు. నాకెందుకో గౌతమ్ నచ్చలేదు. నాకు గిరికి మధ్య అడ్డులా అనిపించాడు, కొత్తలో అమ్మా అనే పిలిచేవాడు.. దెగ్గరికి వచ్చేవాడు రోజూ ఐ లవ్ యు చెప్పి నన్ను నవ్వించడానికి ప్రయత్నించేవాడు.. ఇలా చేస్తే తన అమ్మకి ఇష్టమని చెప్పేవాడు. వాడి చేష్టలకి అప్పుడప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుకున్నా కానీ ఎందుకో కొడుకులా చూడలేకపోయాను.. వాడూ అంతే నేనెప్పుడైనా కళ్ళు ఉరిమి చూస్తే నా దెగ్గరికి వచ్చేవాడు కాదు, నేనేమైనా కోప్పడ్డా ఎదురు చెప్పేవాడు కాదు. మంచి లక్షణాలు అన్ని ఉన్నాయి.. ఒకానొక సమయంలో ఇద్దరం కలిసిపోయాం కూడా.. అప్పుడే అంజన పుట్టింది, దానికి తోడు నాకు గిరికి మధ్య దూరం పెరిగింది.
టైంకి ఇంటికి వచ్చేవాడు కాదు, ఒక్కోరోజు అస్సలు ఇంటికే వచ్చేవాడు కాదు, ఏమైనా అంటే ఎదగాలి, ఉద్యోగం అనేవాడు. తన నుంచి డబ్బు మాత్రం వచ్చేది. ఒకసారి మూడు నెలలు ఇంటికి రాలేదు, గొడవ పడ్డాను. ఉంటే ఉండు లేకపోతే దెంగేయి అన్నాడు, తట్టుకోలేకపోయాను.. ఆ రోజు నుంచి నేనెప్పుడూ గిరిని ఏమి అడగలేదు, తనూ నా మీద అంత ప్రేమ చూపించలేదు.. తనకి వేరే వాళ్ళతొ సంబంధం ఉందని నాకు తెలుసు, మళ్ళీ ఒంటరినైపోయానన్న భావన.. కోపం వచ్చేది.. అది గౌతమ్ మీద చూపించేసేదాన్ని.. నా ఒంటరితనం ఈ ఇద్దరి పిల్లలతో పాటు పెరుగుతూ వచ్చింది. ఇన్నేళ్లలో మళ్ళీ నేను ప్రేమించింది కృష్ణనే
ఆటో వాడు : మేడం.. మేడం..
తేరుకుని ఆటో వాడికి చిల్లర ఇచ్చేసి, ఇంటి వైపు నడుస్తున్నాను.. మా ఇంటి వీధి మొదలు కృష్ణ నాకోసం కాపు కాచుకుని కూర్చున్నాడు. నన్ను చూడగానే సెంటర్ స్టాండ్ వేసున్న బండి దిగి నాకు ఎదురు వచ్చాడు.
కృష్ణ : వాణి.. నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నావ్
వాణి : నెల రోజులు ఓపిక పట్టు, పూర్తిగా నీ దెగ్గరే ఉంటాను
కృష్ణ : నా వల్ల కావట్లేదు
వాణి : నేను వెళ్ళాలి
కృష్ణ : అంతేనా
వాణి : నాకు నువ్వు కావాలి, జీవితాంతం కావాలి.. దానికోసం ఏమైనా చేస్తాను, నాకోసం నువ్వు కూడా అలా ఉంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను కృష్ణ
కృష్ణ : సరే.. నా ప్రేమని నిరూపించుకుంటాను. అని కోపంగా బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఎందుకో కృష్ణ మీద కంటే నా ఆలోచన అంతా గౌతమ్ మీదె ఉంది.
ఇంట్లోకి వెళ్ళా.. గౌతమ్ ఇంట్లోనే ఉన్నాడు.. సోఫాలో కూర్చుని ఆలోచిస్తున్నాడు.. నేను వెళ్ళగానే తల ఎత్తి చూసాడు, ఎందుకో వాడిని చూడగానే జాలేసింది.
గౌతమ్ : ఏమంటున్నాడు నీ లవర్.. బైటే ఉన్నాడు
వాణి : ఓపిక పడతాడట.. మా ప్రేమని నిరూపించుకుంటాం
గౌతమ్ : చెల్లి ఫోన్ చేసి గొడవ చేసింది
వాణి : ఆకలిగా ఉంది, తిన్నావా
తిన్నావా అని అడగగానే, ఏంటిది కొత్తగా అన్నట్టు ఓ చూపు చూసి లేదు అన్నాడు
వాణి : ఏమైనా తెస్తావా.. ఓపిక లేదు, తలనొప్పిగా ఉంది అంది మాములుగా
గౌతమ్ షాక్ అవుతూనే లేచి బైటికి వెళ్ళాడు. వాడు వెళ్ళిపోయాక రెండు నిమిషాలు ఆగి వాడి రూంలోకి వెళ్లాను. ఎప్పుడు తొంగి చూడటమో లేక అంజుని పిలవడానికి మాత్రమే ఈ రూంలోకి వచ్చేదాన్ని, ఇదే మొదటిసారి.. రూం అంతా చెల్లాచెదురు, ఇంతక ముందు అంజు సర్దేది. కప్పుకున్న దుప్పటి కూడ మడతపెట్టలేదు, తీసాను. దిండు కింద ఫోటోలు కనిపించాయి, చూస్తే ఒకటి వాళ్ల అమ్మది, ఇంకోటి అంజుది, చివరిది ఒక అమ్మాయిది.. తనే నిత్య అని అర్ధమయ్యింది.. బండి చప్పుడు కాగానే ఎలా ఉన్నవి అలా పెట్టేసి హాల్లోకి వచ్చి కూర్చున్నాను.
కవర్ నా ఎదురుగా పెట్టి తిను, నేను తరువాత తింటాను అని నన్ను చూడకుండానే తన రూంలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. గౌతమ్ లో నాకు నచ్చనిది ఏమైనా ఉంది అంటే అది ఇదే.. నువ్వు అని దెగ్గరగా కానీ మీరు అని దూరంగా కూడా పెట్టడు, చెప్పాల్సింది స్ట్రెయిట్ గా చెప్పేసి వెళ్ళిపోతాడు చాలా సూటిగా గుచ్చుకుంటాయా మాటలు.. కానీ సీతారామ్ చెప్పింది విన్న తరువాత గౌతమ్ ఇంకోలా కనిపిస్తున్నాడు. పెళ్ళీడు వయసు దాటిపోతుంది, గౌతమ్ కాలేజీ అయిపోయి చాలా సంవత్సరాలు దాటిపోయింది.. ఇంకా వంటరిగానే ఉన్నాడా.. లేచి గౌతమ్ రూం తలుపు కొట్టాను.. తీసాడు
వాణి : రావచ్చా
గౌతమ్ లోపలికి నడిచాడు, వాడి మంచం మీద ఎదురుగా కూర్చునేంత చనువు నాకు లేదు, నిలుచొనే ఉన్నాను.. అది చూసి లేచి నిలబడ్డాడు.
వాణి : నువ్వు పెళ్లి చేసుకోవా
గట్టిగా నవ్వాడు, మళ్ళీ ఏమనుకున్నాడో ఆగి నన్ను కిందా పైనా చూసాడు
గౌతమ్ : ముందు నీ వ్యవహారం తేలనీ.. నా సంగతి తరువాత
వాణి : ఎవరైనా ఉన్నారా
గౌతమ్ : ప్రస్తుతం కాళీ.. నేను పడుకుంటా
బైటికి వచ్చేసాను, వెంటనే డోర్ మూసుకుంది. కవర్ తెరిచి చూస్తే పన్నీర్ బిర్యానీ తెచ్చాడు, నాకు నీసంటే పెద్దగా ఇష్టం ఉండదు.. వెజ్ చూడగానే బాగా అనిపించింది, తినేసి పడుకోవాలనుకున్నాను.

* * *
సాయంత్రానికి నిద్ర లేచి రూం నుంచి బైటికి వచ్చాడు గౌతమ్, తన పిన్ని బైట లేదు. ఇంటి నుంచి బైటికి వచ్చి వీధిలో నడుచుకుంటూ రాజుకి ఫోన్ చేశాడు.
గౌతమ్ : హలో
రాజు : ఏంట్రా ఇప్పుడే లేచావా
గౌతమ్ : మా నాన్న గురించి కనుక్కోమన్నా
రాజు : మర్చిపోయా.. వీళ్ళు రిపోర్ట్ కూడా చెయ్యలేదు.. సరే నేను కనుక్కుని చేస్తాలే
గౌతమ్ : హా..
రాజు : ఎక్కడున్నావ్
గౌతమ్ : నేనా.. మార్కెట్ కి.. ఒక ఆంటీ ఉంది, లైన్లో పెట్టడానికి వెళుతున్నా
రాజు : ఎహె చెప్పు
గౌతమ్ : నిజంరా.. నీ మీద ఒట్టు
రాజు : అంటే ఎలా, ఏదైనా మిషనా
గౌతమ్ : మిషన్ లేదు కుషన్ లేదు.. ఆంటీ బాగుంది గోకడానికి వెళుతున్నా
రాజు : నువ్వు..? సరే ఉండు నేనూ వస్తున్నా
గౌతమ్ : దేనికి
రాజు : ఇద్దరం ట్రై చేద్దాం, ఎవరికి పడితే వారికి
గౌతమ్ : నీకు నీ మరదలు ఉంది కదరా
రాజు గౌతమ్ కి నిత్యని గుర్తుచెయ్యడం ఇష్టంలేక మౌనంగా ఉన్నాడు, అది గౌతమ్ కి అర్ధమయ్యింది.
గౌతమ్ : సరే బై
రాజు : ఉండు.. ఉండు.. నేను కూడా వస్తున్నా.. అక్కడే ఉండు
గౌతమ్ : ఉమ్మ్... సరే.. దా
పది నిమిషాల్లో రాజు వచ్చేసాడు.. ఇద్దరు కలిసి మార్కెట్ కి వెళ్లారు. కలిసి తిరుగుతుంటే గౌతమ్ ఆపాడు
గౌతమ్ : అదిగో తనే, అని తన వైపుకి నడుస్తుంటే రాజు చెయ్యి పట్టుకున్నాడు.. గౌతమ్ వెనక్కి తిరిగి చూసాడు
రాజు : ఎందుకు చేస్తున్నావ్ ఇదంతా.. నిత్యని మర్చిపోవడానికా
గౌతమ్ ఆగిపోయి ఒక క్షణం మౌనంగా ఉన్నాడు.
గౌతమ్ : నిత్యని నేనెప్పటికి మర్చిపోలేను, కానీ ఆ ఆలోచనలు నన్ను ఏమి చెయ్యనివ్వట్లేదు, ఇంకా కుక్కలా వెతుకుతున్నాను కానీ వాడు దొరకలేదు.. ఇలా ఉంటే లాభం లేదు.. ఒకవేళ రిజ్వాన్ గాడిని చంపేసినా ఆ తరువాత నా జీవితం ఏంటో ఎలా ఉండబోతుందో నాకు తెలీదు.. నిత్య పక్కన లేని నడక కూడా చాలా భారంగా ఉంది.. పదే పదే గుర్తొస్తుంది.
పట్టుకున్న గౌతమ్ చెయ్యి వదిలేసాడు రాజు
రాజు : ఇప్పుడేం చెయ్యాలి
గౌతమ్ : పా.. టైం పాస్ చేద్దాం.. నువ్వు విలన్ నేను హీరో
రాజు ఊష్ అని తల కొట్టుకుంటూ ముందుకు నడిచి మొహానికి కర్చీఫ్ కట్టుకుంటూ ఆ ఆంటీ దెగ్గరికి వెళ్ళాడు.
రాజు : ఓయి ఆంటీ.. వస్తవా రూంకి పోదం
రాజు గొంతు వినగానే భయంతొ రెండు అడుగులు వెనక్కి వేసిందావిడ, పట్టుకున్న కర్ర సంచి చెయ్యి గట్టిగా బిగుసుకుంది.
దా అని చెయ్యి పట్టుకున్నాడు రాజు.. ఆవిడ భయంతొ అటు ఇటు చూసింది, కానీ ఎవ్వరు ముందుకు రాలేదు.. వెంటనే గౌతమ్ వెళ్లి ఆంటీ పక్కన నిలుచున్నాడు.
గౌతమ్ : రేయి ఎవడ్రా నువ్వు.. ఆంటీ పదా అని చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకొచ్చేసాడు. వెళుతూ రాజుని చూసి నవ్వాడు.. రాజు మాత్రం గౌతమ్ వంక బాధగా చూస్తూ అక్కడే ఆగిపోయాడు.
ఆంటీ : థాంక్స్ బాబు, వాడు..
గౌతమ్ : పర్లేదు ఆంటీ అన్నాడు..
గౌతమ్ ఇంకా తన చెయ్యి వదలకపోవడంతొ ఒకసారి చూసింది. సారీ అంటూ వదిలేసాడు. ఆమె నవ్వి వెళ్లిపోతుంటే..
గౌతమ్ : ఆంటీ కూరగాయలు కొనాలి, కొంచెం హెల్ప్ చేస్తారా.. నాకు ఎలా తీసుకోవాలో తెలీదు
ఆమె వెనక్కి తిరిగి, నీ సంచి ఏది అని అడిగింది.
గౌతమ్ : ఒక్క నిమిషం అని పరిగెత్తి వెళ్లి ఒక సంచి కొనుక్కొచ్చాడు
ఇద్దరు నడుస్తూ మళ్ళీ మార్కెట్ లోపలికి వెళుతున్నారు.
గౌతమ్ : మీది ఇక్కడేనా ఆంటీ..
ఆ కొంచెం దూరం, ఆటోలో వచ్చాను
గౌతమ్ : ఓహ్.. మీ పేరు..?
ఆమె ఒకసారి చురుగ్గా చూసి ముందుకు నడిచింది.
గౌతమ్ : మరోలా అనుకోకండి, మిమ్మల్ని చూస్తుంటే బ్యాంక్ ఎంప్లాయి లేదా గవర్నమెంట్ ఎంప్లాయిలా అనిపించారు, మాటి మాటికీ ఆంటీ అంటే మీకు కూడా ఇబ్బంది కదా అని మీ పేరు అడిగాను.
దానికి ఆమె నవ్వుతూ.. అయ్యో నేను మామూలు హౌస్ వైఫ్ నే.. పరవాలేదు ఆంటీ అనే పిలువు బాబు.. నా పేరు మంజుల
గౌతమ్ : నా పేరు గౌతమ్ ఆంటీ.. ఇక్కడే ఐదు వీధుల అవతల ఉంటాను
మంజుల : ఏవేవి తీసుకుంటావ్, అని కూరగాయలు ఏరడానికి కిందకి వంగి కూర్చుంది.
గౌతమ్ : మా ఇంట్లో ఇద్దరమే ఆంటీ, నేను మా పిన్ని.. ఇద్దరమే
మంజుల : అలాగా.. అయితే అన్ని అరకిలో తీసుకో సరిపోతాయి.. అని ఆమె ఏరుతుంటే సంచి పట్టుకుని పక్కన నిలుచున్నాడు. ఇంకా ఏమైనా కావాలా
గౌతమ్ : సరిపోతాయి.. ఎంత అయింది
మంజుల : ఈ వారం అన్ని తక్కువగానే ఉన్నాయి, నూట ఇరవై ఆమెకి ఇచ్చేయి
గౌతమ్ అలాగే అని డబ్బులు ఇచ్చేసి సంచి పట్టుకుని మంజుల పక్కన నడుస్తున్నాడు.
గౌతమ్ : థాంక్స్ ఆంటీ
మంజుల : నువ్వు నాకు హెల్ప్ చేసావ్, నేను నీకు హెల్ప్ చేశా
గౌతమ్ : ఆంటీ చిన్న డీల్.. మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారో చెప్పండి, నేనూ అప్పుడే వస్తాను.. మీరు నాకు ఏరడంలో సాయం చెయ్యండి, నేను మీ సేఫ్టీ చూసుకుంటా ఏమంటారు.. తప్పుగా అనుకోకండి.. మీరు కాకపొతే ఇంకొకరు.. నాకు ఎలా తీసుకోవాలో తెలీదు.. మళ్ళీ మా రాక్షసి పిన్ని తిడుతుంది.. అందుకే
మంజుల నవ్వి, సరే.. ఆదివారం పొద్దున్నే ఆరు గంటలకి వచ్చేయి.. ఈ కొట్టు దెగ్గరే ఉంటాను అని వెళ్ళిపోయింది. గౌతమ్ కూడా ఇంటికి వచ్చి కూరగాయల సంచి లోపల పెట్టాడు. చూసిన వాణి మాత్రం ఆశ్చర్యపోయింది, గౌతమ్ ఇంట్లో పని చెయ్యడం ఇదే మొదటిసారి కదా మరి.