Update 16
మిట్ట మధ్యాహ్నం ఎండలో ట్రైన్ పట్టాల దెగ్గర క్లూస్ కోసం వెతుకుతున్నారు రాజు టీం అంతా కలిసి, రాజు పంపించిన ఇద్దరి డెడ్ బాడీస్ దొరికింది ఇక్కడే. గౌతమ్ మాత్రం పట్టాల మీద కూర్చుని ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
రాజు : ఏంట్రా
గౌతమ్ : దొరికాయా ఏమైనా
రాజు : లేదు.. ల్యాబ్ లో కూడా ఏ క్లూస్ దొరకలేదు
గౌతమ్ : మళ్ళీ వెతకండి దొరుకుతాయి.. దొరక్కపోతే మళ్ళీ మళ్ళీ వెతకండి
రాజు : గౌతమ్..?
గౌతమ్ : చచ్చింది మామూలు మనుషులు కాదు, ట్రైనడ్ ఆఫీసర్స్.. వాళ్ళకి చచ్చిపోయే ముందు కచ్చితంగా తెలిసే ఉంటుంది వాళ్ళని చంపేస్తారని.. మనకోసం ఏదో ఒక క్లూ ఎక్కడో అక్కడ వదిలే ఉంటారు అని వెతకడానికి లేచాడు. రాజు ఇంకో వైపుకి వెళ్ళాడు. గౌతమ్ పట్టాల మీద నడుస్తూ వెళుతుంటే ఫోన్ వచ్చింది చూస్తే మంజుల.
గౌతమ్ : హలో
మంజుల : గౌతమ్.. నాతో మాట్లాడవేమోనని భయపడ్డాను
గౌతమ్ : చెప్పండి
మంజుల : ఇంతకముందులా సరదాగా మాట్లాడవా
గౌతమ్ : మాట్లాడతానులెండి
మంజుల : సరే ఉంటాను
గౌతమ్ : హలో.. ఏమైంది ఆంటీ..?
మంజుల : ఎందుకో నాకు దెగ్గరయ్యావ్, నిత్య వాడివని తెలిసాక ఆ దెగ్గరితనం ఇంకొంచెం పెరిగింది.. నీతో నేను మాట్లాడాలి.. కలుద్దామా.. మా ఇంట్లోనే.. మధ్యాహ్నం అయితే ఎవరూ ఉండరు.. మనం ఇద్దరమే
గౌతమ్ : సరే వస్తాను.. ఆంటీ నేను మళ్ళీ చేస్తాను అన్నాడు ఏదో క్లూ దొరికినట్టు కిందకి వంగుతూ.. రాజు.. అని దొరికింది తీసాడు.. అదో ఇయర్ బడ్
గౌతమ్ : దొరికాడు దొరికాడు దొంగ లంజాకొడుకు... రాజు.. రా రా రా
రాజు : పరిగెత్తుకుంటూ వచ్చాడు.. ఏమైనా దొరికిందా...?
గౌతమ్ : ఇది మనోడిదె అయ్యుంటుంది, ఇది కనెక్ట్ అయిన ఫోన్ కచ్చితంగా ఎక్కడో దాచే ఉంటాడు, ముందు మనోడి ఫోన్ ట్రేస్ చేసి అందులో దీనికి సంబంధించిన యాప్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి ఫైండ్ మై బడ్స్ లో ఇంకో బడ్ ఎక్కడ ఉందొ దొరకపట్టండి.. చాల ఫాస్ట్ గా.. ఇప్పటికే చాల టైం వేస్ట్ అయ్యింది.. వీటిల్లో ఛార్జింగ్ అయిపోతే వాళ్ళు ఎప్పటికి దొరకరు.. కానీ కానీ.. అనగానే రాజు ఆ ఇయర్ బడ్ అందుకుని పరిగెత్తాడు. ఇరవై నిమిషాల్లో ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ లొకేషన్ పట్టేసింది.
రాజు : లొకేషన్ దొరికింది
గౌతమ్ : చలో అంటూ ముందుకు దూకాడు.. ఇక ఆగకుండా
గౌతమ్ ఉత్సాహం, వాడి కళ్ళలో ఎప్పుడు చూడని ఒక రకమైన ఆరాటం చూస్తుంటే ఆశ్చర్యం వేసింది, సరిగ్గా గౌతమ్ మనోగతం అర్ధమవకపోయినా గౌతమ్ చెప్పింది అడక్కుండా చేస్తూనే ఉన్నాడు.. మొత్తానికి కేసులోనొ లేదంటే ఇంకొంటేదో గౌతమ్ కనుక్కున్నడని మాత్రం అర్ధమయ్యింది.
రైలు పట్టాల నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చిన్న టైర్ పంచారు షాప్ ఆనుకుని ఉన్న చిన్న షెటర్ అది. అక్కడే ఉన్న మారుతి వాన్ టైర్లు చూడగానే ఆ టైర్ల పాటర్న్ ట్రైన్ పట్టాల దెగ్గర దొరికిన టైర్ క్లూ ఒకటే అని అర్ధమయ్యింది. ఒకడు అటు ఇటు చూస్తూ లోపలి వెళుతుంటే సైలెన్సర్ తగిలించిన గన్ తో వాడి తలలో షూట్ చేసేసాడు.. రాజు ముందుకు పరిగెత్తగానే గౌతమ్ కొ ఆర్డినేట్ చేస్తూ వెనకే పరిగెడుతుంటే వెనక ఉన్న టీంకి మతిపోయింది వీళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ చూసి. అందుకే ఏ కేసు అయినా ఇద్దరు కలిసి మాత్రమే తీసుకుంటారో, వాళ్లలో ఎవ్వరిని ఎందుకు కలుపుకోరో అర్ధమైంది.
వెనక తలుపు కొట్టగానే తెరిచాడు, వాడు చూసే తలుపు సందులో గుండా పెదాల మధ్యలో కాల్చేసి తలుపులు తెరిచి వాడు పడిపోకుండా పట్టుకుని గోడకి నొక్కి పెట్టి లోపలి వెళ్లారు. వెనక ఇంకో రూం ఉంది. లోపల ఇద్దరు మాట్లాడుతూ మానిటర్ చూస్తున్నారు. ఒకడు ఆపరేట్ చేస్తుంటే ఇంకొకడు చూస్తున్నాడు, వాడి వాటం చూస్తే మెయిన్ వాడేనని తెలుస్తుంది. వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు.. వెంటనే కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్న వాడిని కాల్చేసి పక్కనే కూర్చుని ఆర్డర్ వేస్తున్న వాడి తలకి గన్ పెట్టాడు.
కోన్.. కోన్ హే వో
గౌతమ్ : చెప్తావా చస్తావా
వాడి ఎడమ చెయ్యి చిన్నగా కిందకి వెళుతుంటే చెయ్యి మీద కాల్చాడు. వాడు కేకలు వేస్తూ మొత్తుకుంటుంటే ఈ సారి తలకి గురిపెట్టి గన్ తో కనత మీద నొక్కాడు.
గౌతమ్ : ఇంకోసారి అడిగే ఓపిక నాకు లేదు, నీ అయ్య ఎక్కడున్నాడో చెప్తావా చస్తావా
బొలుంగా.. మత్ మార్నా ముజే.. అని అరుస్తూ మొత్తుకుంటుంటే గౌతమ్ మానిటర్ చూసాడు. ముగ్గురు కలిసి ఒకమ్మాయిని టార్చర్ చేస్తున్నారు, ఎవరో కాదు ఇంతక ముందు తను కలిసిన యుక్తి. మెడలో గొలుసు వేసి ఊపిరి ఆడకుండా లాగుతూ నొక్కేస్తున్నారు. తన ఒంటి మీద బట్టలు లేవు.. ఇద్దరు అటు ఇటు నిలుచొని గొలుసులతో యుక్తిని కొడుతున్నారు, యుక్తి అస్సలు స్పృహలో లేదు, తన నోటి నుండి తొడ నుండి రక్తం.. చూస్తుంటే తొడలో కాల్చారు.. రెండు కాళ్ళ మధ్యా రక్తం కారుతుంది అక్కడ ఉన్నది చూడగానే గౌతమ్ చూడలేక తల తిప్పేసుకున్నాడు.. చావు తప్ప అన్ని ఇస్తున్నారు యుక్తికి. కోపం ఆపుకోలేకపోయాడు.
గౌతమ్ : ఆపమని చెప్పు.. ఆపమని చెప్పు అని అరుస్తూ వాడి మెడ పట్టుకుని గట్టిగా వత్తి పట్టాడు.. వాడు ఆపేయ్యమని చెప్పబోతుండగానే పక్కనే ఉన్న పెన్ తీసి డొక్కలో పొడిచాడు. రాజు కంప్యూటర్ ముందు కూర్చుని గౌతమ్ వీడిని టార్చర్ పెడుతుంటే అది చూపిస్తున్నాడు, అటు వైపు అంతా అయోమయం.. ఏం జరిగిందో తెలీదు కానీ మానిటర్ ముందు ఒక మొహం కనపడింది.. అది గిరిది
రాజు : గౌతమ్ మీ నాన్నా..??
గిరి : గౌతమ్
గౌతమ్ : రిజ్వాన్.. ఎలా ఉన్నావ్.. నా కొడకా.. వీడు నీ కొడుకే కదా.. రియాజ్.. నా తమ్ముడా
మానిటర్ లో ఉన్న రిజ్వాన్ మాత్రమే కాదు, కుర్చీలో కూర్చున్న రాజుతో పాటు రిజ్వాన్ కొడుకు రియాజ్ కూడా అదిరిపడ్డారు.
రాజుకి ఒక్క నిమిషం ఏమి అర్ధంకాక ఆశ్చర్యపోయినా, టేబుల్ చివరన ఉన్న ఫోటో ఒకటి తన కళ్ళ పడింది, అందులో గౌతమ్ నాన్న ఈ రియాజ్ ఇంకొక ఆవిడ ఉన్నారు.
రిజ్వాన్ : నేనెవరో నీకు ముందే తెలుసా
వాణి ఎప్పుడైతే నాకు నువ్వు తనని వదిలేస్తున్నావు అని చెప్పావో అప్పటినుంచి నీతో ఒకసారి మాట్లాడదామని నీ కోసం వెతుకుతూనే ఉన్నాను, ముందు అబద్ధాలు వాటి వెనక అనుమానాలు, నీ లంజ కథలు అన్ని ఒక్కటి కనిపెడుతూనే ఉన్నాను, వాణి గతం మొత్తం తవ్వితే బయట పడిందిరా నీ బాగోతం.. నువ్వు ఏ ఊరికి వెళ్లి అక్కడ కాపురం పెడితే అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్.. లంజోడకా నిన్ను ఎట్లా చంపుతానో తెలుసా.. అని కోపంగా ఊగిపోతూ రియాజ్ గాడి మెడని పిసికేస్తుంటే అప్పటికే ఊపిరి ఆడక రియాజ్ గాడి కళ్ళు మూతలు పడుతున్నాయి. ఇటు రాజు అటు రిజ్వాన్ ఇద్దరూ గౌతమ్ వంక ఆందోళనగా చూసారు.
గౌతమ్ : మన సంగతి తరవాత ముందు ఆ అమ్మాయిని వదిలేయి నీ కొడుకుని వదిలేస్తా అని మెడ వదిలి వాడిని కడుపులో ఒక్కటి గుద్ది, పొడిచిన పెన్ను బైటికి లాగాడు, వాడికి ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంటే మొహం మీద నీళ్లు పోసాడు, రియాజ్ కింద పడ్డాడు.. వాడి చెయ్యి పట్టుకుని గట్టిగా విరిచేసాడు. వాడేసిన కేకకి అదిరిపోయింది రూం అంతా
రిజ్వాన్ : వద్దు.. వద్దు.. వదిలేస్తా
గౌతమ్ : పిరికి లంజోడక నాకు తెలుసు నువ్వు బైటికి రావని, ఎక్కడికి రావాలో చెప్పు
రిజ్వాన్ : ఇంటికి.. ఇంటికి వస్తాను.. నా కొడుకుని నాకిచ్చేయి.. మనం తరువాత చూసుకుందాం
గౌతమ్ : ఏ.. వీడేమైనా పత్తిత్తా.. వీడు దొంగ లంజాకొడుకే కదరా అని మళ్ళీ రియాజ్ కడుపులో తన్నాడు. రాజు కాన్ఫరెన్స్ ఆపేసాడు.
టీం రియాజ్ ని అదుపులోకి తీసుకుంది, కానీ గౌతమ్ రాజుతో కలిసి వాడిని తీసుకుని వెళ్ళిపోయాడు, టీం అందరికీ వార్నింగ్ ఇచ్చాడు, రియాజ్ సంగతి కనక ఆఫీస్ లో ఎవరైనా రిపోర్ట్ చేసినా, చెప్పినా చంపేస్తాననేసరికి వాళ్ళు కామ్ అయిపోయారు. రాత్రికి రాత్రి వాడిని కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి గౌతమ్ రూంలో మంచం కింద తోసేసారు. ఇద్దరు కలిసి బైటికి వచ్చారు.
రాజు : ఏమైనా చెప్తావా లేదా
గౌతమ్ : నీకు అబ్దుల్ రజాక్ గుర్తున్నాడా
రాజు : ఆ.. వాడిని ఎప్పుడో లేపేశారు కదా
గౌతమ్ : చక్రవర్తి అనే ఆర్మీ మేజర్ అబ్దుల్ రజాక్ ని పట్టుకున్నాక ఇండియాకి చాలా బెదిరింపులు వచ్చాయి.. ఆ చక్రవర్తికి తిక్క దెంగి వాడిని కుక్కని కాల్చినట్టు కాల్చేశాడు.
రాజు : అవును ఆ తరవాత నెలలోనే ఆయన కుటుంబంతో సహా మొత్తం బాంబ్ బ్లాస్ట్ చేసారు
గౌతమ్ : చేసింది వీడే.. అబ్దుల్ రజాక్ చెల్లెలి కొడుకు.. అబ్దుల్ రిజ్వాన్.. వాడి పూర్తి పేరు.. బాంబ్ బ్లాస్ట్ తరవాత అందరూ వీడు ఇండియా వదిలి పారిపోయాడు అనుకున్నారు.. పాకిస్థాన్ నుంచి ఇండియాలో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నాడు అనుకున్నారు.. కానీ వాడు అస్సలు ఇండియాని వదిలి పోనేలేదు.
రాజు : మరి..?
గౌతమ్ : ఒక ఊరికి వెళ్లడం అక్కడ సంవత్సరం ఉండి అమాయక అమ్మాయిని వెతికి నమ్మించి పెళ్లి చేసుకోవడం, ఆ అమ్మాయికి తెలియకుండానే తనతో పాటు బాంబ్ పెట్టి, ఆ తరవాత పెళ్ళాం చచ్చిందని అందరి ముందు ఏడ్చి అక్కడ చుట్టు పక్క ఇళ్లని నమ్మించి బాధతో తట్టుకోలేక వెళ్లిపోతున్నానని ఆ స్టేట్ నుంచి వచ్చేసి.. ఇంకో కొత్త సిటీ, కొత్త పేరు, కొత్త అమ్మాయి.. ప్రతీ బాంబ్ బ్లాస్ట్ కి నాలుగున్నర నుంచి ఆరెళ్ల సమయం తీసుకునేవాడు.. అందుకే లంజకొడుకు ఎవ్వరికి దొరకలేదు.. దృశ్యం సినిమాలో వెంకటేష్ మానేజ్ చేసినట్టు ప్రతి విషయంలో జాగ్రత్త పడుతూ వచ్చాడు.. వాడు చేసిన తప్పల్లా నన్ను కనడమే.. మేకు ఏకై దిగడం అంటే ఇదే..
రాజు : మరి మీ పిన్నిని ఎందుకు చంపలేదు, నిన్నెందుకు కలుపుకోలేదు
గౌతమ్ : నేనా పిచ్చి పూకోడి మాట ఎప్పుడు విన్నానని.. ఇక పిన్ని విషయానికి వస్తే చాలా అందంగా ఉంటుంది కదా.. మోజు మీద ఉండని అని వదిలేసి ఉంటాడు.. అదే వాడి ప్లాన్ లో చేసిన అతి పెద్ద తప్పు
రాజు : రేపు..?
గౌతమ్ : రానీ కొడుకుని.. వీలైతే చంపుతాను లేకపోతే చస్తాను.. రేపేదో ఒకటి జరుగుద్ది
రాజు : అయితే రేపే మన కధకి క్లైమాక్స్.. ఇంకోటి
గౌతమ్ : ఏంటి..?
రాజు : నాకు చెప్పకుండా ఇదంతా..!
గౌతమ్ : నేను మా నాన్న కోసం మాత్రమే వెతికాను.. రిజ్వాన్ గాడి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మన దెగ్గర ఉందిగా.. రెండూ సంబంధం లేకుండా టాల్లి అవుతుంటే అనుమానం వచ్చింది.. ఇవ్వాళ ఎప్పుడైతే వాడి ఫ్యామిలీ ఫోటో చూసానో నేను అనుకున్న ఇద్దరు మనుషులు ఒక్కరే అని అర్ధమయ్యింది.. అన్ని లింకులకి అనుమానాలకి సమాధానాలు దొరికాయి.
రాజు : ఆ అమ్మాయి ఎవరు..?
గౌతమ్ : తనా.. మన వైపే.. తనది కూడా మన లాంటి కధే కాకపోతే.. అమ్మాయి చాలా వయిలెంట్.. అడిగాను మనతో కలవమని.. తన స్పీడ్ మనం అందుకోలేం అని వెక్కిరించి వెళ్ళిపోయింది.
రాజు : అంతుందా
గౌతమ్ : మన ఇద్దరినీ కలిపి పది నిమిషాల్లో పండబెడుతుంది.. అంత మంచి ఫైటర్ తను.. మనతో కలిస్తేనా.. ఆ రిజ్వాన్ గాడికి కుక్క సావే..
గౌతమ్ యుక్తి గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారిగా కాలేజీలో నిత్య పక్కన ఉన్నప్పుడు ఎలా మాట్లాడేవాడో అలానే అనిపించేసరికి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. కానీ గౌతమ్ కే తెలియని మార్పుని తను ఎత్తి చూపడం సరికాదని మౌనంగా గౌతమ్ చెప్తుంది వింటూ బహుశా తన ఫైటింగ్ స్కిల్స్ చూసి ఇంప్రెస్స్ అయ్యాడేమో అనుకున్నాడు.. మధ్యలో కదిలించి తను అడగాల్సింది అడిగాడు.
రాజు : అవును.. ఆ రియాజ్ గాడిని ముట్టుకుంటే నా కొడుకు నా కొడుకు అని చించుకున్నాడు.. మరి నీ.. స
గౌతమ్ : వాడు పాకిస్థాన్ లో పెళ్లి చేసుకుని కన్న కొడుకు అయ్యుంటాడు.
రాజు : వాడు వెళ్ళలేదన్నావ్.. నీ కంటే చిన్నోడు
గౌతమ్ : ఎప్పుడో ఒకసారి పొయ్యి వచ్చుంటాడులేరా.. ఎందుకు నా గుద్దలో కారం చల్లుతావ్
రాజు : ముందా బూతులు తగ్గించు.. మీ నాన్నని చూసినప్పటి నుంచి నీ నోరు ఆగట్లేదు
గౌతమ్ : ధన్యవాదాలు ఇక దెంగేయి
రాజు : ఏమో.. ఏది నమ్మాలో ఏది నమ్మొద్దొ.. అంతా తిక్కతిక్కగా ఉంది
గౌతమ్ : నన్ను నమ్ము
రాజు : నమ్మక చస్తానా.. సరే నేను పోతా
గౌతమ్ : సంతోషం దెంగేయి అని దణ్ణం పెట్టాడు కోపంగా.. పాపం రాజు చిన్నబోయినా తన స్నేహితుడు ఇప్పుడున్న స్థితిలో ఏమి మాట్లాడలేక మౌనంగా వెళ్ళిపోయాడు.
గౌతమ్ ఇంట్లోకి వెళ్లి తన పిన్ని రూం వైపు వెళ్ళాడు, తలుపు తీసే ఉంది చూస్తే పడుకుని ఉంది. తలుపు మీద గట్టిగా గుద్దాడు వాణి లేచేలా.. శబ్దానికి వాణి ఉలిక్కి పడి లేచింది.
వాణి : గౌతమ్.. మొహంలో ఏంటి అన్నట్టుగా లేచింది
గౌతమ్ : రేపు నిన్ను అంజు రమ్మంది, ఏదో ముఖ్యమైన విషయం అంట.. అర్జెంటుగా రమ్మంది.. నాకు వేరే పని ఉంది
వాణి : పొద్దున్నే వెళతాను
గౌతమ్ ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.. గౌతమ్, రాజు, రియాజ్, రిజ్వాన్.. ఎవ్వరు పడుకోలేదు.. ఎవరి ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు.. అన్నిటికి సిద్ధంగా సై అంటే సై అన్నట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు. గౌతమ్, రాజు వేరుగా పని చేస్తున్నా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పడుతూనే ఉన్నారు. రాజు తన అమ్మా నాన్నని తన మరదలని ఫ్లైట్ ఎక్కించేసాడు. గన్స్ కత్తులు అన్ని సంసిద్ధం చేసుకున్నాడు. గౌతమ్ మాత్రం అవేవి చెయ్యలేదు, గురి మొత్తం రిజ్వాన్ గాడిని ఎలా చంపాలని మాత్రమే ఉంది.. నిత్యని తలుచుకుంటూ, నిత్య కొంటె పనులు గుర్తుచేసుకుంటూ కళ్ళు తుడుచుకుని తన ఫోటోలు చూస్తూ గడిపేశాడు.
పొద్దు పొద్దున్నే రాజు, గౌతమ్ టీంతో కలిసి ప్లాన్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.. వెళుతూ వెళుతూ తన పిన్నిని అంజు దెగ్గర విడిచి వెళ్లిపోయాడు, వాణికి ఇంత పొద్దున్నే ఎందుకు అని అడగాలనిపించినా ఎందుకో గౌతమ్ సీరియస్ గా ఉన్న మొహం చూసి మాట్లాడలేకపోయింది.. ఇలాంటి కోపం ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కొడుకు మొహంలో కనిపించలేదు మరి..అందుకే ఏమి అడగలేక పోయింది.. గౌతమ్ అంజుకి రాత్రే అమ్మని ఉంచుకోమని చాలా గట్టిగా చెప్పే సరికి తను కూడా ఏమి అడగకుండా సరే అన్నది.
గౌతమ్ వెళ్ళిపోయాడు, వాణి పొద్దు పొద్దునే చీకట్లో సీతారామ్ ఇల్లు మెట్లు ఎక్కుతూ కూతురు తలుపు కొట్టబోతుండగా తన ఫోన్ మోగింది.. చూస్తే కృష్ణ.. మళ్ళీ మళ్ళీ చేస్తుండగా ఎత్తింది.
వాణి : ఏంటి కృష్ణా.. ఇంత పొద్దున్నే
కృష్ణ : నీతో మాట్లాడాలి
వాణి : ఏం మాట్లాడాలి
కృష్ణ : ఇన్ని రోజులు నిన్ను కదిలించానా.. సీరియస్ అయితేనే కదా
వాణి : సరే చెప్పు
కృష్ణ : నేను మీ ఇంటి దెగ్గరే ఉన్నాను
వాణి : నేను ఇంట్లో లేను.. నా కూతురు దెగ్గరికి వచ్చాను
కృష్ణ : రానా
వాణి : వద్దు నేనే వస్తాను
కృష్ణ : ఆటోలు ఉంటాయా
వాణి : నా చావేదో నేను చస్తాను, వెనక బాత్రూంలో ఇంటి తాళం ఉంటది.. నా రూంలో కూర్చో వస్తున్నా..
కృష్ణ : సరే సరే..
వాణి ఇక తప్పదు అన్నట్టు కూతురిని లేపకుండానే వెనక్కి తిరిగి ఇంటికి బైలుదేరింది.