Update 10

సో..నాకు అర్ధమైన పాయింట్ ని వీళ్ళకి అర్ధమయ్యేలా చెప్పగలిగితే నా తహ తహ తీరినట్టే..

ఈలోపు పక్కింటి చప్పుళ్ళు కిటికీ లోంచి చెవి లోకి చేరాయి..

ఇప్పుడున్న మూడ్ కి చూడాలా వద్దా అనుకుంటూ చూస్తే వాణి గుడ్ నైట్ అంది నవ్వుతూ..

ఆల్రెడీ అందర్నీ గోకాలని డిసైడ్ అయిపోయాం కాబట్టి డిస్కషన్ ప్రోలాంగ్ చెయ్యాలని డిసైడ్ అయ్యి..

నేను - అప్పుడేనా..

వాణి - మార్నింగ్ కాలేజీ..

నేను - రోజూ ఉండే కాలేజీ ఏ గా..

వాణి - నువ్వు రోజూ ఇక్కడే ఉంటావ్ గా..

నేను - ఈరోజే క్లియర్ చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయ్..

వాణి - సరే కిందకి రా ఐతే..

టైం 10 దాటింది.. ఆల్మోస్ట్ అందరు పడుకున్నారు..

ఇద్దరం ఇంటి బయటకి వచ్చి కాంపౌండ్ వాల్ కి అనుకోని నుంచున్నాము..

వాణి - చెప్పు

నేను - ఇందాక శృతి లోపల వుందని నీకు తెలుసు కదా.. ఐన ఎందుకు వచ్చావ్..

వాణి - అయ్యో నాకేం తెలుసు.. నేను కప్ కోసం వచ్చా..

నేను - నువ్వు చూద్దాం నేను చూసా..

వాణి - మరి అలంటి పనులు కిటికీలు మూసుకు చేసుకోండి..మాకు చూపెట్టడం ఎందుకు..

నేను - ఆల్రెడీ తన గురించి నీకు తెలుసుకదా..

వాణి - సిగ్గు లేకపోతె సరి..

నేను - నువ్వు మూసుకోవాల్సింది కదా కిటికీ.. మా రూమ్ కి రాకుండా ఉండాల్సింది.. మరి

వాణి - ఇంతకీ ఎందుకు పిలిచావో చెప్పు..

నేను - నాకు నిన్ను న్యూడ్ గా చూడాలని ఉంది..

వాణి - ఓయ్ ఎం మాట్లాడుతున్నావ్..

నేను - నాకనిపించింది చెప్తున్నా..

వాణి - ఛీ నీతో మాట్లాడ్డమే బుద్ధి తక్కువ.. అనుకుంటూ వెళ్ళిపోయింది..

నాకు కావలసింది కూడా అదే.. ఇక మీద ముసుగులో గుద్దులాటలు అనవసరం.. ఇష్టమైతే ఒప్పుకుంటారు లేకపోతె ఛీ కొట్టి పోతారు..

ఆతు కూడా పొయ్యేది లేదు..

చాల ప్రశాంతం గా వచ్చి పడుకున్న.. సంధ్య ని కదుపుదాం అనిపించింది కానీ మళ్ళి దానితో పాటు శాంతి కూడా తగులుకుంటే కష్టం అని.. అవును సంధ్య తో చెయ్యడం కరెక్ట్ ఎన.. లోకం లో మంచి చెడ్డ అన్ని తీసేస్తే మిగిలేది నిజం ఒక్కటే..

సిబ్లింగ్స్ ని పక్కన పెట్టేస్తే.. మన అమ్మ కి తమ్ముడైన చెల్లైనా సమానమే కదా..

అమ్మ తమ్ముడి కూతురు మరదలుట దాన్ని దెంగిచ్చుట.. కానీ అమ్మ చెల్లెలి కూతురు చెల్లెలు ట.. దాన్ని దెంగకూడదుట..

కొన్ని కొన్ని లాజిక్స్ మైండ్ ఆక్సిప్టు చెయ్యట్లేదు.. సర్లే ఐన సంధ్య బ్లడ్ రిలేషన్ కాదు కదా..

దాని సంగతి కూడా రేపు తేల్చేయాలి.. ఉంటె ఉంటారు పొతే పోతారు.. అనుకుంటూ చాల రోజుల తర్వాత కొట్టుకోకుండా పడుకున్నా...

అస్సలు నిద్ర పట్టలేదు.. అటు ఇటు దొర్లుతూనే ఉన్నా..

వెలుగొచ్చాకా లేచి చూస్తే టైం 8 దాటేస్తోంది.. కిటికీలో కనపడ్డ కన్నె పిల్ల కి గుడ్ మార్నింగ్ చెప్పా.. రాత్రి కోపం ఇంకా తగ్గలేదేమో.. రిప్లై ఇవ్వలేదు..

అక్కడే కూర్చొని ఇప్పటి దాక ఇండైరెక్ట్ గా చూసిన తన ఎత్తుల కేసి డైరెక్ట్ గా చూస్తున్నా.

రాత్రి కుండా బద్దలు కొట్టేసాం గా ఇంకేంటి భయపడేది అనుకుంటూ.. కిటికీ మూసేసింది..

రేయ్ రవి గా.. అమ్మాయిలని డీల్ చేసే పధ్ధతి ఇది కాదేమోరా.. నా అంతరాత్మ నన్ను హెచ్చరించడానికి ట్రై చేసింది.. బట్ నేనే వినలేదు..

నార్మల్ గా రెడీ అయ్యి.. టైం కి ఆఫీస్ కి చేరి.. నా పని చేసుకుంటూ ఉండగా..

శృతి వచ్చింది.. తల స్నానం చేసి లూస్ హెయిర్ గాలికి ఆలా ఆలా ఎగురుతూ ఉంటె ఆ ముంగురులు సరి చేసుకుంటూ..

ఎహె ఐన నా శత్రువులు ఎంత అందం గా ఉంటె మాత్రం మీకెందుకు.. మన పని మనకి ముఖ్యం.. షకలక బేబీ సాంగ్ గుర్తు చేసుకొని పని మీద ఫోకస్ పెట్ట..

ఐన ట్రైనింగ్ ఇచ్చేది నేనే కాబట్టి నా పక్కకి వచ్చి కూర్చుని గుడ్ మార్నింగ్ అంది..

నిన్న రాత్రి నా ఇగో హర్ట్ అయ్యింది.. అది అన్న మాటలకి కాదు.. చెప్పేదంతా చెప్పి నైట్ నీటి వాక్యాలు మెసేజ్ పెట్టినందుకు..

నేను కూడా గుడ్ మార్నింగ్ చెప్పి.. ఈరోజు అప్డేట్ చేసుకోవాల్సిన ఫైల్స్ దానికి ఇచ్చి నా పని నేను చేసుకుంటున్న..

పర్సనల్ పర్సనల్ ఏ ఆఫీస్ వర్క్ ఆఫీస్ దే కదా.. మిక్స్ చెయ్యకూడదు..

మధ్యలో రెండుసార్లు నవ్వడానికి ప్రయత్నించింది కానీ పని అయ్యిందా అన్న ప్రశ్న దగ్గర ఆగిపోయింది..

లంచ్ టైం లో టాపిక్ మళ్ళి మొదలు అవుతుందని నాకు తెలుసు కాబట్టి దానికోసం మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి కూర్చున్న.. ఎట్టకేలకు 1 అయ్యింది..

తినడానికి వెళ్దామా అంది సీరియస్ గా.. హమ్మయ్య నా ఇగో సాటిస్ఫాయి అయిపొయింది..

ఇద్దరం సీరియస్ గానే కాంటీన్ కి వెళ్లి కూర్చున్నాం..

ఎం ఆర్డర్ ఇద్దాం అంది.. దానికి అస్సలు ఇష్టం లేని నూడుల్స్ చెప్పా.. అది ఫ్రైడ్ రైస్ చెప్తే.. ఇద్దరం కూర్చుని ఆర్డర్ కోసం వెయిట్ చేస్తుండగా..

వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది.. అది ఒక్క సరిగా అమ్మ నాకిక్కడ అస్సలు నచ్చట్లేదు.. నేను జాబ్ మానేసి వచ్చేస్తా అంది..

ఇదేంటి ఇంత పెద్ద బాంబ్.. నా వల్లేనా...

ఎంత మాట్లాడుతున్న.. అంతకు మించి నా చెవి లోకి ఏమి ఎక్కలేదు..

ఒక్కసారిగా ఇలా డిఫెన్సె లో పడిపోత అని నేను అనుకోలేదు..

దీన్ని ఉండమనలా.. అసలు నిజామా, నా కోసం ప్లాన్ ఆ.. పొతే పో అనాలా.. దీనమ్మ జీవితం..

సాయంత్రం చేస్తా అని ఫోన్ పెట్టేసి నాకేసి చూసింది.. అప్పట్లో గజినీ సినిమా చూసి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మళ్ళి ఇచ్ఛా.. అది ఎదో చెప్పేలోపు ఆర్డర్ వచ్చింది..

అది ఫ్రైడ్ రైస్ దాని వైపు తీసుకుంటుంటే రెండు సగం సగం అన్న..

ఇంత వరెస్ట్ టేస్ట్ ఏంట్రా నీది అని తిట్టుకుంటూ రెండు ప్లేట్స్ లో చెరో సగం సర్దింది..

తింటున్నాం కానీ అది ఏ టాపిక్ కూడా ఎత్తట్లేదు..

మా గొడవ గురించి మాట్లాడాలా అది జాబ్ మానేస్తా అన్న దాని గురించి మాట్లాడాలా.. ఒక్కో నూడిల్ ని నోట్లోకి లాక్కుంటూ ఆలోచిస్తున్న..

ఎదురుగ కొట్టాయం వెళ్లే బస్సు ఆగింది..కేరళ మొత్తం మీద కొట్టాయం అమ్మాయిలు బావుంటారట తెల్సా అన్న..

మరింకేం ట్రాన్స్ఫర్ చేయించుకొని అక్కడికే పో అంది..

నేను కొట్టాయం పొతే నువ్వు కోయింబత్తూర్ పోతావా అన్నా..

నా సంగతి నీకెందుకు.. అంది..

మరి నా సంగతి నీకెందుకు..అన్నా

మరి మీ పక్కింటి పాప ఫీల్ అవుతుందేమో నువ్వు వెళ్ళిపోతే అంది..

చెప్పేశా రాత్రి దానితో జరిగిన డిస్కషన్..

శృతి - రేయ్ నా దగ్గర అడిగినట్టే దాన్ని అడిగితె ఒప్పేసుకుంటుందని కక్కుర్తి ప్లాన్ వేసావా...

నేను - లేదే..

శృతి - మరి..

నేను - నిన్ను అడిగేటప్పటికీ నాకు ఏ ఆలోచనలు లేవే.. బట్ నాకు ఆ ఆలోచనలే ఉన్నాయి అని తెలిసిన తర్వాత అమ్మాయిల దగ్గర మంచిగా నటించి వాళ్ళని చీట్ చెయ్యాలని నాకు లేదు..

శృతి -అంటే?

నేను - సో నేను నా ఫీలింగ్స్ ఓపెన్ గా చెప్పేస్తా.. ఇష్టమైన వాళ్ళు నాతో ట్రావెల్ అవుతారు.. నచ్చని వాళ్ళు దూరం అయిపోతారు.. ఎమోషనల్ గా కనెక్ట్ అయినా వాళ్ళని దూరం చేసుకోవడం కష్టం..

శృతి - అంటే అందర్నీ ఫిసికల్ గా తప్ప ఎమోషనల్ గా చూడవెరా..

నేను - ఒసేయ్ రివర్స్ లో చెప్తున్నావ్.. ఫిసికల్ అట్రాక్షన్ ఉంటె వాళ్ళకి ఓపెన్ గ ఉండే చెప్పేస్తా.. అంతే కానీ కనపడ్డ ప్రతీ దాన్ని గోకుతా అనట్లేదు..

శృతి - అర్ధం అయ్యింది..

నేను - థాంక్స్..

శృతి - బాబు సంబరపడిపోకు.. దీంతో నీకు చప్పట్ల కంటే చీవాట్లే ఎక్కువ వస్తాయ్..

నేను - నేను అదే బెటర్ అంటున్న.. ఎమోషనల్ గ కనెక్ట్ అయ్యాక తిట్టించుకునే కంటే ఎమోషన్ లేని వాళ్ళు ఎన్ని అన్నా వర్రీ లేదు కదా..

శృతి - రేయ్ దీని వాళ్ళ నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్ళని కూడా కోల్పోతావ్ ఆలోచించుకో..

నేను - ఆంటే?

శృతి - లేదురా.. నువ్వే ఆలోచించు.. ఒకళ్ళకి నీ హుమొర్ నచ్చొచ్చు, ఒకళ్ళకి నీ వర్క్ నచ్చొచ్చు, ఒకళ్ళకి నీ కేర్ నచ్చొచ్చు బట్ నువ్వు పెట్టె కండిషన్ కి వీళ్ళ ఫ్రెండ్షిప్ కోల్పోవచ్చు..

నేను - ఒసేయ్ కన్ఫ్యుస్ చేస్తున్నావ్..

శృతి - నేను క్లారిటీ గానే ఉన్న..

నేను - బట్ నాతో ఫ్రెండ్షిప్ కోరుకునే వాళ్ళ మీద నేను ఆశ పెట్టుకుంటే తర్వాత వాళ్ళు కూడా నీలా ఫీల్ ఐతే నేను తట్టుకోలేనే..

శృతి - అదే కదా ప్రాబ్లెమ్.. అంత మంది మీద ఫీలింగ్స్ ఉండాల్సిన అవసరం ఏముందిరా..

నేను - కోరిక అనేది సహజంగా పుడుతోంది.. అసలంటూ ఎవరైనా ఒకరు ఉంటె కదా.. నాకు కోరిక ఒకళ్ళ మీద ఉందొ అందరి మీద ఉందొ తెలియడానికి..

శృతి - ఆంటే నేను నీ లవ్ ఆక్సిప్టు చేస్తే ఇంక ఎవర్ని చూడనంటావ్..

నేను - చూడొద్దనే అనుకుంటున్నా.. ఒకవేళ చూస్తే..

శృతి - నేను కూడా చూస్తే?

నేను - ఆలా ఎలా?

శృతి - ఎరా మరి నీకో రూల్ నాకో రూల్ ఆ?

నేను - అర్ధం అయ్యింది..

శృతి - అందుకే నేను రిలేషన్ లో ఉండను నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అన్నా.. రిలేషన్ లో ఉంటె ఎక్సపెక్టషన్స్ ఉంటాయి.. ఎక్సపెక్టషన్స్ విల్ హర్ట్.. సో బాగా ఆలోచించుకొని చెప్పు.. బిల్లు కట్టి బయలుదేరాం..

ఆనాడు లక్ష్మణుడు గీత గీసాడో లేదో తెలీదు కానీ నా కాళ్ళ ముందు శృతి గీసిన గీత చాల స్పష్టంగా కనపడుతోంది..

చిటికెలో తీసుకునే డెసిషన్ కాదిది.. కొంచెం టైం కావాలి..

ఎంత టైం తీసుకున్న..అర్ధమైన విషయం ఒక్కటే.. మన ఎంప్టీ లైఫ్ ని రీఫిల్ చెయ్యడానికి ఒక తోడు కావాలి..

మనం వాళ్లతో మూవీ చూశామా, సొల్లు వేశామా, సెక్స్ చేశామా కాదు.. వాళ్లతో టైం హ్యాపీ గా స్పెండ్ చేశామా లేదా అనేదే ఇంపార్టెంట్..

పాత వాళ్ళు వద్దనుకుంటు ఉంటె కొత్తవాళ్లు దొరుకుతూనే ఉంటారు..

అమ్మ నాన్నల్ని రీప్లేస్ చెయ్యాలని అనుకోని మనం పార్టనర్ ని మాత్రం రీప్లేస్ చెయ్యాలని ఎందుకు అనుకోవాలి..

అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడమే తప్పు.. సో నాకు ఆప్షన్స్ వద్దు.. శృతి చాలు..

నాదే తప్పు..

శృతి దగ్గరకి వెళ్లి సారీ చెప్పా.. దాంతో పాటు ఇప్పటిదాకా ఆలోచించింది కూడా చెప్పా..

తను ఎం మాట్లాడలేదు..

ఆఫీస్ అయ్యాక బండి తీస్తుంటే వెనకే వచ్చి కూర్చుంది..

నా భుజం మీద తలా వాల్చి బోట్ జెట్టి కి వెళ్దాం అంది..

అక్కడ నుంచి బోట్ బుక్ చేసుకొని సముద్రం లో ఐలాండ్ కి వెళ్లి..

అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ ఒకరి భుజాలపై ఒకళ్ళం తల వాల్చి మా జీవితాల్లో రాబోయే సూర్యదయానికి చూస్తున్నాం..
Completed
Previous page: Update 09