Update 25

సరిగ్గా ఈ రోజు నుండి 34 సంవత్సరాల క్రితం...

వైజాగ్ మదర్ థెరిస్సా అనాధ ఆశ్రమం.....

నెలలు నిండిన గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులు పడుతుంది....

సరిగ్గా రాత్రి...12.35 నిమిషాలకు...

ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది....

సంధ్య వాణి, సంధ్య రాణి... కుందనపు బొమ్మల లాంటి ఇద్దరు కవల పిల్లలు...అందులో సంధ్య వాణి 10 నిమిషాల 35 సెకండ్స్ ముందు పుట్టింది...తండ్రి ఆర్మీ లో దేశానికి సేవ చేస్తూ చనిపోయాడు...వాళ్ళ తల్లి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి వాళ్ళని చూసుకోకుండానే కన్ను మూసింది...

అప్పటి నుండి ఆ పిల్లల ఆలనా పాలనా మొత్తం ఆ అనాధ ఆశ్రమం లోనే మిగిలిన పిల్లలతో జరిగింది ..చూస్తూ వుండగానే ఆ ఇద్దరు అక్క చెల్లెలు నడక మొదలు పెట్టారు.. మెల్లిగా మాట్లాడటం మొదలు పెట్టారు.. ఆ ఇద్దరు ఆడ పిల్లల పేర్లు వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు కలిసొచ్చేలా సంధ్య అని ఇద్దరు కవలలు కావడం తో పెద్ద దానికి సంధ్య వాణి చిన్న దానికి సంధ్య రాణి అని పేర్లు పెట్టారు...

తండ్రి పేరు...సంపత్..

తల్లి పేరు...విద్య...

మాటలు నేర్చిన తర్వాత అక్కడే ఒక క్రిస్టియన్ మిషనరీ లో కాలేజ్ కి వెళ్ళేవారు... ఎంతైనా దేశ సైనికుడి రక్తం వొంట్లో ఉంది కదా ఇద్దరు అక్క చెల్లెలు పెద్దయ్యాక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ అవుతాము అని చెప్పేవారు... కాలక్రమేణ ఇద్దరు యుక్త వయస్సు లోకి వచ్చారు...

సంధ్య వాణి కి మొదటి నుండి ఒంటరిగా ఉండటం అలవాటు తన చెల్లి తన దేశం అనే ధ్యాస తప్ప వేరే ఆలోచన లేదు...

సంధ్య రాణి కి అదే ఆశ్రమం లో వాళ్ళతో పాటు ఉండే విక్రమ్ మీద మనసు కలిగింది....కోరిక కలిగింది అని చెప్పవచ్చు కానీ కోరిక అనేది తీరేవరకు మాత్రమే ...ప్రేమ కూడా మర్చిపోయే వరకు మాత్రమే ... ఇష్తం వేరే వాటిని అలవాటు చేసుకునే వరకు మాత్రమే.... అదే మనసు గుండె ఆగిపోయిన నీలో నీ భావన నువ్వు మనసు కలిగిన వాడిలో బ్రతికి ఉంటుంది .....

ఆశ్రమం లో అందరూ సంధ్య రాణి ఇంకా విక్రమ్ ఇద్దరినీ ఆలుమగలు గా నిర్ణయించుకున్నారు...దానికి సంధ్య వాణి కూడా అంగీకారం తెలిపింది....

ఆ ఆశ్రమం కి అప్పటి గాజువాక సబ్ ఇన్స్పెక్టర్ దయానంద అతని భార్య నీ తీసుకొని వస్తూ ఉండేవాడు వారానికి ఒక సారి కారణం వాళ్ళకి పిల్లలు లేరు ఆ ఇద్దరు అక్క చెల్లెలు ను తమ సొంత పిల్లలు లాగా చూసుకునే వాళ్ళు...పిల్లలు ఇద్దరు 10 వ తరగతి పబ్లిక్ పరక్షల్లో 100 కి 97 శాతం తో పాస్ అయ్యారు..

దయ గారి సహాయం తో వాళ్ళకి అప్పటి నుండి సెక్యూరిటీ అధికారి అవ్వడానికి ఏమి కోర్స్ చేయాలి ఎంటి అనేది ఆలోచించి భయపడే పని లేకుండా పోయింది... ఇద్దరు NCC లో జేరి శిక్షణ తీసుకున్నారు... NCC వాళ్ళు నిర్వహించే ప్రతి క్యాంప్ కి వెళ్ళేవారు.. ఫిజికల్ టెస్ట్ కూడా బాగా పాల్గొనేవారు...

అలా ఇద్దరు తమ చదువులు పూర్తి చేసుకొని తాము అనుకున్నది సాధించడానికి కావలసిన డిగ్రీ సంపాదించి చాలా సంతోషంగా ఉన్నారు..చూస్తూ చూస్తూ ఇద్దరు ఆడపిల్లలు 30 లోకి వచ్చేశారు...

సంధ్య వాణి కి ఆ ఆశ్రమం నడిపే ఆయన వాళ్ళ దూరపు బంధువుల లో ఇచ్చి పెళ్లి చేశారు ... అతని పేరు సూరజ్...

సంధ్య రాణి మాత్రం విక్రమ్ నీ పెళ్లి చేసుకుంది....

సంధ్య రాణి జీవితం లో ఎటువంటి ఆటంకం లేకపోవడం తో పెళ్ళి అయిన ఏడాది తర్వాత చెన్నై లో తనకి వచ్చిన పోస్టింగ్ కి వెళ్ళిపోయింది విక్రమ్ తో...

సంధ్య వాణి కి మాత్రం తను వెళ్ళిన చోట తనని ఒక జీతం లేని పని మనీషి గా మాత్రమే చూసేవాళ్ళు..అల 6 నెలల తర్వాత తన కడుపున కాయ పండింది... ఇంకో 10 నెలలు తిరిగే సరికి పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది...అతనికి వాళ్ళ నాన్న పేరు పెట్టింది కానీ అత్తారింట్లో అందుకు ఒప్పుకోలేదు..

పేరు మార్చేశారు ..తను చేసేది ఏమి లేక కొడుకు నీ చిన్న అని పిలుచుకునేది...

చిన్న కి ఒక ఏడాది పూర్తి అవ్వగానే సంధ్య వాణి తన ఆశయం గురించి ఆత్తరింట్లో చెప్పి దాని వల్ల గొడవ అయ్యి తనని ఇంట్లో నుండి తరిమేశారు.. పిల్లాడితో సహా .. అయితే వెళ్ళేముందు కూడా సంధ్య వాణి మీద కానీ తన కొడుకు మీద కానీ కనీసం జాలి చూపించలేదు .. అంతే కాకుండా తనకు ఇంకా తనకు పుట్టిన బిడ్డకు ఈ ఇంటి తో ఎటువంటి సంబంధం లేదు అని ఒక bond paper రాయించుకున్నారు...

ఇంకా ఆ తర్వాత నుండి ఏమి జరిగింది అనేది మీ అందరికీ.. తెలుసు.....

.............అభి రామ్ సంధ్య రాణి చనిపోయిన విషయం తన అక్క సంధ్య వాణి కి చెప్పడానికి చెన్నై నుండి ముంబై కి ఫ్లైట్ లో బయలుదేరాడు.........

అభి కి సంధ్య చనిపోయే ముందు చెప్పిన ఓకే ఒక్క మాట మా అక్క తను జగ్ర్.....మాట పూర్తి చేయకుండానే చనిపోయింది...

ఇక్కడ చెన్నై ఇంకా ముంబై లో జరిగిన రెండు మూడు రోజుల సంఘటనలు ఏయే సమయాల్లో జరిగాయి అనేది చెప్తాను .. చదివేటప్పుడు గుర్తుచేసుకుని చదవండి confusing లేకుండా ఉంటుంది.......

2022 ... అక్టోబర్...12... సాయంత్రం..ముంబై కి దూరంగా బండ్ర లో రాజేందర్ హత్య ....

అదే సమయంలో చెన్నై లో సంధ్య రాణి kidnapers వెనుక వెళ్తుంది...

అదే రోజు రాజేందర్ చనిపోయిన ఒక గంట తర్వాత పూర్ణ అసలు రూపం సంధ్య వాణి కి తెలుస్తుంది...

చెన్నై లో సంధ్య రాణి ప్రాణాలు కోల్పోతుంది...

2022... అక్టోబర్...13....ఉదయం...ముంబై లో సంధ్య వాణి మినిస్టర్ నీ కలవడానికి వస్తుంది...

చెన్నై లో అభి సెక్యూరిటీ అధికారి లాంచన లతో సంధ్య రాణి అంత్యక్రియలు నిర్వహించాడు...

అదే రోజు మధ్ాహ్నం...చెన్నై లో అభి తన జాబ్ కి రిజైన్ చేసి సంధ్య వాణి నీ కలవడానికి ముంబై కి బయలు దేరాడు...

చెన్నై నుండి ముంబై కి అభి వచ్చే సమయంలో అంటే ఇంచు మించు రెండు గంటల సమయం అప్పుడు కిట్టు ఇంకా సంధ్య వాణి హాస్పిటల్ లో సుఖేష్ నీ చూశారు...

అదే రోజు సాయంత్రం...

అభి రామ్ కూడా ముంబై కి వచ్చాడు.. సంధ్య వాణి బాంద్ర సెక్యూరిటీ అధికారి స్టేషన్లో duty చేస్తుంది అని తెలిసి బంద్ర కు బయలు దేరాడు...

సంధ్య ఇంకా కిట్టు కలిసి ఆ డాక్టర్ నీ కట్టి పడేసి హాస్పిటల్ కి బయలు దేరారు....

అదే రోజు 2 గంటల తర్వాత ...

అభిరామ్ bandra చేరుకున్నాడు..అక్కడి లోకల్ సెక్యూరిటీ అధికారి స్టేషన్లో కి వెళ్ళాడు...

ముంబై లో సంధ్య ఇంటిని తగలబెట్టారు... తన కొడుకు తో సహ..

అభిరామ్ bandra లోని రూరల్ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్ళాడు...

నిజానికి ఆ స్టేషన్ అధికారి సంధ్య ప్రస్తుతం తను అక్కడ లేదు .. 2 రోజులు సెలవులో ఉంది అని అనుకొని అక్కడి pc లు అభి,హరి,శివ సంధ్య కి frnds లాంటి వాళ్ళు స్టేషన్ దగ్గర జరిగిన ఘటన తో ఎవ్వరూ సరిగ్గా ఉండలేకపోతున్నారు...

ముగ్గురు ఏదో ఆలోచిస్తూ వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు కూర్చొని ఉన్నారు...

అప్పుడే అభిరామ్ స్టేషన్ లోకి వచ్చాడు...వాళ్ళ ముగ్గురిని చూసి పిలిచాడు..ఎవరు వినిపించుకోలేదు..ధ్యాసలో లేరు...

అభిరామ్ తలుపు నీ గట్టిగా కొట్టాడు..దాంతో ముగ్గురు డోర్ వైపు చూస్తూ పైకి లేచి నిలబడి ఎవరు నువ్వు ఏమైనా కంప్లైంట్ హా అని ఒకేసారి అన్నారు...

అభిరామ్ ...నా పేరు అభిరామ్ చెన్నై spl squad నుంచి వచ్చాను..

ముగ్గురు ఒకేసారి అభిరామ్ కి salute చేసి sorry సార్ మీరు ఎవరు అనేది తెలియక plz ఇక్కడ కూర్చోండి.. అంటూ సంధ్య టేబుల్ చూపించారు...

అభిరామ్...ఈ టేబుల్ ఎవరిది ఖాళీ గా ఉంది..అంటూ అడిగాడు...

శివ...సార్ అది మా మేడం సంధ్య గారిది తను 2 రోజుల నుండి leave లో ఉన్నారు...

అభిరామ్...సంధ్య చైర్ లో కూర్చుని అక్కడ ఉన్న name board తీసుకొని చూస్తూ దాన్ని పక్కన పడేసి సరే మీ మేడం అదే సంధ్య బాగుంటుందా.. figure ఎలా ఉంటుంది..

హరి...ముందుకు వచ్చి సార్ మర్యాద ఇచ్చి మాట్లాడండి .. ఆవిడ గురించి అల మాట్లాడితే ఊరుకునేది లేదు...

అభిరామ్...అవునా ఏం చేస్తావ్ రా భడ్కవ్ ఎన్ని సార్లు దెంగావు ఎంటి దాన్ని నువ్వు ఒక్కడివే దెంగావా లేక మీరు ముగ్గురు కూడా దేన్గారా హా చెప్పండి..

శివ...సార్ మర్యాద అంటూ వేలు చూపించాడు..

అభి...సార్ మీరు ఎవరో మాకు తెలీదు..ఇక్కడికి మా మేడం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు.. పై అధికారులకు మీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది..

అభిరామ్...తన జేబు లో నుండి సిగరెట్ తీసి కాల్చుకుంటు హా ఏంట్రా ఏమని ఇస్తారు కంప్లైంట్ చెప్పండి అంటూ ఒక ఫోటో తీసి టేబుల్ మీద పెట్టాడు...

హరి ఏదో మాట్లాడేలోపు శివ ఇంకా అభి టేబుల్ మీద ఉన్న ఫోటో చూస్తూ అభిరామ్ నీ చూస్తూ మీరు మేడం అని అడుగుతున్నారు...

నేను మీ మేడం frnds తను పిలిస్తేనే వచ్చాను ..ఎది తను ఇక్కడ లేదు తన ఇల్లు ఎక్కడ చెప్పండి అని అడిగాడు అభిరామ్...

ముగ్గురు sorry సార్ మీరు మేడం ఫ్రండ్ అని తెలియక sorry plz మేడం కి ఈ విషయం చెప్పకండి .. మీరు రండి మేము మిమల్ని మేడం వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాము అని అన్నారు...

అభిరామ్...హ్మ్మ్ గుడ్ పదండి అయితే అంటూ ఫోటో తీసి లోపల పెట్టేసి వాళ్ళతో పాటు వెళ్ళాడు...

....*****....అభిరామ్ సంధ్య వాణి కోసం రాజేందర్ వాళ్ళ ఇంటికి బయలుదేరిన సమయం లోనే ముంబై లో సంధ్య పూర్ణ నీ కలవడానికి హార్బర్ కి బయలుదేరింది....*****...

సంధ్య టాక్సీ లో హార్బర్ కి వచ్చింది...

కరెక్ట్ టైం కి వచ్చేసావ్..సంధ్య అంటూ మైక్ లో వాయిస్ వస్తూ ఉంది...

సంధ్య...నేను వచ్చాను ..నా కొడుకు నీ చంపేసావు వాడు ఏమి ద్రోహం చేశాడు నీకు అంటూ పైకి చూస్తూ చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉంది...

నీ కడుపున పుట్టాడు . అది చాలదా సంధ్య అంటూ వెనుక నుండి పూర్ణ నడుచుకుంటూ వచ్చింది...

పూర్ణ నీ చూడగానే సంధ్య గన్ తీసి షూట్ చేయబోయినది...

ఇంతలో సంధ్య చుట్టూ రౌడీలు చుట్టుముట్టారు..పూర్ణ వాళ్ళని పక్కకి తప్పిస్తూ సంధ్య దగ్గరకు వచ్చి సంధ్య చేతిలోని గన్ బలవంతం గా లాక్కుంది...

సంధ్య...రాక్షసి నిన్ను వదలను అంటూ పూర్ణ గొంతు పట్టుకోబోయింది...

రౌడిల్లో ఒకడు సంధ్య చెంప మీద లాగి పెట్టికొట్టడు..సంధ్య గిర్రున తిరిగి కిందపడింది....

హాహా నన్నే చాంపుతవ నికు అంత ఉందా రేయ్ దీనికి జీవితం లో మరచిపోని శాస్తి చేయండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది..

అలాగే memsaab అంటూ అందరూ సంధ్య చుట్టూ గుమ్మిగురి సంధ్య బట్టలను ఒక్కోటిగా లాగేస్తు చించుతున్నారు..మొత్తం బట్టలు అన్నీ పీకి పడేసి సంధ్య నీ మొందిమొలగ చేస్తున్నారు..సంధ్య ఏడుపు గొంతులు హార్బర్ మొత్తం దద్ధరిల్లి పోతున్నాయి...నో plz అంటూ ఏడుస్తూ వాళ్ళ కాళ్ళ మీద పడుతు ఉంది..అయిన కూడా వాళ్ళు వినకుండా మొత్తం 40 మంది కలిసి తనని మనభంగం చేయడానికి సిద్ధమయ్యారు...

సంధ్య అరుపులు విని నవ్వుకుంటూ వెళ్తున్న పూర్ణ ఎందుకో ఒక్క క్షణం ఆగి గన్ తీసి గాలి లో ఫైర్ చేసింది..రౌడీలు అందరూ ఒక్కసారి గా పూర్ణ వైపు చూశారు...

పూర్ణ...రేయ్ తన వొంటి మీద మొదట చెయ్యి వేసింది ఎవరో ముందుకు రండి అని పిలిచింది..

అందరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ 5 గురు ముందుకు వచ్చారు.. జీ మేంసాబ్ మేమే అంటూ నవ్వుతున్నారు .

పూర్ణ వెంటనే ఐదుగురిని షూట్ చేసేసింది...

సంధ్య తో పాటు అక్కడ ఉన్న మిగిలిన 35 మంది కూడా షాక్ అయ్యారు...

పూర్ణ ..హేయ్ సంధ్య బట్టలు వేసుకో పో అని మిగిలిన వాళ్ళని చూస్తూ ఉంది..

సంధ్య పక్కన పడి ఉన్న తన చిరిగిన బట్టలు తీసుకొని ఒక కంటైనర్ వెనక్కి వెళ్ళి ఏడుస్తూ బట్టలు వేసుకుంది జాకెట్ చిరిగిపోయి ఉండటం తో చీర తో కప్పేసుకొని జాకెట్ నీ బయటకు వచ్చింది...

పూర్ణ ..హేయ్ తగిన శాస్తి చేయమంటే రేప్ చేయమని కాదు ..ఆడది అంటే మీ మడ్ద కింద నలగడానికి పుట్టింది అని అనుకున్నారా నా కొదక్కల్లార లండ్ కాట్కే ఘాండ్ మే ఘుసాడ్ దూంగి సమజ్ ఆయ క్య అని అరిచింది...

రౌడీలు అందరూ వణికిపోతూ జీ మేంసాబ్ అంటూ తల ఊపారు...

పూర్ణ... థిక్ హే చలో లేజాయి యే ఇసే ఔర్ బాంద్ దో టార్చర్ కరో దర్ బతవో బస్ కోయి గల్టి సే భి ఇస్కి మాన్ పే హాత్ దాలేగా ఉస్కి పరివార్ కి ఔరతోంకో రండి ఘర్ మే దాలుంగి యాద్ రాఖ్న సబ్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది...

సంధ్య కి ఒక్క క్షణం పూర్ణ ఒక దేవత లాగా కనిపించింది...

కళ్ల ముందు ఒక ఆడదానికి మానభంగం జరగడమే చూడలేని పూర్ణ ఇంత మంది నీ చంపుతూ ఎలా అని ఆలోచిస్తూ ఉంది సంధ్య ....

రౌడీలు సంధ్య నీ రా అంటూ తీసుకొని వెళ్ళి ఒక గది లో పెట్టీ కట్టేశారు....

.......మరుసటి రోజు తెల్లారుఝామునే....

తగలబడిపోయిన ఇంటిని ఫైర్ ఇంజన్ వచ్చి ఆర్పి వెళ్ళిన తర్వాత కిట్టు ,విక్కీ ఇంకా రాజు కలిసి చిన్న body ఏమైనా దొరుుతుందేమో అని వెతుకుతూ ఉన్నారు...

ఆరోజు సాయంత్రం వరకు వెతికినా వాళ్లకు కనీసం చిన్న ఏముక ముక్క కూడా దొరకలేదు..దాంతో విక్కీ ఇంకా కిట్టు చాలా ఆనందపడ్డారు ..

విక్కీ...అన్న చిన్న body లేదు అంటే చిన్న ఇంకా బ్రతికే ఉన్నాడు అనే కదా అర్థం..

కిట్టు...అవును విక్కీ చిన్న బ్రతికే ఉన్నాడు.. ఈ విషయం సంధ్య కి తెలిస్తే చాలా సంతోషిస్తుంది..

విక్కీ...రేయ్ రాజు చిన్న బ్రతికే ఉన్నాడు రా..

రాజు..హా అవును రా చాలా హ్యాపీ అంటూ పైకి నవ్వుతూ ఉన్నాడు..

కిట్టు...సరే నేను సంధ్య కోసం వెళ్తున్న తను నాకు దొరకగానే చిన్న విషయం చెప్తాను మీరు ఇద్దరు ఇళ్లకు వెళ్ళండి..

విక్కీ...అన్న లేదు మేము కూడా నీతో పాటు వస్తాము.

కిట్టు...వద్దు అక్కడ చాలా ప్రమాదం ఉండొచ్చు మీకు ఏమైనా జరిగితే మీ ఇంట్లో వాళ్ళ గురించి ఒక సారి ఆలోచిచండి...

విక్కీ...అన్న మాకు ఏం ప్రాబ్లెమ్ లేదు మేము కూడా వస్తాము..రేయ్ ఏమి మాట్లాడవు ఎంటి నువ్వు రాజుగా అని అన్నాడు..

రాజు..హా మేము కూడా వస్తాము.

కిట్టు...వద్దు విక్కీ నేను ఎందుకు చెప్తున్నానో అర్ధం చేసుకోండి..

విక్కీ...ఏం పర్వాలేదు అన్న మా లాంటి కుర్రోళ్ళు డ్రగ్స్ కి బానిసలు అయ్యి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు..వదిన ఆ డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళని పట్టుకోడానికి ఇంత చేస్తుంది.మేము కనీసం ఈ మాత్రం చేయలేమా..

కిట్టు...ఇప్పుడు సంధ్య ఉంటే నీ మాటలు విని చాలా గర్వపడేది...సరే రండి వెళ్దాం ..

ముగ్గురు బైక్ మీద హార్బర్ లోకి వెళ్ళారు...

కిట్టు కి ఈ ప్లేస్ లు అన్ని తెలియడం తో డైరెక్ట్ గా సంధ్య నీ కట్టేసి ఉన్న ప్లేస్ దగ్గరకి తీసుకొని వెళ్ళాడు...

అక్కడ ఉన్న రౌడీలు కిట్టు నీ చూస్తూ ఏరా కిట్టు ఇలా వచ్చావు..అని అడిగారు..

కిట్టు...అది ఏం లేదు నా కుర్రాళ్ళు హార్బర్ చూస్తాము అంటే తీసుకొని వచ్చాను అంటూ తన వెనుక నిలబడి ఉన్న విక్కీ ఇంకా రాజు నీ చూపిస్తు ఉన్నాడు...​
Next page: Update 26
Previous page: Update 24