Update 18

ఆ రోజంతా అక్షిత డల్ గానే ఉంది, రాత్రి అక్షిత ప్రయాణానికి బట్టలు సర్దుతుంటే ఫోన్ తీసుకుని వదినకి కాల్ చేసాను.. ఎత్తలేదు ఇంకా నా మీద కోపం తగ్గినట్టు లేదు..

పడుకున్నాను మళ్ళీ లేచింది పొద్దునే... ఇద్దరం కారులో బైలదేరాము... దారి మధ్యలో అన్నయ్య కాల్ చేసి రీచ్ అయ్యాము వదిన పిక్ చేసుకుంది అని మెసేజ్ పెట్టాడు.

మధ్యలో కార్ ఒకసారి ఆపి హోటల్ లో భోజనం చేసి ఇక అక్షిత రూట్ చెపుతుంటే నేను డ్రైవ్ చేసాను, సాయంత్రానికల్లా నాన్న దెగ్గరికి వచ్చేసాం.. నాన్న సందు ఎదురొచ్చి మమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్లాడు.

లోపలికెళ్లి సోఫాలో కూర్చున్నాను... మా నాన్న వచ్చి పక్కనే కూర్చున్నాడు అందరూ హాల్లోకి వచ్చారు..

నాన్న : తనే... మీ పిన్ని.

నేను షాక్ లో నాన్నని చూసాను అలా అందరి ముందు వరస కలిపేసరికి... అక్షిత నన్ను చూసి నవ్వుతుంది.. లోపల నుంచి ప్రణీత తన వెనుకే వాళ్ల ఆయన అనుకుంటా ఇద్దరు వచ్చారు.

నాన్న : వాడు నీ తమ్ముడు, హర్ష..

వీడేనా అమ్మని అక్కని వేసే పోటుగాడు.. ఒకసారి కిందనుంచి పైదాక చూసాను వాడు నన్ను అలానే చూసాడు.. నవ్వొచ్చింది నాకు.

నాన్న : ఇదీ నీ చెల్లెలు ప్రణీత.. వాళ్ల ఆయన సుధీర్.

తల పట్టుకున్నాను తలలో ఒకటే రీసౌండ్ ప్రణీత బొమ్మ 8D సౌండ్ లో చెల్లెలు.. చెల్లెలు.. చెల్లెలు అని... అక్షిత గట్టిగా కడుపు పట్టుకుని నవ్వింది ప్రణీత కూడా పాపం చాలా సేపు ఆపుకుంది కానీ ఇక తన వల్ల కాలేదు ఇద్దరు పగలబడి నవ్వుకుంటుంటే అందరూ ఏం అయిందో అర్ధంకాక తల గోక్కుంటున్నారు.. మా ముగ్గురికి మాత్రమే తెలుసు కద.

ఆ తరువాత అక్షిత వాళ్ళ నాన్నని పరిచయం చేసాడు నమస్తే చెప్పాను.

నాన్న : తను అక్షిత వాళ్ళ పిన్ని.

ఈసారి నవ్వడం నా వంతు, బుంగ మూతి పెట్టుకోడం అక్షిత వంతు అయ్యింది, మమ్మల్ని చూసి ప్రణీత నవ్వుకుంటుంటే పాపం వాళ్ళ ఆయనకి ఏం అర్ధంకాక ప్రణీత చెవి కోరుకుతున్నాడు.

అందరినీ పరిచయం చేసుకుని భోజనాలు చేసేసిన తరువాత మాకు ఇచ్చిన రూమ్ లో రాత్రికి అక్కడే పడుకున్నాం... అక్షిత పడుకునే ముందు అమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేసింది అందరూ మాట్లాడి చివరికి వదినకి ఇచ్చారు.

అక్షిత వదినతో మాట్లాడుతుంటే చాటుగా వదినని చూసాను, మొహం అంతా ఉబ్బిపోయి ఉంది బహుశా ఏడ్చి ఉంటుంది... అంత సేపు మాట్లాడినా ఒక్క సారి కూడా నా గురించి అడగలేదు.

వెంటనే మంచం మీద బస్పటలు వేసుకుని కూర్చున్న అక్షిత పైట తీసి తన నడుము ఓంపుల్లో పడుకున్నాను...

లావణ్యతొ ఫోన్ మాట్లాడుతుంటే అక్షిత నడుము చుట్టు చేరి మొహం బొడ్డులో దాచుకుని ఏడ్చేసాను, పొట్టకి తడి తగిలిందేమో అక్షిత "అక్కా నేను తరువాత చేస్తాను" అని పెట్టేసి నా మొహం చూసింది.

అక్షిత : చిన్నా... బంగారం ఏమైంది రా...నువ్వలా ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది అని వాటేసుకుంది.

అలా చాలాసేపు మాట్లాడుకుని ఇద్దరం నిద్రలోకి జారుకున్నాం.

పొద్దున లేచి చూస్తే అక్షితకి నాకు మధ్యలో ప్రణీత పడుకుని ఉంది, నన్నే చూస్తు..

చిన్నా : హాయ్ ప్రణీత గారు గుడ్ మార్నింగ్, తమరితొ మాట్లాడే అవకాశమే రాలేదు... అని మాట్లాడుతుండగానే నా నోట్లో నోరు పెట్టేసింది నాకు ఏం చెయ్యాలో తెలియక అటు తిరిగి పడుకున్న అక్షిత ముడ్డి మీద తన్నాను, దెబ్బకి అది లేచి నన్ను చూసి ఏం జరుగుతుందొ తెరుకొని ప్రణీతని బలవంతంగా పక్కకి లాగేసింది.

చిన్నా : ఒసేయ్... ఏం చేస్తున్నావో తెలుస్తుందా?

ప్రణీత : ఇంకా ఎవ్వరు లేవలేదు లె...

అంటూ మళ్ళీ నా మీదకి రాబోతే అక్షిత గట్టిగా పట్టుకుని పక్కకి లాగింది.

ప్రణీత : ఏంటే నువ్వు ఏమైంది ఇప్పుడు?

అక్షిత : ఏం కాలేదు నువ్వు దూరంగా ఉండు ముందు.

ప్రణీత : సర్లెవే బాబు.. నీ మొగుడ్ని ఏమి తన్నుకుపోనులే.

అక్షిత : నాకు మొగుడు కంటే నీకు అన్నయ్య ముందు.. ఏది ఒక్కసారి అన్నయ్యా అని పిలువమ్మా ముద్దుగా చూసి తరిస్తాను.

ప్రణీత : చాల్లే నాకు బావ వరస కూడా.. మర్చిపోయావా?

చిన్నా : ప్రణీతా... బాగున్నావా? మీ ఆయన బాగా చూసుకుంటున్నాడా?

ప్రణీత : హ్మ్మ్.. అన్నిటికి నీకు పెద్ద థాంక్స్.

అక్షిత : పని నాది క్రెడిట్ వాడికా?

చిన్నా : అవును నాకు ఏ సంబంధం లేదు, అంతా అక్షితే...

ప్రణీత : చాల్లే ఆపు మీ గురించి నాకు తెలీదా ఒకరికొకరు చెప్పకుండా ఒకరి అభిప్రాయాలు ఇంకొకరికి నచ్చకుండా ఏ పని చెయ్యరు మీరు.. ఆ మాత్రం తెలీదా నాకు..

ప్రణీతని దెగ్గరికి తీసుకుని.. ఏ ప్రాబ్లెమ్ వచ్చినా ఎంత పెద్ద కష్టం వచ్చినా నీ పక్కన నిలబడడానికి నేను ఈ తింగరిది ఎప్పుడు ఉంటామని గుర్తుంచుకో..

ప్రణీత : నాకు తెలుసు..

ఇంతలోనే ప్రణీతని వెతుక్కుంటూ వాళ్ళ తమ్ముడు వచ్చాడు.. ప్రణీత భుజాల మీద నేను చేతులు పెట్టి కూర్చుండడం చూసి ముందు ఆశ్చర్యపోయి ఆ తరువాత కోపంగా చూసాడు.

చిన్నా : ఏంటి హర్షా మీ అక్క మీద నువ్వు మాత్రమేనా నేను వేస్తా చేతులు.

అంతే వాడి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, వీళ్ళ సీక్రెట్స్ నాకు తెలిసిపోయిందని..

అక్షిత : రేయ్ హర్షా నువ్వుపో... ప్రణీత కొంచెం ఆగి వస్తుందిలే..

ముగ్గురం ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం.. ఆ తరువాత టిఫిన్ చేసి కార్ లో నేను అక్షిత..ప్రణీత, వాళ్ళ ఆయన నలుగురం చుట్టు ఉన్న పార్క్.. జలపాతం అవన్నీ చూసి ఇంటికి వచ్చాము.

నాలుగు రోజులు అక్కడే ఉండి.. ఐదో రోజు సుప్రియ కాల్ చేసింది సర్జరీకి అన్నీ రెడీ అని.. ఇక అక్కడ సెలవు తీసుకుని ప్రణీతకి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వచ్చేసాం..

తెల్లారే సర్జరీ...

ఇద్దరం హాస్పిటల్ కి వెళ్ళాం సుప్రియ మాకు ఎదురు వచ్చి మమ్మల్ని మూడో ఫ్లోర్ లో ఉన్న ఆపరేషన్ థియేటర్ దెగ్గరికి తీసుకెళ్ళింది ఒక గంటన్నర వెయిటింగ్ తరువాత ఆపరేషన్ కి సిద్ధం చేసింది, సుప్రియ చెప్పినట్టు గానే ఏమి తినలేదు, అక్షితని ముద్దు పెట్టుకుని సుప్రియ వెంట లోపలికి వెళ్లాను.. రెండు గంటలు స్కానింగ్ అని అబ్సర్వేషన్ అని స్ట్రెచెర్ మీదే ఉంచారు.. సుప్రియ ఇంజక్షన్ చేస్తూ సర్జరీ మొదలయితే అయిపోయే సరికి కానీసం ఆరేడు గంటలు పడుతుందని చెప్పింది, కొంచెం సేపు పడుకున్నాను కొద్దిసేపటికి సుప్రియ నన్ను లేపి వాళ్ళ ఆయనని పరిచయం చేసింది.

ఇంజక్షన్ వల్ల మత్తుగా ఉంది నర్సులు వచ్చి స్ట్రెచెర్ ని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లడం నేను స్పృహ కోల్పోడం ఒకేసారి జరిగాయి.

»»»»»»»»»)O(«««««««««

చిన్నగాడు లోపలికి వెళ్ళాక కొంచెం సేపు కూర్చున్నాను నాకు సుప్రియ తను రెస్ట్ తీసుకునే రూమ్ ఇచ్చింది, వెళ్లి మంచం మీద పడుకున్నాను అన్నీ వాడి ఆలోచనలే.

నా జీవితం మొత్తం ఒకసారి తిరగేస్తే మొత్తం చిన్నానే, ఇంకెవ్వరు లేరు చిన్నప్పుడెప్పుడో కాలేజ్లో అనుకుంటా ఎవరో అబ్బాయితో మాట్లాడాను అంతే నాకు వారం రోజులు నరకం చూపించాడు అప్పుడే చూసాను వాడి కళ్ళలో నేనంటే ఎంత ఇష్టమో, వాడి కోపం శాడిజం అన్నీ చూసాను... చుక్కలు చూపించాడు నాకు అదే నేను లాస్ట్ మాట్లాడడం ఒకడితొ..ఆ తరువాత ఇక మళ్ళీ వేరే వాడి వంక చూడలేదు కానీ నాకే ఏం అర్ధం అయ్యేది కాదు ఒక పక్క నన్ను ఫ్రెండ్ అంటాడు కానీ నేను ఎవరితో అయినా మాట్లాడితే తట్టుకోలేడు మా క్లాస్ అమ్మాయిలతో మాట్లాడినా కూడా అలిగేవాడు... నాకు కొన్ని రోజులు నరకం కనపడింది ఒక్కోసారి కోపం వచ్చేది కానీ చిన్నగా అలవాటు పడ్డాను కాదు ప్రేమించడం మొదలు పెట్టాను అప్పటివరకు చిన్నా నా పక్కన ఉంటే కొంచెం అసహనంగానే ఉండేదాన్ని.. కానీ ఆరోజు నుంచి వాడి కంటే నేనే ఎక్కువగా వాడితో ఉండటం మొదలుపెట్టాను.

అంతా బానే ఉంది కానీ ఎప్పుడైతే నేను హాస్టల్ కి వెళ్లానో వాడు పక్క చూపులు చూసి లావణ్య మీద మనసు పారేసుకున్నాడు, నా తెలివితేటలన్నీ వాడింది అప్పుడే ఆమ్మో ఎన్ని కష్టాలు పడ్డానో వాడిని లావణ్య చుట్టు తిరగకుండా చెయ్యడానికి.

జ్వరం వచ్చినట్టు ఒంట్లో బాగోలేనట్టు ఎన్ని నాటకాలు వెయ్యాలో ఎంత నటించలో ఎన్ని చెయ్యాలో అన్నీ చేసాను చివరికి వాడికి తెలిసిపోయింది.. గొడవేసుకున్నాడు రెండు రోజులు మాట్లాడుకోలేదు కాలేజీ పిల్లలు డ్రగ్స్ కోసం పిచ్చిగా ఎదురు చూసినట్టు వాడి కోసం చూసాను మూడో రోజు వచ్చాడు కోపంగానే ఉన్నాడు, వేడి మీద ఉన్నప్పుడే నా మ్యాటర్ కూడా తేల్చుకుందాం అని వాడికి ప్రొపోజ్ చేసాను అంతే ఇక అస్సలు మొత్తానికే మాట్లాడడం మానేశాడు.

వాడి చేతుల్లో చెప్పులతో, బెల్టుతో ఆఖరికి కాళ్ళతో కూడా తన్నులు తిన్నాను ఏం జరిగినా సరే వాడిని వదిలి ఉండలేను అని నాకు తెలుసు, వాడు అంతే ఒకవేళ మాకు వేరే వాళ్ళతో పెళ్ళైనా మా చనువు వల్ల కచ్చితంగా గొడవలు వస్తాయని కూడా ఆలోచించాను దాని వల్ల కూడా చిన్నాని ఇంకా బలంగా నావాడిని చేసుకోడానికి బాగా ప్రయత్నించాను, బుజ్జగించాడు లాలించాడు కోపడ్డాడు కొట్టాడు ఎన్ని చేసినా వాడికి నేనింకో ఆప్షన్ ఇవ్వలేదు, నాతో కలిసి బతకాల్సిందే నేను ఇంకొకడిని చేసుకోలేను చేసుకున్నా చిన్నాని చూడకుండా ఉండలేను ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసు, ఇక నాకు ఓపిక నశించి చివరి అస్త్రం వాడాను అదే సుసైడ్ అట్టెంప్ట్ దెబ్బకి లైన్ లో పడ్డాడు ఇప్పటికి వాడికి అది గుర్తు చేస్తే కోపం.. నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నావ్ అని గొడవ గొడవ చేస్తాడు..

కానీ నేనే పిచ్చిదాన్ని మళ్ళీ మా జీవితాలలోకి లావణ్య వచ్చేసరికి భయపడ్డాను ఎక్కడ చిన్నా దూరం అవుతాడో అని.. దూరంగా అంటే నన్ను వదిలేస్తాడని కాదు నాకు చూపించాల్సిన ప్రేమ ఎక్కడ లావణ్యకి పంచుతాడో అని అందుకే ఏదేదో చేసేసాను అమ్మ వాళ్ళతో కలిసి దానికి శిక్షగా ఒకటిన్నర సంవత్సరం వాడికి దూరంగా బతకాల్సొచ్చింది.

కానీ చిన్నా గురించి పొరబడ్డాను నాకంటే లావణ్య అంటేనే ఎక్కువ ఇష్టం అనుకున్నాను కానీ కాదు వాడికి నా తరువాతే ఎవరైనా అది వాడు చెప్పాడని కాదు నాకు తెలిసిపోయింది అంటే ఎలా అంటే చెప్పలేను నా మనసుకి తెలుసు.

కానీ ఇప్పుడేమో ఇలా హాస్పిటల్లో పడి ఉన్నాడు, కొంచెం సేపు పడుకున్నాను సాయంత్రం వరకు ఎదురు చూస్తూనే గడిపాను, ఇప్పటికే ఐదు గంటలు దాటిపోయింది టైం దెగ్గర పడే కొద్ది నాకు టెన్షన్ బీపీ రెండు పెరుగుతున్నాయి... కళ్ళు తిరిగినట్టు అనిపించడంతొ మెడికల్ షాప్ లో ఒక ors తాగాను అయినా కూడా లాభం లేకపోవడంతొ వేరే డాక్టర్ ఉంటే చూపించుకున్నాను.. బీపీ గోరంగా పెరిగిపోయింది టాబ్లెట్ ఇచ్చింది కానీ లాభం లేకపోయేసరికి కొంచెం సేపు నిద్రపొమ్మని ఇంజక్షన్ చేసింది... ఎంత సేపు పడుకున్నానో తెలీదు కానీ లేచేసరికి సుప్రియ నా పక్కన కూర్చుని ఉంది.

లేచి సుప్రియ చేతులు పట్టుకుని "అంతా ఓకేగా?" అని అడిగాను.. ఏడుస్తూ తన చేతులతో మొహం కప్పసుకుని ఏడుస్తూ తల అడ్డంగా ఊపింది.

అక్షిత : ఏమైంది?

కళ్ళు తుడుచుకుని వచ్చే ఏడుపు ఆపుకుంటూ "అంతా నా వల్లే... అనవసరంగా ఓపెన్ చేసాము ట్యూమర్ కి జాయింట్ లేదు ట్యూమర్ కింద మొత్తం ఫామ్ అయిపోయి ఉంది ఇప్పుడు దాన్ని ఎక్సపోజ్ చెయ్యడం వల్ల గ్రోత్ స్పీడ్ పెరిగిపోయింది మొన్నటిదాకా చిరంజీవికి నెలల దాకా టైం ఉండేది ఇప్పుడు వారాలు మాత్రమే... నేనే దెగ్గరుండి నీ భర్తని చంపేస్తున్నాను" అని వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టింది..

కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని... "నేను చిన్నాని చూడొచ్చా?"

సుప్రియ : లేదు పోస్ట్ ఆపరేషన్ చేస్తున్నారు మూసేసి కుట్లు వేస్తున్నారు ఇంకో గంట పట్టొచ్చు ఆ తరువాత నాలుగు గంటలకి కానీ స్పృహ రాదు అంది ఏడుస్తూనే..

అక్షిత : లేదు నేను చూడాలి అంటూనే లేచి డోర్ దాకా నడుస్తూ కళ్ళు తిరిగి కిందపడిపోయాను... లేచే సరికి సుప్రియ నా పక్కనే కూర్చుని ఉంది, ఇంకో పక్క నా చేతికి గ్లూకోస్ ఎక్కించారు, తీసేసి నిల్చుని సుప్రియని చూసాను.

చిన్నా గాడి దెగ్గరికి తీసుకెళ్ళింది అలా వాడిని స్పృహ లేకుండా చూడలేకపోయాను డోర్ దెగ్గరే కూలపడిపోయాను, సుప్రియ వచ్చి లేపబోయింది కానీ తనని ఆపేసి అలా వాడిని చూస్తూ ఉండిపోయాను తల మొత్తం కట్టు కట్టేసారు మొహం కూడా సరిగ్గా కనిపించట్లేదు.

వెళ్లి వాడి పక్కనే కూర్చున్నాను, జీవితంలో మొట్ట మొదటసారి నాకు భయం వేసింది నాకేం కావాలన్నా అది పిడికెడు ధైర్యం అయినా నేను చేసే అల్లరి పని అయినా ఏ డెసిషన్ తీసుకున్నా కారణం నా పక్కన చిన్నా గాడు ఉన్నాడన్న ధైర్యం కానీ ఇప్పుడు.. ఆ ధైర్యమే బెడ్ ఎక్కి స్పృహ లేకుండా పడిపోయింది నేను ఏడవటం లేదు ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను కానీ గొంతు అంతా నొప్పిగా మంటగా ఉంది ఏదో గంటల తరబడి ఏడ్చినట్టు.

వాడిని చూస్తూనే కింద గోడకి అనుకుని కూర్చున్నాను, సుప్రియ ఈ రూమ్ తనకే ఇంకెవరు రారు ఫ్రీగా ఉండమని చెప్పి నా చేతులు పట్టుకొని "నన్ను క్షమించు అక్షితా" అని ఏడ్చేసింది, నేనేం మాట్లాడలేదు అలా అని తన మీద కోపంగా కూడా లేదు నేనేం మాట్లాడకపోయేసరికి అర్ధం చేసుకుని వెళ్ళిపోయింది.

రాత్రి రెండింటికి చిన్నాగాడికి స్పృహ వచ్చింది, కళ్ళు తెరిచి చూసాడు వాడి చెయ్యి పట్టుకున్నాను కళ్ళు తిప్పి నన్ను చూసి నా చెయ్యి పట్టుకొని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు పొద్దున్న మళ్ళీ ఆరింటికి లేచాడు, వాడి చెయ్యి ఇంకా నా చేతుల్లోనే ఉంది నన్ను చూసి మళ్ళీ పడుకున్నాడు అలా మూడు రోజులు ఉలుకూ లేదు పలుకు లేదు నాలుగో రోజు మాత్రం చిన్నగా మాట్లాడాడు వారం తరువాత సుప్రియని బలవంతంగా ఒప్పించి ఇంటికి తీసుకొచ్చేసాను రెండు వారాల వరకు ఉట్టి జ్యూస్, గ్లూకోస్ మాత్రమే పగలంతా సుప్రియ హాస్పిటల్ కి వెళ్లకుండా చిన్నా దెగ్గరే కూర్చునేది... రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలీడం లేదు పగలంతా వాడి పక్కలో పాడుకోడం రాత్రంతా వాడిని కాచుకుని కూర్చోదాం.. అలానే ఇన్ని రోజులు ఎవ్వరి ఫోన్లు ఎత్తకపోవడంతొ డౌట్ వచ్చి వరసపెట్టి ఫోన్లు మొదలయ్యాయి కానీ చిన్నా చెపొద్దు ఇప్పుడే వద్దన్నాడు.

మామూలుగానే ఫోన్ మాట్లాడి పెట్టేసి టూర్ కి వెళ్ళాము అస్సలు ఇంట్లో లేము సిగ్నల్ లేదు పది రోజుల తరువాత నేనే ఫోన్ చేస్తాను అని చెప్పి పెట్టేసాను.

చిన్నగా మాటలు మొదలయ్యాయి సుప్రియ కట్టు తీసేసింది అయినా కానీ వాడిని మంచం దిగనివ్వలేదు, కానీ చిన్నాగాడిని ఆపడం ఎవరితరం... లేచేసాడు.

ఇద్దరం ఇంట్లోనే ఉంటూ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఇద్దరం ప్రపంచాన్నే మర్చిపోయి బతికేసం బాగా ఆక్టివ్ గానే ఉంటాడు కానీ సడన్ గా తల పట్టుకుని కింద పడిపోతాడు అప్పుడు మాత్రం నా మాట వినడు పక్కన ఏదుంటే అది విసిరేస్తాడు గట్టిగట్టిగా అరుస్తాడు వాడిని అలా చూడటం తప్ప ఇంకేం చెయ్యలేను.. ఒక్కోసారి వాడి అరుపులు భరించలేక చెవులు మూసుకునేదాన్ని..నేనెప్పుడూ ఏ దేవుడిని మొక్కలేదు కానీ ఇప్పుడు రోజు దణ్ణం పెట్టుకుంటున్నా ఇంత మంది దేవుళ్లలో ఎవరో ఒక్కరైనా వచ్చి వాడిని నయం చెయ్యమని పిచ్చిగా వేడుకుంటున్నా... రాత్రి ఇద్దరం కలిసి పడుకున్నాం వాడి గుండె మీద తల పెట్టి వాడి చెయ్యి నా చేతిలోకి తీసుకున్నాను ఎంత బలంగా ఉండే చెయ్యి కండ పట్టి బలంగా ఉండేది ఇప్పుడు ఎముక కనిపిస్తుంది.

అక్షిత : గట్టిగా ఏడ్చేసాను నీకే ఎందుకు, నాకు రావచ్చుగా నీకు బదులు అనుకుంటూ..

అక్షిత గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది.... నాకు ఏడుపొచ్చి ఒక్క సారి ఏడ్చి... మళ్ళీ తనని చూస్తూ నవ్వాను.... నవ్వుతుంటే నా పెదాలు వణుకుతున్నాయి నాకు తెలుస్తుంది.

చిన్నా : ఆపవే నేనింకా పోలేదు మళ్ళీ అమ్మాలక్కలు అందరూ వచ్చేస్తారు పోయాడానుకుని.... వామ్మో వాయ్యూ మా నాయనే అని ఏడుస్తారు...

అక్షిత ఏడుస్తూనే నవ్వి చిన్నా గుండెల మీద పడిపోయి, "నావల్ల కావట్లేదు చిన్నా... ఎందుకు ఇలా చేస్తున్నావ్ నువ్వు... నువ్వు" అని వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టింది.

చిన్నా : తనని వాటేసుకుని పక్కకి తిప్పి పడుకున్నాను తన చీర తీసి చిన్నగా తన ఎద మీద పడుకుని నడుముని పట్టుకుని పడుకున్నాను...

ఆ రాత్రంతా ఇద్దరం ఒకరి కౌగిలిలో ఒకరం ఏడ్చుకుంటూ గడిపేసాం...

చిన్నా : అక్కు ఇలా ఎంత సేపు ఏడ్చుకుంటాం... లే... నీ చేత్తో ఏమైనా చెయ్యవే... నీ చేతి వంట తిని చాలా రోజులైంది.

అక్షిత బైటికి వెళ్లి వచ్చేలోపు ఫ్రెష్ అయ్యింది కూర్చున్నాను తన చేత్తో తినడం నాకు అలవాటు అయిపోయింది...గుత్తోంకాయ కూర చాలా బాగా చేసింది ఉప్పు బదులు నాలుగు కన్నీళ్లు ఎక్కువేసి చేసినట్టుంది టేస్ట్ తెలుస్తుంది.

అక్షితని నా గుండెల మీద పండేసుకుని ఆ రాత్రి అంతా మౌనంగా ఒకరి బాధ ఇంకొకరం చూడలేక ఏడుస్తూ పడుకున్నాం... పొద్దున్నే లేచి స్నానం చేపించింది అక్షిత దెగ్గర ఉండి... అలానే బట్టలు వేసుకోకుండా ఇద్దరం మంచం మీద పడుకున్నాం..

చిన్నా : అక్కు.. అమ్మ వాళ్ళని రమ్మను, వదినని అన్నయ్యని అందరినీ నాకు చూడాలనిపిస్తుంది.

అక్షిత ఫోన్ అందుకుని వదినకి ఫోన్ చేసింది.

వదిన : చెప్పు అక్షిత ఎలా ఉన్నావ్... చిన్నా ఎలా ఉన్నాడు?

అక్షిత : అక్కా అందరూ వచ్చెయ్యండి ఇక్కడికి.

వదిన : అర్ధం కాలేదు..

అక్షిత : అందరూ వచ్చెయ్యండి ఇంటికి... ఇండియాకి రేపే ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ కి.

వదిన : సరే అందరినీ పంపిస్తాను, ఏంటి అక్షిత గొంతు అలా ఉంది... ఏమైనా అయ్యిందా?

ఫోన్ నా చేతిలోకి తీసుకున్నాను...

చిన్నా : వదినా... నిన్ను చూడాలని ఉందిరా ఒక్కసారి వచ్చిపో.. ప్లీజ్..

వదిన : చిన్నా ఏడుస్తున్నావా?... నేన్.. నేను.. వస్తున్నా అందరం ఇప్పుడే ఏది ఉంటే ఆ ఫ్లైట్ కి...వచ్చేస్తున్నాం అని కాల్ కట్ చేసింది ఏడుస్తూ.

అక్షితని వాటేసుకుని పడుకున్నాను.

లావణ్య వెంటనే ఫోన్ లో ఫ్లైట్ టికెట్స్ దొరక్కాపోయినా కనెక్టింగ్ ఫ్లైట్స్ కి బుక్ చేసేసింది ఖర్చుకి వెనకాడకుండా..

లావణ్య : ఏవండీ అందరం ఇండియా వెళుతున్నాం ఇంకో రెండు గంటల్లో ఫ్లైట్ రెడీ అవ్వండి.

సంపత్ : అదేంటి లావణ్య అంత అర్జెంటుగా?

పల్లవి : అవును ఏమైంది?

లావణ్య : అక్షిత ఫోన్ చేసింది అర్జెంటుగా అందరినీ రమ్మని కొంచెం ఏడుస్తున్నట్టుగానే మాట్లాడింది నాకెందుకో భయంగా ఉంది అత్తయ్య.

పల్లవి : ఉండు నేను ఫోన్ చేస్తాను అని ఫోన్ తీసుకుని కాల్ చేసింది కానీ ఎన్ని సార్లు చేసినా ఎత్తక పోవడంతొ అందరూ రెడీ అయ్యి ఎయిర్పోర్ట్ కి బైలదేరారు ఉన్నపళంగా...

తెల్లారి లేచేసరికి అక్షిత ఇంకా పడుకునే ఉంది లేచి నడవబోయి కింద పడ్డాను, అక్షిత ఆ సౌండ్ కి లేచి నా దెగ్గరికి వచ్చి పట్టుకుంది తను ఏదో మాట్లాడుతుంది కానీ నాకేం వినిపించట్లేదు..

అక్షిత : నన్ను పిలవొచ్చు కదా?

చిన్నా : నాకేం వినిపించట్లేదు, పడుకుంటా తీసుకెళ్ళు.

అక్షిత నన్ను మళ్ళీ మంచం మీద పడుకోబెట్టి ఏదో మాట్లాడుతుంది కానీ నాకంతా అయోమయంగా ఉంది ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నాయి అంతా మైండ్ మొత్తం చిందారవందరగా ఉంది గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోయాను.

నేను భయపడి సుప్రియకి ఫోన్ చేసింది, సుప్రియ ఇంటికీరాగానే జరిగిందంతా చెప్పాను , అది విని సుప్రియ ఏడుస్తూ... "టైం దెగ్గర పడింది" అని మూడు ముక్కల్లో తెల్చేసింది.

నేను ఇంకేం మాట్లాడలేదు... మౌనంగా వెళ్లి వాడి పక్కన పడుకున్నాను, నా మనసులోని రోధనని అదుపు చేసుకుంటూ.... సుప్రియ నా దెగ్గరికి వచ్చి ఇక్కడనుంచి చిరంజీవిని అస్సలు లేవనివ్వకు తను మాట్లాడలేడు మనం మాట్లాడినా అర్ధం కాదు, కడుపులో తిప్పినట్టు వికారంగా ఉంటుంది వాంతులు అవుతాయి కళ్ళు సరిగ్గా కనిపించవు ఎప్పుడు నిద్ర పోతూ ఉంటాడు అలానే ఉండని నిద్రలోనే ఉండని అని చెప్పి ఏడుస్తూ అక్కడనుంచి బైటికి పరిగెత్తింది.

ఇంతలో ఫోన్ రింగ్ అయితే చూసింది సంపత్.

అక్షిత : హలో.. బావ?

సంపత్ : అక్షితా మేం ల్యాండ్ అయ్యాం ఇంకో గంటలో ఇంట్లో ఉంటాం.

అక్షిత : అలాగే...

అని కాల్ కట్ చేసి ఇష్టం లేకపోయినా లేచి చిన్నా వొళ్ళు తుడిచి నేను స్నానం చేసి బట్టలు వేసుకుని కూర్చున్నాను... చిన్నగాడికి పెరుగన్నం కలుపుకొచ్చి వాడిని లేపి నాకు ఆనించుకుని అన్నం తింపించాను... ఒక్క ముద్ద తిని ఇక నాకు వద్దని తల అడ్డంగా ఊపాడు..

అక్షిత : తిను చిన్నా, మా బంగారం కదా చూడు నువ్వు ఎలా అయిపోయావో బక్కగా తిను ఈ ఒక్క ముద్ద.

ప్లేట్ నెట్టేసాడు గట్టిగా, నాకు ఏడుపు తన్నుకొచ్చింది ఆఖరికి వాడికి తిండి కూడా పెట్టుకోలేక పోతున్నాను, "ఎలా రా ఇలా అయితే ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావ్" అని వాడి పక్కనే పడుకున్నాను, ఇంతలోనే ఇందాక పెట్టిన ఒక్క ముద్ద వాంతు చేసుకున్నాడు.. చేతులతో పట్టి తీసేసాను..

నాకేం చెయ్యాలో అర్ధం కావట్లేదు మనిషేమో రోజు రోజుకి నాకు దూరం అయిపోతున్నాడు ఏడుద్దామన్నా వాడి ముందు ఏడిస్తే ఇంకా బాధ పడతాడని సరదాగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను కానీ నావల్ల కావట్లేదు.

ఇంతలో డోర్ బెల్ మొగితే వెళ్లి తలుపులు తీసాను ఎదురుగా అమ్మ వాళ్లు నాకు ఏడుపు ఆగలేదు గట్టిగా ఏడుస్తూ వాళ్ళని కౌగిలించుకున్నాను పాపం వాళ్లకేం అర్ధంకాక నన్ను ఓదార్చడానికి ట్రై చేస్తున్నారు, లావణ్య నన్ను తన ఒడిలోకి తీసుకుని వెన్ను నిమురుతుంటే ఏడ్చి ఏడ్చి అక్కడే వాంతు చేసుకున్నాను.

పల్లవి : అక్షితా ఏంట్రా ఇదంతా ఇంతకీ చిన్నా ఏడి?

కొంచెం నెమ్మదించి బెడ్ రూమ్ వైపు వేలు చూపించాను, పల్లవి లోపలికి వెళ్లి తన కొడుకుని చూసి ఎమ్మటే బైటికి వచ్చి... "అక్షితా మంచం మీద ఎవరు తను అలా ఉన్నాడు ఎవరు?" అని ఏడుస్తూనే అడిగింది దానికి లావణ్య లేచి లోపలికి వెళ్లి చిన్నాని చూసి దెగ్గరికి వెళ్ళింది తన వెనకాలే సంపత్ కవితా... చిన్నా స్థితిని చూసి ముగ్గురు చెలించి పోయారు లావణ్యకైతే నోట మాట రాలేదు.

అక్షిత లోపలికి వచ్చింది, లావణ్య అక్షిత చెయ్యి పట్టుకొని "అక్షితా వాడు చిన్నా కాదని చెప్పు, చిన్నా కాదు కదా?"... ఏడుపు దిగమింగుకుంటూ "చిన్నానే బ్రెయిన్ ట్యూమర్ ఇంకొన్ని రోజులు మాత్రమే" అని ఏడ్చేసాను.

అంతే అందరూ షాక్ అయిపోయారు పల్లవి గట్టిగా ఏడుస్తూ అయ్యూ... నా బిడ్డా అని గట్టిగా ఏడుస్తూ చిన్నా చెయ్యి పట్టుకుని వాడిని దెగ్గరికి తీసుకుంది.. సంపత్ కళ్ళలో నీళ్లు అలానే నడుచుకుంటూ చిన్నా పక్కకి వెళ్ళాడు, లావణ్య షాక్ లో గోడకి అనుకుని కింద కూలపడిబోయింది.

ఆ రాత్రి ఎవ్వరూ నిద్ర పోలేదు అందరికీ ఏం జరిగింది ఎలా తెలిసింది అన్నీ చెప్పాను, ఏడవటం తప్ప ఇంకేం చెయ్యలేకపోయారు పల్లవి వెంటనే వాళ్ళ ఆయనకి ఫోన్ చేసింది, తెల్లారే సరికి ప్రణీత వాళ్లంతా వచ్చారు నాన్న కూడా వచ్చాడు కానీ అమ్మ నాన్న మాట్లాడుకునే టైం దొరకలేదు... ఆ రోజు నుంచి అందరూ వస్తున్నారు పోతున్నారు నాకు చిన్నా తప్ప వేరే ధ్యాస లేదు వాడిని విడిచి ఒక్క నిమిషం కూడా ఉండట్లేదు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా పట్టించుకునే స్థితిలో నేను లేను.

వాడిని నా కళ్ళనిండా చూసుకోడం తప్ప ఇంకేం చెయ్యట్లేదు, ఒక రోజు బాత్రూంకి వెళ్లి వచ్చేవరకి లావణ్య చిన్నా పక్కన కూర్చుని మాట్లాడుతుంది ఏడుస్తూ...

అక్షిత : అక్కా నిన్ను గుర్తు పట్టి ఉండడు మీద పడుకో బరువు వల్ల నిన్ను గుర్తు పడతాడు.

లావణ్య చిన్నా మీద పడుకుని ఏదో చెప్తుంటుంది అప్పుడు చూసాను చిన్నా కంట్లో నీళ్లు..

°°•°°•°°•°°•°°•°°•°°

నా మీద ఎవరో పడుకుంటే కళ్ళు తెరిచి చూసాను సరిగ్గా కనిపించట్లేదు కానీ వదిన అని మాత్రం తెలుస్తుంది గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసాను గట్టిగా పక్కనే ఇంకో చెయ్యి అది అక్షితది.. తన చెయ్యి కూడా గట్టిగా పట్టేసుకుని ఏడుపు ఆపుకున్నాను నా బాధ అంతా ఒకటే అక్షిత గురించి, నేను లేకుండా ఎలా ఉంటుందో ఈ పిచ్చి తల్లీ అని అదే నన్ను ఎక్కువగా ఏడిపిస్తుంది లావణ్యకేం పర్లేదు ఇప్పుడు తనకంటూ ఓ జీవితం చేతినిండా పని అన్నీ ఉన్నాయి... కానీ అక్షిత అలా కాదు పిచ్చి పిల్ల నేను తప్పితే ఇంకో పని మాట దారి ఏమి లేవు దానికి అన్నీ నేనే.. నేను లేకుండా అక్షితని ఒంటరిగా ఊహించుకునేసరికి నా బీపీ పెరగడం నాకు తెలుస్తుంది...

లావణ్య : అక్షితా చిన్నా చెవిలోనుంచి రక్తం.. అని అరిచేసింది...

అక్షిత అది చూసి పక్కనే ఉన్న క్లాత్ తొ తుడిచెసింది.

అక్షిత : ఎక్కువగా ఆలోచించినా, ఏడ్చినా అలా కారుతుంది.

అలా మూడు రోజులు గాడిచాయి పొద్దున్నే కళ్ళు తెరిచాను ఇవ్వాళ అంతా కొత్తగా ఉంది, అటు ఇటు చూసాను కొంచెం కళ్ళు బాగానే కనిపించాయి పక్కనే ఉన్న అక్షిత చెయ్యి గట్టిగా ఊపి.. " అందరినీ పిలు" అన్నాను.. అక్షిత ఆశ్చర్యంగా నేను మాట్లాడటం తన కళ్ళలోకి చూడటం చూసి వెంటనే అందరినీ పిలిచింది..

ఒకసారి అందరినీ చూసుకున్నాను ఒక్కొక్కరిని అందరి మొహాలు మర్చిపోకుండా చూసుకున్నాను ఎందుకో తెలీదు ఇప్పటికే నాన్న మొహం ప్రణీత వాళ్ళ మొహాలు అస్సలు గుర్తు లేవు అమ్మని అన్నయ్యని అందరినీ చూసుకున్నాను.. అందరూ ఏడుస్తూనే ఉన్నారు...వదిన నా దెగ్గరికి వచ్చింది తన చెయ్యి పట్టుకుని పక్కనే ఉన్న అక్షిత చెయ్యి తీసుకుని వదిన చేతిలో పెట్టి కళ్ళు మూసుకున్నాను నాకు తెలుస్తుంది ఇదే నా ఆఖరి రోజని.. అందరూ నా పక్కనే కూర్చున్నట్టున్నారు మాటలు వినిపిస్తున్నాయి..

చెయ్యి చాపాను అక్షిత నా చెయ్యి పట్టుకుంది తనని నా మీదకి రమ్మని చెయ్యి పట్టి లాగాను నా గుండెల మీద పడుకుని ఒక చేత్తో నా చెంప మీద చెయ్యి వేసి తడుముతుంది.... దేవుడిని ఒక్కటే వేడుకున్నాను తనని బాధ పెట్టకుండా ఏమైనా చెయ్యమని.. నా మాట కరుణించాడో ఏమో నా మీద ఉన్న అక్షిత గుండె చప్పుడు ఆగిపోవడం నాకు తెలిసింది రెండు సార్లు కదిలించాను కానీ అక్షిత కదలలేదు కళ్ళు మూసుకున్నాను... నా చెవి లోనుంచి ముక్కులోనుంచి రక్తం కారుతున్న స్పర్శ కూడా నాకు లేదు కనిపిస్తుంది అంతే.. గట్టిగా అక్షితని వాటేసుకుని పడుకున్నాను.

లావణ్య : అక్షితా.. చిన్నాకి రక్తం కారుతుంది చూడు..

అక్షిత పలకలేదు, సరే బాధలో ఉందిలే అని లేచి క్లాత్ తీసుకుని దెగ్గరికి వెళ్ళాను చిన్నా ముక్కులోనుంచి కూడా రక్తం కారేసరికి "అక్షితా.. అక్షితా" అని గట్టిగా కదిలించాను అక్షిత చిన్నా పక్కకి పడిపోయింది తన మొహం చూడగానే భయంవేసింది అక్షిత చెయ్యి పట్టుకుని కదిలించాను, గుండె మీద చెయ్యి వేసాను గుండె కొట్టుకోవట్లేదు చిన్నా గుండె మీదా చెయ్యి వేసాను ఆ గుండె కూడా కొట్టుకోడం ఆగిపోయింది అక్షితా అని గట్టిగా అరిచాను నా అరుపుకి అందరూ లేచి పక్కకి వచ్చారు...అందరూ వాళ్ళ దెగ్గరికి వెళుతుంటే నేను అలానే అడుగులు వెనక్కి వేసి గోడకి అనుకుని కింద కూర్చుండిపోయాను.

వెంటనే సుప్రియకి ఫోన్ చేసాను అప్పటికే చిన్నా అక్షిత చుట్టు పడి ఏడవటం మొదలు పెట్టారు సుప్రియ వచ్చి ఇద్దరిని చెక్ చేసి తను కూడా ఏడవటం మొదలుపెట్టింది... అలానే కింద కూర్చుండిపోయాను.. గంటలోనే అందారూ వచ్చేసారు ఏర్పాట్లు జరుగుతున్నాయి అంతా ఏడుపులు కేకలు గోల గోలగా పనులు జరుగుతున్నాయి సంపత్ ఏడుస్తూనే పనులు చేసుకుపోతున్నాడు నేను మాత్రం అలా చూస్తూ కూర్చుండిపోయాను బొమ్మలాగా..

మంచం చుట్టు కూర్చుని ఏడుస్తున్న అందరినీ తోసేసి వెళ్లి మంచం మీద కూర్చున్నాను చిన్నాకి కారిన రక్తం తుడిచేసారు కానీ వాసన వస్తుంది వాడి నుదిటి మీద ముద్దు పెట్టుకుని పక్కనే ఉన్న అక్షిత గడ్డం పట్టుకుని చాలాసేపు అలానే చూసుకున్నాను కొంత సేపటికి నన్ను వెనక్కి లాగేసారు, ఎవ్వరు ఎవరిని పట్టించుకోడంలేదు అక్షితని చిన్నాని బైటకి తీసుకొచ్చి సాప మీద పడుకోపెట్టారు.

కార్ లోనుంచి ప్రణీత దిగింది పరిగెత్తుకుంటూ వచ్చింది ఏడుస్తూ, ఇద్దరి కాళ్ళ మీద పడి ఏడుస్తూ.. "జీవితాంతం నాకు తోడుగా ఉంటామని ప్రామిస్ చేసారు కానీ..." అంటూ బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టింది...

సాయంత్రనికి కార్యక్రమం కూడా మొదలయిపోయింది చిన్నాని అక్షితని ఆఖరిచూపు చూడమని పిలుస్తున్నారు, వాళ్ళని ఆ స్థితిలో చూసి కళ్ళు తిరిగి పడిపోయాను... మా అమ్మ నన్ను ఇంట్లోకి నడిపించుకెళ్ళింది ఏడుస్తూనే.. బైట గోవింద అన్న అరుపులు వినిపిస్తున్నాయి పరిగెత్తుకుంటూ వెళ్లి చూసాను తీసుకెళ్తున్నారు అందరూ గట్టిగా ఏడుస్తున్నారు.

లోపలికి నడిచాను భారంగా నా మదిలో ఇంకా చిన్నా గాడి నవ్వులు అక్షిత అల్లరి మెదులుతూనే ఉన్నాయి... అక్షిత అల్లరి చెయ్యడం చిన్నాగాడి పరువు తీయడం వాడు తల దించుకుని అందరూ వెళ్ళిపోయాక అక్షిత మీద పడి కొట్టడం అన్నీ గుర్తొచ్చాయి... అలానే కూర్చున్నాను...

రెండు రోజులు ఇంట్లో ఎవ్వరి కంటి మీద కునుకు లేదు నేనింకా అదే చీర మీద ఉన్నాను చిన్నా వాళ్ల రూమ్ లోకి వెళ్లి వాడి బట్టలు చూస్తున్నాను పక్కనే అక్షిత డైరీ కనిపించింది తీసి చూసాను మంచం మీద కూర్చుంటూ...

మొదటి పేజీలో చిన్నాది అక్షితది చిన్నప్పటి ఫోటో కాలేజ్ యూనిఫామ్ లో ఉంది కింద హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని రాసి ఉంది, ఇద్దరూ బలే ఉన్నారు నా పెదాల మీదకి చిరునవ్వు వచ్చింది తరువాత పేజీ తిప్పాను ఇద్దరి ఫోటోలు వాళ్ళ గోల్స్ గురించి చిన్నాకి పెద్ద బిజినెస్ మాన్ అవ్వాలని రాసింది అక్షిత అదే ఆఫీస్ లో ఎంప్లాయి అట... తరువాత పేజీలో వాళ్ళ గొడవలు గురించి రాసింది ఒక పది పేజీల తరువాత పేజీలో ఉన్న ఫోటో చూసి ఆశ్చర్యపోయాను ఎందుకంటే అది నేను డిగ్రీ చదివేటప్పటి ఫోటో చిన్న పిల్లలా ఉన్నాను బస్ స్టాండ్ లో తీసిన ఫోటో అది.. కింద చిన్నగాడి ఫస్ట్ లవ్ అని రాసి ఉంది, ఆతృతగా పక్క పేజీలో అక్షిత రాసింది చదివాను, నాకోసం రోజు బస్ స్టాండ్ కి రావడం నన్ను చూసి వెళ్లడం అక్షిత చిన్నాకి సాయం చెయ్యడం నా పెళ్లి చూపులు అని తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోడం వాళ్ళ గొడవ అంతా చదివాను డైరీ అలానే మూసేసి గట్టిగా నా గుండెకి ఆనించుకుని ఏడవటం తప్ప ఇంకేం చెయ్యలేకపోయాను చిన్నాతో నేను కఠినంగా మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి ఎంత బాధ పడి ఉంటాడో అలా ఏడుస్తూ ఉండిపోయాను...

జిల్లా ఎడిషన్ న్యూస్

ఈ గురువారం సిటీని రక్షించిన సెక్యూరిటీ ఆఫీసర్ అధికారి CI సంపత్ గారి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది తన తమ్ముడు చిరంజీవి (26) అతని భార్య అక్షిత (26) ఇద్దరు తుది శ్వాసని విడిచారు , చిరంజీవికి బ్రెయిన్ ట్యూమర్ కారణం కాగా అక్షిత ఆ వేదన తట్టుకోలేక మరణించి ఉండొచ్చని ఊహిస్తున్నారు, ఇక సంపత్ గారి భార్య లావణ్య (30) కూడా అదే ఇంట్లో విషాదం చోటు చేసుకున్న రెండు రోజుల తరువాత గుండెపోటుతో మరణించడం విశేషం.
సమాప్తం
❤️❤️❤️
❤️
Previous page: Update 17
Next article in the series 'రెండు కళ్ళు': ఆ ఇద్దరు