Update 04
నేను నేరుగా SS GROPUS మెయిన్ ఆఫీసు లోపలికి వెళ్ళేప్పటికే రాత్రి 7 గం .. 30 నిముషాలు అయ్యింది. అక్కడ ఉన్న రిసెప్షన్ లో MD గారి అపాయింట్మెంట్ తీసుకొని ఆమె ఛాంబర్ లోకి వెళ్ళాను. ఆ ఛాంబర్ లో ఆమె ఒక్కటే కూర్చొని ఉంది. ఆమెని wish చేసి నేను వచ్చిన విషయం చెపితే ఆమె నాతో
“well మిస్టర్. రవికుమార్ , మీ ప్రెసెంటేషన్ మాకు చాలా బాగా నచ్చింది. మీకు experience లేకపోయినా మీ లాంటి టాలెంటెడ్ పర్సన్స్ ని మా కంపెనీ ఎప్పుడూ వదులుకోదు. అందుకనే మీకు ఈ జాబ్ వచ్చింది. మా నమ్మకాన్ని మీరు నిలబెడతారని ఆశిస్తున్నాం”
“కచ్చితంగా మీ నమ్మకాన్ని కాపాడుకుంటా మేడమ్” అని చెప్పాను. అప్పుడు ఆమె కొన్ని పేపర్స్ ని నా ముందు పెట్టి నాతో
“ఇవి , కాంట్రాక్ట్ పేపర్స్. ఒక year కచ్చితంగా మా దగ్గరే పనిచేయాలి. ఈ మద్యలో జాబ్ మానేస్తే లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కుంటావు . కాబట్టి పూర్తిగా చదివి sign చేయండి”అని చెప్పగానే ఆ పేపర్స్ ని పూర్తిగా చదివి సంతకం చేశాను.
ఆ తర్వాత ఆమె ఆ కాంట్రాక్ట్ పేపర్స్ ని తీసుకొని డెస్క్ లో పెట్టుకొని మళ్ళీ నాతో
“well, welcome to SS GROUPS family Mr.RaviKumar”
“Thank you madam”
ఆమె నాతో “ look మిస్టర్ , ఈ జాబ్ మీకు రావాలంటే ....... మీరు నేను చెప్పేది వినాలి”
“అదేంది మేడమ్. ఇప్పుడేగా నాకు జాబ్ ఇచ్చి కాంట్రాక్ట్ మీద కూడా సైన్ చేపించారు. మళ్ళీ రావాలంటే అని అంటున్నారు ?”
“మీకు ఈ జాబ్ వచ్చినట్టే, కానీ ఎప్పుడైనా నేను మిమ్మలని జాబ్ లోనుంచి తీసేసే అధికారాలు నాకున్నాయ్ ...... కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు చేయాలి
“సరే మేడమ్ చెప్పండి”
“జాగ్రత్తగా విను రవి, ఈ జాబ్ లోనుంచి నిన్ను తీసేయకుండా ఉండాలంటే మీరు నాకు కమిట్మెంట్ ఇవ్వాలి”
“కమిట్మెంట్ ఇవ్వాళ ! అర్ధం కాలేదు”
“ఇందులో అర్ధం కాకపోడానికి ఏముంది ! Simple, నువ్వు నేను చెప్పే వారితో sexual కమిట్మెంట్ ఇవ్వాలని అంటున్నా” అని ఆమె చెప్పాగానే, నేను కూర్చున్న కుర్చీలోనుంచి పైకి లేచి, కోపంతో గట్టిగా ఆమెతో
“ఇంత పెద్ద కంపెనీ లో MD హోదాలో ఉన్న మీరు ఆడగాల్సిన మాట కాదు” అని అంటే, ఆమె నిమ్మలంగా నవ్వుతూ
“నువ్వు , ఇలా అనకపోతేనే ఆశ్చర్య పడుతా , అయినా నేను ఏమీ ఆలోచించకుండా కమిట్మెంట్ ఇవ్వాలని అడగలేదు, పైగా ఆ కమిట్మెంట్ నాతో కాదు. మా కంపెనీకి ప్రెసెంట్ ఒక పెద్ద ప్రాజెక్టు ఇచ్చిన స్వర్ణకుమారి మేడమ్ కి. ఆమె మా క్లయింట్ మాత్రమే కాదు , నా relative కూడా. So, ఇప్పుడు నీకు వేరే దారిలేదు, నేను చెప్పినట్టుగా మా ఆంటీ అయిన స్వర్ణ కుమారి sex desire తీర్చాలి. అలా కాకుండా నేను చేయను అంటే .........”
“ఆ అలాంటి పనులు అస్సలు చేయను. ఏమి చేసుకుంటారో చేసుకోండి ,మీ ఇస్టం . అయినా ఏంచేస్తారు ! నాకు ఇచ్చిన జాబ్ తీసుకుంటారు అంతేగా”
“దానితో పాటు నీమీద legal యాక్షన్ కూడా తీసుకుంటా .”
“మీ ఇస్టం , నేనేమీ బయపడేదే లేదు. అయినా అంత దూరం వస్తే మీ మీదే చెప్పేస్తా ...... మీరు నన్ను కమిట్మెంట్ అడిగారని, నన్ను sex desire తీర్చాలి అని ఇబ్బంది పెడుతున్నారని”
“సరే చెప్పు , అప్పుడు నేను చెపుతా . నేను కాదు నువ్వే నన్ను నీ sex desire తీర్చాలి అని బ్లాక్మెయిల్ చేశావాని”
“మీ ఇస్టం, ఏమి చేసుకుంటావో చేసుకో ” అని ఆ గదిలోనుంచి కోపంగా బయటికి వచ్చేశాను.
లిఫ్ట్ లో నుంచి కిందకి దిగుతుంటే ఆమె చెప్పిన మాటలు విని బయమేసింది. ఆమె నిజంగా నేనే ఆమెతో sex desire తీర్చాలి అని బ్లాక్మెయిల్ చేశానని చెపితే నా పరిస్తితి ఏంటి. అని అనుకుంటూ ఆ బిల్డింగ్ కిందకి వచ్చేశా.
అక్కడ నుంచి బయటకి వచ్చి ఆటో కోసం ఎదురుచూస్తుంటే నా ముందు సెక్యూరిటీ అధికారి జీప్ వచ్చి ఆగింది. అందులోనుంచి పోలిసులు దిగి నాతో ఏమీ మాట్లాడకుండా నన్ను పట్టుకొని జీప్ లో ఎక్కించి స్టేషన్ కి తీసుకెళ్ళి లాక్అప్ లో పెట్టారు.
నేను ఎంత అడిగినా వాళ్ళు ఏమీ సమాదానం చెప్పకుండా నన్ను పట్టించుకోకుండా నా మీద ఏవో కేసులు పెట్టడానికి మాట్లాడుకుంటూ ఉన్నారు. నా అరెస్ట్ కి కారణం కచ్చితంగా ఆ SS GROUPS MD ఏ అని అర్ధం అయింది. ఆమె చెప్పినట్టు నా మీద లీగల్ యాక్షన్ తీసుకుందని పూర్తిగా అర్ధమైంది.
( రవికి SS GROUPS నుంచి కాల్ రాడాని ముందు రోజు జరిగిన సంగటన )
రవి ఇంటర్వ్యూ పూర్తిచేసుకుని వెళ్ళిన తరువాత అదే రోజు సాయంత్రం 6 గం.. బంజారా హిల్స్ లోని స్వర్ణ కుమారి ఇంట్లో సౌజన్య అలాగే తన ఆంటీ అయిన స్వర్ణ మాత్రమే ఉన్నారు. ఇద్దరూ ఆ ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూఉన్నారు. ముందుగా స్వర్ణ కుమారి, సౌజన్య తో మాట్లాడుతూ
“మొత్తానికి ఎలాంటి experience లేని వాడిని జాబ్ లో సెలెక్ట్ చేశావా”
“అవున ఆంటీ, అతనికి experience లేకపోయినా మంచి, టాలెంట్ ఉంది. అది చాలు”
“చూడు సౌజి , నేను మీ అంకుల్ ని ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నా, కానీ ఆ తరువాతే తెలిసింది ...... ప్రేమించింది నేను మాత్రమే అని ,మీ అంకుల్ నా డబ్బుని మాత్రమే ప్రేమించాడని. అది తెలిసిన మరుక్షణం వాడిని నా జీవితం లో నుంచే గెంటేశా . ఇక అప్పటి నుంచి నా జీవితం లో ఆనందమే లేదు. ఇవన్నీ నీకు తెలియనివి కావి.
కానీ అన్నీ సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి మీద ఇస్టం ఏర్పడింది. అతనితో జీవితం పంచుకోవాలని ఆశ కలిగింది ...... కానీ ....”
“చాల సంతోషం ఆంటీ , ఇన్నాళ్ళకు మరొకరి మీద మీకు ఇస్టం ఏర్పడింది. మరి ఇంకా కానీ అంటారే ! ”
“నేను చెప్పే ఆ వ్యక్తి ఎవరో తెలుసా”
“ఎవరు?”
“నువ్వు నీ కంపెనీ లో కొత్తగా జాబ్ ఇస్తున్న రవికుమార్”
“what ! , ఏమంటున్నారు అతనా ..... కానీ అతను మీకన్నా......”
“నా కన్నా దాదాపు 20 సంవత్సరాలు చిన్న”
“అవును , అతనితో మీకు ముందే పరిచయం ఉందా !”
“లేదు , ఇదే మొదటిసారి , మార్నింగ్ చూసా అంతే ”
“అసలు అతని నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు ?”
“ ఏముంది సౌజన్య , sex life…… కానీ నా డబ్బు మీద ఆశ పడకూడదు”
“మీరు అనుకున్నది నెరవేరుతుందా !”
“నువ్వు సహాయం చేస్తే”
“నేనా !”
“హా .... నువ్వే”
“ఎలా నాకు అతనితో పరిచయం లేదుగా”
“పరిచయం అక్కరలేదు. నేను చెప్పేది అలాగే చేస్తే నా ఆశ నెరవేరుతుంది”
“నాకు ఏమి సమస్య రానంత వరకు నేను సహాయం చేస్తా..... ఏమిటో చెప్పండి ”
“నేను చెప్పేది జాగ్రత్తగా విను , అతనికి మీ కంపెనీ జాబ్ ఇస్తున్నట్టు చెప్పి అతనిని రమ్మని చెప్పు. అతను రాగానే ముందు మీ కంపెనీ కాంట్రాక్ట్ పాపర్స్ మీద సంతకం చేయించు.
ఆ తర్వాత నా విషయం చెప్పి , నాకు sexual కమిట్మెంట్ ఇవ్వమని అడుగుతున్నానని చెప్పు. . ఆ కమిట్మెంట్ ఇవ్వకపోతే మీ కంపనీ కి నా ప్రాజెక్టు ఇవ్వనని బెదిరిస్తున్నా అని గట్టిగా చెప్పు.
వాడు కచ్చితంగా కమిట్మెంట్ కి ఒప్పుకోడు. నువ్వు లీగల్ గా యాక్షన్ తీసుకుంటా అని చెప్పి, ఇంకా వాడు ఏమైనా కేసు పెడతా అని అంటే నువ్వే రివర్స్ లో వాడి మీద sexual కేసు పెడతానని బ్లాక్మెయిల్ చెయ్.
ఇక వాడు వెళ్లిపోయాక నా పవర్ చూపించి వాడిని అరెస్ట్ చేయిస్తా. దొరికిన కేసులు అన్నీ పెడతా అని నా లాయర్ ద్వార బెదిరిస్తే పరువు కోసం, వాడి కుటుంబం కోసం నా కాళ్ళ దగ్గరకు వస్తాడు.
అప్పడు నా కోరికలు అన్నీ వాడి ద్వారా తీర్చుకుంటా.”
“అంతా బాగుంది , మద్యలో నా ప్రాజెక్టు ఎందుకు? ఆ ప్రాజెక్టు ని నాకు కాకుండా ఇంకెవరికైనా ఇస్తారా!”
“బయపడకే అలా చెయ్యను , కేవలం అదో సాకుగా వాడి ముందు ఉంటుంది ”
“సరే మీ కోసం ఇదంతా చేస్తా”
“సరే జాగ్రత్తగా చెయ్యి. ఇంతకీ ఎప్పుడూ మొదలేడుతావ్”
“రేపు సాయంత్రం , రాత్రి అంతా స్టేషన్ లో ఉంటే వాడికి కొంచెం బయంగా ఉంటుంది”
“అలాగేచెయ్” అలా వాళ్ళు మాట్లాడుకున్నారు.
వాళ్ళు అనుకున్న దాని ప్రకారం రవిని ఇప్పుడు స్టేషన్ లో పెట్టించారు.
( ప్రస్తుతం సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో ఉన్న రవి, మాటలలో )
గంట నుంచి నోరు చించుకొని అరుస్తున్నా ఒక్కరూ నా మాట వినరే. నా ఫోన్ తీసేసుకున్నారు. ఇప్పడు ఎం చెయ్యాలి. ఆమె అనుకున్న పని చేసింది. నన్ను అరెస్ట్ చేయించింది. ఎన్ని కేసులు పెడతారో! . నా విషయం అమ్మ వాళ్ళకి తెలస్తే వాళ్ళు తట్టుకుంటారా ? అయ్యో భగవంతుడా ఎమిటి నా పరిస్తితి.
అని నేను నా మనసులో అనుకుంటూ ఉండగా ఆ స్టేషన్ లోకి వచ్చిన ఒక లాయర్ నేరుగా నా దగ్గరకి వచ్చాడు.
ఆయన నాతో “ రవికుమార్ , నువ్వేనా”
“అవును సర్, మీరు”
“కనబడటం లేదా , లాయర్ ని”
“సారీ సర్”
“చూడటానికి అమాకుడిలా ఉన్నావ్ ! ఆ పెద్దోళ్లతో ఎందుకు చెప్పు. నువ్వేమి చేశావో తెలియదు కానీ ,మా స్వర్ణ కుమారి మేడమ్ మాత్రం నిన్ను వదిలేలా
లేరు.”
“అంటే మీరు ఆ మేడమ్ లాయర్”
“చెప్పకుండానే కనిపెట్టవే ,...... సరే తిన్నగా విషయంలోకి వస్తా. ఆ మేడమ్ ఏదో చెప్పింది అంటగా , దానికి ఒప్పుకున్నవా నిన్ను ఇప్పుడే విడుదల చేసేలా చేస్తా ..... లేదా”
“ఆ లేకపోతే ......”
“మీ అమ్మ నాన్న లు వైజాగ్ లోనే గా ఉండేది ! అసలే మద్య తరగతి కుటుంబం ...... పరువు కోసం బ్రతుకులు. మరి ఆ పరువు పోతే ?”
“సార్......”
“చూడు అబ్బాయ్ నువ్వు ఒప్పుకోకపోతే జరిగేది ఇదే , నికోసమే అక్కడ ఈ స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసులు అన్నీ సిద్దంగా ఉన్నాయ్...... నీకో పది నిముషాలు టైమ్ ఇస్తున్నా. ఒప్పుకున్నవా ...... బయట కార్ రెఢీ గా ఉంది. లేదా నీకోసం జైల్ రెఢీ అవుతుంది...... ఇక నీ ఇస్టం ”
ఆయన మాటలు అన్నీ విన్నాక అమ్మ నాన్నలకి నేను అరెస్ట్ అయ్యాను అని తెలిస్తే ఇక అంతే , అయిపోయింది నా జీవితం నాశనం అయిపోయింది. నా కోసం కాకపోయినా అమ్మ నాన్నల కోసం అయినా ఆ మేడమ్ చెప్పిన దానికి ఒప్పుకుంటా అని ఆ లాయర్ ని పిలిచి ఆయనతో
“ సార్ నేను ఒప్పుకుంటున్నా , మేడమ్ కి చెప్పండి” అని అన్నాను .
నేను చెప్పానో లేదో నన్ను సెల్ లోనుంచి విడిపించారు. నా ఫోన్ , బ్యాగ్లు నాకు ఇచ్చేసి ఆ లాయర్ వెంట పంపించారు. ఆ లాయర్ ఆ స్టేషన్ బయట ఉన్న BMW కార్ లో నన్ను ఎక్కించి ఆయన ఇంకో కార్ లో వెళ్లిపోయారు. ఆ తరువాత నన్ను కార్ డ్రైవర్ బంజారా హిల్స్ లో ఉన్న ఓ విల్లా లోకి తీసుకువెళ్ళి నన్ను ఇంటి ముందు దించేసి నా లగేజ్ కూడా దించి ఆ డ్రైవరు వెళ్ళిపోయాడు. నేను ఆ ఇంటినే చూస్తూ ఉన్నా. అప్పుడే ఆ ఇంటిలో నుంచి నాకు జాబ్ MD గారు ,ఆమెతో పాటు ఇంకో ఆమె నా దగ్గరకు గర్వంగా నవ్వుకుంటూ వస్తున్నారు.