Episode 01


ఫామిలీ 1

జయచంద్ర - ఏజ్ 53
జానకి - ఏజ్ 50 (భార్య)
జమున - ఏజ్ 27 (కోడలు)
జగదీశ్ - ఏజ్ 20 (రెండో కొడుకు)

ఫామిలీ 2

కమలాకర్ - ఏజ్ 53
కామేశ్వరి - ఏజ్ 50 (భార్య)
కపిల్ - ఏజ్ 23 (కొడుకు)
కమల - ఏజ్ 20 (కూతురు)
విమల - ఏజ్ 20 (కమల ఫ్రెండ్)

రమణ రావు - వాచ్ మన్
రమణి - వాచ్ మన్ భార్య

సందర్భాన్ని బట్టి కొత్త కేరక్టర్స్ వస్తాయి .

డే 1
-----

ట్రింగ్ ట్రింగ్ మంటూ డోర్ బెల్ .. చెంగు చెంగు మంటూ వెళ్లి డోర్ తీసిన సరళ .. డెలివరీ బాయ్ .. రోజుకొక డెలివరీ రానిదే నిద్ర పట్టదు

"ఏంటి మేడం ... కొత్త ఫోన్ ఆర్డర్ చేశారా ? పోయిన నెలే కదా కొన్నారు "

"అన్నా .. నేనెప్పుడు ఆర్డర్ చేసానే .. అడ్రస్ కరెక్ట్ కదా ?"

"మేడం ... రోజూ వస్తుంటా .. ఆ మాత్రం తెలియదా .. ఓటీపీ చెప్పండి "

ఆర్డర్ చేయకుండానే ఫోన్ ఎలా వచ్చిందబ్బా అని అనుకుంటూ మెసేజ్ చెక్ చేసుకుంటే , ఎవరో ఫార్వర్డ్ చేసిన ఓటీపీ మెసేజ్ ఉంది ..

"ఇదిగో ఓటీపీ "

"ఇదిగో ఫోన్ "

ఫోన్ బాక్స్ విప్పి చూస్తే కాస్టలీ ఫోన్ .. మల్లి మెసేజ్ చెక్ చేసుకుంటే , ఇంకో మెసేజ్ ... ఫోన్ తీసుకున్నారుగా , ఒకసారి నా నంబర్ కి ఫోన్ చేయండి .

కట్ చేస్తే అటు వైపు

"చ్ఛా దొంగ లంజ .. నెంబర్ బ్లాక్ చేసింది "

"ఎవర్రా కన్నా .. నీ నంబర్ బ్లాక్ చేసే అమ్మాయి కూడా ఉందా "

"మమ్మీ .. ఉంటారు కొంతమంది ... 50 వేల కొత్త ఫోన్ , తీసుకుంది .. ఫోన్ చేయమంటే బ్లాక్ చేసింది "

"ఎందుకురా జగదీశ్ డబ్బులు వేస్ట్ చేస్తావ్ .. అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇంత కాస్టలీ ఫోన్ లు కొనాలా ?"

డే 4
-----

ట్రింగ్ ట్రింగ్ మంటూ డోర్ బెల్ .. చెంగు చెంగు మంటూ వెళ్లి డోర్ తీసిన విమల .. డెలివరీ బాయ్ .. రోజుకొక డెలివరీ రానిదే నిద్ర పట్టదు

"ఏంటి మేడం ... కొత్త ఫోన్ ఆర్డర్ చేశారా ? పోయిన నెలే కదా కొన్నారు "

"అన్నా .. నేనెప్పుడు ఆర్డర్ చేసానే .. అడ్రస్ కరెక్ట్ కదా ?"

"మేడం ... రోజూ వస్తుంటా .. ఆ మాత్రం తెలియదా .. ఓటీపీ చెప్పండి "

ఆర్డర్ చేయకుండానే ఫోన్ ఎలా వచ్చిందబ్బా అని అనుకుంటూ మెసేజ్ చెక్ చేసుకుంటే , ఎవరో ఫార్వర్డ్ చేసిన ఓటీపీ మెసేజ్ ఉంది ..

"ఇదిగో ఓటీపీ "

"ఇదిగో ఫోన్ "

కట్ చేస్తే ..

"వదినా , మీ అమ్మాయిలకి అబ్బాయిల్ని వాడుకుని వదిలేయడం అలవాటు కదా ?"

"ఒరేయ్ జగదీశ్ ... అందరూ అలా ఉండరు .. నువ్వు ఎంతమందిని వాడుకుని వదిలేయలేదు .. లిస్ట్ చెప్పమంటావా . "

"తల్లీ .. నీకో దండం ... దానికి దీనికి లింక్ పెట్టొద్దు .. ఫోన్ తీసుకుంది .. బ్లాక్ చేసింది దొంగ లంజ "

"జగదీశ్ .. ఎందుకురా ఇంత డొంక తిరుగుడు .. నువ్వు చిటికేస్తే ఎంతో మంది లైన్ లో ఉంటారు కదా "

"నిజమే ... కాకపోతే .. కొత్తగా ట్రై చేస్తున్నా "

"ఆల్ ది బెస్ట్ "

డే 7
-----

ట్రింగ్ ట్రింగ్ మంటూ డోర్ బెల్ .. చెంగు చెంగు మంటూ వెళ్లి డోర్ తీసిన కమల .. డెలివరీ బాయ్ .. రోజుకొక డెలివరీ రానిదే నిద్ర పట్టదు

"ఏంటి మేడం ... కొత్త ఫోన్ ఆర్డర్ చేశారా ? పోయిన నెలే కదా కొన్నారు "

"అన్నా .. నేనెప్పుడు ఆర్డర్ చేసానే .. అడ్రస్ కరెక్ట్ కదా ?"

"మేడం ... రోజూ వస్తుంటా .. ఆ మాత్రం తెలియదా .. ఓటీపీ చెప్పండి "

ఆర్డర్ చేయకుండానే ఫోన్ ఎలా వచ్చిందబ్బా అని అనుకుంటూ మెసేజ్ చెక్ చేసుకుంటే , ఎవరో ఫార్వర్డ్ చేసిన ఓటీపీ మెసేజ్ ఉంది ..

"ఇదిగో ఓటీపీ "

"ఇదిగో ఫోన్ "

కట్ చేస్తే

"థాంక్స్ కమల .. కాల్ చేసినందుకు "

"హే జగదీశ్ .. నువ్వు D సెక్షన్ జగదీశ్ కదూ "

"హ కమల .. గుర్తుపెట్టుకున్నావ్ "

"ఎలా మర్చిపోతాం జగదీశ్ .. నా ఫ్రెండ్ కవిత కి అందరి ముందు ముద్దు పెట్టావుగా కాంటీన్ లో "

"ఇప్పుడవన్నీ దేనికిలే ... రేపు ఉదయం 11 గంటలకి లవర్స్ పారడైజ్ కాఫీ షాప్ కి వస్తావా ?"

"దేనికి ముద్దు పెట్టేదానికా ?"

"బి సీరియస్ "

"మనం లవర్స్ మీ కాముగా ... "

"కాఫీ షాప్ పేరు అలా పెట్టారు .. ఇంపార్టెంట్ మ్యాటర్ .. ప్లీజ్ "

"ఓకే ఓకే .. వస్తా .. కొత్త ఫోన్ తో "

"గ్రేట్ "

"బై "

"బై "

డే 7
-----

కాఫీ షాప్ లో ఫోన్ చూసుకుంటున్న జగదీశ్ .. దూరంగా నడిసి వస్తున్న కమల .. మై గాడ్ .. ఎమన్నా ఉందా ... ఎల్లో టాప్ , బ్లాక్ జీన్స్ .. గాగుల్స్ , లూజ్ హెయిర్ ...

దగ్గరకొచ్చి హగ్ ఇచ్చింది .. ఇంపోర్టెడ్ పెర్ఫ్యూమ్

"thanks for coming "

"thanks for the phone "

"ఫోన్ ఇచ్చి నిన్ను పడేయాలని కాదు .. నేను చెప్పేది పూర్తిగా విను .. ఆపై నీ ఇష్టం "

"చెప్పు .. "

చెప్పబోతుంటే

"హలొ ... ముందు తినేదానికేదన్నా చెప్పు "

వెయిటర్ ని పిలిసి ఆర్డర్ ఇస్తాడు ..

"కమలా , నువ్వు C సెక్షన్ టాపర్ వి .. సరళ A సెక్షన్ టాపర్ , విమల B సెక్షన్ టాపర్ ... వాళ్ళకి కూడా పంపా ... కొత్త ఫోన్ తీసుకున్నారు , నా ఫోన్ బ్లాక్ చేసి దెం ...... .. నువ్వు మాత్రం కాల్ చేసావ్ . గ్రేట్ .... ఇదంతా దేనికి ? కమలా , నెక్స్ట్ వీక్ దసరా హాలిడేస్ . వెకేషన్ కి ప్లాన్ చేస్తున్నాం . ఎప్పుడు మేమె అంటే బోర్ కొడుతుంది .... అందుకే వదిన ఇంకెవరన్నా తోడొస్తారేమొ కనుక్కోమంది . మా ఫామిలీ కి సింక్ అయ్యే ఫామిలీ మీదే అని అనిపిస్తుంది .. డిగ్నిఫైయడ్ ఫామిలీ .. కలిసి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు "

ఒక నిమషం గ్యాప్ ఇచ్చాడు .. అది ఆలోచించేదానికి కాదు .. అది తినేదానికి .. అబ్బాయిల్ని నాకేయడం లో అమ్మాయలు ఎప్పుడూ ముందే .

"సారీ జగదీశ్ ... మార్నింగ్ కూడా ఏమి తినలేదు .. give me some time "

"అంటే .. ఇంకో శాండ్విచ్ ఆర్డర్ ఇవ్వమంటావా ?"

"హేయ్ నా ఉద్దేశ్యం అది కాదు .. నువ్వు చెప్పిన ప్రపోసల్ కి ఆలోచించుకోవాలిగా "

"కమలా .. నా ప్రపోసల్ చాల సింపుల్ .. అయినా ఇదేమన్నా లవ్ ప్రపోజలా ?"

"రిస్క్ అమ్మాయిలకే కదా "

"ఇందులో రిస్క్ ఏముంది ... ఫామిలీ ట్రిప్ కదా .. కావాలంటే ఇంటికొచ్చి ఆంటీ తో మాట్లాడతా "

"ఎమ్ .. డాడీ తో మాట్లాడవా ?"

"అంటే .. ఆంటీ ని కన్విన్స్ చేస్తే , అంకుల్ దేముంది "

"పులిహోర బానే కలుపుతున్నావ్ కానీ .. రేపు ఈవెనింగ్ కి చెబుతా ఏ సంగతి . అందరికి టైం ఉండాలిగా .. "

"హ .. రేపు నైట్ కి చెబితే టికెట్స్ బుక్ చేస్తా "

"ఇంతకీ ఎక్కడికి ?"

"కూర్గ్"

"వావ్ .. బ్యూటిఫుల్ ప్లేస్ .. "

"నువ్వెళ్ళావా ?"

"లేదు జగదీశ్ .. టు డు లిస్ట్ లో ఉంది "

ఇంకొంచెం సేపు కబుర్లు చెప్పి .. బిల్ పే చేసే టైం కి ... కమల లాక్కుంటాది బిల్ ..

"its my treat "

"ఏంటి 50 వేల ఫోన్ కి 300 రూపాయల ట్రీట్ ?"

"ఇంకేం కావాలి ? నిజంగానే మేమొస్తే నువ్వే పెద్ద ట్రీట్ ఇవ్వాలి "

"నువ్వడగాలే కానీ "

"హలో .. ఇలాంటి ఆశలు ఏమి పెట్టుకోవద్దు .. "

"ఎలాంటి ఆశలు ?"

"కుళ్ళు జోకులు ఆపేయ్ .. ఇంతకీ సెక్షన్ టాపర్లు కు మాత్రమే ఎందుకీ ఆఫర్ ?"

"కమలా .. నిజం కూర్గ్ లో చెబుతా .. "

"తెలుసు జగదీశ్ .. నాతో ఫ్లిర్టింగ్ చేసేదానికి ఇదో దారి కదూ "

"కమలా .. నేను కూడా టాపర్ నే కదా "

"హా .. కిందనుంచి "

"అది కూడా కష్టమేగా .. సరే ఎలా వచ్చావ్ ... బైక్ లో డ్రాప్ చేయనా ?"

"జగదీశ్ .. కోటీశ్వరుడి కొడుకు కార్ లో కాకా బైక్ లో వస్తే , వెనక అమ్మాయిని ఎక్కించుకునేదానికేగా ?"

"అమ్మా తల్లి .. నీకో దండం .. కార్ సర్వీసింగ్ కి ఇచ్చా .. చూడు .. బిల్ "

"ఓకే ఓకే ... ఏదో తమాషాకి అన్నా "

"ఇంకో విషయం ... నీకెలా చెప్పాలో "

"పర్లేదు చెప్పు ... కాఫీ షాప్ .. బైక్ .. వెకేషన్ ... ఇంకేంటి ?"

"వెకేషన్ ఖర్చులు మావే "

బైక్ ఎక్కడం ఆపి , కోపంగా నడుసు కుంటూ వెళ్తుంది .. చ్ఛా .. డబ్బు సంగతి ఇప్పుడెందుకు .. వెళ్తున్న కమల ని ఆపి సారీ చెప్పినా , అది విదిలించుకుని వెళ్ళిపోద్ది

డే 8
-----

సాయంత్రం 5 గంటలు

ట్రింగ్ ట్రింగ్ మంటూ డోర్ బెల్ .. చెంగు చెంగు మంటూ వెళ్లలా .. వదిన డెలివరీ కూడా మనమే తీసుకోవాలిగా .. మొడ్డ పిసుక్కుంటూ వెళ్లి డోర్ తీస్తాడు జగదీశ్

"ఏంటి బ్రో . మనకెవరు డెలివరీ పంపించారు "

"అవునన్నా అమ్మాయిలకే ఎక్కువ డెలివరీలు వస్తాయి . మీకెవరో కమల మేడం అంటా ... "

(సిగ్గుపడుతూ) "కమలా నా .. ఏది ఇటువ్వు "

"బ్రో .. ఓటీపీ? "

మెసేజ్ చెక్ చేసుకుని

"ఐ లవ్ యు... ఐ లవ్ యు "

"చ్చ .. బ్రో .. ఇలాంటి ఓటీపీ అమ్మాయిలకి ఎందుకు రాదు .. 143143.. థాంక్స్ అన్నా . బై "

బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఫోన్ .. తాను ఆర్డర్ చేసిన ఫోన్ ని రిటర్న్ చేసింది .. టెక్కెక్కువ దొంగ ముండకి

ఫోన్ చేస్తాడు ..

"హే కమల .. ఎందుకు రిటర్న్ చేసావ్ ఫోన్ "

"జగదీశ్ నాకిలాంటివి నచ్చవు .. ఎనీవే .. డాడీ ఒప్పుకున్నారు వెకేషన్ కి "

"వావ్ .. ప్చ్ ప్చ్ ప్చ్ .... సూపర్ "

"హలో .. ఎవరికీ కిస్సెస్ ?"

"మీ మమ్మీ కి "

"చ్చి సిగ్గులేదా .. అలా మాట్లాడేదానికి "

"సారీ .. నా ఉద్దేశ్యం అది కాదు కమల ... సంతోషం వచ్చినప్పుడు అలా చేయడం అలవాటు ... "

"ఓకే ఓకే .. ఇందులో మమ్మీ దేముంది .. నేనే డాడీ ని ఒప్పించా "

"అవునా "

"ఎం డౌటా ?"

"వెళ్లి మమ్మి ని మల్లి అడుగు ... చెబుతుంది అసలు విషయం "

"ఏంట్రా నువ్వనేది .. ఇదంతా మమ్మీ వల్లేనా ?"

"కమలా .. ఎక్కడ నొక్కాలో నాకు తెలుసు "

"ఏంటిది ?"

"చూపిస్తాలే నొక్కి .. కూర్గ్ లో "

"అబ్బా .. అబ్బాయి గారు బాగా ఆశతో ఉన్నట్టున్నారు "

"ఒసేయ్ .. సారీ .. కమలా , నిన్నేమో సారీ చెప్పినా విసుక్కోని వెళ్లిపోయావ్ .. ఇప్పుడేమో ఇంత ప్రేమగా .. "

"హలొ హలొ .. అంత సీన్ లేదు .. నా బర్త్ డే గిఫ్ట్ కని డాడీ ఒప్పుకున్నారు .. అందుకే హ్యాపీ గా ఉన్నా "

"అలాగే అనుకుని ఆనంద పడు .. నువ్వు ఫోన్ రిటర్న్ చేస్తావని తెలుసు .. అందుకే నిన్న ఈవెనింగ్ గుళ్లో ఆంటీకి కొత్త ఫోన్ ఇచ్చా .. నచ్చినట్టుంది .. అంకుల్ ని కన్విన్స్ చేసింది "

"అయినా ఇదేం పిచ్చిరా . కొత్త ఫోన్స్ గిఫ్ట్ గా ఇవ్వడం "

"నువ్వెటు ఖర్చు మాదే అంటే ఒప్పుకోవుగా అందుకే ఈ చిన్న గిఫ్ట్ "

"సర్లే .. డాడీ నిన్ను డిన్నర్ కి రమ్మన్నాడు రేపు "

"దేనికే ? కొంపదీసి ఏదన్నా చాడీలు చెప్పావా "

"ఆ మాత్రం ఇంటర్వ్యూ చేయకుండా డాడీ ఎలా ఒప్పుకుంటారు .. నువ్వెలాంటాడివో తెలియలిగా "

"ఏదోకటి చెప్పి మేనేజ్ చేయవే "

"నువ్వేం టెన్షన్ పడొద్దు .. డాడీ ని నేను మేనేజ్ చేస్తా "

"ఓకే అయితే .. నేను ఆంటీని మేనేజ్ చేస్తా దానికన్నా ముందు "

"ఒరేయ్ .. మమ్మీ మీద అంత ఫోకస్ ఏంట్రా ?"

"చ్చి కళ్ళు పోతాయే .. "

"సర్లే .. రేపు నైట్ డిన్నర్ కి వచ్చెయ్ "

డే 9
-----

రాత్రి 7 గంటలు

కమల : డాడీ , చెప్పాను కదా మా క్లాస్ మెట్ ... జగదీశ్ అని

జగదీశ్ : హాయ్ అంకుల్

కమలాకర్ : హాయ్ జగదీశ్ .. నువ్వు కూడా టాపర్ వటగా ?

జగదీశ్ : (సిగ్గుతో) సారీ అంకుల్ ... మనకు ఈ చదువులు అవీ అబ్బవు మీ లాగా ..

కామేశ్వరి : బాబు .. నీకిష్టమైన మునక్కాయ కూర . ..

కమల : మమ్మీ నీకెలా తెలుసే జగదీశ్ కి ఇష్టమైన కూర

జగదీశ్ : కమలా , టెన్షన్ పడొద్దు .. నేనే ఆంటీ కి ఫోన్ చేసి చెప్పా .. నాకిష్టమైన మెనూ

కమలాకర్ : ఇంటరెస్టింగ్ చాలా ఫాస్ట్ గా ఉన్నావ్

కమల : అవును డాడీ .. నాకన్నా మమ్మీతోనే ఎక్కువ క్లోజ్

కమలాకర్ : వావ్ .. గ్రేట్ .. నేనే మాఆవిడతో అంతగా క్లోజ్ గా ఉండను

జగదీశ్ : లేదు అంకుల్ .. కమల ఆట పట్టిస్తుంది .. మీ కీస్ ఆంటీ చేతిలో ఉన్నాయని చెప్పింది .. అందుకే (అబద్ధమాడాడు)

కమల కి అర్ధమైంది .. జగదీశ్ ప్లేట్ మార్చాడని

డిన్నర్ చేస్తున్నంత సేపు జగదీశ్ , కమల జోకులతో సరదాగా ఉంటారు

డిన్నర్ అయ్యేక .. కమలాకర్ అడుగుతాడు .. నేను టాపర్ నని నీకెలా తెలుసు ?

"అంకుల్ ... చిన్న పిట్ట కథ చెబుతా ... ముప్పై ఏళ్ళ క్రితం .. ఒకమ్మాయి సెవెంత్ క్లాస్ A సెక్షన్ టాపర్.. రామారావు B సెక్షన్ టాపర్ .. కృష్ణా రావు C సెక్షన్ టాపర్ .. రామారావు ఆ పిల్లకి చాకోలెట్ ఇస్తే నో అంది .. కృష్ణారావు లాలీపాప్ ఇస్తే తీసుకోలేదు .. ఎయిత్ క్లాస్ .. వాళ్ళే టాపర్లు .. రామారావు సైకిల్ కొనిస్త అన్నాడు . వద్దంది .. కృష్ణారావు వీణ ఇస్తానంటే నో అంటది .. తొమ్మిదిలో సేమ్ . పదిలో కూడా
.. ప్రతి సారి వల్లే టాపర్లు .. ఏదిస్తామన్నా నో అంటది .. ఫైనల్ గా ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ లో .. కొత్త ఫోన్ ఇచ్చాడు .. రామారావు కాదు .. కృష్ణారావు కూడా కాదు .. వెంకట్రావ్ ఇచ్చాడు .. సెక్షన్ టాపర్ .. కింద నుంచి .. అప్పటి నుంచి వాళ్లిద్దరూ ఆ పిల్లని మర్చిపోయారు , కొన్నాళ్ళకు వాళ్లకు వాళ్ళని కూడా .. "

చెప్పడం ఆపేసి పాజ్ చేస్తే

"అంటే . నువ్వు జయచంద్ర కొడుకువా ?"

"అవును అంకుల్ .. అప్పటి నుంచి మీరిద్దరూ మాట్లాడుకోవడం లేదు .. అంకుల్ .. అమ్మాయి వల్ల విడిపోయడం కరెక్ట్ కాదు .. అమ్మాయి అబ్బాయిలని కలాపాలే కానీ విడదీయకూడదు "

కమల ఆలోచనలో పడుతుంది .. అందుకేనా జగదీశ్ నాకు కొత్త ఫోన్ ఇచ్చింది .. తిరిగిచ్చేసి తప్పు చేసానా ?

"ఓకే జగదీశ్ .. మీ డాడీ కి చెప్పు రేపు మీ ఇంటికి డిన్నర్ కి వస్తున్నామని "

"థాంక్స్ అంకుల్ ... ఈ ట్రిప్ తో మీరిద్దరూ చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్స్ లా అవ్వాలి .. అలాగే మన రెండు కుటుంబాలు దగ్గరవ్వాలి "

ఇంకొంచెం సేపు కబుర్లు చెప్పుకుని .. వెళ్లిపోతున్నా జగదీశ్ తో .. కమల డోర్ దగ్గర అడుగుద్ది

"ఇంతకీ ఆ కధలో ఉన్న పిల్ల .. అదే .. ఆ ఆంటీ ఇప్పుడెక్కడుంది ?"

"కూర్గ్"

అంతే కమల స్టన్ అవుద్ది .. డోర్ వేసేస్తూ వెనక్కి తిరిగితే డాడీ అక్కడే ఉన్నాడు .. విన్నాడా ?
Next page: Episode 02