Update 03
ఇంటి బైటికి వెళ్లి, పక్క వీధిలోకి వెళ్లాను ఇరవై అడుగులు నడిచి ముందుకు వెళితే గుడి కనిపించింది, బైట నుంచి దణ్ణం పెట్టుకుంటూనే ముందుకు వెళ్లాను, గుడి పక్కన కాళీ స్థలం ఆ పక్కనే ఒక ఇల్లు, గేట్ తీయబోతే రాలేదు లోపల నుంచి పెట్టారనుకుంటా, గేట్ హ్యాండిల్ కదిలించాను.. ఎవరో ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు బుడి బుడి అడుగులు వేసుకుంటూ.
"ఎవలు కావాలి" అని అడిగింది అమ్మాయి, కింద డ్రాయర్ వేసుకుంది కానీ పైన ఏం లేదు.. తన పక్కనే ఇంకో చిన్నోడు తమ్ముడు అనుకుంటా నన్నే చూస్తున్నాడు..వాడికి పైన చొక్కా ఉంది కానీ కింద అంత ఓపెన్.. నవ్వొచ్చింది... వెనకే ఎవరో ఒకావిడ చేతిలో గౌనుతొ వచ్చింది.. "రేయ్ ఆగండ్రా అంటూ.."
నన్ను చూసి చీర సరిచేసుకుని కొంగు దొపుకుంటూ ముందుకు వచ్చి "ఎవరు కావాలండి" అని అడిగింది..
అక్షిత : ఇక్కడ లావణ్య..
లావణ్య : నేనే లావణ్య.. ఈ వీధిలో ఆ పేరుతో ఇంకెవ్వరు లేరు.. చెప్పండి అంది నవ్వుకోలుగా..
అక్షిత : నా పేరు అక్షిత, పక్క వీధిలో బామ్మ గారు పంపించారు మీతో మాట్లాడమని, నేను మీ స్నేహితుడు చిరంజీవి భార్యను.
లావణ్య : ఓహ్.. అలాగ (గేట్ తీస్తూ )... లోపలికి రండి.. అని నవ్వుతూ ఆహ్వానించింది.
లోపలికి వెళ్లి కూర్చున్నాను.. ఇల్లు మొత్తం చూసాను, ఎక్కడివి అక్కడ చక్కగా సర్దిపెట్టి ఉన్నాయి అసలైన ఇల్లాలు లా ఉంది అనుకున్నాను..
అక్షిత : మీ ఇల్లు చాలా బాగుంది అండి, చాలా నీట్ గా ఉంచారు.
లావణ్య : వేరే పని ఏముందండి, వంట పని ఇంటి పని ఇవేగా.. అని నవ్వి.. మీరు చాలా అందంగా ఉన్నారు మా మోరటోడికి ఈడైన జోడిలా ఉన్నారు..
అక్షిత : (పిల్లలు వచ్చి తన పక్కనే నిలబడి నన్ను చూస్తున్నారు) మీ పిల్లలా?
లావణ్య : అవును, పెద్దది ఒకటో తరగతి.. పేరు మధుమతి మా అమ్మ పేరు.. వీడు చిన్నోడు ఇంకా కాలేజ్ కి వెళ్లట్లేదు.. పేరు చిరంజీవి మీ ఆయన పేరే పెట్టాను.
అక్షిత : ముద్దుగా ఉన్నారు..
లావణ్య : ఉండండి టీ పెట్టుకొస్తాను..
అక్షిత : లేదు, వద్దండి.. మీతో కొంచెం మాట్లాడాలి..
లావణ్య : చెప్పండి..
అక్షిత : అదీ చిరంజీవి గురించి..
లావణ్య : ఒక్క పది నిమిషాలు... మాట్లాడదాం... రేయి రండి బొజ్జుందురు.. అని పిల్లలని లోపలికి లాక్కెళ్లి ఒక పావుగంటకి బైటికి వచ్చింది..
లావణ్య : బోర్ కొట్టిందా.. వాళ్ళ అల్లరిలో మనం మాట్లాడుకోలేం అందుకే పడుకోబెట్టాను.. ఇప్పుడు చెప్పండి.. వా...తన గురించి ఏం మాట్లాడాలి..
అక్షిత : పరవాలేదు, మీరు తనని ఎలా చనువుగా పిలుస్తారో అలాగే పిలవండి, నాకు తన గురించి మీకు తెలిసిందంతా చెప్తారని వచ్చాను.
లావణ్య : చిన్నా నేను పదో తరగతి వరకు ఒకే కాలేజ్లో చదువుకున్నాం.
అక్షిత : చిన్నా...??
లావణ్య : అది వాడి ముద్దు పేరు.. కళ్యాణి అమ్మ పెట్టుకుంది.. ఈ ప్రపంచంలో వాడిని ఆ పేరు పెట్టి పిలిచేది ఇద్దరే ఒకటి కళ్యాణి అమ్మ ఆ తరువాత ఆ అదృష్టం నాకే దక్కింది..
అక్షిత : ఎందుకలా?
లావణ్య : ఏమో.. ఎవరు పడితే వాళ్ళు చిన్నా అని పిలుస్తే కొడతాడు, చేతిలో ఏది ఉంటే అది విసురుతాడు, వాడు అదో టైపు..
అక్షిత : కోపం చాలా ఎక్కువనుకుంటా
లావణ్య : ఆమ్మో చాలా.. చెప్పాలంటే మెంటలోడు.. మోరటొడు.. మొద్దు.. అన్ని మొద్దు పనులే..
అక్షిత : హహ.. నిజంగానా?
లావణ్య : హా.. ఎందుకు అలా అడుగుతున్నావు?
అక్షిత : లేదు, మా పెళ్ళై ఇవ్వాల్టికి మూడు రోజులు దాటింది, ఇప్పటి వరకు ఆయన కోప్పడడం నేను చూడలేదు..
లావణ్య : అయితే నిన్ను ప్రేమిస్తున్నట్టున్నాడు.. నువ్వు నచ్చి ఉంటావు..
అక్షిత : ఏంటి?
లావణ్య : వాడు అంతే.. ఒక మనిషిని దెగ్గరికి రానివ్వడు, మనం ఎంత వాడికి దెగ్గర అవ్వాలని చూసినా దూరంగా ఉండేలా మాట్లాడతాడు.. మనసులో ఉన్న మాట వాడి నోరు దాటి బైటికి రాదు. భాదైనా సంతోషమైన లోపలే దాచుకుంటాడు.. ఒక్క వాడికి ఇష్టమైన వాళ్ళ దెగ్గర తప్ప..
అక్షిత : అదేంటి..
లావణ్య : చెప్పాను కదా మెంటలోడని.. వాడంతే.. ఎవ్వరితోనూ మాట్లాడడు ఇంట్రవర్ట్.. కానీ ఒక్కసారి మనల్ని నా వాళ్లు అనుకున్నాడు అంటే ఇక అంతే వాడి అల్లరి భరించలేం.. అంతగా నవ్విస్తాడు.. అలాగే నిన్ను అనుకుంటున్నాడు.. అందుకే నీకు వాడిలో ఉన్న కోపం కనిపించలేదేమో..
అక్షిత : కానీ అలా ప్రవర్తించలేదే..
లావణ్య : అలా ఉంటే బానే ఉండేది.. అదే సమస్య.. వాడిని మనమే అర్ధం చేసుకోవాలి.. అన్ని లోపలే దాచుకుంటాడు.. కావాలంటే ఇంటికి వెళ్ళాక టెస్టు చెయ్యి నిజంగా నిన్ను ఇష్టపడ్డాడంటే నువ్వు గోల చేసినా మారం చేసినా ఏం చేసినా భరిస్తాడు.. నువ్వేం చెప్తే అదే చేస్తాడు.. కానీ చిన్నా అని పిలిచే ముందు జాగ్రత్త.. ఒక వేళ రివర్స్ అయితే మాత్రం అనవసరంగా నువ్వు బాధపడాల్సి వస్తుంది.
అక్షిత : తన గురించి ఇంతలా చెప్తున్నారు, చూస్తుంటే ప్రాణ స్నేహితుల్లా ఉన్నారు.. కానీ మిమ్మల్ని పెళ్ళిలో కలిసినట్టు గుర్తు కూడా లేదు నాకు..
లావణ్య : ప్రాణ స్నేహితులం ఒకప్పుడు, రోజులు మారిపోయాయి.. మనుషులం కూడా.. అయినా నేను పెళ్ళికి రాలేదు..
అక్షిత : ఎందుకు?
లావణ్య : నన్ను పిలవలేదు, నేను ఆఖరి సారి చిన్నాతొ మాట్లాడి ఏళ్ళు అవుతుంది.. పోయిన సంవత్సరం బండి మీద వెళుతుంటే దూరం నుంచి చూసాను అంతే..
అక్షిత : ఎందుకు అలాగా.. ఏం జరిగింది.. నాకు అంతా అయోమయంగా.. మిస్టరి గా ఉంది..
లావణ్య : ఆ అనుమానాలు నాక్కూడా ఉన్నాయి.. వాడిని ఆఖరి సారి కలిసిన రోజు నాకు ఇంకా గుర్తు ఉంది.. పదో తరగతి ఆఖరి పరీక్షలు ఇంకో వారం ఉన్నాయనగా హాల్ టికెట్ తీసుకుందాం అని వచ్చాము.. హాల్ టికెట్ తీసుకుని క్లాస్ లో కూర్చున్నాం.. అప్పటికే చిన్నా వాళ్ళ నాన్న చనిపోయి పది రోజులు అవుతుంది.. వాడు డల్ గా ఉండటం చూసి మా సైన్స్ టీచర్ వాడిని మధ్యాహ్నమే ఇంటికి పంపించింది..
ఏం జరిగిందో తెలీదు కానీ ఆ రోజు నుంచి కాలేజ్ మానేసాడు.. నాకొక ఉత్తరం రాసాడు.. "నన్ను చూసినా కలిసినా మాట్లాడినా నేను చచ్చినంత ఒట్టే.. నన్ను మర్చిపో" అని రాసాడు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ వాడు నా మొహం చూడలేదు, నేను వాడితో మాట్లాడడానికి ప్రయత్నించలేదు.. కాలక్రమేణా ఇదిగో ఇప్పుడు ఇలా నా ఇద్దరు పిల్లలతో సుఖంగా సంతోషంగా జీవిస్తున్నాను.. నాకు ఇంత వరకే తెలుసు.. వాడి సంతోషాలు పంచుకునే అవకాశం మాత్రమే నాకు దక్కింది.. వాడి కష్టాలు నాకు తెలియనివ్వలేదు.. ఆ తరువాత వాడి గురించి చాలా చెడ్డ వార్తలు వింటూనే ఉన్నా కానీ నేను వాటిని నమ్మను.. నువ్వు చెప్పు.. వాడి గురించి నేను విన్నది అబద్ధమే కదా..
అక్షిత : నిజమే..
లావణ్య : నువ్వు చూసావా, నిజంగానే వాడు..
అక్షిత : లేదు మా మధ్య ఇంకా ఆ ప్రస్తావన కానీ మా మధ్య ఏం జరగలేదు.. కాని..
లావణ్య : అక్షిత నీకు నీ మొగుడి గురించి చెప్పాను, ఎలా ఆలోచిస్తాడో ఎలా ఉంటాడో కూడా చెప్పాను.. నీకు కచ్చితంగా ఆ విషయం గురించి తెలిసే వరకు ఎవ్వరినీ నమ్మొద్దు.. చిన్నా గాడు చెప్పినవి అస్సలు నమ్మొద్ధు.. వాడు వంద చెప్తాడు.. అందులో ఒక్కటి కూడా నిజం ఉండదు..
ఇంతలో పిల్లోడు ఏడుస్తుంటే.. నేను లేచాను.. చిరంజీవి మీద అనుమానంతొ
అక్షిత : ఇక నేను వెళతాను..
లావణ్య దెగ్గరికి వచ్చి అక్షితని కౌగిలించుకుంది..
లావణ్య : వాడి గురించిన తప్పుడు వార్తని విని కూడా పెళ్లి చేసుకున్నావంటే నేను నమ్మలేదు కానీ నీ మాటలు బట్టి నా మనసుకి తెలుస్తుంది.. నువ్వు చాలా మంచిదానివి.. వాడు నిన్ను కచ్చితంగా ప్రేమిస్తాడు.. నువ్వు వాడి మనసు విరగ్గొట్టకుండా మసులుకుంటే చాలు నిన్ను దేవతలా కొలుస్తాడు..
అక్షిత : అలాగే.. ఇంకొకటి మీకు.. కళ్యాణి గారి అక్క గురించి ఏమైనా తెలుసా?
లావణ్య : ఆ అంతగా తెలీదు కానీ.. చిన్నా చెప్పగా విన్నాను.. తన పేరు ఏదో ఉంది..
అక్షిత : కవిత..
లావణ్య : అవును కవిత.. తన భర్త చనిపోయాక.. తన కూతురితొ పాటు వచ్చి చిన్నా వాళ్ళతోనే ఉంటుంది అని చెప్పాడు.. ఎందుకు అక్షిత ఇప్పుడు ఆవిడ లేదు చనిపోయింది..
అక్షిత : అవును.. అంటూ నా ఫోన్ లో ఉన్న కవిత ఫోటో లావణ్యకి చూపించాను..
లావణ్య : కళ్యాణి అమ్మ ఫోటో.. లావు అయింది.. అయినా కొడుకు పక్కన ఉంటే అవన్నీ పట్టించుకోదులే.. ఒకసారి చిన్నా తనతో కంటే నాతోనే ఎక్కువ స్నేహంగా ఉంటున్నాడని గొడవేసుకుంది.
అక్షిత : మీరు కవితని చూడలేదా
లావణ్య : లేదే.. చిన్నా కూడా తన గురించి ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, ఏ ఎందుకు అక్షిత..
అక్షిత : ఏం లేదు.. ఇక నేను వెళతాను.. అని చెప్పి బైటికి వచ్చేసాను.. ఇంటికి నడుస్తున్నాను.. లావణ్య కి కూడా ఏం తెలీదు.. కానీ ఒక్కటి మాత్రం తెలిసింది.. కవిత కళ్యాణి ఇద్దరు ఒకేలా ఉన్నారు.. మరి ఫోటో ఆల్బమ్ లో ఒక్క ఫోటో కూడా కనిపించలేదే.. బామ్మ తన గురించి అస్సలు కనీసం ప్రస్తావించలేదు... వెళ్లి బామ్మని నీలదీయ్యాలి... అని వేగంగా ఇంట్లోకి వెళ్లాను.. బామ్మా.. బామ్మా.. అని అరుస్తూ.. ఎదురుగా చిరంజీవిని చూసి ఆగిపోయాను..
ఏంటండీ గుడికి వెళ్తానన్నారట..
నేను కోపంగా చూసాను..
అయ్యో క్షమించండి.. ఇంకా మర్చిపోయినట్టు లేరు.. అప్పుడు నాకు నిజంగా మైండ్ పని చెయ్యలేదండి ఏదో ఆవేశంలో అనేసాను.. సారీ అండి..
అక్షిత : నేను కొండ మీదున్న గుడికి వెళ్లి పలాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్నాను (కొంచెం గట్టిగానే చెప్పాను)
మీ వల్ల కాదండి, అందులోనూ మీరు సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళు..
అక్షిత : అయితే.. సిటీలో పుట్టి పెరిగితే మేము తినేది తిండి కాదా మేము చేసేవి పనులు కావా.. నువ్వు వస్తావా రావా?
ఆమ్మో.. శాంతం.. వస్తాను.. రాక చస్తానా
అక్షిత : ఏంటి?
ఏం లేదు.. రెడీ అవ్వండి.. నేను మిగతా ఏర్పాట్లు చేస్తాను.
అక్షిత : ఎప్పుడు బైలుదేరేది?
ఈ రాత్రికి ఎక్కుదాము..
అక్షిత : సరే.. అని కోపంగా వెనక్కి తిరిగి నవ్వుకున్నాను.. గురుడు మన మాట వింటున్నాడు.. నిజంగా నన్ను ఇష్టపడుతున్నాడా.... చూద్దాం.. అనుకుంటూ స్నానానికి లోపలికి వెళ్లాను.. ఇంత వరకు బామ్మ కనిపించలేదేంటి..
సాయంత్రం వరకు ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను.. ఎవ్వరు కనిపించలేదు.. కనీసం లావణ్య నెంబర్ అయినా తీసుకోవాల్సింది.. అయినా కొడుక్కి చిరంజీవి పేరు పెట్టుకుందంటే కచ్చితంగా ప్రేమించే ఉంటుంది.. అస్సలు విషయం మర్చిపోయా అందరూ వీడ్ని తేడా అన్నారు కానీ వాడికి ఆ పట్టింపే లేనట్టు ఉంటున్నాడు.. అక్కడ అలానే ఉన్నాడు కానీ ఈ ఊర్లో పెద్ద పోటుగాడిలా అటు ఇటు తిరుగుతున్నాడు.. లావణ్య చెప్పినట్టు వీడు ఏమైనా దాస్తున్నాడా.. ఎవ్వరినీ నమ్మొద్దు అందులో నా మొగుణ్ణి అస్సలు నమ్మొద్దు ప్రతీ ఒక్కటి కంఫర్మ్ చేసుకోవాల్సిందే.. ముందు ఈ కవిత మ్యాటర్ ఏంటో తెల్చాలి..
సాయంత్రానికి చిరంజీవి నా ముందుకి వచ్చాడు..
అక్షిత : ఏంటి?
ఎందుకండీ అంత కోపం.. అంత కటువుగా మాట్లాడితే బాధగా ఉంది.. సారీ చెప్పానుగా
అక్షిత : కోపం వస్తే నీకే కాదు నాకు కూడా మెంటల్ ఎక్కుద్ది..
సరే సరే మేడం.. ఇప్పుడు అది కాదు ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి.. మధ్యలో ఆగిపోతే అరిష్టం..
అక్షిత : ఎవరికీ.?
మీకే
అక్షిత : ఎలాగో నాకు పెళ్లి చేసి పంపిస్తా అన్నావ్ కదా, ఇక నీకు నేను కష్టాలు పడితే ఏంటి నేను ఏమైపోతే నీకేంటి?
అలా మాట్లాడకండి.. మీరు సంతోషంగా లేకపోతే నాకు బాదే కదా
అక్షిత : నీకేంటి అంత బాధ.. నువ్వేమైనా నన్ను ప్రేమించావా?
........................
అక్షిత : చెప్పు.. ప్రేమించావా?
లేదు..
అక్షిత : మరి.. నాకు ఏమైతే నీకెందుకు.. అయినా నా కోసమేగా నేను చేస్తుంది.. ఒక బిందె మోయ్యలేనా.. అని లేచి బైటికి వెళ్లిపోయాను..
ఆమ్మో... ఏంటి ఈ అమ్మాయి.. ఇంత మొండిఘటంలా ఉంది.. కానీ బాగుంది.. అలా కమాండింగ్ గా మాట్లాడితే.. నాకు నవ్వు తెప్పిస్తుంది నవ్వితే మళ్ళీ కోప్పడుతుందేమో.. ఎక్కితే ఎక్కింది లేకపోతే మనం ఉన్నాంగా.. ముందు రెడీ అవుదాం అని లోపలికి వెళ్లి స్నానం చేసి బైటికి వచ్చాను అక్షిత డోర్ దెగ్గర నిల్చొని ఉంది.. ఆమ్మో కొంపదీసి బాత్రూం కన్నం నుంచి చూసిందా ఏంటి.. లేదులే..
అక్షిత : ఇంకేంత సేపు..
అయిపోయిందండి.. వస్తున్నా అంటూ తెల్ల షర్టు వేసుకుని పంచ కట్టుకుని గబగబా బైటికి వచ్చాను.
అక్షిత : అయిపోయిందా.. ఇంతకీ మధ్యాహ్నం నుంచి బామ్మ కనిపించట్లేదు.. ఎక్కడికి వెళ్ళింది..?
మెట్ల దెగ్గర బిందెతొ మనకోసం చూస్తుంది.. వెళదామా అని తల పైకి ఎత్తి చూసాను ఎర్ర చీరలో కొత్త పెళ్లి కూతురిలా అందంగా ఉంది ఛీ కొత్త పెళ్లి కూతురే కదా.. బక్కగా పొడుగ్గా వెనకాల ఉన్న నల్లటి జుట్టుని జడ వేసుకుని ముందుకి వేసింది.. కిందకి చూస్తే కనిపించి కనిపించినట్టుగా ఉన్న సన్నటి నడుము తెల్లగా ఉంది.. కానీ ఒంటి మీద నగలు లేవు..
అక్షిత : పదా
తెరుకుని మొహం తిప్పుకుని.. "అదేంటండీ కమ్మలు కూడా పెట్టుకోలేదు.. బోసిగా ఉన్నారు"
అక్షిత : బామ్మ వద్దంది.. దొంగలు పడతారని చెప్పింది.
కనీసం గాజులు అయినా వేసుకోండి..
అక్షిత : సరే ఒక పని చెయ్యి నీకెలా కావాలో ఒక పేపర్ మీద రాసివ్వు అలానే రెడీ అవుతాను..
నేను ఇంకేం మాట్లాడకుండా బైటికి వచ్చి బండి తీసాను.. వెనకాల కూర్చుంది, వీపుకి మెత్తగా తగులుతుంటే వెనక్కి చూసాను..
అక్షిత : ఏమైంది..
ఏం లేదు.. మీరు..
అక్షిత : మరి పోనీ..
బండి ముందుకు కదిలింది..
అక్షిత : అవును.. బామ్మ నీకు ఏ రకంగా చుట్టం..
మా అమ్మమ్మ వాళ్ళ అక్క తను..
అక్షిత : అలాగా.. చూసి పోనీ అని చిన్నగా నా సళ్ళతో గుద్దాను..
బండి బ్రేక్ వేసి వెనక్కి తిరిగాడు..
ఏమైందండి..
అక్షిత : చూసి నడుపు..
మట్టి రోడ్డు ఇంత నున్నగా ఉంది కదండి.. గుంతలు కూడా లేవు..
అక్షిత : అంటే నేను నీ మీద మోజు పడి కావాలని చేశానంటావ్?
లేదండి నాదే తప్పు.. మెల్లగా వెళదాం..
అక్షిత : బామ్మా తాతయ్యలని ఎంత సేపు నిలబెడతావ్.. ఏం అవసరం లేదు తొందరగానే పోనీ..
అలాగే.. (ఉఫ్ఫ్..)
అక్షిత : ఏదో సౌండ్ వినిపిస్తుంది..
ఏం లేదు బండి సౌండు.. బండి సౌండు..
ఊరి రోడ్డు దాటి అడవి మార్గం గుండా వెళ్లి మెట్ల దెగ్గరికి చేరుకున్నాము.. అప్పటికే బామ్మ తాతయ్య అక్కడ చెట్టు కింద కూర్చొని ఎదురు చూస్తున్నారు.. మేము వెళ్ళగానే లేచి నిలబడ్డారు..
బామ్మ : అమ్మాయి.. మొదలెడతావా?
అక్షిత : అలాగే బామ్మ..
బామ్మ : చెప్పులు విప్పేయి... చీర గట్టిగా దొపుకో.. ఒక్క సారి బిందె ఎత్తితే కింద పెట్టడానికి లేదు..
అక్షిత చెప్పులు విప్పి చీర సర్దుకుంది.. బామ్మ పాల బిందెని అక్షిత భుజానికి అందించింది.. అక్షిత నా వైపు చూసింది.. పదా అన్నట్టు సైగ చేసాను..
మొదటి మెట్టు దెగ్గర అమ్మమ్మ కొబ్బరికాయ కొట్టి మా ఇద్దరి నుదుట కుంకుమ పెట్టి జాగ్రత్త అంది నా వైపు చూస్తూ..
అక్షిత : వీటికేనా మీరు ఇంత బిల్డప్ ఇచ్చింది.. ఇలాంటి మెట్లు వెయ్యి అయినా ఎక్కగలను..
అంత కాంఫిడెన్స్ పనికి రాదండి.. ఇక్కడ నుంచి వంద మీటర్ల వరకు మొదటి మెట్టు.. ఆ తరువాత ఇసుక మెట్టు, రాతి మెట్టు, ఇనుప మెట్టు, గుండ్రాతి మెట్టు, గరగ మెట్టు అని చాలా ఉన్నాయి.. ఆ తరువాత ఎనిమిది మెట్లు అప్పటి రాజులు ఎనిమిది అడుగులు ఉండే వారికీ బానే ఉంటాయి కానీ మనకి చుక్కలు కనిపిస్తాయి.. వీటన్నిటిని దాటుకుంటూ అందులో మళ్ళీ ఎత్తిన బిందె దించకూడదు.. ఇప్పుడు చెప్పండి ఎక్కుతారా?
అక్షిత నా వైపు తీక్షణంగా చూసి.. మొదటి మెట్టు మీద అడుగు పెట్టింది.. తన వెనక అడుగుని నా ముందడుగు గా వేస్తూ తన పక్కనే నడుస్తున్నాను.. మొదటి మెట్టు సునాయాసం గానే అయ్యింది.. రెండో మెట్టు ఎక్కుతుంటే అక్కడ స్వామీజీ కూర్చుని ఉన్నాడు.. ఆయన మమ్మల్ని చూస్తూ.. జాగ్రత్త వెనకడుగు వేయరాదు అని కొంచెం గట్టిగానే చెప్పాడు.. ఐదు మెట్లు ఎక్కేసరికి అక్షిత రోప్పుతుంది..
ఏమైంది అయిపోయిందా..
అక్షిత : ఏం కాదు.. నేను ఎక్కుతాను..
ఇలా వచ్చి ఆ గద్దే మీద కూర్చో.. కానీ బిందె కిందకి దించకు..
అక్షిత వచ్చి కూర్చుంది తన పక్కనే కూర్చున్నాను..
నువ్వు అలా స్పీడ్ స్పీడ్ గా ఎక్కితే స్టామినా తొందరగా అయిపోతుంది.. నిదానంగా ఒక్కో మెట్టు, ఒక్కో మెట్టు ఎక్కు.. తెలీక అవుతుంది..
అక్షిత : పర్లేదే.. మీరు నుంచి నువ్వు దెగ్గరికి వచ్చావు..
నేను నవ్వాను..
అక్షిత : అందరి ముందు కూడా నాతో ఇలానే ఉండొచ్చు కదా..
పదండి వెళదాం..
చిన్నగా ఒక్కో మెట్టు రెస్ట్ తీసుకుంటూ వెళుతున్నాం, కొంత సేపటికి ఇనప మెట్టు వచ్చింది ఎండ లేదు కానీ అప్పటి వరకు ఎండ పడి సల సలా కాలుతు ఉంది.. అక్షిత పాపం ఓపిక తెచ్చుకుని చిన్నగా నడుస్తుంది..
అక్షిత : కొంచెం సేపు కూర్చుందామా
ఇది దాటితే కొంచెం చల్ల గాలికి కూర్చోవచ్చు.. ఓపిక పట్టు అని సర్ది చెప్పి ఎలాగోలా దాటించి పక్కనే ఉన్న గద్దే మీద కూర్చోపెట్టాను.. చీకటి పడుతుంటే లైట్లు వెలిగాయి..
అక్షిత : ఇలా రా.. కొంచెం ఈ పైట సర్దు..
దెగ్గరికి వెళ్లి తల దించుకుని.. పైట సర్ధాను..
అక్షిత : కింద కుచ్చిళ్లు కూడా.. మ్..
అవి కూడా సర్ధాను.. "ఏమైంది"
అక్షిత : ఏం లేదు.. ఆకలేస్తుంది..
ఇంకో రెండు మెట్ల కి అంగడి వస్తుంది.. అక్కడ తినేద్దాం.. ఈ మంచి నీళ్లు తాగు.. అని బ్యాగ్ లోనుంచి వాటర్ బాటిల్ తీసి ఇచ్చాను..
అక్షిత : నేను తాగే స్థితిలో ఉన్నానా తాపించు..
నీళ్లు తాగించాను..
అక్షిత : (దొంగ చూపులు చూస్తున్నాడు ఆ యావ ఉంది, కిందది మాత్రమే పని చెయ్యదేమో.. ఛీ ఎక్కడ ఏం ఆలోచిస్తున్నా..) చాలు.. పదా వెళదాం..
తరువాత అన్ని గులక రాళ్ళ మెట్లు..
అక్షిత : ఎందుకు ఇలా వదిలేసారు బాగు చేపించొచ్చు కదా..
పక్కనే స్వామీజీ ఒకాయన మా పక్కన మమ్మల్ని దాటుకుని వెళుతూ అక్షిత మాటలు విని మా వైపు తిరిగాడు..
స్వామీజీ : ఇది.. పాడైపోతే ఇలా అయిన రోడ్డు కాదు.. పూర్వం ఈ రాజ్యాన్ని పాలించే రాజు ఒక అమాయక సాధ్వి ని తన తప్పు లేకపోయినా నిందించి ఆమెని బతికుండగానే అగ్నిలో దహించాడు.. అప్పటి నుంచి రాజ్యంలో వర్షాలు కరువైయ్యాయి.. జనాలందరూ వెళ్లి పెద్ద రాజైన వీర ప్రతాపుడి కాళ్ళ మీద పడ్డారు..
వీర ప్రతాపుడు జరిగింది తెలుసుకుని ఆ తుచ్చ రాజుని చంపేసి.. పరిష్కారం కోసం దేశంలో ఉన్న అత్యంత శక్తీవంతులైన మునులను ఆహ్వానించి వారికి భక్తితొ పాద సేవలు చేసి.. వారి మెప్పు పొంది.. తన రాజ్యానికి వచ్చిన పరిష్కారం సూచించమని వేడుకున్నాడు..
ఆ పన్నెండు మంది ఋషివర్యుల కష్టమే ఇదంతా.. ఒక శుభముహుర్తాన వీర ప్రతాపుడు మునుల ఆజ్ఞ మేరకు భుజం మీద పాల బిందెతొ ఉన్న తన భార్యని భుజాన ఎత్తుకుని ఓం నమస్సివాయ మంత్రం ఉచ్చరిస్తూ ఆగకుండా అలుపు లేకుండా పైకి వెళ్లి పైన ఉన్న శివుడి ప్రతిరూపమైన కొండ దేవరాజుకి నమస్కరించి శివలింగాభిషేకం చేసాడు..
అక్షిత : మరి వర్షం పడిందా
స్వామీజీ : వర్షం మాత్రమే కాదు.. రాజ్యాన్ని వీర ప్రతాపుడు పాలించినన్ని రోజులు కళ కళలాడింది.. ఇద్దరు దంపతులు అన్యోన్యంగా సర్వ సుఖాలతో జీవించారు.. అందుకే చెప్తారు ఈ అభిషేకం భర్త ఇష్టంగా మనస్ఫూర్తిగా భక్తితొ తన భార్య చేతుల మీదగా జరిపిస్తే ఆ ఇల్లాలు సుఖంగా ఆనందంగా జీవిస్తుందని నమ్ముతారు.. అని ముగించి ముందుకు వెళుతు చివరిగా మా వైపు చూసి "శివ మంత్రం పటిస్తూ వెళ్ళండి" అని చెప్పి వెళ్ళిపోయాడు..
పదండి వెళదాం...
అక్షిత : పదా
ఇద్దరం అంగడి వరకు చేరుకుని అక్కడ అక్షితని కూర్చోబెట్టి భోజనం తీసుకొచ్చి తనకి తినిపించి నేనూ తిన్నాను.
అక్షిత : నాకు ఓపిక లేదు కొంచెం సేపు పడుకుంటాను...
"ఇలారా నన్ను ఆనుకుని పడుకో" అంటూ అక్కడే ఉన్న బండరాయికి ఆనుకుని కూర్చున్నాను... అక్షితని నాకు ఆనించుకుని బిందె కింద ఒక చెయ్యి వేసి పట్టుకున్నాను.. అలా సేదతీరుతూ మల్లి ముందుకు కదులుతూ సగం మెట్లు ఎక్కేసరికి రాత్రి రెండు అయ్యింది.. అంగడి లో తినేసి బిందె అక్కడనుంచి నా భుజానికి ఎత్తుకున్నాను.. అక్షిత నా పక్కన నడుస్తుంది.
రెండు మెట్లు ఎక్కాక పెద్ద పెద్ద బండ రాళ్లు వచ్చాయి, చిన్నగా నడుస్తున్నాము.. లైట్లు ఉన్నా కూడ బండ రాళ్లు కొన్ని సరిగ్గా కనిపించట్లేదు.. ఇంతలో అక్షిత "అమ్మా.. " అని అరిచింది.. ఆగి చూస్తే అక్షిత కాలు రెండు బండ రాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయింది..
అక్షితా అలానే కదలకుండా కాలు బైటికి లాగి చూడు.
అక్షిత బైటికి లాగింది, దానికి అక్కడ ఉన్న చిన్న రాయి ఒకటి అక్షిత కాలు మీద పడింది..
అక్షిత : అబ్బా.. నొప్పి..
అక్షిత చెయ్యందుకుని లైట్ కిందకి లాక్కొచ్చాను.. కాలు రక్తం కారుతుంది..
అక్షిత : బాబు.. నా వల్ల కాదు.. ఇక్కడే ఉండి రేపు వెళదాంలే.. కళ్ళు తిరుగుతున్నాయి.. అని నా చెయ్యి పట్టుకుంది..
మొదలుపెట్టిన ఒక్క రోజులోనే అభిషేకం ముగించాలని నానుడి.. అలా చేస్తే ఇల్లాలికి, ఆ ఇంటికి మంచిది అని చెపుతారు.. నేను ముందే అక్షితని ఆపేయ్యాల్సింది..
అక్షితా... (మొదటిసారి తనని ప్రేమగా పేరు పెట్టి పిలవడం)
అక్షిత ఆశ్చర్యంగా చూసింది..
"ఈ బిందె నీ భుజానికి ఎత్తుకొ" అని తనకి అందించాను.. అక్షిత బిందె ఎత్తుకుంది.. కిందకి వంగి కాలు చూసాను.. ఇంకా రక్తం కారుతుంది.. నా నడుముకి కట్టుకున్న కండువా తీసి అక్షిత కాలికి కట్టాను.. అలానే అక్షితని వెనక పట్టుకుని గట్టిగా ఎత్తి నా భుజం మీద కూర్చోబెట్టాను..
అక్షితా : బాబు.. ఏం చేస్తున్నావ్.. అని బిందె పడిపోకుండా పట్టుకుంది..
తన కళ్ళలోకి చూసి చిన్నగా నవ్వాను.. అక్షిత నా కళ్ళలోకి ప్రేమగా చూసినట్టు అనిపించింది... నా ఒంట్లో ఇంకా బలం పెరుగుతున్నట్టు అనిపించింది.. "ఓం నమస్సివాయ" అంటూ అడుగులు ముందుకు వేసాను..
అక్షితా నా తల పట్టుకో..
అక్షిత ఒక చెయ్యితొ భుజం మీద ఉన్న బిందెని పట్టుకుని, ఇంకో చెయ్యి నా తల మీద వేసింది.. నేను ఒక చేత్తో అక్షిత నడుము కింద పట్టుకుని ఇంకో చేత్తో తన భుజం పట్టుకుని నడుస్తున్నాను.. ఎంత కష్టమైనా ఐదు గంటలలోపు అభిషేకం జరిగిపోవాలని బలంగా నిర్ణయించుకున్నాను..
ఎంత దూరం నడిచానో ఎన్ని మెట్లు ఎక్కుతున్నానో లెక్క లేదు.. కానీ చిన్నగా తెల్లారుతుందని తెలుస్తుంది.. పక్కనే చిన్న కుంట కనిపించింది.. అంటే దెగ్గరికి వచ్చానన్న మాట.. ముందుకి నడుస్తూనే ఉన్నాను.. మంత్రం నా నోట్లో నానుతూనే ఉంది.. అక్షిత బరువునంతా ఆ మంత్రం మీదకే కేంద్రీకరిస్తున్నాను..
సడన్ గా నా ముందుకి ఒక అఘోరా వచ్చి నిలబడ్డాడు అక్షిత భయంతొ నా జుట్టుని గట్టిగా పట్టుకుంది.. ఆయనని చూసాను.. నన్ను చూసి తన ఒంటి మీద ఉన్న వీబూదిని నా నుదిటి మీద రాసి.. "హరహర మహదేవ శంభో శంకర" అంటూ అరిచి.. చెయ్యి పైకి ఎత్తి "విజయోస్తూ" అని నాకు దారినిచ్చాడు..
అఘోరా అరుపుకి చుట్టు పక్కన పడుకున్న వాళ్ళు, పళ్ళు ప్రసాదాలు అమ్ముకునే వాళ్ళు.. అందరూ లేచి నా వైపు చూసారు.. ఎవరో ఒక చిన్న స్వమిజీ నన్ను చూసి పైకి పరిగెత్తాడు.. ఇంకెవరో ఒక ముసలావిడ నా ముందుకి వచ్చి తన చెవులకి ఉన్న బుట్టలను తీసి అక్షితని చూసింది.. నాకు తెలీకుండానే ఏదో మాయలో ఉన్నట్టు కిందకి వంగాను.. ఆవిడ అక్షితకి కమ్మలు తోడిగింది..
ముందుకు వెళుతుంటే ముసలావిడ కూడా నాతో పాటు ముందుకు రాసాగింది..
ముసలావిడ : ఓం నమస్సివాయ.. ఓం నమస్సివాయ..
అక్కడున్న ఒకరిద్దరు దంపతులు కూడా మమ్మల్ని చూసి మా వెనకాల వస్తూ ఓం నమస్సివాయ అన్న మంత్రాన్ని గట్టిగా చదువుతున్నారు.. పది అడుగులు వేసానో లేదో.. ఇందాక పైకి పరిగెత్తిన చిన్న స్వామీజీ పెద్ద స్వామీజీలతో పాటు వచ్చాడు.. వారితో పాటే ఆదిపరాశక్తిని కొలిచే తెగ ప్రజలు పైన నివసించే వారు కూడా వచ్చారు.. అందరూ నా ముందుకి రావడంతొ ఆగిపోయాను.. అక్షిత ఎలా ఫీల్ అవుతుందో తెలియడంలేదు.. కానీ నాకు ఇది ఓ శుభ సూచికంలా అనిపించింది.. తెగ లో ఉన్న ఆడవాళ్లు వేగంగా పైకి వెళ్లిపోయారు.. నేను మళ్ళీ నడక మొదలు పెట్టాను..
చిన్నగా ఒక్కో మెట్టు ఎక్కుతుండే కొద్ది నా చుట్టు జనాలు గుంపులు గుంపులుగా చేరిపోయారు.. సుమారు వంద మంది దాకా ఉంటారేమో.. తల తిప్పి చూసే ఓపిక కూడా లేదు.. కానీ అందరూ ఒక్కసారిగా ఓం నమశివాయ అంటూ పటిస్తున్న మంత్రం నా చెవులకి చాలా గట్టిగా వినిపిస్తుంటే నాలో బలం రెట్టింపు అవుతున్నట్టు అనిపించి.. నేను కూడా మంత్రం పటిస్తూ అడుగులు ముందుకి వేస్తున్నాను..
అలా వంద మెట్లు పూర్తి చేసుకుని ఒక్క సారి పైకి చూసాను.. అక్కడ పైన ఉండే ప్రతీ ఒక్కరు నన్ను నా మీద ఉన్న అక్షితనే చూస్తున్నారు.. తెగ ఆడవాళ్లు నా ముందుకు వచ్చి సైగ చెయ్యగానే నాకు తెలీకుండానే నా కాళ్ళు మళ్ళీ వంగాయి.. ఒకావిడ అక్షిత కాలికి కట్టిన కండువా తీసేసి రెండు కాళ్ళకి పసుపు రాసింది.. ఇంకొకావిడ కంచం నిండా బంగారు ఆభరణాలతొ ముందుకు వచ్చి అక్షితని అలంకరిస్తుంది.. నేను చూద్దామని తల పైకి ఎత్తాను.. కానీ ఏం కనిపించడంలేదు..
ఇంతలో ముసలావిడ "అమ్మాయి ఆ గంధం ఇలా ఇవ్వు.. అమ్మాయి ముఖానికి పూయండి.. గొంతు కింద ఖంటం దెగ్గర కూడా పుయ్యండి" అన్న మాటలు వినపడుతున్నాయి.. "చేతికి గాజులు తొడగండి" అని ఇంకా ఏవేవో వినిపించ్చాయి.. ఐదు నిమిషాల వరకు ఏదేదో చేసి అందరూ వెనక్కి జరిగారు..
గుసగుసలు వినపడుతున్నాయి.. "అచ్చు పార్వతి పరమేశ్వరుల ప్రతిరూపాలలా ఉన్నారంటూ" ఆ మాటలు వింటుంటే అక్షితని చూడాలని చాలా కోరిక పుట్టింది కానీ నా తల ఎత్తలేకపోతున్నాను.. ఇంత వరకు అక్షిత నుంచి ఒక్క మాట కూడా నేను వినలేదు.. ఇంతలో అందరూ మౌనంగా అయిపోడంతొ ముందుకి చూసాను..
ఎవరో పెద్ద స్వామీజీ చేతి నిండా.. మెడలో అన్ని రుద్రాక్షలు.. నన్ను చూస్తూ మళ్ళీ ఇలాంటి ఒక అభిషేకాన్ని నా జీవితంలో చూస్తాననుకోలేదు.. అంటూ పక్కకి చూసాడు.. పక్కన ఉన్న పెద్ద స్వాములు దండలు అందిస్తే ఒకటి నా మెడలో ఇంకోటి అక్షిత మెడలో వేసి.. మా ముందు కొబ్బరికాయ కొట్టాడు.. ఓం నమశివాయ అంటూ..
ఇంకా మిగిలినది ఎనిమిది మెట్లు ఒక్కొక్కటి మూడు అడుగుల ఎత్తు.. నా కాళ్ళు కొంచెం పొడవు.. నా దేహం పొడవు ఆరడుగుల పైన ఉంటాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఇక్కడే పడిపోయే వాడిని.. ఒక్కో మెట్టు ఆచి తూచి అడుగు వేస్తున్నాను.. నాకు తెలిసి ఈ పాటికి నా తొడలు కమిలి పోయి ఉండాలి.. అక్షిత మెడలో వేసిన దండ నగలు ఇంకా ఏమేమి వేశారో బరువు పెరిగింది.. నా తొడల కింద వేడి నాకు తెలుస్తుంది.. మంట పుడుతుంది.. నాలుగో మెట్టు ఎక్కుతుండగా ఒక్కసారి తూలి పడబోయాను పక్కనే ఉన్న స్వాములు పక్కకి జరిగి.. గట్టిగా శివ మంత్రం పటిస్తూ నేను పడిపోకుండా ధ్వనులు చేస్తున్నారు.. ఎవరో మేళం కూడా వాయిస్తున్నట్టున్నారు.. అన్ని వినిపిస్తున్నాయి.. నా కళ్ళు మాత్రం పనిచెయ్యటంలేదు.. అంతా నల్లగా అవుతుంది.. అదే ఆఖరి మెట్టు గట్టిగా కళ్ళు తెరిచి చూసాను.. అది కూడా ఎక్కేసాను.. ఇప్పుడు నేరుగా శివలింగం దెగ్గరికి వెళ్ళాలి కానీ నా వల్ల కావట్లేదు.. నేను మంత్రం పటించడం ఆపేశానని గుర్తుకు వచ్చింది..
ఓం నమస్సివాయ... ఓం నమస్సివాయ.. ఓం నమస్సివాయ.. అని వత్తి పలుకుతూ అరుస్తూ ముందుకు వెళుతున్నాను నా కాళ్ళు తడబడటం చుట్టు పక్కన ఉన్న స్వాములు గమనించారో ఏమో గట్టిగా అరుస్తున్నారు.. ఏదో శంఖం పూరించిన శబ్దం కూడా వచ్చింది.. చుట్టూ జనాలు.. అందరి కళ్ళు మా వైపే.. ఎదురుగా పెద్దగా కాళీ మాత విగ్రహం.. దాని ముందు అగ్ని కుంపటి.. పెద్ద స్వామి నా చెయ్యందుకుని అందరినీ దూరం జరగమని.. నన్ను ముందుకు నడిపించారు.. నిప్పుల మీద నా అడుగులు పడుతుంటే అప్పటి వరకు ఉన్న తొడల దెగ్గర మంట మర్చిపోయాను..
అలానే వెళ్లి శివలింగం ముందు నిలపెట్టారు.. ఆ తరువాత ఏం జరుగుతుందో ఏమో ఎవరో హారతి ఇస్తున్నట్టున్నారు.. అక్షిత ఎద భాగం నా కళ్ళ ముందుకు వచ్చింది అంటే అక్షిత వంగినట్టు తెలుస్తుంది.. అభిషేకం మొదలు పెట్టిందేమో.. అందరూ "హరహర మహా దేవ శంభో శంకర" అని అరిచారు.. ఒక రెండు నిమిషాలకి అక్షితని చిన్నగా నా భుజం మీద నుంచి కిందకి దించారు..
నేను కళ్ళు తిరిగి కింద పడిపోయాను.. ఏం వినిపించడంలేదు.. కానీ నీటి చుక్కలు నా మీద పడుతున్నాయి.. అవి చల్లితే పడ్డవి కాదు.. వర్షం అనుకుంటా.. సంతోషం వేసింది.. ఓం నమశివాయ అని మనసులోనే అనుకున్నాను.. ఎవరో చెయ్యి నా భుజం మీద అది అక్షితది లా అనిపించింది.. అంతే పడిపోయాను..