Update 03
అలా ఆ అమ్మాయి మాయం అయి పోగానే విసి చాలా ఫీల్ అయ్యాడు తరువాత ఇంటికి వెళ్ళేసరికి విసి వాళ్ల అమ్మ నాన్న ఇద్దరూ టాక్సీ లో luggage మొత్తం పెట్టించారు, "రేయి ఏంటి రా లేట్ 1st తారీఖున సాల్లరి నా అకౌంటు కీ transfer చేయమని ఎన్ని సార్లు చెప్పాము" అని విసి ఫోన్ తీసుకొని ఒక 2 వేలు అకౌంటు లో మిగిలించి మొత్తం డబ్బులు డ్రా చేశారు విసి వాళ్ల నాన్న "రేయి మాకు flight కీ ఇంక టైమ్ అవుతుంది బయట ఎక్కడ తిన్నొదు డబ్బులు వేస్ట్ అవుతాయి "అని చెప్పింది విసి వాళ్ల అమ్మ" అయితే నువ్వు ఉండు నాన్న పోతాడు అక్క దగ్గరికీ" అని చిరు కోపం తో అన్నాడు విసి
"అమెరికా కీ ఫ్రీ గా టికెట్ లు ఎవరూ ఇస్తారు రా ఏదో మీ అక్క వంక పెట్టుకొని మేము ఒక 2 months తిరిగి వస్తాము "అని కార్ ఎక్కాడు విసి నాన్న బయలుదేరుతు విసి నీ పిలిచి "రేయి మేము లేము కదా అని బైక్ బయటకి తీసావో నీ pocket money ఆ రెండు వేలు కూడా ఉండవు" అని వార్నింగ్ ఇచ్చారు అలా వాళ్లు వెళ్లారో లేదో విసి సరాసరి తన ఫ్లాట్ లోకి వెళ్లి వాళ్ల నాన్న లాకర్ దెగ్గర కీ వెళ్లాడు ఆ లాకర్ కీ పిన్ కోడ్ password ఆ నెంబర్ బటన్స్ మీద తను అతికించిన స్టికర్ పీకి కోడ్ ఏదో తెలుసుకున్నాడు విసి
ఆ వెనుక పరుగెత్తుకుంటు వచ్చాడు ధనుష్ "రేయ్ బావా రాత్రి రేస్ కీ వస్తున్నావా లేదా అని ఉస్మాన్ భాయ్ అడుగుతున్నారు" అని చెప్పాడు అప్పుడు తన చేతిలో కీస్ చూపించాడు విసి అది చూసిన ధనుష్ లైన్ లో ఉన్న ఉస్మాన్ తో "భాయ్ షేర్ షికార్ కెలీయె తయార్ హై " అని చెప్పాడు అంతే రాత్రి కీ హైదరాబాద్ టు బెంగళూరు హైవే మీద రేస్ కీ హైదరాబాద్ లోని బాగా బలిసిన ఫ్యామిలీ లోని పిల్లలు అంతా ఉన్నారు అక్కడ ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి హోమ్ మినిస్టర్ కొడుకు డ్రగ్స్ addict, womenizer etc ఇలా వీడికి లేని అలవాటు లేదు ఎప్పటికైనా విసి నీ ఒడించాలి అనేది వాడి కళ
అప్పుడే విసి తన అక్క అమెరికా నుంచి పంపిన్న బైక్ వేసుకొని రేస్ ప్లేస్ కీ వచ్చాడు విసి నీ చూడగానే అందరూ అమ్మాయిలు అంతా వాడి చుట్టూ చేరారు కిరణ్ కీ అది చూడగానే గుద్ద లో కాలింది అప్పుడు ఉస్మాన్ భాయ్ వచ్చి రేస్ గురించి చెప్పాడు "ఫ్రెండ్స్ ఈ రోజు రేసులో గెలిచిన వాడికి డబ్బు మాత్రమే కాదు ఇంకో స్పెషల్ గిఫ్ట్" అని తన కార్ డోర్ తీశాడు అంతే అందులో నుంచి.
ఒక 5 అడుగుల 4 అంగుళాల తెల్లని పాలరాతీ శిల్పం కీ ప్రాణం పోసినట్టు ఉన్న
ఒక అమ్మాయి దిగింది తొడలు కనిపించేలా పై వరకు ఉన్న skirt తో sleeveless హ్యాండ్ తో సల్లు మొత్తం బయటకి కనిపించేలా ఉంది అక్కడ కానీ ఆ అమ్మాయి మోహనికి స్కారఫ్ కట్టుకొని ఉంది "ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఈ రోజే ఈ ఫీల్డ్ లో అడుగు పెట్టింది ఈ రోజు ఎవరూ గెలుస్తారో వాళ్ల కే దీని virginity" అని అరిచాడు అందరూ కూడ అరుస్తున్నారు కానీ విసి కీ ఇది తప్పు అని అర్థం అయింది ఆ అమ్మాయి నీ కాపాడాలని రేస్ లోకి దిగాడు
కిరణ్ కీ ఆ అమ్మాయి సల్లు పిచ్చి ఎక్కించాయి ఎలాగైనా గెలిచి తీరాలి అని రేస్ లోకి వచ్చాడు అందరూ "విసి విసి విసి "అని అరుస్తున్నారు అలా రేస్ మొదలు అయ్యింది అందరూ అనుకున్నటు విసి
నే గెలిచాడు అప్పుడు ఆ అమ్మాయి స్కారఫ్ తీసింది తను పోదున్న చూసినా అమ్మాయి ఇప్పుడు ఇలా కనిపించడం తో విసి షాక్ అయ్యాడు
అలా ఆ అమ్మాయి నీ చూసిన విసి ఒక్కసారిగా చాలా షాక్ అయ్యాడు, అసలు ఈ అమ్మాయి కాల్ గర్ల్ అని ఇంకా ఆలోచిస్తూండగానే ఉస్మాన్ భాయ్ వచ్చి "congrats మేరా షేర్ ఇదిగో నీ తోఫా" అంటూ 1 లక్ష రూపాయల కట్ట ఆ అమ్మాయి చేయి విసి చేతిలో పెట్టాడు అంతే ఆ అమ్మాయి విసి బైక్ ఎక్కింది 1st టైమ్ తన అక్క,అమ్మ కాకుండా వేరే అమ్మాయి తన బైక్ ఎక్కడం దాంతో ధనుష్ వైపు సారీ అన్నట్లు చూసి బైక్ నీ చిరుతపులి లా రోడ్డు మీద పోనిచ్చి ఫ్లాట్ కీ వెళ్లాడు
గేట్ దగ్గర వాచ్మెన్ కీ ఒక 500 ఇచ్చి సైలెంట్ చేశాడు తరువాత చాటు గా ఆ అమ్మాయి నీ తీసుకొని ఫ్లాట్ లోకి వెళ్లాడు, లోపలికి వెళ్లగానే fridge లో నుంచి బాటిల్ తీసి నీళ్లు తాగడం మొదలు పెట్టాడు అప్పుడు ఆ అమ్మాయి వైపు చూశాడు ఆమె మొహం లో ఏదో తెలియని బాధ కళ్లు ఎరుపు ఎక్కి కొద్దిగా కాయలు కాసాయి తరువాత ఇంకా ఆ అమ్మాయి దెగ్గర కీ వెళ్లాడు విసి తన దగ్గరికి రాగానే ఆ అమ్మాయి లేచి తన డ్రస్ విప్పింది వెంటనే విసి వెనకు తిరిగి తన చేతిలో ఉన్న టవల్ వెనుక నుంచి ఇచ్చి "please నేను నిన్ను ఆ ఉద్దేశం తో తీసుకురాలేదు అక్కడే ఉంటే నీ life ఎమ్ అవుతుందో అని భయం వేసి తీసుుకొని వచ్చాను తప్ప వేరే ఏదో చేద్దాం అని కాదు" అంటూ చెప్పాడు విసి అంతా విన్న ఆ అమ్మాయి ఒక సారిగా ఏడుపు అందుకుంది ఎందుకు ఏడుస్తుంది అని వెనకు చూశాాడు ఆ అమ్మాయి ఇంకా నగ్నంగానే ఉంది
అంతే మళ్లీ ఇటువైపుకు తిరిగి" ఏమండీ డబ్బులు ఇవ్వను అనుకుంటున్నారు ఏమో ఇస్తాను "అని చెప్పిన ఏడుస్తూనే ఉంది" అబ్బ ముందు మీరు డ్రెస్ వేసుకొని రండి" అని తన రూమ్ వైపు చూపించాడు ఆ అమ్మాయి లోపలికి వెళ్లి డ్రస్ వేసుకొని వచ్చింది రాగానే విసి నీ గట్టిగా hug చేసుకోంది "చాలా థాంక్స్ అండీ మీరు ఈ రోజు నను కాపాడారు "అని ఏడుస్తూ అనింది
" అసలు ఏమీ జరిగింది" అని అడిగాడు విసి ఆ అమ్మాయి కళ్లు తుడుచుకొని" నా పేరు రుచి మాది వైజాగ్ మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది నాన్న నను కష్ట పడి చదివించాడు ఇంకో సంవత్సరం ఆగుతే నా చదువు అయిపోతుంది కానీ నాన్న కీ ఇంక స్థోమత లేక నాకూ పెళ్లి చేశారు వాడు పోదున్న నను హైదరాబాద్ తీసుకొని వచ్చి సాయంత్రం కీ నను అమ్మెసాడు" అంటూ ఏడుస్తూంది" బాధ పడొద్దు పదండి వైజాగ్ బస్ ఎక్కిస్తానుు"అని అన్నాడు" ఎవరి కోసం వెళ్లాలి కన్న తండ్రి బారం అయిపోయాను అని అమ్మెస్తే "అంటూ ఏడుస్తూంది అది విన్న విసి కీ కూడా కళ్ల లో నీళ్లు ఆగలేదు
"మీ సమస్య చాలా పెద్దది నాకూ చాత్తానైనంత సహాయం నేను చేస్తా "అని తనని వాళ్ల అమ్మ నాన్న రూమ్ లోకి పంపి తన రూమ్ లోకి వెళ్లాడు విసి ఉదయాన్నే లేచేసరికి రుచి కాఫీ కప్పు తో ఎదురు వచ్చింది నిన్న రాత్రి వేసుకున్న డ్రస్ కాకుండా వేరే డ్రస్ వేసుకుంది కాఫీ కప్పు తీసుకుని విసి రుచి అందాని ఆ వెచ్చని సూర్య కాంతి లో చూస్తూన్నాడు తను కూడా విసి పక్కనే కూర్చుని కాఫీ తాగుతూంది కానీ ఆమె మొఖం లో ఒక రకమైన బాధ విసి గ్రహించాడు "ఏం అయింది అలా ఉన్నారు" అని అడిగాడు "ఏమీ లేదు నిన్న రాత్రి అంటే మీరు నను నా శీలాన్ని కాపాడారు కానీ ఇక నుంచి రోజు అదే బ్రతుకు కదా మనస్సును గట్టి పర్చూకుంటున్నా" అని దీనమైన ముఖం పెట్టుకుని చెప్పింది
విసి కీ అర్థం అయింది వెంటనే రుచి నీ తీసుకొని జావిద్ ఇంటికి వెళ్లాడు జరిగింది అంతా చెప్పాడు "అయితే ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు రా" అన్నాడు" సార్ ఈ అమ్మాయి కీ ఒక seat మీ పవర్ తో ఇప్పిస్తే హ్యాపీ హ్యాపీగా చదువుకుంటుంది" అని చెెప్పాడు " సరే రా seat ఇస్తాను ఫీ కూడా నేనే చూసుకుంటా కానీ ఈ అమ్మాయి సేఫ్టీ నువ్వే చూసుకోవాలి ఆ ఉస్మాన్ మీద ఒక proof ఉంటే సెక్యూరిటీ అధికారి లకి చెప్పొచ్చు కానీ నువ్వు కూడా ఇరకాటంలో పడ్డతావ్ "అని హెచ్చరించారు" మళ్లీ ఈ అమ్మాయి పొజిషన్ ఏంటి సార్ ఇప్పుడు "అని అడిగాడు "నీ ఇంట్లోనే పెట్టుకో "అని చెప్పాడు జాావిద్
షాక్ అయిన విసి" సార్ ఆ ఉస్మాన్ గాడికి నా గురించి అంతా తెలుసు ఇప్పుడు ఈ అమ్మాయి నీ నా ఇంట్లో అంటే అసలే మా parents లేరు సార్ "అని చెప్పాడు "అప్పుడు సేఫ్ ఏ కదరా రేయి ఇంతకీ మించి నేను ఎమ్ చెప్పలేను చేయలేను "అని వాళ్లని పంపేసాడు జావిద్ బయటకి వచ్చాక విసి రుచి వైపు చూసి" మీకు ఒకే నే కదా నాతో ఉండటం "అని అడిగాడు తను ఒక నవ్వి తల ఉప్పింది అప్పుడు ఉస్మాన్ ఫోన్ చేశాడు
ఫోన్ ఎత్తి "సలాం వాలేకుం ఉస్మాన్ భాయ్ క్యా బాత్ హై "అని అడిగాడు" షేర్ ఆ అమ్మాయి ఎక్కడ "అని అడిగాడు అనుమానంగా "ఆ అమ్మాయి పోదున్నె వెళ్లిపోయింది గా అని చెప్పాడు విసి "నయి రే ఒ అభి తక్ నహి లౌటా "అని కొంచెం చిరాకుగా చెప్పాడు ఉస్మాన్" దానికి డబ్బులు ఏమైనా ఇచ్చావా"అని అడిగాడు "హా ఒక వేయి కావాలి" అంటే ఇచ్చాను "అని చెప్పాడు విసి" అబ్బ ఎందుకు ఇచ్చావ్ అది పారిపోయింది" అని అరిచాడు" సరే ఒక రెండు రోజులు బయటకి రాకు నేను ఒక నెల ముంబయి వేళ్లుతున్న" అని ఫోన్ పెట్టేసాడు
కానీ ఉస్మాన్ కీ తెలియని విషయం ఏంటి అంటే విసి మొత్తం ఆ సంభాషణ రికార్డు చేశాడు తరువాత అది సెక్యూరిటీ అధికారి లకి ఇవ్వాలని స్టేషన్ కీ వేళ్లుతున్నారు కానీ వీళ్లకి తెలియని విషయం ఏంటి అంటే ఉస్మాన్ కిరణ్ వీళ్లని ఫాలో అవుతున్నారు
విసి ఆ అమ్మాయి నీ కాపాడాలని చూస్తున్నాడు అని అర్థం చేసుకున్న ఉస్మాన్ కిరణ్ ఎలాగైనా సరే వాళ్లని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారు దాంతో కిరణ్ కీ ఒక ఐడియా వచ్చింది ఉస్మాన్ తో ఇలా అన్నాడు "ఉస్మాన్ కాలేజీ స్టూడెంట్ తో వ్యబిచారం చేయిస్తూ పట్టుబడ్డ ప్రొఫెసర్ ఎలా ఉంది రేపు breaking news" అని అడిగాడు కిరణ్ "అరే భాయ్ సూపర్ ప్లాన్ దెబ్బకు పోరీ మన చేతిలో ఉంటుంది" అని సంబర పడ్డాడు ఉస్మాన్ వెంటనే కిరణ్ ఫోన్ తీసుకొని వాళ్ల నాన్న కింద పని చేసే ఒక అవినీతి పరుడు అయిన ఇనస్పెక్టర్ రమణ కీ ఫోన్ చేసి అంత చెప్పి వాళ్లని అరెస్ట్ చేయమని చెప్పాడు కిరణ్
ఇంటికి వెళ్లాక విసి కాలేజీ కీ రెడీ అవుతున్నాడు రుచి కిచెన్ లోకి వెళ్లి విసి కోసం వంట చేస్తుంది అలా రెడీ అయి బయటకి వచ్చాాడు విసి వేడి వేడి వంట గుమ్మ గుమ్మల తో స్వాగతం పలికింది రుచి ఆకలి మీద ఉన్న విసి కూర్చుని టిఫిన్ తింటున్నాడు అప్పుడే కాలింగ్ బెల్ సౌండ్ విని వెళ్లి తలుపు తీసింది రుచి ఎదురుగా ఇన్స్పెక్టర్ రమణ రుచి నీ తోసుకుంటు లోపలికి వచ్చాడు వచ్చి dinning table దెగ్గర కీ వెళ్లి విసి ముందు కూర్చుని " తన ఇంట్లోనే తన స్టూడెంట్స్ తో వ్యబిచారం చేయిస్తున్న ఒక ప్రొఫెసర్ ఏలా ఉంది రేపటి breaking news" అని వెటకారంగా అడిగాడు రమణ "చాలా చండాలంగా ఉంది" అని పొగరు గా చెప్పాడు విసి "సరే అయితే breaking news మార్చుకొని వస్తా" అని రుచి నీ తీసుకొని వెళ్లాడు రమణ రుచి ఎంత అరిచిన విసి పట్టించుకోలేేదు
మరుసటి రోజు ఉదయం విసి నిద్ర లేవగానే డోర్ బెల్ మొగింది వెళ్లి డోర్ తీస్తే రుచి రమణ ఎదురుగా ఉన్నారు రుచి ముఖం లో ఎక్కడ లేని ఆనందం చూశాడు విసి" హోం మినిస్టర్ గెస్ట్ హౌస్ లో వ్యబిచారం చేయిస్తూ పట్టుబడ్డ హోమ్ మినిస్టర్ కొడుకు నిర్వాహకుడు ఉస్మాన్ మృతి పరారి లో ఉన్న హోమ్ మినిస్టర్ కొడుకు కిరణ్ breaking news ఇది ఎలా ఉంది" అని అడిగాడు రమణ "ఆదిరింది అన్నయ్య" అని రమణ కీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు విసి
అలా అందరూ నవ్వుతూ లోపలికి వెళ్లారు "నేను కాఫీ తేస్తాను అండీ" అని లోపలికి వెళ్ళింది రుచి సరే అని ఇద్దరూ సోఫా లో కూర్చున్నారు "అంతా మనం అనుకున్నటే జరిగిందా అన్నయ్య" అని అడిగాడు విసి "ప్లాన్ చేసింది నువ్వు రా ఫెయిల్ అవుతుందా" అని నవ్వుతూ చెప్పాడు రమణ "సరే కానీ ఆ అమ్మాయి కోసం అంత రిస్క్ తీసుకుని మరీ ఇంత చేశావ్ ఎందుకు "అని చిలిపి గా అడిగాడు రమణ "ఆ అమ్మాయి నీ చూడగానే ఎందుకు తెలియని ఒక feeling మొదలైంది అన్నయ్య తన కోసం ఏమైనా చేయడానికి నా మనసు ఊరకలు వేస్తుంది ఐ థింక్ ఐ లవ్ హర్ "అని చెప్పాడు విసి ఇది మొత్తం కిచెన్ లో నుంచి వింటుంది రుచి తనకి కూడా విసి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది దాంతో తనకు తెలియకుండా నే విసి నీ ఎప్పుడో తన మనసు లోకి ఆహ్వానించింది తరువాత రమణ కాఫీ తాగేసి వెళ్లిపోయాడు
తరువాత విసి రుచి కీ తన అక్క వీ పాత బట్టలు ఇచ్చి కాలేజీ కీ రెడీ అవు అని చెప్పి తను రెడీ అయి వచ్చాడు అప్పుడే డ్రస్ మార్చుకొని వచ్చిన రుచి నీ చూసి అలాగే ఆగిపోయాడు తన జీవితంలో ఎంతో మంది అమ్మాయిలను చూసి కూడా ఇంత లా డిస్టర్బ్ కాలేదు కానీ ఈ అమ్మాయి నీ మాత్రం ఎంత చూసినా మళ్లీ మళ్లీ చూడాలి అని అనిపిస్తుంది విసి కీ అలా రుచి నీ కాలేజీ లో జాయిన్ చేయించి తన చదువుకు అని విధాలుగా సహాయం చేశాడు విసి అలా 2 నెలలు గడిచిపొయాయి
విసి కీ మెల్లగ భయం మొదలు అయింది అమ్మ వాళ్లు వస్తే రుచి నీ ఎలా మ్యానెజ్ చేయాలి అని ఆలోచిస్తుంటే విసి వాళ్ల అమ్మ నుంచి ఫోన్ వచ్చింది "రేయి వినోద్ మేము మా వీసా ఇంకా 3 నెలలు EXTENT చేయించుకున్నాం మీ అక్క కీ delivery టైమ్ దగ్గరికీ వచ్చింది నీ అల్లుడు నీ తీసుకొని ఒకే సారి Christmas holidays కీ అందరం వస్తాం" అని చెప్పి ఫోన్ పెట్టేసింది విసి కీ చాలా సంతోషం వేసింది అప్పుడే shopping నుంచి వచ్చింది రుచి" ఏంటి అంత హ్యాపీ గా ఉన్నారు "అని అడిగింది" ఎమ్ లేదు అమ్మ ఫోన్ వాళ్లు ఒకేసారి మన అల్లుడి ని తీసుకొని వస్తారు అంటా "అని చెప్పాడు
విసి మాటలో అర్థం తెలిసిన కూడా కావాలి అని "మన అల్లుడు ఏంటి తను మీ అక్క కొడుకు మీకు అల్లుడు అవుతాడు నేను ఏమైనా మీ పెళ్లాన్నా నాతో కలిపి అంటున్నారు "అని లోలోపల నవ్వుకుంటు అనింది రుచి" అయితే నా భార్య వీ అవుతావా "అని అడిగాడు విసి "నేను సరదాగా అన్నాను సార్" అని షాక్
లో చెప్పింది రుచి "నేను మాత్రం నిన్ను serious గా ఇష్టపడుతున్న "అని చెప్పాడు విసి వెంటనే విసి నీ గట్టిగా hug చేసుకోని ముద్దు పెట్టుకుంది రుచి "I love you విసి I love you so much" అని తన తల విసి గుండె మీద పెట్టి కన్నిరు కార్చింది అప్పుడు వినోద్ రుచి ముఖాని తన అరచేతిలో తీసుకొని నుదుటి పైన ముద్ద పెట్టి, కళ్లు పైన ముద్దు పెట్టి మెల్లగ పెద్దాలు పైన ముద్దు పెట్టాడు అలా వాళ్ల పెదవులు ఒకరి పెదవి పై ఒకటి పోట్లాడుకుంటున్నాయి
అలా పెద్దవులు మధ్య యుద్ధం జరుగుతుంటే తలుపు దెగ్గర నిలబడి ఇది అంత చూస్తూన్నారు జావిద్, ధనుష్, ఫాతిమ
వాళ్ళు అలా ముద్దు తన్మయత్వం లో ఉండటం తో జావిద్ తలుపు కొట్టాడు అప్పుడు ఈ లోకం లోకి వచ్చారు విసి రుచి తరువాత వాళ్లను చూసి కిచెన్ లోకి వెళ్లింది రుచి జావిద్, ఫాతిమ విసి నీ ఆటపటిస్తుంటే ధనుష్ మాత్రం చాలా చిరాకుగా మొక్కం పెట్టాడు అది ఎవరూ గమనించలేదు రుచి కాఫీ తీసుకొని అందరికీ ఇస్తుంది కానీ ధనుష్ మాత్రం తీసుకోలేదు తాగుడు అనుకోని silent గా ఉంది రుచి అప్పుడు జావిద్ " మొత్తానికి నాకూ మిగిలిన రెండు బాధ్యతలలో ఒకటి తీరిపోతుంది" అంటూ ఒక wedding card తీసి ఇచ్చాడు ఫాతిమ weds ధనుష్ అని ఉన్న ఆ card చూసి చాలా హ్యాపీగా తన ఫ్రెండ్ నీ గట్టిగా hug చేసుకున్నాడు విసి
"congrats రా బావ మొత్తానికి ప్రేమించిన అమ్మాయి నీ పెళ్ళి చేసుకుంటున్నావ్" అని మెచ్చుకొన్నాడు విసి "హ మీ బావ బావమర్ది ప్రేమ అప్పుతారా నువ్వు అంటే నాకూ ఇష్టం కాబట్టి వీళ్ల పెళ్లి గురించి నువ్వు చెప్పగానే ఒప్పుకున్నా" అని చెప్పాడు జాావిద్ దాంతో ధనుష్ మొహం వాడి పోయింది అది గమనించిన విసి ధనుష్ నీ కూల్ చేయడానికి ట్రే చేశాడు కానీ ధనుష్ వెళ్లి వస్తా అని బయటకి వెళ్లాడు, మరుసటి రోజు కాలేజీ canteen లో ధనుష్ కూర్చోన్ని విసి కోసం చూస్తున్నాడు
" ఏంటరా క్లాస్ లో ఉంటే ఫోన్ చేశావ్" అని ధనుష్ ఎదురుగా కూర్చున్నాడు విసి ధనుష్ తన మొబైల్ తీసి విసి కీ ఇచ్చి "ఈ ఫోటో చూడు బావ" అంటూ చూపించాడు అందులో రుచి నీ ఎవరో అబ్బాయి ముద్దు పెట్టుకున్నాడు రుచి కూడా మళ్లీ వాడికి ముద్దు ఇచ్చింది అది చూసి వినోద్ కీ గుండె పగిలింది అలా రుచి ఆ అబ్బాయి చాలా close గా ఉన్న pics అని చూశాడు విసి వెంటనే చాలా కోపం వచ్చింది, వెంటనే ఇంటికి వెళ్లాడు కానీ రుచి ఇంట్లో లేదు తన కోసం మొత్తం చూశాడు కానీ దొరకలేదు కోపం వచ్చి ఇంట్లో ఉన్న సామానులు పగలగొటాడు.
అప్పుడే రుచి లోపలికి వచ్చింది ఇంట్లో నీ సామానులు పగిలి పోవడం చూసి భయపడింది విసి చేతి కీ రక్తం కారుతుంటే వెళ్లి కట్టు కట్టడానికి ట్రై చేసింది కానీ విసి తన చేయి తోసెసి తన ఫోన్ లో ఉన్న pics చూపించాడు అవి చూసిన రుచి షాక్ అయి అంత లోనే తేరుకొని "వినోద్ let me explain అని ఏదో చెప్పబోయింది కానీ విసి వినిపించుకొలేదు "మా అమ్మ ఎప్పుడూ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అనేది అది ఎందుకో ఇప్పుడు అర్థం అయింది అయిన ఎవడు పడితే వాడి ముందు బట్టలు విప్పి బెడ్ ఎక్కి enjoy చేసే నీకు గుండె లో ఇంట్లో స్థానం ఇవ్వాలి అనుకున్నానే అది తప్పు" అని అన్నాడు అలా విసి అన్నాడో లేదో విసి చెంప చెల్లు మనిపించింది రుచి
" వాడు నా తమ్ముడు నా సొంత తమ్ముడు "అంటూ ఏడుస్తూ కింద కూర్చుని ఉండి పోయింది
రుచి అలా చెప్పగానే విసి ఒకసారి ఉన్న చోటే కూలబడిపొయాడు వెంటనే రుచి నీ ఓదార్చాడానికి చూశాడు కానీ రుచి మాత్రం విసి చేయి పక్కకి తోసేసి "please వినోద్ నువ్వు నన్ను నమ్మింది ఇంతేనా హా" అంటూ కోపం విసి కాలర్ పట్టుకుని " ఎమ్ అన్నావు అందరి ముందు బట్టలు విప్పి పక్క లో పడుకునే నాకూ life ఇద్దాం అనుకున్నావా హ నీకు తెలుసా ఎంత మంది ముందు విప్పానో ఎవరి ఎవరితో పడుకున్నానో చెప్పు విసి" అంటూ విసి కాలర్ పట్టుకుని అలాగే ఎడుస్తు విసి ఒడిలో ఒరిగిపొయింది, విసి కూడా రుచి నీ గట్టిగా కౌగిలించుకొన్నాడు" sorry రుచి నేను నిన్ను ప్రాణంకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నా నువ్వు నాకూ దూరం అవుతావు అన్న ఆలోచన కూడా నను చంపేస్తుంది రుచి "అంటూ ఏడుస్తూ రుచి నీ ఇంకా గట్టిగా దగ్గరికీ లాకున్నాడు తన కంటి నుంచి కన్నీరు కారి రుచి నుదుటి పైన కారింది
అయినా కూడా రుచి మనసు కరగలేదు" సార్ మీకు ప్రేమించిన అమ్మాయి అంటే తన గతం ఎలాంటిది అయిన గుండె నిండుగా ఆ గతం తనకి గుర్తుకు రాకుండా ప్రతి నిమిషం సంతోష పెట్టాలి కానీ ఇలా గుర్తు చేసి బాధ పెట్టకుడదు" అని చెప్పి లేచి బయటకు వేళ్ళుతుంటే డోర్ దెగ్గర ఫాతిమ రుచి నీ ఆపి "please రుచి
ఇది అంతా ధనుష్ నువ్వు అన్న విడిపోవాలి అని చేశాడు" అని జరిగింది అంతా చెప్పింది ఫాతిమ చెప్పింది అంతా విన్న విసి కోపం తో ధనుష్ ఇంటికి వెళ్లి ధనుష్ నీ దారుణంగా కొడుతూన్నాడు "రేయి మామ సారీ రా please వదిలేయి" అని బ్రతిమాలాడు కానీ non stop గా కొడుతూన్నే ఉన్నాడు
అప్పుడు ఫాతిమ వచ్చి విసి కాళ్లు పట్టుకుంది ఫాతిమ మొహం చూసిన విసి ధనుష్ నీ వదిలేశాడు అప్పుడు ధనుష్ జేబులో ఉన్న తాళి కింద పడింది అది తీసుకొని విసి వెంటనే పక్కనే ఉన్న రుచి మేడ లో కటేశాడు రుచి తో పాటు అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు తరువాత విసి రుచి నీ గట్టిగా తన వైపు లాకుని "రేయి నేను నిన్ను ఎప్పటికీ క్షమించేదేలేదు కానీ నిన్ను ఈ ఒక రోజే క్షమిస్తా" అని చెప్పి రుచి నీ తీసుకొని తన ఇంటికి వెళ్లాడు