Episode 007


సాయంత్రం నేను ఫ్రెష్ అయ్యి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇన్స్పెక్టర్ గారి ఇంటికి చేరుకున్నాను. అది ఒక రెండంతస్తుల బిల్డింగ్. బయట సెంట్రీ కాపలా కాస్తున్నాడు. నేను సెంట్రీ దగ్గరకు వెళ్లి నాపేరు చెప్పగా అతను నన్ను లోపలికి పంపించాడు. నేను లోపలికి వెళ్లి అక్కడ ఉన్న ఒక సర్వెంట్ ని కలిసి నేను ఇన్స్పెక్టర్ గారిని కలవాలని చెప్పాను. మీరు సోఫాలో కూర్చోండి నేను ఇప్పుడే సార్ ని పిలుచుకొని వస్తాను అని చెప్పి సర్వెంట్ లోపలికి వెళ్ళాడు. కొంతసేపటికి ఇన్స్పెక్టర్ గారు వస్తూ కనబడ్డారు. అతను వచ్చి సోఫాలో కూర్చుని, హ,, మిస్టర్ దీపక్ ఎలా ఉన్నావు? అని అడిగారు.

నేను బాగానే ఉన్నాను సార్. .... ఏం తీసుకుంటావు కూల్ ఆర్ హాట్? .... ఏం వద్దు సార్, ఒక గ్లాసు మంచినీళ్ళు తెప్పించండి చాలు. .... ఇన్స్పెక్టర్ మంచినీళ్లు తెమ్మని సర్వెంట్ కి చెప్పగా అతను మంచి నీళ్ళు తీసుకొని వచ్చి నాకు ఇవ్వగా నేను మంచి నీళ్ళు తాగాను. హ,, దీపక్ ఇంకేంటి? .... మీరే చెప్పాలి సార్. .... ముందు నువ్వు ఈ సార్ సార్ అనడం ఆపు. నా పేరు రుద్ర ప్రతాప్. సో,, నువ్వు నన్ను రుద్ర అని పిలిస్తే సరిపోతుంది. అర్థమైందా? .... ఇన్స్పెక్టర్ కొంచెం యంగ్ కావడంతో నాకు కూడా పెద్దగా అభ్యంతరం అనిపించలేదు. అందువలన సరే అని అన్నాను.

అయితే దీపు నేను నిన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నాను అని నువ్వు ఆలోచిస్తున్నావు కదూ? .... అవును. .... అసలు విషయం ఏమిటంటే దీపు, సూటిగా సుత్తి లేకుండా చెబుతున్నాను, నీ ధైర్యసాహసాలు నాకు చాలా నచ్చాయి. .... అదంతా,,, ఏదో మానవత్వంతో నా బాధ్యతగా భావించి చేసినవి. .... కరెక్టుగా చెప్పావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. ఈ రోజుల్లో సమాజం పట్ల ఇంత భాద్యతగా ఎవరు ఉంటున్నారు చెప్పు. అందుకే నువ్వు ఇన్స్పెక్టర్ లాగా నాకు అండర్ కవర్ గా పని చేయాలని కోరుకుంటున్నాను. నీ శక్తి మీద నాకు నమ్మకం ఉంది. అందుకు నీకు కావలసిన ట్రైనింగ్ అంత ఇప్పిస్తాను. .... కానీ,,,, నేనెలా సార్?? .... నీలో ఉన్న పట్టుదల, ధైర్య సాహసాలు అతి తక్కువ మందిలో ఉంటాయి. అన్యాయాన్ని ఎదిరించి పోరాడే తపన నీలో నాకు కనబడింది. నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్మగలను. నా స్టేషన్ లో అంతలా నమ్మదగ్గ మనుషులు ఎవరూ లేరు.

రుద్ర మాటలు విని నేను ఆలోచనలో పడ్డాను. కొంచెం ఆగి,, నేను కొంచెం ఆలోచించుకుని నీతో ఏదో ఒక విషయం చెప్తాను అని అన్నాను. .... సరే అలాగే, కానీ ఏ విషయము నాకు తప్పకుండా చెప్పాలి. .... సరే రుద్ర ఇక నేను వెళ్తాను అని చెప్పి నేను అక్కడ నుంచి బయటకు వచ్చాను. అక్కడినుంచి బయలుదేరి ఇంటికి వెళుతూ దారి పొడుగునా రుద్ర నాకు ఇచ్చిన ఆఫర్ అంగీకరించాలా వద్దా? అని ఆలోచిస్తూనే ఇంటికి చేరుకున్నాను. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి రాత్రి అయిపోవడంతో భోజనం వండుకొని తినేసి మంచం మీద పడి మళ్లీ అదే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాను. రుద్ర ఇచ్చిన ఆఫర్ అంగీకరించాలా లేదా? అని ఆలోచిస్తూనే ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలియలేదు.

మరుసటి రోజు పొద్దున్న అలారం సౌండ్ వినిపించడంతో కళ్ళు తెరుచుకున్నాయి. లేచి ఫ్రెష్ అయ్యి జాగింగ్ కోసం పార్క్ కి బయల్దేరాను. పార్కు చేరుకొని కొంచెం ఎక్సర్సైజులు చేసి జాగింగ్ చేస్తూ ఉండగా అను వచ్చి నన్ను కలిసింది. కానీ నేను ఆమెని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాను. కానీ ఆమె మళ్లీ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి, హలో మిస్టర్ దీపు ఎలా ఉన్నారు? అని అడిగింది. .... నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు మేడం? .... నేను కూడా బాగానే ఉన్నాను. కానీ మీరు నన్ను మేడం అని ఎందుకు పిలుస్తున్నారు? నేనేమైనా ముసలి దానిలా కనబడుతున్నానా? లేదంటే కాలేజ్లో స్ట్రిక్ట్ గా ఉండే టీచర్ లాగా కనపడుతున్నానా?

లేదు మేడం, అది ఏంటంటే మీరు నా బాస్ చెల్లెలు కదా? అంటే మీరు నాకు మేడం అవుతారు కదా? .... మా అన్నయ్యని సార్ అని పిలవకుండా పేరు పెట్టే పిలుస్తున్నారు కదా? మరి అలాంటప్పుడు నన్ను మాత్రం పేరుపెట్టి ఎందుకు పిలవడం లేదు? .... సారీ మేడం అని అన్నాను.

కానీ అసలు విషయం ఏంటంటే, నేనే కావాలని అను ని నాకు దగ్గర అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నాను. నాతో మాట్లాడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ఆమెకు కోపం తెప్పిస్తే ఆమె స్వయంగా నానుంచి దూరంగా వెళ్లిపోతుందని అలా చేస్తున్నాను. ఎందుకంటే రోజులు అసలే బాగోలేవు. రానురాను మనుషుల ఆలోచనలు దిగజారిపోతున్నాయి. నన్ను ఎవరు ఏమి అనుకున్నా నేను పెద్దగా బాధపడను. కానీ నా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే మాత్రం అందుకు నేనే బాధ్యుడిని అని భావిస్తాను. దానికి తోడు నా నష్టజాతకం ఎలాగూ ఉండనే ఉంది.

నేను అనుకున్నట్టే జరిగింది. నేను అను ని మేడం అని పిలవడం ఆమెకు ఎంత మాత్రం నచ్చలేదు. అందుకు ఆమె కోపం వచ్చి కాలును నేలకేసి తన్ని అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయింది. నేను కూడా నా జాగింగ్ మీద దృష్టి పెట్టాను. కొంతసేపటి తర్వాత అను మళ్లీ నా దగ్గరకు వచ్చింది. అయితే మిస్టర్ దీపు మీరు ఒక పని చేయండి. నన్ను మీరు "అను మేడం" అని పిలవండి. అలాగైనా మీ నోట్లో నుంచి నా పేరు పలుకుతారు కదా? అని అంది. దాంతో నేను ఆలోచనలో పడ్డాను. ఏం అమ్మాయిరా బాబు ఇది. ఇలా నా వెనకాల పడింది ఏంటి? అని మనసులో అనుకుంటూ ఆమె నుంచి తప్పించుకోవడానికి నా పరుగు వేగం పెంచాను. ఆ తర్వాత వేగంగా నా జాగింగ్ పూర్తి చేసుకుని పార్క్ లో నుంచి బయటపడి తొందరగా ఇంటికి చేరుకున్నాను.

అను నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకునే సరికి ఇంటి బయట హరిత అక్క నిల్చుని కనబడింది. హాయ్ అక్క ఎలా ఉన్నావ్? .... హాయ్ తమ్ముడు నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావ్? .... నేను కూడా బాగానే ఉన్నా అని చెప్పి డోర్ లాక్ ఓపెన్ చేసి, లోపలికిరా అక్క అని పిలిచాను. ఇద్దరం లోపలికి వెళ్ళిన తర్వాత అక్క తలుపు మూసి గడియ పెట్టింది. నేను మంచం మీద కూర్చుని నా షూస్ విప్పుతుంటే, అక్క మంచం పక్కన నిల్చుని తన చున్నీ తీసి బెడ్ మీద పడేసి గబగబా తన కుర్తి పైజామా విప్పి పడేసి, బ్రా పాంటీ లు కూడా తీసేసి, తమ్ముడు ఒక్క పది నిమిషాల్లో స్నానం చేసి వచ్చేస్తాను అని చెప్పి బాత్రూం లోకి దూరింది.

అదేంటి నా కుటుంబ సభ్యులు మొత్తం నన్ను ఇంటి నుంచి వెలివేశారు అని చెప్పాను కదా? మరి ఈ అక్క ఎక్కడిది అని ఆలోచిస్తున్నారా? మీకు ఒక విషయం చెప్పాలి. నిన్న నేను కలగన్నట్టు సెక్స్ నాకు కొత్తేమి కాదు. కానీ నాకు కల అలా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నేను మొట్టమొదటి సారి సెక్స్ చేసింది హరిత అక్కతోనే. అసలు విషయం ఏమిటంటే, ఒక సంవత్సరం క్రితం నాకు కాలేజ్ సెలవులు వచ్చినప్పుడు ఖాళీ సమయంలో నేను అటు ఇటు తిరుగుతూ నాకు తెలియని కొత్త విషయాలను గురించి తెలుసుకునే వాడిని. అలా ఒకరోజు పక్క ఊరిలో ఏదో పర్యాటక ప్రాంతం గురించి విని చూడటానికి వెళ్లాను.

అటు నుంచి తిరిగి బయలుదేరేటప్పడికి సాయంత్రం పొద్దుపోయింది. నేను అక్కడి బస్టాండ్ కి బయలుదేరి ఒక వీధిలో నుంచి నడుచుకుంటూ వస్తూ ఉండగా పెద్దగా కేకలు వినిపించాయి. అది ఒక అమ్మాయి కేక. ఆ ప్రాంతము ఊరికి కొంచెం దూరంగా ఉంది. అది ఒక బ్రోతల్ ఏరియా అని నాకు తెలీదు. అందులో చివరిగా ఉన్న ఒక ఇంట్లో నుంచి కేకలు వినబడ్డాయి. ఆ వీధిలో ముందర వైపు ఉన్న ఇళ్ళ దగ్గర జనంతో అంతా సందడి సందడిగా ఉంది. కానీ చివరగా ఉన్న ఆ ఇంటి దగ్గర మాత్రం పెద్దగా జనసంచారం లేదు. కేకలు వినపడడంతో నేను ఒక్కసారిగా ఆగి చుట్టూ చూశాను.

కానీ నాకు ఎవరూ కనపడలేదు. కానీ ఎందుకో అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మనసు రాలేదు. ఒక 10 నిమిషాల పాటు అక్కడే నిల్చొని కేకలు వినబడుతున్న ఇంటిని కనుక్కోవడానికి ప్రయత్నం చేశాను. అది ఒక రెండంతస్తుల బిల్డింగ్ చాలా పెద్ద ఇల్లు. బహుశా చాలా ఎక్కువ గదులే ఉన్నట్టు ఉన్నాయి. సడన్ గా ఆ ఇంట్లో నుంచి ముగ్గురు మనుషులు డోర్ తెరుచుకుని బయటకు వచ్చారు. అందులో ఒక మగ వ్యక్తి ఇద్దరు ఆడ వ్యక్తులు ఉన్నారు. మగవ్యక్తి ఇద్దరు ఆడ వ్యక్తులలో చిన్నదైన ఒక అమ్మాయిని కొడుతూ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ గేటు తీసి రోడ్డుపైకి లాక్కుంటూ వచ్చాడు. ఆ వెనకే మరో ఆడమనిషి ఆ అమ్మాయిని బండ బూతులు తిడుతూ వచ్చింది.

ఆ మగవ్యక్తి ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కాలితో తంతూ, చెప్పిన మాట వినవా లంజముండ, నీ పూకు కోసి కారం పెడతా నీయమ్మని దెంగా,, చెప్పింది చెప్పినట్లు చేయాలి లేదంటే రోడ్డుమీద కుక్కలతో దెంగిస్తాను లంజకానా అంటూ నోటికొచ్చినట్టు తిడుతున్నాడు. అప్పుడే నా దృష్టి దెబ్బలు తింటున్న ఆ అమ్మాయి మీద పడింది. చూడగానే ఒక్కసారిగా షాక్ తిన్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి ఒంటి మీద నూలుపోగు లేదు. పూర్తి నగ్నంగా ఏడుస్తూ దెబ్బలకు తాళలేక కేకలు పెడుతూ ఉంది. వెంటనే నాకు కొడుతున్న ఆ వ్యక్తి మీద పిచ్చికోపం లేచింది. కానీ నేను ఆ ప్రాంతానికి కొత్తవాడిని కావడంతో జరుగుతున్న సంఘటన దేనికోసం జరుగుతుందో తెలియక వెంటనే ఏం చేయాలో అర్థం కాలేదు.

ఎవరైనా వచ్చి ఆపుతారేమో అని చుట్టూ ఒకసారి చూశాను. ఆ ఇంటికి ఒక వంద అడుగుల దూరంలో మనుషులు అందరూ తిరుగుతున్నారు కానీ ఇక్కడ ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆమె పరిస్థితి చూసి నాకు చాలా జాలి కలిగింది. వెంటనే ముందుకు కదిలి వాళ్ల దగ్గరికి వెళ్లి ఆ కొడుతున్న వ్యక్తిని కాలర్ పట్టుకుని వెనక్కి లాగి మొహం మీద లాగి ఒక గుద్దు గుద్దాను. అక్కడ ఏరియా కొంచెం చీకటిగా ఉండడంతో నేను వాళ్ల దగ్గరకు వచ్చిన విషయాన్ని వాళ్లు గమనించలేకపోయారు. నేను కొట్టిన దెబ్బకి ఆ వ్యక్తి రోడ్డు మీద పడ్డాడు. ఇంతలో అక్కడే ఉన్న ఆడవ్యక్తి అకస్మాత్తుగా జరిగిన పరిణామానికి నివ్వెరపోయి తిరిగి తేరుకుని, ఎవడ్రా నువ్వు? అని అరిచింది.

ఒక ఆడది అయ్యుండి ఆ అమ్మాయిని రక్షించాల్సినది పోయి అతను కొడుతుంటే పక్కనే ఉండి బండ బూతులు తిడుతున్న ఆమె మీద నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే ఆమెకు కూడా ఒక చెంప దెబ్బ ఇచ్చాను. దాంతో ఆమె అరవడం మొదలు పెట్టింది. ఇంతలో రోడ్డు మీద పడి ఉన్న ఆ అమ్మాయి పైకి లేచి నా చెయ్యి పట్టుకుని గబగబా అక్కడ్నుంచి పరిగెత్తి నన్ను లాక్కుంటూ ఆ వీధి వెనుక వైపు చీకట్లోకి తీసుకొని వెళ్ళిపోయింది. అలా ఒక అయిదు నిమిషాలు పరిగెత్తిన తర్వాత చీకట్లో పొదలమాటున దాక్కున్నాము. పరిగెత్తుకొని రావడం వలన ఇద్దరం భారంగా ఊపిరి పీల్చుకుంటూ ఆయాస పడుతున్నాము. ఒక అయిదు నిమిషాలు అక్కడే అలాగే వేచి మేము వచ్చిన వైపు ఎవరైనా వస్తున్నారేమో అని చూసాము.

కొంత దూరంలో చిన్న అలికిడి వినిపించినప్పటికీ తర్వాత ఆ ప్రాంతం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. మరో పది నిమిషాలు అక్కడే వెయిట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి మాట్లాడుతూ, తమ్ముడు నువ్వు ఇక్కడినుంచి పారిపో. లేదంటే వాళ్లకు దొరికితే చంపేస్తారు అని చెప్పింది. నా పక్కన ఒక అమ్మాయి నగ్నంగా ఉంది అన్న విషయం నాకు అప్పుడు గుర్తుకు వచ్చింది. కానీ నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇప్పటిదాకా ఈ అమ్మాయి అక్కడ ఒకడి చేతిలో చావు దెబ్బలు తింటుంది. ఇప్పుడేమో నన్ను ఇక్కడి నుంచి పారిపొమ్మని లేదంటే వాళ్ళు చంపేస్తారని సలహా ఇస్తోంది. అసలు జరుగుతున్నది ఏమిటో నాకు అర్థం కాలేదు.

కానీ కొంచెం ఆలోచించుకుని, మరి మీరు? అని అడిగాను. .... వాళ్లు ఎలాగూ నా కోసం వెతుకుతారు. ఏదో ఒక సమయంలో ఇటువైపు రావచ్చు కూడా. ఈ రోజు నాకు చావు రాసి పెట్టినట్టుంది. కానీ అనవసరంగా నువ్వెందుకు వాళ్ల చేతిలో చావడం. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నీ పరిస్థితి కూడా నాలాగే మారుతుంది, చెప్పింది విని తొందరగా వెళ్ళిపో అని కొంచెం గట్టిగానే చెప్పింది. నాకెందుకో అటువంటి పరిస్థితిలో ఆమెను వదిలి వెళ్లాలని అనిపించలేదు. ఆమెతో మాట్లాడుతూ, కానీ అక్క ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? వాళ్ల నుంచి ఎలా తప్పించుకుంటావు? నిన్ను ఇలా ఈ స్థితిలో వదిలేసి నేను వెళ్ళలేను అని చెప్పాను.

నీకు అర్థం కావడం లేదు తమ్ముడు. వాళ్లు నరరూప రాక్షసులు, ఏం చేయడానికైనా వెనకాడరు. నాకోసం నీ ప్రాణాల మీదికి తెచ్చుకోకు. నాలాంటి వాళ్లకి ఏదో ఒక రోజు ఇలాంటి చావే వస్తుంది. దాని గురించి నువ్వు ఏమి ఆలోచించొద్దు. వెంటనే ఇక్కడ నుంచి చీకట్లో తప్పించుకుని వెళ్ళిపో అని చెప్పింది. .... లేదక్క నిన్ను ఇలా వదిలేసి వెళ్ళను. నువ్వు కూడా నాతో పాటు వచ్చేయ్. నువ్వు ఎక్కడికి వెళ్లాలో చెప్పు నిన్ను అక్కడ దించేసి నేను వెళ్ళిపోతాను అని అన్నాను. వెంటనే ఆ అమ్మాయి నా బుగ్గ మీద ముద్దు పెట్టి ఏడుస్తూ, నన్ను ఇక్కడినుంచి తీసుకొని వెళ్ళిపోవడం అంత సులువైన పని కాదు. ఈ చుట్టుపక్కల వీధులన్నీ వాళ్ళ మనుషులతో నిండి ఉంది.

పైగా ఇప్పుడు నా ఒంటి మీద బట్టలు కూడా లేవు. ఇలా ఎక్కడికి వెళ్ళినా నన్ను మళ్ళీ వాళ్ల దగ్గరికి చేర్చుతారు. వాళ్ళ నుండి తప్పించుకోవడం అంత సులువైన పని కాదు. .... వెంటనే నేను నా షర్ట్ విప్పి ఆమె చేతికి అందించి, ముందు ఈ షర్ట్ వేసుకో అక్క ఆ తర్వాత ఏం చేద్దామో ఆలోచిద్దాం అని అన్నాను. వెంటనే ఆమె నా షర్ట్ అందుకని వేసుకుంది. మళ్లీ ఒకసారి మేము ఇద్దరం వచ్చిన వైపు ఎవరైనా వస్తున్నారో లేదో అని చూసాము. కానీ ఎటువంటి అలికిడి వినపడకపోవడంతో కొంచెం పైకి లేచి చూసాము. చుట్టుపక్కల ఎవరూ కనపడలేదు. మేము ఉన్న చోటు నుంచి కొన్ని అడుగులు ముందుకు వేసి జాగ్రత్తగా పరిశీలించాను. ఎవరూ లేరని నిర్ధారించుకుని మళ్లీ పొదల మధ్యకు వెళ్లి ఆమె దగ్గర కూర్చున్నాను.

ఇక్కడి నుంచి బస్టాండ్ కి ఎలా వెళ్లాలో నీకు తెలుసా? అని ఆమెను అడిగాను. ఆమె కొంచెం ఆలోచించి, మనం ఇప్పుడు ఆ వీధికి వెనుక వైపు ఉన్న పోరంబోకు స్థలం వైపు వచ్చాము. కానీ ఇటు వైపు నుంచి ఊర్లో బస్టాండ్ కి వెళ్ళే దారి ఏమైనా ఉందో లేదో నాకు సరిగ్గా తెలీదు అని చెప్పింది. దాంతో ఏం చేయాలో తెలియక మరి కొంచెం సేపు అక్కడే గడిపాం. రాను రాను మరింత చీకటి పడుతోంది. ఇంకా ఎక్కువ సేపు అక్కడే ఉంటే గనుక ఆ అక్క చెప్పినట్టు వాళ్ళు వచ్చినా వస్తారు అనిపించింది. అలాగే కూర్చుంటే ఏమి లాభం లేదు అని భావించి, అక్క,, నాతో రా! అని చెప్పి ఆమె చేయి పట్టుకొని మేము వచ్చిన వైపు కాకుండా మరో వైపు పరుగులు తీశాము.

అలా ఒక పావుగంట సేపు ఎటువైపు వెళుతున్నామో తెలియదు కానీ పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్లేసరికి కొన్ని గుడిసెలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ అంతా చీకటిగా ఉంది. నెమ్మదిగా శబ్దం చేయకుండా నడుచుకుంటూ వెళ్లి ఆ గుడిసెలు మాటున నక్కి నక్కి దాక్కుంటూ మరికొంచెం ముందుకు వెళ్లేసరికి ఒక గుడిసె వెనక వైపు తీగ మీద ఒక లుంగీ ఆరబెట్టి ఉంది. అది చూసి నేను చప్పుడు చేయకుండా దగ్గరకు వెళ్లి దానిని తీసుకుని వచ్చి అక్క చేతికి అందించాను. అక్క వెంటనే ఆ లుంగీని తన నడుముకు చుట్టుకుని కట్టుకుంది. ఆ తర్వాత మళ్ళీ నేను నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ మరి కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక రోడ్డు కనపడింది.

అక్క నీకు ఈ ప్రాంతం ఎక్కడ ఉందో తెలుసా? అని అడిగాను. ఆమె అటూ ఇటూ చూసి ఒకవైపు మినుకు మినుకు మంటూ రోడ్డుపై ఉన్న దుకాణాల వెలుగు చూసి, బహుశా ఊరు అటువైపు ఉంది కాబోలు అని అంది. అంటే ఈ రోడ్డు మీద ఊర్లో నుంచి బయటికి బస్సులు వచ్చే అవకాశం ఉంది అని అనుకున్నాను. కానీ ఇప్పుడు సమయం ఎంత అయిందో తెలియదు. బస్సులు వెళ్ళే సమయం ఉందో లేదో కూడా తెలీదు. అలా అని ఊరిలో ఉన్న బస్ స్టాండ్ వైపు వెళ్ళలేము. ఎందుకంటే అక్కడ అక్కను ఎవరైనా గుర్తుపట్టే ప్రమాదముంది. అందువల్ల నేను కొంచెం ఆలోచించి, మనం ఇటువైపు నడుచుకుంటూ వెళ్దాం. ఒకవేళ ఏదైనా బస్సు గాని మరి ఏదైనా వాహనం గాని కనిపిస్తే దానిలో తప్పించుకోవచ్చు అని చెప్పాను.

అక్క కొంచెం ఆలోచించి, కానీ తమ్ముడు ఇప్పుడు ఎక్కడకని వెళ్లగలం. నాకు ఈ ప్రాంతం గురించి ఏమీ తెలీదు అని చెప్పింది. ..... నాది కూడా ఈ ఊరు కాదు అక్క. నేను ఇక్కడ ఒక ప్రాంతం చూద్దామని వచ్చాను. నేను పక్క ఊర్లో సిటీలో ఉంటాను. నేను తిరిగి మా ఇంటికి వెళ్ళిపోవడానికి బస్టాండ్ కి వెళ్తుంటే మధ్యలో ఈ సంఘటన చూసి ఆగాను. ఒక పని చేద్దాం. నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చేయ్. ఆ తర్వాత నువ్వు నీకు కావలసిన చోటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాను. అక్క మళ్ళీ ఆలోచించి, సరే తమ్ముడు, కానీ మీ ఇంట్లో ఏమనుకుంటారో? ..... అనుకోడానికి అక్కడ ఎవరూ లేరు అక్క. నేను ఒక్కడినే ఉంటాను. మనము ఇక్కడ ఎక్కువ సేపు ఉండటం అంత మంచిది కాదు అనిపిస్తుంది. నువ్వు ఎటువంటి భయం లేకుండా నాతో రావచ్చు అని చెప్పడంతో ఆమె కూడా సరే అంది.

ఆ తర్వాత ఆ రోడ్డు వెంబడి నడుచుకుంటూ మరో పావుగంట నడిచే సరికి వెనక వైపు నుండి ఒక బస్సు రావడం గమనించాను. వెంటనే చేతులెత్తి ఆపగా అదృష్టం కొద్దీ బస్సు ఆపారు. బహుశా చివరి బస్సు అయి ఉంటుంది. బస్సు అంతా చాలా ఖాళీగా ఉంది. మేము బస్సు ఎక్కి టికెట్ తీసుకుని వెనుక వైపు వచ్చి కూర్చున్నాము. టికెట్ తీసుకునేటప్పుడు నా ఒంటి మీద చొక్కా లేకపోవడంతో కండక్టర్ నా వైపు అనుమానంగా చూసాడు కానీ ఏమీ అనలేదు. మొత్తానికి అక్కడ నుంచి బయటపడి నేను ఉండే సిటీకి చేరుకున్నాము. మేము సిటీలో బస్సు దిగేసరికి రాత్రి 10:30 కావచ్చింది. ఇంటికి వెళ్ళడానికి ఆటో చూసుకుందాం అనిపించినప్పటికీ ఈ సమయంలో ఒక ఆడపిల్లను పక్కన పెట్టుకుని వెళ్లడం మంచిది కాదేమో అని అక్కడే ఉన్న ఒక కిరాణా బడ్డీ దగ్గర అక్కను నిల్చోబెట్టి కొన్ని అడుగుల దూరంలో ఉన్న ఒక టిఫిన్ బండి దగ్గరకు వెళ్లి ఇద్దరికీ టిఫిన్ ప్యాక్ చేయించి తిరిగి అక్క దగ్గరికి వచ్చి ఇంటికి నడుచుకుంటూ బయల్దేరాం.

రాత్రి కావడంతో రోడ్ల మీద జనసంచారం లేకపోవడంతో ఎవరి కంట పడకుండా ఒక అరగంటలో ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాము. డోర్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి తిరిగి డోర్ లాక్ చేసే వరకు కొంచెం కంగారుగానే అనిపించింది. నేను వెళ్లి మంచం మీద కూర్చోగా అక్క డోర్ పక్కన గోడను ఆనుకుని నేల మీద కూర్చుని కాళ్లు ముడుచుకుని మోహాన్ని తన కాళ్ళ మధ్య పెట్టుకొని మౌనంగా రోదిస్తుంది. ఆ సమయంలో ఆమెను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు. ఒక 10 నిమిషాలు గడిచిన తర్వాత, అక్క అలా ఏడవకు. ఇప్పటికైతే నీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ముందు లేచి మొహం కడుక్కునిరా టిఫిన్ చేద్దువు గాని అని అన్నాను.

ఆమె తల ఎత్తి కళ్ళు తుడుచుకుని పైకి లేచి నా దగ్గరకు వచ్చి ఒకసారి నన్ను గట్టిగా హత్తుకుని నా బుగ్గ మీద ముద్దు పెట్టి, చాలా థ్యాంక్స్ తమ్ముడు. ఈ రోజు కనుక నువ్వు నన్ను చూసి ఉండకపోతే ఈ పాటికి నేను చచ్చి ఉండేదాన్ని. నువ్వు నీ ప్రాణాలకు తెగించి నన్ను రక్షించావు అని కన్నీళ్ళు కార్చింది. .... ఇప్పుడు అవన్నీ ఎందుకు అక్క? ముందు వెళ్లి మొహం కడుక్కునిరా. టిఫిన్ చేసి పడుకుందువు గాని, పొద్దున లేచిన తర్వాత అన్ని మాట్లాడుకోవచ్చు అని చెప్పి ఆమెను బాత్రూమ్ లోకి పంపించాను. ఒక పది నిమిషాల తర్వాత ఆమె బయటకు వచ్చిన తర్వాత నేను కూడా బాత్రూం లోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి తెచ్చుకున్న ప్యాకెట్ ను ఓపెన్ చేసి ఇద్దరం టిఫిన్ చేసాము. ఆ తర్వాత ఆమెనే ప్లేట్లు శుభ్రంగా కడిగి పెట్టి, నా కోసం మంచం సర్దిపెట్టి నన్ను ఒక దుప్పటి అడిగి మంచం కింద నేలపై వేసుకుని పడుకుంది. నేను కూడా జరిగిన సంఘటన అంతా తలుచుకుంటూ మంచం మీద నిద్రలోకి జారుకున్నాను.
Next page: Episode 008
Previous page: Episode 006