Episode 014
ప్లాష్ బ్యాక్ కంటిన్యూ,,,,,,
పార్వతీ అమ్మతో అలా రోజులు గడుస్తూ పోతున్నాయి. మా ఇద్దరి మధ్య అనుబంధం మరింత దృఢంగా మారిపోయింది. పార్వతి అమ్మ పూర్తిగా నాతోనే గడుపుతోంది. అప్పుడప్పుడు మాత్రమే తన ఇంటికి వెళ్లి వస్తోంది. అలా ఒక ఆరు నెలలు గడిచిన తర్వాత ఒకరోజు పార్వతి అమ్మ మాట్లాడుతూ, నాన్న దీపు నేను నీకోసం కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాను అని చెప్పింది. .... నిజంగానా అమ్మ? ఐ లవ్ యు అమ్మ అని సంతోషంగా అన్నాను. .... పార్వతి అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగిలించుకొని నా పెదవుల పైన ముద్దు పెట్టి నన్ను ముద్దు చేస్తూ ఐ లవ్ యు టూ నాన్న. పద రెడీ అవుదువు గాని మనము షాపింగ్ కి వెళ్ళాలి. నీకోసం కాలేజ్ యూనిఫామ్ తీసుకోవాలి. ఇంకా పుస్తకాలు కూడా తీసుకోవాలి అని అంది.
యధావిధిగా ఇద్దరం కలిసి స్నానం చేసి తయారయ్యి మార్కెట్ కి వెళ్ళాము. మాకు కావలసిన సామాన్లు అన్నీ తీసుకొని తొందరగా షాపింగ్ ముగించుకుని ఇంటికి వచ్చాము. ఆ సమయంలో నన్ను 4వ తరగతిలో అడ్మిట్ చేశారు. అప్పటికే నా తల్లి చనిపోవడం, నన్ను ఇంట్లో నుంచి గెంటి వేయడం తర్వాత పార్వతి అమ్మతో గడిపిన కాలం మూలంగా ఒక అకడమిక్ ఇయర్ వేస్ట్ అయిపోయింది. అలా ఆ రాత్రి కూడా గడిచిపోయింది. మరుసటి రోజు పొద్దున్న మేము చాలా తొందరగా నిద్ర లేచాము. పార్వతి అమ్మ నేను కాలేజ్ కి వెళ్లడానికి నన్ను తయారుచేసింది. నాకు టిఫిన్ తినిపించి నన్ను కాలేజ్ దగ్గర దింపి వచ్చింది.
నిజానికి నాకు పార్వతి అమ్మని వదిలి వెళ్లాలని లేకపోయినా కాలేజ్కి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు చదువుకోవడం అంటే కూడా ఇష్టం. అలా నేను అన్యమనస్కంగానే కాలేజ్ లోపలికి వెళ్ళి కూర్చున్నాను. టీచర్ నన్ను అందరి పిల్లలకి పరిచయం చేశారు. ఆ తర్వాత టీచర్ పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. నా జీవితంలో మళ్లీ చదువు ప్రారంభమైంది. ఇక ఆరోజు నుంచి కాలేజ్ కి వెళ్లడం, తిరిగి వచ్చి పార్వతి అమ్మతో ఆడుకోవడం, పార్కులు షాపింగ్ అంటూ పార్వతి అమ్మతో వెళ్లి ఎంజాయ్ చేయడం తిరిగి రాత్రుళ్ళు ఇద్దరం కలిసి స్నానం చేసి భోజనం తిని ఒంటి మీద బట్టలు లేకుండా పడుకోవడం ఇది మా దినచర్య.
అలా మరో సంవత్సరం గడిచిపోయింది. పార్వతి అమ్మ నాకు చాలా విషయాలు నేర్పింది. నాకు నేనుగా వంట చేసుకోవడం, షాప్ కి వెళ్లి కావలసిన సామాన్లు తెచ్చుకోవడం, ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం ఇలా నిత్యం అవసరమయ్యే పనులు అన్నింటిని చాలా జాగ్రత్తగా నాకు అలవాటు చేసింది. ఆమెకు నేనంటే ఎనలేని ప్రేమ. అలాగే నాకు కూడా ఆమె దగ్గర ఉంటే చాలా ధైర్యంగా ఉండేది. ఆమెతో కలిసి నగ్నంగా ఉండడం నాకేమీ విచిత్రంగా అనిపించేది కాదు. ఆమె కూడా నాతో అంతే ఫ్రీగా ఉండేది. ఎందుకంటే నాకు కాలేజీ, నా ఇల్లు మరియు పార్వతి అమ్మ ఇదే లోకం. ఇది తప్ప నేను ఎవరిని కలిసే వాడిని కాను. సమాజంలో మిగిలినవారంతా ఎలా ఉంటున్నారు అన్న అవగాహన ఉండేది కాదు.
అలా మరికొంత కాలం గడిచింది. నేను తరగతి మారాను. చదువుల్లోను ఆటల్లోనూ అందరికంటే ముందు ఉండేవాడిని. నన్ను కాలేజ్ లో దింపిన తర్వాత పార్వతి అమ్మ తన ఇంటికి వెళ్ళేది. మళ్లీ నన్ను కాలేజ్ నుంచి ఇంటికి తీసుకు రావడానికి కాలేజ్ కి వచ్చేది. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు నేను కాలేజ్కి వెళ్లే వరకు నాతోనే ఉండేది. అలా ఒకరోజు పార్వతి అమ్మ నన్ను కాలేజ్ దగ్గర దింపి వెళ్లిపోయిన తర్వాత ఎందుకో గాని ఆ రోజు చాలా ఆందోళనగా అనిపించింది. మనసు ఏదో కీడు శంకించడంతో ఏదో తెలియని ఆత్రుత మొదలైంది. కానీ అలాగే నిరుత్సాహంగా క్లాస్ లోకి వెళ్లి కూర్చున్నాను.
నన్ను కాలేజ్లో దించి ఇంటికి వెళ్ళిన పార్వతి అమ్మ నేరుగా తన ఇంటికి వెళ్లింది. ఆ సమయానికి తన ఇంట్లో వాళ్ళందరూ టిఫిన్ చేస్తున్నారు. ఆ ఇంట్లో పార్వతి అమ్మ అన్న, వదినలు మరియు వారి కుమార్తె ఉంటారు. పార్వతి అమ్మ అలా ఇంట్లోకి వెళ్లిందో లేదో ఇంటి బయట 2 కార్లు వచ్చి ఆగాయి. వాటిలోనుంచి కొంతమంది మనుషులు దిగి ఇంటి వైపు పరిగెత్తారు. లోపలికి వెళ్లి అక్కడున్న సామాన్లు అన్నీ చిందరవందర చేస్తూ పగలగొట్టడం మొదలుపెట్టారు. జరుగుతున్న హఠాత్పరిణామానికి విస్తుపోయి కంగారు పడుతూ పైకి లేచి వాళ్లని అడ్డుకోవడానికి వెళ్లిన పార్వతి అమ్మ అన్నయ్యను ఆ వచ్చిన వాళ్ళలో ఒకడు చాకుతో పీక మీద దాడి చేశాడు. దాంతో అతను అక్కడికక్కడే కుప్పలా కూలబడిపోయాడు.
అది చూసి ఇంట్లో ఉన్న మిగిలిన ముగ్గురు ఆడవాళ్ళు భయంతో పరుగులు తీయడం మొదలుపెట్టారు. కానీ తొందర్లోనే వాళ్లంతా కూడా శవాలుగా మారారు. ఆ వచ్చిన దుండగులు తమ పని పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్వతి అమ్మ అన్నయ్య బిజినెస్ కి సంబంధించిన శత్రువులు ఆ దుండగులను పంపించారని అందరూ అనుకోవడం నాకు ఆ తర్వాత తెలిసింది.
మరోపక్క కాలేజ్లో ఉన్న నాకు ఏదో తెలియని ఆందోళనతో చాలా అసహనంగా ఉంది. ఏదో తెలియని కంగారుతో మాటిమాటికి ఒళ్ళంతా చెమటలు పట్టిస్తోంది. చాలా సేపటి వరకు ఓపిక పట్టినప్పటికీ ఇక భరించలేక ఇంటర్వెల్ టైం లో కాలేజ్ నుంచి ఇంటికి బయలుదేరాను. కానీ నాకేం తెలుసు నేను ఇంటికి వెళ్లేసరికి నా కోసం నా జీవితంలోని ఒక చేదు నిజం వేచి చూస్తుందని. నా జీవితంలో ఎదుర్కోబోయే అతిపెద్ద తుఫాన్ గురించి ఏమీ తెలియకుండానే నేను ఇంటి వైపు అడుగులు వేస్తున్నాను.
ఇల్లు దగ్గర పడటంతో నేను ఇంటి వైపు పరిగెత్తాను. కానీ నేను నా ఇంటికి వెళ్లే ముందు పార్వతి అమ్మ ఇంటి దగ్గర చాలామంది గుమిగూడి ఉండడం చూశాను. అక్కడ చాలా జనం ఉన్నారు. అక్కడ చాలా మంది సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఒక అంబులెన్స్ కూడా ఉంది. అది చూసి నేను కూడా అక్కడికి వెళ్లాను. అంతలో కొంతమంది లోపలి నుండి శవాలను బయటకు తీసుకువచ్చారు. అన్నిటి మీద తల నుంచి కాళ్ల వరకూ పూర్తిగా తెల్లటి వస్త్రం కప్పబడి ఉంది. ఆ దృశ్యం చూడగానే నాకు నా కన్నతల్లి జ్ఞాపకాలు కళ్ళముందు కదలాడాయి. అందుకే వెంటనే నేను అక్కడ నుంచి వెనుదిరిగి వెళ్ళిపోతుంటే సరిగ్గా అదే సమయానికి ఒక శవం మీద ఉన్న తెల్లటి వస్త్రం గాలికి రెపరెపలాడుతూ పక్కకి జరిగింది. అప్పుడు నేను అటు వైపు చూసి ఆ శవం ముఖం కనబడటంతో నేను అదిరిపడి చిగురుటాకులా వణికిపోయాను.
నా కళ్ళలో నుంచి నీళ్లు జలజలా రాలిపోతున్నాయి. నేను నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆ శవం దగ్గరకు వెళుతున్నాను. ఆ శవం దగ్గరకు చేరుకుని నేను బోరున ఏడవడం మొదలు పెట్టాను. ఎందుకంటే అది నా పార్వతి అమ్మ శవం. నేను శవం మీద పడి బల్లిలా అతుక్కుపోయి ఏడుస్తూ ఉండటంతో దానిని మోసుకు వెళుతున్న బాయ్స్ స్ట్రెచర్స్ కిందికి దింపారు. నేను శవం మీద పడి, అమ్మ, అమ్మ,,, అమ్మ లెవ్వమ్మా,,, అమ్మ,, అమ్మ,, అమ్మ లెవ్వమ్మా,,, అమ్మా,,, అంటూ బిగ్గరగా ఏడుస్తున్నాను. ఇంతలో ఒక వ్యక్తి ముందుకు వచ్చి నా భుజాలు పట్టుకుని లేపుతూ, ఊరుకో బాబు వాళ్లు ఎప్పటికీ ఇక లేవలేరు అని అన్నాడు.
అలా ఎందుకు లేవలేరు? అమ్మ లెవ్వమ్మా,, అమ్మ ప్లీజ్ లెవ్వమ్మా,,, ఎప్పటికీ నువ్వు నన్ను వదిలి వెళ్ళను అని ప్రామిస్ చేసావు. ఇప్పుడు ఎందుకు ఇలా వెళ్లిపోయావు? నా కన్నతల్లి లాగే నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయావా? అమ్మ,, లెవ్వమ్మా,, ప్లీజ్,,,, అలా అరుస్తూ ఏడుస్తూ కొంతసేపటికి నేను స్పృహ కోల్పోయాను. నేను కళ్ళు తెరచి చూసే సరికి హాస్పిటల్ లో ఉన్నాను. ఇందాక నా భుజం పట్టుకుని నన్ను సముదాయించిన వ్యక్తి నా దగ్గర నిల్చొని ఉన్నాడు. అతన్ని చూసిన వెంటనే నేను, అమ్మ ఎక్కడ? అని అతన్ని అడిగాను. .... వాళ్లు ఇంటి దగ్గర ఉన్నారు. ఈరోజు వాళ్లకు అంతిమ సంస్కారాలు చేయాలి. తొందరగా పద మనం కూడా అక్కడికి వెళ్లాలి అని అన్నాడు.
ఆ తర్వాత నేను ఆ అంకుల్ తో కలిసి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి పార్వతి అమ్మ శవం మీద పడి బోరున ఏడ్చాను. ఆ తర్వాత అక్కడ ఉన్న అందరూ కలిసి ఆ నాలుగు పార్థివదేహలను భుజానికి ఎత్తుకున్నారు. నేను వాళ్ళముందు నడిచాను. ఆ తర్వాత అందరం కలిసి స్మశానానికి చేరుకుని శవాలను చితిపై చేర్చి నాతోనే ఆ చితులకు నిప్పు పెట్టించి దహన సంస్కారాలు పూర్తి గావించారు. ఈ తంతు జరుగుతున్నంతసేపు నేను ఏడుస్తూనే ఉన్నాను. అక్కడ కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత మేము తిరిగి ఇంటికి వచ్చాము. మళ్ళీ నాది ఒంటరి జీవితం అయిపోయింది. నా ఇంట్లో ఒక్కడినే మిగిలిపోయాను. నేను ఇంట్లోకి వచ్చి కూర్చొని ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాను. మరుసటి రోజు మళ్ళీ స్మశానానికి వెళ్లి అస్తికలు సేకరించి దగ్గర్లో ఉన్న ఒక చిన్న నదిలో కలిపేసాము.
ఆ తరువాత నా జీవితం మళ్లీ పేలవంగా మారిపోయింది. మళ్లీ ఒంటరి జీవితం గడుపుతున్నాను. రోజంతా ఇంటిముందు మెట్లమీద కూర్చుని అటూ ఇటూ తిరిగే వారిని చూస్తూ కాలం గడిపేస్తున్నాను. అలాగే రోజులు గడిచిపోతున్నాయి. ఆ సంఘటన జరిగిన తరువాత మళ్లీ నేను కాలేజ్ కి వెళ్లడమే మానేసాను.
ఒకరోజు నేను ప్రతి రోజులాగే ఇంటి గుమ్మం ముందు మెట్లమీద కూర్చుని ఉన్నాను. అప్పుడు నా దగ్గరికి ఆరోజు పార్వతి అమ్మ చనిపోయినప్పుడు నన్ను ఓదారుస్తూ సముదాయించిన వ్యక్తి వచ్చారు. అతను నా తల మీద చెయ్యి వేసి నిమురుతూ, హలో బాబు ఎలా ఉన్నావ్? అని అడిగారు. .... నేను సన్నగా నీరసంగా మాట్లాడుతూ, బాగానే ఉన్నాను అంకుల్ అని అన్నాను. .... బాబు నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మనం లోపలికి వెళ్లి మాట్లాడుకుందామా? అని అడిగారు. నేను అంకుల్ వైపు ఒకసారి చూసి పైకి లేచి ఇంటిలోకి నడిచాను. అంకుల్ కూడా నా వెనకే లోపలికి వచ్చారు. మేము లోపలికి వచ్చి మంచం మీద కూర్చున్నాము.
అంకుల్ మాట్లాడుతూ, బాబు అసలు విషయం ఏమిటంటే? నేను పార్వతిదేవి గారి లాయర్ ని. ఆమె నీ గురించి నాతో అంతా చెప్పారు. ఆమె చనిపోవడానికి చాలా ముందే తన వీలునామా తయారు చేయించి పెట్టారు. .... నేను అంకుల్ వైపు అలా చూస్తూ ఉండిపోయాను. .... బాబు పార్వతిదేవి గారు తన బిజినెస్ మరియు ఆమెకు సంబంధించిన ఆస్తి మొత్తం నీ పేరున రాశారు. ఈ ఆస్తి మొత్తం నీకు 21 సంవత్సరాలు నిండిన తర్వాత నీ చేతికి వస్తుంది. ఇకపోతే పార్వతిదేవి గారి అన్నయ్యకు సంబంధించిన బిజినెస్ మరియు ప్రాపర్టీ కూడా నీకే వస్తుంది. ఎందుకంటే పార్వతి దేవి గారి అన్నయ్య తన ఆస్తికి నామినిగా అతని చెల్లెలు పార్వతి దేవి గారిని రాసిపెట్టి ఉండడం వల్ల, పార్వతిదేవి గారి వీలునామా ప్రకారం ఆమె ప్రాపర్టీ కి నువ్వే వారసుడివి కాబట్టి అతని ఆస్తి మొత్తం కూడా నీకే చెందుతుంది.
నిజానికి వాళ్ళ ఇంట్లో వాళ్లందరికీ నువ్వంటే చాలా ఇష్టం. నిన్నే తమ వారసుడుగా భావించారు. కానీ దైవనిర్ణయం మరోలా ఉంది. అందరూ ఒకేసారి నిన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. నీకు 21 సంవత్సరాలు నిండి నీ చేతికి ఈ ప్రాపర్టీ అందే వరకు వారి బిజినెస్ అంతా ఒక మేనేజర్ నడిపే విధంగా కోర్టు నిర్ణయించింది. ఇకపోతే పార్వతిదేవి గారు నీకోసం సపరేట్ గా ఒక బ్యాంక్ అకౌంట్ తెరిపించారు. ఆ అకౌంట్ లోకి ప్రతి నెల ఒక 30000 రూపాయలు వచ్చి చేరుతాయి అని చెప్పి అంకుల్ తనతోపాటు తెచ్చిన బ్యాగ్ లో నుంచి కొన్ని పేపర్స్ తీసి నాకు అందించారు. వాటితో పాటు ఒక చెక్ బుక్ మరియు ATM కార్డు కూడా అందించారు.
ఇదిగో బాబు నీ ప్రాపర్టీకి సంబంధించిన దస్తావేజులు, బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్, చెక్ బుక్ మరియు ATM కార్డు. వీటిని నువ్వు ఎక్కడైనా భద్రంగా దాచుకో. నీకు మరో విషయం చెప్పాలి. బాబు నువ్వు మళ్ళీ కాలేజ్ కి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీకు సంబంధించిన బిజినెస్ మరియు ప్రాపర్టీ అంతా నువ్వే మేనేజ్ చేసుకోగలిగేటంత ప్రయోజకుడివి కావాలి. అంతేకాదు నువ్వు కాలేజ్ కి వెళ్తే ఒంటరిగా గడిపే సమయం కూడా తగ్గుతుంది. అప్పుడు నీకు కూడా ఏదైనా చేయాలనే ఆలోచనలు రావచ్చు. ఇలా ఒంటరిగా గడపడం మాత్రం మంచిది కాదు. వెళ్ళిపోయే వారిని మనం ఎలాగూ ఆపలేము. పోయినవారిని తిరిగి తీసుకురాలేము. అందుకే పాత జ్ఞాపకాలు గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. వాటిని పక్కనపెట్టి జీవితంలో ముందడుగు వేయాలి. పార్వతిదేవి గారి కోరిక కూడా ఇదే అని చెప్పారు.
నేను మౌనంగా అంకుల్ చెప్పే మాటలు వింటున్నాను. నా కళ్ళలో నుంచి నీరు అదేపనిగా కారుతున్నాయి. ఆ తర్వాత అంకుల్ నన్ను దగ్గరకు తీసుకొని హగ్ చేసుకున్నారు. నన్ను సముదాయించి ఓదార్చి, నేను వృత్తిరీత్యా లాయరుని కావడం వల్ల జరిగిన సంఘటనల దృష్ట్యా నిన్ను ఎక్కువగా కలవడం మంచిది కాదు. కానీ అవసరం అయినప్పుడు తప్పకుండా వచ్చి కలుస్తాను. నువ్వు నీ మనోధైర్యాన్ని పెంచుకుని దృఢంగా తయారవ్వాలి అని నన్ను ప్రోత్సహించి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. నేను కూడా లేచి అంకుల్ అందించిన దస్తావేజులు మరియు మిగిలిన పేపర్స్ అన్ని భద్రంగా దాచి పెట్టాను. అంతలోనే చీకటి పడింది. నేను చాలా ఆలోచించి రేపటి నుంచి కాలేజ్ కి వెళ్లడానికి నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అదే నా పార్వతి అమ్మ కోరిక. అందుకే భోజనం చేసి ఆరోజు రాత్రి తొందరగా పడుకుండిపోయాను.
మరుసటి రోజు పొద్దున తొందరగా లేచి తయారయ్యి బయలుదేరి కాలేజ్ కి చేరుకున్నాను. క్లాస్ రూమ్ లోకి వెళ్లి ఒక్కడినే కూర్చున్నాను. ఎవరితోనూ మాట్లాడకుండా ఎవరి వైపు చూడకుండా నా సీట్లో కూర్చుని ఒక పుస్తకం ఓపెన్ చేసి నా దృష్టి మొత్తం పుస్తకం మీద కేంద్రీకరించి ఉన్నాను. కొంతసేపటికి మేడం క్లాస్ రూమ్ లోకి రాగానే పిల్లలు అందరూ లేచి గుడ్ మార్నింగ్ చెప్పారు. ఆ తర్వాత అందరూ కూర్చోవడంతో ఒక్కసారిగా మేడమ్ దృష్టి నా మీద పడింది.
దీపు ఇలారా అని మేడం పిలవగా నేను లేచి ఆమె దగ్గరకు వెళ్లాను. నువ్వు ఇన్ని రోజులుగా ఎందుకు రాలేదు? అని అడిగారు మేడం. .... నేను మేడమ్ కి సమాధానం చెప్తూ జరిగిన సంఘటన మొత్తం చెప్పడం మొదలుపెట్టాను. మేడం మా అమ్మను ఎవరో చంపేశారు. నాకు మా అమ్మ తప్ప మరెవరూ లేరు. అందుకే ఆమె పోయిన తర్వాత నేను తిరిగి ఒంటరినై పోయాను. దాంతో నాకు ఏమీ చేయాలని అనిపించలేదు. దేని మీద మనసు పెట్టి పని చేయలేక పోయాను. అందుకే కాలేజ్ కి కూడా రాలేకపోయాను. కానీ నిన్న లాయర్ అంకుల్ వచ్చి నాకు అంతా అర్థమయ్యేలా చెప్పి కాలేజ్ కి వెళ్ళమని చెప్పారు. అందుకే ఈరోజు కాలేజ్ కి వచ్చాను అని చెప్పాను. అదంతా చెప్పడం పూర్తయ్యేసరికి నా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. మేడం నా కన్నీళ్ళు తుడిచి నన్ను దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని ఆ తర్వాత స్టూడెంట్స్ అందరూ వైపు చూసి మాట్లాడారు.
చూడండి పిల్లలు మీరందరూ ఎవరి ప్లేస్లో వాళ్లు లేచి నించోండి. దీపు వాళ్ళ అమ్మగారి ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ మనమంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటిద్దాం అని అన్నారు. ఆ తర్వాత అందరూ మేడం చెప్పినట్టే మౌనం పాటించారు. ఆ తర్వాత మేడం నన్ను తీసుకువచ్చి నా సీట్ లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత క్లాస్ మొదలైంది. అలా పిరియడ్ లు గడుస్తూ పోతున్నాయి. తర్వాత ఇంటర్వెల్ టైం లో పిల్లలు అందరూ బయటికి వెళ్లారు. కానీ నేను మాత్రం ఎక్కడికి వెళ్ళకుండా నా సీట్ లో కూర్చున్నాను. ఇంటర్వల్ పూర్తయి మళ్లీ క్లాసులు మొదలయ్యాయి అన్ని పిరియడ్ లు పూర్తయి కాలేజ్ వదిలిపెట్టిన తర్వాత నేను ఇంటికి వచ్చి నేరుగా మంచం మీద పడుకొని నిద్రపోయాను.
నాకు మెలుకువ వచ్చేసరికి చీకటి పడిపోయింది. నేను లేచి పాలు మరగబెట్టుకొని బ్రెడ్ తీసుకొని తిని పాలు తాగి తిరిగి మంచం మీద పడుకున్నాను. ఇప్పుడు నాకు ఇద్దరు అమ్మలు గుర్తుకు వస్తున్నారు. వాళ్ళ జ్ఞాపకాలు తలుచుకుంటూ నా కళ్లల్లో నుంచి నీళ్లు జాలువారుతున్నాయి. ఆ తర్వాత రోజులు అలా గడుస్తూ పోతున్నాయి. ఇంటి నుంచి కాలేజ్ కి కాలేజ్ నుంచి ఇంటికి, అప్పుడప్పుడు పార్వతి అమ్మ నన్ను తీసుకువెళ్లే పార్కుకి వెళ్లి కొంచెంసేపు కూర్చుని తిరిగి ఇంటికి వచ్చేవాణ్ణి. ఒకరోజు నేను కాలేజ్లో కూర్చుని ఉండగా ఒక అబ్బాయి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఆ అబ్బాయి కొంతసేపు నా వైపు అలా చూస్తూ కూర్చున్నాడు.
ఆ తర్వాత ఆ అబ్బాయి తన చెయ్యి చాపి, హలో నా పేరు రవి అని అన్నాడు. .... నేను కూడా చేయి చాపి అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ, హలో నాపేరు దీపు అని అన్నాను. ఈరోజు కాలేజ్లో మొదటిసారిగా మేడం కాకుండా ఇంకెవరైనా నాతో మాట్లాడారంటే అది రవినే. నాతో స్నేహం చేస్తావా? అని అడిగాడు రవి. .... అందరూ నా నుంచి దూరంగా పోతున్నారు. మరి అలాంటప్పుడు నువ్వు మాత్రం ఎందుకు నాతో స్నేహం చేయాలని అనుకుంటున్నావు? అని అడిగాను. .... ఎందుకంటే నేను కూడా ఈ ప్రపంచంలో నీలాగే ఒంటరి వాడిని. నేను ఒక అనాధని. .... ఎవరన్నారు నువ్వు అనాధవి అని? నేను ఉన్నాగా నీ స్నేహితుడిని. .... అయితే ఈ రోజు నుంచి మనం ఇద్దరం స్నేహితులం అని అన్నాడు రవి. నేను కూడా అందుకు సరే అని అన్నాను.
ఆ రోజంతా నాకు రవితో గడిచి పోయింది. రవి చాలా మంచి అబ్బాయి. అతనికి తల్లి దండ్రులు లేరు. అతను ఒక ఆశ్రమంలో ఉంటున్నాడు. ఆశ్రమంలో రవితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంటుంది. రవి ఆమెను తన సొంత చెల్లిలాగా భావిస్తాడు. ఆరోజు నేను రవితో పాటు ఆశ్రమానికి వెళ్లి ఆమెను కూడా కలిశాను. ఆ అమ్మాయి కూడా చాలా స్వీట్ గా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆమె పేరు పవిత్ర. ఆ అమ్మాయికి ఆ పేరు పెట్టింది కూడా రవినే. ఆ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. మొదటి రోజే నాకు రవికి మధ్య స్నేహం బాగా కుదిరింది. బహుశా నాలాగే అతను కూడా ఒంటరివాడు కావడమే అందుకు కారణం అయి ఉంటుంది. కాకపోతే నాలాగా అతని మీద రాక్షసుడు అనే ముద్ర లేదు. అంతకుమించి అతనికి తోడుగా ఒక చెల్లెలు కూడా ఉంది. రవి సంతోషంగా ఉండడానికి అదే కారణం.
నేను వాళ్ళను కలిసిన తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంట్లో షరా మామూలే మళ్లీ ఒంటరితనం. కానీ ఆ రోజు సాయంత్రం నేను పార్క్ కి వెళ్లాను. పార్క్ కి వెళ్లి అక్కడ ఒక బెంచ్ మీద కూర్చున్నాను. అలా అక్కడ కూర్చుని తమ తల్లిదండ్రులతో వచ్చే పిల్లలను గమనిస్తున్నాను. నేను వాళ్ళ వంక అలా చూస్తూ ఉండిపోయి ఎప్పుడు నా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయో గమనించనే లేదు. ఆ తర్వాత నా చూపు అక్కడే ఉన్న ఇద్దరు మీద పడింది. వాళ్ళిద్దరూ ఒక అబ్బాయి అమ్మాయి. నేను బాగా గమనించి చూడగా వాళ్ళిద్దరూ రవి మరియు పవిత్ర అని గుర్తించాను. నేను బాగా శ్రద్ధ పెట్టి చూడగా పవిత్ర అక్కడ ఉన్న ఒక ఐస్ క్రీమ్ అమ్మే అతనివైపు చూపించి ఏదో మాట్లాడుతోంది. రవి ఆమెను వద్దు అని వారిస్తున్నాడు.
నేను కూర్చున్న చోటు నుంచి లేచి వాళ్ల దగ్గరకు వెళ్లి రవి వెనకాల నిలుచున్నాను. పవిత్ర ఐస్క్రీం కావాలని రవిని అడుగుతోంది. అన్నా నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. .... బుజ్జమ్మ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవురా తల్లి. మనం మళ్ళీ ఇంకెప్పుడైనా తిందాములే అని అన్నాడు రవి. .... లేదన్నా నాకు ఇప్పుడే ఐస్ క్రీం కావాలి. క్రిందటి సారి కూడా నువ్వు ఇలాగే అన్నావు. .... పవిత్ర! చెప్పాను కదా మనం మళ్లీ ఇంకోసారి తిందాంలే. .... లేదు నాకు ఇప్పుడే కావాలి. .... పవిత్ర,,,,,, అంటూ రవి ఆమె మీదకు చెయ్యి ఎత్తబోతే వెనుక నుంచి నేను రవి చేతిని పట్టుకున్నాను. నేను రవి వెనకాల నిలుచున్నాను అనే సంగతి రవికి తెలియకపోవడంతో నన్ను తిట్టడం మొదలు పెట్టాడు. కానీ నేను ఏమీ మాట్లాడకుండా రవి ముందుకు వచ్చి నుంచున్నాను. ఆ సమయంలో రవి మొహం చూసి తీరాల్సిందే.
అకస్మాత్తుగా నన్ను అక్కడ చూసి రవి మాట్లాడుతూ, దీపు నువ్వా? సారీరా చూసుకోలేదు అని అన్నాడు. .... ఏం పర్వాలేదులేరా అని చెప్పి నేను పవిత్ర వైపు తిరిగి మోకాళ్ళ మీద కూర్చుని, ఏమైంది బుజ్జమ్మ అని అడిగాను. .... ఏం లేదు అన్నయ్య అని అంది పవిత్ర. .... నా బుజ్జమ్మకి ఐస్ క్రీమ్ తినాలని ఉందా? సరే పద నేను ఇప్పిస్తాను. రా,, నాతోరా అని అన్నాను. పవిత్ర ఒకసారి రవి వైపు చూసింది. .... వదిలేయ్ బుజ్జమ్మ వాడి వైపు చూడకు. వాడికి అస్సలు బుద్ధి లేదు అని అన్నాను. .... నా అన్నని ఏమీ అనొద్దు. పో నాకేమీ నీ ఐస్ క్రీం అవసరంలేదు అని అంది. .... అబ్బో అంత కోపమే? సరేలే నేను నీ అన్నని ఇంకేమీ అనను. .... నేను ఏమి తినను. .... తినవా? .... నేను తినను. .... ఇటు చూడు నిజంగా తినవా? .... నేను తినను అంటే తినను అంతే. .... సరే అయితే నేను రవి వెళ్లి తింటాంలే, రార రవి. .... నా అన్న కూడా ఎక్కడికి రాడు అని అంది పవిత్ర.
నేను రవి చెవిలో మాట్లాడి, ఓహో అలాగా! అంటూ నేను రవి కలిసి పవిత్ర దగ్గరికి వెళ్లి కితకితలు పెట్టడం మొదలు పెట్టాము. వెంటనే పవిత్ర కిందపడి పార్క్ లో గడ్డి మీద పొర్లుతూ గట్టిగా నవ్వుతోంది. పవిత్ర అలా నవ్వుతూనే, అన్నయ్య ఆపండి,, అన్నయ్య ఆపండి అని అరుస్తోంది. ఇప్పుడు చెప్పు మళ్లీ కోపం తెచ్చుకుంటావా? అని అడిగాను. .... పవిత్ర నవ్వుతూనే, లేదు కోపం తెచ్చుకోను. .... ఐస్ క్రీమ్ తింటావా? .... లేదు నేను తినను. .... ఏమన్నావ్ తినవా? .... పవిత్ర అలా నవ్వుతూనే కితకితలకి ఓర్వలేక, లేదు నేను తింటాను,,, తింటాను అని అంది.
నేను రవి పవిత్రకి కితకితలు పెట్టడం ఆపేసాము. ఆ తర్వాత పవిత్రని పైకి లేపి ముందుగా రవి కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత నేను కూడా పవిత్రను కౌగిలించుకొని తల మీద చెయ్యి వేసి ముద్దుగా నిమిరాను. ఆతర్వాత ముగ్గురం కలిసి ఐస్ క్రీమ్ తీసుకొని ఒక దగ్గర కూర్చుని తిన్నాము. ఏంట్రా రవి బుజ్జమ్మకి కోపం చాలా ఎక్కువగానే ఉన్నట్టుందే? అని అడిగాను. .... నువ్వు చెప్పేది నిజమేరా బాబు. ఇది చాలా కోపిష్టిది. దీనికి కోపం వచ్చిందంటే ఊరుకోపెట్టడం చాలా కష్టం. .... మరి ఈరోజు చాలా తొందరగానే ఒప్పేసుకుందే. .... ఎందుకంటే మీరు ఇద్దరు కలిసి నాకు కితకితలు పెట్టేసారు. అందుకే,, హు,,, అని అంది పవిత్ర. పవిత్ర మాట విని రవి నేను నవ్వుకున్నాము.
నువ్వు ఏమన్నా అనరా రవి, మన బుజ్జమ్మ మాత్రం చాలా మంచిది అని చెప్పి నేను పవిత్రని వాటేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి ప్రేమగా తల నిమిరి ముద్దు చేశాను. బుజ్జమ్మ నా ఇంటికి వస్తావా? అని అడిగాను. .... ఆ వస్తాను అని అంది పవిత్ర. సరే పదండి అని చెప్పి అక్కడినుంచి బయలుదేరి మా ముగ్గురం కలిసి నా రూమ్ కి చేరుకున్నాము. రూమ్ లోకి వచ్చిన తర్వాత వాళ్లని మంచం మీద కూర్చో పెట్టి వాళ్లకు తాగడానికి మంచినీళ్లు ఇచ్చాను. హ్మ్,, బుజ్జమ్మ ఇప్పుడు చెప్పు నీ అన్నయ్య ఇల్లు ఎలా ఉంది? అని అడిగాను. .... చాలా బాగుంది అన్నయ్య. కానీ మీ అమ్మానాన్న ఎక్కడున్నారు? .... నేను కొంచెం విచారంగా, అమ్మ దేవుడి దగ్గరికి వెళ్లి పోయింది. నాన్నేమో నన్ను ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ఇక్కడ నేను ఒక్కడినే ఉంటున్నాను అని అన్నాను.
నా కళ్ళంట నీళ్ళు రావడంతో పవిత్ర నా కళ్ళు తుడిచి, అయ్యయ్యో,,, ఇంత పెద్దవాడివి అయ్యి కూడా ఎలా ఏడుస్తున్నాడో చూడండి. నువ్వేమైనా చిన్నపిల్లాడివా అని అంది పవిత్ర. ఆమె మాటలకు మాకు నవ్వొచ్చింది. అవునే అమ్మమ్మా,,, అంటూ మళ్ళీ ముద్దు చేశాను. .... రవి మాట్లాడుతూ, నువ్వు ఒంటరి వాడివి అని ఎవరన్నారు దీపు? మేము ఇద్దరం ఉన్నాం కదా? మేమిద్దరం నిన్ను తరచూ కలుస్తూ ఉంటాంలే అని అన్నాడు. .... రవి అన్న కరెక్ట్ గా చెప్పాడు దీపు అన్నయ్య. మేము రోజు నిన్ను కలుస్తాములే అని అంది పవిత్ర. .... నేను ఒక వేలితో ఆమె ముక్కు మీద రాస్తూ, ఓహో అలాగాండీ?? అని నవ్వుతూ అన్నాను.
పవిత్ర తను కూర్చున్నచోట నుంచి పైకి లేచి తన నడుము మీద రెండు చేతులు వేసుకొని, అవునండి మేము రోజు వస్తాము అంటూ ముద్దుగా తల ఆడిస్తూ చెప్పింది. పవిత్ర అలా ముద్దుగా స్టైల్ గా మాట్లాడటం చూసి మేము ఇద్దరం నవ్వుకున్నాము. మాతో పాటే పవిత్ర కూడా నవ్వింది. పవిత్ర, రవి ఇద్దరు కలిసి మళ్ళి నా మొహంలో నవ్వును రప్పించారు. ఇద్దరు కలిసి నా జీవితంలోకి భాగస్వాములుగా వచ్చారు. చాలా కాలం తర్వాత ఈ రోజు నేను రవి మరియు పవిత్ర లతో మనసు విప్పి మాట్లాడుకుని మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను. కానీ అదంతా కొద్దిసేపే. రాత్రి కావడంతో వాళ్ళిద్దరూ నా రూమ్ నుంచి వాళ్ల ఆశ్రమానికి వెళ్ళిపోయారు. నేను నా ఆలోచనలతో ఆ రూమ్ లో ఒంటరిగా మిగిలిపోయాను.
ఆ తర్వాత నేను భోజనం వండుకొని తిని మంచం మీద పడుకున్నాను. నా ఇద్దరి అమ్మల ఫోటోలు పట్టుకొని వాళ్లతో మాట్లాడుతూ ఈరోజు జరిగిన అన్ని విషయాల గురించి చెప్పడం మొదలు పెట్టాను. అలా నేను ఫోటోలు వంక చూస్తూ మాట్లాడుతూ ఆ ఫోటోలను నా గుండెపై ఆనించుకుని నిద్రలోకి జారుకున్నాను.