Episode 017.1


మరుసటి రోజు పొద్దున్న నేను నిద్ర లేవకముందే కవిత అమ్మ నిద్రలేచి చప్పుడు చేయకుండా బయటకు వెళ్లి బ్రష్, పేస్ట్ ఇంకా ఒక సోప్ కొనుక్కొని వచ్చింది. ఇంతలో రాత్రి వచ్చిన నర్స్ మళ్లీ మార్నింగ్ చెకప్ కి వచ్చింది. ఆమె వచ్చిన చప్పుడికి నాకు మెలుకువ రాగా నాకు గుడ్ మార్నింగ్ చెప్పింది. ఆమె రొటీన్ గా చేయవలసిన చెకప్ లు అన్నీ చేసి వెళ్ళిపోయింది. కవిత అమ్మ బాత్రూంలోకి వెళ్లి వాషింగ్ టబ్ తీసుకొని వచ్చి ఆమె స్వయంగా నాకు బ్రష్ చేయించి సబ్బుతో మొహం కడిగి తన చీర కొంగుతో నా మొహాన్ని శుభ్రంగా తుడిచింది. తర్వాత ఆమె కూడా బాత్రూం లోకి వెళ్లి అదే బ్రష్ తో బ్రష్ చేసుకుని మొహం కడుక్కొని బయటికి వచ్చింది.

తర్వాత బయట క్యాంటీన్ కి వెళ్లి నా కోసం తినడానికి ఇడ్లీ మరియు ఒక గ్లాసు పాలు తీసుకొని వచ్చి నాకు ఇడ్లీ తినిపించి పాలు తాగించి మూతి తుడిచింది. కొంచెం కడుపు నిండడంతో అలా వెనక్కి చేరబడేసరికి నెమ్మదిగా కళ్ళు మూతలు పడ్డాయి. మళ్లీ నేను కళ్ళు తెరచి చూసేసరికి ప్రీతి, దేవి, అను, అభి మరియు అంకుల్ అందరూ నా కళ్ళ ఎదుట నిలిచి ఉన్నారు. నేను కళ్లు తెరవడం చూసి అను మరియు ప్రీతి నాకు చెరోవైపు చేరి నా చెయ్యి పట్టుకుని కూర్చున్నారు. నేను అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి మీరంతా ఇంత పొద్దున్నే ఇక్కడ???? అని అన్నాను. .... అందరూ నాకు గుడ్ మార్నింగ్ చెప్పారు.

దేవి మాట్లాడుతూ, అదేంటంటే తమ్ముడు మా అందరికీ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు అని చెప్పింది. నేను చూడగా అందరి కంటే వెనుక వీర్రాజు కనబడ్డాడు. ఈరోజు అతనితోపాటు అతని భార్య, అమ్మలతో పాటు చిన్నబాబు కూడా వచ్చాడు. వీర్రాజు అమ్మ మాట్లాడుతూ, ఇప్పుడు ఎలా ఉంది బాబు? అని అడిగారు. .... నేను బాగానే ఉన్నాను ఆంటీ అని చెప్పాను. వీర్రాజు భార్య కూడా నన్ను పలకరించింది. నేను కూడా పలకరింపుగా ఒక నవ్వు నవ్వాను. ఆమె కూడా నన్ను చూసి నవ్వింది. ఇంతకు ముందు నేను సరిగా గమనించలేదు గానీ చూడటానికి ఆమె చాలా అందంగా ఉంది. ఆమె రంగు చామనచాయ అయినప్పటికీ ఆమె కళ్ళల్లో ఏదో మత్తు కనబడుతోంది. ఆమె అదే పనిగా నా వైపు చాలా కోరిక నిండిన కళ్ళతో చూస్తున్నట్లు అనిపిస్తుంది. మంచి అవయవ సౌష్టవంతో చాలా అందంగా ఉంది.

ఆమె చూపుని తట్టుకోలేక నా కళ్ళు కిందికి దించుకున్నాను. అది చూసి ఆమె ముసిముసిగా నవ్వుకుంది. ఇంతలో ఆమె చేతిలో ఉన్న చిన్నబాబు నా బెడ్ మీదకి దిగి నా దగ్గరికి వచ్చాడు. కొంచెం ముందుకు వంగి నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు. నేను కూడా వాడిని ముద్దు చేస్తూ వాడి బుగ్గ మీద ముద్దు పెట్టాను. అన్న ఏమైంది నీకు? అని ముద్దుముద్దుగా అడిగాడు. .... ఏం లేదురా బాబు ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే అని నవ్వుతూ చెప్పాను. ఆ తర్వాత మేము అంతా కొంతసేపు మాట్లాడుతున్న తర్వాత వీర్రాజు అతని కుటుంబం వెళ్లిపోయారు. వెళ్లే ముందు కూడా వీర్రాజు భార్య నన్ను విడిచి వెళ్ళలేను అన్నట్టు అదో మాదిరిగా చూసి వెళ్ళింది.

నాకైతే ఆమె ఏదో సిగ్నల్ ఇస్తున్నట్లు అనిపించింది. నేను అనుకుంటున్నది నిజమో కాదో తెలీదు గాని ఆమె అందం మాత్రం నన్ను ఆకర్షించింది. ఈ మధ్య ఏమిటో గాని నాకు అన్ని సెక్స్ కోణంలోనే కనబడుతున్నాయి. ఇంతకు ముందెప్పుడూ ఆడవాళ్ళతో సహవాసం పెద్దగా లేకపోయినప్పటికీ హరిత అక్క పరిచయం తర్వాత సెక్స్ పట్ల మోజు పెరిగిపోయింది. దానికి తోడు కవిత అమ్మ అందం కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడైతే కవిత అమ్మతో ఏకంగా ఇంచుమించు సెక్స్ సంబంధం లాంటిదే కొనసాగుతోంది. అది ఎంత దూరం వెళుతుందో చూడాలి. ఇకపోతే దేవి మరియు ప్రీతి కూడా నా మీద చూపిస్తున్న ఎనలేని ప్రేమ ఒకపక్క సోదరభావాన్ని మరోపక్క వాళ్ల అందానికి దాసుడిని అయిపోతున్నాను అనిపిస్తుంది.

ఏంటి ఈ విపరీతం. పార్వతి అమ్మ తప్ప చిన్నప్పట్నుంచి ఇప్పటివరకు ఆడవాళ్ళ సహవాసం లేని జీవితాన్ని ఇచ్చిన భగవంతుడు ఇప్పుడు ఇంత సడన్ గా నా చుట్టూ ఇంతమంది అందమైన ఆడవాళ్ళనే ఉండేట్టు చేశాడు. నేను ఆలోచిస్తున్నది తప్పో కాదో తెలియడం లేదు. కానీ మనసు మాత్రం అటే లాగేస్తుంది. ఒక్కసారిగా నా జీవితంలో ఇంత మార్పు ఏమిటో నాకు ఏమీ అర్థం కావడం లేదు. చూద్దాం ముందు ముందు ఏమి జరుగుతుందో? అని మనసులోనే అనుకున్నాను. ఇక అను సంగతి సరేసరి. ఆమె నాకు తెలియక ముందు నుంచే నా మీద మనసు పడింది అని నాకు తెలుసు. కానీ నేనే తనకి తగిన వాడిని కానేమో అనేది నా భావన. ఈ విషయానికి కూడా కాలమే సమాధానం చెప్పాలి.

ఇక అక్కడ మిగిలింది కేవలం నా కుటుంబం మాత్రమే. అంటే కవిత అమ్మ ఫ్యామిలీ మరియు అభి ఫ్యామిలీ. ఆ తర్వాత మరి కొంతసేపటికి అభి మరియు అంకుల్ కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్లు వాళ్ళ బిజినెస్ పనులు కూడా చూసుకోవాలి కదా. అసలే గత నాలుగు రోజులుగా వాళ్ళు వాళ్ళ ఆఫీస్ లకి కూడా వెళ్లకుండా నాకోసం ఇక్కడే ఉండిపోయారు. ఇక మిగిలింది కవిత అమ్మ, ప్రీతి, దేవి మరియు అను. ఆ తర్వాత దేవి, తయారయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అని కవిత అమ్మని కూడా ఇంటికి బయలు దేరదీసింది. ప్రీతిని కూడా అమ్మతో పాటు వెళ్ళమని చెప్పినా అది వెళ్ళను అని మొండి చేయడంతో అను ని కవిత అమ్మతోపాటు పంపించింది.

ఆ తర్వాత దేవి మాట్లాడుతూ, ఒసేయ్ అమ్మమ్మ నువ్వు రాను రాను బాగా మొండి దానివి అయిపోతున్నావే అని అంది. .... నేను ఎవరిని అనుకున్నావ్? నా అన్నకి చెల్లెలినే నాయనమ్మ. ఆ మాత్రం మొండిగా ఉండనా మరి? అని అంది. ప్రీతి మాటలు విని నాకు నవ్వొచ్చింది. నేను నవ్వడం చూసి దేవి మరియు ప్రీతి కూడా నవ్వేశారు. మీరిద్దరూ అస్తమానం ఎందుకలా గొడవ పడుతూ ఉంటారు? అని అడిగాను. .... అందుకు దేవి సమాధానమిస్తూ, అదేంటంటే తమ్ముడు నిజానికి మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. ఎక్కువగా ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం. మా ఇద్దరికీ ఒకే రకమైన కోరిక ఉండేది. అదే మాకు ఒక సోదరుడు ఉంటే బాగుండేదని. కానీ మా ఇద్దరికీ అన్నదమ్ములు లేకపోవడంతో మేము ఇద్దరం ఒకరికొకరు రాఖి కూడా కట్టుకునే వాళ్ళం.

కానీ మాకు ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మా ఇద్దరికీ నువ్వు ఉన్నావు కదా. ఇకమీదట మేము ఇద్దరం కలిసి నీకు రాఖీ కడతాము. ఏమంటావే ప్రీతి? అని అంది దేవి. .... ఎందుకు కాదు? రాఖీ కడదాం. అలాగే అన్నయ్య జేబులు కూడా ఖాళీ చేసేద్దాం. సరేనా? అని అంది ప్రీతి. .... దేవి చప్పట్లు కొడుతూ, మ్,, అలాగే చేద్దాం. కొంచెం జాగ్రత్తగా ఉండు తమ్ముడు రక్షాబంధన్ పండుగ కూడా అతి దగ్గరలోనే ఉంది. హే హే హే,,, అంటూ సంబరపడుతూ, అప్పటికల్లా నువ్వు కూడా తొందరగా కోలుకొని హుషారుగా తయారైపోవాలి అని అంది. .... అవునన్నయ్య అంటూ ప్రీతి కూడా వంతపాడింది. వాళ్ళిద్దరూ అలా నవ్వుతూ తుళ్ళుతూ కేరింతలు కొడుతుంటే వాళ్ళని చూస్తూ నేను సంతోషించాను.

నేను ప్రీతిని దగ్గరకు పిలవడంతో ప్రీతి నా దగ్గరకు వచ్చి బెడ్ మీదకి వంగింది. నీ బుగ్గ ఇలా నా దగ్గర పెట్టు అని చెప్పడంతో ప్రీతి తన బుగ్గను నా మొహానికి దగ్గరగా పెట్టింది. నేను ప్రీతి బుగ్గ మీద ప్రేమగా ఒక ముద్దు పెట్టాను. దాంతో ప్రీతి సంతోషించి ప్రేమగా తన తలను నా ఛాతీ మీద ఆనించి అలా ఉండిపోయింది. నీకో విషయం తెలుసా అన్నయ్య? ఇలాంటి ప్రేమ కోసమే నేను ఎంతగానో తపించాను. నాకు అన్నయ్య లేని లోటు ఎప్పుడూ నన్ను వేధిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు నా చెంత ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంది ప్రీతి. ఆ మాటలు విని నా కళ్ళు చెమ్మగిల్లాయి.

ఆ తర్వాత నా దృష్టి దేవి మీద పడింది. అప్పటివరకు నా వైపే చూస్తున్న దేవి బుంగమూతి పెట్టుకుని తన చూపు మరల్చుకుంది. అది చూసి నేను ఏమైంది అక్క? అని అడిగాను. .... ఏం లేదులే అని అంది. .... కానీ నాకు విషయం అర్థమై, సరే ఇలారా అని అన్నాను. .... నేనేమి రాను అని అంది. .... సరే అయితే ప్రీతి నువ్వే రారా. .... నేను ఎప్పుడూ రెడీయే అన్నయ్య అంటూ తన మరో బుగ్గను నా ముందు పెట్టింది ప్రీతి. దాంతో దేవికి అసూయ కలిగి, ఒసేయ్ సీమ మిరపకాయ్ నువ్వు పక్కకి తప్పుకోవే ఇప్పుడు నా వంతు అని అంది. .... ఏమే ఇప్పుడు దాకా అన్నయ్య మీద కోపంగా ఉన్నావ్ కదా? .... నేను కోపంగా ఉన్నాను అని ఎవరు చెప్పారు నీకు? అయినా తమ్ముడు మీద నేనెందుకు కోప్పడతాను. ఏం తమ్ముడు? అని అంది.

దేవి మాటలు విని నేను ప్రీతి నవ్వుకున్నాము. అది చూసి దేవి మళ్లీ బుంగమూతి పెట్టుకుంది. ఆ తర్వాత నేను దేవిని కూడా దగ్గరికి రమ్మని పిలిచాను. దేవి నా దగ్గరికి రావడంతో కొంచెం నా పైకి వంగమని చెప్పాను. దేవీ నా మీదకు వంగడంతో ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, ఇప్పుడు ఓకేనా? అని అన్నాను. దాంతో దేవి మొహంలో చిరునవ్వు వెలిసింది. కానీ ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే సారి మాట్లాడుతూ, ఒకే కాదు డబుల్ ఓకే అంటూ ఇద్దరూ ఒకేసారి నా మీదకి వంగి నా పెదాలకు పక్కనే నా బుగ్గల మీద ఇద్దరు కలిసి ఒకే సారి ముద్దు పెట్టుకున్నారు. ఆ తర్వాత మేము ముగ్గురం కొంతసేపు జోకులు వేసుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా గడిపాము.

ఈ మధ్యలో నర్స్ వచ్చి రెండు సార్లు నన్ను చెక్ చేసి వెళ్ళింది. ఇంతలో మధ్యాహ్నం అయింది. కవిత అమ్మ మరియు అను కూడా ఇంటి నుంచి తిరిగి వచ్చేశారు. వాళ్ళిద్దరూ కూడా కొంచెంసేపు మాతో పాటు కూర్చుని కబుర్లు చెబుతూ గడిపారు. ఆ తర్వాత కవిత అమ్మ ఇంటి దగ్గర నుంచి తనతోపాటు తీసుకుని వచ్చిన టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసింది. నాకోసం ఇంటి దగ్గర్నుంచి కిచిడీ తయారు చేయించి పట్టుకుని వచ్చింది. కవిత అమ్మ నన్ను పట్టుకుని కొంచెం పైకి లేపి వెనక్కి జారబడేలా కూర్చోబెట్టింది. తర్వాత తనే స్వయంగా తన చేతులతో నాకు తినిపించడం మొదలు పెట్టింది. కవిత అమ్మ నాకు తినిపించడం చూసి ప్రీతి, దేవి మరియు అను కూడా స్పూన్ అందుకని నాకు తినిపించారు. ఆ తర్వాత ప్రీతి బాత్రూం లోకి వెళ్ళింది.

వీళ్ల నలుగురూ నాకు తినిపించడం పూర్తయిన తర్వాత మరో చెయ్యి ముందుకు వచ్చి స్పూన్ అందుకని నా నోటికి అందించింది. అది మరెవరో కాదు నా పిన్ని. పిన్ని ఒక స్పూన్ కిచిడి నాకు తినిపించి ప్రేమగా నా తల నిమిరింది. ఇప్పుడు ఎలా ఉందిరా నాన్న? అని అడిగింది పిన్ని. .... నేను బాగానే ఉన్నాను పిన్ని అని చెప్పాను. .... సారీ నాన్న నేను నిన్న రాలేకపోయాను. .... ఏం పర్వాలేదు పిన్ని. నీకు ఉన్న ప్రాబ్లమ్స్ నేను అర్థం చేసుకోగలను. ఇంకేంటి సంగతులు చెప్పు. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? పవిత్ర ఎలా ఉంది? అది ఇంకా నామీద కోపంగానే ఉందా? .... హ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు. ఇక పవిత్ర,, దాని గురించి నీకు తెలియనిది ఏముంది? ఎప్పటి వరకు నువ్వు స్వయంగా దాని దగ్గరికి వెళ్లి నువ్వే ముందు మాట్లాడవో అప్పటి వరకు అది నీ మీద కోపంగానే ఉంటుంది. అది చాలా మొండిది అన్ని నువ్వే కదా చెప్పావు అని అంది పిన్ని.

నేను నవ్వుతూ, అవును అది నిజమేలే అని అన్నాను. .... సరే అయితే ఇక నేను వెళ్తాను. ఆ పవిత్ర రాక్షసి బయట కారులో కూర్చుని నా కోసం వెయిట్ చేస్తుంది. బాయ్ నాన్న అని చెప్పి పిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రీతి బాత్రూం నుంచి తిరిగి వచ్చేసరికి పిన్ని వచ్చి వెళ్ళిపోవడంతో కలిసే అవకాశం లేకపోయింది. ఆ తర్వాత మళ్ళీ మిగిలిన నలుగురు నాకు తినిపించడం మొదలు పెట్టారు. తెచ్చింది మొత్తం తినడం పూర్తయ్యేవరకు నాకు తినిపించి తర్వాత నన్ను పడుకోబెట్టారు. నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకో నాన్న. ఈరోజు సాయంత్రం డాక్టర్ వచ్చి చూస్తా అన్నారు అని చెప్పింది కవిత అమ్మ. ఆ తర్వాత నేను కొంచెంసేపు అందరితో కలిసి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేశాను.

సాయంత్రం 5:00 సమయానికి డాక్టర్ గారు వచ్చారు. హాయ్ హీరో హౌ ఆర్ యు,, అని అడిగారు. .... ఐ యాం ఫైన్ డాక్టర్. .... హౌ ఆర్ యు ఫీలింగ్ నౌ. .... సమ్ వాట్ బెటర్,, అని చెప్తాను. ఆ తర్వాత డాక్టర్ గారు కావలసిన చెకప్ అంతా చేసి, ఓకే గుడ్,, మరొక్క రోజు ఎక్కువగా కదలకుండా ఉండు. మళ్లీ నేను రేపు వచ్చి చెక్ చేస్తాను. ఫుడ్ అది నార్మల్గానే తీసుకోవచ్చు. నీకేమైనా సమస్య ఉంటే వెంటనే నర్స్ కి ఇన్ఫామ్ చెయ్యు అని అన్నారు. .... ఇంతలో కవిత అమ్మ మాట్లాడుతూ, డాక్టర్ గారు డిశ్చార్జ్ ఎప్పుడు ఇస్తారు? అని అడిగింది. .... రేపు నేను వచ్చి చెక్ చేసిన తర్వాత చెబుతాను. డోంట్ వర్రీ అంతా క్లియర్ అయిపోతుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు.

డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత దేవి, ప్రీతి మరియు అను మళ్లీ నా దగ్గరికి చేరిపోయారు. మేము అందరం కలిసి మాట్లాడుకుంటూ ఉండగా వీర్రాజు తన భార్యతో కలిసి వచ్చాడు. ఎలా ఉంది దీపు? అని అడిగాడు వీర్రాజు. .... నేను బాగానే ఉన్నాను అన్న అని చెప్పాను. .... అతని భార్య మాట్లాడుతూ, నువ్వు తొందరగా లేచి తిరిగే వరకు మా మనసు కుదుటపడదు దీపు అంటూ చాలా చనువుగా మాట్లాడింది. .... దేవి మాట్లాడుతూ, మీ లాంటి వారందరూ మా తమ్ముడు బాగు కోరుకుంటున్నప్పుడు వాడు తొందరగానే లేచి తిరుగుతాడు అని అంది. .... వీర్రాజు మాట్లాడుతూ, నువ్వు కొంచెం కోలుకుంటే చాలు దీపు తర్వాత నిన్ను మునుపటిలా పూర్తి ఆరోగ్యవంతుడిగా మార్చుకునే బాధ్యత మాది అని అన్నాడు.

అప్పుడు కవిత అమ్మ మాట్లాడుతూ, మంచి మాట చెప్పావు బాబు. మీది చాలా మంచి మనసు. అవును మీ బుజ్జి బాబుని తీసుకొని రాలేదా? అని అడిగింది. .... అప్పుడు వీర్రాజు భార్య మాట్లాడుతూ, లేదండి మేము ఇక్కడ నుంచి వెళ్లేటప్పుడు కొంచెం షాపింగ్ పని ఉంది అందుకనే వాడిని వాడి నాన్నమ్మ దగ్గర వదిలేసి వచ్చాము అని అంది. .... ఇన్ని రోజులుగా పరిచయం ఉన్నా నీ పేరు ఏంటో తెలియలేదు. ఇంతకీ నీ పేరేంటమ్మా? అని అడిగింది కవిత అమ్మ. .... నా పేరు పుష్ప అండి. .... మీ పేరు చాలా బాగుంది అని అంది ప్రీతి. .... దేవి మాట్లాడుతూ, మీరు ఏం చేస్తుంటారు? అని అడిగింది. .... అందుకు వీర్రాజు సమాధానమిస్తూ, నేను సివిల్ లైన్ లో ఇంటీరియర్ సెక్షన్ వర్క్స్ అవి సూపర్వైజ్ చేస్తూ ఉంటాను.

మాది ఒక పేరుమోసిన కంపెనీ. ఇకపోతే పుష్ప ఒక ఆయుర్వేధిక్ హెల్త్ సెంటర్లో పని చేస్తుంది. అలాగే పార్ట్ టైం ఫిజియోథెరపీ కూడా చేస్తుంది. ఈమధ్య మాకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంది అని చెప్పాడు. .... కవిత అమ్మ మాట్లాడుతూ, గుడ్,, ఇద్దరూ పని చేసుకుంటున్నారు అన్నమాట. మీరు ఉండేది ఎక్కడ? అని అడిగింది. .... పుష్ప మాట్లాడుతూ, దీపు ఉండే చోటికి చాలా దగ్గర్లోనే ఉన్నాము అంటూ తమ అడ్రస్ చెప్పింది. .... వీర్రాజు మాట్లాడుతూ, దీపు నువ్వు డిస్చార్జ్ అయిపోయిన తర్వాత నీకు కావలసిన ఫిజియోథెరపీ ఇంకా బాడీ మసాజ్ అన్ని పుష్పా దగ్గరుండి చేస్తుంది అని అన్నాడు.

అయ్యో అన్న అదంతా ఎందుకులే నేను బాగానే ఉన్నాను కదా అని అన్నాను. .... వెంటనే పుష్ప చాలా చనువుగా మాట్లాడుతూ, నథింగ్ డూయింగ్ నువ్వు అలా అనకు. నువ్వు మా పాలిట దేవుడివి. నువ్వు మళ్ళి పూర్తి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం మా బాధ్యత. ఎలాగూ నేను ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను. నువ్వు పూర్తిగా కోలుకుని హుషారుగా తయారయి తిరిగే వరకు నేను నీ కోసమే పని చేస్తాను. ఆ తర్వాతే మళ్లీ డ్యూటీలో జాయిన్ అవుతాను నువ్వు కాదు అనడానికి వీలు లేదు అని అంది. .... కవిత అమ్మ మాట్లాడుతూ, మంచిది పుష్ప నా బాబు పూర్తిగా కోలుకునే వరకూ నీలాంటి వాళ్ల సహాయం చాలా అవసరం. వాడు కాదన్న నేను దగ్గరుండి మరీ చేపిస్తాను మీ సహాయానికి చాలా థాంక్స్ అని అంది.
Next page: Episode 017.2
Previous page: Episode 016.2