Episode 021.2

ఇలాగే అందరితో సరదాగా మరో వారం రోజులు గడిచిపోయింది. ఈ మధ్యలో పుష్ప తన బాబుని, తన అత్త గారిని తీసుకొని నన్ను చూడటానికి వచ్చింది. మా అందరితో కొంతసేపు సరదాగా గడిపి నేను డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ వారం రోజుల్లో అమ్మతో ఒకసారి, దేవితో ఒకసారి రొమాన్స్ నడిచింది. చివరికి డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన రోజు రానే వచ్చింది. ఒక రోజు సాయంత్రం అమ్మ, నేను కలసి డాక్టర్ దగ్గరకు వెళ్ళాము. డాక్టర్ నా డ్రెస్సింగ్ పూర్తిగా తీసేసి నా గాయాలు దాదాపు పూర్తిగా నయం అయిపోయి ఉండడం గమనించి ఆశ్చర్యపోయాడు. ఎవరికైనా అటువంటి గాయాలు ఇంత తొందరగా తగ్గిపోవడం అస్సలు సాధ్యం కాదు. అటువంటిది నాకు ఇంత తొందరగా తగ్గిపోవడం డాక్టర్ ని సైతం ఆశ్చర్యపరిచింది.

సో మిస్టర్ హీరో నీలో ఏదో తెలియని శక్తి ఉందయ్యా. ఇంత తొందరగా గాయాలు నయం అవ్వడం నా కెరీర్ మొత్తంలో నేను చూడలేదు. సరే నీకు గాయాలు తొందరగా తగ్గిపోయినందుకు నాకు కూడా సంతోషంగానే ఉంది. కానీ మరికొంత కాలం నువ్వు మంచిగా రెస్ట్ తీసుకుంటే మరింత దృఢంగా తయారవుతావు. ఎంజాయ్ ద లైఫ్ అంటూ మమ్మల్ని పంపించేశాడు. నేను అమ్మతో కలిసి కారులో ఇంటికి వస్తుండగా నా గాయాలు ఇంత తొందరగా ఎలా తగ్గిపోయాయి అని నాకు కూడా ఆశ్చర్యంగానే అనిపించింది. మేము ఇంటికి చేరుకున్న తర్వాత అందరితోనూ నాకు గాయాలు తగ్గిపోయాయి అన్న వార్త చెప్పి కొంచం సరదాగా గడిపాము. ఆ తర్వాత అందరం కలిసి డిన్నర్ చేసి ఎవరి గదుల్లొకి వారు వెళ్ళిపోయి పడుకున్నాము.

మరుసటి రోజు పొద్దున్న అమ్మ నా రూంలోకి వచ్చి నాకు ముద్దు ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్పింది. నేను కూడా అమ్మ మొహం చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పాను. స్నానం చేసి చాలా రోజులు అవ్వడంతో ఈ రోజు స్నానం చేయాలని నిర్ణయించుకున్నాను. అదే విషయం అమ్మతో చెప్పగా నేనే నీకు స్వయంగా స్నానం చేయిస్తాను అని చెప్పి నన్ను బాత్రూంలోకి తీసుకుని వెళ్లి శుభ్రంగా షాంపూ పెట్టి తలకు స్నానం చేయించి తర్వాత సబ్బుతో నా ఒళ్ళంతా రుద్దుతూ స్నానం చేయించింది. చివరిగా ఒక్కసారి నా బుజ్జిగాడిని ముద్దు పెట్టుకొని టవల్ తో నాతల పొడిగా తుడిచి రూమ్ లోకి తీసుకుని వచ్చి అంకుల్ నాకోసం తీసుకొని వచ్చిన బట్టలు తొడిగించింది. చాలా రోజుల తర్వాత చక్కగా రెడీ అయిన నేను అందరితో కలిసి తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకున్నాను.

ఎందుకో గాని ఈ రోజు అను చాలా ఉదాసీనంగా కనపడింది. ఎప్పుడూ చలాకీగా ఉండే అను ఇలా ఉదాసీనంగా ఉండడం నాకు కూడా నచ్చలేదు. ఎంత కాదు అనుకున్నా నాకు తెలియకుండానే ఇన్ని రోజులలో అనుతో బాగా ఎటాచ్మెంట్ పెరిగిపోయింది. అందరం కలిసి మాట్లాడుకుంటూ తినడం ముగించాము. ఆ తర్వాత అందరూ ఎవరి పనుల్లో వారు వెళ్ళిపోయారు. మిగిలిన వారు ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు. కొంత సేపు గడిచిన తర్వాత నేను అను రూం దగ్గరకు వెళ్లాను. నేను తలుపు కొట్టగా, తెరిచే ఉంది రండి అంటూ లోపలి నుంచి సమాధానం వచ్చింది. నేను లోపలికి వెళ్తూనే ఈ రోజు ఎందుకో అనుని కొంచం సరదాగా ఆటపట్టించాలని అనిపించింది.

హలో అను మేడం ఎలా ఉన్నారు? అని సరదాగా ఆటపట్టిస్తూ పలకరించాను. .... వెంటనే అను చిర్రుబుర్రు లాడుతూ, నిన్నూ,,,, కోతి మొహమోడా నీకు ఎన్ని సార్లు చెప్పాలి నన్ను మేడం అని పిలవద్దని. నువ్వు అలా పిలుస్తుంటే నేను ముసలిదాన్ని అయిపోయినట్టు ఫీలింగ్ కలుగుతుంది. .... కానీ,,, అను మేడం మీరు నా బాస్ కి చెల్లెలు కదా. మరి అటువంటప్పుడు నేను మిమ్మల్ని మేడం అనే పిలవాలి కదా అని అన్నాను. .... అయ్యో!! భగవంతుడా,,, ముందు నువ్వు ఇక్కడ నుంచి పో. నేను నీతో ఏమీ మాట్లాడను పో ఇక్కడినుంచి. ఒకవేళ నువ్వు ఇకముందు కూడా నన్ను మేడం అనే పిలవాలి అనుకుంటే నువ్వు నాతో అసలు మాట్లాడవలసిన అవసరం లేదు. తొందరగా ఇక్కడ నుంచి పో అని అంటూ నన్ను రూమ్ లో నుంచి బయటకు తోసేస్తుంది.

అప్పుడు నేను నవ్వుతూ, సరే సరే అను గారు నేను ఇకమీదట మిమ్మల్ని మేడం అని పిలవను. .... ఆ,,, అది అలా రా దారికి. .... అను అదేంటంటే నేను నీతో మాట్లాడాలి. .... ఊ చెప్పు. .... ఈరోజు నువ్వు నాతో షాపింగ్ కి రాగలవా? .... ఓకే వస్తాను. ఇంతకీ ఎప్పుడు వెళ్దాం? .... ఒక గంట తర్వాత. .... సరే అయితే ఇంతలో నేను రెడీ అవుతాను. .... ఓకే. ఒక గంట తర్వాత అను నేను కలిసి షాపింగ్ కి బయల్దేరాము.

మరికాసేపట్లో మేమిద్దరం షాపింగ్ మాల్ ముందు ఉన్నాము. మేమిద్దరం మాల్ లోకి వెళ్లి నా కోసం కొన్ని బట్టలు కొన్నాము. ఆ తర్వాత మేమిద్దరం ఊరికే అలా మాల్ లో తిరుగుతూ ఉంటే సడన్ గా అను ఒక లేడీస్ సెక్షన్ లోకి దూరింది. తను కూడా రెండు మూడు జతలు సల్వార్ సూట్స్ తీసుకుంది. అందులో రెండు జతలు నాకు ఇష్టమైన కలర్ ఎంచుకుని మరీ తీసుకుంది. ఆ తర్వాత అను చూపు మరో మూడు డ్రెస్సులు పైన పడింది. ఆ మూడు డ్రెస్సులు వేరు వేరు సైజుల లో ఉన్నాయి. కానీ అను తను ఇదివరకే తీసుకున్న డ్రస్సులు వంక ఒక సారి చూసింది. తనకి ఆ మిగిలిన మూడు డ్రెస్సులు కూడా తీసుకోవాలని ఉంది. ఆ విషయాన్ని గమనించిన నేను, ఏమైంది అను? అని అడిగాను.

ఆ డ్రస్సు వదినకి చాలా ఇష్టమైనవి. వదినకి చాలా బాగుంటాయి కూడా. కానీ నేను ఇంతకు ముందే చాలా ఎక్కువ షాపింగ్ చేసేశాను. ఇప్పుడు వాటిని కూడా తీసుకుంటే అనవసరమైన ఖర్చు అని వదిన తిడుతుంది అని అంది. ఆ మాట అంటున్నప్పుడు అను మొహంలో నిరాశ గమనించాను. అయినా ఆ మూడు డ్రెస్సులు వేరు వేరు సైజులలో ఉన్నాయి. చూడటానికి కూడా చాలా బాగున్నాయి.

అను నువ్వు ఒక పని చెయ్. నేను వాష్ రూమ్ కి వెళ్ళాలి. నువ్వు వెళ్లి ఫుడ్ సెక్షన్ లో వెయిట్ చెయ్. నేను వచ్చి నిన్ను అక్కడ కలుస్తాను అని చెప్పాను. .... సరే అయితే తొందరగా వచ్చేయ్ అని చెప్పి అను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను వెంటనే తొందర తొందరగా ఆ మూడు డ్రెస్సులు తీసుకున్నాను. అలాగే కవిత అమ్మకి కూడా ఒక చక్కటి చీర తీసుకున్నాను. ఆ తర్వాత అభి మరియు అంకుల్ కి కూడా చెరొక డ్రెస్ తీసుకున్నాను. ఆ తర్వాత వాటన్నిటిని ప్యాక్ చేయించి ఇంటి అడ్రస్ ఇచ్చి వీటిని ఆ అడ్రస్ కి చేర్చమని ఒక టైం చెప్పాను. ఇక్కడ నేను ఇవన్నీ చేస్తూ ఉండగా అక్కడ అను తన మనసులో ఆలోచించుకుంటుంది.

దీపు మనసులో నా స్థానం ఏమిటో నేను ఎలా తెలుసుకోవాలబ్బా? తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకునేదెలా? అని ఆలోచిస్తుంది. ఇంతలో తను కూర్చున్న టేబుల్ పక్కన ఉన్న మరో టేబుల్ మీద కూర్చున్న ఒక కుర్రాడు తనతో తాను మాట్లాడుకుంటూ, దీనమ్మ జీవితం నా పర్స్ ఎక్కడో పడిపోయింది. ఇప్పుడు కచ్చితంగా ఇక్కడ అంట్లు తోమాల్సిందే అని అనుకున్నాడు. ఆ మాటలు అను కి వినపడగానే వెంటనే ఆమెకి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాని ఆ అబ్బాయితో కూడా చెప్పింది.

నేను నీ బిల్లు కడతాను. కానీ నువ్వు నాకోసం ఒక పని చేసిపెట్టాలి అని ఆ అబ్బాయితో చెప్పింది. ముందు ఆ అబ్బాయి ఒకసారి అను ని ఎగాదిగా చూశాడు. ఆ తర్వాత మాట్లాడుతూ, సరే నాకు ఓకే అని అనుతో చెప్పాడు. ఇక్కడ నేను ఫుడ్ సెక్షన్ కి వస్తూ చాలా దూరం నుంచే అను ఒక అబ్బాయికి డబ్బులు ఇవ్వడం కనిపించింది. అలాగే ఆ అబ్బాయికి ఏదో వివరించి చెబుతోంది. మధ్యలో ఆమె నా వైపు చూపించడం కూడా గమనించాను. ఇదంతా చూసిన నాకు కొంచెం ఏదో తేడాగా అనిపించింది. కానీ నేను ఈ విషయం గమనించాను అని అను కి తెలీదు. ఆ తర్వాత ఆ అబ్బాయి అను ని ఏడిపిస్తున్నట్టు నటిస్తూ అను పక్కనే నిల్చున్నాడు. నేను వెళ్లి అను ఎదురుగా సీట్లో కూర్చున్నాను.

అను నన్ను చూసిన వెంటనే తన మొహంలో చిరునవ్వు మెరిసింది. అప్పుడు నేను మాట్లాడుతూ, ఏంటి భయ్యా ఏంటి ప్రాబ్లం? ఇక్కడి నిల్చుని ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నావ్? అని అడిగాను. .... ఆ అబ్బాయి మాట్లాడుతూ, నువ్వెవడివిబే అడగడానికి. నువ్వు ఎందుకు మధ్యలో దూరుతున్నావు. .... ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను చేసుకోబోయే అమ్మాయిని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావ్? .... చూడడానికి మామూలుగా ఉందా అది. దాన్ని చూస్తే ఎవడికైనా చూసి ఏదైనా చేయాలని అనిపిస్తుంది అని అన్నాడు. .... నేను ఆ అమ్మాయిని ఒక సంవత్సరం నుండి ప్రేమిస్తున్నాను అని అన్నాను. నా మాట విన్న అను మరియు ఆ అబ్బాయి మొహలలో రంగు మారిపోయింది. ఇప్పుడు ఒకసారి వాళ్ళిద్దరి మొహాలు చూసి తీరాల్సిందే.

కానీ ఆ అబ్బాయి ఏమాత్రం తగ్గకుండా, ఆ చేస్తే చేసావు లే, ఆ అమ్మాయి నాది అని అన్నాడు. .... వెంటనే నేను పైకి లేచి ఆ అబ్బాయి చెంప మీద గట్టిగా ఒకటి పీకి, ఏం బాబు ఎక్కిన ప్రేమ దిగిందా? అని అడిగాను. .... వెంటనే ఆ అబ్బాయి మాట్లాడుతూ, అదేంటి భయ్యా అలా కొట్టేసావు? ఈ అమ్మాయే నాకు డబ్బులు ఇచ్చి ఇలా మాట్లాడి మజాక్ చేయమంది. నాకు కూడా డబ్బులు అవసరం కావడంతో ఇలా చేశాను. కానీ నాకేం తెలుసు ఇలా దెబ్బ తినవలసి వస్తుందని? అని అన్నాడు. .... ఆ అబ్బాయి మాట విని నేను నవ్వుతూ, ఎలా ఉంది మన యాక్టింగ్ అంటూ అను వైపు చూసాను. .... ఏంటి నువ్వు మాట్లాడేది? అని అంది అను. .... నేనేమంటున్నానంటే నువ్వు ఆ అబ్బాయికి డబ్బులు ఇవ్వడం నేను చూశాను. అలాగే ఆ అబ్బాయికి నన్ను చూపిస్తూ మాట్లాడటం కూడా చూశాను. అంటే ఇలా చేస్తే నేను అతనితో గొడవ పడతానో లేదో చూడాలని అనుకున్నావా? అని అడిగాను.

అంటే దాని అర్థం ఇందాక నువ్వు చెప్పిన ఒక సంవత్సరం డైలాగ్ అబద్ధమేనా? అని అడిగింది అను. .... అవునండి అని చెప్పి, నేను ఆ అబ్బాయిని ఉద్దేశించి మాట్లాడుతూ, సారీ భయ్యా, ఈవిడ గారి సరదా కోసం అనవసరంగా నువ్వు దెబ్బలు తిన్నావ్. మళ్లీ ఒకసారి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను అని అన్నాను. .... పర్వాలేదులే భయ్యా అని చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను అను తో మాట్లాడుతూ, ఇప్పుడు నువ్వు చేసిన పనికి నీకు కూడా శిక్ష పడాలి. అనవసరంగా ఒక అమాయకుడికి నా చేత దెబ్బలు తినిపించావు అని అన్నాను. .... ఓహో అలాగా అండి? ఇంతకీ నాకు పడాల్సిన శిక్ష ఏమిటో? అని అంది అను.

నీకు పడే శిక్ష ఏమిటంటే? నువ్వు నాతో కలిసి మొబైల్ షాప్ కి రావాలి. అక్కడ మనం ఒక మొబైల్ తీసుకోవాలి. ఆ తర్వాత నువ్వు ఈ రోజంతా నన్ను ఈ ఊరు అంతా తిప్పి చూపించాలి. .... వెంటనే అను మనసులో చాలా సంతోషపడిపోతూ, ఈ శిక్ష నాకు ఓకే అని చెప్పింది. తనకి కావాల్సింది కూడా అదే. ఎందుకంటే రోజంతా నాతో గడిపే అవకాశం దొరుకుతుంది కదా. .... అది సరేగాని అను ఇదంతా చేయడం వలన నీకు ఒరిగిందేమిటి? .... నేనేదో సరదాగా చేశానంతే. .... నేను సరేనంటూ మేమిద్దరం అక్కడ ఒక కాఫీ తాగి అక్కడ నుంచి బయలు దేరాము.

అక్కడినుంచి బయలుదేరి మేము ఒక మొబైల్ షాప్ కి వెళ్ళాము. అక్కడ నేను ఒక స్మార్ట్ ఫోన్ తీసుకున్నాను. దాంతోపాటు రెండు సిమ్ లు కూడా తీసుకున్నాను. ఒకటి సాధారణంగా అందరి కోసం యూజ్ చేయడానికి మరొకటి నాకు మాత్రమే ప్రైవేటుగా యూజ్ చేసుకోవడానికి తీసుకున్నాను. ప్రైవేట్ యూజ్ కోసం తీసుకున్న సిమ్ గురించి అను కి తెలియనివ్వలేదు. ఆ తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరి సరదాగా సాయంత్రం వరకు ఊరంతా తిరిగాము. సాయంత్రం వెళ్లి పార్క్ లో కూర్చున్నాము. అక్కడ కూర్చొని మేము సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకున్నాము. అలా మాట్లాడుకుంటూ పార్కులో చూస్తూ చూస్తూ నా చూపు ఒక దగ్గర ఆగిపోయింది.

పార్కులో ఒక పక్కన ఇద్దరు అక్క తమ్ముళ్లు ఆడుకుంటున్నారు. ఆ ఇద్దరూ ముట్టుకునే ఆట ఆడుతున్నారు. వాళ్ళిద్దర్నీ చూస్తూ నేను నా గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాను. నా జీవితంలో ముఖ్యమైన తియ్యని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నన్ను నేను మర్చిపోయాను. ఒకప్పుడు నేను కూడా నా తోడబుట్టిన అక్కతో కలిసి పార్కుకి వెళ్ళే వాడిని. ఒకసారి నేను, అక్క అమ్మతో కలిసి పార్క్ కి వెళ్ళినప్పుడు ఇలాగే మేమిద్దరం ఒకరిని ఒకరు పట్టుకునే ఆట ఆడుకుంటున్నాము. ఆడుతూ ఆడుతూ నేను కింద పడిపోయాను. కింద పడ్డప్పుడు నాకు చిన్న దెబ్బ తగిలింది. దాంతో నేను ఏడవడం మొదలు పెట్టేసరికి అక్క పరిగెత్తుకుని నా దగ్గరికి వచ్చి నన్ను పైకి లేపి, ఏమైంది బుజ్జికన్నా? అని అడిగింది. నేను నా పక్కలో తగిలిన దెబ్బను చూపించాను. అక్కడ కొంచెం గీసుకుపోయి చిన్నగా రక్తం కారుతుంది.

అక్క నన్ను ముద్దు చేస్తూ, అల్లెల్లెల్లె,,, నా బుజ్జి తమ్ముడికి దెబ్బ తగిలిందే. ఎవరు కొట్టారమ్మ? ఇదేనా అంటూ నేలను చూపిస్తూ, ఉండు ఇప్పుడే దాన్ని కొట్టేస్తాను అని చెప్పి తన చేతితో నేలను కొట్టి, నా తమ్ముడికి దెబ్బతగిలిస్తావా నువ్వు, ఇదిగో నువ్వు కూడా దెబ్బలు తిను అంటూ మరో రెండుసార్లు నేలను కొట్టింది. అలా నాతో మాట్లాడుతూ అక్క నేలను కొడుతుంటే అది చూసి నా మొహంలో దానంతట అదే చిరునవ్వు వచ్చేసింది. అప్పుడు నేను కూడా అక్కతో కలిసి నేలను కొట్టడం మొదలు పెట్టాను. అలా కొడుతూ కొడుతూ నేను ఏడవడం మర్చిపోయాను. ఆ తర్వాత అక్క నన్ను అమ్మ దగ్గరకి తీసుకుని వెళ్ళింది. అక్కకి నా మీద ప్రేమ అలా ఉండేది.

అకస్మాత్తుగా నా కళ్ళముందు ఒక దృశ్యం మెదిలింది. అది అందరూ కలిసి నన్ను ఇంట్లో నుంచి గెంటివేస్తున్న దృశ్యం. అప్పుడే మొదటిసారిగా అక్కకి నా మీద ఉన్న ద్వేషం అక్క కళ్ళల్లో చూసాను. ఆ రోజు అక్క నా మొహం మీదే ఇంటి తలుపులు మూసేసింది. నా ఆలోచనలలో అక్క నా మొహం మీద తలుపులు మూసేసే దృశ్యం కనపడగానే నా ఒళ్ళంతా ఒక్కసారి ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చాను. నా కళ్ళలోకి కన్నీళ్లు చేరాయి. అప్పటిదాకా ఇదేమీ గమనించకుండా తన మానాన తాను ఏదో పిచ్చిగా వాగుతున్న అను ఒక్కసారిగా నా వైపు చూసింది. నా కన్నీళ్లు చూసి, ఏమైంది దీపు? ఎందుకు ఏడుస్తున్నావ్? అని అడిగింది.

ఏం లేదు ఏవో పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఎలా వచ్చాయో తెలియదు గానీ ఈ కన్నీళ్లు వచ్చేసాయి అంటూ నేను కన్నీళ్లు తుడుచుకున్నాను. .... అను తన మనసులోనే ఆలోచించుకుంటూ, వీడేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అప్పుడప్పుడు మరీ చిన్న పిల్లాడిలా ఏడుస్తూ కూర్చుంటాడు. మరోవైపు అంత పెద్ద సాహసాలు చేస్తూ ప్రమాదంతో ఆటలు ఆడుకుంటూ ఉంటాడు. వీడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం బాబు అని మనసులో అనుకుంది. పద అను ఇంటికి వెళ్దాం అని చెప్పి మేము అక్కడ నుంచి బయలుదేరాము.
Next page: Episode 022.1
Previous page: Episode 021.1