Episode 038.2
నాదేమీ పెద్ద చెప్పుకోదగ్గ జీవితం కాదు. నేను కొంచం టేక్ ఇట్ ఈజీ టైప్, నాకు ఇష్టం వచ్చినట్టు బతకడానికి ఇష్టపడే మనిషిని. ఐ థింక్ ఇందాక నువ్వు ఆ బుక్ చూసినప్పుడే నా గురించి నీకు అర్థమై ఉంటుంది అని చిన్నగా నవ్వుతూ నా వైపు చూసింది అరుణ. .... అప్పుడే బీర్ గుటక వేస్తున్న నేను పొలమారుతూ, ఏ,,, బుక్,,,, అని తడబడుతూ కొంచెం కంగారుగా అన్నాను. .... అరుణ టేబుల్ మీద ఉన్న బుక్స్ వైపు చూపిస్తూ, నువ్వు సర్దిపెట్టి ఉంచావు కదా అదే అని అంది. .... వెంటనే నేను కొంచెం సిగ్గు పడుతూ తల దించుకున్నాను. .... అది చూసి అరుణ నవ్వుతూ, ఆ పుస్తకం అక్కడ ఉన్నందుకు సిగ్గు పడాల్సింది నేను నువ్వు కాదు అంటూ జోక్ చేసింది. .... నేను,,,, ఆ బుక్,,, చూశానని నీకు ఎలా తెలుసు? .... మామూలుగా అయితే టేబుల్ మీద ఎప్పుడూ పుస్తకాలు చిందరవందరగా ఉంటాయి. ఇందాక మనం ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నాయి. కానీ నేను తయారై వచ్చినప్పటికి ఇదిగో ఇలా ఉన్నాయి. సో,,, నువ్వు ఆ బుక్కు ఖచ్చితంగా చూసి ఉంటావు అని నవ్వింది.
సారీ,,, నేను చూసుకోలేదు, ఏదో యథాలాపంగా ఒక బుక్కు తీసుకొని ఓపెన్ చేసాను, అటువంటి బుక్ అని నాకు తెలీదు అని అన్నాను. .... డోంట్ బి సారీ,,, అందులో నీ తప్పేముంది? అని అంది అరుణ. .... ఇవన్నీ ఇలా ఉంటే మీ ఇంట్లో వాళ్ళు??? అంటూ ఆగిపోయాను. .... నో,, ఈ ఇంట్లో నేను తప్ప ఇంకెవరూ ఉండరు. .... మరి మీ ఫ్యామిలీ? .... ఊఊ,, నాకు ఫ్యామిలీ ఉంది. కానీ ఇప్పుడు అది చాలా చిన్నది అయిపోయింది. నాకు ఇప్పుడు కేవలం నాన్న మాత్రమే ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ ఉండరు. .... అంటే,,, ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావా? .... అవును ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉంటాను. .... మరి మీ నాన్నగారు? .... ఆయన మా ఊర్లో ఉంటారు. ఆయనకి అక్కడ ఉండటమే ఇష్టం. నాకు ఇలా ఒంటరిగా ఉండటమే ఇష్టం. .... మ్,, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి నీకు,,,, మ్యారేజ్ లేదా లవ్ లాంటివి ఏమైనా???? అంటూ కొంచెం సాగదీస్తూ ఆగిపోయాను.
అరుణ నవ్వుతూ, నో,,, చెప్పానుగా నాది ఒక ఫ్రీ స్టైల్ లైఫ్. నేను కూడా నీలాగే లైఫ్ లో ఎటువంటి కమిట్మెంట్స్ పెట్టుకోకుండా గడిపేయాలని డిసైడ్ అయ్యాను. .... నేను కొంచం ఆశ్చర్యంగా చూస్తూ, ఏం ఎందుకలా? అని అడిగాను. .... అది కొంచెం లాంగ్ స్టోరీ చెబితే నీకు బోర్ కొడుతుందేమో అని నా వైపు కొంచెం కొంటెగా చూసింది. .... పోనీ కొంచెం షార్ట్ గా చెప్పు ఎలాగూ నాకు కూడా టైం అయిపోతుంది అని అన్నాను. .... టైం అయిపోతుందా? దేనికి అని అడిగింది అరుణ. .... అదే నేను,,, వెళ్లాలి కదా!! అని అన్నాను. .... ఎక్కడికి వెళ్లేది? ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండిపో, అయినా నువ్వు ఉండేది ఒక్కడివే అని చెప్పావు కదా, ఇప్పుడు నీ రూమ్ కి వెళ్లి చేసే పని ఏముంది? రేపు పొద్దున ఇక్కడి నుంచే డైరెక్ట్ గా కేఫ్ కి వెళుదువు గాని, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అంది . .... పొద్దున్న నాకు డ్రైవింగ్ క్లాస్ ఉంది నాకోసం డ్రైవర్ వచ్చేస్తాడు అని అన్నాను.
రేపు ఒక్కరోజు నేర్చుకోకపోతే వచ్చే నష్టం ఏమీ లేదులే. కావాలంటే రేపు ఒక్కరోజు నా కారు డ్రైవ్ చేస్తూ నేర్చుకుందువుగాని, ఇంకా మన పార్టీ ఇప్పుడే మొదలైంది అప్పుడే వెళ్ళిపోతాను అని అనడం ఏం బాలేదు అని అంది అరుణ. .... నాకు కూడా తనతో మాట్లాడుతూ ఉండడం కొంచం సరదాగానే ఉంది. అందుకే తన మాట కాదనలేక రాత్రికి అక్కడే ఉండటానికి ఓకే చెప్పాను. నిజానికి నేను ఈ పరిస్థితిని ముందే ఊహించాను. వెంటనే జేబులో నుంచి మొబైల్ తీసి డ్రైవింగ్ నేర్పే అతనికి రేపు రావద్దని మెసేజ్ పెట్టాను. ఆ తర్వాత అరుణ వంక చూస్తూ, మ్,,, ఇప్పుడు నీ స్టోరీ మొత్తం వినడానికి నాకు చాలా టైం ఉంది. సో,,,, నీ గురించి చెప్పు అని అన్నాను. .... సరే చెబుతాను కానీ అంతకంటే ముందు చేయాల్సిన పని మరొకటుంది అని చెప్పి సోఫాలో నుంచి లేచి భోజనం ప్లేట్లు పట్టుకొచ్చి మా ఇద్దరికీ రెండు ప్లేట్లలో బిర్యాని ఇంకా తెప్పించిన చాలా ఐటమ్స్ ఓపెన్ చేసి పెట్టి ఫ్రిడ్జ్ లో నుంచి మరో రెండు బీర్లు పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టి తను కూడా నా పక్కనే కూర్చుంది.
మనం తింటూ తాగుతూ కూడా మాట్లాడుకోవచ్చు అంటూ నవ్వి నన్ను తినమని చెప్పి తన గురించి చెప్పడం మొదలు పెట్టింది. మాది రాయలసీమ ప్రాంతం. మాది ఒక చిన్న కుటుంబం. అమ్మ, నాన్న, అన్నయ్య, నేను ఒక సాధారణంగా ఉండే ఇంట్లో ఉండేవాళ్ళం. మా నాన్న ఎప్పుడూ రాజకీయ నాయకులు వెనకాల తిరుగుతూ ఉంటాడు. వాళ్లకు సంబంధించిన ఫ్యాక్షన్ గొడవలు, సెటిల్మెంట్లు అవే అతని లోకం. ఏదో మాకు సరిపోయే సంపాదన మాత్రం ఉండేది. మా అన్నయ్య బాగానే చదువుకున్నాడు. కానీ మా నాన్న తను తిరిగే రాజకీయ నాయకుల వెనకాలే తిరిగితే వాడి లైఫ్ బాగుంటుందని ఒక నాయకుడికి సెక్రెటరీగా చేర్పించాడు. కొద్ది రోజులు బాగానే గడిచింది కానీ ఒకసారి జరిగిన అల్లర్లలో ఇరువర్గాలు బాంబు దాడులు చేసుకోవడంతో ఆ ఘటనలో మా అన్నయ్య చనిపోయాడు.
దాంతో మా అమ్మ దిగులుతో అనారోగ్యం పాలైంది. అంతకు ముందు నుంచే మా అమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. దానికితోడు ఈ సంఘటన కూడా జరగడంతో పూర్తిగా మంచాన పడింది. మా అమ్మ బతకడం కష్టం అని డాక్టర్లు కూడా చెప్పేశారు. అప్పుడు నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాను. అయితే మా నాన్న మా అమ్మ చనిపోక ముందే నాకు పెళ్లి చేస్తానని భీష్మించుకుని కూర్చున్నాడు. నిజం చెప్పాలంటే నేను కూడా ఆయన లాగా మొండిదాన్నే. నేను చదువుకోవాలి నాకు అప్పుడే పెళ్లి వద్దు అని తెగేసి చెప్పాను. అలా పెళ్లి విషయమై రోజు మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉండేది. మా ఇద్దరిని ఆపలేక అమ్మ అవస్థలు పడుతూ ఉండేది. అలా కొద్ది రోజులకి మా ఇద్దరికీ సర్ది చెప్పలేక, దానికితోడు తన ఆరోగ్యం సహకరించక అమ్మ తన ప్రాణాలు వదిలేసింది. ఆ తర్వాత నేను నాన్న మీద కోపంతో ఇల్లు వదిలి బయటకు వచ్చేసి హాస్టల్లో జాయిన్ అయి నా చదువు కొనసాగించాను.
ఇక చేసేదేమి లేక నాన్న కూడా తన పనుల్లో బిజీ అయిపోయాడు. ఇంతకు ముందే చెప్పానుగా నాకు ఇష్టం వచ్చినట్టు బతకడానికే నేను ప్రాధాన్యత ఇస్తాను. అమ్మ లేదు, నాన్న నా గురించి పట్టించుకోవడం మానేశాడు ఇక నాకు అడ్డు చెప్పేదెవరు? అందుకే ఫస్ట్ ఇయర్ లో ఉండగానే ఒకడితో లవ్ ఎఫైర్ మొదలయ్యింది. అవసరమైనప్పుడు నాన్న డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. హాస్టల్ లో ఉండటం, వీలు కుదిరినప్పుడల్లా బాయ్ ఫ్రెండ్ తో సినిమాలు షికార్లు అప్పుడప్పుడు సెక్స్ ఇలా నేను ఊహించిన దాని కంటే ఎక్కువ ఫ్రీడం తో నా లైఫ్ బిందాస్ గా ఉండేది. ఫస్ట్ ఇయర్ చివరికి వచ్చేసరికి నా బాయ్ ఫ్రెండ్ కి నా మీద మోజు తగ్గి వేరేదాన్ని తగులుకున్నాడు. నాకు కోపం వచ్చి వాడితో బ్రేక్ అప్ చేసుకుని, వాడి మీద కోపంతో మరొకడితో లవ్ అఫైర్ మొదలు పెట్టాను. వాడు కూడా ఒక ఆరు నెలలు తిరిగేసరికి నన్ను బాగా వాడుకుని వదిలేశాడు.
సెకండ్ ఇయర్ పూర్తయ్యేనాటికి ఇద్దరు అబ్బాయిలతో లవ్వు, విచ్చలవిడి శృంగారం అనుభవించిన నాకు లవ్ అంటే విరక్తి పుట్టింది. అబ్బాయిలను నమ్మకూడదు అని ఒక గట్టి నిర్ణయానికి వచ్చాను. కానీ సెక్స్ అంటే వ్యామోహం మరింత పెరిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజుల్లో సెక్స్ కి అడిక్ట్ అయిపోయాను అని చెప్పాలి. అందుకే మిగిలిన రెండు సంవత్సరాలు లవ్వు లాంటి కమిట్మెంట్లు ఏవి పెట్టుకోలేదు కానీ నాకు నచ్చినప్పుడు నాకు నచ్చిన వాడితో సెక్స్ చేయడం అలవాటు చేసుకున్నాను. కొంచం అందంగా ఉంటాను కదా దాంతో నాకు మగాళ్ళ కొరత లేకుండా పోయింది. జూనియర్ సీనియర్ అన్న తేడా లేకుండా నన్ను ఫాలో అయిన కుర్రాళ్ళలో నాకు నచ్చిన వాడిని సెలక్ట్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేదాన్ని. మొత్తానికి నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేసరికి మా కాలేజీలో మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్ గా పేరు గడించాను.
ఆ తర్వాత నాకు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చి హైదరాబాద్ రావలసి వచ్చింది. అప్పుడు కూడా నాన్న ఉద్యోగం చేయడానికి ఒప్పుకోలేదు. మళ్లీ నాకు పెళ్లి చేయడానికి పంతం పట్టి కూర్చున్నాడు. అందుకే నేను తిరిగి ఇంటికి వెళ్లకుండా కాలేజీ నుంచి డైరెక్ట్ గా హైదరాబాదులో ఉన్న నా ఫ్రెండ్ దగ్గరికి చేరుకున్నాను. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం మంచి సాలరీ కూడా రావడంతో నాన్న గురించి పట్టించుకోవడం మానేసాను. పేరుకి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్న మాటే గానీ చుట్టూ కామ పిశాచాల మధ్య ఉన్నట్లు ఉండేది. నాకు కూడా సెక్స్ మీద వ్యామోహం ఎక్కువే కావడంతో అక్కడ కూడా చాలా మందితో ఎఫైర్స్ నడిచాయి. పర్సనల్ గా నేను ఎలా ఉన్నా వర్క్ విషయంలో మాత్రం నా సీనియర్స్ తో పోటీపడి మరీ పని చేసేదాన్ని. దాంతో నా టీం లీడర్ సహకారంతో పై అధికారుల దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్నాను.
ఒక సంవత్సర కాలంలోనే నా టీం లీడర్ కి అమెరికా వెళ్లే అవకాశం రావడంతో తన స్థానంలో నన్ను అపాయింట్ చేసే విధంగా మా ప్రాజెక్ట్ మేనేజరుని ఒప్పించి నాకు ప్రమోషన్ ఇప్పించాడు. అఫ్ కోర్స్ నా టీం లీడర్ తో, ఇంకా ఆ మేనేజర్ తో కూడా నాకు ఎఫైర్ ఉందనుకో. అలా అక్కడ ఆ కంపెనీలో అంచెలంచెలుగా ఎదుగుతూ నా వర్క్ మరియు నా సెక్స్ దాహంతో నా పై అధికారులతో సఖ్యంగా ఉంటూ వాళ్లను సంతోషపెడుతూ నేను సుఖపడుతూ హ్యాపీగా ఉండేదాన్ని. ఆ తర్వాత అక్కడ పనిచేసిన మేనేజర్ కి కూడా వేరే దగ్గర మంచి ఆఫర్ రావడంతో ఆ కంపెనీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ కంపెనీలో ఉండగా అతను బ్లాక్ మనీ చాలా సంపాదించాడు. వెళుతూ వెళుతూ నా మీద ఇష్టంతో సిటీకి దూరంగా ఉన్న రెండు స్థలాలను నా పేరు మీద కొని నాకు ఇచ్చి వెళ్లిపోయాడు.
నా అదృష్టం ఏంటో గాని ఆ స్థలాలకు ఎక్కడలేని డిమాండ్ పెరిగిపోయి జస్ట్ కొన్ని లక్షలు పెట్టి కొన్న స్థలాలు కాస్తా కోట్లు విలువ చేసే భూములుగా మారిపోయాయి. సరిగ్గా అదే సమయంలో ఒక ప్రాజెక్టు విషయమై మా కంపెనీ పెద్దలతో సింగపూర్ వెళ్ళవలసి వచ్చింది. ఒక రెండు నెలల పాటు అక్కడే ఉండి ప్రాజెక్టు విషయంలో నా పనితనం చూపించే సరికి మా కంపెనీ పెద్దలు ఖుషి అయిపోయి నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఒక పెద్ద ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించారు. ఒక మూడు సంవత్సరాల కాలంలో ఆ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయడంతో నన్ను ఇక్కడే పర్మినెంట్ చేస్తూ ప్రాజెక్ట్ మేనేజర్ గా ప్రమోషన్ ఇచ్చారు. నాకు కూడా ఈ సిటీ బాగా నచ్చడంతో ఇక్కడే సెటిల్ అయిపోదామని డిసైడ్ అయిపోయి హైదరాబాదులో ఉన్న ఒక స్థలాన్ని అమ్మేసి ఈ ఫ్లాట్ కొనుక్కున్నాను. అలాగే ఇక్కడ సిటీకి కొంచెం దూరంగా ఒక వ్యవసాయ భూమిని కూడా కొన్నాను.
ఎప్పటిలాగే ఇక్కడ కూడా మా కంపెనీ లోని చాలా మంది పెద్దలతో ఎఫైర్స్ కూడా ఉన్నాయి. సో,,,, నా లైఫ్ నాకు ఇష్టం వచ్చినట్టు ముందుకు దూసుకుపోతోంది. ఇంతవరకు చెప్పుకోతగ్గ అడ్డంకులు ఏమీ లేవు. ఇక మా నాన్న అంటావా సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు తనకి నన్ను చూడాలని అనిపించినప్పుడు ఒకరోజు సాయంత్రం వచ్చి రాత్రి ఇక్కడ నాతో ఉండి మళ్లీ పొద్దున్నే ట్రైన్ కి వెళ్ళిపోతాడు. నేను కూడా ఆయనలాగే మొండిదాన్ని అని తెలుసు కాబట్టి ఇప్పుడు నా పెళ్లి గురించి మాట్లాడటం మానేశాడు. ఎంతైనా నాన్న కదా అందుకే ఇక్కడే నాతో ఉండిపొమ్మని చాలా సార్లు చెప్పాను. కానీ ఆయనకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. అందుకే మా ఊళ్లో మా పాత ఇంట్లోనే ఉంటూ ఎప్పటిలాగే రాజకీయ నాయకుల వెంట తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాడు.
మరి నువ్వు నన్ను మొట్టమొదటి సారి కలిసినప్పుడు మేనేజర్ అని చెప్పావు? అని అడిగాను. .... నిజానికి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని, మా కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ ని. కానీ ఈ మధ్య మా కంపెనీలో ఉండే మేనేజర్ అంటే ఇటువంటి ఈవెంట్స్, మీటింగ్స్ అన్నీ దగ్గరుండి చూసుకునే అతనితో కొంచెం డిఫరెన్సెస్ రావడంతో నేనే అతని మీద మా C.E.O. కి కంప్లైంట్ ఇవ్వడంతో అతనిని ఉద్యోగం నుంచి తొలగించేసారు. కానీ ఆ తర్వాతే మా అనివర్సరీ ఉందన్న విషయం మాకు గుర్తుకొచ్చింది. అర్జెంటుగా మరో మేనేజరుని అపాయింట్ చేసే సమయం లేకపోవడంతో మా C.E.O. ఆ బాధ్యతను కూడా నా నెత్తి మీదే వేసాడు. ఆరోజు నీకు పార్టీలో పరిచయం చేశాను కదా అతనే. .... ఓహో,, అలాగా!! అవును నిన్ను మరో విషయం అడగాలని అనుకున్నాను అడగొచ్చా? అని అన్నాను. .... వై నాట్,,,, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ నువ్వు ఏ విషయమైనా నన్ను అడగొచ్చు అని నవ్వుతూ అంది.
అదే నీతో పాటు వచ్చిన నీ P.A. గురించి. అతను ఎప్పుడు చూసినా నువ్వంటే చాలా భయంగా నీ దగ్గర ఏదో బానిస అయినట్టు బిహేవ్ చేయడం నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. కొంపతీసి అతనితో కూడా ఎఫైర్ ఏమైనా ఉందా? అని అడిగాను. .... అరుణ హ్హహ్హహ్హ,,,, అని పెద్దగా నవ్వుతూ ముందుకు వంగి మా చేతిలో ఉన్న ఖాళీ బాటిల్స్ టేబుల్ మీద పెట్టి అక్కడ ఉన్న బీర్లు ఓపెన్ చేసి నా చేతికి ఒకటి అందించి తను మరొకటి తీసుకుని మళ్ళి నా పక్కన కూర్చుని మాట్లాడటం మొదలు పెట్టింది. వాడి పేరు సుధాకర్. వాడి ఫేస్, బిహేవియర్ చూసి నేను వాడిని నా వెనకాల కుక్కలా తిప్పించుకుంటున్నాను అని నీకు అనిపించిందా? హ్హహ్హహ్హ,,, అసలు విషయం ఏమిటంటే, వాడు కూడా ఎవరో రికమండేషన్ చేస్తే మా ఆఫీస్ లో ఇంజనీర్ గా జాయిన్ అయ్యాడు. కానీ వాడి చదువు అంతంత మాత్రమే కావడంతో పని సరిగ్గా చేయలేకపోతున్నాడు.
వాడిని ఒక టీం లీడర్ అండర్ లో ఒక చిన్న ప్రాజెక్ట్ పనిలో అపాయింట్ చేశారు. కానీ వాడు ఎందుకు పనికి రాడు అని ఆ టీం లీడర్ కంప్లైంట్ చేయడంతో వాడి ఫైల్ నా టేబుల్ మీదకు వచ్చింది. రూల్ ప్రకారం అయితే వాడిని జాబ్ నుంచి తీసేయాలి. కానీ అసలు విషయం ఏంటో కనుక్కుందామని వాడిని నా ఆఫీస్ లోకి పిలిచాను. పాపం వాడిది ఒక మధ్య తరగతి కుటుంబం. ఈ ఉద్యోగం పోతే తన కుటుంబం రోడ్డున పడుతుంది అని నాతో తన బాధలు చెప్పుకున్నాడు. కానీ సరిగ్గా పని చేతకాని వాడిని ప్రాజెక్టులలో పెట్టలేము. వాడి మొహం చూసి జాలేసింది. కానీ వాడికి వేరే పోస్టింగ్ ఇవ్వడానికి ఖాళీలు ఏమీ లేవు. సరిగ్గా అదే సమయానికి మా యానివర్సరీ ఈవెంట్ కూడా నా నెత్తిన పడటంతో మా C.E.O. ని ఒప్పించి ఆ పనులు చూసుకోవడానికి నాకు తోడుగా ఉంటాడని నా P.A. గా అపాయింట్ చేశాను. దానికి కృతజ్ఞతగా వాడు నా వెనకాల తిరుగుతూ ఏ పని చెప్పినా ఆగమేఘాల మీద చేసుకుంటూ పోతూ నన్ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాడు అంటూ నవ్వింది.
ఇదిగో ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ కూడా వాడే తెచ్చాడు. యాక్చువల్ గా ఈరోజు నేను మధ్యాహ్నం నుంచి లీవ్ తీసుకుని సాయంత్రం మన ఫుడ్ కోసం నేనే వంట చేద్దామని అనుకున్నాను. కానీ మా ముసలోడు అదే మా C.E.O. దీక్షితులు గాడు ఈరోజు రాత్రి ఫ్లైట్ కి వెళ్ళిపోతుండడంతో అన్ని ఫైల్స్ తొందరగా క్లియర్ చేయాలని తన పక్కనే ఉండమని ఆర్డర్ వేయడంతో చేసేదేమీలేక బయట నుంచి ఫుడ్ తెమ్మని వాడికి పురమాయించాను. పర్వాలేదు ఎదవ ఎక్కడినుంచి తెచ్చాడో గాని మంచి ఫుడ్ తెచ్చాడు అంటూ నవ్వింది అరుణ. .... నేను కూడా నవ్వుతూ, అవును ఫుడ్ చాలా బాగుంది. నీ P.A. కి థాంక్స్ చెప్పాలి అని అన్నాను. .... ఈసారి మళ్లీ కనపడినప్పుడు చెబుదువు గాని, నీకు ఇంకో బీరు కావాలా? అని అడిగింది. .... నో,,, ఇప్పటికే రెండు తాగేశాను. దీంతోనే ఏదైనా అవుతుందేమోనని భయపడుతున్నాను మరొకటి అంటే నా వల్ల కాదు అని అన్నాను. .... అరుణ నవ్వుతూ, సరేలే ఈ విషయంలో నేనేమి నిన్ను బలవంత పెట్టను అని చెప్పి టేబుల్ మీద ఉన్న ప్లేట్లు పట్టుకొని బాటిల్స్ తియ్యబోతుంటే నేను లేచి వాటిని పట్టుకుని ఆమెతో పాటు కిచెన్ లోకి వెళ్లి సింక్ లో పడేసి చేతులు కడుక్కుని మళ్ళీ హాల్ లోకి వచ్చి కూర్చున్నాము.