Episode 063.2
అంకుల్ కూడా ఈరోజు తన క్లబ్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని రెడీ అన్నారు. వెంటనే ప్రీతి తయారవడానికి అను, దేవి అక్కలను తీసుకొని మేడ మీదకి వెళ్ళింది. అమ్మ కిచెన్ లోకి వెళ్లి వెంటనే కావాల్సినవి తయారు చేయమని రాముతో చెప్పి నా చెయ్యి పట్టుకొని నా రూంలోకి తీసుకుని వెళ్ళింది. అంకుల్ అభి హాల్ లో కూర్చున్నారు. నా రూమ్ లోకి వచ్చిన తర్వాత అమ్మ డోర్ క్లోజ్ చేసి, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? నాతో కూడా చెప్పకూడదా? అని కన్నీళ్లు పెట్టుకుని నన్ను కౌగిలించుకుని ఏడుస్తుంది. .... నేను అమ్మ మొహాన్ని నా చేతుల్లోకి తీసుకొని కన్నీళ్ళు తుడిచి, నాకు కూడా ఇంకా పూర్తిగా విషయం తెలీదు అమ్మ. అయినా చెప్పే విషయం అయితే నీతో అడిగించుకుంటానా? చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ముందు నేనే నీకు చెప్తాను. ప్లీజ్,, నువ్వు ఇలా ఏడిస్తే నా మనసు కుదురుగా ఉండదు. ఏది నవ్వు,,, అంటూ అమ్మ పెదవుల మీద ముద్దు పెట్టి కళ్ళలోకి చూసేసరికి అమ్మ తన కళ్ళు తుడుచుకొని చిరునవ్వు నవ్వుతూ, పద నీకు స్నానం చేయిస్తాను అని అంది.
నేను స్నానం చేస్తానులే గాని నువ్వు కూడా వెళ్ళి తొందరగా తయారవ్వు టైం అయిపోతుంది అని చెప్పి అమ్మను బయటకు పంపించి నేను బాత్రూంలోకి వెళ్లాను. దాదాపు ఒక గంట సమయంలో అందరూ రెడీ అయ్యి రాము ప్యాక్ చేసి రెడీగా ఉంచిన ఫుడ్ తీసుకొని అందరం కలిసి రెండు కార్లలో దగ్గర్లో ఉన్న హిల్ స్టేషన్ కి పిక్నిక్ కి బయల్దేరాం. ఒక గంట తర్వాత అడవిలోకి చేరుకొని కొద్దిపాటి చెట్లతో కూడిన ఒక పచ్చని మైదాన ప్రాంతం దగ్గరకు చేరుకున్నాము. అక్కడే పక్కన ఎటువంటి రక్షణ గోడ లేని ఒక నుయ్యి కూడా ఉంది. అందరికీ ఆ ప్రాంతం నచ్చడంతో అక్కడే చాపలు పరుచుకుని తెచ్చిన సామానంతా అక్కడ పెట్టుకుని సెటిల్ అయ్యాము. చుట్టూ పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో అందరూ చాలా సంతోషంగా ఉన్నాము. ఇటువంటి ప్లేస్ కి రావడం నాకు కూడా ఇదే మొదటి సారి. దానికి తోడు అందరితో కలిసి రావడం కూడా ఇదే మొదటిసారి అందువల్ల నేను కూడా సంతోషంగానే ఉన్నాను.
అందరం కలిసి కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, రండి మనం ముట్టుకునే ఆట ఆడదాం అని అంది ప్రీతి. .... నేను, అను, దేవి, ప్రీతి ఆడటానికి పైకి లేచాము. మమ్మల్ని అందర్నీ పట్టుకునే ఛాన్స్ ముందుగా అనుకి వచ్చింది. ఆటని మరింత మనోరంజకంగా మార్చడానికి ప్రీతి అను కళ్ళకి గంతలు కట్టింది. ఆ తర్వాత అనుని చుట్టు తిప్పి వదిలింది. అను చేతులు ముందుకు చాచి తడుముకుంటూ మమ్మల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మేమంతా తలో దిక్కు నుంచి అనుని పిలుస్తూ తనతో ఆట ఆడుకుంటున్నాము. కొంతసేపటికి అను దేవి అక్కని పట్టుకుంది. ఆ తర్వాత మరి కొంతసేపటికి దేవి అక్క ప్రీతిని పట్టుకుంది. ప్రీతి కళ్ళకు గంతలు కట్టుకొని మమ్మల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది కానీ చాలాసేపటి వరకు ఎవరూ తన చేతికి చిక్కలేదు. చాలా సమయము అవుతుండడంతో నాకు పాపం అనిపించి కావాలని ప్రీతికి దొరికిపోయాను.
హేయ్ నేను అన్నయ్యని పట్టుకున్నాను అంటూ ప్రీతి సంతోషంతో గంతులు వేసి, ఇప్పుడు నీ వంతు అన్నయ్య ఏది కొంచెం తల వంచు అని చెప్పి నా కళ్ళకు గంతలు కట్టింది. ఆ తర్వాత అందర్నీ పట్టుకునే వంతు నాదయ్యింది. నేను చేతులు ముందుకు చాచి తడుముకుంటూ అందరినీ వెతకడం ప్రారంభించాను. సరదాగా సాగిపోతున్న మా ఆటలో చిన్న పొరపాటు జరిగింది. మేము ఆటలో మునిగిపోయి మేము కూర్చున్న చోటు నుంచి కొంచెం దూరంగా ఉన్న నూతి దగ్గరకు చేరుకున్నాము. నేను వాళ్ళను వెతుకుతూ వెతుకుతూ నూతికి అతి దగ్గరగా వెళ్ళిపోయాను. మరొక అడుగు ముందుకు వేయడానికి కాలు పైకి లేపగా అది చూసి దేవి అక్క నా చెయ్యి పట్టుకొని తమ్ముడు,,, అని గట్టిగా అరిచి గభాలున లాగేసింది. నేను వేగంగా అక్క మీద పడగా అక్క నన్ను గట్టిగా కౌగిలించుకుని పట్టుకుంది. ఈ హఠాత్పరిణామానికి నేను వెంటనే ఏమైంది అక్క అంటూ కళ్ళ గంతలు పైకి లేపి చూశాను. అప్పుడు అక్క నూతి వైపు చెయ్యి చూపించింది.
ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే నువ్వు ఆ నూతిలో ఉండే వాడివి అని అంది అక్క. ఇంతలో అక్క కేక విని మిగిలిన అందరూ అక్కడికి పరిగెత్తుకుని వచ్చారు. ఏమైంది దేవి ఎందుకు అలా అరిచావు? అని అడిగింది అమ్మ. .... దేవి అక్క నుయ్యి వైపు చూపిస్తూ, కొంచెం ఉంటే తమ్ముడు అందులో పడేవాడు అని చెప్పింది. నిజానికి అక్క చాలా భయపడింది. చేతులు వణుకుతూ కళ్ళమ్మట నీళ్ళు కార్చేస్తుంది. నేను అక్క కళ్ళు తుడిచి, నన్ను ఇంతలా ప్రేమించే మీరందరూ ఇక్కడ ఉండగా నాకు ఏమవుతుంది అక్క? ప్లీజ్ ఏడవద్దు,,, చూడు నాకు ఏం కాలేదు కదా అని అన్నాను. .... కొంచెం లేట్ అయి ఉంటే ఏం జరిగేది? అంటూ అక్క నన్ను గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ పైకి లేపి ఉన్న నా కళ్ళ గంతలు లాగి విసిరి పడేసి, ఆడింది చాల్లేగాని ఇక ఈ ఆటలన్నీ ఆపండి అని కోపంగా అంది. .... సరే ఇక ఆడొద్దులే అని అక్కని సముదాయించాను. అమ్మ వచ్చి నా చెయ్యి పట్టుకొని మేము కూర్చున్న చోటికి లాక్కెళ్ళింది.
భోజనాల టైం కావడంతో అందరం కలిసి భోజనానికి కూర్చున్నాము. దేవి అక్క ఇంకా నన్ను పట్టుకుని నా పక్కనే కూర్చుంది. నాకు మరో పక్క ప్రీతి కూర్చుంది. అమ్మ అందరికీ భోజనం వడ్డించగా నేను ఒక ముద్ద తీసి దేవి అక్క నోటికి అందించాను. వెంటనే ప్రీతి, అను, అమ్మ తమ నోళ్ళు కూడా తెరిచి నా వైపు చూస్తు, మాక్కూడా తినిపించు అని అన్నారు. నేను నవ్వుతూ ఆ ముగ్గురికి కూడా తినిపించాను. అది చూసి అంకుల్ మాట్లాడుతూ, అప్పుడప్పుడు మాక్కూడా ఎవరైనా తినిపిస్తే బాగుణ్ణు అని అన్నారు. అభి కూడా అంకుల్ కి వంత పాడాడు. అది విని అమ్మ, అక్క మాట్లాడుతూ, మీకు తినిపించడానికి మేమున్నాము కదా మేము తినిపిస్తాము. ముందు మీరు కళ్ళు మూసుకోండి అని అంది దేవి అక్క. .... కళ్ళు మూసుకోవడం ఎందుకు? అని అన్నాడు అభి. .... కళ్ళు మూసుకోకపోతే ఆ ఫీలింగ్ రాదు దాన్ని కళ్ళు మూసుకుని అనుభవిస్తేనే బాగుంటుంది అని చాలా హస్కీగా చెప్పింది.
అంకుల్ మాట్లాడుతూ, దేవి యూ ఆర్ సో స్వీట్,,, అని అన్నారు. .... దేవి అక్క అమ్మ చెవిలో మాట్లాడుతూ, స్వీట్ అంట స్వీట్,,, ఆ స్వీట్స్ ఎలా ఉంటుందో ఇప్పుడే చూపిస్తాను వీళ్ళకి, నేను ఎలా చేస్తున్నానో నువ్వు కూడా అలాగే చెయ్యి అత్త అని చెప్పింది. .... అమ్మ కూడా అందుకు సరేనంది. .... సరే మీరు కళ్ళు మూసుకోండి అని అంది దేవి అక్క. అభి మరియు అంకుల్ తమ కళ్ళు మూసుకున్నారు. ఓకే రెడీ అన్నాడు అభి. .... దేవి అక్క మిరపకాయలు ఏరి ముద్ద లోపలికి పెట్టింది. అది చూసి అమ్మ కూడా అలాగే చేసింది. ఇద్దరు కలిసి మాట్లాడుతూ, ఓకే ఇప్పుడు ఇద్దరూ నోరు తెరవండి అని అన్నారు. అంకుల్ మరియు అభి చాలా ఎక్సైట్మెంట్ తో తమ నోళ్ళు తెరిచారు. పాపం వాళ్లకి ఏం జరుగుతుందో తెలీదు. అమ్మ, దేవి అక్క తమ చేతిలో ఉన్న ముద్దలను వాళ్ల నోటికి అందించగా వాళ్ళిద్దరు కొంత సేపు వాటిని నమిలేసరికి నోరు మంటతో వాళ్ళిద్దరి అరుపులు కేకలు మొదలయ్యాయి.
ఆఆఆహ్,,, నీళ్లు,, నీళ్లు,,, నా నోరు మండిపోతుంది తొందరగా నాకు నీళ్లు కావాలి అని అరుస్తున్నారు అంకుల్. .... దేవి,,, నీళ్లు ఇయ్యవే,,, ఆఆ,, మంట ,,, ఎంత పని చేసావే,,, దేవి ప్లీజ్ నీళ్లు ఇవ్వవే అని అడుగుతున్నాడు అభి. వాళ్ళిద్దరూ అలా హహకారాలు పెడుతుంటే అది చూసి మేమంతా పగలబడి నవ్వుకున్నాము. ఆ తర్వాత అమ్మ, దేవి అక్క వాళ్ళిద్దరికీ తాగడానికి నీళ్లు అందించారు. నీళ్లు తాగిన తర్వాత, హహహ,,, ఏంటి దేవి ఇలాంటి పని చేశావు? స్ స్ హ హ,,, ఇంకా నోరు మండిపోతుంది అని అన్నాడు అభి. .... లేకపోతే ఎప్పుడు చూసినా మీరు మా మీద పడి ఏడుస్తారెందుకు? అందుకే మీకు ఈ పనిష్మెంట్ అని అంది దేవి అక్క. ఆ తర్వాత అమ్మ, దేవి అక్క కలిసి మేము తెచ్చుకున్న సీట్స్ లో నుంచి రెండు గులాబ్ జాములు తీసి ఇద్దరి నోట్లో చెరొకటి పెట్టారు. ఇప్పుడు చెప్పండి మావయ్య ఇంతకీ నేను స్వీటే అంటారా? అని సరదాగా అడిగింది దేవి అక్క.
అవును,, స్వీట్లు ఆరోగ్యానికి హానికరం అని నాకు కూడా ఈ రోజే తెలిసింది అని అన్నారు అంకుల్. ఆయన మాటలకి మేమంతా సరదాగా నవ్వుకున్నాము. ఆ తర్వాత మేము అంతా సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు ముగించి సాయంత్రం చీకటి పడే వరకు అందరం కలిసి సరదాగా గడిపాము. మేము అక్కడ నుంచి బయలుదేరే ముందు అభి నన్ను పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడుతూ, ఏంటి దీపు ఇది, ఇంత సడన్ గా నువ్వు ఎక్కడికో వెళ్తాను అనడం నాకేమీ నచ్చలేదు. దేవితో నీ కనెక్షన్ గురించి నాకు తెలిసిందని,,,, నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావా? అని అడిగాడు. .... ఛ ఛ,, అలాంటిదేమీ లేదు అభి. అయినా దేవి అక్క స్వయంగా ఆ విషయం గురించి నీతో చెప్పినప్పుడు నేను మీకు దూరంగా ఎందుకు వెళ్తాను? నిజంగానే నాకు ఒక పర్సనల్ పని ఉంది అందుకే వెళ్తున్నాను. జస్ట్ కొన్ని నెలల్లో తిరిగి వస్తాను డోంట్ వర్రీ అని అన్నాను. .... చూడు దీపు ఇప్పుడు నేను వివరంగా మాట్లాడలేకపోవచ్చు కానీ దేవితో నువ్వు చేస్తున్న దానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నిజానికి ఈ విషయం గురించి నేనే నీతో మాట్లాడదామని అనుకుంటున్నాను కానీ ఈ రోజు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అని అన్నాడు.
ఆ తర్వాత అంకుల్ మా దగ్గరికి రావడంతో మేము ఆ విషయం మాట్లాడటం ఆపి వేరే టాపిక్ లోకి వెళ్ళాము. ఆ తర్వాత అన్ని సర్దుకుని మేమంతా ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాము. తిరిగి వచ్చేసరికి లేట్ అవడంతో బయట హోటల్లో భోజనం చేసి వచ్చాము. నన్ను మళ్ళీ తర్వాత కలిసే ఛాన్స్ ఉండదని అభి, దేవి, అను ఆరోజు రాత్రికి అక్కడే ఉండిపోయారు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత అందరూ ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్లి ఫ్రెష్ అయ్యి కొంతసేపటికి అమ్మ, ప్రీతి, అను, దేవి అక్క నలుగురు కలిసి నా రూమ్ లోకి వచ్చేశారు. వాళ్ళందరిని చూసి, ఏంటి అందరూ ఇలా వచ్చేసారు? అని అడిగాను. .... అను మాట్లాడుతూ, హీరో గారు మాకు మళ్లీ దొరకరు కదా అందుకే ఈ రోజు నీతోనే ఉంటాము అని చెప్పి అందరూ బెడ్ మీదకి చేరుకున్నారు. అమ్మ నా తలని తన ఒడిలో పెట్టుకుని కూర్చోగా, దేవి అక్క నన్ను వాటేసుకుని నా పక్కన పడుకుంది. అను, ప్రీతి నా చెరొక తొడ మీద తమ తలలు పెట్టుకొని పడుకున్నారు. ఆ రాత్రి చాలా సమయం వరకు మేమంతా కబుర్లు చెప్పుకుని అందరం ఒకే బెడ్ మీద పడుకున్నాము.
మరుసటి రోజు పొద్దున్న నా టైం ప్రకారం నాకు మెలుకువ వచ్చేసింది. కానీ ఆ రోజు నాకు జాగింగ్ కి వెళ్లాలని అనిపించలేదు. నా చుట్టూ ఒంటి మీద తెలివి లేకుండా పడుకున్న వారందరినీ చూసి నవ్వుకుని ఉన్న ఈ రెండు రోజుల్లో ఏమేమి పనులు పూర్తి చేసుకోవాల్సి ఉందో ఆలోచించుకుంటూ కూర్చున్నాను. నిన్న అభి నాతో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. ఆ వెంటనే కేఫ్ లో నా ఉద్యోగం గుర్తొచ్చింది. అలాగే అను, దేవి అక్కల గురించి కూడా ఆలోచన వచ్చింది. ఇంకా ఒకసారి అరుణని కూడా కలిసి రావాలి అని అనుకున్నాను. ఆ తర్వాత పుష్ప వదిన, వీర్రాజు అన్న గుర్తొచ్చారు. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చి పైకి వెళ్లి అభిని కలిసి మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. అందరూ నిద్రలేచిన తర్వాత ప్రీతి, అను పైన ప్రీతి రూమ్ లోకి వెళ్ళారు. అమ్మ తన రూమ్ లోకి వెళ్ళింది. దేవి అక్క పైన అభి ఉన్న రూమ్ లోకి వెళుతుంటే, అక్క నేను కూడా వస్తాను అభితో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అక్కతో పాటు పైకి వెళ్లాను.
అభి నిద్రలేచి ఫ్రెష్ అయ్యి అప్పుడే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అక్కతో పాటు నన్ను రావడం చూసి, గుడ్ మార్నింగ్ దీపు,,, ఏంటి అక్క తమ్ముడు ఇద్దరు కలిసి వచ్చారు? అని అడిగాడు. .... గుడ్ మార్నింగ్ అభి,,, ఏం లేదు నీతో కొంచెం మాట్లాడాలి అని వచ్చాను అని అన్నాను. .... అయితే మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి దేవి అక్క బాత్రూంలోకి వెళ్ళింది. .... చెప్పు దీపు ఏం మాట్లాడాలి? అని అన్నాడు అభి. .... ఏం లేదు అభి ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను కాబట్టి కేఫ్ ని చూసుకోవడానికి మేనేజర్ అవసరం ఉంటుంది కదా అందుకని నాదొక చిన్న ఆబ్లిగేషన్ అది కూడా నీకు ఇష్టమైతేనే అని అన్నాను. .... అదేంటి దీపు అలా మాట్లాడతావు? నువ్వు ఇప్పుడు మా ఫ్యామిలీ సభ్యుడివి నీకు నా దగ్గర ఏదైనా అడిగే చనువుంది. అయినా నువ్వు నన్ను అడిగే ముందు చాలా ఆలోచించే ఉంటావని నేను నమ్ముతున్నాను. కమాన్,, వాట్ ఈజ్ ఇట్? అని అడిగాడు.
పుష్ప గురించి నీకు తెలిసే ఉంటుంది అని అన్నాను. .... అభి కొంచెం ఆలోచించి, ఓ యాహ్,,, ఆరోజు నువ్వు హాస్పటల్లో ఉన్నప్పుడు నిన్ను చూడడానికి వచ్చిన ఫ్యామిలీ కదా? అని అన్నాడు. .... అవును అభి ఆమె గురించే నేను మాట్లాడుతున్నాను. మన కాఫీ షాప్ లో నా ప్లేస్ లో ఆమెని అపాయింట్ చేస్తే బాగుంటుందని నిన్ను అడగడానికి వచ్చాను అని అన్నాను. .... దీని కోసం అంతలా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? నువ్వు చెప్పావంటే మరో ఆలోచన లేకుండా అపాయింట్ చేసేయడమే. ఆ ప్లేస్ లో ఆమె పని చేయగలదు అనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. మిగిలిన విషయాలు ఎలాగూ నీకు తెలుసు కాబట్టి నువ్వే ఆమెకి అన్నీ చెప్పొచ్చు. .... థాంక్యూ అభి,,, ఇంకా ఈ విషయం నేను ఆమెతో మాట్లాడలేదు. ఇది నాకు ఇప్పుడే వచ్చిన ఆలోచన ముందు నిన్ను కనుక్కొని ఆ తర్వాత ఆమెతో మాట్లాడదామని అనుకున్నాను. నువ్వు ఓకే అంటే ఈ రోజే నేను ఆమెతో మాట్లాడి కేఫ్ కి తీసుకుని వస్తాను. నువ్వు కొంచెం వీలు చేసుకుని కేఫ్ కి వస్తే నీ సమక్షంలోనే ఆమెకి జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వచ్చు అని అన్నాను.
ఇంతలో దేవి అక్క బాత్రూంలో నుంచి బయటకి వచ్చి, ఏంటి జాయినింగ్ ఆర్డర్స్ అంటూ ఏదో మాట్లాడుకుంటున్నారు? అని అడిగింది. .... అదే అక్క పుష్ప వదినని మన కేఫ్ మేనేజర్ గా నియమించమని అభిని అడిగాను ఆ విషయమే మాట్లాడుకుంటున్నాము అని అన్నాను. .... ఓ,,, వెరీ గుడ్,,, చాలా మంచి నిర్ణయంరా తమ్ముడు. ఏవండీ ఏమీ ఆలోచించకుండా పుష్పని జాయిన్ చేసుకోండి. పుష్ప చాలా మంచిది చాలా తెలివిగలది కూడా అని అంది అక్క. .... నేను ఎప్పుడో ఓకే చెప్పేశాను, దీపు అడగడం నేను కాదనడం అది ఎప్పటికీ జరగదు. ఆ,, దీపు అడగడం మర్చిపోయాను, నువ్వు బయటికి వెళ్తున్నావు నీకు ఏదైనా అవసరం అయితే నన్ను తప్పకుండా కాంటాక్ట్ చెయ్యు, ఇంకా నీకు డబ్బు ఏమైనా కావాలంటే మొహమాటపడకుండా అడిగి తీసుకో అని అన్నాడు అభి. .... అబ్బే,, నాకు డబ్బు అవసరం ఏమీ లేదు. ఎప్పుడైనా ఏదైనా అవసరం పడితే నీకు తప్పకుండా కాల్ చేస్తాను అని అన్నాను.
దేవి అక్క మాట్లాడుతూ, హఠాత్తుగా నువ్వు ఇలా బయటికి వెళ్తావని అనుకోలేదురా తమ్ముడు. లేదంటే నిన్ను కలిసి మాట్లాడదామని అభి నేను అనుకున్నాము అని అంది. .... దేని గురించి అక్క? అని అడిగాను. .... అభి మాట్లాడుతూ, అదే నిన్న నీతో మాట్లాడిన విషయం గురించే దీపు. నా పరిస్థితి ఏంటో దేవి నీకు అంతా చెప్పే ఉంటుంది. నా వలన దేవికి కూడా ఎటువంటి సంతోషం లేకుండా పోతుంది. .... ఇంతలో అక్క మధ్యలో కల్పించుకుని, ఇదిగో ఆ మాట అనొద్దని నీకు ఎన్ని సార్లు చెప్పాను అని అంది. .... నీకు ఇష్టం లేకపోయినా అదే నిజం కదా దేవి. చూడు దీపు తను ఎక్కడ ఎవరి దగ్గర సుఖపడినా నాకు అభ్యంతరం లేదు. మా ఇద్దరికీ పిల్లలు అంటే చాలా ఇష్టం కానీ మాకు ఆ అవకాశం లేదు. కానీ ఇంటికి వారసులు కూడా కావాలి అది దేవికి పుట్టిన వాళ్ళు అయితే బాగుంటుందని మా ఉద్దేశం. అది నీ ద్వారా అయితే ఇంకా బెటర్, ఆ విషయమై నీతో మాట్లాడదామని అనుకున్నాను కానీ ఇంతలో నువ్వు ఇలా ప్రయాణం అవుతావని అనుకోలేదు అని అన్నాడు అభి.
అక్క నాకు ఆ విషయం చెప్పింది అభి. కానీ ఇంత సడన్ గా వెళ్లాల్సి వస్తుందని నాకు కూడా తెలియదు. అయినా ఎంత సేపు ఒక అయిదారు నెలల్లో తిరిగి వచ్చేస్తాను. ఆ తర్వాత తప్పకుండా ఈ విషయం మీద దృష్టి పెడదాం అని అన్నాను. .... థాంక్యూ దీపు,,, మేము నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. వెళ్లిన పని సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకుని హ్యాపీగా తిరిగిరా, నీకు ఏ అవసరమైనా నేనున్నానని మర్చిపోవద్దు అని హగ్ ఇచ్చాడు అభి. .... అక్క నన్ను గట్టిగా కౌగిలించుకుని మొహం నిండా ముద్దులతో ముంచేస్తూ చివరిగా పెదవుల మీద ముద్దు పెట్టి, నీ ఆరోగ్యం జాగ్రత్త వెళ్లిన వాడివి వెళ్ళినట్టే క్షేమంగా తిరిగిరా అని అంది. .... ఇద్దరికీ థాంక్స్ చెప్పి, నేను పుష్పతో మాట్లాడి కేఫ్ కి వచ్చేముందు నీకు కాల్ చేస్తాను అప్పుడు నువ్వు ఒకసారి కేఫ్ కి వచ్చి వెళ్తే చాలు మిగిలిన విషయాలన్నీ నేను ఆమెకు వివరంగా చెప్తాను అని చెప్పి కిందికి వచ్చాను.