Episode 064.1


అభి, దేవిలతో మాట్లాడి కిందకి వచ్చిన నేను నా రూమ్ లోకి వెళ్తుంటే అమ్మ తన రూమ్ లో నుంచి బయటకు వచ్చి నాతో పాటు నా రూమ్ లోకి వచ్చి డోర్ క్లోజ్ చేసింది. ఒరే నాన్న నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు? అని అంది. .... సరిగ్గా అప్పుడే నా మొబైల్ రింగ్ అయ్యింది. నేను లిఫ్ట్ చేసి హలో అనగా, అటునుంచి బెంజి మాట్లాడుతూ, మనం ఎల్లుండి బయలుదేరుతున్నాం సుమారు ఐదు నెలల పాటు నువ్వు నాతో ఉండాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా నీ ప్రిపరేషన్స్ చేసుకుని రెడీ అవ్వు. ఆ,, నీకు పాస్పోర్ట్ ఉంది కదా? అని అడిగాడు. నేను ఉంది అని చెప్పడంతో, ఓకే ధెన్,,, నీ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం అది కూడా అవసరం ఉంటుంది. ఇంకేమైనా అవసరమైతే మనం బయట తీసుకోవచ్చు గెట్ రెడీ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. .... నేను అమ్మ వైపు తిరిగి, ఎల్లుండి బయలుదేరుతున్నాను అమ్మ అని అన్నాను.

అయితే ఈ రెండు రోజులు నాతోనే ఉండు నాన్న కావాలంటే ఈ రెండు రోజులు కాలేజీకు సెలవు పెట్టేస్తాను అని అంది అమ్మ. .... ఏం అవసరం లేదు నేను ఇంకా బయట చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. నువ్వు కాలేజ్ కి సెలవు పెట్టినా రోజంతా నీతో పాటే కూర్చునే టైం నాకు లేదు. నువ్వు కాలేజ్ లో ఉన్న టైంలో నేను బయట పనులు చూసుకుంటాను. నువ్వు కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి నేను కూడా వచ్చేస్తాను. ఈ రెండు రోజులు రాత్రుళ్ళు నీతోనే ఉంటాను ఓకేనా అంటూ అమ్మని దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగిలించుకుని, 'మై బ్యూటిఫుల్ ఏంజెల్' అని నుదుటి మీద ముద్దు పెట్టాను. అమ్మ కూడా అందుకు సంతోషించి నన్ను తొందరగా తయారవమని చెప్పి తను బయటికి వెళ్ళింది. నేను స్నానం చేసి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి అందరూ తయారయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకి చేరారు. అందరం కలిసి సరదాగా టిఫిన్ చేసిన తర్వాత అంకుల్ తన ఆఫీసుకి వెళ్ళిపోగా, అభి, అను, దేవి అక్క తమ ఇంటికి బయలుదేరారు.

వెళ్లేముందు అను నా దగ్గరికి వచ్చి హగ్ చేసుకుని కొంచెం నిరాశగా నా వైపు చూసి, అప్పుడప్పుడు మర్చిపోకుండా ఫోన్ చేస్తావుగా, తొందరగా వచ్చేయ్,, అని చెప్పి వెళ్ళింది. ప్రీతి కూడా కాలేజ్ కి వెళుతూ, నేను తిరిగి వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండాలి అని స్వీట్ వార్నింగ్ తో పాటు ఒక మూతి ముద్దు ఇచ్చి వెళ్ళింది. ఆ తర్వాత అమ్మ కాలేజ్ కి బయలుదేరగా నేను మొబైల్ తీసి వీర్రాజు అన్నకి ఫోన్ చేస్తూ పుష్ప వదిన ఇంటికి బయల్దేరాను. హలో అన్న,,, నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావా? అని అడిగాను. అటునుంచి వీర్రాజు అన్న ఇంట్లోనే ఉన్నాను అని చెప్పడంతో, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి కొద్దిసేపు ఇంట్లోనే వెయిట్ చేయగలవా? అని అడిగాను. తప్పకుండా వెయిట్ చేస్తాను నువ్వు రా తమ్ముడు అని అన్నాడు. నేను ఒక అరగంటలో అక్కడ ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేశాను.

పుష్ప వదిన ఇంటికి చేరుకునేసరికి డోర్ ఓపెన్ చేసి ఉంది. వదిన డోర్ దగ్గర నిల్చొని నా కోసమే వెయిట్ చేస్తుంది. నేను షూ విప్పి లోపలికి వెళ్లగానే, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? అర్జెంటుగా మాట్లాడాలి అని మీ అన్నతో చెప్పావంట? అని నన్ను హగ్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఇంతలో తన బెడ్ రూంలో నుంచి వస్తున్న ఆంటీని చూసి, డార్లింగ్ నీతో కూడా మాట్లాడాలి వెయిట్ చెయ్, ముందు పైకి వెళ్లి అన్నతో మాట్లాడి వస్తాను అని చెప్పి వదిన చేయి పట్టుకుని గబగబా మెట్లెక్కాను. .... వదిన నైటీలో ఉండడంతో తొందరగా మెట్లు ఎక్కలేక, ఒరేయ్ దొంగ సచ్చినోడా కొంచెం నెమ్మదిగా,, నేను పడిపోతున్నాను అంటూ నైటీ కొంచెం పైకి లేపుకుని నా వెనుక పరిగెత్తింది. ఇద్దరం పైకి చేరుకున్న తర్వాత వీర్రాజు అన్న బెడ్ మీద కూర్చుని ఉండడంతో వదినను కూడా అన్న పక్కన కూర్చోబెట్టి నేను ఒక చైర్ తీసుకుని వాళ్లకు ఎదురుగా వేసుకుని కూర్చున్నాను.

ఏంటి దీపు,, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అన్నావు? అని అన్నాడు వీర్రాజు అన్న. .... అవునన్న,,,, ఇప్పుడు నేను చెప్పేది కొంచం జాగ్రత్తగా వినండి. నేను ఒక ఐదు నెలల పాటు ఊర్లో ఉండడం లేదు. ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. .... ఇంతలో వదిన మాట్లాడుతూ, ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్తున్నావురా? నీకు అంత ముఖ్యమైన పనులు ఏం ఉన్నాయి? అని అడిగింది వదిన. .... ఏదో ఉందిలే,,, అయినా ఇప్పుడు నేను చెప్పాల్సిన ముఖ్యమైన విషయం అది కాదు. నేను బయటికి వెళ్తుండడంతో కాఫీ షాప్ లో మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంటుంది. అందుకని వదినని ఆ పోస్ట్ లో పెట్టమని ఈ రోజు పొద్దున్నే అభితో మాట్లాడాను. అందుకు అభి కూడా ఒప్పుకున్నాడు. ఆ విషయమే నీతో మాట్లాడదామని వచ్చాను అన్న మరి మీ ఇద్దరు ఏమంటారు? అని అడిగాను.

వీర్రాజు అన్న ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ, ఏంటి తమ్ముడు నువ్వు చెప్పేది,, ఏకంగా మేనేజర్ పోస్టా? ఇది డిగ్రీ కూడా పూర్తి చేయలేదు అని అన్నాడు. .... నేను మాత్రం డిగ్రీ చేశానా ఏంటి అన్న? ఆ పోస్ట్ లో పని చేయడానికి డిగ్రీ ఉండాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు ఎకౌంట్స్ చూసుకుంటూ చక్కగా వర్కర్లతో పని చేయించుకుంటే చాలు అంతకంటే అక్కడ చేయవలసిన పని ఏమీ ఉండదు. నువ్వు ఏమంటావు వదిన? అని అడిగాను. .... ఏంట్రా పొద్దున్నే సడన్ గా వచ్చి ఒకదాని తర్వాత మరొక బాంబులు పేలుస్తున్నావు? అని అడిగింది. .... ఏంటి నేను జోక్ చేస్తున్నాను అనుకుంటున్నావా? జోకులు వేసుకోవడానికి అయితే రోజులాగే మధ్యాహ్నమే వచ్చేవాణ్ణి ఇంత పొద్దున్నే పనిగట్టుకుని వచ్చి అన్నని కూడా ఆపేవాడిని కాదు అని అన్నాను. .... అది కాదురా ఇప్పటికిప్పుడు వెంటనే డిసైడ్ చేసుకోవాలంటే???? అని ఆగిపోయింది వదిన.

నువ్వు ఉండు,, అన్న నువ్వు చెప్పు నీకు ఓకేనా? అని అడిగాను. .... అలా అంటావేంటి తమ్ముడు, అంత మంచి పోస్ట్ ఇంత ఈజీగా వస్తుంటే ఎవరైనా కాదంటారా? కానీ చేయవలసింది నేను కాదు కదా, అది డిసైడ్ చేసుకొని చెప్పాలి. నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు అని అన్నాడు వీర్రాజు అన్న. .... నేను వదిన వైపు చూడగా, వదిన కొంచెం అయోమయంగా కళ్ళు మిటకరిస్తూ నా వైపు చూసి, నేను ఆ పని చేయగలనంటావా? ఒకవేళ నేను సరిగ్గా చేయలేక పోతే మళ్లీ నీకు మాట వస్తుంది అని అంది. .... అబ్బా,,, అవన్నీ ఆలోచించకుండానే నేను అభితో మాట్లాడానని అనుకుంటున్నావా? నువ్వు అక్కడ మేనేజరువి, నువ్వు చేయడం కాదు అక్కడ ఉన్న వాళ్ళతో సరిగ్గా పని చేయించాలి అంతే. నువ్వు చాలా ఈజీగా ఆ పని చేయగలవు నన్ను నమ్ము అని అన్నాను. .... వదిన ఒకసారి ఏం చేయమంటావు అన్నట్టు అన్న వైపు చూసింది. .... అలా ఎర్రి మొహం వేసుకుని నన్ను చూస్తావేంటి? దీపు అంత ఖచ్చితంగా చెబుతున్నాడు అంటే ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది అని అన్నాడు అన్న.

వదిన నావైపు చూసి, సరే రా,,, నువ్వు అంత నమ్మకంగా చెప్తున్నావు కాబట్టి నాకు ఓకే అని అంది వదిన. .... వెంటనే నేను వదిన చేతులు పట్టుకుని మంచం మీద నుంచి లేపి, అయితే తొందరగా వెళ్ళి స్నానం చేసి రెడీ అయిపో అక్కడ నీ జాయినింగ్ లెటర్ నీ కోసం వెయిట్ చేస్తుంది. మనం ఎంత తొందరగా వెళితే అంత తొందరగా నువ్వు డ్యూటీలో జాయిన్ అయిపోవచ్చు. కమాన్,, తొందరగా అంటూ పిర్ర మీద ఒకటి గట్టిగా కొట్టి బాత్రూం వైపు తోసాను. .... అబ్బా,,, దొంగ సచ్చినోడా ఎంత గట్టిగా కొట్టావురా? అంటూ గుద్ధ మీద రాసుకుంటూ బాత్రూం లోకి వెళ్ళింది. .... అది చూసి అన్న నేను నవ్వుకున్నాము. ఇంకేంటి అన్న సంగతులు? అని అడిగాను. .... ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్తున్నావ్ తమ్ముడు? మళ్లీ ఎప్పుడు వస్తావ్? అని అడిగాడు అన్న. .... నాకు కూడా పూర్తి వివరాలు తెలియదు అన్న కొంచెం ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను ఇప్పుడే ఏమీ చెప్పలేను. బహుశా తిరిగి రావడానికి ఒక ఐదారు నెలలు పట్టొచ్చు అని అన్నాను.

ఓహో,,, సరే అయితే జాగ్రత్తగా వెళ్లి పని పూర్తి చేసుకుని మళ్ళీ జాగ్రత్తగా రా అని అన్నాడు అన్న. .... థాంక్యూ అన్న,,, అని అన్నాను. .... సరే నాకు లేట్ అవుతుంది నేను బయల్దేరనా? అని అడిగాడు. .... సరే అన్న వీలైనప్పుడు ఫోన్ లో మాట్లాడుకుందాం అని చెప్పి పైకి లేచి అన్నని హగ్ చేసుకున్నాను. .... అన్న నాకు ఆల్ ది బెస్ట్ చెప్పి బాత్ రూమ్ దగ్గరికి వెళ్ళి, హలో మేనేజర్ గారు నేను వెళ్తున్నాను ఏమైనా అవసరమైతే ఫోన్ చెయ్ అని చెప్పి వదిన సరే అనడంతో తన బ్యాగ్ పట్టుకొని నాకు బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. మరో పది నిమిషాల తర్వాత వదిన స్నానం చేసి బయటకు వచ్చి టవల్ తో ఒళ్ళు తుడుచుకుంటూ, అంతా కంగారు కంగారుగా చేయవలసి వస్తుంది ముందే ఫోన్ చేసి ఉంటే తయారయ్యి రెడీగా ఉండేదాన్ని కదా అని చెప్పి నా దగ్గరకు వచ్చి గాఢంగా ఒక మూతి ముద్దు ఇచ్చి, థాంక్యూ రా నా రంకురాక్షసుడా,,, నేను తొందరగా తయారయి వస్తాను ఈ లోపు నువ్వు కింద నీ డార్లింగ్ తో మాట్లాడుకో పో అని అంది.

సరే నువ్వు తొందరగా వచ్చేయ్ అని చెప్పి నేను కిందకి వెళ్ళాను. ఆంటీ నా కోసమే వెయిట్ చేస్తూ సోఫాలో కూర్చుని ఉంది. హాయ్ డార్లింగ్,,, అంటూ వెళ్లి ఆంటీ భుజం మీద చెయ్యి వేస్తూ తన పక్కనే సోఫాలో కూర్చుని బుగ్గ మీద ముద్దు పెట్టాను. .... ఏంటి డార్లింగ్ ఇంత పొద్దున్నే వచ్చావు వీర్రాజుతో ఏదైనా పని ఉందా? అని అడిగింది. .... అవును డార్లింగ్ అన్నా వదినలతో మాట్లాడాల్సి వచ్చింది అన్న డ్యూటీకి వెళ్లిపోతే మళ్లీ లేట్ అవుతుందని తొందరగా వచ్చాను. నేను కొద్ది రోజుల పాటు బయటికి వెళ్తున్నాను తిరిగి రావడానికి ఒక ఐదు నెలలు పట్టొచ్చు. అలాగే వదినకి ఒక కొత్త ఉద్యోగం చూశాను ఆ విషయమే చెబుదామని వచ్చాను. వదిన పైన తయారవుతుంది వచ్చిన వెంటనే తీసుకొని వెళ్లి ఈరోజే డ్యూటీలో జాయిన్ చేయాలి అని చెప్పాను. .... ఆంటీ నన్ను ప్రేమగా కౌగిలించుకొని నుదుటి మీద బుగ్గ మీద ముద్దు పెట్టి, నువ్వు నా దేవుడు అని మళ్ళీ మళ్ళీ నిరూపిస్తున్నావు. మా కుటుంబం మొత్తం జీవితాంతం నీకు రుణపడి ఉంటుంది అని భావోద్వేగంతో అంది.

రుణము గిణము అని మన మధ్య ఏంటి డార్లింగ్ ఇది? ఇప్పుడు నేనేమీ పరాయివాడిని కాను, అన్నకి తమ్ముణ్ణి, వదినకు ముద్దుల మరిదిని, నీకు మాత్రం లవ్లీ డార్లింగ్ ని. నువ్వు ఇలా నన్ను దూరం చేసినట్లు మాట్లాడడం ఏం బాగోలేదు అని అలిగినట్టు అన్నాను. .... ఆంటీ కన్నీళ్లు తుడుచుకుంటూ, లేదు డార్లింగ్,,, నాదే తప్పు ఇంకెప్పుడు అలా మాట్లాడను. ఎప్పటికీ నేను నీ డార్లింగ్ నే అంటు నా మొహం పెట్టుకుని ముద్దులతో ముంచెత్తింది. .... ఇంతలో పై నుంచి మెట్లు దిగుతూ వస్తున్న వదిన మమ్మల్ని చూసి, మ్,,, మొదలెట్టావా నీ డార్లింగ్ తో సరసాలు, మీ సరసాలు అయిపోతే మనం బయలుదేరదామా? అని నవ్వుతూ అంది. .... ఓకే ఓకే,,, డార్లింగ్ ఐ మిస్ యు,,,, పానకంలో పుడక లాగా వచ్చి మనల్ని దూరం చేస్తుంది అని సరదాగా అన్నాను. .... ఒరేయ్ దుర్మార్గుడా నువ్వే కదరా తొందరగా వెళ్ళాలి అన్నావు ఇప్పుడేమో తప్పంతా నా మీద నెడుతున్నావా? అని అంది వదిన. .... నేను నవ్వుతూ పైకి లేచి ఆంటీని కౌగిలించుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, బాయ్ డార్లింగ్ మళ్ళీ కలుద్దాం అని చెప్పాను. వదిన ఆంటీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరింది.

మేము ఆటో కోసం జంక్షన్ వరకు నడుచుకొని వెళ్తుండగా అభికి ఫోన్ చేసి మేము బయలుదేరినట్టు ఒక అరగంటలో కేఫ్ దగ్గర ఉంటామని ఇన్ఫామ్ చేశాను. మేము కేఫ్ కి చేరుకుని లోపలికి వెళ్ళేసరికి సూపర్వైజర్ ఎదురొచ్చి నన్ను విష్ చేశాడు. నేను కూడా విష్ చేసి, ఇప్పుడు అభి వస్తున్నాడు మీటింగ్ ఉంటుంది అందరూ రెడీ అవ్వండి అని చెప్పాను. ఓకే దీపు,,, అంటూ సూపర్వైజర్ వెళ్ళిపోగా నేను వదినను తీసుకొని కేఫ్ లోపల మొత్తం చూపించి క్యాబిన్ లోకి తీసుకొని వెళ్ళాను. నా పని మొదలుపెట్టి కొంచెం సేపు ఇక్కడ తను ఏమేమి చేయవలసి ఉంటుంది ఎలా చేయాల్సి ఉంటుంది అని వివరంగా చెప్పాను. అభి రావడం కొంచెం లేట్ అవ్వడంతో వదినని దగ్గర కూర్చోబెట్టుకొని నిన్నటి బిల్లులు టైం వైజ్ గా కంప్యూటర్లో ఎలా సరిచేసుకోవాలో, ఆ తర్వాత వాటిని ప్రింట్ తీసి ఎలా ఫైల్ చేసుకోవాలో అన్ని వివరంగా నేర్పించాను. దాదాపు 12 గంటల సమయానికి అభి వచ్చాడు.

అభి వస్తూనే, సారీ దీపు,,, మిమ్మల్ని వెయిట్ చేయించాను. కొంచెం ఆఫీసులో అర్జెంట్ పని తగిలింది అది చూసుకుని వచ్చేసరికి లేట్ అయింది అని అన్నాడు. అప్పటివరకు నా ఎదురుగా చైర్ లో కూర్చున్న వదిన పైకి లేచి అభికి నమస్తే చెప్పింది. అభి కూడా తిరిగి నమస్కారం పెడుతూ, ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమీ అవసరం లేదు మీరు దీపుకి కావాల్సిన వారైతే మాకు కూడా అంతే. దేవి మీ గురించి అంతా చెప్పింది మీరు ఇక్కడ కంఫర్టబుల్ గా ఫ్రీగా ఉండొచ్చు అని అన్నాడు. .... నేను లేచి నా సీట్ అభికి ఇచ్చి నేను వదిన పక్క చైర్ లో కూర్చున్నాను. అభి వదిన పూర్తి పేరు కనుక్కుని మొబైల్లో తన సెక్రటరీకి ఫోన్ చేసి, ఆ పేరు మీద అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేసి మెయిల్ చేయమని చెప్పాడు. తర్వాత వదినతో మాట్లాడుతూ, ఇక్కడ మీరు ఏం చేయాలో అన్ని పనుల గురించి దీపు మీకు వివరంగా చెప్తాడు. ఆ తర్వాత మీకు ఎప్పుడైనా ఏ విషయంలోనైనా డౌట్ ఉంటే మీరు నాకు డైరెక్ట్ గా ఫోన్ చేయొచ్చు అని చెప్పి తన నంబర్ వదినకి ఇచ్చాడు. ఒక ఐదు నిమిషాల్లో మెయిల్ రావడంతో దాని కాపీ తీసి అభి సంతకం పెట్టి వదినకి అందించి, కంగ్రాట్యులేషన్స్ ఈ రోజు నుండి మీరు నా ఎంప్లాయ్ అని విష్ చేశాడు.

థాంక్యూ,,, నేను నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అని అంది వదిన. .... నేను కూడా వదినకి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాను. .... ఆ తర్వాత మరో పది నిమిషాల పాటు మేము ముగ్గురం మాట్లాడుకున్న తర్వాత అభి స్టాఫ్ అందరినీ పిలిచి, ఈమె పేరు పుష్ప, ఈరోజు నుంచి మీ కొత్త మేనేజర్ అని పరిచయం చేసి, ఎప్పటిలాగే మీరంతా ఆమెతో కోపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను అని చెప్పాడు. .... దాంతో అందరూ కొంచెం ఆశ్చర్యంగా నాకేసి చూసారు. నేను మాట్లాడుతూ, నేను కొంచెం పర్సనల్ పనుల మీద కొంతకాలం ఊర్లో ఉండడం లేదు. ఈమె నాకు బాగా కావాల్సిన వ్యక్తి సో,,, మీరంతా నాకు సహకరించినట్టే ఆమెకు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఏ సమస్యలు ఉన్నా, కేఫ్ కి సంబంధించి ఏదైనా చెప్పాలని అనుకున్నా నాతో ఎలా ఉన్నారో ఆమెతో కూడా అంతే ఫ్రీగా ఉండొచ్చు. ఆ విషయం మీకు కూడా తొందర్లోనే అర్థం అయిపోతుంది అని నవ్వుతూ చెప్పాను. అందరూ కూడా వదినను విష్ చేసి తమ పనులలోకి వెళ్ళిపోయారు.

ఆ తర్వాత అభి కూడా, నేను అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళుతుంటాను ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి అని వదినకి చెప్పి నాకు ఒక హాగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వదిన అపాయింట్మెంట్ లెటర్ చూసుకొని ఆశ్చర్యంతో నా వైపు చూస్తూ, జీతం 50000 ఏంట్రా? మీ అన్న కంటే నా జీతమే ఎక్కువ ఉంది అని అంది. .... మరి మేనేజర్ జీతం అంత కంటే తక్కువ ఉంటే బాగోదు కదా అని సరదాగా అన్నాను. .... వదిన సంతోషం పట్టలేక నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా వాటేసుకుంది. .... హలో మేనేజర్ గారు ఇది మన ఇల్లు కాదు ఆఫీస్, ఒకసారి అటు చూడండి అంటూ గ్లాస్ విండో వైపు చూపించి నవ్వాను. బ్లైండర్స్ తెరిచి ఉన్న విండో వైపు చూసి బయట అంతా కనబడుతూ ఉండడంతో వదిన నన్ను వదిలేసి దూరంగా జరిగింది. అది చూసి నేను గట్టిగా నవ్వాను. .... వదిన సిగ్గుపడుతూ, నీకు సరిగ్గా థాంక్స్ కూడా చెప్పడం కుదరటం లేదు అని ముద్దుగా బుంగమూతి పెట్టింది. .... నేను తిరిగి వచ్చిన తర్వాత థాంక్స్ కాదు పెద్ద పార్టీయే ఇవ్వాలి అని ఒత్తి పలికాను.

నా మాటల్లోని డబల్ మీనింగ్ అర్థం చేసుకుని, నీకు ఏం కావాలంటే అది చేస్తాను కానీ ఆల్సేషన్, డాబర్మాన్ తప్ప అని అంది. .... హ్హహ్హహ్హ,,, అని గట్టిగా నవ్వి, అయితే అన్నకి ఫోన్ చేసి వాటినే ఏర్పాటు చెయ్యమని చెప్తాను అని అన్నాను. .... నువ్వు కూడా మీ అన్నలాగే తయారయ్యావేంట్రా నా రంకుమొగుడా అని అంది. .... సరే పద మన స్టాఫ్ అందరిని పరిచయం చేస్తాను అని చెప్పి బయటకు తీసుకెళ్లి ఆ టైంలో కేఫ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి అందరినీ పేరుపేరునా పరిచయం చేశాను. ప్రత్యేకంగా సూపర్వైజర్ ని పరిచయం చేసి ఏదైనా అవసరమైతే వదినకి హెల్ప్ చేయమని చెప్పాను. అతను కూడా తప్పకుండా అని చెప్పి నాకు హామీ ఇచ్చాడు. మరికొంతసేపు వదినకి అన్ని సవివరంగా చెప్పి ఈ రోజుకి వెళ్ళిపోదాం రేపట్నుంచి టైం ప్రకారం డ్యూటీకి వచ్చేయాలి అని చెప్పాను. నేను స్టాఫ్ అందరి దగ్గర సెండ్ ఆఫ్ తీసుకుని వదినతో పాటు ఆటో ఎక్కి వదినను ఇంటిదగ్గర దింపేసి నేను ఇంటికి బయల్దేరాను.

Next page: Episode 064.2
Previous page: Episode 063.2