Episode 067


మరుసటి రోజు పొద్దున్న నాకు మెలుకువ వచ్చి బెడ్ మీద నుంచి లేచి కిటికీ దగ్గర నుంచుని బయటకు చూస్తున్నాను. మేము ఉన్నది ఫ్లోరిడా ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న ఒక చిన్న హోటల్. కొత్త ప్రదేశం కావడంతో బయట ఉన్న బిల్డింగులు రోడ్డు మీద తిరుగుతున్న వాహనాలు చూస్తూ తెల్లవారి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉండగా నా రూమ్ డోర్ చప్పుడు వినిపించింది. నేను వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూడగా బయట బెంజి నిలబడి ఉన్నాడు. గుడ్ మార్నింగ్ దీపు,,, అని పలకరించగా గుడ్ మార్నింగ్ సర్,, అని అన్నాను. దీపు నువ్వు తొందరగా తయారై నీ లగేజ్ ప్యాక్ చేసుకో మనం ఒక గంటలో బయల్దేరుతున్నాము అని అన్నాడు. .... నాకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. ఇక్కడే ఉంటాం కాబోలు అని అనుకొని నిన్న రాత్రి నేను నా లగేజ్ అంతా ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూస్తే ఇంత సడన్ గా వచ్చి మళ్లీ లగేజ్ ప్యాక్ చేసుకోమంటాడు ఏంటి? ఈ బెంజి నాకు అస్సలు అర్థం కాడు అని అనుకుని గబగబా తయారై మళ్ళీ నా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని రెడీ అయ్యాను.

ఒక గంట తర్వాత మేమిద్దరం హోటల్ ఖాళీ చేసి రోడ్డు మీదకు వచ్చాము. బెంజి అటుగా వస్తున్న ఒక టాక్సీని ఆపి ఏదో అడ్రస్ చెప్పిన తర్వాత మా లగేజ్ డిక్కీలో పెట్టి టాక్సీలో కూర్చున్నాము. సిటీ దాటుకుని కొంతదూరం ప్రయాణించి సరిగ్గా ఒక గంటన్నర తర్వాత ఒక ఇంటి ముందు టాక్సీ ఆగింది. బెంజి కారు ఛార్జి చెల్లించి మా లగేజ్ తీసుకున్న తర్వాత ఆ ఇంటి డోర్ దగ్గరికి నడిచాము. అది ఒక నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం. ఒక పద్ధతి ప్రకారం నిర్మించిన కాలనీ లాగా కనబడుతుంది. ప్రతి ఇంటి ముందు చిన్న గార్డెన్ ఏరియా, పార్కింగ్ గ్యారేజ్ తో కూడిన ఇళ్ళు వరుసగా ఉన్నాయి. ఎదురుగా పచ్చిక నిండిన మీడియన్ తో డబుల్ రోడ్డు, ఆ రోడ్డు దాటిన తర్వాత చుట్టూ దట్టమైన చెట్లతో నిండిన ఒక పెద్ద పార్కు ఉండి చాలా ప్రశాంతంగా ఉంది ఆ ఏరియా. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ ఒక ఇంట్లో ఎవరు ఉంటున్నారో మరో ఇంట్లో వారికి తెలుసో లేదో అన్నట్టు అనిపిస్తుంది.

బెంజి డోర్ బెల్ కొట్టగా నేను అతనికి కొంచెం దూరంగా నిలుచున్నాను. ఒక రెండు నిమిషాలకి డోర్ ఓపెన్ అయ్యింది. ఒక అమ్మాయి బయట నిల్చుని ఉన్న బెంజిని చూసి అవాక్కయ్యింది. మళ్లీ అంతలోనే తేరుకొని కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యపోతూ, యేయేయే,, నువ్వు ఎప్పుడు వచ్చావురా? అంటూ బెంజి మీదకి ఎగిరి దూకి కౌగిలించుకొని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి, లోపలి వైపు చూసి అరుస్తూ, హే డార్లింగ్,,, ఇదిగో చూడు ఎవరొచ్చారో? నువ్వు ఉంచుకున్నోడు వచ్చాడు అంటూ గట్టిగా చెప్పింది. .... హేయ్ పప్పీ,,, అని పలకరించి బెంజి నవ్వుతూ ఆ అమ్మాయి పిర్ర మీద ఒకటి కొట్టి, యూ దొంగ రాస్కెల్,,, అంటూ ఆ అమ్మాయి బుగ్గమీద ముద్దు పెట్టాడు. .... ఇంతలో లోపల్నుంచి వచ్చిన మరో అమ్మాయి, హేయ్ వాట్ ఎ సర్ప్రైస్,,, ఇన్ని రోజులు ఏమైపోయావ్? ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు అంటూ వచ్చి బెంజిని కౌగలించుకొని లిప్ కిస్ ఇచ్చింది. .... అన్నీ ఇక్కడే చెప్పాలా? నన్ను లోపలికి రానివ్వరా? అని అడిగాడు బెంజి.

కమ్ కమ్,,, అంటూ వాళ్ళిద్దరు లోపలికి వెళ్లడానికి బెంజికి దారిచ్చారు. బెంజి వెనక్కి తిరిగి పక్కన ఉన్న నన్ను, కమాన్ దీపు,,, లోపలికిరా అని పిలిచాడు. అప్పటిదాకా ఆ ఇద్దరు అమ్మాయిలు బయట నేను ఒకడిని ఉన్నాను అని కూడా గుర్తించలేదు. బెంజి నన్ను పిలవడంతో ఇద్దరూ ఒకేసారి నా వైపు చూశారు. తర్వాత అందరం కలిసి లోపలికి వెళ్ళాము. బెంజి సోఫాలో కూర్చుంటూ, కమాన్ దీపు కూర్చో అంటూ సోఫా చూపించాడు. నేను కూడా వెళ్లి బ్యాగ్ పక్కన పెట్టి సోఫాలో కూర్చున్నాను. ఎదురుగా మరో సోఫాలో ఇద్దరు అమ్మాయిలు కూర్చున్నారు. మొదట కనబడిన అమ్మాయి మాట్లాడుతూ, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా? కనీసం ఎక్కడికి వెళ్తున్నావో చెప్పాలిగా? డార్లింగ్,,, వీడిని ఇంట్లోకి రానిచ్చి తప్పు చేసాము అని అంది. .... ఆ మాటకి బెంజి గట్టిగా నవ్వుతూ, మరి ఇందాక నన్ను చూడగానే ఎగిరి గెంతావు? అని అన్నాడు. .... అదిగో ఆ వీక్నెస్ అడ్డం పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు వేషాలు వేస్తున్నావు అని అంది.

రెండో అమ్మాయి నా వైపు చూసి మాట్లాడుతూ, ఇంతకీ ఇతను ఎవరో చెప్పలేదు? అని బెంజిని అడిగింది. .... ఓహ్,,, సారీ,, ఇతను దీపు ఫ్రమ్ ఇండియా అని చెప్పి నన్ను చూసి మొదటి అమ్మాయిని చూపిస్తూ, ఈమె నా చెల్లెలు ప్రియాంక మేము ముద్దుగా పప్పీ అని పిలుచుకుంటాం. రెండో అమ్మాయిని చూపిస్తూ, ఈమె నా పార్ట్నర్ కీర్తి అని పరిచయం చేశాడు. .... నేను వాళ్ళిద్దర్నీ ఉద్దేశించి హాయ్ పప్పీ, హాయ్ వదినగారు అని పలకరించాను. .... పప్పీ చాలా చిలిపిగా కళ్ళు గుండ్రంగా తిప్పుతూ, ఓఓఓఓ వదిన గారు,,,,, అని సెటైరికల్ గా అంది. .... వెంటనే నేను కొంచెం కంగారుపడి నేనేమైనా తప్పుగా పిలిచానేమో అనుకొని, ఓఓహ్ సారీ,,,, నేనేమైనా తప్పుగా,,,,,, అంటూ ఆగిపోయి బెంజి వైపు, కీర్తి వైపు చూశాను. .... కీర్తి నవ్వుతూ, నో నో నో నో,,, యు కెన్ కాల్ మీ వదిన, ఇది ఇలాగే కుళ్ళు జోకులు వేస్తూ ఉంటుంది అని చెప్పి పప్పీ తొడ మీద చిన్నగా కొట్టింది.

డోంట్ వర్రీ దీపు,,, పప్పీ కొంచెం అల్లరి ఎక్కువ చేస్తుంది. ఇకమీదట నువ్వు ఇక్కడే ఉంటావు కాబట్టి ఇలాంటి వాటికి ప్రిపేర్ అయిపో అని నవ్వాడు బెంజి. .... ఇంతలో కీర్తి మాట్లాడుతూ, అవును మర్చిపోయాను మీరు డ్రింక్స్ ఏమైనా తీసుకుంటారా? అంటూ పైకి లేచింది. .... లేదు కీర్తి మేము ఇంకా టిఫిన్ కూడా చేయలేదు కొంచెం టిఫిన్ అరేంజ్ చెయ్ అని అన్నాడు బెంజి. కొంతసేపటికి టిఫిన్ రెడీ చేసి అందర్నీ డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచింది కీర్తి. అందరం కూర్చుని టిఫిన్ చేస్తుండగా, ఇంతకీ ఇన్ని రోజులు ఎక్కడికి మాయమైపోయావు? అని మళ్లీ లేవనెత్తింది పప్పీ. .... బెంజి మాట్లాడుతూ, ఇండియా వెళ్ళాను పప్పీ ఇంతకు ముందే చెప్పానుగా అని అన్నాడు. .... ఇండియా వెళ్లాల్సిన పని ఉంది అని చెప్పావు గాని ఎప్పుడు వెళ్తున్నావో చెప్పావా? పోనీ కనీసం వెళ్లేముందైనా చెప్పావా? అని అడిగింది పప్పీ. .... నేను ఇండియా వెళ్తున్నట్టు నీ డార్లింగ్ కి తెలుసు అని అన్నాడు బెంజి.

పప్పీ కీర్తి వైపు చూసి మళ్లీ బెంజి వైపు చూస్తూ, అవును నా డార్లింగ్ చెప్పింది కానీ నువ్వు రెండు నెలల నుంచి ఒక్క ఫోన్ కూడా చేయలేదు అందుకే నువ్వు ఎక్కడున్నావో తెలీక డౌట్ వచ్చి అడిగాను. ఇలా ఫోన్ చేయకుండా ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నావో, అసలు చచ్చావో బతికావో ఎలా తెలుస్తుంది? అని అడిగింది. .... అందుకు బెంజి నవ్వుతూ, నేను చస్తే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుందిలే అని అన్నాడు. .... కీర్తి మాట్లాడుతూ, చాల్లే ఇక మీ చావుగోల ఆపండి. ఇంతకీ వెళ్లిన పని ఏమైంది? అని అడిగింది. .... ఓ యాహ్,,, ఆ విషయం గురించే నేను మీతో మాట్లాడాలి. నేను దీపుకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇండియా వెళ్ళాను. యాక్చువల్లీ నేను ట్రైనింగ్ ఇచ్చిన చోట ఫోన్ ఫెసిలిటీ లేదు అందుకే మీకు ఫోన్ చేయలేకపోయాను. మేము నిన్న రాత్రి ఫ్లైట్ దిగాము కానీ ఇక్కడికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోతుంది కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని హోటల్లో స్టే చేసి ఇప్పుడు వచ్చాము.

దీపు ఫిజికల్ ట్రైనింగ్ మొత్తం పూర్తయింది. ఇకపోతే దీపుకి టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో,,, ఇక మీద దీపుకి టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే. పప్పీ,, ట్రాకింగ్, హ్యాకింగ్ ఇంకా సెర్చింగ్ కి సంబంధించి ట్రైనింగ్ అంతా నువ్వే ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే స్క్రిప్ట్ రైటింగ్, డిటెక్షన్ సంబంధించిన ట్రైనింగ్ కీర్తి చూసుకోవాలి అని చెప్పాడు బెంజి. .... నాకు స్క్రిప్ట్ రైటింగ్ అంటే ఏంటో అర్థం కాక ఫేస్ కొంచెం అయోమయంగా పెట్టి ఆలోచిస్తున్నాను. .... అది చూసి బెంజి మాట్లాడుతూ, ఏమైంది దీపు, ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? అనడంతో నా డౌట్ అడిగాను. అవన్నీ ఎందుకు ఉపయోగపడతాయో కీర్తి నీకు వివరంగా చెబుతుంది. ఇవన్నీ నువ్వు ఎంత శ్రద్ధగా ఎంత తొందరగా నేర్చుకుంటే అంత తొందరగా నీ ట్రైనింగ్ పూర్తి అయిపోతుంది అని చెప్పాడు. .... నా ట్రైనింగ్ విషయమై కీర్తి, పప్పీలు కూడా ఓకే చెప్పి, ఇప్పుడే వచ్చావు కాబట్టి ఈరోజుకి రెస్ట్ తీసుకో రేపటి నుంచి మొదలు పెడదాం అని చెప్పారు.

తర్వాత కీర్తి నాకు గెస్ట్ రూమ్ చూపించి నా సామాను అందులో సర్దుకోమంది. నిన్నంతా ఫ్లైట్ జర్నీ, ఈ రోజు పొద్దున్నే లేచి హోటల్ నుంచి ఇక్కడికి జర్నీ చేసి రావడం వలన బాగా అలిసిపోయి ఉండటంతో నేను ఆ రూమ్లో బాగా నిద్రపోయాను. మరోవైపు బెంజి కూడా బాగా నిద్రపోవడంతో మధ్యాహ్నం భోజనానికి కొంచెం లేటుగా నిద్ర లేపారు. అందరం కలిసి భోజనం చేసిన తర్వాత కొంతసేపు మాట్లాడుకుని నాకు బోర్ కొట్టడంతో, కొంచెం అలా బయటికి వెళ్లి రావచ్చా? అని బెంజిని అడిగాను. .... ఓ ష్యూర్,,, కావాలంటే పప్పీని తీసుకొని వెళ్ళు అని అన్నాడు బెంజి. .... నో నో,, పర్వాలేదు, ఇక్కడే ఎదురుగా పార్కు ఉంది కదా అక్కడికి వెళ్ళొస్తాను అని చెప్పి బయటికి వచ్చాను. అక్కడి నుంచి నడుచుకుంటూ రోడ్డు దాటి పార్క్ లోకి చేరుకొని ఒక బెంచ్ మీద కూర్చున్నాను.

ఇక్కడ మీకు బెంజి ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళ గురించి కొంచెం వివరంగా చెప్తాను. ముందుగా బెంజి చెల్లెలు పప్పీ గురించి చెప్పాలంటే ఇండియన్ లాగా కనిపించే అమెరికా పోర్న్ స్టార్ లాగా ఉంటుంది. ఆ విషయమే నన్ను కొంచెం తికమక పెడుతుంది. ఎందుకంటే బెంజి ఇండియన్ లాగా కనబడతాడు కానీ పేరు మాత్రం ఇండియన్ పేరు లాగా అనిపించదు. కానీ అతని చెల్లెలు చూస్తే అమెరికన్ లాగా ఉంటుంది కానీ పేరు మాత్రం ప్రియాంక ఇండియన్ లాగా ఉంటుంది. ఆమె కళ్ళు గోధుమ కలర్లో పిల్లి కళ్ళ లాగా ఉంటాయి. ఇక బాడీ విషయానికొస్తే చెప్పానుగా అచ్చం పోర్న్ స్టార్ లాగా కత్తిలాగా ఉంటుంది. పొద్దున ఆమె డోర్ ఓపెన్ చేయగానే నేను ఆమెను మొట్టమొదటి సారి చూసినప్పుడు ఒక చిన్న నిక్కరు, ట్యాంక్ టాప్ బనియన్ వేసుకొని ఉంది. నిపుల్స్ బయటకు పొడుచుకొని కనబడుతూ లోపల బ్రా వెయ్యలేదని స్పష్టంగా తెలుస్తుంది. ఇకపోతే అమ్మాయి బాడీ లాంగ్వేజ్, అల్లరిగా మాట్లాడటం చూస్తుంటే నాకు వెంటనే ప్రీతీ గుర్తుకొచ్చింది.

ఇకపోతే బెంజి పార్ట్నర్(బహుశా భార్య) గురించి చెప్పాలంటే ఆమె పూర్తి ఇండియన్ లాగే కనబడుతుంది. చూడటానికి మన బాలీవుడ్ హీరోయిన్ పొడుగు కాళ్ల సుందరి దీపికాపదుకొనే లాగా ఉంటుంది. ఆమె మోకాళ్ళ కిందవరకు ఉండే ప్యాంటు మరియు టీ షర్ట్ వేసుకుని వుంది. ఆమెను చూడగానే చాలా ఫిట్ గా చురుకైన ఆడది అని అనిపించింది. ఆమె నడక వ్యవహారం అంతా చాలా స్టైల్ గా ఉంటుంది. కానీ బెంజి ఆమెను తన పార్ట్నర్ అని పరిచయం చేయడంతో వాళ్ళిద్దరి మధ్య అసలైన రిలేషన్ ఏంటో కూడా తెలియలేదు. కానీ నేను వదిన అని పలకరించినప్పుడు ఆమె అందుకు అభ్యంతరం చెప్పలేదు. దాన్ని బట్టి చూస్తే ఆమె బెంజి భార్య అనే అనుకోవాలి. ఇద్దరు అందగత్తెలు ఉన్న ఇంట్లో వాళ్లతో పాటు మరో రెండు నెలలు ఉంటాను అన్న ఆలోచన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఎందుకంటే ఇందాక వాళ్ళిద్దరితో కలిసి మాట్లాడినప్పుడు నా బుజ్జిగాడు ప్యాంటులో నిక్కబొడుచుకుని హల్చల్ చేయడం మొదలు పెట్టాడు. చాలా రోజులుగా సెక్స్ కి దూరమైన నాకు మళ్లీ ఆ ఆలోచనలను రేకెత్తించారు.

అలా ఆలోచించుకుంటూ కూర్చున్న నాకు కొంచెం దగ్గరలో ఇద్దరు పిల్లలు గొడవ పడుతూ కనబడ్డారు. ఒక అమ్మాయి అబ్బాయి ఒక చాక్లెట్ బార్ కోసం నాదంటే నాది అని గొడవ పడుతున్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్లి, ఎందుకు గొడవ పడుతున్నారు పిల్లలు అని అడిగాను. (అక్కడ సంభాషణ అంతా ఇంగ్లీష్ లోనే జరుగుతుంది కానీ పాఠకుల కోసం తెలుగులోనే రాస్తున్నాను). అందులో అబ్బాయి మాట్లాడుతూ, చాక్లెట్ నాది మమ్మీ నాకు ఇచ్చింది అని చెప్పాడు. .... ఆ అమ్మాయి కూడా చాక్లెట్ నాది అని చెప్తుంది. .... నేను వాళ్ళిద్దరూ గొడవ పడొద్దు అని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ, మీరిద్దరూ అక్క తమ్ముళ్ళు ఇలా గొడవ పడకూడదు. మమ్మీ మీ ఇద్దరికీ ఓకే చాక్లెట్ ఇచ్చిందంటే ఇద్దర్ని పంచుకొని తినమని అర్థం అంతేగాని ఇలా గొడవ పడమని కాదు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న చాక్లెట్ తీసుకుని సగం విరిచి ఇద్దరికీ చెరొక ముక్క ఇచ్చి, ఇద్దరూ తినండి అంతేగాని గొడవ పడకండి అని చెప్పాను.

వాళ్ళిద్దరి మొహాల్లో చిరునవ్వు మెరిసింది. ఇద్దరు నాకు థాంక్స్ అని చెప్పి ఒకరి చేయి మరొకరు పట్టుకుని చాక్లెట్ తినుకుంటూ అక్కడినుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు. నేను వెళ్లి బెంచీ మీద కూర్చుని వెళ్ళిపోతున్న వాళ్ళిద్దరినీ చూస్తుంటే మదిలో పాత జ్ఞాపకాలు మెదిలి నా అక్క గుర్తొచ్చింది. చిన్నప్పుడు మేము కూడా ఇలాగే ఉండేవాళ్లం. అక్కకి నేనంటే చాలా ఇష్టం నన్ను చాలా ప్రేమగా చూసుకునేది. కానీ విధి మమ్మల్ని దూరం చేసింది. గొడవ జరిగి నన్ను ఇంట్లో నుంచి గెంటేసినపుడు ఎవరైనా వచ్చి మాకు ఇలా నచ్చజెప్పి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ముఖ్యంగా అక్కకి నన్ను దూరం చేసుకోవద్దు అని ఎవరైనా చెబితే బాగుండేది అనిపించింది. కానీ ఏం చేస్తాం నా తలరాత అలా ఏడ్చింది. మళ్లీ ఆ విషయం తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. అలా కూర్చొని అక్క గురించి ఆలోచిస్తుంటే నా కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసాయి.

ఇంతలో నా వెనుక నుంచి, ఏంటి మరిది గారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటూ నా భుజం మీద చెయ్యి పడింది. నేను వెంటనే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసాను. నవ్వుతున్న కీర్తి వదిన నా కళ్ళమ్మట నీళ్లు కారడం చూసి కొంచెం కంగారుగా, ఏమైంది దీపు ఏంటా కన్నీళ్లు? అని అడిగింది. .... నేను వెంటనే కన్నీళ్లు తుడుచుకుని, అబ్బే,,, ఏం లేదు,,, ఏదో పాత జ్ఞాపకాలు,,,, అని లేని నవ్వు కొనితెచ్చుకుని అన్నాను. .... కీర్తి వదిన నా పక్కన కూర్చుని, నీ గురించి అక్కడ చాలా గొప్పగా చెప్తుంటే నువ్వేమో ఇక్కడ కూర్చొని కన్నీళ్ళు కారుస్తున్నావు అంటే ఏదో బలమైన కారణమే అయ్యుంటుంది. ఏదైనా ఉంటే నాతో చెప్పు మనసు కొంచెం తేలిక పడుతుంది అని అంది. .... అలాంటిది ఏమీ లేదు వదినగారు ఏవో కొన్ని జ్ఞాపకాలు అంతే, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అని అన్నాను. .... సరే అయితే పద నువ్వు ఇక్కడికి వచ్చి చాలా సేపు అయింది చూడు చీకటి పడిపోయింది డిన్నర్ టైం అయింది అని అనడంతో ఇద్దరం అక్కడి నుంచి లేచి ఇంటికి నడిచాము.

కీర్తి వదినని మొట్టమొదటి సారి చూసినప్పుడే ఎందుకో ఈమె చాలా మంచిది అనిపించింది. కానీ మరోవైపు ఆమె అందం నన్ను పిచ్చెక్కించేస్తోంది. ఇలా ఆలోచించడం తప్పు అని అనిపించినప్పటికీ నాలోని కాముడు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు కూడా ఆమె ముందు నడుస్తుంటే ఆమెకు కొంచెం వెనకాల నడుస్తున్న నేను నైట్ గౌన్ లో ఉన్న ఆమె అందాలను కళ్ళతోనే కొలిచేస్తున్నాను. ఇద్దరం ఇంట్లోకి ఎంటర్ అయ్యే సరికి బెంజి మరియు పప్పీ ఇద్దరు సోఫాలో ఒకరి మీద ఒకరు పడి సరదాగా కొట్టుకుంటున్నారు. పప్పీ ఒక కట్ డ్రాయర్, స్పోర్ట్స్ బ్రా వేసుకుని ఉంది. బెంజి కేవలం షార్ట్ మాత్రమే వేసుకుని ఉన్నాడు. వాళ్ళిద్దర్నీ చూసి కీర్తి వదిన మాట్లాడుతూ, హుం,,, మొదలైందా మీ ఇద్దరి ఫైటింగ్? కొట్టుకుంది చాల్లేగాని పదండి డిన్నర్ చేద్దాం అని అంది. కానీ వాళ్ళిద్దరూ మమ్మల్ని పట్టించుకోకుండా 'డబ్ల్యూ డబ్ల్యూ ఈ' రెజ్లర్లు లాగా కింద మీద పడుతూ ఉండటంతో కీర్తి వదిన దగ్గరికి వెళ్లి పప్పీ పిర్రమీద ఒకటి కొట్టి, లేవమని చెప్తుంటే వినపడడం లేదా? అని అంది.

పప్పీ పిర్ర మీద రుద్దుకుంటూ పైకి లేచి, ఏంటి డార్లింగ్ మంచి ఫైట్ మధ్యలో ఆపేశావు. ఈరోజు ఈ నాకొడుకు అంతు చూసేదాన్ని అని అంది. .... ఆ చూద్దువు గానిలే ముందు డిన్నర్ చేసి ఆ తర్వాత మీ ఇద్దరికీ ఇష్టం వచ్చినట్లు కొట్టుకోండి అని అంది కీర్తి వదిన. .... డిన్నర్ చేసిన తర్వాత వాడిని మీ బెడ్రూం లోకి తీసుకుని వెళ్లిపోతావు అప్పుడు నేనెక్కడ ఫైట్ చేసేది అని అంటూ కీర్తి వదినని వెనుకనుంచి కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది పప్పీ. .... కీర్తి వదిన నవ్వుతూ, పోనీ రేపు కొట్టుకుందురు గాని అని అంది. .... బెంజి పైకి లేస్తూ, పప్పీ పిర్రమీద కాలితో తంతూ, నన్ను కొట్టాలంటే ఇదే లాస్ట్ చాన్స్ రేపటి నుంచి నేను డ్యూటీలో జాయిన్ అవ్వాలి అని నవ్వుతూ వెక్కిరించాడు. .... పప్పీ వెంటనే బెంజి మీదకి ఎగిరి దూకి, నీ యబ్బ దొంగనాకొడకా,,, ఈరోజే ఇంటికి వచ్చావు మళ్లీ రేపు వెళ్ళిపోతావా? అంటూ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పిసికి పట్టుకుని వీపు మీదకి ఎక్కింది.

బెంజి గట్టిగా నవ్వుతూ, నీలాగా ఇంట్లో కూర్చుని చేసే పని కాదు నాది. నేషనల్ డ్యూటీ ఫస్ట్, ఫ్యామిలీ కమ్స్ నెక్స్ట్ అని అంటూ పప్పీని సోఫాలోకి విసిరి పడేసాడు. దాంతో పప్పీ వేసుకున్న బ్రా కొంచెం పక్కకి జరిగి ఒక సన్ను దాదాపు బయటపడినంత పని అయింది. కింద తను వేసుకున్న కట్ డ్రాయర్ కూడా దగ్గరకు చేరిపోయి పూరెమ్మలు కనీ కనిపించనట్టు కనబడుతున్నాయి. పప్పీ అదేమీ పెద్ద విషయం కాదు అన్నట్టు పైకి లేచి మా ముందరే తన కట్ డ్రాయర్, బ్రా సర్దుకొని,, పోరా పో నువ్వు లేకపోతే మేము బతకలేము అనుకుంటున్నావా? అంటూ కీర్తి దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేసి, డార్లింగ్ వీడిని వదిలేయ్ డార్లింగ్,, వీడు కాకపోతే ఇంకెవరూ లేనట్టు ఫోజు కొడుతున్నాడు అని అంది. .... బెంజి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి గ్రూప్ హాగ్ చేసుకొని, మీరిద్దరూ లేకపోతే నేనెందుకు? కానీ డ్యూటీకి వెళ్లాలి కదరా పప్పీ? అని బతిమాలుతున్నట్టు అన్నాడు. అంతే వెంటనే పప్పీ కరిగిపోయి బెంజికి ఒక మూతిముద్దు ఇచ్చి, డోంట్ బి ఎమోషనల్ బ్రో, ఫరెవర్ వియ్ ఆర్ యువర్స్ ఓన్లీ అని చెప్పింది.

వాళ్ళని అలా చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది. బెంజి ఇంత సరదాగా ఉంటాడు అని నాకు అస్సలు తెలీదు. ఇన్ని రోజులుగా నేను అతన్ని ఒక ట్రైనర్ గానే చూశాను. కానీ ఇప్పుడు ఒక ఫ్యామిలీ మ్యాన్ గా చూస్తున్నాను. బెంజి నా వైపు చూసి నవ్వుతూ, ఏంటి దీపు అలా చూస్తున్నావు? ఇప్పుడు దాకా కొట్టుకున్నారు అంతలోనే కలిసిపోయారు అనుకుంటున్నావా? అని అన్నాడు. .... నేను ఏమీ మాట్లాడకుండా నవ్వి ఊరుకున్నాను. .... ఇదంతా మాకు మామూలే నేను ఇంట్లో ఉండేది తక్కువ అందుకే ఇది ఇలా గొడవ పడుతూ ఉంటుంది. కమాన్ డిన్నర్ చేద్దాం అని పిలిచాడు. ఆ తర్వాత అందరం కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని డిన్నర్ మొదలుపెట్టాము. బెంజి మాట్లాడుతూ, దీపు రేపటి నుంచి నీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో,, రేపటి నుంచి నువ్వు ఎప్పుడు ఏం చేయాలి అన్నది వీళ్లిద్దరు డిసైడ్ చేస్తారు. నేను రేపట్నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వాలి కాబట్టి నేను వెళ్తున్నాను. ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను నీ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యే ముందు మళ్లీ వస్తాను అని చెప్పాడు.

భోజనాలు పూర్తి అయిన తర్వాత బెంజి నన్ను బయటకు తీసుకొని వెళ్లి ఇంటి ముందున్న గార్డెన్ లో వాకింగ్ చేస్తూ, దీపు నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు నీ ఫిజికల్ ఫిట్నెస్ ఏ మాత్రం తగ్గకుండా ప్రతిరోజు రన్నింగ్, ఎక్సర్సైజులు కంటిన్యూ చెయ్యి. ఇదిగో ఈ రోడ్డు ఉంది కదా ఇక్కడినుంచి రెండు కిలోమీటర్ల వరకు తిన్నగా ఎటువంటి ట్రాఫిక్ లేకుండా ఉంటుంది. నువ్వు రోజు పొద్దున్నే లేచి అటు ఇటు కలిపి నాలుగు కిలోమీటర్లు రన్నింగ్ చేయొచ్చు. తర్వాత వాళ్ళిద్దరి దగ్గర క్లాసులు తీసుకుని సాయంత్రం నీకు అనువుగా ఉన్న టైంలో జిమ్ లో ఎక్సర్సైజ్లు చెయ్యు. ఈ ఇంటి బ్యాక్ యార్డ్లో కావాల్సిన ఎక్విప్మెంట్స్ తో ఒక జిమ్ ఉంది. కీర్తి, పప్పీ కూడా అక్కడే ఎక్ససైజ్ చేస్తారు. సో,, అది కూడా వాళ్లు నీకు రేపు చూపిస్తారు. నీ బాడీకి ఎటువంటి హార్మ్ కాకుండా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకో. నీకు ఎక్కడికైనా బయటకు వెళ్లాలనిపిస్తే పప్పీని ప్రసన్నం చేసుకుంటే అది తీసుకువెళ్తుంది అని నవ్వాడు.

మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ వెరీ ఇండిపెండెంట్ లేడీస్. వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టే కొంచెం లిబరల్ గా ఉంటారు. వాళ్ల అభిప్రాయాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. వాళ్ళ అనుభవాలు నీకు కచ్చితంగా ఉపయోగపడతాయి. నువ్వు వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. కీర్తి నీకు అన్ని విధాలుగా ఉపయోగపడే సమాచారాన్ని అందించి నేర్పించగలదు. ఇకపోతే పప్పీ వెరీ ఇంటలిజెంట్ కంప్యూటర్ హ్యాకింగ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాకర్ కాకపోతే ఆ విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ ప్రొఫెషన్లో సీక్రెట్ గా ఉండడమే అతి ముఖ్యమైన అంశం. ఎటువంటి రకమైన ఫ్రాడ్ చేయాలన్నా దానికి చిటికెలో పని. సో,,, యు హావ్ టు బి కేర్ఫుల్ విత్ ధెమ్. నువ్వు వాళ్లకు నచ్చినట్టు ఉంటే నీకు అన్ని విధాల సహకారంగా ఉంటారు. వాళ్ల దగ్గర నుంచి వీలైనంత ఎక్కువ నేర్చుకోడానికి ప్రయత్నించు అది నీకు ఫ్యూచర్ లో బాగా ఉపయోగపడుతుంది.

పప్పీ కొంచెం మొండిది దానికి సరిగ్గా మాట్లాడటం రాదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంది. దాని మాటలను నువ్వు ఎక్కువ సీరియస్ గా తీసుకోకు. ఇకపోతే నీ ఫిజికల్ ట్రైనింగ్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశావు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజం చెప్పాలంటే నువ్వు నాకు చాలా బాగా నచ్చావు అందుకే నీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఇదివరకు చెప్పినట్టు నేను ఇక్కడ మిలట్రీలో ట్రైనర్ గా పనిచేస్తున్నాను. ఇలా ఇండివిడ్యువల్ గా ఎవరినైనా ట్రై చేయడం నా హాబీ. నిజం చెప్పాలంటే రుద్ర గురించి నాకు ఎక్కువగా తెలియదు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు అంతే. ఆ ఫ్రెండ్ ద్వారానే నీ ట్రైనింగ్ విషయం మాట్లాడడం జరిగింది. రుద్ర నీకు ట్రైనింగ్ ఎందుకు ఇప్పిస్తున్నాడో నాకు తెలీదు. కానీ నీ లాంటి వ్యక్తి ఇటువంటి ట్రైనింగ్ తీసుకోవడానికి ఒప్పుకున్నాడు అంటే అందుకు బలమైన కారణమే ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. నేను నీకు ఇచ్చిన ట్రైనింగ్ మంచి కోసమే అయి ఉంటుందని అనుకుంటున్నాను.

ఇటువంటి ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు ప్రాణాలకు తెగించి పని చేయాల్సి ఉంటుంది. మంచి చేయడం కోసం మన ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం జరగకూడదు. ఇదంతా చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ గత రెండు నెలలుగా నీ గురించి తెలిసిన వ్యక్తిగా చెప్పాలని అనిపించింది. మంచి కోసం పని చేసినప్పుడు చాలా అవంతరాలు ఎదురవుతూ ఉంటాయి అటువంటప్పుడు చాలా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో పని చేయాలి. నీలో నేను ఒక ఫైటర్ ని చూస్తున్నాను. నువ్వు రంగంలోకి దిగిన తర్వాత నీతో తలపడే శత్రువులు నిన్ను నాశనం చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. అటువంటప్పుడు మనం కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎదుటివారిని చంపాల్సిన అవసరం వచ్చినప్పుడు సెంటిమెంట్ కి తావివ్వకూడదు. ఎమోషనల్ గా ఫీల్ అయ్యి వెనకడుగు వేయకూడదు అటువంటప్పుడు మనం రాక్షసుడిలా మారాలి. చెడ్డవాడిని నిర్దాక్షిణ్యంగా చంపినా పర్వాలేదు, అదే సమయంలో కొంతమంది మంచి వారికి హాని జరిగినా అక్కడే ఆగిపోకుండా మన లక్ష్యం వైపు దూసుకుపోవాలి. నేను చెప్పిన విషయాలు అన్ని నీకు అర్థమయ్యే ఉంటాయి అనుకుంటున్నాను. బహుశా మళ్లీ మనం మరొకసారి మాత్రమే కలుస్తాం అనుకుంటున్నాను. సో,, ఆల్ ది బెస్ట్ అని అన్నాడు.

థాంక్యూ సర్,,, మీ మాటలు నాకు చాలా కొత్త ఉత్సాహం ఇస్తున్నాయి. మీరు చెప్పినట్టే అన్ని ఫాలో అవుతాను. 'థాంక్స్ ఫర్ బీయింగ్ మై మెంటర్' మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. మళ్లీ ఒక్కసారి మాత్రమే కాదు జీవితంలో వీలైనన్ని ఎక్కువ సార్లు మిమ్మల్ని కలవాలని కోరుకుంటాను అని అన్నాను. .... వెరీ గుడ్,, కీప్ ద స్పిరిట్ హై ఆల్వేస్,, అని చెప్పి నాకు ఒక హగ్ ఇచ్చాడు. .... సర్ మీరు ఏమి అనుకోకపోతే మిమ్మల్ని నేను 'అన్న' అని పిలవచ్చా అని అడిగాను. .... బెంజి నవ్వుతూ, అక్కడ వదిన అని పిలిచావు కదా సో ఇక్కడ అన్న అని పిలవచ్చు అని అన్నాడు. .... థాంక్స్ అన్న అని నవ్వుతూ అన్నాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి లోపలికి వచ్చాము, బెంజి తన బెడ్రూమ్ లోకి వెళ్లిపోగా నేను నా రూంలోకి వెళ్లాను. ఓ రెండు నిమిషాలు తర్వాత కీర్తి వదిన డోర్ ఓపెన్ చేసుకొని లోపలకి వచ్చింది. సరిగ్గా అదే సమయానికి నేను బట్టలు మార్చుకుని షార్ట్ వేసుకుంటున్నాను. డోర్ చప్పుడు వినగానే నేను కొంచెం కంగారుగా వెనక్కి తిరిగి చూశాను. కీర్తి వదిన నవ్వుతూ, డోంట్ వర్రీ ఇట్స్ మీ,, నీకు ఇంకా ఏమైనా కావాలా? అని అడిగింది. .... నో,,, ఇట్స్ ఓకే వదినగారు అని అన్నాను. .... సరే అయితే గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయింది.

నేను మంచం మీద పడుకుని ఇంతకు ముందు బెంజి చెప్పిన మాటలు తలుచుకుని యస్,, బెంజి చెప్పినట్టు ఇకమీదట అనవసరంగా ఎమోషన్స్ కి గురికాకూడదు. మంచో చెడో దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడటానికి నిర్ణయించుకున్నాను. ఇక వెనుతిరిగి చూసుకోవడంలో అర్థం లేదు. బెంజి చెప్పినట్టు కఠినమైన పరిస్థితుల్లో రాక్షసుడు లాగా వ్యవహరించాలి. దుర్మార్గుల పట్ల దయ జాలి చూపించకూడదు ఇలా ఆలోచించుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. మళ్లీ సరిగ్గా తెల్లవారుజామున ఐదు గంటలకి మెలుకువ వచ్చింది. ఆ ఇంట్లో ఉన్న కామన్ బాత్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి జాగింగ్ సూట్ వేసుకుని బయటకు వచ్చి బెంజి చెప్పిన రోడ్ లో జాగింగ్ కి బయల్దేరాను. రెండు కిలోమీటర్ల పాటు రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లతో చాలా ప్రశాంతంగా ఉంది ఆ రోడ్డు. చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ జాగింగ్ పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేసరికి బెంజి, కీర్తి వదిన హాల్లో కనబడ్డారు.

ఇద్దరు కలిసి నాకు గుడ్ మార్నింగ్ చెప్పారు. నేను కూడా గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేశాను. బెంజి అప్పటికే తయారయ్యి రెడీగా ఉన్నాడు. కీర్తి వదిన లేచి కిచెన్ లోకి వెళ్లి బెంజికి టీ నాకు ప్రోటీన్ షేక్ పట్టుకొచ్చి ఇచ్చింది. బెంజి టీ తాగడం పూర్తి చేసిన తర్వాత బయట తనను తీసుకుని వెళ్ళడానికి ఒక వాహనం రావడంతో నాకు బాయ్ చెప్పి కీర్తి వదినకి ఒక లిప్ కిస్ ఇచ్చి బయల్దేరి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కీర్తి వదిన మాట్లాడుతూ, ఎలా ఉంది జాగింగ్ ఎంజాయ్ చేసావా? అని అడిగింది. .... యస్,, చాలా బాగుంది. ఆ రోడ్డు మొత్తం చాలా ఖాళీగా పీస్ ఫుల్ గా ఉంది అని చెప్పాను. .... గుడ్,,, నువ్వు రెడీ అయి టిఫిన్ చేసిన తర్వాత నీకు ముందుగా పప్పీ ట్రైనింగ్ మొదలు పెడుతుంది ఆ తర్వాత నేను చెప్తాను. సాయంత్రం జిమ్ లో ప్రాక్టీస్ చేద్దువు గాని అని చెప్పింది. .... నేను ఓకే అని చెప్పి నా రూమ్ లోకి వెళ్లి స్నానం చేద్దామని బయటికి వచ్చి కామన్ బాత్రూం లోకి వెళ్లాను. లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా షాక్ అయ్యాను.

Next page: Episode 068.1
Previous page: Episode 066.2