Episode 068.2
ఇంతలో వదిన కూడా వచ్చి నా పక్కన టీవీ చూస్తూ కూర్చుంది. ఒక అరగంట తర్వాత పప్పీ మాట్లాడుతూ, డార్లింగ్,,, ఈవినింగ్ బయటికి వెళుతున్నాను వస్తావా? అని అడిగింది. .... ఎక్కడికి? అని అడిగింది వదిన. .... గెస్ వాట్,,, అని నవ్వుతూ అడిగింది పప్పీ. .... వదిన కొద్ది సెకన్లు ఆలోచించి చిన్నగా నవ్వుతూ, ఏంటి విలియమ్స్ గాడు ఊర్లోకి వచ్చాడా? అని అడిగింది. .... పప్పీ నవ్వుతూ, యస్,,, అని కసిగా అంటూ, ఈవినింగ్ పబ్ లో ఉంటాడంట బబ్లు గాడు చెప్పాడు. ఈరోజు ఎలాగైనా మడతెట్టాలి నాకొడుకుని నువ్వు కూడా రా ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం అని అంది. .... వదిన నా వైపు చూసి మళ్లీ పప్పీ వైపు చూస్తూ, నో వద్దులే,,, నువ్వు వెళ్ళు వాడు నీకు తగిలేది లేదుగానీ నువ్వు మాత్రం వాడు ఎప్పుడు వచ్చినా వాడి వెంటపడటం మాత్రం మానవు అని నవ్వుతూ అంది. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక మౌనంగా కూర్చున్నాను.
కాసేపటి తర్వాత ముగ్గురం కలిసి భోజనానికి కూర్చుని పెద్దగా ఏం మాట్లాడుకోకుండానే భోజనం ముగించాము. పప్పీ తన రూమ్ లోకి వెళ్ళిపోగా నేను కీర్తి వదినతో పాటు ఆమె బెడ్ రూంలోకి వెళ్ళాను. వదిన నన్ను సోఫాలో కూర్చోబెట్టి ముందుగా బెంజి నాకు ఇచ్చిన ట్రైనింగ్ గురించి కనుక్కుంది. ఆ తర్వాత స్క్రిప్ట్ రైటింగ్ గురించి వివరిస్తూ తన ల్యాప్టాప్ లో ఉన్న వివిధ రకాల రైటింగ్స్ కాపీ చేసి పేపర్ మీద రాస్తూ తన స్కిల్స్ నాకు చూపించింది. ప్రతి రోజు తప్పకుండా ఒక గంట పాటు ఇలా ఇతర వ్యక్తులు రాసిన చేతిరాతలను కాపీ కొట్టి అచ్చం అలాగే రాయడానికి ప్రయత్నించమని, అందుకు కావలసిన మెలకువలు గురించి కూడా చెప్పింది. ఆ తర్వాత డిటెక్షన్ గురించి వివరిస్తూ క్లాస్ తీసుకుంది. వెరీ ప్రొఫెషనల్ గా ఆమె చెబుతున్న తీరు చూస్తుంటే కీర్తి వదిన సామాన్యురాలు కాదు అని అర్థమైంది కానీ ఆమె ఏమి చేస్తుంది లేదా ఇంతకు ముందు ఏం చేసేది అని అడిగే ధైర్యం చేయలేదు.
దాదాపు సాయంత్రం 5 గంటల వరకు వదిన క్లాస్ జరిగింది. ఆ తర్వాత ఇద్దరం రూమ్ లో నుంచి బయటకు వస్తూ, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని బ్యాక్ యార్డ్ లోకి రా నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని చెప్పి తన బెడ్ రూం డోర్ క్లోజ్ చేసుకుంది వదిన. నేను నా రూంలోకి వెళ్లి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కంఫర్ట్ గా ఉండే ట్రాక్ సూట్ మరియు బనియన్ వేసుకొని బ్యాక్ యార్డ్ లోకి వచ్చాను. ఇందాక వచ్చినప్పుడు సరిగ్గా గమనించలేదు గానీ బ్యాక్ యార్డ్ చుట్టూ ఎత్తైన గోడ బయట వారు ఎవరూ లోపలికి చూడటానికి కూడా వీలు లేనంతగా ఉంటుంది. ఒక చివరకి చిన్న స్విమ్మింగ్ పూల్ మరోవైపు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్ అన్నీ అమర్చి ఉన్నాయి. నేను అక్కడికి వచ్చేటప్పటికే పప్పీ లెగ్గిన్స్, స్పోర్ట్స్ బ్రా వేసుకొని ఎక్సర్సైజ్ చేస్తుంది. స్పోర్ట్స్ బ్రాలో నుంచి బయటకు పొంగుకు వచ్చిన దాని సళ్ళు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అలాగే టైట్ లెగ్గిన్స్ లో నుంచి రెండు కాళ్ళ మధ్య కనబడుతున్న త్రికోణం రా రా,,, వచ్చి నన్ను దెంగు అన్నట్టు ఊరిస్తోంది.
ఇంతలో వెనుకనుంచి నా భుజం మీద ఒక చెయ్యి పడటంతో ఉలిక్కిపడి తేరుకొని చూసేసరికి వదిన నావైపు చూసి నవ్వుతుంది. నేను పప్పీని వాచ్ చేస్తున్నాను అని వదినకి తెలిసిపోయిందా? అని కంగారు పడుతూనే ఏమీ తెలియనట్టు ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాను. వదిన నన్ను చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకుని వెళ్లి ఎక్విప్మెంట్ అంతా చూపించి నువ్వు ఏమేం చేసుకోవాలో అన్ని చక్కగా చేసుకోవచ్చు. నీకు ఎక్కడైనా హెల్ప్ కావాల్సి వస్తే నన్ను అడుగు అని చెప్పి తను కూడా పప్పీతో కలిసి ఎక్సర్సైజులు చేయడం మొదలుపెట్టింది. మరో వైపు నేను కూడా ఎక్విప్మెంట్స్ ఉపయోగిస్తూ నా సాధన మొదలు పెట్టాను. కొంతసేపటికి పప్పీ తన ఎక్సర్సైజులు ఆపి, నాకు టైం అవుతుంది నేను వెళ్లి రెడీ అవుతాను అని వదినతో చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంతసేపు మేము మా ఎక్సర్సైజులు కంటిన్యూ చేసి తిరిగి హాల్లోకి వచ్చి కూర్చుని రిలాక్స్ అవుతున్నాము.
ఇంతలో పప్పీ రెడీ అయ్యి తన రూమ్ లో నుంచి బయటకు వచ్చింది. తొడల వరకు కవర్ చేసే సింగిల్ పీస్ టాప్ వేసుకొని సెక్స్ బాంబు లాగా తయారయింది. డ్రెస్ పూర్తిగా స్కిన్ టైట్ కావడంతో రెండు సళ్లూ దగ్గరకు నొక్కుకుని పైకి ఉబికి వస్తున్నాయి. కింద నడుం దగ్గర పాంటీ లైన్ అచ్చు కనబడుతోంది. డార్క్ కలర్ డ్రెస్ కావడంతోబ్రా వేసుకుందో లేదో తెలియడం లేదు. సరిగ్గా అదే సమయానికి మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని చాలా లావుగా ఉన్న ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. వాడు వస్తూనే హాయ్ డార్లింగ్ అంటూ కీర్తి వదిన బుగ్గ మీద ముద్దు పెట్టి, పప్పీని హగ్ చేసుకుని వదిలి పై నుంచి కింద వరకు చూస్తూ, యు ఆర్ లుకింగ్ సో సెక్సీ,,, ఈరోజు ఆ నల్లోడు ఫ్లాట్ అయిపోవడం ఖాయం అని యో యో స్టైల్ లో రెండు స్టెప్పులు వేసి నడుము ముందుకు రెండుసార్లు ఊపి పకపకా నవ్వాడు. వాడిని చూసి కీర్తి వదిన కూడా నవ్వింది. పప్పీ మాత్రం వాడి సీటు మీద ఒకటి కొట్టి, పద టైం అవుతుంది,, అని అంది.
మోకాళ్ళ వరకు ఉండే పొడుగాటి షార్టు, టీ షర్టు వేసుకుని సినిమాల్లో కమెడియన్ లాగా లావుగా ఉన్న ఈ బండోడు చూపు నా మీద పడింది. హేయ్,,,, హూ ఈజ్ దిస్? ఇంటికి గెస్ట్ వస్తే నాకు పరిచయం కూడా చేయలేదు? అని అడిగాడు. .... కీర్తి వదిన మాట్లాడుతూ, హీ ఈజ్ దీపు,,, నిన్ననే మీ బెంజి బ్రో తో కలిసి ఇండియా నుండి వచ్చాడు అని చెప్పి నా వైపు చూసి, దీపు వీడు బబ్లు అని నాకు వాడిని పరిచయం చేసింది. .... యో బ్రో,,, అంటు నా దగ్గరకు రాగా నేను పైకి లేచి హాయ్,,, అంటూ చేయందించాను. వాడు మాత్రం నన్ను హాగ్ చేసుకుని, మన ఇండియా నుండి వచ్చావా? సో గుడ్ టు సీ యు మ్యాన్,,,, అని అన్నాడు. ఆ తర్వాత వదిన వైపు చూస్తూ, దెన్ వేర్ ఈజ్ బెంజి బ్రో? అని అడిగాడు. .... ఆ దొంగనాకొడుకు డ్యూటీ అని చెప్పి మళ్లీ ఈరోజు పొద్దున్నే దెంగేశాడు అని అంది పప్పీ. .... ఒహ్హో,,, నాకు ముందే చెప్తే నిన్ననే వచ్చి కలిసేవాణ్ణి కదా? అని అన్నాడు బబ్లు. .... ఆడు వస్తున్నట్టు మాకు కూడా తెలియదు. నిన్న వచ్చాడు ఈరోజు పొద్దున్నే పోయాడు అని అంది పప్పీ.
ఓకే దెన్,,, మనం మళ్ళీ కలుద్దాం బ్రో అని నాతో చెప్పి, డార్లింగ్ వియ్ ఆర్ లీవింగ్,, అని వదినతో చెప్పాడు బబ్లు. .... సరే జాగ్రత్తగా వెళ్లి రండి. ఎక్కువ తాగి పడిపోకండి. అవసరం అనుకుంటే టాక్సీలో రండి అంతేగాని అనవసరమైన రిస్కు తీసుకోవద్దు అని వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇచ్చింది వదిన. .... పప్పీ వదిన దగ్గరికి వచ్చి హగ్ చేసుకుని, మాకు తెలుసులే,, అంటూ ఒక మూతి ముద్దు ఇచ్చి, నువ్వు కూడా వస్తే బాగున్ను అని అంది. .... నేను కూడా వచ్చేస్తే దీపు ఒక్కడే అయిపోతాడు యూ క్యారీ ఆన్,,, అని అంది వదిన. ఇద్దరూ మాకు బాయ్ చెప్పి బయటికి నడవగా మేము కూడా వాళ్ళ వెనుక బయటికి వెళ్ళాము. బయట ఒక ఓపెన్ టాప్ కారు ఉంది. ఇద్దరు అందులో కూర్చుని మాకు చెయ్యి ఊపుతూ వెళ్లిపోయారు. ఈ బండోడు సో ఫన్నీ,,, అని అంది వదిన. .... సారీ వదిన,, మీరు నా గురించి ఉండిపోయారు అని అన్నాను. .... హే డోంట్ వర్రీ,,,, మేము ఎప్పటికప్పుడు ఇలా వెళుతూనే ఉంటాం. నువ్వు నిన్ననే వచ్చావు నిన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతాను? కమాన్,, ఫ్రెష్ అయిన తర్వాత కూర్చుని మాట్లాడుకుందాం అంటూ నన్ను లోపలికి తీసుకొని వెళ్ళింది.
నేను నా బెడ్ రూంలోకి వెళ్లి డ్రెస్ విప్పేసి టవల్ చుట్టుకుని స్నానం చేయడానికి బయటికి వచ్చాను. సరిగ్గా అదే సమయానికి వదిన కూడా ఒంటికి టవల్ చుట్టుకుని తన రూమ్ లో నుంచి బయటకు వచ్చింది. అది చూసి నేను ఆగిపోయి, ముందు మీరు వెళ్ళిరండి నేను తర్వాత వెళ్తాను అని అన్నాను. .... వదిన నా అవస్త చూసి నవ్వుకుని, లేదు నువ్వే ముందు వెళ్ళు నేను నీ తర్వాత చేస్తాలే అని అంది. నేను సరే అని తల ఊపి బాత్ రూంలోకి వెళ్తుండగా, యాక్చువల్లీ ఇద్దరం కలిసి చేసేస్తే మనకి కొంచెం టైం మిగులుతుంది అని గట్టిగా నవ్వింది. నన్ను ఆటపట్టించడానికే వదిన అలా అంది అని నాకు అర్థం అవ్వడంతో నేను కూడా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాను. గబగబా స్నానం చేసి బయటకు వచ్చేసరికి వదిన అక్కడే నుంచుని వెయిట్ చేస్తుంది. నేను నవ్వుకుంటూ నా రూమ్ లోకి వెళ్ళిపోగా వదిన బాత్ రూంలోకి వెళ్లి స్నానం చేసింది.
నేను షార్ట్, టీ షర్ట్ వేసుకొని వచ్చి హాల్లో సోఫాలో కూర్చోగా వదిన టవల్ చుట్టుకుని బాత్రూంలో నుంచి బయటకి వచ్చి తన బెడ్రూమ్ లోకి వెళ్ళింది. అది చూసిన నాకు రకరకాల ఆలోచనలు కలిగాయి. ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళు అందంలో ఒకరికి ఒకరు పోటీ వస్తున్నారు. ఇక ఒంటి పరువాల గురించి చెప్పవలసిన అవసరమే లేదు. కానీ నేను నిన్న వచ్చిన దగ్గర్నుంచి బాగా గమనించిన విషయం ఏమిటంటే ఇద్దరికిద్దరూ చాలా తక్కువ బట్టలు వేసుకుంటూ తమ అందాలను దాచుకోవాలి అన్న ధ్యాసే లేనట్టుగా చాలా ఫ్రీగా తిరిగేస్తున్నారు. బహుశా ఇది అమెరికా కాబట్టి ఇక్కడ ఇలాగే ఉంటారేమో అని అనిపిస్తున్నా మరోవైపు నేనే అటువంటి దృష్టితో చూస్తున్నానా అన్న సందేహం కూడా కలుగుతుంది. కానీ పప్పీ విషయంలో మాత్రం నాదేమీ తప్పు లేదు అనిపిస్తుంది. అదే కావాలని నన్ను టీజ్ చేయడమో లేదంటే రాగ్ చేయడమో చేస్తుందని అనిపిస్తుంది. కానీ నేను ఇక్కడికి వచ్చి ఒక్క రోజే అవుతుంది అంతలోనే ఒక అభిప్రాయానికి రావడం మంచిది కాదు అని అనుకున్నాను.
ఒక పది నిమిషాల తర్వాత వదిన తన మోకాళ్ళ పై వరకు ఉండే నైట్ గౌన్ వేసుకుని బయటికి వచ్చింది. పైన బ్రా లేకుండా కింద ప్యాంటీ మాత్రం వేసుకున్నట్టు తెలుస్తుంది. నా దగ్గరికి వచ్చి, ఏం తాగుతావు,,, విస్కీ, రమ్, ఓడ్కా,,, అని అడిగింది. .... నో నో నో,,, నాకు అలవాటు లేదు అని అన్నాను. .... నా వంక కొంచెం ఆశ్చర్యంగా చూసి, పోనీ బీరు??,,, అని అడిగింది. .... నేను కొంచెం ఆలోచించి, సరే బీరు తీసుకుంటాను అని చెప్పాను. .... కీర్తి వదిన కిచెన్ లోకి వెళ్లి రెండు బీర్ బాటిల్స్ పట్టుకొని వచ్చి నాకు ఒకటి అందించి తను నాకు ఎదురుగా ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. ఇద్దరం చీర్స్ చెప్పుకొని బీరు ఓ రెండు గుటకలు తాగిన తర్వాత మాటల్లో పడ్డాము. మ్,,, దీపు టెల్ మీ యువర్ సెల్ఫ్. నువ్వు ఇండియాలో ఎక్కడ ఉంటావు? అసలు ఈ ట్రైనింగ్ దేనికోసం తీసుకుంటున్నావు? ఇంకా నీ గురించి ఏమైనా,,,, అని అడిగింది వదిన.
పూర్తిగా కాకపోయినా అవసరము అనిపించిన మేరకు నా గురించి టూకీగా చెప్పాను. ఇకపోతే ఈ ట్రైనింగ్ గురించిన అంశం మాట్లాడుతూ, కొన్ని నెలల క్రితం నాకు జరిగిన ఇన్సిడెంట్, ఆ తర్వాత రుద్ర పరిచయం, ఆ సమయంలో నేను తీసుకున్న డిసిషన్ గురించి చెప్పాను. .... అంతా విన్న వదిన కొంచెం సేపు ఆలోచనలో పడింది. ఆ తర్వాత మాట్లాడుతూ, గుడ్,,, అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలు మీద నువ్వు స్పందిస్తున్న తీరు నాకు నచ్చింది. కానీ నువ్వు ఎంచుకున్న దారి అంత ఈజీగా ఏమీ ఉండదు. అలా అని నేను నిన్ను నిరుత్సాహపరచను. మంచి కోసం యుద్ధం చేసే నీ లాంటి యువకులు ఈ సమాజానికి చాలా అవసరం. కానీ శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది లేదంటే నీ ప్రాణాల మీదకి రావచ్చు అని అంది. .... నాకు నా ప్రాణాలు మీద ఆశ లేదు. నా వలన కొంచమైనా మంచి జరుగుతుంది అనుకుంటే అందుకోసం నా ప్రాణాలు పణంగా పెట్టడానికి కూడా నేను రెడీ అని అన్నాను.
వెరీగుడ్ దీపు,,,, ఇప్పుడు నువ్వు నాకు ఇంకా బాగా నచ్చేసావు. నీకు ఏ విధమైన ట్రైనింగ్ ఇవ్వాలో ఇప్పుడు నాకు ఇంకా బాగా క్లారిటీ వచ్చింది అని అంది. ఇంతలో మా చేతిలో ఉన్న బీర్లు అయిపోవడంతో, వన్ మోర్??? అని అడిగింది. నేను ఓకే అనడంతో కిచెన్ లోకి వెళ్లి మరో రెండు బీర్లు ఒక చిప్స్ ప్యాకెట్ పట్టుకొని వచ్చి నాకు బీరు అందించి కూర్చుంది. ఈసారి నేను మాట్లాడుతూ, మీరు అమెరికాలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? అని అడిగాను. .... నేనైతే ఇక్కడికి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది. బెంజి, పప్పీ అంతకు ముందు నుంచే ఇక్కడ ఉంటున్నారు అని అంది. .... మీకు అభ్యంతరం లేకపోతే బెంజి అన్న గురించి అడగొచ్చా? అని అడిగాను. .... వదిన చిన్న నవ్వు నవ్వి, వై నాట్?? అడుగు అని అంది. .... అంటే అన్న చూడటానికి ఇండియన్ లాగా ఉంటాడు కానీ పప్పీని చూస్తే ఇండో అమెరికన్ లాగా ఉంటుంది. ఇకపోతే మీరు పూర్తిగా ఇండియన్ లాగా ఉంటారు ఈ విషయం నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది అని అన్నాను.
కీర్తి వదిన పకపకా నవ్వుతూ, నీకు అన్నీ సరైన డౌట్లు వచ్చాయి. ఎస్ ,,,, నేను ఇండియాలోనే పుట్టిపెరిగాను అక్కడే పని చేశాను కూడా ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాను. అక్కడ ఉన్నప్పుడే నాకు బెంజికి పరిచయం అయింది. మేము పెళ్లి చేసుకోలేదు గానీ భార్యభర్తల్లాగే ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాము. బట్ దేర్ ఈజ్ నో కండిషన్స్ బిట్వీన్ అజ్,, ఎవరికి ఇష్టం వచ్చిన జీవితం వాళ్ళు జీవించొచ్చు. ఇకపోతే బెంజి కూడా పూర్తిగా ఇండియన్. బెంజి వాళ్ళ నాన్నగారు ఇండియన్ మిలిటరీలో హై స్టేటస్ లో ఉండేవారు. బెంజి ఇండియాలోనే పుట్టాడు అక్కడే పెరిగాడు కూడా. తన తండ్రి లాగే సర్వీసెస్ లోకి వెళ్ళాలనేది తన కోరిక. కానీ తన పదేళ్ళ వయసులో బెంజి మదర్ చనిపోయారు. అప్పుడు వాళ్ళ నాన్న గారు సర్వీసెస్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని బిజినెస్ మేన్ అయ్యారు.
ఆ తర్వాత ఆయనకి ఒక అమెరికన్ అమ్మాయితో పరిచయం అయ్యి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఆమెకు పుట్టినదే మన తలతిక్కల పప్పీ. పప్పీ పుట్టిన తర్వాత ఆమె కూడా చనిపోవడంతో వాళ్ళ ఫాదర్ కూడా కుంగిపోయి కొద్దికాలానికే ఆయన కూడా చనిపోయారు. కావలసినంత డబ్బు అయితే ఉంది గాని వీళ్ళిద్దరినీ చూసుకోవడానికి బంధువులు అయితే ఎవరూ లేరు. ఆఆ,, బెంజి వాళ్ల అమ్మగారి తరపున కొంత మంది బంధువులు ఇండియాలో ఉన్నారు. వాళ్ల నాన్నగారి బంధువులు కూడా ఇండియాలోనే ఉన్నారు. కానీ వీళ్ళ ఇద్దరికీ ఇక్కడ పౌరసత్వం ఉంది. అందుకే ఇండియా వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయారు. బెంజి కి తన చెల్లెలు పప్పీ అంటే చాలా ఇష్టం. అందుకే చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచాడు. తను ఆడిందే ఆట పాడిందే పాట అందుకే కొంచెం మొండిగా బిహేవ్ చేస్తుంది. తన అలవాట్లు అన్నీ ఇక్కడ కల్చర్ కు తగ్గట్టే ఉంటాయి. కానీ తన తండ్రి మీద ఉన్న ప్రేమతో ట్యూషన్ పెట్టించుకుని మరీ మన లాంగ్వేజ్ నేర్చుకుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ట్యూషన్ మాస్టర్ తో ఎఫైర్ పెట్టుకొని భాష కంటే బూతులు ఎక్కువ నేర్చుకుంది అని పక పక నవ్వింది వదిన.
అది విని నేను కూడా నవ్వాను. వదిన మళ్లీ మాట్లాడుతూ, పప్పీ కి ఇండియా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ తన తల్లికి సంబంధించిన బంధువులు ఎవరూ లేరు. కానీ అక్కడ బెంజి అమ్మ నాన్న లకు సంబంధించిన బంధువులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ తన వాళ్లే అన్న ఫీలింగ్ లో ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు బెంజి వెళ్లినా వెళ్లకపోయినా ఒక ట్రిప్ వేసి అందరినీ కలిసి వచ్చేస్తుంది. తండ్రి బాగా సంపాదించి వదిలిపెట్టిన ఆస్తులు డబ్బు ఉండడంతో పప్పీకి సంపాదించవలసిన అవసరం లేకుండా పోయింది. అందుకే తనకు ఇష్టమైన కంప్యూటర్లతో ఆడుకుంటూ చివరికి హ్యాకర్ ప్రొఫెషన్ లోకి దిగి తనకు నచ్చిన పని కాంట్రాక్ట్ తీసుకుని చేస్తుంది. దానికి రిస్కులు చేయడం అంటే చాలా ఇష్టం. ఇకపోతే బెంజి కి చిన్నప్పట్నుంచి ఇండియన్ సర్వీసెస్ లోకి వెళ్లాలి అన్నది ఏకైక డ్రీమ్. ఇక్కడ పౌరసత్వం ఉండడం వల్ల అక్కడ సర్వీసెస్ లోకి చేరడం కష్టం కాబట్టి ఇక్కడ సర్వీసెస్ లోకి చేరి తన డ్రీమ్ పూర్తి చేసుకున్నాడు అని చెప్పింది.
మరి వీళ్ళ పేర్లు ఏంటి రివర్స్ లో ఉన్నాయి? పూర్తి ఇండియన్ అయిన అన్నకి బెంజి, పుట్టుకతో అమెరికన్ అయిన పప్పీ కి ప్రియాంక అని ఉన్నాయి? అని అడిగాను. .... ఓ అదా??? బెంజి అసలు పేరు అది కాదు. బెంజి అసలు పేరు నాగార్జున. కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత ప్రియాంక తల్లి చనిపోయిన తర్వాత ఆమె పేరు అయిన 'సారా బెంజిమెన్' పేరు లో నుంచి బెంజి ని తన నిక్ నేమ్ గా పెట్టుకున్నాడు. ఇకపోతే ప్రియాంక అనేది బెంజి అసలు తల్లి పేరు. పప్పీ పుట్టినప్పుడు తన తల్లి పేరునే పప్పీకి పెట్టడం జరిగింది. నాగార్జున అనే పేరు రికార్డులలో తప్ప ఇంకెక్కడ ఉపయోగించడు అందరికీ తనను తాను బెంజి అనే పరిచయం చేసుకుంటాడు. ఇకపోతే ప్రియాంకకి తన పేరు అంటే చాలా ఇష్టం ఎందుకంటే తనకు అంత మంచి అన్నయ్యను ఇచ్చిన బెంజి తల్లి పేరు కాబట్టి. వాళ్లిద్దరూ ఇండివిడ్యువల్ గా ఏం చేసినా ఒకరికి ఒకరు అడ్డు చెప్పరు. నేను కూడా వీళ్ళతో కలిసిన తర్వాత మా ముగ్గురి లైఫ్ స్టైల్ ఒకటే అయిపోయింది. బెంజి ఎక్కువగా మాతో ఉండడు కాబట్టి పప్పీకి నాకు మంచి అండర్స్టాండింగ్ ఏర్పడిపోయింది అని ముగించింది వదిన.
వదిన టైం చూసుకుని అప్పటికే చాలా టైం అయిపోవడంతో, ఈ రోజు అది డిన్నర్ కి ఎలాగూ రాదు గానీ పద మనం భోంచేద్దాం అని అనడంతో ఇద్దరం లేచి వెళ్లి కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ముగించాము. కానీ ఆ తర్వాత చాలాసేపటి వరకు పప్పీ కోసం వెయిట్ చేస్తూ హాల్ లో కూర్చున్నాము. చాలా లేట్ నైట్ అయిన తర్వాత బయట కారు హారన్ వినబడడంతో ఇద్దరం లేచి బయటకు వచ్చాము. సాయంత్రం వెళ్లిన ఇద్దరూ ఫుల్ గా తాగినట్టున్నారు కార్ లో నుంచి దిగకుండా అలాగే సీట్లలో వెనక్కి వాలి కూర్చున్నారు. మేము ఇద్దరం కార్ దగ్గరికి వెళ్లి పప్పీని కార్లో నుంచి దించి బబ్లుని కూడా లోపలికి రమ్మని పిలిచింది వదిన. ఇద్దరం చెరొకరిని తోడు పట్టుకొని లోపలికి తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టాము. బబ్లు అక్కడే సోఫాలో పడుకుండి పోయాడు. వదిన బయటికి వెళ్లి కారుని కొంచెం లోపలికి పెట్టి పార్క్ చేసి వచ్చింది.
పప్పీ నెత్తి మీద చిన్న దెబ్బ వేసి, ఎక్కువ తాగొద్దు అని చెప్పానా? చూడు డ్రెస్ ఎలా పాడు చేసుకున్నావో అని తిడుతూ పైకి లేపింది. కానీ పప్పీ పైకి లేవలేక మళ్లీ సోఫాలో కూలబడింది. వదిన నన్ను కూడా సాయం పట్టమని అడగడంతో ఇద్దరం చెరో వైపు పట్టుకొని పప్పీని తన బెడ్రూమ్ లోకి తీసుకొని వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి వదిన తన శాండిల్స్ విప్పి ఒంటి మీద ఉన్న సింగిల్ పీస్ డ్రెస్ విప్పుతూ నన్ను కొంచెం కాళ్లు పైకి లేపి పట్టుకోమని చెప్పింది. నేను కాళ్ళు లేపి పట్టుకోగా డ్రెస్ నడుము వరకు పైకి లేపి ఈసారి తన చేతులు పట్టుకుని పైకి లేపమని చెప్పింది. నేను కాళ్లు వదిలి చేతులు పట్టుకుని పైకి లేపగా వదిన పప్పీ వంటి నుంచి తన డ్రెస్ తీసేసింది. సాయంత్రం నేను ఊహించినట్టే పప్పీ డ్రెస్ లోపల కేవలం పాంటీ మాత్రమే ఉంది. బాడీ మొత్తం తెల్లగా మెరిసిపోతూ సళ్ళు మాత్రం కొంచెం ఎర్రగా కనబడ్డాయి. బహుశా ఎవడితోనో బాగా పిసికించుకుని వచ్చింది అని ఈజీగా అర్థమైపోతుంది. వదిన తనని చూసి నవ్వుకుని ఒంటిమీద బ్లాంకెట్ కప్పి, దీంతో నాకు ఇదంతా అలవాటే అని అంటూ ఇద్దరం బయటికి వచ్చి డోర్ క్లోజ్ చేసింది. ఆ తర్వాత తన రూమ్ లోకి వెళ్లి మరో బ్లాంకెట్ పట్టుకుని వచ్చి బబ్లు గాడి మీద కప్పి నాకు గుడ్ నైట్ చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. నేను కూడా వదినకి గుడ్ నైట్ చెప్పి నా రూం లోకి వెళ్ళి పడుకున్నాను.