Episode 069.1
పొద్దున లేచి జాగింగ్ కి వెళ్లి వచ్చేసరికి బబ్లు గాడు ఇంకా పడుకునే ఉన్నాడు. పప్పీ రాకముందే నేను స్నానం చేస్తే బాగుంటుంది అని అనుకుని నా రూమ్ లోకి వెళ్లి బట్టలు విప్పేసి టవల్ చుట్టుకొని బాత్రూం లోకి వెళ్లాను. బాత్రూంలో ఎవరూ లేకపోవడంతో హమ్మయ్య,, అని ఊపిరి పీల్చుకుని గబగబా బ్రష్ చేసి బాత్ టబ్ లో నిలుచుని కవర్స్ క్లోజ్ చేసుకుని స్నానం చేయడం మొదలుపెట్టాను. నా టైం బాగోలేదో లేక యాదృచ్చికమో తెలీదు గాని డోర్ తెరుచుకుని పప్పీ నీరసంగా నడుచుకుంటూ లోపలికి వచ్చి బ్రష్ చేయడం మొదలు పెట్టింది. ఏదైనా అంటే దీంతో లేనిపోని గొడవ అని అనుకుని నామటుకు నేను స్నానం చేస్తున్నాను. రెండు నిమిషాల తర్వాత బ్రష్ పూర్తిచేసి తల పట్టుకుని నొక్కుకుంటూ, డార్లింగ్,,, డార్లింగ్,,, అంటూ కీర్తి వదినని కేక వేసింది. .... కొద్ది క్షణాల తర్వాత కీర్తి వదిన బాత్రూం లోకి వచ్చి ఏమైంది పప్పీ? అని అడిగింది.
హ్యాంగోవర్,,, తలనొప్పిగా ఉంది,,,, అని చిన్నపిల్లలు కంప్లైంట్ చేసినట్టుగా చెప్పింది పప్పీ. .... ఎక్కువ తాగొద్దే అంటే వినవు కదా! పీకల దాక తాగడం పొద్దున లేచి తలనొప్పి అని ఏడవడం అని పప్పీ పిర్ర మీద ఒకటి కొట్టి అక్కడే ఉన్న ఒక కబోర్డ్ ఓపెన్ చేసి ఏదో టాబ్లెట్ తీసి పప్పీకి ఇచ్చి వేసుకోమంది. పప్పీ టాబ్లెట్ వేసుకుని నీళ్లు తాగి వదిన ముందే తన ప్యాంటీ కిందకి లాక్కుని టాయిలెట్ బేసిన్ మీద కూర్చుని ఉచ్చ పోసుకుంటుంది. కీర్తి వదిన నవ్వుకుంటూ పప్పీ వైపు చూసి లోపల నేను స్నానం చేస్తున్నాను అని సైగ చేస్తుంది. పప్పీ కొంచెం చిరాగ్గా మొహం పెట్టి, అయితే ఏంటి తొక్క? అని కేర్ లెస్ గా అంటూ టిష్యూ పేపర్ తో పూకు తుడుచుకొని లేచి ఫ్యాంటీ వేసుకుని చేతులు కడుక్కుని నీరసంగా వదిన మీద వాలిపోతూ ఇద్దరూ బయటికి నడిచి వెళ్లారు. వాళ్ళిద్దరు బయటికి వెళ్లి పోవడంతో నేను కొంచెం రిలాక్స్ అయ్యి స్నానం పూర్తి చేసి బయటకు వచ్చాను.
నా రూమ్ లోకి వెళ్లి తయారయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి పప్పీ చైర్ లో కూర్చుని డైనింగ్ టేబుల్ మీద తలవాల్చి కళ్ళు మూసుకుని ఉంది. అది చూసి నేను వెనక్కి తిరగబోతుండగా పప్పీ పిలుపు వినపడింది. ఓయ్,,, ఈ రోజు ముందు డార్లింగ్ క్లాస్ తీసుకో ఆ తర్వాత నా క్లాస్ ఉంటుంది అని చెప్పి పైకి లేచి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ పడుకున్న బబ్లు గాడి దగ్గరికి వెళ్ళింది. నేను మాత్రం పప్పీని చూస్తూ అక్కడే బొమ్మలాగ నిల్చుండిపోయాను. ఎందుకంటే ఇందాక బాత్రూం లోకి వచ్చినప్పటి నుంచి పప్పీ ఒంటి మీద కేవలం పాంటీ మాత్రమే ఉంది. ఇప్పుడు కూడా అలాగే సళ్ళూపుకుంటూ బబ్లు గాడి దగ్గరికి వెళ్లి, ఒరేయ్ బబ్లుగా,,, ఇంటికి వెళ్ళవా? లేదంటే ఆంటీ తిడుతుంది అని వాడిని ఊపుతూ లేపడానికి ట్రై చేస్తుంది. వాడు మాత్రం నిద్ర లేవకుండా 'తర్వాత వెళ్తాలే' అని చెప్పి మళ్లీ ముసుగుతన్నాడు. 'ఎలాగో చావు',,, అనుకుంటూ పప్పీ మళ్లీ తన రూమ్ లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇంతలో వదిన టిఫిన్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి పప్పీని చూస్తున్న నన్ను చూసి, ఇలాంటి వాటికి నువ్వు అలవాటు పడిపోవాలి అని నవ్వుతూ నువ్వు టిఫిన్ చెయ్ నేను స్నానం చేసి వచ్చి నీ క్లాస్ మొదలు పెడతాను అని చెప్పి బాత్రూం లోకి వెళ్ళిపోయింది.
ఆ రోజు ముందుగా కీర్తి వదిన క్లాస్ పూర్తిచేసుకుని తర్వాత పప్పీ రూమ్ కి వెళ్లాను. ఈరోజు పప్పీ ఒక పొడుగాటి షర్ట్ లోపల కేవలం పాంటీ మాత్రమే వేసుకుని ఉంది. షర్ట్ కి మధ్యలో రెండు బటన్లు మాత్రమే పెట్టి మిగిలినవి ఫ్రీగా వదిలేసింది. నాకు క్లాస్ చెబుతూ అప్పుడప్పుడు కాళ్లు ఎడం చేసినప్పుడు దాని ప్యాంటీ కనబడుతోంది. అలాగే అటూ ఇటూ కదిలినప్పుడు లేదా కొంచెం ముందుకు వంగినప్పుడు సళ్ళు కూడా కనబడుతున్నాయి. మధ్య మధ్యలో నా వైపు తదేకంగా చూస్తూ నా ఎక్స్ప్రెషన్స్ గమనించడం లాంటివి చేస్తుంది కానీ ఎటువంటి తడబాటు లేకుండా సబ్జెక్ట్ వివరంగా చెబుతూ క్లాస్ కంటిన్యూ చేసింది. దానికి ఉన్న నాలెడ్జ్ నన్ను అబ్బురపరుస్తోంది దాని టీచింగ్ స్కిల్స్ కూడా చాలా బాగుంది. ఈరోజు రెండు క్లాసులు వరుసగా జరగడంతో భోజనానికి కొంచెం లేట్ అయింది. బబ్లు గాడు కూడా మాతో పాటే భోజనం చేసి బయలుదేరి వెళ్ళిపోయాడు.
మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకొని సాయంత్రం కొంచెం తొందరగానే ఎక్సర్సైజులు మొదలు పెట్టాను. కీర్తి వదిన, పప్పీ కూడా నాతో పాటు ఎక్సర్సైజులు చేశారు. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి నా రూమ్లో కూర్చుని పొద్దున జరిగిన క్లాసులకి సంబంధించి ప్రాక్టీస్ చేస్తూ కూర్చున్నాను. రాత్రి డిన్నర్ టైంకి పప్పీ నా రూమ్ కి వచ్చి, ఓయ్,,, డిన్నర్ కి రా,,, అని చెప్పి వెళ్ళిపోయింది. నేను వెళ్లి వాళ్ళిద్దరితో పాటు డిన్నర్ కి జాయిన్ అయ్యాను. కీర్తి వదిన మాట్లాడుతూ, ఏంటి దీపు రోజంతా అలా రూమ్లోనే ఉండిపోతావా? మరీ అంత హార్డ్ ప్రాక్టీస్ చేయవలసిన అవసరం లేదు అప్పుడప్పుడూ కొంచెం చిల్ అవుతూ ఉండాలి. బ్రెయిన్ ఫ్రెష్ గా లేకపోతే అనవసరమైన ఫ్రస్టేషన్ ఎక్కువ అయిపోతుంది అని అంది. .... నేను ఏమి మాట్లాడకుండా నవ్వి ఊరుకున్నాను. .... మరోపక్క పప్పీ మాత్రం నా మీద ఓ లుక్కేసి ఉంచింది. ఇది నన్ను ఇలా తగులుకుందేంటిరా బాబూ అని మనసులోనే అనుకున్నాను.
ప్రతిరోజు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మా దినచర్య ఇలాగే కొనసాగుతుంది. ప్రతి రోజు పొద్దున్న నేను, పప్పీ బాత్రూంలో తారసపడడం సాధారణం అయిపోయింది. అది ఏ మాత్రం సిగ్గులేకుండా నా ముందరే ప్యాంటీ విప్పుకొని బేసిన్ మీద కూర్చుంటుంది. నేను కూడా దాని ముందరే కవర్స్ దగ్గరకు వేసుకొని స్నానం చేయడం అలవాటు చేసుకున్నాను. నేను వాళ్లకు బాగా అలవాటు పడిపోవడంతో కీర్తి వదిన కూడా డ్రెస్సింగ్ విషయంలో నా దగ్గర కేర్ లెస్ గానే ఉంటుంది. అలా మరో మూడు రోజులు గడిచేసరికి నేను బాగా గమనించిన విషయం ఏమిటంటే, పప్పీ కావాలనే నాతో గొడవ పెట్టుకుంటుంది అని నాకు అర్థమైంది కానీ అందుకు కారణం ఏమిటో తెలియలేదు. నేను పప్పీ రూమ్ లో ప్రాక్టీస్ చేస్తున్నంతసేపు నన్నే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కావాలనే నాతో తిక్కతిక్కగా మాట్లాడుతుంది. కానీ కీర్తి వదినతో మాత్రం చాలా సరదాగా ఉంటుంది. వాళ్ళిద్దర్నీ చూస్తుంటే నాకు అమ్మ, ప్రీతి గుర్తుకు వచ్చారు.
ఇక్కడికి వచ్చి ఐదు రోజులు అవుతుంది. ఇక్కడ ఫోన్ ఫెసిలిటీ ఉంది అన్న విషయమే నాకు గుర్తుకు రాలేదు. వాళ్ళిద్దర్నీ చూస్తూ అమ్మ, ప్రీతి గుర్తుకు రాగానే వెంటనే అమ్మతో మాట్లాడాలని అనిపించింది. కానీ నా మొబైల్ కి ఫారిన్ కంట్రీలో యూజ్ చేసుకునే ఫెసిలిటీ లేకపోవడంతో ఏం చేయాలి అని ఆలోచించగా పార్క్ దగ్గర ఒక పబ్లిక్ ఫోన్ చూసినట్టు గుర్తొచ్చింది. కానీ దాన్ని వాడాలంటే డబ్బులు కావాలి నా దగ్గర చూస్తే డెబిట్ కార్డ్ తప్ప డాలర్స్ లేవు. ఆ రోజు సాయంత్రం ఎక్సర్సైజులు పూర్తయిన తర్వాత ఫ్రెష్ అయ్యి కీర్తి వదినని అడిగి డబ్బులు తీసుకుందామని అనుకున్నాను. కానీ ఎందుకో మళ్లీ మొహమాటం అడ్డొచ్చి ఆగిపోయాను. అమ్మతో మాట్లాడదామని మనసు లాగేస్తూ ఉండడంతో కొంచెం డల్ అయిపోయాను. అది గమనించిన వదిన డిన్నర్ చేస్తున్నప్పుడు, ఏంటి దీపు బోర్ కొడుతుందా? అని అడిగింది.
అబ్బే అలాంటిదేమీ లేదు వదిన అని అన్నాను. .... మరి అలా డల్ గా ఎందుకు ఉన్నావు? అని అడిగింది. .... ఏం లేదు,,,, కొంచెం ఫోన్ చేసుకోవాలి,,,, దాని గురించి ఆలోచిస్తున్నాను అని అన్నాను. .... ఫోనా,,, ఎవరికి,, నీ గర్ల్ ఫ్రెండ్ కా? అని సరదాగా అడిగింది వదిన. .... ఇంతలో పప్పీ మధ్యలో మాట్లాడుతూ, గర్ల్ ఫ్రెండ్ కాదు గర్ల్ ఫ్రెండ్స్ అయ్యుంటారు అని కొంచెం దీర్ఘం తీస్తూ వెటకారంగా అంది. .... ఓహో,,, గర్ల్ ఫ్రెండ్సా??? ఎంతమంది ఉన్నారేంటి? అయినా ఆ విషయం నీకు ఎలా తెలుసు? అని పప్పీని అడిగింది వదిన. .... ఇండియాలో బాబు బాగా బిజీ,,,, ఆరుగురు ఉన్నారంట!! అని పప్పీ నా వైపు అదోరకంగా చూస్తూ వదినతో చెప్పింది. .... అమ్మ దీనమ్మ,,, ఇదేంటి నన్ను ఇలా బుక్ చేసింది అని మనసులోనే అనుకున్నాను. .... ఏంటి దీపు నిజంగానా? అని వదిన సరదాగా నవ్వుతూ నన్ను అడిగింది. .... నాకు ఏం సమాధానం చెప్పాలో తెలీక పప్పీ వంక ఎర్రిమొహం వేసుకుని చూస్తూ ఉండిపోయాను.
పప్పీ కూడా నా వైపు కొంచెం కోపంగా చూస్తూ కనబడింది. దాని కళ్ళలో కోపం కంటే ఏదో తీవ్రమైన కసి కనబడుతుంది. ఇప్పుడు అది వదిన దగ్గర నన్ను బుక్ చేసినందుకు అక్కడే దాన్ని ఇరగకుమ్మేయాలి అన్నంత కోపం వచ్చింది. అసలు నేనంటే దీనికి ఎందుకు అంత కోపం? నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే చెబితే సరిపోయేదిగా? అని మనసులోనే దాన్ని తిట్టుకున్నాను. అదే కోపంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా డిన్నర్ పూర్తి చేసి నా రూంలోకి వెళ్ళిపోయాను. ఏమీ తోచక మళ్లీ క్లాసులకు సంబంధించిన ప్రాక్టీస్ చేస్తూ కూర్చున్నాను. ఒక గంట తర్వాత నా రూమ్ డోర్ ఓపెన్ అయ్యి పప్పీ లోపలికి వచ్చింది. ఇప్పుడు కూడా పొద్దున లాగే ఒక పొడుగాటి షర్ట్ వేసుకుని మధ్యలో రెండు బటన్స్ పెట్టుకొని ఉంది. కానీ ఇప్పుడు లోపల ప్యాంటి వేసుకుందో లేదో డౌటే. నా బెడ్ దగ్గరికి వచ్చి, ఇదిగో ఫోన్,,, నీ లవర్స్ కి కాల్ చేసుకో అని కొంచెం పొగరుగా మొబైల్ నా మీదకి విసిరింది.
దాని ఆటిట్యూడ్ చూసి నాకు చిర్రెత్తుకొచ్చింది, వెంటనే అక్కడే దాన్ని పడేసి కుమ్మేయాలి అన్నంత కోపం వచ్చింది. కానీ ఆడపిల్ల అందులోనూ నా గురువుకి చెల్లెలు అంతేకాకుండా మరో రెండు నెలలు నేను దాని దగ్గరే ట్రైనింగ్ అవ్వాలి, ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని కోపాన్ని లోలోపలే అణచుకున్నాను. ఫోన్ తీసి తిరిగి ఇస్తూ, పర్వాలేదు నేను రేపు బయటనుంచి చేసుకుంటాను అని అన్నాను. .... ఏంటి పౌరుషం పొడుచుకొచ్చిందా? ఈ పౌరుషం ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తే బాగుంటుంది. ఏం పర్లేదు ఫోన్ చేసుకుని తిరిగి నా రూమ్ కి వచ్చి ఇవ్వు అని చెప్పి వెనుతిరిగింది. డోర్ దాకా వెళ్లి వెనక్కి తిరిగి, అవతలి వాళ్ళకి ఈ నెంబర్ కనపడదు కంగారు పడొద్దని చెప్పు అండ్,,, మళ్లీ తిరిగి ఈ ఫోన్ కి కాల్ చెయ్యొద్దని చెప్పు అని చెప్పి డోర్ తీసుకుని బయటికి వెళ్లిపోయింది. .... అసలు ఏంటి దీని ఉద్దేశం నన్నేదో కొరుక్కు తినేలా చూస్తుంది, ఇప్పుడేమో అదే ఫోన్ తీసుకొని వచ్చింది ఇది నాకు అర్థం కాదు అని అనుకున్నాను.
దీని ప్రవర్తన చూస్తుంటే నేనంటే అసలు ఇష్టం లేకపోయి ఉండాలి లేదంటే నా నుండి ఇంకా ఏదో ఆశిస్తూ ఉండాలి. ఇష్టం లేకపోవడానికి నాకు దానికి పాత పరిచయం గాని శత్రుత్వం గాని ఏమీ లేదు. ఇకపోతే నా నుండి ఏమైనా ఆశిస్తుందా అంటే పరిచయం అయి ఐదు రోజులే అయ్యింది ఇంకా సరిగా మాట్లాడుకోవడం కూడా లేదు అలాంటప్పుడు నా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? పోనీ అందరితోనూ ఇలాగే వ్యవహరిస్తుందా అంటే అది కూడా లేదు. వదినతోనూ, ఆ బబ్లు గాడితోనూ చాలా సరదాగా ఉంటుంది. ఆ మాటకొస్తే సీరియస్ గా ఉండే బెంజితో కూడా చాలా అల్లరి చేసింది. మరి నాతోనే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? అని ఆలోచించుకుంటూ, సరేలే ఇప్పటికైతే ఫోన్ దొరికింది కదా కొంచెం అమ్మతో మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకొని అమ్మ నంబర్ డయల్ చేశాను. IST ప్రకారం ఇప్పుడు అక్కడ పొద్దున్న 8:00 దాటి ఉంటుంది.
అవతల ఫోన్ లిఫ్ట్ చేసి హలో,,,, అన్న అమ్మ పిలుపు వినబడింది. .... హాయ్ అమ్మ మ్వ్,,, అని ముద్దు పెట్టాను. .... అమ్మ చాలా సంతోషపడిపోతూ, బంగారం,,,, నాన్న దీపు,,,, ఎలా ఉన్నావురా నాన్న?? ఎన్ని రోజులు అయిందిరా నీతో మాట్లాడి, ఏమైపోయావు? ఎక్కడున్నావు? కనీసం ఫోన్ కూడా చేయడం మానేశావ్ అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించింది. .... సారీ అమ్మా,,,,, గత రెండు నెలలుగా నేను ఉన్న చోట ఫోన్ సిగ్నల్స్ లేవు అలాగే కాల్ చేయడానికి వేరే ఆప్షన్స్ కూడా లేవు అందుకే ఫోన్ చేయలేక పోయాను. సరే ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు? మన చిట్టి బంగారం ఎలా ఉంది? అంకుల్ ఎలా ఉన్నారు? అని అడిగాను. .... అందరూ బాగానే ఉన్నారు ఇప్పుడే మీ అంకుల్ బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావ్? టైంకి భోజనం చేస్తున్నావా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? అని అడిగింది అమ్మ.
నేను చాలా బాగున్నాను, బాగానే తింటున్నాను నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంతకీ నా బంగారం ఎలా ఉందొ చెప్పలేదు? అని అన్నాను. .... హ్హహ్హహ్హ,,,, అని నవ్వుతూ, నీ బంగారం నీమీద అలిగింది అది నీతో మాట్లాడదట, ఇప్పుడే కాలేజ్ కి బయలుదేరి వెళ్ళింది నువ్వు వచ్చిన తర్వాత దాన్ని బతిమాలుకొని బుజ్జగిస్తే గాని దారిలోకి రాదు. ఇన్ని రోజులు ఫోన్ చేయకుండా ఉన్నందుకు నీకు పనిష్మెంట్ అని అంది అమ్మ. .... నేను కూడా నవ్వుతూ, ఏం చేయనమ్మా,,, నేను ఉన్న చోట ఫోను అందుబాటులో లేదు. ఈ మధ్యే ఆ ప్రాంతం నుండి వేరొక చోటికి వచ్చాను. ఇక్కడి నుంచి కూడా రెగ్యులర్ గా ఫోన్ చేయలేను కానీ వీలు కుదిరినప్పుడల్లా చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాను. .... ఫోన్ చేయడానికి కూడా వీలు లేదంటే ఇంతకీ నువ్వు ఎక్కడున్నావురా నాన్న? అని అడిగింది అమ్మ.
నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు, ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నాను అని చెప్పాను. .... అమ్మ కొంచెం ఆశ్చర్యంగా, అమెరికాలోనా??? అక్కడ నువ్వేం చేస్తున్నావ్ నాన్న? అని ఆత్రుతగా అడిగింది. .... అమ్మ నేను తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలు నీకు చెబుతాను కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు ప్లీజ్,,, అని అన్నాను. .... సరే సరే,,, కానీ అమెరికాలో ఉన్నావంటే నాకెందుకో భయంగా ఉంది నాన్న అని అంది అమ్మ. .... డోంట్ వర్రీ అమ్మ,,, నా గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మరొక రెండు నెలల తర్వాత నీ ఒడిలో వాలిపోతాను. ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత చాలా హాయిగా ఉంది. మన బంగారం కూడా ఉంటే బాగుండు అని అన్నాను. .... నిన్ను తలుచుకోని రోజు లేదురా నాన్న. అది నిన్ను తిట్టుకుంటుంది కానీ నీ ప్రస్తావన తేకుండా మాత్రం లేదు. అటు మీ అంకుల్ కూడా నీ గురించి, నువ్వు ఫోన్ చేసావా లేదా అని అడుగుతున్నారు.
అంకుల్ ని అడిగానని చెప్పమ్మా, ఇక పోతే నా బంగారానికి బోల్డన్ని ముద్దులు నా తరపున నువ్వే పెట్టెయ్. నేను తిరిగి వచ్చిన తర్వాత నా బంగారాన్ని ఎలా ఒప్పించాలో నేను చూసుకుంటాను. ఇకపోతే దేవి అక్క, అభి, అను లని అడిగానని చెప్పు. హరిత అక్క ఫోన్ చేస్తే నేను బాగున్నాను అని చెప్పు. పుష్ప వదినకి ఫోన్ చేసి నేను అడిగినట్టు చెప్పు అని అన్నాను. .... అలాగే నాన్న అందరికీ చెబుతాను, దేవి చాలా సార్లు ఫోన్ చేసి నీ గురించి అడిగింది. పుష్ప కూడా ఒకసారి ఫోన్ చేసి అడిగింది. నువ్వు జాగ్రత్త నాన్న నువ్వు తిరిగి వచ్చేదాకా నా మనసు కుదురుగా ఉండదు అని అంది అమ్మ. .... ఇంకొక రెండు నెలలు మాత్రమే ఆ తర్వాత నేను మా అమ్మ దగ్గరికి వచ్చేస్తాను. అంతవరకు మ్వ్ మ్వ్ మ్వ్ మ్వ్,,, అని నవ్వుతూ ముద్దులు పెట్టాను. .... నా బంగారం,,,, అంటూ అమ్మ కూడా మురిసిపోతూ మ్వ్ మ్వ్ మ్వ్ మ్వ్,,, అని ముద్దులు పెట్టి సంతోషించింది. సరే అమ్మ ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసాను.