Episode 082.1
మరుసటి రోజు పొద్దున్న కొంచెం లేట్ గా నిద్రలేచాను. బాత్రూం లోకి వెళ్లి ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి దేవి అక్క మరియు అభి హాల్లో కూర్చుని ఉన్నారు. నేను కూడా వెళ్లి వాళ్లతో పాటు కూర్చుని ముగ్గురం గుడ్ మార్నింగ్ విష్ చేసుకున్నాము. అక్క లేచి వెళ్లి ముగ్గురికి టీ తీసుకురాగా తాగుతూ మాటల్లో పడ్డాము. అను సాయంత్రం ఫ్లైట్ కి వస్తుంది కాబట్టి ఈరోజు కూడా ఫ్రీ కావడంతో అభి ఆఫీస్ కి వెళ్ళకుండా ఉండిపోతానని ఈ రోజు కూడా ఎంజాయ్ చేద్దాం అని అన్నాడు. ఇక ఆ రోజంతా మధ్యాహ్నం భోజనానికి ముందు రెండు సార్లు తర్వాత రెండుసార్లు అక్కను దెంగి ఫుల్ సాటిస్ఫై చేశాను. అభి కూడా మా దగ్గరే ఉండి మమ్మల్ని చూస్తూ ఎంజాయ్ చేశాడు. రెండుసార్లు మాతో కలిసి కూడా ఎంజాయ్ చేశాడు. అక్క పర్మిషన్ తో అక్క సుఖంతో పరవశించి పోతున్నప్పుడు ఆమె మొహం లోని ఎక్స్ప్రెషన్స్ కొన్ని తన కెమెరాలో బంధించి భద్రపరచుకున్నాడు.
సాయంత్రం అను వచ్చే సమయం కంటే ముందు ముగ్గురం ఫ్రెష్ అయ్యి కూర్చున్నాము. అభి మాట్లాడుతూ, చాలా రోజుల తర్వాత ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడూ ఆఫీస్ వర్క్ ఇల్లు తప్ప వేరే వ్యాపకం లేని నాకు ఈ ప్రోగ్రాం చాలా రిలీఫ్ గా ఉంది. అసలు ఈ రోజంతా ఆఫీస్ గుర్తుకు రాలేదు అందుకు మీ ఇద్దరికీ థాంక్స్ అని అన్నాడు. .... దేవి అక్క అభి బుగ్గ మీద ముద్దు పెట్టి పక్కనుంచి కౌగిలించుకుని, అప్పుడప్పుడు ఆఫీస్ నుంచి సెలవు తీసుకోమని అందుకే చెప్తూ ఉంటాను కానీ మీరు వింటేగా? చూడండి ఇప్పుడు మీరు ఎంత ఉత్సాహంగా కనబడుతున్నారో లేదంటే ఏదో వయసు అయిపోయిన వాడిలా ఎప్పుడూ ఆఫీస్ పనులతో బిజీబిజీగా టెన్షన్ టెన్షన్ గా కనబడతారు అని అంది అక్క. .... నువ్వు రోజూ ఇలాంటి షోలు చూపిస్తాను అంటే ఇకమీదట అలాగే ఉండిపోతాను అని జోక్ చేస్తూ నవ్వాడు అభి. .... అక్క ముద్దుగా కసురుకుని అభి భుజం మీద కొట్టి, అప్పుడు మీరు కాదు నేను చేసేది బిజినెస్ అవుతుంది అని నవ్వుతూ అంది.
ఆ మాటకి ముగ్గురం నవ్వుకున్నాము. అభి మాట్లాడుతూ, మళ్లీ ఇటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందో ఏమో? కానీ దేవికి కడుపు వచ్చే వరకు మీకు ఎప్పుడు ఎక్కడ అవకాశం దొరికినా వదులుకోవద్దు ప్లీజ్,, అని మా ఇద్దరిని ఉద్దేశించి అన్నాడు. .... నేను అభి చేయి పట్టుకొని భరోసా ఇస్తూ, డోంట్ వర్రీ అభి,,, ఎప్పుడు ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు సాయంత్రం వరకు జరిగిన దాంతోనే నీ కోరిక సఫలం కావచ్చేమో? ఒకవేళ కాకపోయినా సమయం అనుకూలించినపుడు తప్పకుండా జరుగుతుంది అని అన్నాను. .... దేవి అక్క మాట్లాడుతూ, అవును అభి నువ్వేమీ దిగులుపడకు. అయినా ఇప్పుడు సరైన సమయం చూసుకొనే కదా కలిసాము. దీపు చెప్పినట్టు ఈ అటెంప్ట్ సక్సెస్ అయినా అవ్వచ్చు అని ధైర్యం చెప్పింది. దాంతో అభి కూడా మళ్ళీ హ్యాపీ మూడ్ లోకి వచ్చేసాడు. ఆ తర్వాత కొంతసేపటికి అను ఇంటికి రావడం అందరం కలిసి సరదాగా డిన్నర్ చేయడం పూర్తయిన తర్వాత నేను అందరికీ బాయ్ చెప్పి అక్కడినుంచి బయలుదేరి నా రూముకి వచ్చేసాను.
ఆ తర్వాత కొద్ది రోజులు పండగలు పబ్బాలతో సరదాగా గడిచిపోయింది. పండగ మూడు రోజులు నేను అమ్మ, అంకుల్, ప్రీతి లతో సరదాగా గడిపాను. కుటుంబంతో పండుగను ఎంజాయ్ చేయడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. అమ్మ మా ఇద్దరిని చంటి పిల్లల్లాగా అన్ని దగ్గరుండి చేసి కొత్త బట్టలతో ముస్తాబు చేసి తన సరదా తీర్చుకుని ముచ్చట పడింది. అంకుల్ తన పని తాను చూసుకుంటూనే వీలైనంత టైమ్ మాతో గడపడానికి ప్రాధాన్యమిచ్చారు. అంత పెద్ద బిజినెస్ మేన్ అయినప్పటికీ కుటుంబానికి అతను ఇచ్చే ప్రాధాన్యత చూస్తే ఆయన మీద మరింత గౌరవం పెరిగిపోతోంది. వేలకోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ చాలా సింపుల్ లైఫ్ గడుపుతూ తన కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చూసుకోవడం అందరికీ సాధ్యం కాదేమో. ఆయన్ని చూసి చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. అలాగే ప్రీతి నేను అమ్మ కలిసి దేవి అక్క ఇంటికి, పుష్ప వదిన ఇంటికి కూడా వెళ్లి పండగ కానుకలు ఇచ్చి వాళ్లతో సరదాగా గడిపి వచ్చాము. ఆ తర్వాత మళ్ళీ నేను నా రూమ్ కి వచ్చేసాను.
ఒకరోజు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను గత కొద్దిరోజులుగా ఎదురు చూస్తున్న ఫోన్ కాల్ అది. కాల్ లిఫ్ట్ చేసి, హలో,,,,, యస్ సర్,,, అవును సర్,,, చెప్పండి సర్,,, ఓకే సర్,,, తప్పకుండా సర్,,,, మీరు చెప్పినట్టే,,,,, థాంక్యూ సర్,,,, అని మాట్లాడిన తర్వాత కాల్ కట్ అయింది. ఆ తర్వాత నేను సాయంత్రం వరకు వెయిట్ చేసి రాత్రి 8 గంటల సమయానికి ఇన్స్పెక్టర్ రుద్ర ఇంటికి వెళ్లాను. రుద్ర అప్పుడే ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతున్నాడు. నేను రావడం చూసి, హలో దీపు,,, హౌ ఆర్ యు? అంటూ లేచి నన్ను హాగ్ చేసుకున్నాడు. .... హలో రుద్ర,,, ఐ యాం ఫైన్ అని బదులిచ్చి ఇద్దరం సోఫాలో కూర్చున్నాము. .... మ్,,, ఏంటి విశేషాలు? నీ ట్రైనింగ్ ఎలా జరిగింది? అంతా ఓకేనా? నువ్వు ఎప్పుడు వచ్చావు? అని అడిగాడు. .... యాక్చువల్లీ నేను వచ్చి టూ వీక్స్ అవుతుంది. కానీ వచ్చిన తర్వాత కొన్ని పనులు ఉండడంతో అవి చూసుకుని కలుద్దామని ఇంతవరకు నీ దగ్గరికి రాలేదు. నౌ ఐ యాం రెడీ,,, అని అన్నాను.
వెరీ గుడ్,,, నేను ఇప్పుడే వస్తాను ఉండు అని చెప్పి రుద్ర మేడ మీదికి వెళ్లాడు. కొద్ది సేపటికి తిరిగి వచ్చి నా చేతికి ఒక ఫైల్ అందించాడు. దాంతోపాటే నాకు ఒక ఐడి కార్డు కూడా ఇచ్చాడు. చూడు దీపు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఇప్పుడు ఒక అండర్ కవర్ ఆఫీసరువి. ఈ ఫైల్ లో నువ్వు వేసేయాల్సిన వాళ్ళ లిస్ట్ ఉంది. నువ్వు దీన్ని జాగ్రత్తగా స్టడీ చేసి నీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి అడగొచ్చు. వారికి సంబంధించిన క్లూస్ లేదా ఇతర ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు. కానీ ఇది మన సీక్రెట్ మిషన్ కాబట్టి నువ్వు నన్ను ఎక్కువగా కలిసే ప్రయత్నం చేయొద్దు. నీకు కావలసిన డబ్బు లేదా వెపన్స్ ఏమైనా కావాలంటే నాకు ముందుగా కాల్ చేస్తే రెడీ చేసి పెడతాను అప్పుడు నువ్వు వచ్చి వాటిని పిక్ చేసుకోవచ్చు. ఎక్కడైనా నా సహకారం అవసరం అనిపిస్తే ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా నన్ను కన్సల్ట్ చెయ్. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నువ్వు చేసే ప్రతి పని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకో అవసరమనుకుంటే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపో. కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ఎవరికీ అనుమానం రాకుండా చేయడం ముఖ్యం. లేదంటే ఇవన్నీ ఒక సీరియల్ కిల్లింగ్ లాగా కనబడతాయి. అప్పుడు డిపార్ట్మెంట్ పరంగా నా మీద ఒత్తిడి పెరుగుతుంది. అలా జరగడం మన ఇద్దరికీ మంచిది కాదు. మనం చేసేది అసాంఘిక శక్తులను అంతం చేసి శాంతిభద్రతలను కాపాడడం కోసం అయినా వీలైనంత సీక్రెసీ మెయింటెన్ చేయడం చాలా అవసరం. నువ్వు చేసే ప్రతి మిషన్ ఏదో యాక్సిడెంటల్ గా జరిగినట్టు లేదా ఏదో గ్రూపు తగాదాలు జరిగినట్టుగా ఉంటే ఇంకా బెటర్ అని అన్నాడు.
ఓకే రుద్ర ఐ గాట్ ఇట్,,,, నేను కొంచెం టైమ్ తీసుకుని ఈ ఫైల్ మొత్తం స్టడీ చేసి కొద్దిరోజుల్లో పని మొదలు పెడతాను. కానీ ఇందులో ఆరోజు నన్ను ఎటాక్ చేసిన వాడు ఎవడో చెప్తావా? నేను వాడి తోటే మొదటి మిషన్ మొదలు పెట్టాలనుకుంటున్నాను అని అన్నాను. .... రుద్ర ఫైల్ ఓపెన్ చేసి ఒక ఫోటో చూపిస్తూ, ఇదిగో వీడే,,, వీడి పేరు రాణా. అమ్మాయిలను ఎత్తుకెళ్లి వాళ్ల కుటుంబాలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేస్తాడు. అది వర్కవుట్ కాకపోతే ఆ అమ్మాయిలను రేప్ చేసి వాళ్లను వ్యభిచార కొంపలకు అమ్మేస్తూ ఉండడం వీడి బిజినెస్ అని చెప్పాడు. .... అది వినగానే నా రక్తం మరిగిపోయింది. ఓకే రుద్ర నా ఫస్ట్ టార్గెట్ వీడే. వీడు ఎక్కడ దొరుకుతాడు? అని అడిగాను. .... సిటీలో కొంచెం దూరంగా డెవలప్ అవుతున్న ఏరియాలో ఒక కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ లో ఉంటాడు. ఆ బిల్డింగ్ చుట్టూ వాడి మనుషులు ఎప్పుడూ కాపలాగా ఉంటారు. వాళ్ల దగ్గర ఆయుధాలు ఉండే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా డీల్ చేయడం మంచిది అని చెప్పాడు.
ఓకే రుద్ర నేను కొంచెం టైమ్ తీసుకుని వీడి పని చూస్తాను. నాకు ఒక స్నైపర్ గన్ కావాలి అలాగే ఒక గన్ మరియు దానికి అమర్చడానికి సైలెన్సర్ కూడా కావాలి ఏర్పాటు చేయగలవా? అని అడిగాను. .... స్నైపర్ గన్ అంటే కొంచెం టైం పడుతుంది కానీ ఏర్పాటు చేస్తాను. గన్ కావాలంటే ఇప్పుడే ఇస్తాను అని చెప్పి పైకి వెళ్లి వచ్చి నా చేతికి గన్ మరియు దానికి సైలెన్సర్, ఒక ఎక్స్ట్రా మ్యాగజైన్ దాని బుల్లెట్ల ప్యాకెట్ అందించాడు. .... ఓకే రుద్ర నేను వెళ్తాను వీడిని వేసేసిన తర్వాత నీకు కాల్ చేస్తాను అని చెప్పాను. .... ఓకే దీపు ఆల్ ది బెస్ట్,,, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. తొందరపాటు లేకుండా నిదానంగా అన్ని పూర్తి చెయ్. ఈ పనులు చేయాలంటే మనం బతికి ఉండటం కూడా ముఖ్యమే కదా? నువ్వు మిషన్ కంప్లీట్ చేసి నాకు ఫోన్ చేస్తే మిగిలిన వ్యవహారాలు నేను చూసుకుంటాను అని చెప్పాడు రుద్ర. నేను పైకి లేచి రుద్రకి హాగ్ ఇచ్చి బాయ్ చెప్పి అక్కడినుంచి రూమ్ కి వచ్చేసి గన్ అవి భద్రంగా ఒక ప్లేస్ లో పెట్టి ఇక ముందు చేయాల్సిన పని గురించి ఆలోచిస్తూ పడుకున్నాను.
మరో రెండు రోజుల తర్వాత నాకు అమెరికా నుంచి కీర్తి వదిన కాల్ చేసింది. హాయ్ వదిన,,,, .... హాయ్ దీపు,,,, మన అనుమానం కరక్టే అయ్యింది. రుద్ర నీకు ఇచ్చిన ఐడి ఫేక్ ఐడి అని తేలింది అని అంది. .... ఓహ్,,, చాలా థాంక్స్ వదిన అని అన్నాను. .... ఈ మాత్రం దానికి థాంక్స్ ఎందుకు దీపు? నేను ఇదివరకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పని చేశాను కాబట్టి నాకు ఆ డౌట్ వచ్చింది. నీకు ఆల్రెడీ కాల్ వచ్చింది కదా? నేను చీఫ్ తో ఇదివరకే మాట్లాడాను. సో,,, ఇప్పుడు నేను నీకు ఇచ్చే అడ్రస్ కి వెళితే అక్కడ నీకు ఒక ఐడి ఇస్తారు. అది తీసుకుని నువ్వు నీ పని మొదలు పెట్టొచ్చు. ఆల్ ది బెస్ట్,,,, అని అంది వదిన. .... థాంక్యూ సోమచ్ వదిన,,,, ఈ ప్రయాణంలో నిన్ను కలవడం నా అదృష్టం. మీరు ఇచ్చిన ట్రైనింగ్ వృధా కానీయను. వీలైనంత మంది నీచులను పైకి పంపే కార్యక్రమం తొందర్లోనే మొదలుపెడతాను. వీలైతే ఈ విషయాన్ని బెంజి అన్నకి చెప్పే ప్రయత్నం చేయండి అలాగే పప్పీని అడిగినట్లు చెప్పు అని అన్నాను. .... ఓకే ఓకే,,, ఆల్ ది బెస్ట్ దీపు,,, తప్పకుండా చెప్తాను. టేక్ కేర్,,, బాయ్ అని చెప్పి వదిన ఫోన్ కట్ చేసింది.