Episode 085.1


నిన్న రాత్రి జరిగిన మిషన్ లో బాగా కష్టపడి ఉండడం వల్ల అందులోనూ భుజానికి బుల్లెట్ తగిలి బాగా నొప్పిగా ఉండడం వల్ల టాబ్లెట్ వేసుకుని పడుకోవడంతో బాగా నిద్ర పట్టి కొంచెం లేట్ గా లేచాను. నా పక్కన పవిత్ర వెల్లకిలా పడుకుని ఒక కాలు చాపి మరొక కాలు మడిచి చిన్న పిల్లలు నిద్ర పోతున్నట్టు మత్తుగా నిద్రపోతుంది. అది వేసుకున్న టీ షర్ట్ తన బొడ్డు వరకు పైకి లేచి పోయి ప్యాంటీ కనబడుతోంది. దానిని అలా చూసి నవ్వుకొని ఇది అస్సలు ఏమీ మారలేదు ఇంకా అదే మొండితనం అని అనుకున్నాను. దానిని డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా లేచి బాత్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి కిచెన్ దగ్గరికి వెళ్లి టీ పెట్టుకుని కప్పులో పోసుకుని డోర్ తెరిచి బయట కుర్చీ వేసుకుని టీ తాగుతూ కూర్చున్నాను. పిన్ని గుర్తుకువచ్చి వెంటనే ఫోన్ తీసి కాల్ చేశాను. హలో పిన్ని,,, .... చెప్పు కన్నా,,,, .... నువ్వు పవిత్రని తీసుకువెళ్లడానికి వస్తున్నావు కదా? అని అడిగాను.

లేదు కన్నా నువ్వే ఇంటికి తీసుకునిరా. .... ఎందుకు పిన్ని,,,, నువ్వే వచ్చి తీసుకొని వెళ్ళు. .... లేదు కన్నా ఇంకా ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. ఏం కాదు గాని నువ్వు తీసుకుని వచ్చేయ్ అని అంది పిన్ని. .... పిన్ని మాట కాదనలేక ఏదైతే అది అయింది అని అనుకుని, సరే పిన్ని అది ఇంకా పడుకుంది లేచిన తర్వాత తీసుకొని వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసాను. .... అంతలో నాకు పవిత్ర డ్రెస్ గుర్తుకు వచ్చింది. ఆ డ్రెస్ బాగా చిరిగిపోయి ఉంది ఇప్పుడు దీనిని ఏ డ్రెస్ వేసి తీసుకొని వెళ్ళాలి అని ఆలోచించాను. వెంటనే నాకు ప్రీతి గుర్తుకు వచ్చి కాల్ చేశాను. హలో బంగారం,,,, .... హాయ్ అన్నయ్య గుడ్ మార్నింగ్,,, ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేసావ్? .... బంగారం ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావ్? .... నా రూమ్ లోనే ఉన్నాను అన్నయ్య. .... అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాకు ఒక చిన్న ఫేవర్ చేయాలి. .... ఏంటి అన్నయ్య నువ్వు,,,, నన్ను అడగాలా ఆర్డర్ వేస్తే సరిపోతుంది కదా?

ఏం లేదురా బంగారం నాకు నీది ఒక డ్రెస్ కావాలి. ఈ విషయం అమ్మకు తెలియకూడదు. నువ్వే ఏదో ఒకటి చేసి మన డ్రైవర్ హరి అంకుల్ తో సీక్రెట్ గా నా రూమ్ దగ్గరికి పంపించాలి అని అన్నాను. .... నా డ్రెస్ దేనికి అన్నయ్య? .... అదంతా నేను నీకు తర్వాత కలిసినపుడు చెప్తాను ముందు ఈ పని చేసిపెట్టు అని అన్నాను. .... ఓకే డన్,,,, బాయ్ అన్నయ్య,,, మ్వ,,, అని ముద్దు పెట్టి కాల్ కట్ చేసింది. .... నేను టీ తాగి అక్కడే కొంచెం సేపు కూర్చుని వెయిట్ చేసేసరికి అమ్మ కారులో హరి అంకుల్ వచ్చి నా చేతికి ఒక బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అందులో చూడగా చాలా చక్కటి చుడిదార్ డ్రెస్ ఉంది. నేను దానిని పట్టుకుని లోపలికి వెళ్లి ఓ పక్కనపెట్టి మంచం మీద కూర్చుని పవిత్ర టీషర్ట్ సరిగ్గా సర్ది, బుజ్జమ్మ,,, బుజ్జమ్మ,,, లేవరా, చాలా టైమ్ అయింది పిన్ని నీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది లేచి తయారయితే ఇంటికి తీసుకుని వెళ్తాను అని నిద్ర లేపాను.

పవిత్ర బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి కొంచెం వింతగా అటు ఇటు చూసింది. బహుశా మంచి నిద్ర పట్టడంతో నిన్న జరిగిన విషయం అంతా మర్చిపోయినట్లుంది. కొద్ది సెకన్ల తర్వాత మత్తు నుండి తేరుకొని నా వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వింది. దాన్ని అలా నవ్వుతూ చూడగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. నన్ను ఒకసారి హగ్ చేసుకుని మంచం దిగి పగటి వెలుగులో రూమ్ మొత్తాన్ని తిరిగి చూసి మళ్లీ నా దగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకుని మా చిన్ననాటి అలవాటు ప్రకారం నాకు ఒక మూతి ముద్దు ఇచ్చి, అప్పటికీ ఇప్పటికీ ఈ రూమ్ ఏం మారలేదు. నువ్వు మాత్రం జెయింట్ మ్యాన్ లాగా అంత పొడుగు అయిపోయావు అని నవ్వింది. .... సరేలే రెడీగా టీ ఉంది తాగుతావా? అని అడిగాను. .... వద్దు స్నానం చేసిన తర్వాత తాగుతాను అని అంది. .... అయితే తొందరగా స్నానం చేసి రా అక్కడ నీ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అని అన్నాను.

ఆ చెయ్యనీలే,,, రాత్రంతా వెయిట్ చేశారు కదా ఇంకో గంట వెయిట్ చేస్తే ఏం కాదు నాకైతే ఇక్కడే ఉండి పోవాలని ఉంది అని అంది. .... నువ్వేం మారలేదే,,, ఇంకా అదే అల్లరి అదే మొండితనం అని అన్నాను. .... నేనెందుకు మారాలి నేను మారను నేనింతే అని చుట్టూ తిరుగుతూ గెంతుతూ సమాధానం చెప్పింది. .... నేను నవ్వుకుని, అమ్మ మహాతల్లి మళ్లీ మొదలు పెట్టావా ముందు వెళ్లి స్నానం చేయవే అని అన్నాను. .... పవిత్ర మళ్లీ నా దగ్గరికి వచ్చి నా మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకొని, నువ్వు స్నానం చేయిస్తే చేసుకుంటాను అని అంది. .... ఒసేయ్ నీకేమైనా బుర్ర పని చేస్తుందా? అని అడిగాను. .... ఏం,,, ఇంతకు ముందు నాకు స్నానం చేయించేవాడివి కదా? అని బుంగ మూతి పెట్టింది. .... అప్పుడు నువ్వు చిన్నదానివి ఇప్పుడు చూడు ఎంత ఎదిగిపోయావో ఇప్పుడు నేను నీకు స్నానం ఎలా చేయించగలను? .... ఏం,,, ఎదిగిపోతే స్నానం చేయించకూడదా? నా అన్నయ్య నాకు స్నానం చేయిస్తే తప్పేంటి? అని మొండిగా అంది.

అది కాదురా బుజ్జమ్మ నీ పంతం నీదే గాని ఇంకేమీ ఆలోచించవా? అని అన్నాను. .... నాకు అదంతా తెలీదు నువ్వు నాకు స్నానం చేయిస్తావా లేదా? అని అడిగింది. .... నేను కొంచెం ఇబ్బంది పడుతూ, అది కాదురా,,,,, అని అంటూ ఉండగానే పవిత్ర తన ఒంటి మీద ఉన్న టీషర్ట్ తీసి మంచం మీద విసిరేసి, ఇదేనా నీ ప్రాబ్లం? నాకు ఏమి ప్రాబ్లం లేదు నా అన్నయ్య దగ్గర నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అని మూతి బిగించి నా వైపు చురచుర చూసింది. .... దాని మొహంలో ఆ ఎక్స్ప్రెషన్స్ చూడగానే మా చిన్ననాటి సంగతి గుర్తుకు వచ్చి వెంటనే నాకు నవ్వు వచ్చేసింది. నువ్వేం మారలేదే మొండిదానా, అనుకున్నది సాధించే వరకు పిచ్చిదానిలా ప్రవర్తిస్తావు అని అన్నాను. .... నేను నవ్వడంతో అది కూడా నవ్వుతూ నన్ను గట్టిగా కౌగిలించుకొని నా ఛాతికి తల ఆనించి, నా మంచి అన్నయ్య,,, ఇంత మంచోడివి ఏంట్రా నువ్వు? నన్ను చూసి నేర్చుకో అప్పుడప్పుడు కొన్ని చెడ్డ పనులు కూడా చేయాలి అని నవ్వుతూ తల పైకెత్తి మళ్లీ ఒక మూతి ముద్దు ఇచ్చి, ఐ లవ్ యు రా,,, అని అంది. .... ఐ లవ్ యు రా బుజ్జమ్మ,,, పద లేట్ అయిపోతుంది అని బాత్రూం లోకి తీసుకుని వెళ్లాను.

బాత్రూంలో ఉన్న స్టూల్ మీద కూర్చోపెట్టి షవర్ ఆన్ చేసి షాంపూ తీసుకొని దాని తల రుద్దాను. అది హ్యాపీగా కూర్చుని ఏవేవో కబుర్లు చెబుతూ ఉంది. తర్వాత ఒంటికి సబ్బు రాసి ఒళ్ళు రుద్దుతూ ఉంటే బ్రా అడ్డు వస్తూ ఉండటంతో నా ఇబ్బందిని గమనించి అది లేచి నిల్చుని వెంటవెంటనే తన బ్రా మరియు ప్యాంటి తీసి పడేసి, నన్ను ఇలా చూడ్డం నీకు కొత్తేమీ కాదు. ఇలా నువ్వు నాకు స్నానం చాలాసార్లు చేయించావు ఏదో కొంత కాలం నీకు దూరంగా ఉన్నంత మాత్రాన నేనేమి దెయ్యాన్ని అయిపోలేదు దా తొందరగా స్నానం చేయించు అక్కడ అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది అని అంది. ఇక నేను మాట్లాడడానికి ఏమీ లేకపోవడంతో నవ్వుతూ తల అడ్డంగా ఊపి దాని వొళ్ళు అంతా రుద్ది స్నానం చేయించాను. ఆ తర్వాత బయటకు తీసుకొచ్చి టవల్ తో దాని తల పొడిగా తుడిచి, ఇదిగో ఈ డ్రెస్ వేసుకో అని చెప్పి ప్రీతీ డ్రెస్ ఇచ్చాను. .... అది ఒకసారి ఆ డ్రెస్ ను తేరిపార చూసి, ఈ డ్రెస్ ఎక్కడో చూశానే అని అంది.

ఇప్పుడు అంత డీటెయిల్స్ అవసరమా? ముందు డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు ఈ లోపు నేను స్నానం చేసి వస్తాను అని చెప్పి బాత్రూంలోకి వెళ్లాను. నేను స్నానం పూర్తి చేసి వచ్చేసరికి పవిత్ర డ్రెస్ వేసుకొని రెడీ అయ్యింది. బాత్రూంలో దాని బ్రా ప్యాంటీ అలానే ఉండటంతో, నీ బ్రా పాంటీ తడిచి పోయాయి ఇప్పుడు ఎలా? అని అన్నాను. .... పర్వాలేదులే ఇక్కడే ఉండని నా గుర్తుగా పడి ఉంటాయి అని నవ్వింది. .... అవునే ఇప్పుడు నువ్వు లోపల ఏమి వేసుకున్నావ్? అని అడిగాను. .... డ్రెస్ తెచ్చావు గాని బ్రా ప్యాంటీ తీసుకొని రాలేదు అందుకే అవి లేకుండానే వేసుకున్నాను అని చిలిపిగా అంది. .... సరేలే అదిగో అక్కడ టీ ఉంది వేడి చేసుకుని తాగు అని అన్నాను. పవిత్ర టీ వేడి చేసుకుని తాగేలోపు నేను బట్టలు వేసుకుని రెడీ అయ్యాను. నా చేతి కట్టు కనబడకుండా ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకొని కవర్ చేశాను.

తర్వాత పవిత్రను కూర్చోబెట్టి, చూడు బుజ్జమ్మ నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎవరు ఏమి అడిగినా సరే నిన్ను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిన వారి దగ్గర్నుంచి ఎవరో DD అనే వ్యక్తి నిన్ను రక్షించాడని ఆ తర్వాత రోడ్డు మీద నేను కనబడటంతో ఆ వ్యక్తి నిన్ను వదిలి అక్కడినుంచి పారిపోయాడు అని చెప్పాలి అని అన్నాను. .... అలా ఎందుకు చెప్పాలి? అవునూ,,, నేను అడగడం మర్చిపోయాను నువ్వేంటి గన్ పట్టుకొని తిరుగుతున్నావు? అంతమందిని నువ్వొక్కడివే ఎలా చంపేసావు? అని ఆశ్చర్యపోతూ అడిగింది. .... నేను కొద్ది సెకండ్లు మౌనం వహించి ఇక తప్పదు అని అనుకొని హ్ హ్,,, అని ఒక నిట్టూర్పు విడిచి, బుజ్జమ్మ అది ఒక సీక్రెట్ నువ్వు ఎవరికీ చెప్పను అని నా మీద ఒట్టు వేస్తే చెబుతాను అని అన్నాను. .... వెంటనే దాని కళ్ళల్లో కన్నీటి పొర చేరింది. నన్ను గట్టిగా కౌగిలించుకొని, వద్దురా అన్నయ్య నువ్వు నాకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం చేసినా అది కరెక్టే నేను నిన్ను క్వశ్చన్ చేయను అని అంది.

నేను పవిత్ర నుదిటి మీద ముద్దు పెట్టి, థాంక్స్ రా బుజ్జమ్మ,,, నీ మీద నమ్మకం లేక కాదు నేనున్న సిట్యువేషన్ అటువంటిది. నేను ఒక ఇన్స్పెక్టర్ దగ్గర అండర్ కవర్ గా పని చేస్తున్నాను. అందుకే ఆ విషయం సీక్రెట్ గా ఉండాలి. అంతేకాదు నిన్న నేను చంపిన ఆ రాణాగాడే ఇంతకుముందు నేను చావు అంచుల దాకా వెళ్లడానికి కారణం. ఆ రోజు వాడు నన్ను కాల్చి పడేసాడు అందుకే నేను కోలుకున్న తర్వాత ఇటువంటి పని చేయాలని నిర్ణయించుకున్నాను. అసలు నేను అక్కడికి వచ్చింది వాడి కోసం కానీ అనుకోకుండా నువ్వు కూడా అక్కడ ఉన్నావు. ఇప్పుడు ఇది సెక్యూరిటీ అధికారి కేస్ మన ఇంటికి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి నిన్ను కూడా ఎంక్వయిరీ చేస్తారు అందుకోసం నువ్వు నా విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలి అని అన్నాను. .... పవిత్ర కొద్ది క్షణాలు నా కళ్ళలోకి సూటిగా చూస్తూ కన్నీళ్లు కార్చింది. నీ జీవితంలో ఇన్ని కష్టాలు పడుతూ కూడా ఇలాంటి పని చేయడానికి సిద్ధపడ్డావు. నువ్వు నా అన్నయ్య అయినందుకు చాలా గర్వంగా ఉందిరా అని అంది.

సరేలే,,, నాకు ఇవన్నీ మామూలే గాని పద ఇంటికి వెళ్దాం అని చెప్పి పవిత్ర కళ్ళు తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టాను. డోర్ లాక్ చేసుకుని బైక్ స్టార్ట్ చేసి పవిత్రని కూర్చోబెట్టుకొని మా ఇంటికి బయలు దేరాను. ఇంటి దగ్గరకు చేరుకొని వీధి చివర ఒక స్తంభం దగ్గర బండి ఆపి పిన్నికి కాల్ చేశాను. ఓ రెండు మూడు రింగుల తర్వాత పిన్ని ఫోన్ లిఫ్ట్ చేయగా, పిన్ని మేము ఇంటి దగ్గరకు చేరుకున్నాము ఒకసారి నువ్వు బయటికి వస్తే పవిత్రని తీసుకొని వెళ్లొచ్చు అని అన్నాను. .... నేను రాను నువ్వే దాన్ని తీసుకుని ఇంట్లోకి రా అని అంది పిన్ని. .... ఏంటి పిన్ని నువ్వు,,, ఇప్పుడు నన్ను చూసి ఇంట్లో వాళ్ళందరూ బీపీలు తెచ్చుకొని కోపాలు పెంచుకోవడం అంత అవసరమా? అని అన్నాను. .... నేను చెప్పేది వినపడలేదా నీకు? నువ్వు దాన్ని తీసుకుని ఇంట్లోకి వస్తే రా లేదంటే దాన్ని తీసుకుని అటు నుంచి అటే వెళ్ళిపో అని అంది పిన్ని. .... సరే చూస్తాను,,,, అని చెప్పి కాల్ కట్ చేసి ఇప్పుడు దీన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్లాలా లేదా? అని ఆలోచనలో పడ్డాను. కానీ పవిత్రని ఇంటికి చేర్చడం చాలా ముఖ్యం.

ఏమైందిరా అన్నయ్య ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అమ్మ ఏమంది? అని అడిగింది పవిత్ర. .... ఏం లేదురా బుజ్జమ్మ పిన్ని నన్ను ఇంట్లోకి రమ్మంటుంది. .... అయితే ఏమైంది పద వెళ్దాం. .... నీకు తెలియంది ఏముందిరా బుజ్జమ్మ? ఆ ఇంట్లో వాళ్ళు అందరికీ నేనంటే పీకలదాకా కోపం నన్ను ఎంత ద్వేషిస్తారో నీకు తెలుసు కదా? ఇప్పుడు గాని నేను లోపలికి వెళ్తే ఎంత రభస జరుగుతుందో నీకు తెలుసు. .... అయితే సరే పద నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను ఎంచక్కా నీ దగ్గరే ఉంటాను. .... నో,,, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈరోజు నేను ఉన్నానని కుటుంబం మొత్తాన్ని వదిలేసి వచ్చేస్తావా? ఇంతకాలం నిన్ను అల్లారుముద్దుగా పెంచుకున్న పిన్ని సంగతేంటి? అలా చేయడం తప్పు కదూ? అని కొంచెం కోపంగా అన్నాను. .... పవిత్ర తలదించుకుని, సారీ రా అన్నయ్య,,, నేనేదో సరదాగా అన్నాను కానీ అమ్మను వదిలేసి వచ్చేయాలన్నది నా ఉద్దేశం కాదు. సరే నేను ఒక్కదాన్నే ఇంటికి వెళ్తానులే అని అంది. ..... లేదు,,,, సరే పద నేను నిన్ను ఇంట్లో దించేసి వస్తాను అని చెప్పి బైక్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్లి ఇంటి గేటు ముందు ఆపాను.

మేము గేటు దాటి లోపలికి వెళ్లబోతుండగా వాచ్మన్ నన్ను ఆపడానికి ప్రయత్నిస్తూ, సార్ మీరు లోపలికి వెళ్లడానికి వీల్లేదు అని అన్నాడు. .... వెంటనే పవిత్ర, ఏం నీ ఉద్యోగం ఉండాలని లేదా? అని అడిగింది. .... అది కాదు మేడం పెద్ద సారు వద్దని చెప్పారు. .... అయితే?? నేను కూడా అతనితో కలిసి వచ్చాను కదా? అని కొంచెం గట్టిగా మాట్లాడి, నువ్వు పదరా అన్నయ్య అని అంది. నేను పవిత్ర కలిసి లోపలికి నడిచాము. లోపల ఒక సెక్యూరిటీ అధికారి జీప్ ఆగి ఉంది అది మరెవరో కాదు ఇన్స్పెక్టర్ రుద్ర జీపు. మేము ఇద్దరం ఇంట్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మా కుటుంబంలోని వ్యక్తుల గురించి కొంచెం పరిచయం చేస్తాను.

దినేష్ వర్మ - నా కన్నతండ్రి. ఈ దేశంలో పేరెన్నికగన్న 100 మంది బిజినెస్ మ్యాన్ లలో అతను కూడా ఒకరు. సాధారణంగా అయితే అతను ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండే వ్యక్తి కానీ మా అమ్మ పోయిన తర్వాత చాలా సీరియస్ గా మారిపోయారు.

కార్తీక వర్మ - నా అక్క. చిన్నప్పుడు నాతో చాలా సరదాగా ఉండేది నన్ను ప్రాణంగా చూసుకునేది కానీ ఇప్పుడు తన వ్యక్తిత్వం ఏంటో నాకు పూర్తిగా తెలియదు. తన వ్యక్తిత్వం ఏంటి అనేది ముందుముందు తెలియాల్సి ఉంది.

రాజేశ్ వర్మ _ ఇతను నా బాబాయ్. నాన్నతో పాటు బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. కొంచెం కోపంగా స్ట్రిక్ట్ గా ఉండే మనిషి.

సుమతి వర్మ _ ఈమె నా పిన్ని. ఈమె వ్యక్తిత్వం గురించి మీకు ఇదివరకే తెలుసు. ఆమెకు నేనంటే ప్రాణం.

పవిత్ర వర్మ _ దీని గురించి కూడా ఆల్రెడీ మీకు తెలుసు.

ఇక నేను పరిచయం చేయాల్సిన మరో వ్యక్తి నా తల్లి సుప్రియ వర్మ. ఆమె ఇప్పుడు ఈ లోకంలో లేదు. నా చిన్నతనంలోనే యాక్సిడెంట్ కి గురై చనిపోయింది. ఆమె చావుకి కారణం నేనే అని ఇంట్లోని మిగిలిన వ్యక్తులు నన్ను ఒక నష్టజాతకుడుగా, తల్లిని పొట్టనబెట్టుకున్న రాక్షసుడిగా చిత్రీకరించి ఈ ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.

ఇక కథలోకి వస్తే,,,,,,,,,,,,,

లోపల ఇన్స్పెక్టర్ రుద్ర ఒక సింగిల్ సోఫాలో కూర్చొని ఉండగా అతనికి ఎదురుగా సోఫాలలో నాన్న, బాబాయి, కార్తీక అక్క, సుమతి పిన్ని కూర్చుని ఉన్నారు. పవిత్ర పరిగెత్తుకుంటూ వెళ్లి పిన్ని దగ్గరికి చేరిపోయింది. పవిత్రని చూడగానే అందరూ ఆనందపడ్డారు. బుజ్జి ఎలా ఉన్నావే, నీకు ఏమీ కాలేదు కదా? అని చాలా ఆతృతగా అడిగింది అక్క. .... లేదక్కా నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను అని అంది పవిత్ర. .... కానీ నిన్ను ఆ గూండా రాణాగాడు కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళాడు కదా? అని అడిగాడు బాబాయ్. .... లేదు నాన్న నేను బాగానే ఉన్నాను నాకేం కాలేదు. ఎవరో DD అని ఒకతను వచ్చి నన్ను వాళ్ళ బారి నుంచి రక్షించి ఆ రాణా మరియు అతని మనుషులను చంపేశాడు. ఆ తర్వాత DD నన్ను అక్కడినుంచి బయటకు తీసుకొచ్చి రోడ్డుమీద తీసుకువెళ్తుండగా అదే సమయానికి దీపు అన్నయ్య అక్కడ కనబడ్డాడు. అన్నయ్య నన్ను చూడగానే ఆ DD ని గూండా అనుకొని నన్ను ఏదో చేయబోతున్నాడు అని పొరపాటు పడి అతనితో గొడవకి దిగి ఇద్దరూ కొట్లాటకు దిగారు. కానీ నేను మధ్యలో కల్పించుకుని అన్నయ్యకి వివరంచి చెప్పేసరికి అన్నయ్య అతనికి సారీ చెప్పి నన్ను గూండాల బారి నుంచి రక్షించినందుకు థాంక్స్ చెప్పి నన్ను ఇంటికి తీసుకుని వచ్చాడు అని చెప్పింది పవిత్ర.
Next page: Episode 085.2
Previous page: Episode 084