Episode 100.2
అది విన్న ఇద్దరు ఆశ్చర్యపోతూ, అంటే ఇంతకాలం అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఉన్నామా? అని వెర్రిమొహాలు వేశారు. .... నేను ఇద్దరినీ వెక్కిరించి నవ్వుతూ, "సిగ్గు లేకుండా బట్టలు విప్పుకొని ఎలా తిరగాలి" లాంటి విషయాలు మాట్లాడుకోవడానికి ఉన్న ఇంట్రెస్ట్ ఒకరి ఫ్యామిలీ గురించి మరొకరు తెలుసుకోవడానికి లేదే? అని అన్నాను. .... ఇద్దరూ పకపకా నవ్వుతూ, అది మా ఇద్దరి కామన్ సబ్జెక్ట్ అన్నయ్య ఆ విషయంలో మా ఇద్దరి టేస్ట్ ఒకటే కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం అని అంది ప్రీతి. .... సరిపోయింది పొండి,, నా చెల్లెళ్ళు ఇద్దరు ఒకలాంటి దిగంబర దేవతలే అంటూ ముగ్గురు నవ్వుకున్నాము. సరేగాని ఈరోజు దాని పుట్టినరోజు కదా ఇంటికి తీసుకొని వెళ్ళు అమ్మ దీన్ని చూస్తే చాలా సంతోషిస్తుంది ఎప్పుడో చిన్నప్పుడు చూసింది అని అన్నాను. .... ష్యూర్ అన్నయ్య,,, ఈ రోజు ఇద్దరం కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నేరుగా ఇంటికి తీసుకెళ్తాను అని అంది ప్రీతి. .... అన్నయ్య నువ్వు కూడా కాలేజ్ బంక్ కొట్టి మాతోపాటు సినిమాకి వచ్చేయ్ అని అంది పవిత్ర. .... మీరు బంక్ కొట్టింది చాలక నన్ను కూడా కాలేజ్ ఎగ్గొట్టమంటున్నారా? అంటూ పవిత్ర నెత్తిమీద సున్నితంగా చిన్న దెబ్బ వేసి నవ్వుతూ, నేను కాలేజీకి వెళ్లి అట్నుంచి అటే వేరే పని మీద వెళ్లాలి మీరిద్దరూ వెళ్లి ఎంజాయ్ చేయండి అంటూ ఇద్దరుని దగ్గరకు తీసుకుని బుగ్గలమీద చెరొక ముద్దు పెట్టాను. ఇద్దరూ కలిసి నాకు కూడా చెరోవైపు ముద్దు పెట్టిన తర్వాత ఇద్దరికీ బాయ్ చెప్పి కాలేజీకి బయలుదేరాను.
నేను కాలేజీకి చేరుకొని చూసేసరికి ఈరోజు అను, జ్యోతి ఇద్దరూ రాలేదు. ఒక్కడినే కూర్చుని క్లాస్ వింటుంటే బోర్ కొట్టింది. ఆ తర్వాత క్లాసులు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించకపోవడంతో మధ్యలోనే బయటకు వచ్చేసాను. ప్రీతి మరియు పవిత్రలతో కలిసి సినిమాకి వెళ్ళినా బాగుండేది అనిపించింది. పోనీ అమ్మ దగ్గరికి వెళ్దాం అంటే ఈ సమయంలో అమ్మ కాలేజ్లో ఉంటుంది అని ఆలోచించుకుంటూ బైక్ తీసి స్టార్ట్ చేసి తిరిగి నా రూమ్ కి బయలుదేరాను. అక్కడ వాళ్ళు ఆ రాజు గాడితో ఏం నిజాలు కక్కిస్తున్నారో? నేను కూడా వెళ్లి వాడి దగ్గర నుండి వీలైనన్ని నిజాలు బయటికి రాబట్టాలి అని అనుకుని బండి ముందుకు పోనిచ్చాను. ఇలా ఆలోచించుకుంటూ నా ఏరియాలోకి చేరుకునే సరికి వర్క్ స్టేషన్ గేటు తెరుచుకుని ఫైటర్ రాజు గాడు పరిగెత్తుకొని వెళుతూ కనబడ్డాడు.
నేను వెంటనే బైక్ స్పీడ్ పెంచి వాడి వెంట పడ్డాను. లక్కీగా వాడు మా ఏరియాలోని వెనకవైపు ఉన్న కొండల వైపు పరిగెత్తాడు. నేను బైక్ మీద వాడి దగ్గరకు చేరుకొని వేగంగా పరిగెత్తుతున్న వాడి మెడ పట్టుకొని ముందుకు తోసేసరికి మొగ్గలేస్తూ కింద పడ్డాడు. నేను మరికొంచెం ముందుకు వెళ్లి బైక్ దిగి స్టాండ్ వేసి వాడి దగ్గరికి పరిగెత్తుకు వచ్చాను. నేను వాడి మెడ పట్టుకుని పైకి లేపి ఒక పంచ్ విసిరాను కాని వాడు నా చేతిని పట్టుకొని తిరిగి వాడే నా కడుపులో గట్టిగా ఒక పంచ్ ఇచ్చి కాలితో తన్నాడు. దాంతో నేను కొంచెం అదుపుతప్పి వెనక్కి తూలిపడ్డాను. ఆ తర్వాత రాజు గాడు నా వైపు రావడం చూసి నేను వెంటనే అలర్ట్ అయ్యి జంప్ చేసి పైకి లేచి వాడి మొహం మీద ఒక ట్విస్టింగ్ కిక్ ఇచ్చాను. ఆ తర్వాత వాడిని వెనకనుండి పట్టుకొని పైకి లేపి నా చేతిని వాడి మెడచుట్టు వేసి పట్టుకుని గాల్లోకి లేచి వెనక్కి గిరాటేసాను.
ఆ తర్వాత నేను వాడి కడుపులో కాలితో ఒక గట్టి కిక్ ఇచ్చి వాడి గుండె మీద మరో కిక్ ఇవ్వబోతుండగా వాడు ఒడుపుగా నా కాలు పట్టుకొని నన్ను వెనక్కి విసిరేశాడు. నేను మొగ్గలేస్తూ వెనక్కి పడి వెంటనే పైకి లేచి అలర్ట్ అయ్యాను. అదే సమయంలో రాజు గాడు కూడా పైకి లేచి రెడీ అయ్యాడు. రాజుగాడు నామీద విరుచుకుపడుతూ ఒక బలమైన పంచ్ విసరగా నేను కొంచెం పక్కకు జరిగి తప్పించుకుని నా పిడికిలి బిగించి వాడి పక్కటెముకల కింద భాగంలో ఒక గట్టి పంచ్ ఇచ్చాను. వాడు సంభాళించుకుని మరో పంచ్ విసరబోగా నేను కిందకి వంగి వాడి మోకాలిని టార్గెట్ చేస్తూ నా మోచేయితో దాడి చేసే సరికి వాడి కాలి ఎముక ఫట్ మని విరిగింది. ఇంతలో సోము, జెస్సి, తార పరుగుపరుగున అక్కడికి చేరుకున్నారు. వాళ్ళ వాలకం చూస్తుంటే వాళ్ల పరిస్థితి అంత బాగున్నట్టు లేదు.
నాకు కోపం బాగా పెరిగి వాడికి మళ్ళీ ఎటువంటి చాన్స్ ఇవ్వకుండా వాడి చెయ్యి పట్టుకొని భుజం దగ్గర ట్విస్ట్ చేస్తూ వెనక్కి లాగి విరిచేశాను దాంతో వాడు నొప్పి తాళలేక గట్టిగా అరిచాడు. అయితే మేము ఉన్న చోటు అంతా నిర్మానుష్య ప్రాంతం కావడంతో వాడి అరుపును ఎవరూ వినే అవకాశం లేదు. ఈ పని నేను నిన్న రాత్రే చేసి ఉండాల్సిందిరా నాకొడకా,,, ఒరేయ్ రాజుగా నీకు ఒక విషయం చెప్పనా,, నువ్వు పిచ్చికుక్క లాగా వెతుకుతున్న నీ తమ్ముడుని చంపిన DD ని నేనే అని అన్నాను. అది విన్న రాజు గాడు పౌరుషంగా పైకి లేచి ఇంకా బాగున్న కాలు మరియు చేతితో నన్ను కొట్టడానికి ప్రయత్నించి బ్యాలెన్స్ తప్పడంతో నేను వాడి మరో చేతిని అందుకుని, ఒక కాలు చెయ్యి విరిగినా ఇంకా నీకు బలుపు తగ్గలేదురా అంటూ ఆ రెండో చేతిని కూడా విరిచేశాను.
వాళ్ళ ముగ్గురు వైపు చూసి, తీసుకెళ్లి లోపల పడేయండి నాకొడుకుని నేను అక్కడికి వచ్చి మీతో మాట్లాడుతాను అని అన్నాను. వెంటనే జెస్సీ, సోము, కలిసి వాడిని పైకి లేపగా తార కూడా వాళ్ళకు సాయం పడుతూ వాడిని అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోయారు. నేను నా బట్టలకు అంటుకున్న దుమ్ము దులుపుకుని బైక్ తీసుకొని వెళ్లి నా రూం దగ్గర పార్క్ చేసి నడుచుకుంటూ వర్క్ స్టేషన్ లోకి వెళ్లాను. ఆ రాజు గాడిని టార్చర్ రూమ్ లో పడేసి వాళ్ళు ముగ్గురు బయటకు వచ్చి సోఫాలో కూర్చుని ఉన్నారు. నేను లోపలికి రావడం చూస్తూనే వాళ్ళు ముగ్గురూ లేచి నిల్చున్నారు. నాకు కోపం ఇంకా తగ్గకపోవడంతో దగ్గరకు వెళ్లి అమ్మాయి అవ్వడంతో తారను వదిలేసి సోము మరియు జెస్సీల పైకి చెయ్యెత్తి కొట్టబోయి అంతలోనే తమాయించుకుని చెయ్యి కిందికి దించి ముగ్గురు వైపు కోపంగా చూసాను.
అదే కోపంతో గట్టిగా మాట్లాడుతూ, నేను మీతో ఏం చెప్పాను ఆ రాజుగాడికి కట్టిన కట్లు విప్పొద్దు అని మరీ మరీ చెప్పాను. అయినా సరే మీరు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు. ఛ,,, ఎందుకు పనికొస్తారు మీరు అని గసిరాను. .... తార కొంచెం నెమ్మదిగా మాట్లాడుతూ, DD అసలు ఏం జరిగిందో,,,, నేను చెప్పేది కాస్త విను అని అంది. .... అసలు మీ అవతారాలు ఎలా ఉన్నాయో చూసుకున్నారా? ముందెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని అన్నాను. ముగ్గురు సరే అని అక్కడి నుంచి వెళుతూ సోము కొంచెం నెమ్మదిగా, అసలు మన గురించి ఏమనుకుంటున్నాడు మనమీద చెయ్యెత్తుతాడా? అని జెస్సితో అన్నాడు. .... నువ్వు దీపు చెయ్యెత్తడం గురించి ఆలోచిస్తున్నావు గాని మనం చేసిన పొరపాటు గురించి ఆలోచించవా? మన వల్ల తప్పు జరిగింది కొంచెం మూసుకొని ఉంటే మంచిది. సమయానికి DD వచ్చాడు కాబట్టి సరిపోయింది లేదంటే నిన్న పడ్డ కష్టం అంతా వృధా అయ్యేది అని అన్నాడు జెస్సీ.
ఆ తర్వాత వాళ్ళు ముగ్గురూ ఎవరి రూముల్లోకి వారు వెళ్ళి స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి తిరిగి హాల్ లోకి వచ్చారు. నేను మాట్లాడుతూ, మీరు చేసిన ఈ పొరపాటు వల్ల మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడేది అన్న విషయం మీకు తెలుసా? ఆ రాజు గాడు ఒక ప్రొఫెషనల్ ఫైటర్ మాత్రమే కాదు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ కూడా. అదృష్టవశాత్తు మీరు వాడి చేతిలో చావకుండా తప్పించుకున్నారు. బహుశా వాడు ఇక్కడి నుంచి పారిపోవాలనే తొందరలో మీమీద దృష్టి పెట్టి ఉండడు లేకపోతే వాడు మిమ్మల్ని ఏ కీలుకి ఆ కీలు విరిచి పడేసేవాడు. మీకు ఏదైనా అయితే చీఫ్ కి సమాధానం చెప్పుకోవాల్సింది నేను. ఇప్పుడు చెప్పండి అసలు ఇదంతా ఎలా జరిగింది? అని అడిగాను. అప్పుడు తార మాట్లాడుతూ జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టింది.
పొద్దున మేము మీ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత రాజు గాడి దగ్గరకు వెళ్ళాము. ఆ తర్వాత మేము వాడిని ఎంత ప్రశ్నించినా వాడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అలా కొంత సేపు గడిచిన తర్వాత రాజుగాడు మాట్లాడుతూ, మీరందరూ పిరికి వాళ్ళు, నా కట్లు విప్పదీసి ఉండుంటే ఈ పాటికి మిమ్మల్ని నల్లిని నలిపేసినట్లు నలిపేసి ఉండేవాడిని అని మమ్మల్ని రెచ్చగొట్టాడు. అందుకు బదులుగా సోము మాట్లాడుతూ, ఓహో అలాగా??? అయితే నేను నీ చేతి కట్లు విప్పుతాను అప్పుడు ఎవరు ఎవరిని నలుపుతారో చూసుకుందాం అని అన్నాడు. .... అప్పుడు నేను కలగజేసుకుని, వద్దు సోము ఆ పని చేయొద్దు. వాడి కట్లు విప్పొద్దని మనకి ఆర్డర్స్ ఉన్నాయి. దీపు వచ్చేంత వరకు ఏమీ చెయ్యొద్దు అని అనగానే సోము వెనక్కి తగ్గాడు.
అప్పుడు రాజుగాడు మాట్లాడుతూ, ఏరా పిరికిపంద అమ్మాయి చెప్పగానే వెళ్లి దాని గుద్ధలో దూరి దాక్కుంటున్నావా? వెళ్లి గాజులు తొడుక్కోరా ఆడంగి ఎదవ అని మళ్ళీ రెచ్చగొట్టేసరికి సోము మళ్లీ ముందుకు అడుగు వేశాడు కానీ వెంటనే నేను మళ్ళీ వాడిని ఆపేశాను. ఆ రాజుగాడు మళ్ళీ రెచ్చగొడుతూ అవహేళనగా, హ్హహ్హహ్హ,, వెళ్లి దాని గుద్ధలో దాక్కోరా కొజ్జా నాకొడకా అని తిట్టాడు. అందుకు సోము బదులిస్తూ, ఎవడు కొజ్జా నాకొడుకో ఇప్పుడే నీకు చెప్తాను ఉండరా అని అనగా సోముని కంట్రోల్లో ఉండమని చెప్పాను. .... నీకు తెలీదు ఉండు తార నన్ను ఎక్కడ టచ్ చేయకూడదో అక్కడ టచ్ చేశాడు అంటూ సోము ముందుకు వెళ్లి ఆ రాజుగాడి చేతి కట్లు విప్పాడు. అదే వాడు చేసిన పెద్ద తప్పు అయిపోయింది. వెంటనే రెప్పపాటులో ఆ రాజుగాడు తనను తాను విడిపించుకొని పైకి లేచి సోము పైకి ఒక గట్టి పంచ్ విసిరే సరికి అది తగిలి దాని ధాటికి తట్టుకోలేక సోము విలవిలలాడుతూ కిందపడ్డాడు.
వెంటనే నేను ముందుకు వెళ్లి కాళ్లతో కిక్స్ ఇస్తూ వాడి మీద ఎటాక్ చేశాను. కానీ అవేమీ వాడి మీద పని చేయలేదు తిరిగి వాడు నా పొట్టలో ఒక గట్టి పంచ్ ఇచ్చేసరికి నేను వెనక్కి వెళ్ళి గోడకి గుద్ధుకుని కడుపు పట్టుకొని అక్కడే కూలబడ్డాను. ఇంతలో సోము పైకి లేచి రాజుగాడి గుండెల మీద ఒక గట్టి కిక్ ఇచ్చాడు కానీ ఆ దెబ్బ రాజు గాడికి చీమకుట్టినట్టుగా కూడా అనిపించలేదు సరి కదా వెంటనే వాడు కాలు పైకి లేపి సోముని ఒక్క తన్ను తన్నేసరికి వాడు కూడా వెళ్లి గోడకి అతుక్కుపోయాడు. ఇక మిగిలిన మన జెస్సిగాడు ముందుకు వచ్చి వెంటవెంటనే రెండు మూడు పంచులు రాజు గాడి మొహం మీద కొట్టేసరికి వాడు కొంచెం వెనక్కి తూలాడు. కానీ వెంటనే తేరుకుని జెస్సీ కడుపులో ఒక బలమైన పంచ్ ఇవ్వడంతో అది సరిగ్గా జెస్సీకి అయిన గాయం మీద తగిలింది. అలాగే మరో రెండు మూడు సార్లు కొట్టడంతో జెస్సీ అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత రాజుగాడు మమ్మల్ని వదిలి అక్కడి నుంచి బయటకు పరిగెత్తాడు. మేము అతికష్టం మీద పైకి లేచి వాడి వెంటపడ్డాము. ఆ తర్వాత జరిగింది అంతా నీకు తెలుసు అని ముగించింది తార.
ఓకే,,, సోము నీకో విషయం చెప్తాను జాగ్రత్తగా విను. ఇక మీదట నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నువ్వు నడుచుకోవాలి లేదంటే పరిణామాలు ఎలా ఉంటాయో మీకు ఆల్రెడీ అనుభవంలోకి వచ్చింది. ఇంకో విషయం ఏమిటంటే ఇక మీదట మీ ముగ్గురికి నా స్టైల్ ఆప్ ట్రైనింగ్ ఇస్తాను అందుకు మీరు సిద్ధంగా ఉండాలి అని చెప్పాను. .... వెంటనే తార సరే అనగా సోము తలదించుకుని, సారీ DD,,, అని అన్నాడు. .... సరే ఈసారికి జరిగిందేదో జరిగిపోయింది ఇకమీదట కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే మీరు భోజనాలు చేసి మళ్ళీ వాడి నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ప్రయత్నించండి. వాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే సరేసరి లేదంటే ఈరోజు రాత్రికి వాడిని లేపేసి బాడీని సిటీలోకి తీసుకెళ్లి ఏదో ఒక జంక్షన్లో పడేయండి. నేను చెప్పింది బాగా అర్థం అయింది కదా? ఈజ్ ఇట్ క్లియర్,,, అని అడిగాను. వాళ్లు ముగ్గురూ ఒకేసారి, ఓకే DD అనడంతో నేను పైకి లేచి సాయంత్రం వస్తాను అని చెప్పి నా రూమ్ కి వెళ్ళిపోయాను.
రాజుగాడితో ఫైట్ మూలాన కొంచెం అలసటగా అనిపించడంతో నేను కొంచెం రెస్ట్ తీసుకొని సాయంత్రం లేచి ఫ్రెష్ అయ్యి అలవాటు ప్రకారం బైక్ తీసి స్టార్ట్ చేశాను. అంతలో రాజుగాడి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని వర్క్ స్టేషన్ ముందు బండి ఆపి లోపలికి వెళ్ళాను. వాళ్ళు ముగ్గురు మధ్యాహ్నం నుంచి వాడిని విచారించినా ఎటువంటి విషయం బయటికి రాకపోవడంతో కొంచెం గ్యాప్ ఇచ్చి బయటికి వచ్చి హాల్లో కూర్చున్నారు. నేను లోపలికి వచ్చేసరికి తార హాల్ లో ఉన్న టీవీ ఆన్ చేసింది. ఒక న్యూస్ ఛానల్ లో రిపోర్టర్ న్యూస్ చెబుతోంది. ఈరోజు జరిగిన సంఘటనలతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎటు చూసినా ఒకటే చర్చ. నగరంలో పేరుమోసిన గూండా ఫైటర్ రాజు నిన్న రాత్రి నుంచి కనపడకుండా పోయాడు. అంతే కాకుండా అతని అడ్డాలో సుమారు 18 మంది అనుచరులు శవాలుగా మారి పడి ఉన్నారు. (అక్కడ వీడియోలు ప్రసారం అవుతున్నాయి)
ఇదంతా చూస్తుంటే ఎవరో ప్రొఫెషనల్స్ ఈ పని చేసి ఉంటారని స్పష్టమవుతుంది. మనం ఒక విషయం గుర్తు చేసుకుంటే 2 నెలల క్రితం ఈ ఫైటర్ రాజు సోదరుడు రాణా కూడా తన అడ్డాలో శవమై తేలాడు. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇలా చేయడం వెనుక వారి ఉద్దేశం ఏమిటి? ఒక్కొక్కరుగా ఇలా పేరు మోసిన రౌడీలు వారి గ్యాంగులను అంతమొందించడం ఎవరి పని? ఈ విషయం తెలుసుకోవడం నగర సెక్యూరిటీ ఆఫీసర్లకు కూడా ఒక సవాలుగా మారిందా? అంతేకాకుండా నగర శివార్లలో హైవేకి ఆనుకొని ఉన్న దాబా దగ్గర జరిగిన మరో సంఘటనకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? నిన్న అర్ధరాత్రి దాబా దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసుకున్న ఇద్దరు గంజాయి స్మగ్లర్లు మరియు వారితో పాటు మరో ఎనిమిది మందిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అతి దారుణంగా కాల్చి పడేసాడు అని ప్రత్యక్ష సాక్షి అయిన ఆ దాబాలో పనిచేసే కుర్రాడు చెప్తున్నాడు. కానీ రాత్రి దాబా క్లోజ్ చేసిన తర్వాత ఈ సంఘటన జరగడంతో ఆ వ్యక్తిని గుర్తుపట్టలేను అని చెప్తున్నాడు. ఒకేరోజు నగరంలో ఇన్ని హత్యలు జరగడం కలకలం సృష్టించింది. వరుసగా ఇన్ని హత్యలు జరగడం ఫైటర్ రాజు అపహరణ జరుగుతుంటే సెక్యూరిటీ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? దీనికి ఎవరిదగ్గరైనా సరైన సమాధానం ఉందా? మరిన్ని వార్తా విశేషాలు కోసం వేచి చూస్తూ ఉండండి ఒక చిన్ని కమర్షియల్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కలుద్దాం అని యాడ్స్ ప్రారంభం అయ్యాయి.
ఈ న్యూస్ ఛానళ్ల వాళ్లకి మంచి మసాలా దొరికింది అని అన్నాను. .... కానీ ఆ వార్త చూసిన తర్వాత తార నా వైపు అనుమానంగా చూసింది. నాకు విషయం అర్థమై, గయ్స్ నేను మీకు ఒక విషయం చెప్పాలి. నిన్న మనం చేసిన ఆపరేషన్ కవర్ చేయడం కోసం మరొక చిన్న మిషన్ చెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు న్యూస్ ఛానల్లో చూపించిన రెండో సంఘటన అదే. దీనికి సంబంధించిన వివరాలు నేను మీకు తర్వాత చెప్తాను అని అనడంతో ముగ్గురు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టి నా వైపు చూస్తూ ఉండిపోయారు. ఇంతలో అనుకోకుండా అను, జ్యోతి మరియు ప్రీతి హాల్ లోకి ఎంటర్ అయ్యారు. వాళ్లని అక్కడ చూడగానే నాకు షాక్ తగిలి ఆశ్చర్యంగా చూస్తూ, అరే,,, మీరేంటి ఇక్కడ? అని కంగారుగా అడిగాను.
అవును మేమే,, ఇక్కడే,,, ఏం ఏమైనా ప్రాబ్లమా? మేము ఇక్కడికి రాకూడదా? అయితే చెప్పు వెళ్ళిపోతాం అని అను కొంచెం కోపం ప్రదర్శిస్తూ వెటకారంగా అంది. .... అబ్బా,,, అను,,, నా ఉద్దేశం అది కాదు. నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి మీకు ఎలా తెలిసింది? అని అడిగాను. .... ప్రీతి నా దగ్గరకు వచ్చి హగ్ చేసుకుని నన్ను చుట్టేసి, విషయం ఏంటంటే అన్నయ్య ముందు మేము నీ రూమ్ దగ్గరికే వెళ్ళాము. కానీ అక్కడ రూం లాక్ చేసి ఉంది. మేము బయటికి వచ్చి చూడగా నీ బైక్ ఇక్కడ పార్క్ చేసి ఉండడం కనపడింది. నువ్వు ఇక్కడ ఉండొచ్చేమో అని అను అనడంతో నిన్ను వెతుక్కుంటూ వచ్చాము అని అంది. .... నాకు విషయం అర్థమై, సరే సరే,, వచ్చారు కదా రండి కూర్చోండి అని ఖాళీ సోఫా చూపించాను. అను, జ్యోతి వచ్చి తార పక్కన కూర్చున్నారు. ప్రీతి ఎప్పటిలాగే అల్లరి చేస్తూ నా ఒళ్ళో కూర్చుంది.
ఏంటన్నయ్య సాయంత్రం ఇంటికి వస్తావని అనుకున్నాను మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పవిత్ర మన ఇంట్లోనే ఉంది అని అంది ప్రీతి. .... సారీ బంగారం నేను కొంచెం బిజీగా ఉన్నాను అందుకే రాలేకపోయాను. అది సరే,, అను, జ్యోతి మీరేంటి ఈ రోజు కాలేజీకి రాలేదు? అని అడిగాను. .... అదా మాకు కొంచెం పని ఉండి రాలేదులే. ఇంతకీ వీళ్లంతా ఎవరో చెప్పలేదు అని అడిగింది అను. .... ఓహ్,,, వీళ్లంతా నా ఫ్రెండ్స్ జెస్సీ, సోము, తార అని చెప్పి వాళ్లకి వీళ్ల ముగ్గురిని వరుసగా చూపిస్తూ, నా ఫ్రెండ్ అను, ఇదిగో ఇది నా బంగారం ప్రీతి నా చెల్లెలు, ఈమె పేరు జ్యోతి ఈమె కూడా నాకు దేవుడిచ్చిన చెల్లెలు అని పరిచయం చేసాను. అందరూ ఒకరికి ఒకరు హాయ్,, చెప్పుకొని పలకరించుకున్నారు.
తార మాట్లాడుతూ, మీ చెల్లెలు ప్రీతి అచ్చం నీలాగే చాలా క్యూట్ గా బబ్లీగా ఉంది అని అంది. .... అవును ఇది నా క్యూట్ ఏంజెల్,,, వెరీ నాటి,,, నా బంగారం,,, అని ప్రీతిని ముద్దు చేస్తూ అన్నాను. ఆ తర్వాత అందరూ ఫార్మల్ గా మాట్లాడుకుంటూ తొందరగానే కలిసిపోయారు. అను తార అయితే మిగిలిన వాళ్లందర్నీ మర్చిపోయి ఇద్దరూ ఏదో గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. అవును ఇంతకీ మీరు ఎందుకు వచ్చినట్టు? అని అడిగాను. .... అన్నయ్య బయటికి వెళ్దాం వస్తావా? అని అంది ప్రీతి. .... బయటికా? ఇప్పుడు ఎందుకు ఏదైనా స్పెషల్ ఉందా? అని అడిగాను. .... జ్యోతి మాట్లాడుతూ, ఏం లేదు అన్నయ్య వూరికే,, పొద్దున్న కాలేజీకి రాలేదు కదా నిన్ను కలిసి వెళదామని నేను అను ఇంటికి వెళ్ళాము నువ్వు అక్కడికి రాలేదని తెలియడంతో ఇక్కడికి వచ్చి నిన్ను కూడా బయటకు తీసుకు వెళ్దామని ప్రీతిని కూడా వెంటబెట్టుకుని వచ్చాము అని అంది.
ఉఫ్,,, సారీరా జ్యోతి,,, ఇప్పుడు నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది మీతో కలిసి బయటకు రాలేను మరోసారి ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని వెళ్దాం అని చెప్పి, సారీ బంగారం,,, అని ప్రీతితో అన్నాను. .... ఇట్స్ ఓకే అన్నయ్య,,, మేమే నీకు ముందుగా ఫోన్ చేసి కనుక్కోవలసింది అని అంది. .... డోంట్ వర్రీ దీపు,,, ఏదో నిన్ను సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వచ్చేసాము. సరే అయితే మేము బయలుదేరుతాము అని పైకి లేచింది అను. తనతోపాటే అందరం పైకి లేచి, గయ్స్ నేను వీళ్ళని పంపించి వస్తాను మీరు మీ పని చూడండి అని చెప్పి ముగ్గురుని తీసుకుని బయటికి వచ్చాను. నా రూమ్ దగ్గర ఉన్న అను కార్ దగ్గరికి వచ్చి కొంతసేపు వాళ్ళతో మాట్లాడి బాయ్,,, చెప్పి పంపించి తిరిగి వర్క్ స్టేషన్ లోకి వెళ్ళాను.