Episode 106.1
శనివారం పొద్దున్న నేను తొందరగా నిద్ర లేచాను. అరుణ నన్ను వాటేసుకుని గాఢంగా నిద్రపోతూ ఉండడంతో తనను డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా లేచి బాత్రూంలోకి వెళ్లి అన్ని పనులు ముగించుకుని స్నానం చేసి బయటికి వచ్చి బట్టలు వేసుకుని రెడీ అయ్యే టైంకి అరుణ నిద్ర లేచింది. నేను గుడ్ మార్నింగ్ చెప్పగా తను కూడా తిరిగి విష్ చేసి టైం చూసుకుని, ఏంటి ఇంత తొందరగా లేచావు? అని బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ అడిగింది. .... ఈరోజు కొంచెం ముఖ్యమైన పనులు ఉన్నాయి నేను తొందరగా వెళ్ళాలి. నేను కాల్ చేస్తాను రేపు పొద్దున్న నువ్వు తొందరగా రెడీ అయి ఉంటే నేను వచ్చి పిక్ చేసుకుంటాను అని చెప్పాను. .... అరుణ లేచి నాతో పాటు హాల్లొకి వచ్చి, ఉండు కాఫీ పెడతాను తాగేసి వెళ్దువుగాని అని అంది. .... డోంట్ వర్రీ మై డార్లింగ్,,, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి బయలుదేరాను. అరుణ డోర్ దాక వచ్చి ఒక ముద్దు ఇచ్చి బాయ్ చెప్పింది.
అక్కడి నుంచి కారులో బయలుదేరి నేరుగా నా రూమ్ కి చేరుకుని టిఫిన్ తయారు చేసుకుని తిని చక్కగా డ్రెస్ చేసుకుని పొద్దున్న 9:00 సమయానికి ఆఫీసుకి చేరుకున్నాను. లిఫ్ట్ లో నా ఆఫీసు ఫ్లోర్ కి చేరుకుని బయటకు అడుగు పెట్టేసరికి ప్యూన్ అక్కడ టేబుల్స్ క్లీన్ చేస్తూ కనబడ్డాడు. నేను అంత తొందరగా వస్తానని ఊహించకపోవటంతో నన్ను చూసి కొంచెం తడబడుతూ, గుడ్ మార్నింగ్ సార్,,, అని అన్నాడు. .... గుడ్ మార్నింగ్,,, నాకు కొంచెం కాఫీ పట్టుకొస్తావా? అని అడిగాను. .... సరే సార్,,, అంటూ గబగబా మెట్లు దిగుతూ కిందకి పరిగెట్టాడు. నేను ఆఫీస్ లోకి వెళ్లి నా సీట్లో కూర్చుని ఆడిటింగ్ ఆఫీస్ నుంచి రాబోయే ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. కొంతసేపటికి ప్యూన్ కాఫీ తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టాడు. కింద మన స్టెనోగ్రాఫర్ వస్తే నన్ను కలవమని చెప్పు అని చెప్పగా సరే సార్,, అంటూ ప్యూన్ వెళ్ళిపోయాడు.
నేను కాఫీ తాగుతూ ఉండగా ఆడిటింగ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. నేను నిన్న అంకుల్ తో కలిసి మాట్లాడిన వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ, అంతా సెట్ చేశాము 10:00-10:30 మధ్యలో మా టీం రైడింగ్ చేయడానికి వస్తుంది. మీరు అన్నిటికీ సహకరిస్తున్నట్టు నటిస్తే మా వాళ్ళు తొందరగా అన్ని రికార్డ్స్ సీజ్ చేసి పట్టుకొని వెళ్తారు. ఆ తర్వాత విషయం మనం సాయంత్రం మాట్లాడుకుందాం. వచ్చే టీం మెంబర్స్ లో మా కంపెనీ ఆడిటర్స్ ఎవరూ వుండకుండా జాగ్రత్త తీసుకున్నాము. ఎందుకంటే మీ అకౌంటెంటుకి మాలో ఎవరితోనైనా పరిచయాలు ఉండే అవకాశం ఉంటుంది అందుకని మాకు నమ్మకంగా పనిచేసే ఒక టీంని పంపిస్తున్నాను. అంతా సజావుగా జరిగిపోతుంది మీరేమీ కంగారు పడొద్దు అని చెప్పారు. నేను సరేనని చెప్పి జరగబోయే డ్రామా కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఇంతలో హడావిడిగా కంగారుపడుతూ పూజ నా ఆఫీసు రూంలోకి ఎంటర్ అయింది.
గుడ్ మార్నింగ్ సార్,,, సారీ సార్,,, మీరు ఇంత తొందరగా వస్తారని అనుకోలేదు అని కొంచెం భయం భయంగా అంది. .... సారీ,, నేనే కొంచెం తొందరగా వచ్చినట్టున్నాను అని జోక్ చేశాను. .... నేను సరదాగా మాట్లాడటంతో పూజ చిన్న చిరునవ్వు నవ్వి, సార్ మీరు నన్ను రమ్మన్నారట,,, అంటూ ఆగిపోయింది. .... ఆ పూజ నిన్నటి లాగే ఒక అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేయాలి. మన కాటన్ మిల్ లో నా పర్సనల్ సెక్రటరీగా ఒక వ్యక్తిని అపాయింట్ చేయటానికి ఆర్డర్ ప్రిపేర్ చేయండి అంటూ సుధాకర్ వివరాలు చెప్పాను. .... సరే సార్,, వెంటనే రెడీ చేస్తాను అంటూ కిందకి వెళ్ళిపోయింది. టైం 10:00 అవుతుంది కానీ మేనేజర్ మరియు అకౌంటెంట్ ఇంకా ఆఫీసుకు వచ్చినట్టు కనబడటం లేదు. మరో పావుగంట తర్వాత పూజ సుధాకర్ అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేసి నా ముందు పెట్టి వెళ్ళింది.
సరిగ్గా 10:30 సమయానికి పూజ పరిగెత్తుకుంటూ నా రూమ్ లోకి వచ్చింది. సార్,,, కింద ఎవరో కొంతమంది ఆఫీసర్లు వచ్చారు. ఐటీ రైడ్స్ అంటూ ఎదో మాట్లాడుతున్నారు అని కబురు అందించింది. .... మన మేనేజర్ అకౌంటెంట్ వచ్చారా? అని అడిగాను. .... సరిగ్గా వాళ్ళు కూడా అదే టైంకి వచ్చారు సార్ కింద వాళ్ళతో మాట్లాడుతున్నారు అని చెప్పింది. .... సరే నువ్వు వెళ్ళి మేనేజర్ గారిని వచ్చి నన్ను కలవమని చెప్పు అని పంపించాను. .... కొంతసేపటికి మేనేజర్ కనకరాజు తనతో పాటు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి, సార్ మన కంపెనీ మీద ఐటీ రైడ్స్ జరపడానికి వచ్చారు అంటూ ఒక లెటర్ నాకు అందించాడు. .... నేను ఏమీ తెలియని వాడిలా కొంచెం కంగారు నటిస్తూ, వాట్,,, ఐటీ రైడ్స్???? మన కంపెనీ నుంచి ఐటీ చెల్లింపుల విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగాయా? అని అడిగాను.
నథింగ్ సార్,,, ఇప్పటి దాకా అంతా సవ్యంగానే జరుగుతుంది కానీ అకస్మాత్తుగా ఈ రైడ్స్ ఏంటో అర్థం కావడం లేదు అని అన్నాడు కనకరాజు. .... నేను ఆ వచ్చిన ఆఫీసర్ తో మాట్లాడుతూ, ఈ రైడ్స్ కి గల కారణాలు ఏమిటో తెలుసుకోవచ్చా? అని అడిగాను. .... అవన్నీ మేము మీకు చెప్పకూడదు. మాకు రైడ్ జరపమని ఆర్డర్ అందింది మీరు కొంచెం కోపరేట్ చేస్తే బాగుంటుంది అని ముక్తసరిగా జవాబు చెప్పాడు. .... సరే మన వైపు ఏ తప్పు లేనప్పుడు భయపడటం దేనికి వాళ్ళ పనిని వాళ్ళు చేసుకోనివ్వండి. మీరు వాళ్లతో పాటు ఉండి వాళ్లకు కావలసిన సమాచారం దగ్గరుండి చూసుకోండి అని కనకరాజుతో చెప్పాను. ఇద్దరు అక్కడి నుంచి వెళ్తుండగా, కనకరాజు గారు కింద ఆ పనులు మన అకౌంట్ కి అప్పజెప్పి మీరు నా దగ్గరకు ఒకసారి రండి అని చెప్పాను. అలాగే అంటూ బయటికి వెళ్లి మరో ఇరవై నిమిషాల తర్వాత కనకరాజు నా ఆఫీస్ రూమ్ లోకి వచ్చాడు.
ఏం జరుగుతుంది కనకరాజు గారు? సడన్ గా ఈ రైడింగ్ ఏంటి? నాకు తెలియనిది నేను తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? అని అడిగాను. .... అబ్బే అలాంటిదేమీ లేదు సార్. ఇంతవరకు మన కంపెనీ మీద ఎప్పుడూ ఐటీ రైడ్స్ జరగలేదు. అకస్మాత్తుగా ఇలా ఎందుకు జరుగుతుందో నాకు కూడా అర్థం కావడం లేదు అని అన్నాడు. .... మరి ఊరికనే రైడ్స్ ఎలా జరుగుతాయి? వ్యాపారపరంగా మనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఒకవేళ ఇది ఎవరైనా అటువంటివారు చేసిన పని అంటారా? అని సందేహం నటిస్తూ అడిగాను. .... నా కెరీర్లో ఇంతవరకు అటువంటి వారు ఎవరూ లేరు సార్. సహజంగా మార్కెట్ లో ఉండే పోటీ తప్ప మన మీద కక్ష కట్టి ఇటువంటి పని చేసే అవకాశం ఎవరికీ లేదని నా అభిప్రాయం అని అన్నాడు. .... సరే అయితే మన వైపు నుంచి ఎటువంటి తప్పు లేదు అంటున్నారు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నాను.
సరిగ్గా ఓ రెండు గంటల సమయం దాటిన తర్వాత కనకరాజు, అకౌంటెంట్ భరద్వాజ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు నా ఆఫీసు లోకి వచ్చారు. కనక రాజు మాట్లాడుతూ, సార్ రికార్డ్స్ మొత్తం సీజ్ చేశారు మీ ఆతెంటకేషన్ కావాలంట అంటూ ఆ వ్యక్తులు ఇచ్చిన పేపర్స్ నా ముందు పెట్టాడు. నేను వాటిని చదివి సంతకం చేసి ఇవ్వగా ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడినుంచి వెళ్ళిపోయారు. కనకరాజు గారు మన ఆఫీసులో ఇంపార్టెంట్ వ్యక్తులతో మీటింగ్ ఏర్పాటు చేయండి అని ఆర్డర్ వేశాను. .... ఓకే సార్ 10 నిమిషాల్లో అందరూ మీ ముందు ఉంటారు అని చెప్పి బయటికి వెళ్లి ఒక పావుగంటలో మీటింగ్ రెడీ చేశాడు. నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, చూడండి ఇంతకాలం మన కంపెనీలో ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ నేను ఛార్జి తీసుకున్న వెంటనే ఇలా జరగడం ఏం బాగోలేదు. మన కనకరాజు గారు చెప్పినట్టు మన వైపు నుండి ఏ తప్పు లేకపోతే పెద్దగా భయపడాల్సింది ఏమీ ఉండదు అనుకుంటున్నాను. అయినా నాకున్న పరిచయాలతో విషయం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వీలైనంత తొందరగా మన రికార్డ్స్ వెనక్కి తీసుకువచ్చే ఏర్పాట్లు చూస్తాను. అంతవరకూ మాన్యువల్ రికార్డ్స్ మెయింటెన్ చేయండి. కనకరాజు గారు, ఇక్కడ మాత్రమే రైడింగ్ జరిగిందా లేదంటే మన కంపెనీలు అన్నింటిలోనూ జరిగిందా? అని అడిగాను. .... సార్ అన్ని రికార్డ్స్ ఇక్కడే అవైలబుల్ ఉన్నాయి అలాగే మన మిగిలిన ఆఫీసుల నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే ఇక్కడ మాత్రమే జరిగింది అనుకుంటున్నాను అని అన్నాడు. .... ఒకసారి కన్ఫామ్ చేసుకొని చెప్పండి అని చెప్పగా కనకరాజు వెంట వెంటనే మిగిలిన ఆఫీసులన్నిటికీ ఫోన్ చేసి కనుక్కునే పనిలో పడ్డాడు. .... కొంతసేపటి తర్వాత వచ్చి, సార్ రికార్డ్స్ మొత్తం ఆన్లైన్లో ఉండడంతో ఇక్కడి నుంచి మొత్తం సమాచారం తీసుకొని వెళ్లారు అని చెప్పాడు. .... ఓకే అయితే,,, మీరంతా యధావిధిగా మీ పనులు చూసుకోండి అన్ని వివరాలు కనుక్కొని రికార్డ్స్ వచ్చే ఏర్పాటు చూస్తాను అని చెప్పి మీటింగ్ ముగించాను.
మేనేజర్ కనకరాజు, అకౌంటెంట్ భరద్వాజ్ లకు అనుమానం రాకుండా ఉండేందుకు ఈ డ్రామా అంతా నడిపించాను. అంతా ముగిసేసరికి మధ్యాహ్నం 2:30 గంటలు కావచ్చింది. నేను అక్కడి నుంచి బయలుదేరే ముందు కనకరాజుతో మాట్లాడుతూ, కనకరాజు గారు నేను రేపు కాటన్ మిల్ విజిట్ కి వెళ్తున్నాను అని చెప్పాను. .... సరే సార్ మీరు టైం చెప్తే అందుకు ఏర్పాట్లు చేసి నేను కూడా వస్తాను అని అన్నాడు. .... నో,, మీరు అవసరం లేదు. నేను క్యాజువల్ విజిట్ కి వెళ్తున్నాను అంతే. జస్ట్ ఫ్యాక్టరీ అది చూసి రావడానికి నా ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్తున్నాను ఏదైనా అవసరమైతే మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరాను. బయటికి వచ్చి కార్లో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఆడిటింగ్ ఆఫీస్ కి ఫోన్ చేసి మాట్లాడగా వారి ఆఫీసుకి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పడంతో సరే అని చెప్పి కాల్ కట్ చేసి దారిలో ఉన్న ఒక హోటల్ లో భోజనం చేసి తిన్నగా ఆడిటింగ్ ఆఫీసుకి చేరుకున్నాను.
నేను వెళ్లేసరికి అక్కడ మొత్తం ఒక పెద్ద టీం తో మా కంపెనీ రికార్డ్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేసే పని హడావుడిగా నడుస్తోంది. ఆడిటింగ్ కంపెనీ చీఫ్ నన్ను ఆహ్వానించి తన ఆఫీస్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు. మీ పని తొందరగా ముగించే పని ఆల్రెడీ మొదలైపోయింది. ఈరోజు నైట్ మొత్తం రికార్డ్స్ చెక్ చేయడం కంటిన్యూ చేసి రేపటి సాయంత్రానికి ఒక అంచనాకి వచ్చే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా మీ రికార్డ్స్ మొత్తం మరొక కాపి తీసి బ్యాక్అప్ పెట్టుకుందాం. సోమవారం పొద్దున మీ రికార్డ్స్ మళ్లీ ఆఫీసుకి చేరుకునే ఏర్పాటు చేద్దాం. అందువలన కంపెనీలో పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఇక్కడ పని పూర్తి చేస్తే జరిగిన అవకతవకల మీద మనం ఒక కంక్లూజన్ కి రావచ్చు అని చెప్పారు. .... ఆ తర్వాత అక్కడే కొంతసేపు రికార్డ్స్ చెకింగ్ ప్రాసెస్ గురించి ఆయన వివరిస్తుంటే విషయాలు తెలుసుకుంటూ గడిపి జరిగిన విషయాలను అంకుల్ తో కూడా ఫోన్లో మాట్లాడి చెప్పి సాయంత్రం ఏడు గంటల సమయానికి ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాను.
పొద్దున్న నుంచి జరిగిన పనులతో హడావిడిగా గడిచిపోవడం ఇదంతా నాకు కొత్త కావడంతో బుర్రంతా వేడెక్కిపోయింది. చాలా రోజుల తర్వాత బీర్ కొట్టి రిలాక్స్ అవ్వాలనిపించింది. కానీ ఇంటికి వెళ్లి అమ్మ ఒడిలో రిలాక్స్ అవ్వటం బెటర్ అని నా అంతరాత్మ సూచించింది. పొద్దున్న ప్రయాణం ఉండడంతో అమ్మ దగ్గర రిలాక్స్ అవ్వడమే బెటర్ అని నాకు కూడా అనిపించి నేరుగా ఇంటికి వెళ్లాను. నేను ఇంట్లోకి వెళ్ళేసరికి అమ్మ సోఫాలో కూర్చుని ఏదో బుక్ చదువుకుంటుంది. నేను షూస్ విప్పి నేరుగా వెళ్లి అమ్మ ఒడిలో వాలిపోయాను. అమ్మ చదువుతున్న బుక్కు పక్కనపెట్టి నా తల నిమురుతూ, ఏంటి నాన్న బాగా అలసి పోయావా? అని నవ్వుతూ నా నుదుటి మీద ముద్దు పెట్టింది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి అమ్మ దగ్గరికి చేరితే చాలు ఒంట్లో ఉన్న కష్టం మొత్తం అలా తీసి పడేసినట్టు వెంటనే రిలాక్స్ గా అనిపిస్తుంది. అమ్మ ప్రేమగా మాట్లాడే మాటలు మనసుకి హాయిగా ఉంటుంది.
ఏం లేదమ్మా,,, ఈ రోజంతా ఆఫీసు పనులతో బిజీ బిజీగా గడిచింది. నేను రిలాక్స్ అవ్వడానికి నీ కంటే మంచి మందు ఎక్కడుంటుంది అందుకే నేరుగా నీ దగ్గరికి వచ్చేశాను అంటు పక్కకి తిరిగి అమ్మను రెండు చేతులతో చుట్టేసి బొడ్డు దగ్గర ముద్దు పెట్టుకున్నాను. .... అమ్మ నన్ను చూసి మురిసిపోతూ, నా బంగారం,,, అంటూ నన్ను గట్టిగా కౌగిలించుకొని నా బుగ్గ మీద ముద్దు పెట్టింది. సరిగ్గా అదే టైంకి నా చిట్టి బంగారం ప్రీతి పై నుంచి మెట్లు దిగుతూ కింద జరుగుతున్న సీన్ చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నా మీద పడుకుంది. ఒసేయ్ దొంగముండ,,, వాడు బాగా అలిసిపోయి వస్తే నువ్వు వాడి మీద పడతావేంటి? అంటూ ప్రీతి పిర్ర మీద ఒక దెబ్బ వేసింది. .... పోనీలే అమ్మ నా చిట్టి బంగారం నాకు బరువా ఏంటి? అంటూ ప్రీతిని కౌగిలించుకుని తన పిర్ర మీద అమ్మ కొట్టిన చోట రుద్దుతూ ఒక ముద్దు పెట్టాను. ఆ మాటకి ప్రీతి పొంగిపోతూ అమ్మ వైపు చూసి ఫోజు కొట్టింది.
అమ్మ అంకుల్ ఇంకా రాలేదా? అని అడిగాను. .... ఆయనకి ఈ రోజు ఏదో పార్టీ ఉంది కొంచెం లేటుగా వస్తాను అని చెప్పారు పదండి మీకు భోజనాలు పెట్టేస్తాను అని అంది అమ్మ. .... అమ్మ నేను రేపు పొద్దున తొందరగా వెళ్ళాలి. రావులపాలెం కాటన్ మిల్ విజిట్ కి వెళ్తున్నాను అని చెప్పాను. .... వెంటనే ప్రీతి మాట్లాడుతూ, అన్నయ్య నేను కూడా వస్తాను నన్ను కూడా తీసుకొని వెళ్ళు అని అంది. .... లేదురా బంగారం నేను అక్కడ ఆఫీస్ పనులతో బిజీగా ఉంటే నీకు బోర్ కొడుతుంది అని అన్నాను. .... ఏం పర్వాలేదు ఇక్కడ ఇంట్లో ఒక్కదాన్నే ఉండేకంటే అదే బెటర్ ఎంచక్కా నేను కూడా ఫ్యాక్టరీ చూసినట్టు ఉంటుంది అని అంది. .... ఒక్కదానివే ఉండడం ఏంటి అమ్మ ఉంటుంది కదా? అని అన్నాను. .... లేదురా నాన్న రేపు అంకుల్ దగ్గర పనిచేసే ఒక వ్యక్తి ఇంట్లో ఫంక్షన్ ఉంది దానికి తప్పకుండా వెళ్లాలని అంకుల్ చెప్పారు. ఈవిడగారు గుడ్డలు ఇప్పుకుని తిరిగే పార్టీలకు తప్ప ఇలాంటి ఫంక్షన్లకు రాదు కదా అందుకే ఇంట్లో ఒక్కతే ఉంటుంది అని ప్రీతిని ఎద్దేవా చేసింది.
పో మమ్మీ,,, అక్కడకు వచ్చి నేను ఏంచేయాలి? మీరు మాత్రం అక్కడికి వెళ్లి ఏం చేస్తారు ఏదో అందరినీ పలకరించి భోజనం చేసి వస్తారు ఆ మాత్రం దానికి నేనెందుకు? అన్నయ్య ప్లీజ్ నన్ను కూడా తీసుకొని వెళ్ళు అని అంది ప్రీతి. .... సరే నాన్నా దాన్ని కూడా తీసుకొని వెళ్ళు దారి పొడుగునా ఏదో ఒక సొల్లు కబుర్లు చెబుతూ కూర్చుంటుంది. నీకు కూడా కాలక్షేపం అయిపోతుంది అని నవ్వింది అమ్మ. .... నాతో పాటు సుధాకర్ ఇంకా అరుణ కూడా వస్తున్నారు అమ్మ. సుధాకర్ కి అక్కడ జాబ్ ఏర్పాటు చేసే పని ఉంది అని అన్నాను. .... అరుణ,,, అది ఎవరు? అని అడిగింది ప్రీతి. .... నాకు ఏం చెప్పాలో తెలియక అమ్మ మొహంలోకి చూశాను. .... అమ్మ నవ్వుతూ, తను కూడా నీలాంటిదేలే రేపు కలుస్తావు కదా నీకే తెలుస్తుందిలే, నీకు వేరే ప్రోగ్రాం ఏమీ లేకపోతే పర్వాలేదు తీసుకెళ్ళు నాన్న అని అంది అమ్మ.
అమ్మ ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నదో అర్థమైన నేను మాట్లాడుతూ, లేదు,, అలాంటి ప్రోగ్రాం ఏమీ లేదు అమ్మ. తనకి కూడా నో అనే చెప్పాను కానీ తనకి నాలుగు రోజులుగా ఒంట్లో బాగోక ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుంది అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్తే కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంటుంది అంటేను బయలుదేరమని చెప్పాను. సరే నా చిట్టి బంగారం మాత్రం ఇంట్లో కూర్చుని ఏం చేస్తుంది తీసుకొని వెళ్తాలే అని అన్నాను. .... సరే అయితే లేవండి తొందరగా భోజనం చేసి పడుకుంటే పొద్దున తొందరగా లేచి బయలుదేరవచ్చు అని అమ్మ పైకి లేచి కిచెన్ లోకి వెళ్లింది. నేను కూడా లేచి నా రూంలోకి వెళ్ళి ప్రెష్ అయి వచ్చిన తర్వాత అమ్మ మా ఇద్దరికీ సోఫాలో కూర్చుని భోజనం తినిపించింది. అమ్మ అంకుల్ కోసం వెయిట్ చేయడంతో నేను ప్రీతి అమ్మకి గుడ్ నైట్ చెప్పి పైకి వెళ్ళాము. నేను అరుణకి కాల్ చేసి పొద్దున్నే ఐదు గంటలకి వచ్చి పిక్ చేసుకుంటాను రెడీగా ఉండమని అలాగే సుధాకర్ కి ఇన్ఫామ్ చేయమని చెప్పి కాల్ కట్ చేసి అలారం సెట్ చేసి ప్రీతిని వాటేసుకొని పడుకున్నాను.
పొద్దున్న అలారం సౌండ్ కి ముందుగా ప్రీతి నిద్రలేచి నన్ను నెమ్మదిగా తట్టి లేపింది. ప్రీతి తన బాత్రూమ్ లోకి వెళ్లగా నేను కిందకి వచ్చి నా రూమ్ లోని బాత్రూంలో స్నానం చేసి బయటికి వచ్చేసరికి అమ్మ నా కోసం బట్టలు రెడీ చేసి బెడ్ మీద కూర్చుంది. ఏంటమ్మా అప్పుడే లేచావా? అని అడిగాను. .... మీరు లేచారో లేదో అని నేను లేచి బయటకు వచ్చేసరికి నీ బాత్రూంలో సౌండ్ వినపడి ఇక్కడికి వచ్చాను. ఇంతకీ నా బుజ్జి రాక్షసి లేచిందా లేదా? అని అడిగింది అమ్మ. .... తనే ముందు లేచి నన్ను లేపింది ఈ పాటికి రెడీ అయిపోయి ఉంటుంది. .... సరే అయితే నువ్వు కూడా రెడీ అవ్వు నేను మీకు పాలు కలిపి తెస్తాను అంటూ అమ్మ కిచెన్ లోకి వెళ్ళింది. నేను రెడీ అయి బయటికి వచ్చేసరికి అమ్మ మా ఇద్దరికీ పాలు కలిపి తీసుకు వచ్చింది. అదే సమయంలో ప్రీతి పైనుంచి కిందికి దిగింది. ప్రీతి చాలా పద్ధతిగా తన ఫిగర్ కి అతుక్కుని ఉండేలా ఉన్న మెరూన్ కలర్ చుడీదార్ వేసుకుంది.
అది చూసి అమ్మ నవ్వుతూ, మీ అన్నతో బయటకు వెళ్తున్నావని చాలా పద్ధతిగా తయారయ్యావే. అదే మాతో ఎక్కడికైనా రమ్మంటే చిరిగిపోయిన జీన్స్, సగం బాడీ కనబడేలాగా అరకొర బట్టలు వేసుకుని ఎక్స్పోజింగ్ చేసుకుంటూ వస్తావే,,, అని వెటకారమాడింది. .... ఇదిగో నాకు తిక్క రేగిందంటే బట్టలన్నీ విప్పేసి న్యూడ్ గా వెళ్తాను. ఏం అన్నయ్య నీకేమైనా ప్రాబ్లమా? అని అడిగింది. .... నో,, నా బంగారానికి ఎలా ఇష్టమైతే అలాగే అని సరదాగా అన్నాను. .... ప్రీతి అమ్మ వైపు చూసి పోజు కొడుతూ, చూసావా అది నా అన్నయ్య అంటే, అన్నయ్య తన కంపెనీకి వెళుతున్నాడు అక్కడ అన్నయ్య స్టేటస్ ఏమాత్రం తగ్గకూడదు అందుకే ఈ డ్రెస్ వేసుకున్నాను. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బి లైక్ ఏ రోమన్,, అంటారు కదా! కాలేజ్ ప్రిన్సిపాల్ వి ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? అని అమ్మని వెక్కిరించింది. .... ఏడిచావులే,,, ముందు ఈ పాలు తాగండి అంటూ ఇద్దరికీ చెరొక గ్లాసు అందించింది అమ్మ. మేము ఇద్దరం పాలు తాగి అమ్మకు చెరో ముద్దిచ్చి బయటకు వచ్చి కారులో కూర్చుని అమ్మకి బాయ్ చెప్పి బయలుదేరాము.