Episode 106.2
కార్లో వెళ్తూ అరుణకి కాల్ చేసి రెడీగా ఉండమని చెప్పాను. సుధాకర్ కూడా అక్కడికి వచ్చేస్తాను అన్నాడని అరుణ చెప్పింది. అన్నయ్య ఇంతకీ ఈ అరుణ ఎవరో చెప్పలేదు? అని అడిగింది ప్రీతి. .... మళ్లీ నాకు అదే సమస్య ప్రీతితో ఏం చెప్పాలో అర్థం కాలేదు. నా ఫ్రెండ్,,, అని చెప్పాను. .... ఫ్రెండ్ అంటే,,, లవ్వా? మరైతే అను? అని అడిగింది. .... నో అలా ఏం లేదు,,, తను నాకు జస్ట్ ఫ్రెండ్,,, యు నో,,, జస్ట్ లైక్ గర్ల్ ఫ్రెండ్,, అంటే,, మన పుష్ప వదిన లాగా అన్నమాట అని కొంచెం తడబడుతూ చెప్పాను. .... మ్ మ్,,, అర్థమైందిలే అంటూ ముసిముసిగా నవ్వుతూ తలాడించి, అయితే నేను అనవసరంగా బయలుదేరాను అన్నమాట అని అంది. .... నో నో నో,, అసలు నేను తనని కూడా రావద్దు అని చెప్పాను కానీ నీలాగే మొండికేసింది. అవును నువ్వేంటి అను గురించి ఏదో అంటున్నావు? అనుతో కూడా ఏమీ లేదు అని అన్నాను. .... మ్,, నాకు అన్నీ తెలుసులే గాని నువ్వేమీ టెన్షన్ పడకు అంటూ నా చెయ్యి పట్టుకొని స్మైల్ ఇచ్చింది. పొద్దున్నే ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో ఒక అరగంటలో అరుణ అపార్ట్మెంట్ కి చేరుకున్నాము.
మేము అక్కడికి చేరుకునేసరికి సుధాకర్ గేట్ దగ్గర నుంచుని ఉన్నాడు. నేను కార్ అక్కడే ఆపగా సుధాకర్ దగ్గరికి వచ్చి, మేడం ఇక్కడికే వచ్చేస్తాను అన్నారు అని చెప్పడంతో నేను ప్రీతీ కారు దిగి అక్కడే వెయిట్ చేసాము. మరో ఐదు నిమిషాలకి అరుణ మెరూన్ కలర్ పొట్టి జబ్బల జాకెట్ మరియు క్రీమ్ కలర్ మెరూన్ బోర్డర్ డిజైనింగ్ శారీలో జుట్టు ఫ్రీగా వదిలేసి ఒక క్లిప్ పెట్టి చేతిలో హ్యాండ్ బ్యాగ్ తో అప్సరసలాగా తయారై క్యాట్ వాక్ చేసుకుంటూ మా దగ్గరికి వచ్చింది. తనని అలా చూస్తుంటే అక్కడే మీద పడిపోవాలి అన్నంత మూడ్ వచ్చింది. అరుణ వస్తూనే, సారీ లేట్ అయిపోయానా? అని నా పక్కనే ఉన్న ప్రీతిని చూసి ఎవరు? అన్నట్టు నా వైపు చూసింది. .... నేను ప్రీతి భుజం చుట్టూ చేయి వేసి, ఎవరో చెప్పుకో చూద్దాం? అని నవ్వుతూ అడిగాను. .... అరుణ చిన్న స్మైల్ ఇస్తూ, ఇఫ్ అయాం నాట్ రాంగ్,,, ప్రీతి?? అని సందేహంగా అంది. .... నేను నవ్వుతూ, అవును ఇదే నా చిట్టి బంగారం ప్రీతి అంటూ ఇద్దరికీ పరిచయం చేశాను. ఇంచుమించుగా ఇద్దరు ఒక లాంటివారే కావడంతో హగ్ చేసుకొని పలకరించుకున్నారు.
ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రీతి అరుణ లను వెనక కూర్చోబెట్టి నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని సుధాకర్ ని ఫ్రంట్ సీట్లో కూర్చోమని చెప్పాను. సార్ నేను డ్రైవ్ చేస్తా మీరు కూర్చోండి అని అన్నాడు సుధాకర్. .... పర్వాలేదు కూర్చో సుధాకర్ అవసరం అనుకుంటే నేను చెప్తాలే అంటూ కారుని ముందుకు పోనిచ్చాను. పొద్దున్నే రోడ్లు ఖాళీగా ఉండటంతో కొంచెం ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ అన్నవరం దగ్గరకు చేరుకున్నాము. అంతవరకు వెనక కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న ప్రీతి అరుణ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అన్నవరం దగ్గరకు చేరుకున్నాము అని సుధాకర్ చెప్పడంతో అరుణ అక్కడ హైవే లో ఉన్న గుడి దగ్గర ఆపమని చెప్పింది. అందరం అక్కడ దిగి గుడి దగ్గర దండం పెట్టుకొని ప్రసాదం ప్యాకెట్లు కొనుక్కొని తిరిగి బయలుదేరాము. అరుణ ప్రసాదం ప్యాకెట్ ఓపెన్ చేసి ప్రీతికి నాకు తినిపించింది. అలాగే సుధాకర్ కి ఒక ప్యాకెట్ ఇచ్చి తినమని చెప్పింది.
రాజమండ్రి హైవేలో ఒక రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి అందరం టిఫిన్లు చేసి మళ్లీ బయల్దేరి రావులపాలెం బ్రిడ్జి దగ్గరకు చేరుకునే సరికి గోదావరి వెంబడి ఉన్న ఒక రోడ్డు చూపిస్తూ ఆ లోపలికి తమ ఊరు ఉందని సుధాకర్ చెప్పాడు. ఆ తర్వాత సుధాకర్ అరుణతో మాట్లాడుతూ, మేడం ఎలాగూ ఇక్కడి దాకా వచ్చారు ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళండి ప్లీజ్ కాదనకండి మీకు మధ్యాహ్నం భోజనం మా ఇంట్లో ఏర్పాటు చేస్తాను అని రిక్వెస్ట్ చేశాడు. .... ఇప్పుడు ఎందుకులే సుధాకర్ ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం అని సున్నితంగా తిరస్కరించింది అరుణ. .... సార్ మీరైనా చెప్పండి ఎలాగూ మీరు మధ్యాహ్నం తిరిగి వెళ్ళిపోవాలి కదా దార్లోనే కాబట్టి అలా వచ్చి భోజనం చేసి వెళ్ళిపోదురు గాని అని నన్ను కూడా రిక్వెస్ట్ చేశాడు. .... పాపం చాలా ఆప్యాయంగా అడిగాడు వద్దని అనాలనిపించక, సరే అరుణ మరీ అంతలా అడుగుతున్నాడు కదా ఒకసారి వెళ్లి తన ఇల్లు చూసి వెళ్ళిపోదాములే అని అన్నాను. వెంటనే సుధాకర్ తన ఇంటికి ఫోన్ చేసి మధ్యాహ్నం మా కోసం భోజనం ఏర్పాటు చేయమని చెప్పాడు.
సరిగ్గా 9:30 టైంకి మేము కాటన్ మిల్ కి చేరుకున్నాము. బహుశా కనకరాజు ముందుగానే ఇన్ఫామ్ చేసినట్టున్నాడు అడ్మిన్ బిల్డింగ్ ముందు కారు ఆగి మేము దిగేసరికి అక్కడ మేనేజర్ మాకు ఎదురొచ్చి పలకరించింది. అవును అక్కడ మేనేజర్ ఒక లేడీ, సుమారుగా ఒక 45 ఏళ్ళు ఉంటాయి. ఆమె ఎదురొచ్చి ఒక పూలబొకే నాకు అందించి, వెల్కమ్ సార్,, నా పేరు అంబిక ఇక్కడ మేనేజర్ ని అని తనను తాను పరిచయం చేసుకుంది. చూడగానే ఆమె చాలా మంచిది అని అనిపించింది. ఇంతకుముందు లాయర్ అంకుల్ కూడా అదే చెప్పారు. ఇక్కడ ఫ్యాక్టరీ పనులన్నీ ఈమె ఆధ్వర్యంలో సజావుగానే జరుగుతున్నాయి అని లాయర్ అంకుల్ ఇదివరకే చెప్పారు. నేను కూడా ఆమెను పరిచయం చేసుకున్న తర్వాత ఆఫీసులోకి దారి చూపించింది. ఆఫీసులోకి చేరుకొని కూర్చున్న తర్వాత టిఫిన్లు ఏమైనా ఏర్పాటు చేయమంటారా అని అడగగా మేము తినేసి వచ్చాము అని చెప్పడంతో అక్కడ ఫ్యాక్టరీ విషయాలు చెప్పడం మొదలు పెట్టింది.
పదండి ఫ్యాక్టరీ చూస్తూ మాట్లాడుకుందాం అని అందరం కలిసి బయటికి వచ్చి అడ్మిన్ బిల్డింగ్ కి కాస్త దూరంలో ఉన్న ఫ్యాక్టరీకి నడుచుకుంటూ వెళ్లి మొత్తం తిరిగి చూసాము. ఆ తర్వాత ఆమెతో ఇక్కడి కార్యకలాపాల గురించి మాట్లాడుతూ ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి ప్రీతి అరుణలను ఆఫీసులోకి వెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్పాను. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఆఫీసుకి బయలుదేరిన తర్వాత అంబిక గారు అక్కడ త్రెడ్ ప్రాసెసింగ్ యూనిట్ కాటన్ తయారుచేసే మిషనరీ గురించి అన్ని వివరంగా చెబుతూ షిఫ్ట్ ల వారీగా పని ఎలా జరుగుతుందో క్లియర్ గా వివరించారు. ఆ తర్వాత అక్కడ నుంచి తిరిగి వస్తూ ఒక చెట్టు కింద ఉన్న బల్ల మీద కూర్చుని, మీ గురించి లాయర్ అంకుల్ అంతా చెప్పారు. మీరు చాలా కాలం నుంచి ఇక్కడ పని చేస్తున్నారని మీ ఆధ్వర్యంలో కంపెనీలో ఎటువంటి సమస్యలు రాకుండా సజావుగా సాగిపోతుంది అని కూడా చెప్పారు.
ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, బై ద వే మీరు నన్ను సార్ అని పిలవద్దు. మీ కొడుకు లాంటి వాడిని దీపు అని పిలిస్తే సరిపోతుంది అని చెప్పాను. ... థాంక్యూ,,, కానీ మీరు మా యజమాని మేము ఆ గౌరవం మీకు ఇవ్వాల్సిందే అని నవ్వి, ఇక్కడ మాకు పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కాకపోతే మన హెడ్ ఆఫీస్ నుంచి సరైన సహకారం ఉండదు అని చెప్పింది. .... సహకారం అంటే ఏ విధంగా? అని అడిగాను. .... నేను పార్వతిగారు ఉండగా ఇక్కడ మేనేజరుగా చేరాను. మా నాన్నగారు ఇక్కడ సీనియర్ మేనేజరుగా ఉండేవారు. ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ జరగడం దానికి కొద్ది రోజుల తర్వాత మా నాన్నగారు కూడా పోవడంతో ఆ పోస్టు అలాగే ఖాళీగా ఉండిపోయింది. ఆ స్థానంలో మరెవరినీ నియమించలేదు. కోర్టు ఆదేశాలతో కనకరాజు గారు చార్జ్ తీసుకున్న తర్వాత నుంచి సేల్స్ డిపార్ట్మెంట్ మొత్తం ఆయన చేతిలో పెట్టుకున్నారు.
ఇంతకు ముందు మన దగ్గర మెటీరియల్ తీసుకునే కస్టమర్స్ తో లావాదేవీలు ఇక్కడే జరిగేవి కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఇక్కడ మా పని కేవలం మెటీరియల్ తయారు చేయడం వరకు మాత్రమే పరిమితం అయిపోయింది. నిజానికి మనకు చాలా నమ్మకమైన కస్టమర్లు ఉన్నారు. వాళ్లు ఇప్పటికీ కూడా మన దగ్గర మెటీరియల్ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ కనకరాజు గారు మాత్రం ఆయన చెప్పిన వారికి మాత్రమే మెటీరియల్ సప్లై చేయమని అక్కడి నుంచి ఆర్డర్ వేస్తారు. అందుకు సంబంధించిన లావాదేవీలు కూడా అక్కడే హెడ్ ఆఫీస్ లో చూస్తున్నారు. మీరు తప్పుగా అనుకోనంటే ఆయన వ్యవహారం కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఈ విషయం గురించి నేను లాయర్ గారికి కూడా చెప్పాను. కానీ ఆయన చేతిలో ఏమీ లేదని కంపెనీ రెప్యుటేషన్ పాడవకుండా మెటీరియల్ క్వాలిటీ తగ్గకుండా చూసుకోమని మాత్రం నాతో చెప్పారు అని చెప్పింది.
అవును అంబికగారు ఈ విషయం గురించి లాయర్ అంకుల్ నాతో కూడా చెప్పారు. నేను ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి అన్ని సెట్ రైట్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది. అందుకు మీ లాంటి సీనియర్లు సహకారం నాకు చాలా అవసరం అని అన్నాను. .... అవునూ నిన్న కనకరాజు గారు ఫోన్ చేసినప్పుడు మన ఆఫీసులో ఏవో ఐటీ రైడ్స్ జరిగాయని విన్నాను ఆ విషయం ఎంతవరకు వచ్చింది అని అడిగింది. .... ఆ విషయం నేను చూసుకుంటున్నాను మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ,, మరో విషయం ఏంటంటే ఇతను సుధాకర్ ఇక్కడే దగ్గర్లోని ఊరు ఇతనిది. యాక్చువల్ గా ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఇతన్ని ఇక్కడ నా పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేయడానికి వచ్చాను. ఇకమీదట మీరు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటే ఇతని ద్వారా నాకు విషయం చేరవేయొచ్చు. ఇతను ఇక్కడే కంటిన్యూ అవుతాడు మీ సహకారంతో ఇతనికి ఇక్కడ విషయాలు అన్నీ అర్థమైన తర్వాత ఏదో ఒక పోస్టులో పెడదామని అనుకున్నాను అని చెప్పాను.
తప్పకుండా సార్,, ఇన్నాళ్లకి ఇక్కడ ఒక రిక్రూట్మెంట్ జరిగినందుకు సంతోషంగా ఉంది. నాకు కూడా కొంచెం పని భారం తగ్గుతుంది అని జోక్ చేసి, మళ్లీ మన కంపెనీ యజమాని చేతిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు అందించే బాధ్యత నాది మీరు నిశ్చింతగా ఉండొచ్చు అని భరోసా ఇచ్చింది. నేను సుధాకర్ అపాయింట్మెంట్ లెటర్ అతని చేతికి అందించి రేపట్నుంచి నువ్వు డ్యూటీలో జాయిన్ అయిపో. మేడంతో కలిసి ఇక్కడ అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చెయ్ ఎప్పటికప్పుడు నాకు తెలియాల్సిన సమాచారాన్ని చేరవేయడం నీ బాధ్యత అని చెప్పాను. .... అంబిక గారు మాట్లాడుతూ కావాలంటే ఇక్కడ మన క్వార్టర్స్ లో ఉండొచ్చు అని సలహా ఇచ్చారు. .... అది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీతో మాట్లాడి డిసైడ్ చేసుకుంటాను. అవసరం అనుకుంటే మీరు చెప్పినట్టు క్వార్టర్స్ వాడుకుంటాను అని చెప్పాడు సుధాకర్.
ఆ తర్వాత మరి కొంతసేపు అక్కడ పని విధి విధానాల గురించి వర్కర్స్ అవసరాల గురించి అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుని ముగ్గురం ఆఫీస్ రూమ్ కి చేరుకున్నాము. అంబికగారు సుధాకర్ ఇంకా ఏదో విషయాలు మాట్లాడుకుంటూ బయట ఉండగా నేను ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళేసరికి ప్రీతి అరుణ సరదాగా మాట్లాడుకుంటూ పెద్దగా నవ్వుకుంటున్నారు. మ్,,, చాలా బాగా నవ్వుకుంటున్నారు ఏంటి విషయం? అని అడిగి అక్కడే ఉన్న చైర్ లో కూర్చున్నాను. .... ఇంతలో ప్రీతీ తన కూర్చున్న మేనేజర్ సీట్లో నుంచి పైకి లేచి, అన్నయ్య నువ్వు ఇక్కడ కూర్చో అని అంది. .... పర్వాలేదు కూర్చో బంగారం అని చెప్పి, ఏంటి సంగతులు? అని అరుణని ఉద్దేశించి అడిగాను. .... నీ బంగారం ఇప్పుడు నా బంగారం అయిపోయింది. మేమిద్దరం ఇప్పుడు మంచి ఫ్రెండ్స్. ఇప్పుడే మీ ఐలాండ్ ట్రిప్ గురించి చెప్పింది అని నవ్వింది అరుణ.
నేను తల మీద చేతులు వేసుకొని, ఇంతకుముందు నీకు పుష్ప వదినని పరిచయం చేసి తప్పు చేశాను ఇప్పుడు నా బంగారాన్ని పరిచయం చేసి ఇంకా పెద్ద తప్పు చేశాను అని సరదాగా అన్నాను. .... ప్రీతి లేచివచ్చి నా మెడ చుట్టూ చేతులు వేసి వెనక నుంచి నన్ను కౌగిలించుకుని, మా అన్నయ్య ఈజ్ బెస్ట్,,, అని నా బుగ్గ మీద ముద్దు పెట్టి, ఇన్ని రోజులు నువ్వు అరుణని నాకు ఎందుకు పరిచయం చేయలేదు. షీ ఈజ్ వెరీ కూల్,,, పుష్ప వదినలాగే చాలా బాగా మాట్లాడుతుంది అని అంది. .... అవునవును ముగ్గురికి ముగ్గురు ఒకలాంటోళ్ళే,,,, అందుకే అంత తొందరగా కలిసిపోయారు అని నవ్వాను. ఇంతలో సుధాకర్ అంబిక ఆఫీసు రూమ్ లోకి వచ్చి, సార్ భోజనం ఏర్పాటు చేస్తాను తినేసి వెళ్ళండి అని అంది అంబిక. .... లేదండి వెళ్లేదారిలో సుధాకర్ ఇంటికి వెళ్తున్నాము తను అక్కడే మా కోసం భోజనం ఏర్పాట్లు కూడా చేశాడు అది చూసుకొని మేము వెళ్తాం. వీలు చూసుకుని మళ్ళీ తొందర్లోనే విజిట్ కి వస్తాను అని చెప్పి అందరం అక్కడ నుంచి బయల్దేరాం.
మాటల్లో పడి టైం తెలియనే లేదు అప్పటికే టైం 1:30 దాటింది. ఇప్పుడు తన ఇంటికి వెళ్లాల్సి ఉండడంతో ఈసారి సుధాకర్ తనే డ్రైవింగ్ తీసుకున్నాడు. దాదాపు 2:30 సమయానికి ఒక చిన్న గ్రామంలోని సుధాకర్ ఇంటికి చేరుకున్నాము. అక్కడ వాళ్ళ అతిధి మర్యాదలు చాలా ముచ్చటగా అనిపించాయి. ప్రీతి అరుణ లకు వాష్ రూమ్ అవసరం పడటంతో సుధాకర్ భార్య వెనక పెరట్లో ఉన్న బాత్రూమ్ కి తీసుకుని వెళ్ళింది. సుధాకర్ రెండేళ్ల కూతురు చాలా బుజ్జిగా అందంగా ఉంది. ఆ తర్వాత మేము అంతా కూర్చుని మా కోసం ఏర్పాటు చేసిన విందు భోజనం ఆరగించి సుధాకర్ ఫ్యామిలీతో కొంతసేపు గడిపి అక్కడ్నుంచి బయలుదేరాము. రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ కావాల్సి ఉండడంతో సుధాకర్ అక్కడే ఉండిపోయాడు. చల్లటి సాయంత్రం చిన్న చినుకులు కూడా తోడవడంతో మా జర్నీ మరింత ఆహ్లాదకరంగా తయారయింది. ఒకటి రెండు చోట్ల ఆగి మాకు కావాల్సిన రిఫ్రెష్మెంట్స్ తీసుకొని ప్రీతి అరుణ చెబుతున్న సరదా కబుర్లు ఎంజాయ్ చేస్తూ 9:00 సమయానికి సిటీలోకి చేరుకున్నాము.
ఇంటికి వెళ్లి వండుకునే సమయం ఉండదు కాబట్టి అరుణ కోసం భోజనం ప్యాక్ చేయిద్దామని ఒక రెస్టారెంట్ దగ్గర ఆపాను. ముగ్గురం కలిసి భోజనం చేద్దామని అందరికీ ప్యాక్ చేయించమని అరుణ చెప్పింది. ఇంటి దగ్గర అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంటికి వెళ్లి తింటాములే అని చెప్పినా అరుణ ఒప్పుకోకపోవడంతో ముగ్గురికి ఫుడ్ ఫ్యాక్ చేయించి అరుణ అపార్ట్మెంట్స్ కి చేరుకున్నాము. అరుణ వెంటనే ఫుడ్ వేడి చేసి అందరికీ వడ్డించింది. ఈ లోపు ప్రీతి ఇల్లంతా కలియతిరిగి చూసి మీ అపార్ట్మెంట్ చాలా బాగుంది అని అరుణకి కాంప్లిమెంట్ ఇచ్చింది. అయితే ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోండి పొద్దున్నే వెళ్దురుగాని అని అంది అరుణ. .... ఈ సారి ప్రీతి మాట్లాడుతూ, లేదు అరుణ రోజంతా అమ్మకి కనపడలేదు కదా ఈ పాటికి కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ మా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మరోసారి అమ్మకి చెప్పి ఇక్కడ నీతో ఉండటానికి వస్తా అని చెప్పింది. ఆ తర్వాత మేము తొందరగా భోజనం చేసి అరుణకి బాయ్ చెప్పి బయలుదేరాము. అలవాటు ప్రకారం నేను అరుణకి లిప్ కిస్ ఇవ్వబోయి ప్రీతి ఉందని గుర్తొచ్చి ఆగిపోయాను. అది గమనించిన ప్రీతి నవ్వుతూ, మ్ మ్,,, కానియ్,,, నాకు అన్నీ తెలుసులే అని అనడంతో నవ్వుకుని అరుణకి లిప్ కిస్ పెట్టి బయల్దేరాను. ఇంటికి చేరుకునే సరికి ప్రీతి చెప్పినట్టే అమ్మ నైటీ వేసుకుని రాము తో మాట్లాడుతూ మాకోసం గార్డెన్లో వెయిట్ చేస్తుంది.
మా కారు రావడం చూసి రాము పరుగులాంటి నడకతో వచ్చి గేటు ఓపెన్ చేసాడు. కార్ లోపలికి పోనిచ్చి పార్క్ చేసిన తర్వాత ప్రీతి కిందికి దిగి దగ్గరకు వచ్చిన అమ్మ మీద వాలిపోయింది. ఏంటి నా బుజ్జిముండ బాగా అలసిపోయిందా? అని ముద్దుగా అడిగింది అమ్మ. .... ప్రీతి కూడా అంతే ముద్దుగా అమ్మను గట్టిగా వాటేసుకొని, నాకు నిద్ర వస్తుంది ఎత్తుకొని తీసుకెళ్ళు అని గోముగా అంది. .... ప్రీతి వేషాలు చూసి రాము ముసిముసిగా నవ్వుకుంటూన్నాడు. .... ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? అంకుల్ ఇంట్లో లేరా? అని అడిగాను. .... ఎందుకు లేరు ఉన్నారు,, ఈ రోజు సండే కదా కొంచెం ఎక్కువయ్యి హాయిగా బజ్జున్నారు అని అంది అమ్మ. ఆ మాటకి అందరం నవ్వుకుని రాముని వెళ్లి పడుకోమని చెప్పి ఇంట్లోకి నడిచాము. ప్రీతి పైకి వెళ్లకుండా నా రూమ్ లోనే ఫ్రెష్ అయ్యి అక్కడే బట్టలన్నీ విప్పి పడేసి బెడ్ మీద వాలింది. నేను కూడా ఫ్రెష్ అయ్యి అమ్మతో పాటు బెడ్ మీదకు చేరి పొద్దున్నుంచి జరిగిన ట్రిప్ విషయాలు అమ్మకు చెబుతూ ఇద్దర్నీ చెరో పక్క కౌగిలించుకొని పడుకున్నాను.