Episode 109.1
మరుసటి రోజు అందరం జాగింగ్ పూర్తిచేసుకుని వచ్చాము. జాగింగ్ జరుగుతున్నంతసేపు నేను కాస్త మౌనంగానే ఉన్నాను. దాంతో అప్పుడప్పుడు తార నాతో మాట్లాడటానికి ప్రయత్నం చేసింది. కానీ నిన్నటి నుంచి నేను గమనించిన చిన్న మార్పు ఏమిటంటే సోము మాటిమాటికి నన్ను తారను గమనిస్తున్నాడు. నిన్న పొద్దున్న కూడా ఇలాగే చేశాడు అలాగే నిన్న రాత్రి నేను భోజనం చేసేటప్పుడు కూడా ఆ టైంలో నేను అక్కడ ఉండటం చూసి మమ్మల్ని మార్చి మార్చి చూస్తూనే ఉన్నాడు. మేము వర్క్ స్టేషనుకి వచ్చి జిమ్ స్టార్ట్ చేసాము. నేను కొద్దిసేపు మాత్రమే చేసి ఆగిపోయి ఒక బల్లపై కూర్చున్నాను. అది చూసి ముగ్గురూ కూడా తాము చేస్తున్న పనులు ఆపేసి నా వైపు చూస్తూ నిల్చున్నారు. నేను లేచి జెస్సీ దగ్గరకు వెళ్లి, సారీ జెస్సీ,,, నిన్న సాయంత్రం నేను నీమీద అరిచి ఉండాల్సింది కాదు అని హగ్ చేసుకున్నాను.
నో ప్రాబ్లం DD,,, నేనే కొంచెం సరిగ్గా విని ఉండాల్సింది. కానీ నిన్న నువ్వు అంత కోపంగా ఉండటం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అని అన్నాడు. .... అవును నిన్న కొంచెం కోపం ఎక్కువగానే వచ్చింది. దానికి కారణం కూడా లేకపోలేదు. మీకు నా జీవితం గురించి పూర్తిగా తెలీదు. నిన్న కిషోరీ లాల్ గాడితో ప్రస్తావించిన అంశాలు మా కుటుంబానికి సంబంధించినవి అని అన్నాను. .... వాట్,,, మీ కుటుంబమా?? అని ముగ్గురు ఒకేసారి అడిగారు. ఆ తర్వాత తార మాట్లాడుతూ, నీకు ఫ్యామిలీ కూడా ఉందా? మరైతే ఒంటరిగా ఎందుకు వుంటున్నావు? అని అడిగింది. .... ఆ విషయం గురించే మీతో కొన్ని సంఘటనలు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. పవిత్ర,, అదే మొన్నొకరోజు పుట్టినరోజు నాడు కలిసింది కదా నిన్నటి సంభాషణలో కిడ్నాప్ కి గురైంది అదే.
ఇకపోతే కార్తీకవర్మ నాకు తోడబుట్టిన అక్క. ఇప్పుడు నేను చదువుతున్న కాలేజీలోనే ఈ మధ్యనే తనపై కారుతో ఎటాక్ చేశారు. ఆ సమయంలో నేను అక్కడే ఉండబట్టి కాపాడగలిగాను. ఇకపోతే నేను ఒంటరిగా ఎందుకు ఉన్నాను అంటే అని మొదలుపెట్టి నా చిన్నతనం నుంచి ఇప్పటివరకు జరిగిన కొన్ని ముఖ్యమైన అంశాలను చెప్పాను. నా సెక్స్ లైఫ్ సంగతి మాత్రం చెప్పకుండా అవసరమైన మేరకు నాకు ఎదురైన సంఘటనలు నా జీవితక్రమం అంతా షేర్ చేసుకున్నాను. .... నేను పుట్టిన ఫ్యామిలీ నన్ను ఇంట్లో నుంచి గెంటేసింది. నన్ను అక్కున చేర్చుకున్న నా పార్వతి అమ్మ ఫ్యామిలీ తమ ఆస్తిని నాకు వదిలి వెళ్ళిపోయారు. నేను చావుబతుకుల మధ్య ఉన్న సమయంలో నన్ను అక్కున చేర్చుకొని ఎనలేని ప్రేమాభిమానాలు చూపిస్తున్నది నా కవితమ్మ ఫ్యామిలీ. నాకు మొత్తం మూడు ఫ్యామిలీలు సో,, నిన్నటి నా ప్రవర్తనకు కారణం ఏంటో ఇప్పుడు మీకు బాగా తెలిసి ఉంటుంది అని అన్నాను.
ఇంతకాలం మాకు ఉన్న కష్టాలే చాలా పెద్దవి అని అనుకునేవాడిని కానీ నిన్ను చూసిన తర్వాత ఆ అభిప్రాయం మార్చుకోవాలి అని అన్నాడు సోము. .... అవును దీపు నీ కథ విన్న తర్వాత నీ కష్టాల ముందు మావి అసలు కష్టాలే కాదు అనిపిస్తుంది. నువ్వు ఎందుకు అంత దృఢంగా స్థిరంగా పని చేయగలుగుతున్నావో ఇప్పుడే మాకు అర్థమైంది అని అన్నాడు జెస్సీ. .... నిజానికి నాకు ఫ్రెండ్స్ ఎవరు లేకపోవడానికి కారణం ఇదే. కానీ ఇప్పుడు మిమ్మల్ని నా స్నేహితులుగా భావిస్తున్నాను అటువంటప్పుడు నేను ఎప్పుడు ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నానో అన్న విషయాలు మీ దగ్గర దాచిపెట్టడం భావ్యం కాదు అనిపించింది. .... నిన్న జరిగిన ఈ సంఘటనతో ఆ రుద్ర గాడికి నీ మీద బాగా అనుమానం వస్తుందేమో? అని అడిగింది తార. .... రాజుగాడి ఇన్సిడెంట్ లో నా మీద కొంచెం అనుమానం పడ్డాడు కానీ ఇప్పటివరకు నేను వాడికి తెలియకుండా బాగానే కవర్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు కూడా ఒకవేళ నా మీద అనుమానం ఉంటే ఈపాటికి ఫోన్ చేసేవాడు అని అన్నాను.
ఇంకా వాడిచ్చిన లిస్టులో పెద్ద తలకాయలు ఏమైనా ఉన్నాయా? అని అడిగింది తార. .... లిస్టులో ఉన్న వారందరిలో రాణా, రాజు, కిషోరీ లాల్ మాత్రమే కొంచెం విభిన్నమైన వ్యక్తులు. మిగిలిన వారందరినీ దాదాపు లేపేసాను బహుశా మరొక ఇద్దరు మిగిలినట్లున్నారు అని అన్నాను. .... ఈ రుద్రగాడి గురించి నువ్వు చెబుతున్నది నిజమేనేమో అని మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన తర్వాత హాస్పిటల్ లో మా దగ్గర వాంగ్మూలం తీసుకున్నాడు. కానీ ఇంతవరకు మా మీద ఎటాక్ చేసిన వాడిపై కేసు నమోదు చేయడం గాని అరెస్టు చేయడం గానీ జరగలేదు. మేము కూడా ట్రైనింగ్ ఆ తర్వాత పోస్టింగ్ హడావిడిలో ఉండి ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు అని అన్నాడు జెస్సీ. ....ఇప్పుడు కూడా వాడు నాకు ఏదో ఒక పని చెప్పి ఎక్కడైనా దొరక్కపోతాడా అని ఎదురు చూస్తున్నాను. ఒకసారి వాడికి ఫోన్ చేస్తే బయట పరిస్థితి ఏంటో మనకు తెలుస్తాయి అంటూ నేను ఫోన్ తీసి రుద్రకి కాల్ చేసి హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసి న్యూస్ పెట్టాను.
వాళ్ళు ముగ్గురు కూడా నా వెనకాలే వచ్చి సోఫాలో కూర్చున్నారు. అవతల రుద్ర కాల్ లిఫ్ట్ చేయగానే వీళ్ళ వైపు సైలెంట్ గా ఉండమని సైగ చేసి, గుడ్ మార్నింగ్ రుద్ర,, అని అన్నాను. .... గుడ్ మార్నింగ్ దీపు,, ఏంటి సంగతి ఇంత పొద్దున్నే ఫోన్ చేసావ్ అని అన్నాడు. .... ఏం లేదు నేను ఇప్పుడే టీవీలో న్యూస్ చూస్తున్నాను ఆ కిషోరీ లాల్ గాడిని కూడా ఆ DD లేపేసాడు అని చెబుతున్నారు. అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఆ చేసేవాడి గురించి నీకు ఏమైనా తెలిసిందా? అని అడిగాను. .... ఏం తెలియడమో దీపు,,, ఈ DD గాడు ఎవడో గానీ నాకు రంకుమొగుడు లాగా తయారయ్యాడు. ఎప్పుడు ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. వరుసపెట్టి సంఘటనలు జరుగుతూ ఉండడంతో పై నుండి నన్ను దొబ్బేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఆ చేసేవాడు ఎటువంటి క్లూస్ వదలకుండా జాగ్రత్త పడుతున్నాడు. మరోవైపు మన ఆపరేషన్ కూడా ఆపేసి కూర్చున్నాము అని కొంచెం అసహనంగా అన్నాడు.
కూల్ రుద్ర,, నువ్వే అలా అయిపోతే ఎలా? ప్రతిదానికి ఎక్కడో ఒక దగ్గర ముగింపు ఉంటుంది కదా? నువ్వు కూడా ఈ కేసును తొందరగానే సాల్వ్ చేస్తావులే అని అన్నాను. .... ఆ,, దీపు కొద్ది రోజులు నేను ఈ కేసు విషయమై చాలా బిజీగా ఉండే అవకాశం ఉంది. ఇంకా మన లిస్టులో ఎంతమంది బ్యాలెన్స్ ఉన్నారు అని అడిగాడు. ... బహుశా మరో ఇద్దరు మాత్రం మిగిలినట్లు ఉన్నారు అని అన్నాను. .... అయితే ఒక పని చెయ్, ఇప్పుడు జరిగిన ఈ సంఘటన సిటీలో పెద్ద చర్చాంశనీయం అవుతుంది కాబట్టి అందరి దృష్టి ఆ కేసు మీద మాత్రమే ఉంటుంది. ఆ మిగిలిన రెండు కూడా ఈ హడావిడిలోనే పూర్తి చేసి పడేయ్. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మన ఆపరేషన్-2 మొదలు పెడదాము. ఈ లోపు నేను కూడా మరో లిస్టు రెడీ చేసి పెడతాను అని అన్నాడు. .... ఓకే రుద్ర వీలైనంత తొందరగా ఆ ఇద్దరినీ కూడా లేపేసి నీకు కాల్ చేసి చెప్తాను అని చెప్పి కాల్ కట్ చేశాను.
తార తన నవ్వాపుకుంటూ నా పక్కకి వచ్చి కూర్చుని నా తొడ మీద కొట్టి, ఏమి ఎరగని చిన్నపిల్లాడి లాగా నువ్వు బలే అబద్దాలు చెప్తున్నావురా మావా? ఇంతకీ ఆ రుద్రగాడు ఐపీఎస్ పాస్ అయ్యి వచ్చాడా లేదా సర్టిఫికెట్ కొనుక్కుని వచ్చాడా? మరీ అంత ఎర్రిపూకు లాగా ఉన్నాడు ఏంట్రా? .... నేను కూడా చిన్నగా నవ్వి, రుద్ర నువ్వు అనుకున్నంత సామాన్యుడు కాదు. ఈ సిటీకి వచ్చిన కొద్ది కాలంలోనే ది బెస్ట్ ASP గా పేరు తెచ్చుకున్నాడు. కానీ వెనక నుండి నాతో ఈ పనులు చేయిస్తున్నాడు అంటే వాడు ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నాడు అనేది మాకు అనుమానం కలిగించే అంశం. అందుకే నేను మన ఏజెన్సీలో ఇలా సీక్రెట్ గా పని చేయవలసి వస్తుంది అని అన్నాను. ఏదేమైనా సరే ఆ మిగిలిన ఇద్దరినీ కూడా లేపేస్తే నాకు కాలేజీ కంపెనీ చూసుకోవడానికి కొంత సమయం దొరుకుతుంది. అలాగే మీకు కూడా కొంత ఖాళీ సమయం దొరుకుతుంది అని అన్నాను.
అయితే ఆ ఇద్దరూ ఎవరో చెప్పు DD మేము ఫినిష్ చేసి వచ్చేస్తాం అని అన్నాడు జెస్సీ. .... మ్,, చేద్దాం చేద్దాం,,, ముందు ఒకసారి మన ప్రోగ్రెస్ గురించి చీఫ్ కి అంతా వివరించి ఆయన ఒపీనియన్ కూడా తీసుకొని తర్వాత మనం ఏం చేయాలి అన్నది డిసైడ్ చేద్దాం అంటూ చీఫ్ కి కాల్ చేశాను. ఈసారి నలుగురం ఆయనతో కాన్ఫరెన్స్ లో మాట్లాడాము జరిగిందంతా ఆయనకు వివరించి నాకు వచ్చిన సమాచారాన్ని సందేహాలను ఆయనకు వివరించాను. ముఖ్యంగా రుద్ర ఎప్పుడూ కిషోరీ లాల్ పనులకు అడ్డు తగల్లేదు అలాగని వాడి దగ్గర డబ్బు కూడా తీసుకోలేదు అన్న విషయాన్ని పాయింట్ ఔట్ చేసి చెప్పాను. .... ఇంత జరిగిన తర్వాత కూడా మనకు పక్కాగా ఎటువంటి క్లూ దొరకకపోయినా ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ మన అనుమానాన్ని బలపరిచే విధంగా ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సి,,, అని అన్నారు. చివరిగా నలుగురం కలిసి ఆయన దగ్గర వీడ్కోలు తీసుకుని కాల్ కట్ చేశాను.
సో,, రుద్ర లిస్టులో ఉన్న మిగిలిన ఇద్దరిని లేపేస్తే మనం కొంచెం ఫ్రీ అయిపోతాం. ఆ ఇద్దరి విషయం గురించి మీకు నేను తర్వాత చెప్తాను దానికంటే ముందు నేను మీకు మాట ఇచ్చిన విధంగా పార్టీ చేసుకుందాం. నేను కాలేజీకి వెళ్లి వస్తాను ఈ రోజు ఈవినింగ్ మనమందరం బయటికి వెళ్లి ఎంజాయ్ చేసి వద్దాం అంతవరకు మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అని అన్నాను. .... ఓకే దీపు,,, అని ముగ్గురూ అనడంతో నేను వాళ్లకు బాయ్ చెప్పి నా రూమ్ కి వచ్చి తొందరగా తయారయ్యి కాలేజీకి వెళ్లాను. అక్కడ అను, జ్యోతి లను కలిసి క్లాసులకు అటెండ్ అయ్యాను. మేము కలిసిన దగ్గర్నుంచి అను ఎందుకో నన్ను ఓరకంటితో చూస్తూ ఉంది నేను తన వైపు చూస్తే మాత్రం మొహం చాటేస్తుంది. ఆ విషయాన్ని నేను పెద్ద సీరియస్ గా తీసుకోలేదు అలాగే క్లాసులు పూర్తి అయిపోయిన తర్వాత ముగ్గురం కలిసి క్యాంటీన్ కి వెళ్లి భోజనం చేసాము. ఆ తర్వాత ఇద్దరికీ బాయ్ చెప్పి రూమ్ కి బయలుదేరాను.
పార్టీకి వెళ్ళేది సాయంత్రం కాబట్టి ఇంతవరకు వెళ్ళని జువెలరీ షాప్ విజిట్ కి వెళ్దామని అనిపించి వెంటనే తయారయ్యాను. ఇంతలో నాకు ఒక ఆలోచన వచ్చి వర్క్ స్టేషనుకు చేరుకుని కొంచెం పని ఉందని చెప్పి తారని కూడా నాతో పాటు రమ్మన్నాను. అదే సమయంలో నేను మా వైపు అనుమానంగా మార్చిమార్చి చూస్తున్న సోము ఎక్స్ప్రెషన్స్ కూడా గమనించాను. తార రెడీ అయ్యి వచ్చిన తర్వాత బైక్ మీద కూర్చుండబెట్టుకుని వెళుతూ కూడా సోము ఎక్స్ప్రెషన్స్ బాగా పరిశీలించాను. ఆ తర్వాత ముందుగా ఇంటికి వెళ్లి బైక్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లి కార్ తాళాలు తీసుకుని రాముతో చెప్పి తారను కార్లో కూర్చోబెట్టుకొని జ్యువలరీ షాప్ వైపు బయలుదేరాను. తార మాట్లాడుతూ, ఇది ఎవరి కారు? ఎవర్ని ఆడకుండా లోపలికి వెళ్లి దర్జాగా కారు తాళాలు తెచ్చుకున్నావ్? అని అడిగింది తార.
నేను చిన్నగా నవ్వి, ఆ ఇల్లు నా స్వర్గం,, నన్ను అత్యంత ప్రేమగా చూసుకునే నా అమ్మ, ఆ రోజు సాయంత్రం అనుతో కలిసి వచ్చింది కదా నా చిట్టిబంగారం ప్రీతి ఉండేది ఇక్కడే, ఇకపోతే ఈ కారు నాదే అని అన్నాను. .... నువ్వు సామాన్యుడివి కాదురా మావ,, తవ్వేకొద్దీ నీ గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి అని అంది. .... నేను మళ్లీ నవ్వి, నువ్వెక్కడ తవ్వావు ఎప్పటికప్పుడు అన్ని నేనే మీకు చెబుతూ వస్తున్నాను కదా అని అన్నాను. .... మ్,, సరే సర్లే,,, ఇంతకీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అని అడిగింది. .... జువెలరీ షాపుకి,,, అని అనగానే నా వైపు కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ, ఏంటి మావ నామీద ప్రేమ అంత ఎక్కువైపోయిందా? నాకోసం జ్యువెలరీ కొంటావా? అని సరదాగా జోక్ చేసింది. .... మ్,, చూద్దాం,, నీకు కావాలంటే తీసుకుందువు గానిలే. కానీ నిన్ను ఎందుకు తీసుకువెళుతున్నానో అక్కడికి వెళ్ళాక చెబుతా. అంతకంటే ముందు నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను.
ఏంటి మావ అది?? అని నా వైపు చూసింది. .... సోము మీద నీ అభిప్రాయం ఏంటి? అని అడిగాను. .... ఆడి మీద అభిప్రాయం ఏముంటుంది? అని అడిగింది. .... తార,, నేనేమీ సరదాగా అడగడం లేదు. ఒక వ్యక్తిగా సోము మీద నీకున్న అభిప్రాయం ఏంటో చెప్పు? అని అడిగాను. .... మనిషి మంచోడే కాకపోతే కొంచెం తొందరపాటు ఎక్కువ పాపం నేను ఎప్పుడైనా తిట్టినా పెద్దగా మనసులో పెట్టుకోడు. ఇంతకీ ఈ విషయం ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? అని అంది. .... నిజమే ఒకవేళ నేను ఏమైనా అంటే సోముకి పౌరుషం పొడుచుకొస్తుంది కానీ నువ్వు ఎంత తిట్టినా తిరిగి నిన్ను ఒక్కమాట కూడా అనడు. ఆ విషయం నీకు కొంచెం తేడాగా అనిపించడం లేదూ? అని అడిగాను. .... ఇందులో తేడా ఏముంది? మాకు ఎప్పుడూ ఇది అలవాటే కదా? అని అంది. .... సరేగాని ప్రేమ మీద నీ ఒపీనియన్ ఏంటి? అని అడిగాను.
ప్రేమ గీమ లాంటివి మనకు సరిపడవు మనదంతా దబిడి దిబిడే అయినా నా లాంటి దాన్ని కూడా ఎవడైనా ప్రేమిస్తాడా? అని అంది. .... సోము నిన్ను ప్రేమిస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది. .... ఆ మాట విని తార, ఏంటి నన్ను ప్రేమించేవాడు కూడా ఒకడున్నాడా? అంటూ కళ్ళు తిరిగి పడినట్టు వెనక్కి వాలి కళ్ళు తేలేసినట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి జోక్ చేసింది. ఆ జోక్ మాటకేం గాని సరిగ్గా అదే సమయానికి తారకి వెక్కిళ్లు మొదలయ్యాయి. నేను సరదాగా జోక్ చేస్తుందని అనుకున్నాను కానీ నిజంగానే వెక్కిళ్లు వస్తున్నాయి అని తెలియడంతో వెంటనే కొంచెం ముందు కనపడిన ఒక షాప్ దగ్గర ఆపి గబగబ పరిగెత్తి వెళ్లి ఒక వాటర్ బాటిల్ కొని సీట్ లో కూర్చున్న తార చేతికి అందించాను. తార గబగబా నాలుగు గుక్కలు తాగి తన వెక్కిళ్లు తగ్గడంతో నా వైపు చూసింది. నేను నవ్వుతూ కిటికీ లోపలికి తల పెట్టి, ఏంటి సోము గురించి చెప్పగానే అంతలా వెక్కిళ్ళు వచ్చేసాయి? అని సరదాగా ఆటపట్టించాను.
ఏడిశావులే గాని ముందొచ్చి కారెక్కు అని తార అనడంతో నేను నవ్వుతూ చుట్టూ తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారుని ముందుకు పోనిచ్చాను. .... ఇప్పుడు చెప్పు తార సోము అంటే నీకు ఇష్టమేనా? అని అడిగాను. .... నువ్వు ఊరుకో మావ,,, ఊరికే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. అయినా వాడు నన్ను లవ్ చేయడం ఏంటి? పొద్దున్న లేచిన దగ్గర్నుంచి నాతో తిట్లు తింటాడు అలాంటి వాడు నన్ను లవ్ చేస్తాడని ఎలా అనుకుంటున్నావు? అయినా మనకి ఈ లవ్వు గివ్వు లాంటివి అస్సలు సరిపడవు అని తేలిగ్గా కొట్టి పారేసింది. .... తార,,, ప్రతిదాన్ని అలా తేలికగా తీసి పారేయకు. నేను చాలా సీరియస్ గా అడుగుతున్నాను. ఒకవేళ నేను చెప్పిందే నిజమై సోము నిన్ను ఇష్టపడితే తనతో జీవితం పంచుకోవడం నీకు ఓకేనా? అని అడిగాను.
నేను నిజంగానే సీరియస్ గా అడుగుతున్నాను అని తారకు అర్థమై కొంచెం మౌనంగా ఉండిపోయింది. ఏం మాట్లాడవేంటి తార? అని అడిగాను. .... నేనెప్పుడూ నా జీవితంలో ఆ కోణం గురించి ఆలోచించలేదు. నా గురించి అంతా తెలిసినవాడు నన్ను ప్రేమించాలని ఎలా అనుకుంటాడు? అని అంది. .... నీ గురించి అంతా తెలిసి కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే అందులో తప్పేముంది? .... అంటే నేను,, పదిమందితో పడుకున్న దాన్ని నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు? .... అసలు నేను అడుగుతున్నది నీ ఉద్దేశం గురించి. సోము అటువంటి ప్రపోజల్ తెస్తే నువ్వు ఒప్పుకుంటావా లేదా? అని అడిగాను. .... మళ్లీ తార మౌనం వహించింది. మొట్టమొదటిసారిగా తారలో నాకు సిగ్గుపడుతున్న ఛాయలు కనబడుతున్నాయి. అసలు సోము నన్ను ప్రేమిస్తున్నాడు అని నీకు ఎలా తెలుసు? అని నెమ్మదిగా అడిగింది.
అది మగాళ్ళ మేటర్ లే,, నీకు అర్థం కాదు అని సరదాగా అన్నాను. .... నన్ను కార్ ఎక్కించుకొని తీసుకొచ్చి ఇలాంటి ఎదవ ప్రశ్నలు అన్ని వేసి నాతో ఆడుకుంటున్నావా? అని నా భుజం మీద కొట్టింది. .... నేనేమీ నీతో ఆడుకోవడం లేదు తార. సోముకి నువ్వంటే ఇష్టమని అతని హావభావాలు చూస్తూ ఉంటే తెలుస్తోంది. నేను కూడా మీరు వచ్చిన దగ్గర్నుంచి గమనిస్తూనే ఉన్నాను. నాతో ఎలా ఉన్నా నీ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాడు. నిన్ను ఒక్క మాట కూడా అనడు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు నాకు దగ్గరగా ఉండడం చూసిన ప్రతిసారి సోము మనల్ని ఇద్దర్ని చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాడు. నిన్న పొద్దున్న నువ్వు నా దగ్గర నుంచి రావడం చూసిన తర్వాత నుంచి మన ఇద్దరినీ ఇంకా ఎక్కువగా చూస్తున్నాడు. నువ్వు నాకు దగ్గర అవుతున్నావేమో అన్న అసూయ తన చూపులో స్పష్టంగా కనబడుతుంది. నా అంచనా నిజమైతే ఏదో ఒక రోజు నీకు కచ్చితంగా ప్రపోజ్ చేస్తాడు అని అన్నాను.
నిజంగా ఇంత జరుగుతుందా? మరి నాకెందుకు అలా కనిపించలేదు. నేను కూడా మీతో పాటే ఉన్నాను కదా? అని అడిగింది. .... ఎంతసేపూ నలుగురిని లేపేసామా, శుభ్రంగా తినేసామా ఆ తర్వాత మంచమెక్కి దెంగించుకున్నామా? ఇది తప్ప నువ్వు ఇంకేదాని గురించైనా ఎప్పుడైనా ఆలోచించావా? సరిగ్గా గమనిస్తే నీ ప్రియుడు మనసులో ఏముందో నీకు తెలిసిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడు అని నవ్వుతూ అన్నాను. .... ప్చ్,,, ఏంటో మావ,, నువ్వు ఏదేదో మాట్లాడి నా బుర్రంతా పాడు చేసేసావు. నువ్వు చెప్పేదంతా నిజమేనా? లేదంటే నాతో ఆడుకుంటున్నావా? అని అడిగింది. .... ఇంత చెప్పినా మళ్లీ మళ్లీ అదే మాట అంటావు. నేను చెప్పింది జరిగి తీరుతుందని నాకైతే అనిపిస్తుంది. సోము మంచివాడే అంటున్నావు కాబట్టి నువ్వు కూడా ఒక నిర్ణయానికి వస్తే ఒక మంచి పని జరగొచ్చు అని అన్నాను.
నన్ను దూరం పెట్టడానికి నువ్వు ఈ మాట అనడం లేదు కదా? అని అంది. .... నీ లాంటి దానిని ఎవడైనా దూరం చేసుకుంటాడా? అయినా మన మధ్య జరిగేది తాత్కాలికమే అని నీకు కూడా తెలుసు. కానీ నేను మాట్లాడుతున్నది నీ జీవితం గురించి. ఈ విషయంలో నీతో జోకులు వేయగలనా? అని అన్నాను. .... నువ్వు చెప్తుంటే వినడానికి బాగుంది. కానీ అలాగే జరుగుతుంది అంటావా? ఇంతకీ నేను ఏం చేస్తే బాగుంటుందని నీ అభిప్రాయం అని అడిగింది. .... చూడు,,, ఇది నీకోసం నువ్వు మాత్రమే తీసుకోవాల్సిన నిర్ణయం. నీ మనసుకు ఏది అనిపిస్తే అది చెయ్. నా వరకు అయితే సోము మంచోడే కాబట్టి పర్వాలేదు అనిపిస్తుంది. .... సరే చూద్దాంలే, వాడు అడిగినప్పుడు కదా. కానీ అంతవరకు నన్ను దూరం పెట్టకు మావా,,, అంటూ కొంచెం గారంగా అడిగింది. .... మనమంతా స్నేహితులం అయినప్పుడు అలా వ్యవహరించడం మంచిది కాదు తార. అందుకే ఈ విషయాన్ని నీ ముందుకు తెచ్చాను. నువ్వు నాకు మాత్రమే కావాలి అనుకుంటే నీతో ఇలా మాట్లాడి ఉండే వాడిని కాదు కదా. సోము నిన్ను ప్రేమిస్తుంటే ఆ విషయం తెలిసి కూడా నేను నీతో పడుకోవడం మంచిది కాదు కదా. అలాచేస్తే మన మిత్రునికి ద్రోహం చేసినట్లే కదా? అయినా సోము నీకు దగ్గరైతే ఇక నా అవసరం ఎందుకుంటుంది? అని సరదాగా ఆటపట్టించాను. .... మ్,,, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, సరే చూద్దాం ఏం జరుగుతుందో!! అని కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చుంది.
జ్యువలరీ షాప్ దగ్గరికి చేరుకున్న తర్వాత కారు పార్క్ చేసి, తార,, ఇప్పుడు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకోవచ్చానో చెప్తాను విను. ఈ షాపు మనదే, నాకున్న వ్యాపారాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ మేనేజర్ కొద్దిగా ఎగస్ట్రాలు చేస్తాడని నా దగ్గర ఉన్న సమాచారం. అందుకే ఇప్పుడు మనం లోపలికి వెళ్లి ఉద్యోగం కోసం వచ్చినట్టు చిన్న డ్రామా ప్లే చేయాలి. నువ్వు జస్ట్ నా పక్కన నిల్చుని నాకు సహకరిస్తే చాలు మిగిలింది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఆర్ యూ రెడీ,,, అని అడిగాను. .... ఓస్ అంతేనా,, అయితే పద లోపలికి వెళ్లి ఇరక్కుమ్మేద్దాం అని మళ్లీ తన సహజ ధోరణిలోకి వచ్చేసింది. .... నువ్వు మారవు,,, అని తల ఊపుతూ నవ్వుకుంటూ కారు దిగాను. తార ఎప్పటిలాగే జీన్స్ మరియు టీ షర్ట్ వేసుకుని చాలా క్యాజువల్ గా ఉంది. నేను ప్యాంటులో ఇన్ షర్ట్ చేసి ఉద్యోగం కోసం వచ్చిన ఒక సాధారణ యువకుడి లాగా ఇద్దరం కలిసి షాప్ లో అడుగు పెట్టాము.
**********
అక్కడ కార్లో దీపు తారల మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు ఇక్కడ వర్క్ స్టేషనులో కూర్చున్న జెస్సీ సోముల మధ్య అదే విషయం గురించి సంభాషణ మొదలైంది. ఒరేయ్ జెస్సి,, నా విషయంలో ఈ DD ఏదో తేడా చేసే కంత్రీ గాడిలా కనబడుతున్నాడురా. ఎప్పుడు చూడు దాన్ని వెనకాలేసుకొని తిరుగుతున్నాడు. ఈ పాటికి కమిట్ అయిపోయి ఉంటారేమో అని డౌట్ కొడుతుంది అని దీనంగా అన్నాడు. .... ఒరేయ్ DD గురించి అలా అనడం తప్పురా. దీపు ఎంత మంచోడో మనకు తెలుసు. కావాలని దీపు అలాంటి పని చేస్తాడని నేను అనుకోను. కానీ DD అలాంటి పని చేయకపోయినా మన తింగరిది మాత్రం అలా చేయదని గ్యారెంటీగా చెప్పలేను. ఒకవేళ నువ్వు అనుకున్నట్టే దాని మనసు దీపు మీదకు మళ్ళిందనుకో నీ చీటీ చిరిగిపోయినట్టే అనుకోవచ్చు. అయినా తప్పంతా నీదేరా, ప్రేమిస్తే సరిపోదు తారకి ఇంతవరకు నువ్వు ప్రపోజ్ కూడా చేయలేదు. ప్రపోజ్ చేయకుండా వాళ్ళిద్దర్నీ తప్పుపట్టడం ఎంతవరకు సమంజసం అని అన్నాడు జెస్సి.