Episode 111.1


అను, జ్యోతి లను డ్రాప్ చేసిమేము నలుగురం ఇంటికి బయలుదేరాము. ఒక్క రజినీ విషయంలో తప్ప అను సాయంత్రం నుంచి ఇప్పటివరకు చాలా హ్యాపీగా కనిపించింది. ఒక టైంలో జ్యోతి నాతో మాట్లాడుతున్నప్పుడు అను నా వైపు మెచ్చుకోలుగా చూసింది కూడా. ఇందాక అందరితో కలిసి స్నాక్స్ తింటున్నప్పుడు కూడా నా పెదవుల పక్కన క్రీం అంటుకుంటే తన చున్నీతో క్లీన్ చేసింది. అను చేసే ఇటువంటి చిన్న చిన్న పనులు చాలా మురిపెంగా అనిపించడమే కాదు అవి నా మదిలో స్టోర్ అయిపోతున్నాయి. అను ఆలోచనలతో కాసేపటికి ఇంటికి చేరుకున్నాము. డిన్నర్ టైం కావడంతో అంకల్ మా కోసమే వెయిట్ చేస్తూ టీవీ చూస్తూ కూర్చున్నారు. ఇంట్లోకి వెళుతూనే అమ్మ అందరికీ డిన్నర్ ఏర్పాటు చేసే పనిలో మునిగిపోయింది. ప్రీతి, పవిత్ర తాము చూసిన నా ఆఫీసు విశేషాలన్నీ అంకుల్ తో పంచుకుంటున్నారు.

ఆ తర్వాత అమ్మ పిలవడంతో అందరం వెళ్లి డైనింగ్ టేబుల్ పై కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ పూర్తి చేసాము. ఆ తర్వాత అంకుల్ నేను గార్డెన్ లోకి వెళ్లి అటు ఇటు తిరుగుతూ కాసేపు బిజినెస్ విషయాలు మాట్లాడుకున్నాము. నేను కూడా ఈ మూడు రోజులు జరిగిన విషయాలన్నీ అంకుల్ కి చెప్పి ఆయన సలహాలు కూడా తీసుకున్నాను. ఆ తర్వాత అంకుల్ నాకు గుడ్ నైట్ చెప్పి తన బెడ్రూమ్ లోకి వెళ్లిపోగా హాల్లో సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్న ముగ్గురు దగ్గరికి చేరుకున్నాను. సరే టైం అయిపోయింది గాని మీరు పైకి పొండి అని అమ్మ ప్రీతి పవిత్రలను ఉద్దేశించి అంటూ సరదాగా ఆట పట్టించింది. .... వెంటనే పవిత్ర మొహం వాడిపోయింది. అది చూసి ప్రీతి మాట్లాడుతూ, ఈరోజు అన్నయ్య మాతోనే పడుకుంటాడు నువ్వే నీ రూమ్ లోకి పో అని అమ్మని గుడ్లురిమి చూసింది.

నేను కూడా పవిత్రని సరదాగా ఆట పట్టిస్తూ, అవునే బుజ్జమ్మ,, మీరిద్దరూ వెళ్లి పడుకోండి ప్రీతి తోడుగా ఉంది కదా అని అన్నాను. .... ఇక దానికి కోపం ఆగలేదు వెంటనే నా మీదకి దూకి నా జుట్టు పట్టుకుని, దొంగ నాకొడకా,, పుట్టినరోజు గిఫ్ట్ ఇస్తాను ఈరోజు నాతో ఉండిపో అని చెప్పి ఇప్పుడేమో ప్లేట్ మారుస్తావా? అంటూ నాతో గొడవకి దిగింది. .... ఒసేయ్,, ఒసేయ్,, ఏంటే ఆ మాటలు అన్నయ్యని పట్టుకొని అని అమ్మ సరదాగా నవ్వుతూ అంది. .... నువ్వు ఉన్నావని ఆ మాటతో సరిపెట్టింది అమ్మ లేదంటే ఈ పాటికి అది తిట్టే తిట్లకి నీ చెవులు చిల్లులు పడేవి. ఈ విషయంలో మాత్రం నా బంగారం చాలా బెటర్ అని నవ్వుతూ అన్నాను. .... కానీ ప్రీతి మాత్రం పవిత్రకి సపోర్ట్ చేస్తూ, ఏంటన్నయ్య నువ్వు ఈరోజు దాన్ని ఉండమని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడితే కోపం రాదా? అని అడిగింది.

నువ్వు ఒక్కదానివే అయితే పర్వాలేదురా బంగారం కానీ ఈ రాక్షసి కూడా మనతోపాటు ఉంటే నిన్ను దగ్గరికి రానివ్వదు అని అన్నాను. .... పర్వాలేదులే పాపం దాని పుట్టినరోజు గిఫ్ట్ కదా ప్లీజ్ అన్నయ్య,, అంటూ బ్రతిమాలింది ప్రీతి. .... చూడవే రాక్షసి,, నీకోసం నా బంగారం బతిమాలుతోంది. నువ్వూ ఉన్నావ్ ఎందుకు? ఎప్పుడైనా ప్రేమగా అలా బతిమాలావా? అని నేను సరదాగా నవ్వుతూ అన్నాను. .... వెంటనే పవిత్ర మూతి బిగించి నా వైపు గుర్రుగా చూస్తూ, అంటే నేను బతిమాలితే గాని నువ్వు గిఫ్ట్ ఇవ్వవా? అలా అయితే నాకు ఏ గిఫ్ట్ వద్దు అని నా మీద నుంచి దిగి పక్కకెళ్ళి అలిగి కూర్చుంది. .... ఇది ఏం మారలేదురా నాన్న, చిన్నప్పుడు కాలేజ్లో ఎలా చూశానో అలాగే ఉంది అని అమ్మ నవ్వుతూ అంది. .... ప్రీతి పవిత్రకి వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతూ, ఎందుకు మారాలి మమ్మీ,, అదేం తప్పు చేసింది? అని అడిగింది.

సరిపోయారురా నాన్న ఇద్దరికి ఇద్దరూ, ఇంతవరకు ఇదొక్కర్తే అనుకున్నాను దీనికి లాంటిదే మరొకర్తి ఉందని ఇప్పుడే తెలిసింది అని అంది అమ్మ. .... ఇంకా ఇదేం చూసావ్? ఇప్పుడు నువ్వు నన్ను వదిలేస్తే పైన రూమ్ లోకి వెళ్లిన తర్వాత వీళ్లిద్దరి వేషాలు చూడాలి. వీళ్ళిద్దరికీ ఇక్కడికంటే మన ఐలాండ్ రిసార్ట్ బాగా సూట్ అవుతుంది అని నవ్వాను. .... అంటే అది కూడా దీనిలాగే గుడ్డలు విప్పుకొని తిరుగుతుందా? అని ఆశ్చర్యంగా అడిగింది అమ్మ. .... ఆ మాట విని ప్రీతీ నవ్వుతూ ఉండగా పవిత్ర నా వైపు ఓరకంటితో చూసింది. ఇంకా మన బంగారం నయం దీనికైతే స్నానం కూడా నేనే చేయించాలట. కిడ్నాప్ అయిన రోజు రాత్రి రూముకి తీసుకుని వెళ్లాను కదా పొద్దున లేచిన తర్వాత నేను స్నానం చేయిస్తే గాని ఇంటికి వెళ్ళను అని మొండికేసి నాతో స్నానం చేయించుకుని మరీ వెళ్ళింది. అంత మొండి రాక్షసి ఇది అంటూ పవిత్రని దగ్గరకు లాక్కుని బుగ్గ మీద ముద్దు పెట్టి, అలిగింది చాల్లే గాని మీ ఇద్దరు పైకి వెళ్ళండి నేను వస్తాను అని చెప్పాను.

వెంటనే పవిత్ర హుషారుగా నన్ను గట్టిగా చుట్టేసి బుగ్గ మీద ముద్దు పెట్టి పైకి లేచింది. ప్రీతి అమ్మ దగ్గరకు చేరి అమ్మ పెదవుల మీద ముద్దు పెట్టి, గుడ్ నైట్ మమ్మీ,, అని చెప్పగా పవిత్ర కూడా అమ్మ దగ్గరికి వెళ్లి బుగ్గ మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పి ఇద్దరూ కలిసి పైకి వెళుతూ నన్ను తొందరగా వచ్చేయమని చెప్పారు. వాళ్ళిద్దర్నీ చూసి అమ్మ నవ్వుకుంటూ, సరైన చెల్లెళ్ళు దొరికారురా నీకు. ఒక్క దానికి కూడా సిగ్గంటే ఏంటో తెలియదు. ఇంతవరకు నేను మాత్రమే గారాబం చేసి దీన్ని చెడగొట్టాను అనుకునేదాన్ని అక్కడ సుమతి కూడా అదే పని చేసిందన్నమాట. సరేలే లేచి తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకుని పైకి వెళ్ళు లేదంటే ఆ కోతులు ఇద్దరు అన్ని విప్పుకుని కిందకి వచ్చినా వస్తారు అంటు నన్ను కౌగిలించుకుని గుడ్ నైట్ కిస్ ఇచ్చి తన రూమ్ లోకి వెళ్లిపోయింది అమ్మ. నేను నా రూమ్ లోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని ఒక షార్ట్ వేసుకుని పైకి వెళ్లాను.

ప్రీతి బెడ్ రూమ్ డోర్ తెరుచుకుని లోపలికి వెళ్ళేసరికి ఇంకా ఇద్దరూ డ్రెస్సులు వేసుకుని ఉండటం చూసి ఆశ్చర్యపోతూ, అదేంటి నేనేమైనా రాంగ్ రూమ్ లోకి వచ్చానా? అని సరదాగా అంటూ వెనక్కి తిరిగాను. .... వెంటనే ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి చెరొక చెయ్యి పట్టుకొని, ఇప్పుడు దాకా ఏడిపించింది చాల్లేగాని మూసుకొని లోపలికిరా అంటూ నన్ను లాక్కెళ్లి మంచం మీదకు తోసేశారు. ఆ తర్వాత ఇద్దరూ గబగబా తమ బట్టలు విప్పేసి చెల్లాచెదురుగా విసిరేసి ఒకరి తర్వాత మరొకరు బాత్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి నా మీదకు దూకారు. ఇద్దరూ నాకు చెరో వైపు చేరి కాలేజ్లో వాళ్లు చేసే నాటీ సంగతులు గురించి చెప్పడం మొదలుపెట్టి, చిన్నప్పుడు పవిత్ర నాతో ఎలా ఉండేది, ఆ తర్వాత ఈ మధ్య జరిగిన మా ఐలాండ్ ట్రిప్ గురించి ఇలా చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ ఆడుకుంటూ సరదాగా గడిపి ఇద్దరిని దగ్గరకు తీసుకుని హాయిగా నిద్రలోకి జారుకున్నాను.

రాత్రి బాగా లేటుగా పడుకోవడంతో బాగా పొద్దెక్కే వరకు ముగ్గురం ఒంటిమీద తెలివి లేకుండా పడుకున్నాము. బాగా లేట్ కావడంతో మమ్మల్ని నిద్ర లేపడానికి అమ్మ పైకి వచ్చింది. అమ్మ వచ్చి చూసేసరికి ప్రీతి నా ఛాతి మీద పడుకుని ఉండగా పవిత్ర నా కాళ్లను చుట్టుకుని ఒక కాలు మీద వేసి పడుకొని ఉంది. మా ముగ్గురి అవతారాన్ని చూసి అమ్మ నవ్వుకుని నా దగ్గరికి వచ్చి నన్ను తట్టి లేపుతూ, నాన్న దీపు,, చాలా పొద్దెక్కింది లేవండి, బంగారం,, నా బుజ్జి బంగారం,, లెగమ్మ,, అమ్మా పవిత్ర,, ఒరేయ్ బుజ్జమ్మ,, అంటూ అందరినీ తట్టిలేపింది. పవిత్ర ఒళ్ళు విరుచుకుంటూ లేచి ఎదురుగా కనపడిన అమ్మను చూసి గబుక్కున పైకి లేచి కాళ్ళు ముడుచుకొని కూర్చుంది. అది చూసి అమ్మ నవ్వుతూ, నీ అన్న దగ్గర లేని సిగ్గు నన్ను చూస్తే వచ్చిందా నీకు అంటూ దగ్గరికి తీసుకుని ముద్దు చేస్తూ మరోవైపు అప్పుడే పైకి లేచిన ప్రీతిని కూడా దగ్గరకు తీసుకుని ఇద్దరికీ ముద్దులు పెట్టింది. ఆ తర్వాత నాకు కూడా గుడ్ మార్నింగ్ కిస్ పెట్టి తొందరగా తయారయ్యి రండి అని కిందకి వెళ్ళింది. ఆ తర్వాత మేము కూడా తొందరగా తయారయ్యి టిఫిన్లు చేసి మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తానని అమ్మకు చెప్పి పవిత్రను తీసుకొని బయల్దేరి ఇంటి సందు చివర దింపేసి అది ఇంట్లోకి వెళ్ళే దాక వెయిట్ చేసి ఆ తర్వాత లాయర్ అంకుల్ ఇంటికి బయల్దేరాను.
**********​

పవిత్ర ఇంట్లోకి వెళ్లేసరికి కార్తీక(దీపు అక్క) హాల్ లోనే కూర్చుని ఉంది. పవిత్ర రావడం చూసి, ఎక్కడికి వెళ్లావే బుజ్జి? అని అడిగింది. .... వెంటనే ఏం చెప్పాలో తెలియక, అది,, అక్క,, అది,, అది,, అంటూ నసిగింది పవిత్ర. .... ఏంటే అది,, అది,, అని అలా నీళ్ళు నములుతున్నావు? నిజం చెప్పవే రాత్రంతా ఆ రాక్షసుడి దగ్గర ఉండి వస్తున్నావు కదా? అని సీరియస్ గా అడిగింది కార్తీక. .... వెంటనే పవిత్రకి ఒళ్ళుమండి కొంచెం పొగరుగా చూస్తూ, బాయ్,, ఇక నీతో మాట్లాడాల్సింది ఏమీ లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళబోయి మళ్లీ ఆగి, ఆఆ,,, ఒక విషయం బాగా గుర్తు పెట్టుకో మా అన్నయ్య రాక్షసుడు కాదు అర్థమైందా? నువ్వు నాకంటే పెద్ద దానివి కాబట్టి నీతో గొడవ పడటం నాకు ఇష్టం లేదు. ఈ మధ్య కాలేజీలో నీ ప్రాణాలు కాపాడినందుకు బహుమతిగా చాచి లెంపకాయ కొట్టావంట కదా నాకు ఆ విషయం కూడా ఇప్పుడే తెలిసింది. షేమ్ ఆన్ యు,,, అలా చేసినందుకు నువ్వు సిగ్గు పడాలి.

ఇంతకాలం నీ వెనకాల తిరిగి నువ్వు చెప్పిందల్లా నమ్మి నన్ను ప్రేమగా చూసుకున్న అన్నయ్యని కూడా అనరాని మాటలు అంటూ దూషించాను. ఇకమీదట అయినా నా అన్నయ్య గురించి పిచ్చి వాగుడు మాట్లాడడం మానేస్తే బావుంటుంది అని సీరియస్ గా చెప్పింది. .... కార్తీక పవిత్ర వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏమైంది నీకు? ఇంతకాలం పిన్ని నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా? నీకంటే పెద్దదాన్ని నీ అక్కతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఒక్కరోజులోనే ఆ దుర్మార్గుడు నిన్ను ఇంతలా మార్చేసాడా? అని అడిగింది. .... కార్తీక మాటలు విన్న పవిత్ర కోపంతో రగిలిపోతూ కార్తీక దగ్గరకు వెళ్లి తన మొహం ముందు వేలు పెట్టి వార్నింగ్ ఇస్తూ, నా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడొద్దు అని చెప్పానా? ఏంటన్నావు,, నమస్కారమా? సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇంతవరకు మన బంధువులతో కూడా సరిగ్గా వ్యవహరించని దానివి సంస్కారం గురించి మాట్లాడుతున్నావా?

బంధువుల దాకా ఎందుకు? ఒకే రక్తం పంచుకుని తోడబుట్టిన తమ్ముడినే చచ్చిపోవాలని కోరుకున్న దానివి కదా? అయినా నేను మాట్లాడుతున్న మాటలు నీకు అర్థం అవుతాయి అని అనుకోవడం నా బ్రమ. నీకు అంత తెలివి ఎక్కడ ఏడ్చి చచ్చింది? నువ్వు ఒక మూర్ఖురాలివి, అసలు నీకు ప్రేమంటే ఏంటో తెలుసా? నీకు మనసు అనేది ఒకటి ఉందా? ఇదిగో మళ్లీ ఒకసారి చెప్తున్నాను జాగ్రత్తగా విను. మళ్లీ నా అన్నయ్య గురించి పిచ్చి పిచ్చిగా వాగావనుకో అస్సలు బాగోదు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి పవిత్ర అక్కడి నుంచి కదిలి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడూ లేనిది పవిత్ర తనతో అంత సీరియస్ గా మాట్లాడటం కార్తీకని ఆశ్చర్యానికి గురిచేసింది. అదే విషయం గురించి ఆలోచించుకుంటూ కార్తీక కూడా తన రూంలోకి వెళ్ళిపోయింది.

కార్తీక తన బెడ్ మీద కూర్చొని తనలో తాను మాట్లాడుకోవడం మొదలు పెట్టింది. ఆ రాక్షసుడు ఈ రోజు నాకు మిగిలిన ఏకైక తోడుని కూడా నానుంచి దూరంగా లాక్కెళ్లాడు. అయినా ఒక్క రోజులో పవిత్ర ఇంతలా మారిపోవడానికి వాడు ఏం మంత్రం వేశాడు? నేను ఎంతో ప్రేమగా చూసుకున్న బుజ్జమ్మ నాతో అంత కఠినంగా ఎలా మాట్లాడగలిగింది? ఒరేయ్ దీపు నువ్వు చేసిన పని ఏం బాగాలేదు. ఈ రోజు నిజంగానే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు. ఇంతకుముందు నిన్ను చూస్తే అసహ్యం కలిగేది నువ్వు చస్తే బాగుండేది అనిపించేది. కానీ ఈ రోజు నువ్వు చేసిన పనికి నిజంగానే చచ్చిపోయావు అనుకుంటాను. ఎప్పుడూ నా చెయ్యి పట్టుకుని నా వెనకాల తిరిగే పవిత్ర ఈరోజు నాకు వ్యతిరేకంగా మాట్లాడటానికి కారణం నువ్వే. ప్రతి పని నాకు చెప్పి చేసే పవిత్ర ఈరోజు నాకు తెలియకుండానే నీతో కలిసి తిరుగుతుందంటే?? ఉహూం,, అలా జరగడానికి వీల్లేదు. నేను పవిత్రతో మాట్లాడాలి,, ఇప్పుడు కాదు దాని కోపం తగ్గిన తర్వాత సాయంత్రం వెళ్లి మాట్లాడుతాను అని తనలో తానే అనుకుంది.
**********​

నేను లాయర్ అంకుల్ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లి ఇంటి ముందు కార్ ఆపాను. బీచ్ రోడ్ లో ఒక కొండవాలు ప్రాంతంలో కట్టుకున్న ఒక ఇండిపెండెంట్ హౌస్ అది. నేను కారు దిగి గేట్ దగ్గరకి వెళ్లి కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాను. ఓ నిమిషం తర్వాత సుమారుగా అరుణ వయసులో ఉన్న ఒకామె పూల చెట్ల మధ్య ఉన్న నడకదారిలో నడుచుకుంటూ వచ్చి, ఎవరు? అని అడిగింది. .... నా పేరు దీపు, నేను లాయర్ అంకుల్ ని కలవడానికి వచ్చాను. ఆయన ఇంట్లో ఉన్నారా? అని అడిగాను. .... ఆ ఉన్నారు,, లోపలికి రండి అంటూ గేట్ తెరిచింది. నేను ఆమెను దాటుకుని లోపలికి వచ్చిన తర్వాత ఆమె గేట్ క్లోజ్ చేసి నా వెనుకే వస్తూ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చేసరికి తను ముందు వెళ్లి నన్ను లోపలికి రమ్మని ఆహ్వానించింది. నేను షూస్ విప్పి లోపలికి వెళ్ళేసరికి లాయర్ అంకుల్ హాల్లోని సోఫాలో ఏదో పుస్తకం చదువుతూ కనబడ్డారు.

ఆయన నన్ను చూసి కొంచెం ఆశ్చర్యపోతూ, బాబు దీపు,,, నువ్వేంటి ఇక్కడ? దా దా,, కూర్చో అంటూ సంతోషంగా ఎదురుగా ఉన్న మరో సోఫా చూపించారు. .... నేను సోఫాలో కూర్చుంటూ, ఎలా ఉన్నారు అంకుల్? చాలా మంచి ప్లేస్ లో ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాను అని పలకరించాను. .... హ్హ హ్హ హ్హ,,, అవును బాబు ఈ ఏరియా కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది. ఈ వయసులో నాకు కూడా ఇటువంటి వాతావరణం ఉంటేనే బాగుంటుంది. ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? నాకు ఒక ఫోన్ చేసి ఉంటే నేనే వచ్చేవాడిని కదా? అని అన్నారు. .... ఏంటి అంకుల్ నేను మీ ఇంటికి రాకూడదా? అని నవ్వుతూ సరదాగా అన్నాను. .... చ చ,, అలా ఎందుకు అంటాను? ఇది కూడా నీ ఇల్లే బాబు. ఇంతకుముందు ఎప్పుడూ నువ్వు ఇక్కడికి రాలేదు కదా అందుకే అలా అన్నాను.

మరేం లేదు అంకుల్,, గత పది రోజుల్లో ఆఫీసులో జరిగిన విషయాలు మీకు చెప్పాలని అనిపించింది. ఇంకా నేను చేయవలసిన పనులు ఏమైనా ఉంటే మీ సలహా తీసుకోవచ్చు కదా, అలాగే మిమ్మల్ని కూడా చూసినట్టుంటుంది అని నేనే డైరెక్ట్ గా వచ్చాను. .... సరే బాబు,, ఆ,, ఏం తీసుకుంటావు,, కాఫీ, టీ?? అని అడిగారు అంకుల్. .... ఇప్పుడే ఇంటి దగ్గర టిఫిన్ చేసి బయలుదేరాను అంకుల్ పర్వాలేదు అని అన్నాను. .... వయసులో ఉన్న కుర్రాడివి ఒక టీ తాగితే ఏమి అయిపోదులే అని నవ్వుతూ, అమ్మా పద్మిని అని పిలిచారు. .... ఆల్రెడీ ఆమె కిచెన్ లో ఉండడంతో నేను తెస్తున్నాను మావయ్య గారు,, అని అక్కడి నుంచే చెప్పింది. ఆఆ,, ఏంటి విశేషాలు? అని అడిగారు అంకుల్. .... నేను మాట్లాడటం మొదలు పెట్టి అంకుల్ నన్ను చివరిసారి కలిసిన మరుసటి రోజు నుంచి నేను చేసిన పనులు నేను తీసుకున్న నిర్ణయాల గురించి అంకుల్ కి వివరంగా చెప్పాను.

నేను చెప్పింది అంతా అంకుల్ చాలా సీరియస్ గా ఆలకించి, మంచి పని చేశావు దీపు బాబు. ఆ దుర్మార్గులను కంపెనీ నుంచి తరిమేసి మంచి పని చేశావు. కానీ అంత డబ్బు అవలీలగా దోచుకున్నవారు అంత సులువుగా రాజీనామా చేసి వెళ్ళారంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఇంత పెద్ద ఎత్తున మోసానికి పాల్పడిన వాళ్లకు పెద్ద పెద్ద వారితో లింకులు ఉండే అవకాశం లేకపోలేదు. అంటే నా ఉద్దేశ్యం రాజకీయ నాయకులు లేదంటే అసాంఘిక శక్తులు వీళ్ళకు సపోర్టు ఉండే ఉంటుంది అందువలన నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది అని అన్నారు. .... అవును అంకుల్ నేను కూడా అదే అనుకున్నాను. అందుకనే వాళ్ల మీద ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోకుండా సీక్రెట్ గా వాళ్ళ దొంగ వ్యవహారాలు ఆరా తీసి వాళ్ల స్విస్ బ్యాంక్ అకౌంట్లో వివరాలతో బెదిరించి వాళ్లే రాజీనామా చేసినట్టు చేయగలిగాను. ఇంతటితో వాళ్లు ఊరుకుంటారని నేను కూడా అనుకోవడం లేదు అందువలన వాళ్లు శాశ్వతంగా నోరుమూసుకొనేలా నా ప్రయత్నం నేను చేస్తున్నాను మీరేం వర్రీ అవ్వద్దు అని అన్నాను.

ఈ కొద్ది రోజుల్లోనే ఇంత పకడ్బందీగా ఇన్ని పనులు చేసిన నీ ధైర్యం మెచ్చుకోవాల్సిందే. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు మరింత అభివృద్ధిలోకి వస్తావు. పార్వతమ్మ గారు నీ మీద పెట్టుకున్న నమ్మకం సరైనదేనని మళ్లీ నిరూపించినందుకు నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను అని సంతోషంగా అన్నారు. .... ఇంతలో ఆమె ట్రే పట్టుకొని వచ్చి ముందుగా నాకు టీ అందించి ఆ తర్వాత అంకుల్ కి ఇచ్చి తను పక్కనే నిల్చుంది. .... అంకుల్ ఆమెను నాకు పరిచయం చేస్తూ, ఈమె నా కోడలు పద్మిని అని చెప్పి ఆమె వైపు చూసి, అమ్మా,, నీకు తెలుసు కదా దీపు అని నన్ను పరిచయం చేశారు. .... ఆమె నాకు నమస్కారం పెట్టగా నేను కూడా అందుకు ప్రతినమస్కారం చేశాను. .... ఉద్యోగరీత్యా తన కొడుకు ఫారిన్ వెళ్లి అక్కడ యాక్సిడెంట్ కి గురై చనిపోయాడని ఈమె మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోకుండా నా బాగోగులు చూసుకోవడానికి ఇక్కడే నాతోపాటు ఉండిపోయింది అని చెప్పుకొచ్చారు అంకుల్.

ఆ మాట వినగానే నా మనసులో కొంచెం బాధగా అనిపించింది. మిగతా కుటుంబ సభ్యులు ఎవరూ? అని నర్మగర్భంగానే ఆగిపోయాను. .... లేరు బాబు నా భార్య చాలా కాలం క్రితమే పోయింది. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాని విధిరాత వేరే విధంగా ఉంది. ఈమె చూస్తే నా కోసం తన జీవితాన్ని వృధా చేసుకుంటుంది. చక్కగా బీకాం ఎల్ఎల్బీ చేసింది తన జీవితానికి ఉపయోగపడేలా ఏదైనా చేసుకో అమ్మ అంటే నా మాట వినడం లేదు. తను లేకపోతే నన్ను ఎవరు చూసుకుంటారు అని అడుగుతుంది. ఇంతకు ముందు కొంత వరకు నా కేసుల పేపర్ వర్క్ అంతా తనే ఇంట్లో ఉండి చేసి పెట్టేది. నా ఆఫీసులో పనిచేసే జూనియర్ లాయర్లతో పాటు కోర్టు పనులు చూసుకోమంటే దానికి కూడా ఒప్పుకోవడం లేదు. నేను ఇప్పుడు అన్ని పనులు వదిలేసి కేవలం నా జూనియర్లు కోసమే ఆ ఆఫీస్ ఇంకా నడుపుతున్నాను. ఏదో ఒక మంచి రోజు చూసి ఆఫీసు వాళ్ళకి వదిలేసి నేను పూర్తిగా తప్పకుందామని అనుకుంటున్నాను అని కొంచెం నిరాశగా అన్నారు.

నేను మాట్లాడుతూ, అలా నిల్చుండిపోయారు కూర్చోండి పద్మిని గారు అని చెప్పి ఆమె కూర్చున్న తర్వాత, అంకుల్ చెప్పింది కరెక్టే కదా పద్మిని గారు. మంచి చదువు చదువుకున్నారు ఇదివరకు పని చేసే అలవాటు కూడా ఉంది. ఇలా ఖాళీగా కూర్చుని మీ తెలివి తేటలను వృధా చేయడం మంచిది కాదు కదా. అఫ్ కోర్స్,, నేను మీకు సలహా ఇచ్చేటంత వాడిని కాదనుకోండి,, అని అన్నాను. .... పద్మిని మాట్లాడుతూ, నేను పని చేయడానికి బయటికి వెళ్లిపోతే మామయ్య గారిని చూసుకోవడానికి ఎవరుంటారు? అయినా మేం ఇద్దరం బతకడానికి ఇప్పటిదాకా మావయ్యగారు సంపాదించినది సరిపోదా? అని చాలా హుందాగా మాట్లాడింది. .... అంకుల్ మాట్లాడుతూ, మనకి సరిపోతుందా లేదా అది ముఖ్యం కాదమ్మా,, నీకంటూ ఒక జీవితం ఉంటుంది దానిని పూర్తిగా ఆస్వాదించాలి. వాడే నీ జీవితం అనుకోని వాడిని ప్రేమించి ఈ ఇంటికి వచ్చావు కానీ నీ తలరాత మరోలా ఉంది. ఇప్పుడేమో నాకోసం అంటూ నీ మిగిలిన జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు అని నిర్లిప్తంగా విచారం వ్యక్తం చేశారు.

Next page: Episode 111.2
Previous page: Episode 110.2