Episode 114.2


ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, నిన్న మాయం అయిన సరుకు మన రాష్ట్రం దాటిపోకుండా అన్ని ఏజెన్సీలకు సమాచారం ఇచ్చి గాలింపు చర్యలు మొదలయ్యాయి. ఒకవేళ అవి ట్రాన్స్పోర్ట్ అయినట్లయితే ఎక్కడో ఒక దగ్గర లేదంటే పలుచోట్ల దొరికే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు జాగ్రత్తపడుతూ ఆ సరుకుని ఎక్కడైనా అండర్ గ్రౌండ్ లో ఉంచితే మాత్రం అవి బయటకు వచ్చి రవాణా అయ్యే వరకు మనం వెయిట్ చేయవలసిందే. ఇంతకీ ఇప్పుడు మీ దగ్గర ఉన్న ముగ్గురి పరిస్థితి ఏంటి? అని అడిగారు. .... అన్ ఫార్చ్యూనేట్లీ దోజ్ ఆర్ నో మోర్ సార్,, అని అనడంతో, మ్,, ఎక్స్పెక్ట్ చేశాను వాట్ నెక్స్ట్? అని అడిగారు చీఫ్. .... సార్ జరిగింది ప్రైవేట్ ఆపరేషన్ కాబట్టి వీళ్ళ బాడీలను అప్పగించలేము. అలాగని బయట ఎక్కడైనా వదిలేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వీళ్ళ మిస్సింగ్ న్యూస్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. సో,,, వీళ్ళని శాశ్వతంగా ఎవరికీ కనబడకుండా పరారీలో ఉన్నట్టే ఉంచడం బెటర్ అనిపిస్తుంది అని అన్నాను.

మ్,,, మరి శవాలను మీ దగ్గర ఎన్ని రోజులని పెట్టుకుంటారు? .... సర్,,, అది ఈరోజు నైట్ వరకు వెయిట్ చేసి ఏదోవిధంగా మాయం చేయడానికి ప్లాన్ చేయాలి అని అన్నాను. .... సరే అయితే మీరు ఒక పని చేయండి సాయంత్రం కొంచెం చీకటి పడగానే వాళ్ల బాడీలని ఏదైనా గోనె మూటల్లో చుట్టి భీమిలి దగ్గర అన్నవరం గ్రామంలో మన ఏజెంట్ ఒకరు మత్స్యకార గ్రామంలో ఉంటారు అక్కడకు తీసుకొని వెళ్ళండి. నేను ఇన్ఫామ్ చేసి పెడతాను అతను మీ కోసం ఒక లాంచీ రెడీ చేసి పెడతాడు. అతనితో కలిసి డెడ్ బాడీలను ఆ లాంచీలో తీసుకొని వెళ్లి ఏదైనా బరువు కట్టి డీప్ సీ లో వదిలేయండి. శవాలు బయటకు కొట్టుకు రాకుండా కొద్దిరోజులు లోపల ఉంటే వాళ్లు అటునుంచి అటే మాయమైపోతారు అని సలహా ఇచ్చి పని పూర్తి అయిన వెంటనే నాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి. టేక్ కేర్,,, అని చెప్పి కాల్ కట్ చేశారు.

హమ్మయ్య,, మొత్తానికి ప్రాబ్లం సాల్వ్ చేసేసారు చీఫ్. ఇంకేంటి వేయిటింగ్ పదండి లంచ్ టైం అయింది భోంచేద్దాం అని అంది తార. .... వెంటనే సోము జెస్సీ,, తార వైపు అదోలా చూసారు. ఆ సీన్ చూడగానే నాకు నవ్వు వచ్చేసింది. నీయమ్మ,, నీకు ఏ టైంలో ఏం చేయాలో తెలీదా తింగరిదానా? ఇప్పుడే కదే ముగ్గురిని చంపేసి వచ్చి కూర్చున్నాము. ఇంకా నీ చేతి మీద ఉన్న రక్తం మరకలు అలాగే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నీకు భోజనం ఎలా చేయాలనిపించిందే అని అన్నాడు జెస్సి. .... ఏం,, చేతులు కడుక్కుని తింటాం, మనం తినకపోతే వాళ్ళు ఏమైనా లేచి బతుకుతారా? అయినా మనకి ఇదేమైనా కొత్తా? పనికిమాలిన లుచ్చాగాళ్ళ అందరికోసం మనం ఏమి ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. మూసుకొని లేచి ఫ్రెష్ అవ్వండి అని లేచి తన రూమ్ లోకి వెళ్ళింది. తార అన్న మాటలకి మా ముగ్గురం కూడా నవ్వుకొని ఫ్రెష్ అయి వచ్చి భోజనం చేసి సాయంత్రం వరకు వెయిట్ చేసి చీఫ్ చెప్పినట్టు మత్స్యకారుల గ్రామంలో మా ఏజెంట్ ని కలిసి సముద్రంలో దాదాపు ఒక గంట ప్రయాణం తర్వాత మూటలకు బలమైన రాళ్ళు కట్టి సముద్రంలోకి తోసేసాము. అలాగే వాళ్ళ సెల్ ఫోన్లు కూడా పడేసాము. తిరిగి వర్క్ స్టేషన్ కి వచ్చిన తర్వాత వాళ్ళ సిమ్ కార్డులు కూడా పూర్తిగా ధ్వంసం చేసి ఎటువంటి ఆనవాళ్లు మిగలకుండా చేసి టార్చర్ రూమ్ మొత్తం క్లీన్ చేసుకుని ఇక ఆ రోజుకి రెస్ట్ తీసుకున్నాము.
**********​

ఒకసారి దినేష్ వర్మ ఇంట్లో కార్తీక రూమ్ లో ఏం జరుగుతుందో చూద్దాం......

కార్తీక తన మంచం మీద పడుకొని నిద్రపట్టక అటూ ఇటూ దొర్లుతూ, బుజ్జి దానితో మళ్లీ ప్యాచప్ అయితే చేసుకున్నాను కానీ ఈ రాక్షసుడు మాత్రం నా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అమ్మను లేకుండా చేశాడు ఇప్పుడు బుజ్జిని కూడా నాకు దూరం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. వీడిని ఏదో ఒకటి చేసి మళ్లీ ఈ ఇంటి ఛాయలకు గాని ఇంట్లో మనుషుల దగ్గర గాని రాకుండా చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది? అని పరిపరివిధాల ఆలోచిస్తూ చివరికి ఏదో ఐడియా రావడంతో మొహంలో ఒక వికృతమైన నవ్వు మెరిసింది. ఆ,,, అసలు నేను ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాను? వచ్చే వారం ఆ అనిల్ గాడు కాలేజీకి వస్తున్నాడు కదా? ఈ రాక్షసుడి గురించి వాడి దగ్గర ప్రస్తావన తీసుకువచ్చి కొంచెం రెచ్చగొడితే ఆ అనిల్ గాడే డైరెక్ట్ గా వెళ్లి వాడితో గొడవ పెట్టుకుంటాడు హ్హహ్హహ్హ,,, అని నవ్వుకుంది.
**********​

మరోవైపు ఇన్స్పెక్టర్ రుద్ర తెల్లవారి జరిగిన ఇన్సిడెంట్ వలన పై అధికారుల నుంచి వచ్చిన ప్రశంసలతో కొంచెం సంతోషంగానూ మరోవైపు కొంచెం టెన్షన్ గానూ ఉన్నాడు. ఇంతవరకు DD విషయంలో పై అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్న రుద్ర ఎక్కువ మోతాదులో డ్రగ్స్ పట్టుకున్నందుకు ఇప్పుడు అధికారులు ప్రశంసించడం సంతోషానికి కారణం అయితే ఇంతవరకు ఆ DD ఎవరో తనకు తెలియక పోవడం కలవరపెడుతుంది. అసలు ఈ DD ఎవడు? వాడు నాకు ఎందుకు సహాయం చేశాడు? ఇందులో ఏదైనా ట్రాప్ ఉందా? అని పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు. ఇంతకుముందు ఒకసారి దీపు మీద డౌట్ పడ్డాడు. కానీ ఇప్పుడు DD తనని డైరెక్టుగా కాంటాక్ట్ చేయడంతో దీపు మీద అనుమానం తొలగిపోయింది. అందుకే దీపు గురించి అనుమాన పడటం మానేసి మళ్లీ తనతో ఎప్పటిలాగే పని చేయించుకునే ఆలోచనకి వచ్చాడు.
**********​

రాత్రి చాలా లేటుగా పడుకొని పొద్దున కొంచెం లేటుగా లేవడంతో ఈరోజు జాగింగ్ మరియు జిమ్ డుమ్మా కొట్టేసాము. చేసే పనులు కూడా పెద్దగా ఏమీ లేవు కాబట్టి ధీమాగా తయారయ్యి కాలేజీకి వెళ్లాను. కాలేజీకి చేరుకునేసరికి నా కోసమే వెయిట్ చేస్తున్నట్టు అను జ్యోతి పార్కింగ్ లోనే కనబడ్డారు. వాళ్ల దగ్గరకు వెళ్లి, హాయ్ ఎలా ఉన్నారు? అని పలకరించాను. .... ఫైన్ ఓకే అన్నయ్య,, అని అంది జ్యోతి. .... ఏంటి హీరో గారు వరుసగా రెండు రోజులు కాలేజీకి రాలేదు? అని అడిగింది అను. .... నేను చిన్న స్మైల్ ఇచ్చి, కొంచెం బిజీ,, అని అన్నాను. .... అను కూడా చిన్న స్మైల్ ఇచ్చి తల అడ్డంగా ఊపుతూ, ఈ మధ్య బాగా బిజీ అయిపోతున్నావు అని కొంచెం సెటైరికల్ గా అని ముగ్గురం అక్కడి నుంచి క్లాస్ కి బయలుదేరాము. ఈరోజు అను నాకు చాలా దగ్గరగా అప్పుడప్పుడు కావాలనే నన్ను తగులుకుంటూ నడుస్తోంది.

కాలేజీ పూర్తయిన తర్వాత ఈరోజు అను జ్యోతి లతో కలిసి క్యాంటీన్ లో భోజనం చేసి తిరిగి రూమ్ కి వచ్చాను. సాయంత్రం వర్క్ స్టేషనులో నా టీం ముగ్గురితో కలిసి కూర్చుని కాలక్షేపం చేస్తూ తార తయారుచేసిన రిపోర్ట్ పరిశీలించాము. మొత్తం కలిపి 200 ఆశ్రమాల డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్స్ తో సహా రెడీ చేసి పెట్టింది తార. మంచి పని చేసినందుకు తారను అభినందించి ఆ లిస్ట్ నా మెయిల్ ఐడి కి ట్రాన్స్ఫర్ చేసుకుని రాత్రి భోజనం వాళ్లతో కలిసి చేసి తిరిగి నా రూమ్ కి వచ్చేసాను. ఆ లిస్టుని పప్పీ ఐడి కి ఫార్వర్డ్ చేసి తనకి కాల్ చేశాను. చాలా సేపు రింగ్ అవుతుంది గాని కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఈ టైంకి నిద్ర లేచే ఉంటుందే బహుశా బాత్రూంలో ఉందేమో అని అనుకొని మళ్లీ ఒకసారి కాల్ చేశాను. చాలా సేపు రింగ్ అయిన తర్వాత కాల్ లిఫ్ట్ అయ్యి, హాయ్ జేమ్స్ బాండ్,, ఏంటి పొద్దున్నే కాల్ చేసావ్? అని కావ్య వదిన పలకరించింది.

గుడ్ మార్నింగ్ వదిన,,, ఇంకా ఆ రాక్షసి నిద్ర లేవలేదా? అని అడిగాను. .... లేచింది,, ఇదిగో బాత్రూంలో కమోడ్ మీద కూర్చుంది అని నవ్వింది. ..... ఇంకేంటి సంగతులు వదిన, బెంజి అన్న ఎలా ఉన్నారు? .... మ్ బానే ఉన్నాడు ఇంకొక వారం రోజుల్లో ఇంటికి వస్తున్నాడు అని చెప్పింది. .... ఇంకా బబ్లు ఎలా ఉన్నాడు? .... వాడు నిన్న రాత్రి వచ్చాడు అదిగో సోఫాలో గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. మేడం గారు సండే బయట ప్రోగ్రాం మిస్ అయ్యారని నిన్న రాత్రి ఇంట్లోనే దుకాణం పెట్టారు. రాత్రంతా ఇద్దరు కలిసి తప్పతాగి పడుకొని ఇప్పుడే లేచి వెళ్లి బాత్రూంలో దూరింది. ఇక వీడి సంగతి తెలుసు కదా మధ్యాహ్నం అయితే గాని లేవడు అని అంది. .... ఇంతలో బాత్రూంలో నుంచి వచ్చిన పప్పీ వదిన దగ్గర నుంచి ఫోన్ తీసుకుని, హాయ్ దీపు,, ఏంటి లిస్ట్ రెడీ అయిందా? అని అడిగింది.

అవును పప్పి నీకు మెయిల్ చేసాను చూసుకో. .... ఇంతకీ ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి? అని అడిగింది. .... మొత్తం లిస్టు లో 200 ఆశ్రమాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక 20 లక్షలు చొప్పున చేస్తే ఎలా ఉంటుంది? అని అడిగాను. .... 20 లక్షలు,,,,, ఒకేసారి చేయడం కొంచెం రిస్క్ అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఇండియన్ నార్మ్స్ ప్రకారం టాక్స్ ఎగ్జంప్షన్ రికార్డ్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్పుడు ఒకేసారి అన్ని ఆశ్రమాలకి ఓకే అమౌంట్ జమ కావడం ఐటీ అథారిటీకి అనుమానం కలిగించవచ్చు. .....అయితే ఏం చేస్తే బాగుంటుంది? అని అడిగాను. .... ఒక పని చేద్దాం మేము రెగ్యులర్ గా యూజ్ చేసే కొన్ని రెగ్యులర్ ట్రాన్సాక్షన్ లేని అకౌంట్స్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి రెండు విడతలుగా ఆ ఆశ్రమాల ఎకౌంట్ కి కొంచెం టైం గ్యాప్ తీసుకుని ట్రాన్స్ఫర్లు పెడతాను. కాకపోతే ఆ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి ఒక వారం పది రోజులు పట్టొచ్చు అని అంది. .... ఇట్స్ ఓకే,,, టేక్ యువర్ ఓన్ టైం. ఈ పని మరీ అంత అర్జెంట్ ఏమీ కాదు కాబట్టి నీ వీలునుబట్టి పని పూర్తి చెయ్యి అని అన్నాను. .... మరి మిగిలిన 560 కోట్ల సంగతేంటి? అని అడిగింది పప్పి. .... ఇంకా మా కంపెనీ చారిటబుల్ ట్రస్ట్ ప్రాసెస్ జరగాలి. ఆ తర్వాత దాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అన్నది మనం ఆలోచించాలి. దాని సంగతి తర్వాత చూద్దాం ముందు ఈ పని కానియ్ అని చెప్పి కొద్దిసేపు పప్పీ మరియు కావ్య వదినలతో మాట్లాడి కాల్ కట్ చేసి పడుకున్నాను.

ఆ తర్వాత ఆ వారమంతా కాలేజీ మరియు ఆఫీస్ పనులతో సాధారణంగా గడిచిపోయింది. ఇటు నా టీం కూడా వాళ్లకు నచ్చిన పనులు చేస్తూ రిలాక్స్ గా గడిపారు. ఒక రోజు సాయంత్రం సోము కొంచెం ధైర్యం చేసి తనతో మాట్లాడే పని ఉంది అని తారను బయటికి వస్తావా? అని అడిగాడు. .... తార కొంచెం అనుమానంగా చూసింది కానీ మంచి మూడ్ లో ఉండడంతో సోముతో బయటికి వెళ్లడానికి ఒప్పుకుంది. వాళ్ళిద్దరూ తయారయ్యి కారులో బయటకు వెళ్ళగా జెస్సీ నాతో మాట్లాడుతూ, నువ్వు బయటికి ఎక్కడికైనా వెళ్తావా దీపు? అని అడిగాడు. .... లేదు జెస్సీ,, ఏం ఏదైనా పని ఉందా? అని అడిగాను. .... ఏం లేదు వీళ్ళిద్దరూ బయటికి వెళ్లారు కదా అక్కడ ఏమైనా గొడవ పడతారేమో అని నీ బైక్ తీసుకుని నేను వెళ్దామని అని అన్నాడు. .... అవును అసలే తింగరిది ఏదైనా చేసినా చేస్తుంది నువ్వు కూడా వెళ్ళు అంటూ నా బైక్ తాళాలు ఇచ్చి నేను నా రూం లోకి వచ్చేసాను.

అంతలో నా మొబైల్ కి అను దగ్గర నుంచి కాల్ రావడం చూసి లిఫ్ట్ చేశాను. హాయ్ అను,, ఏంటి ఇప్పుడు కాల్ చేసావ్? అని అడిగాను. .... మీ అక్క గారు నిన్ను ఇంటికి రమ్మంటున్నారు నీతో ఏదో మాట్లాడాలట? అని కొంచెం దీర్ఘం తీస్తూ చెప్పింది. .... అదేంటి ఆ విషయం అక్కే నాకు డైరెక్ట్ గా కాల్ చేసి చెప్పొచ్చుగా? అని అన్నాను. .... ఏమో నాకు అదంతా తెలీదు మీ అక్క చెప్పమంది నేను చెప్పాను అంతే అని అంది. ..... ఇప్పుడు రాలేను అను అక్కకి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడుతాను అని అన్నాను. .... ఏం ఎందుకు రాలేవు? అని అడిగింది. .... అబ్బా,, నీకు అన్నీ కావాలి,, నా దగ్గర రావడానికి వెహికల్ లేదు అని అన్నాను. .... ఓస్ అంతేకదా,, నేను వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను నువ్వు తయారయ్యి రెడీగా ఉండు అని చెప్పి కాల్ కట్ చేసింది. .... ఇక వెళ్లక తప్పదు అని అనుకొని బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి రెడీ అయ్యాను.

కొద్దిసేపటికి అను తన కారులో నా రూం దగ్గరకు వచ్చి హారన్ కొట్టింది. నేను బయటకు వచ్చి రూం లాక్ చేసుకుని వెళ్లి కార్ లో కూర్చున్నాను. ఇంకా అప్పటికి జెస్సి బయలుదేరినట్టు లేదు నా బైక్ ఇంకా అక్కడే ఉంది. అది చూసి అను మాట్లాడుతూ, వెహికల్ లేదన్నావ్ నీ బైక్ అక్కడే ఉంది? అని అడిగింది. .... నా బైక్ జెస్సీ తీసుకుని వెళ్తానన్నాడు అందుకే తాళాలు వాడికి ఇచ్చాను అని చెప్పాను. అభి ఇంటికి చేరుకున్న తర్వాత ఇద్దరం లోపలికి వెళ్లగా హాల్లో అభి, దేవి అక్క సోఫాలో కూర్చుని కనబడ్డారు. అను నాతో మాట్లాడుతూ, ఇదిగో మీ అక్క తమ్ముడు ఏం మాట్లాడుకుంటారో తొందరగా మాట్లాడేసుకోండి నేను పైకి వెళ్లి తయారయ్యి వస్తాను నువ్వు నాతో బయటకు రావాలి అని ఆర్డర్ వేసి గబగబా పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయింది.

నన్ను చూసి అభి నవ్వుతూ పైకి లేచి, కమాన్ దీపు,,, అంటూ ఒక హాగ్ ఇచ్చి పలకరించాడు. అలాగే దేవి అక్క కూడా లేచి నన్ను కౌగిలించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి కొంచెం సిగ్గుపడుతూ నిల్చుంది. .... ఏంటక్క అర్జెంట్ గా రమ్మన్నావట నువ్వే డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్పచ్చుగా? అని అడిగాను. .... అభి మాట్లాడుతూ, అది ఫోన్ లో మాట్లాడుకునే విషయం కాదు పద మా రూంలోకి వెళ్లి మాట్లాడుకుందాం అని చెప్పి ముగ్గురం వాళ్ళ బెడ్రూంలోకి వెళ్ళాము. అభి డోర్ క్లోజ్ చేసి మళ్లీ ఒకసారి నన్ను హాగ్ చేసుకుని, థాంక్యూ దీపు,,, నీ వలన ఈ రోజు మా జీవితాలలో మర్చిపోలేని ఒక శుభవార్త విన్నాము. దేవి ప్రెగ్నెంట్ అయింది అని సంతోషంగా చెప్పాడు. .... ఆ వార్త విన్న వెంటనే నాకు కూడా కొంచెం సంతోషంగా అనిపించింది. వెంటనే అక్క వైపు చూసి, కంగ్రాట్యులేషన్స్ అక్క,,, మొత్తానికి మీ కోరిక తీరింది అని అన్నాను.

నీకు కూడా కంగ్రాట్యులేషన్స్ చెప్పాలి తమ్ముడు. నువ్వు లేకపోతే ఈ సంతోషకరమైన వార్త ఉండేది కాదు. మా ఇద్దరి కల నెరవేర్చినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని భావోద్వేగానికి గురయింది. .... చ చ,, ఏంటక్కా అంత పెద్ద మాటలు మాట్లాడతావు. ఇందులో నేను చేసిన ఉపకారం ఏముంది? అని అన్నాను. .... నీకు తెలీదు దీపు,,, మా జీవితాలలో ఇటువంటి క్షణాలు ఉంటాయని మేము ఎప్పుడూ ఊహించలేదు. నీ సహకారం లేకపోతే ఇటువంటి ఆనంద గడియలు ఉండేవి కాదు. దేవి చెప్పినట్టు మేము నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు అని అన్నాడు అభి. .... నువ్వు కూడా ఏంటి అభి? మీరిద్దరూ సంతోషంగా ఉన్నారు ఇంతకంటే నాకేం కావాలి. మీరు ఎప్పుడూ ఇలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమతో సంతోషంగా ఉండాలి అని అన్నాను.

ఇద్దరు కలిసి నన్ను చెరో వైపు నుంచి హగ్ చేసుకుని, నీది మంచి మనసురా తమ్ముడు నేను అడగగానే నా మనసు నొప్పించకుండా ఈ పని చేయడానికి సిద్ధపడ్డావు అని చెప్పి అక్క వెళ్లి స్వీట్ బాక్స్ తీసుకొచ్చి నా నోట్లో స్వీట్ పెట్టింది. అలాగే నేను కూడా వాళ్ళిద్దరి నోట్లో స్వీటు పెట్టి, మీ ఇద్దరితో నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు అని అన్నాను. .... నిన్ను తప్పుగా అర్థం చేసుకునే ప్రసక్తే ఉండదు దీపు ఏంటో చెప్పు అని అన్నాడు అభి. .... మీరిద్దరూ కోరుకున్న విధంగా అక్క ప్రెగ్నెంట్ అయ్యింది కాబట్టి ఇకమీదట అక్క నేను కలుసుకోకుండా ఉండడం బెటర్ అని నా ఉద్దేశం. ఇక్కడి నుంచి ఈ మధురమైన క్షణాలు మీ ఇద్దరు మాత్రమే అనుభవించాలి అని నేను కోరుకుంటున్నాను అని అన్నాను.

మీ ఇద్దరి మధ్య సెక్స్ అన్నది పూర్తిగా మీ నిర్ణయం. ఇకమీదట మీరు సెక్స్ కొనసాగించినా లేకపోయినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అన్నాడు అభి. .... అక్క మాత్రం నా వైపు చూస్తూ నిల్చుంది. ఏంటక్కా నువ్వు ఏమీ మాట్లాడటం లేదు. నేనేమైనా నిన్ను బాధపెట్టానా? అని అడిగాను. .... వెంటనే అక్క నన్ను కౌగలించుకుని అభి ముందరే నా పెదవుల మీద ముద్దు పెట్టి, నీతో ఎప్పటికీ సెక్స్ కొనసాగించాలని ఏ ఆడదైనా కోరుకుంటుంది. అందుకు నేను కూడా అతీతం ఏమీ కాదు. కానీ నువ్వు మా ఆనందాన్ని కాంక్షించి ఈ నిర్ణయం తీసుకున్నందుకు నాకు నీ మీద చాలా గర్వంగా ఉంది. నీ నిర్ణయానికి నేను అడ్డు చెప్పను. కానీ ఎప్పుడైనా నాతో కలిసి గడపాలని నీకు అనిపిస్తే ఎటువంటి మొహమాటపడకుండా నా దగ్గరికి రావచ్చు అని చెప్పింది.

నన్ను అర్థం చేసుకున్నందుకు థాంక్స్ అక్క అని చెప్పి ముగ్గురం బయటికి వచ్చి హాల్ లో కూర్చున్నాము. ఇంతలో అను తయారయ్యి మెట్లు దిగి కిందకి వచ్చి, మీ అక్కతో మంతనాలు అయిపోతే మనం బయలుదేరదామా? అని అడిగింది. .... అవును,,, దీనికి ఈ విషయం తెలుసా లేదా? అని డౌట్ వచ్చి అక్క వైపు చూసి క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాను. .... అక్క ప్రెగ్నెంట్ అయిన విషయం అనుకి తెలుసు అన్నట్టు ముసిముసిగా నవ్వింది దేవి అక్క. .... హేయ్ ఈ విషయం నీకు తెలిసినప్పుడు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అని అను ని అడిగాను. .... అను మళ్లీ దీర్ఘం తీస్తూ, ఆఆ,,, ఈ విషయం మీ అక్కగారే స్వయంగా నీతో చెప్పాలట అందుకే చెప్పకుండా తీసుకువచ్చాను. సరే గాని పద టైం అవుతుంది అని తొందర పెట్టింది అను. .... ఇప్పుడు ఎక్కడికి? అని అడిగాను. .... ఏం చెబితేగాని రావా? మీ అక్క రమ్మంది అని చెప్పగానే వచ్చావు కదా. ఇప్పుడు నాకు బయటికి వెళ్ళాలని ఉంది నాతో రా అని అంది. .... ఇది ఒకసారి డిసైడ్ అయిందంటే ఇక వదిలి పెట్టదు అని అనుకుని పైకి లేచి అభికి దేవి అక్కకి మరొకసారి హగ్ ఇచ్చి బాయ్ చెప్పి ఇద్దరం కలిసి అను కార్ లో బయలుదేరాము.
Next page: Episode 115.1
Previous page: Episode 114.1