Episode 116.1


నాకు మెలకువ వచ్చి నిద్రలేచేసరికి చీకటిగా అనిపించింది. నన్ను ఎవరో గట్టిగా కౌగిలించుకొని పడుకున్నారు. నేను చేతితో తడిమి చూడగా వీపుమీద ఎటువంటి ఆచ్చాదన లేకుండా నగ్నంగా ఉండడంతో అది నా బంగారం ప్రీతి అని అర్థమైంది. కానీ ఎందుకు అంత గట్టిగా పట్టుకొని పడుకుంది అని అనుకుంటూ చేతిని అలాగే కిందికి పోనిచ్చి నిమిరే సరికి చేతికి ప్యాంటీ తగిలింది. ఈరోజు నా బంగారం ప్యాంటీ వేసుకుని పడుకుంది ఏంటి? అని ఆలోచిస్తూ కళ్ళు నులుముకుని చూసేసరికి అప్పటికి బెడ్ లైట్ వెలుతురు సంతరించుకోవడంతో నేను హాల్ లో సోఫాలో పడుకున్నాను అని తెలిసింది. నాతో పాటు ప్రీతి కూడా అక్కడే పడుకోవడంతో కొంచెం ఇరుకుగా ఉండి సేఫ్టీ కోసం నన్ను గట్టిగా పట్టుకుని పడుకుంది అని అర్థమైంది.

కొంతసేపు అలాగే ఉండి పూర్తిగా ముత్తు వీడిన తర్వాత ప్రీతిని జాగ్రత్తగా పట్టుకుని పక్కకి తిరిగి తనని సోఫాలో పడుకోబెట్టి నేను లేచి నిల్చుని నా ఒంటి మీద పూర్తిగా బట్టలు ఉండడం చూసుకుని రాత్రి రాగానే అమ్మ ఒళ్ళో నిద్రపోయిన సంగతి గుర్తుకొచ్చింది. అలాగే నా రూమ్ లోకి వెళ్లి టైం చూసేసరికి తెల్లవారి 4:00 అయ్యింది. బాత్రూం లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రూమ్ కి వెళ్ళిపోదామని బయలుదేరి ప్రీతి అక్కడే హాల్లో ఉండిపోవడంతో తనని నా బెడ్రూమ్ లో పడుకోబెడదామని రెండు చేతులతో లేపి పట్టుకునే సరికి ప్రీతికి మెలుకువ వచ్చి దిగి నిల్చుని నాకు ఒక ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పింది. నేను కూడా ముద్దు పెట్టి, గుడ్ మార్నింగ్ రా బంగారం,,, రాత్రి నేను లేవకుండా ఇక్కడే పడుకున్నానా? అను, జ్యోతి, పవిత్ర ఇక్కడే ఉన్నారా వెళ్లిపోయారా? అని అడిగాను.

అను, జ్యోతి వెంటనే వెళ్లిపోయారు. నువ్వు బాగా మత్తుగా నిద్రపోవడం వల్ల మమ్మీ నిన్ను డిస్టర్బ్ చేయద్దు అని చెప్పడంతో పవిత్రని నేనే తీసుకొని వెళ్లి ఇంటిదగ్గర దింపి వచ్చాను. నువ్వు నిద్ర లేస్తే తింటావని నీకోసం భోజనం కూడా టేబుల్ మీద పెట్టింది మమ్మీ. అందుకే నేను కూడా నీ దగ్గరే పడుకున్నాను అని చెప్పింది. .... సరే బంగారం నువ్వు వెళ్లి పడుకో నేను బయలుదేరుతాను అంటూ ప్రీతిని హగ్ చేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి హాల్ డోర్ తెరుచుకుని బయటకు వచ్చాను. ప్రీతి కూడా నాతో పాటు అలాగే టాప్ లెస్ గా బయటికి వచ్చింది. లోపలికి వెళ్లరా బంగారం ఎవరైనా చూస్తే బాగోదు అని అన్నాను. .... చీకటిగానే ఉంది కదా పర్వాలేదులే అంటూ చేతులు చాచి ఆరుబయట న్యూడిజం ఎంజాయ్ చేస్తుంది. అది చూసి నేను నవ్వుకుంటూ తన కోసం ఓ పది నిమిషాలు అక్కడే నిల్చున్నాను. ఆ తర్వాత ప్రీతి నన్ను కౌగిలించుకుని మూతి ముద్దు పెట్టి థాంక్యూ అన్నయ్య,,, అని చెప్పి లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకోగా నేను నడుచుకుంటూ రూమ్ కి బయలుదేరాను.

కొంచెం వెలుతురు వచ్చే సమయానికి జాగింగ్ సూట్ వేసుకుని రెడీ అయ్యి వర్క్ స్టేషనుకి వెళ్లి తారకి కాల్ చేసి అందరం కలిసి జాగింగ్ కి వెళ్లి వచ్చాము. ఈరోజు మేము కొంచెం తొందరగా వెళ్లి రావడంతో పార్కులో అను కలవలేదు. జిమ్ పూర్తయిన తర్వాత హాల్లో కూర్చుని మాట్లాడుతున్నాము. ఈ మూడు రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ రోజు పార్కు నుంచి వెళ్లిన తర్వాత నీ ఫోన్ కూడా పని చేయకపోయే సరికి కొంచెం టెన్షన్ పడ్డాము అని అన్నాడు సోము. .... సారీ గయ్స్,,, నా ఫోన్ చార్జింగ్ అయిపోయిందన్న విషయం నేను చూసుకోలేదు. ఆ రోజు బాగా తడిచిపోవడం వలన ఆఫీస్ కి వెళ్ళిన వెంటనే నిద్రపోయాను. ఆ మరుసటి రోజు నుంచి ఆఫీస్ పనులలో మునిగిపోయి ఫోన్ కూడా మోగకపోవడంతో దాని విషయమే మర్చిపోయాను. .... అయినా అను ప్రపోజల్ ని తిరస్కరించి మళ్లీ నువ్వే బాధపడుతూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఏంటి మావ? అని వెటకారం చేసింది తార.

ఎహే,, అలాంటిదేమీ లేదు. యాక్చువల్లీ ఆరోజు అను నాతో అలా మాట్లాడుతుందని నాకు తెలీనే తెలీదు. అనుకోకుండా ఆ రోజు అలా జరిగిపోయింది. అసలు నేను ఆ విషయం ఎప్పుడో మరిచిపోయాను నువ్వు కూడా అనవసరమైన ఇన్వెస్టిగేషన్ మానేసి మర్చిపోతే మంచిది అని సరదాగా కొట్టిపారేశాను. .... అబ్బో,, నిజమా,, మేము నమ్మాలి మరి. ఈ సన్నాసి నన్ను ప్రేమిస్తున్నాడు అని వాడి మొహం చూసి కనిపెట్టేసిన నువ్వు అను నిన్ను ప్రేమిస్తున్న విషయం తెలియదంటే నమ్మేంత ఎర్రిపూకులు ఎవరూ లేరు ఇక్కడ. అయినా ఆ అమ్మాయికి ఏం తక్కువని కాదన్నావు? అని అడిగింది తార. .... అబ్బా,, చెబుతున్నాను కదా మళ్లీ మళ్లీ అదే టాపిక్ మాట్లాడతావేంటి? నాకు కాలేజీకి టైం అవుతుంది మీరు మీకు ఇష్టం వచ్చిన పనులు చేసుకోండి అని సరదాగా అనేసి జెస్సి దగ్గర బైక్ తాళాలు తీసుకుని అక్కడి నుంచి తప్పించుకున్నాను.

రూమ్ కి వెళ్ళి తొందరగా తయారయ్యి కాలేజీకి వెళ్ళిపోయాను. ఈ రోజు కొంచెం తొందరగా వచ్చేయడంతో కాలేజీ చాలా ఖాళీగా కనబడింది. కాలేజీ గ్రౌండ్ కి ఎదురుగా ఉన్న ఒక బెంచి మీద కూర్చుని గత కొద్ది రోజులుగా జరుగుతున్న అన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. కొంతసేపటికి నా భుజం మీద చెయ్యి పడి ఒళ్ళు జలదరించడంతో తలతిప్పి చూడగా అను కనపడింది. అను ని చూడగానే మళ్లీ తలదించుకుని మౌనంగా ఉండిపోయాను. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? క్లాసులకు రావా? అని అడిగింది. .... తనే స్వయంగా మాట్లాడటంతో తిరిగి జవాబు చెప్పక తప్పదని, ఈ రోజు కొంచెం తొందరగా వచ్చాను ఇంకా టైం ఉంది కదా అని ఇక్కడ కూర్చున్నాను అని పొడి పొడిగా సమాధానం చెప్పాను. .... సరే పద క్లాసుకి వెళ్దాం అని అను అనగానే లేచి తనతో పాటు క్లాస్ వైపు నడిచాను.

ఏంటిది నిన్నంతా మౌనంగా ఉంది ఈరోజు ఏమో రాగానే అసలు ఏమీ జరగనట్టే తనే స్వయంగా నన్ను పలకరించింది? ఆరోజు పార్కులోనేమో ఏడుస్తూనే వార్నింగ్ ఇచ్చింది. ప్చ్,,, అందుకే ఈ ఆడాళ్లు నాకు అస్సలు అర్థం కారు. ఇప్పుడు నేను దీంతో ఏం మాట్లాడితే ఏమవుతుందో? అని నోరు మూసుకుని కామ్ గా క్లాసుకి వెళ్ళాము. జ్యోతి ఆల్రెడీ క్లాస్ లో కూర్చుంది అంటే ఇద్దరూ కలిసి వచ్చి అను మాత్రమే నా దగ్గరకు వచ్చిందన్నమాట అని అనుకున్నాను. ఆ రోజు పూర్తి క్లాసులు అటెండ్ అయ్యి భోజనం చేయకుండానే ఎవరి దారిన వారు వెళ్ళిపోయాము. ఆ తర్వాత మరో వారం రోజుల పాటు కాలేజీ, ఆఫీసు అప్పుడప్పుడు సాయంత్రం నా టీం తో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకోవడం ఇలా సాఫీగా గడిచిపోయింది. నెమ్మది నెమ్మదిగా అనుకి నాకు మధ్య మళ్లీ మామూలు వాతావరణం ఏర్పడిపోయింది. ఎప్పటిలాగే అను హుషారుగా మారిపోయింది. నేను కూడా తనతో మామూలుగానే మాట్లాడుతున్నాను. రుద్ర దగ్గర్నుంచి కూడా ఎటువంటి కాల్స్ రాలేదు. మేము ఖాళీగా ఉండడంతో చీఫ్ చిన్న చిన్న ఎంక్వయిరీల వంటి జాబ్స్ అసైన్ చేయడంతో నా టీం లో మిగిలిన ముగ్గురు ఆ పనులు పూర్తి చేస్తూ టైంపాస్ చేస్తున్నాము.
**********​

ఒక రోజు రాత్రి కార్తీకవర్మ తన రూం లో పడుకుని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది.

కార్తీక : ఒసేయ్ నీ బాయ్ ఫ్రెండ్ అనిల్ రాజ్ గాడికి పోటీగా నేనే హీరో అంటూ కాలేజీలోకి మరొకడు దిగబడ్డాడు.
ఫోన్ లో : ??????????
కార్తీక : అదేనే డిగ్రీ ఫ్రెషర్ దీపక్ వర్మ. వాడు వస్తూనే కాలేజీలో హీరోయిజం చూపించడం మొదలు పెట్టాడు. చూస్తుంటే ఇక నీ అనిల్ గాడి పని అయిపోయినట్టే కనబడుతుంది. ఇకపై కాలేజీలో మీ వాడు వేసే వెదవ వేషాలు అన్ని బంద్ చేసుకొని కూర్చోవలసి వస్తుందేమో?
ఫోన్ లో : ??????????
కార్తీక : అవుననుకో,,, కానీ మీ అనిల్ గాడికి చెప్పు తొందరగా ఆ దీపు గాడి హీరోయిజం బంద్ చేయించమని. మనకిలాగే వాడు హీరోయిజం చెలాయించడం ఇష్టంలేని వారు కాలేజీలో చాలామంది ఉన్నారు.
ఫోన్ లో : ??????????
కార్తీక : సరే అయితే,,, ఈ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. ఇక నేను ఉంటాను మరి అని చెప్పి ఫోన్ కట్ చేసింది.

ఇప్పుడు కార్తీక మొహంలో ఒక చిన్న వికృత మందహాసం మెరుస్తోంది. ఇప్పుడు ఏం చేస్తావో నేను కూడా చూస్తానురా రాక్షసుడా. ఆ అనిల్ గాడు కాలేజీకి వస్తూనే నీ కాళ్లు చేతులు విరగ్గొడతాడు. హ్హహ్హహ్హహ,,,, నీకు చేతనైతే వాడి నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో తప్పించుకో. నువ్వు నా నుంచి నాకు ఇష్టమైన బుజ్జమ్మని లాక్కోవడానికి ప్రయత్నించావు కదా? ఇప్పుడు నేను నలుగురిలో నీ పరువు మర్యాదలు లాక్కుని నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను చూడు అని దీపుని ఉద్దేశించి తనలో తానే మాట్లాడుకుంటూ నవ్వుకుంది.
**********​

ఒక రోజు కాలేజీలో ఒక పీరియడ్ లెక్చర్ లేకపోవడంతో నేను అను వెళ్లి క్యాంటీన్ లో కూర్చున్నాము. జ్యోతి తన అన్నయ్యని కలిసి వస్తానని చెప్పి వెళ్ళింది. మేము క్యాంటీన్లో కూర్చుని ఉండగా ఇంతకు ముందు నాతో గొడవ పడిన జ్యోతి వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ ఇద్దరితో పాటు మరి కొంత మంది కుర్రాళ్ళు మా దగ్గరికి వచ్చారు. ఇంతకు ముందు నాకు తెలిసిన ఇద్దరు కుర్రాళ్ళు వెనక్కి నిల్చున్నారు కానీ వారితో పాటు వచ్చిన కుర్రాళ్ళలో ఒకడు మాట్లాడుతూ, ఏంట్రా హీరో,,, కాలేజీకి వచ్చిన మొదటి రోజునే హీరో అయిపోయావంట? అని వెటకారంగా అన్నాడు. .... అంతలో వెనక నిలుచున్న ఇద్దరు కుర్రాళ్ళలో ఒకడు మాట్లాడుతూ, ఆరోజు మమ్మల్ని క్షమాపణలు చెప్పమని అడిగాడు. ఆరోజు మోహిత్ అన్న కారణంగా నీకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. కానీ ఈ రోజు నిన్ను వదిలి పెట్టే సమస్య లేదు. ఈరోజు నువ్వు మాకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని అన్నాడు.

చూడండి బ్రదర్ ఈరోజు నాకు అసలు మూడ్ ఏమీ బాగోలేదు. అనవసరంగా మీతో వాగ్వాదం పెంచుకొని గొడవ పడడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్,, వెళ్లిపోండి అని అన్నాను. .... అప్పుడు మొదట మాట్లాడిన కుర్రాడు మాట్లాడుతూ, సరే అయితే మేము నీ పక్కనున్న దీన్ని తీసుకొని వెళ్తాము. నీకు మూడ్ సెట్ అయిన తర్వాత వచ్చి మా వాళ్ళకి క్షమాపణ చెప్పి దీన్ని తీసుకొని వెళ్ళు. అంతవరకు ఇది మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది అని అన్నాడు. ఆ మాట వినగానే నా రక్తం మరిగిపోయి వెంటనే పైకి లేచి ఆ మాట అన్న వాడి గూబ గుయ్యిమనిపించాను. దాంతో వాడు కిందపడి నేను కొట్టిన దెబ్బకి వాడి కర్ణభేరి పగిలి చెవి నుంచి రక్తం కారుతుంది. వెంటనే ఆ రెండో కుర్రాడు నన్ను కొట్టడానికి ముందుకొచ్చి చెయ్యి విసరగా నేను వాడి చెయ్యి పట్టుకొని గట్టిగా మెలి తిప్పేసరికి వాడి భుజం దగ్గర జాయింట్ తప్పినట్టు 'ఫట్' అని సౌండ్ వచ్చింది.

ఆ తర్వాత అక్కడ ఉన్న ముగ్గురు కుర్రాళ్ళు నా మీదకు ఉరికారు. నేను వెంటనే అలర్ట్ అయ్యి ముందుగా వచ్చినవాడిని కాలితో తన్ని మిగిలిన ఇద్దరి మెడలు పట్టుకున్నాను. అలాగే వారి మెడలు పట్టుకొని పక్కనున్న టేబుల్ కేసి గట్టిగా కొట్టి టేబుల్ మీదకి విసిరేసాను. ఈ నలుగురి పరిస్థితి చూసిన మిగిలిన కుర్రాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. అంతలో జ్యోతి తన అన్నయ్య మోహిత్ తో కలిసి అక్కడికి వచ్చింది. వస్తూనే అదంతా చూసి మోహిత్ మాట్లాడుతూ, ఏమైంది దీపు? ఇదేంటి వీళ్లంతా ఇలా పడున్నారు, ఎవరు చేశారు ఇదంతా? అని అడిగాడు. .... నేనే చేశాను,, అందుకు కారణం ఏంటో వాళ్ళనే అడిగి తెలుసుకో. చూడు బ్రో నీకు ఒక సలహా ఇస్తున్నాను విను. ఇలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేయడం కంటే దూరం పెట్టడం మంచిది అని కోపంగా చెప్పి అక్కడే కౌంటర్ దగ్గర ఉన్న క్యాంటీన్ ఓనర్ దగ్గరికి వెళ్లాను.

సారీ అండి,, అనవసరంగా మీ క్యాంటీన్ లో వస్తువులు పాడయ్యాయి. మీకు ఎంత నష్టం జరిగిందో చెప్పండి. అలాగే మీ నెంబర్ కూడా ఇస్తే మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను అని అడిగాను. .... అతను కొంచెం భయపడుతూనే, అంటే బాబు అది,, 15,000 దాకా నష్టం ఉంటుంది అంటూ తన నెంబర్ ఇచ్చాడు. .... వెంటనే నేను మొబైల్ తీసి 20,000 అతని నెంబర్ కు ట్రాన్స్ఫర్ చేసి చూసుకోమని చెప్పి క్యాంటీన్ లో నుంచి బయటికి వచ్చేసాను. ఈ తమాషా జరుగుతున్నంతసేపు అక్కడ గుమిగూడిన స్టూడెంట్స్ మధ్యలో కార్తీక మరియు తన ఫ్రెండ్ వీణ కూడా ఉన్నారు. ఆ రోజు కార్తీక రాత్రి పూట ఫోన్లో మాట్లాడింది ఈ వీణ తోనే.

** దీపు క్యాంటీన్ లో నుంచి బయటికి వెళ్ళగానే కార్తీక, వీణ కూడా క్యాంటీన్ లో నుంచి బయటికి వచ్చారు. కార్తీక మాట్లాడుతూ, చూసావా నేను చెప్పాను కదా! వాడు హీరోయిజం ఎలా చూపిస్తున్నాడో చూడు. మీ అనిల్ గాడు పోటీ పడాల్సింది వీడితోనే. ఇప్పుడు నువ్వు చూసిన దాని గురించి అనిల్ గాడితో చెప్పు. ఎందుకంటే ఇలాంటి వాడితో తలపడాలంటే నీ అనిల్ గాడే కరెక్ట్. కాలేజీలో ఇటువంటి వెధవ పనులు చేయడం మీ వాడికి అలవాటే కదా అని అంది. .... సరిగ్గా చెప్పావు,, యు ఆర్ రైట్,, అని అంటూ వీణ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. **

ఇక్కడ నాకు కోపం చల్లారక గ్రౌండ్ వైపు నడుచుకుంటూ వెళ్లాను. నేను లేనప్పుడు అను ని ఎవరైనా ఏదైనా అన్నారు అంటే అది వేరు. కానీ నేను పక్కన ఉండగానే అను ని తీసుకుని వెళ్లి ఎంటర్టైన్ చేసుకుంటాము అన్నమాట నాకు పిచ్చి లేపింది. అందుకే వాళ్ళను అంత సీరియస్ గా కొట్టాను అయినా సరే నాకు కోపం చల్లారడం లేదు. వస్తున్న ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం గ్రౌండ్ లోకి వెళ్లి పరిగెత్తడం మొదలు పెట్టాను. నా వెనకాలే వచ్చిన అను, జ్యోతి, మోహిత్ గ్రౌండ్ దగ్గర నిల్చుని నన్నే చూస్తున్నారు. అలాగే అక్కడ స్పోర్ట్స్ కోచింగ్ ఇస్తున్న కోచ్ కూడా పరిగెడుతున్న నా వైపు దృష్టి సారించాడు. రెండు రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా నేను ఇంకా పరిగెడుతుండడంతో అను నన్ను ఆపబోగా నా కోపాన్ని అర్థం చేసుకున్న మోహిత్ అను ని ఆపాడు.

మరో కొద్ది క్షణాలకి నా మొబైల్ మోగడంతో నేను నా మొబైల్ తీసి కాల్ లిఫ్ట్ చేశాను. ఆ కాల్ లో మాటలు విన్న వెంటనే నా కోపం రెట్టింపై ఆవేశం పెరిగి అలాగే గ్రౌండ్ లో నుంచి బయటకు పరుగెత్తి పార్కింగ్ ఏరియాకి చేరుకున్నాను. నేను చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్లడంతో కాలేజీ బయట తిరుగుతున్న స్టూడెంట్స్ అందరూ నా వైపు చూస్తున్నారు. అప్పటికే బాగా పరిగెత్తి ఉండడంతో చెమటలు కక్కుతున్న నేను అదే ఊపులో నా కార్ దగ్గరికి వెళ్లి లోపల కూర్చుని కార్ స్టార్ట్ చేసి కాలేజీ బయటికి పరుగు పెట్టించాను. నేను ఎందుకు అలా వ్యవహరించానో తేలిక చూస్తున్న స్టూడెంట్స్ మొత్తం విస్తుపోయారు. నా విచిత్ర ప్రవర్తన చూసి అను, జ్యోతి కూడా కంగారు పడ్డారు. నేను మాత్రం అదేమీ పట్టించుకోకుండా నా కారుని రోడ్డుమీదకు స్పీడుగా పోనిచ్చాను.

కొద్ది నిమిషాల ముందు నేను గ్రౌండ్లో పరిగెడుతున్నప్పుడు సిటీలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఈరోజు సోము, తార కలిసి సరదాగా బయటికి తిరగడానికి వెళ్లారు. కానీ అనుకోకుండా బ్లాస్ట్ జరిగే సమయానికి వాళ్ళిద్దరూ అదే ప్రాంతంలో ఉన్నారు. కాకపోతే ఆ బ్లాస్ట్ జరిగిన ప్రదేశానికి కొంచెం దూరంగా ఉన్నారు. బాంబు పేలిన శబ్దం వినగానే వీళ్ళిద్దరూ కూడా ఉలిక్కిపడి ఆ తర్వాత వెంటనే అలర్ట్ అయ్యి పొజిషన్స్ తీసుకున్నారు. అప్పుడే బ్లాస్ట్ జరిగిన ప్రదేశం చుట్టుపక్కల పరిగెడుతున్న జనాల మధ్యలో ఒకడు తన చేతిలో ఉన్న రిమోట్ పక్కకు విసిరేయడం తార చూసింది. వెంటనే సోము, తార కలిసి ఆ రిమోట్ పడేసి నడుచుకుంటూ వెళ్తున్న ఆ వ్యక్తిని ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. అలాగే ఇద్దరూ ఇటు నాకు అటు ఐబి ఆఫీసుకి వెళ్ళిన జెస్సీకి కాల్ చేసి విషయం చెప్పారు.

అందుకే నేను ఆ వార్త విన్న వెంటనే కార్ లో స్పాట్ కి బయల్దేరాను. ఎందుకంటే ఈరోజు సోము, తారల దగ్గర కార్ లేదు. అటు జెస్సీ ఆఫీస్ నుంచి కారులో స్పాట్ కి బయలుదేరాడు. మేమంతా కాన్ఫరెన్స్ కాల్ లో సమాచారం అందించుకుంటూ ఆ అనుమానిత వ్యక్తి ఎటువైపు వెళ్తున్నాడు అన్న విషయాన్ని సోము, తారల ద్వారా తెలుసుకుంటూ ఫాలో అవుతున్నాము. లక్కీగా నేను వెళ్తున్న అదే రోడ్ లోకి ఆ వ్యక్తి వచ్చినట్టు వెనక ఫాలో అవుతున్న తార చెబుతుంది. మరోవైపు కాలేజీలో నా విచిత్ర ప్రవర్తన మరియు ఆవేశంగా కార్ లో స్పీడ్ గా వెళ్లడం చూసిన అను కంగారు పడుతూ తను కూడా వెంటనే కారు తీసి నన్ను ఫాలో అవ్వడం మొదలు పెట్టి నన్ను అందుకునే ప్రయత్నం చేస్తోంది. నేనేమో ఆ వ్యక్తిని పట్టుకునే తొందరలో స్పీడ్ గా వెళుతున్నాను.

కొద్దిసేపటికి నాకు అటువైపు నడుచుకుంటూ వస్తున్న వ్యక్తి ఆ వెనకాల కొద్దిదూరంలో ఫాలో అవుతున్న సోము, తార కనిపించారు. బహుశా తన వెంట పడుతున్నారు అని ఆ వ్యక్తి గమనించాడో ఏమో పరిగెత్తడం మొదలు పెట్టాడు. నాకు ఎదురుగా వస్తుండడంతో వెంటనే నేను సడన్ బ్రేక్ వేసి కార్ లో నుంచి బయటికి దిగేసరికి ఆ వ్యక్తి నన్ను దాటుకుని వెళ్ళిపోయాడు. కానీ వెనక వస్తున్న మరో కారుకి ఢీ కొట్టాడు. వెంటనే ఆ కారు ఆగి అందులో నుంచి ఒక అమ్మాయి దిగింది. అది మరెవరో కాదు అను. వెంటనే ఆ వ్యక్తి తన జేబులో ఉన్న గన్ తీసి అను తలకి గురిపెట్టి తను అను వెనక నిలబడి కవర్ చేసుకుంటున్నాడు. అను ని చూసిన వెంటనే నేను నా కారులో ఉన్న గన్ తీసే ఆలోచన మానుకున్నాను. మరోవైపు అదే సమయానికి జెస్సీ కూడా వచ్చి సోము తారలతో పాటు పొజిషన్ తీసుకున్నాడు.

జెస్సీ మాట్లాడుతూ, ఈరోజు ఈడు చచ్చాడు. వీడిని ఎలాగైనా ప్రాణాలతో పట్టుకోవడానికి ప్రయత్నించమని చీఫ్ ఆర్డర్. కానీ ఇక్కడేమో వాడే కావాలని సూసైడ్ చేసుకున్నట్టు అను ని అడ్డం పెట్టుకొని దీపు చేతిలో పడ్డాడు అని అన్నాడు. .... అలాగయితే మనం ఇప్పుడు దీపుని ఆపాలి అని అంది తార. .... నీ పిచ్చి కాకపోతే అక్కడ సిట్యువేషన్ ఏంటో నీకు అర్థం కావడం లేదా? అను ని అడ్డం పెట్టుకుంటే దీపుని ఆపగలవా? అని అన్నాడు సోము. ఇక్కడ నేనేమో అను ని అడ్డం పెట్టుకొని ఉన్న వ్యక్తి వైపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాను. ఆ వ్యక్తి మాట్లాడుతూ, అక్కడే ఆగిపో లేదంటే ఈ అమ్మాయిని చంపేస్తాను అని బెదిరించాడు. .... చూడన్నా,,, ఆ అమ్మాయిని ఏమీ చెయ్యద్దు కావాలంటే ఆ అమ్మాయిని వదిలేసి నన్ను పట్టుకో అని అంటూ మరికొంచెం ముందుకు కదిలాను.

ఆ వ్యక్తి గట్టిగా అరుస్తూ, చెప్పేది వినపడడం లేదా అంటూ గన్ నా వైపు గురి పెట్టి కాళ్ల దగ్గర కాల్చాడు. నేను కొంచెం పక్కకి అడుగు వేయడంతో బుల్లెట్ రోడ్డుకి తగిలి నేను అక్కడే ఆగిపోయాను. వాడు మరొక బుల్లెట్ రోడ్డుమీదకి కాల్చి బెదిరించడంతో నేను అలాగే చేతులు పైకెత్తి మోకాళ్ళ మీద కూర్చుని, వద్దు,, ఏం చేయొద్దు,,, అని వాడితో మాట్లాడుతూ తల కొంచెం పక్కకి తిప్పి మా వాళ్ళకి సిగ్నల్ ఇచ్చాను. వాడి చేతిలో ఉన్న అను బెదిరిపోతూ భయంగా చూస్తుంది. నా సిగ్నల్ అర్థం చేసుకున్న మా టీమ్ తమ పని చేసేలోపు ఒక బుల్లెట్ సౌండ్ వినపడి అది నా జబ్బలో దిగింది. ఆ వెంటనే మరో బుల్లెట్ సౌండ్ వినపడి ఆ వ్యక్తి చేతికి తగిలి అతని చేతిలో ఉన్న గన్ కింద పడిపోయింది. వెంటనే నేను అక్కడి నుంచి వేగంగా కదిలి వాళ్ళ వైపు వెళ్లి అను ని వదిలి పరిగెత్తి పారిపోతున్న ఆ వ్యక్తి మెడ పట్టుకుని పైకి లేపి రోడ్డు మీద కుదేశాను. ఆ తర్వాత వాడి ఛాతి మీద కూర్చుని మొహం మీద ఒక గట్టి పంచ్ ఇచ్చాను.

నేను ఆవేశంతో పరిసరాలను మర్చిపోయి మాట్లాడుతూ, నీ యబ్బ నువ్వు గన్ ఎవరికి గురి పెట్టావో తెలుసా? నా ప్రాణానికి గురి పెడతావా? తన ఒంటి మీద చిన్న గీత పడితేనే తట్టుకోలేనురా అలాంటిది తన తలకి గన్ గురి పెడతావా? నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఆవేశంలో మనసులోని మాటలు బయటికి వాగేసాను. ఏదైతే జరగకూడదు అని ఆ రోజు పార్కులో అనుకున్నానో ఈ రోజు అదే జరిగిపోయింది. బహుశా నా మాటలు అను విన్నదో ఏమో తన కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి. మరోపక్క ఈ ముగ్గురు నుంచి షాక్ తో నన్నే చూస్తున్నారు. నేను మాత్రం ఆపకుండా వాడి మొహం మీద పిడుగుద్దులు గుద్దుతూనే ఉన్నాను. నా ఆవేశం చూసి నేను ఖచ్చితంగా వాడిని చంపేస్తాను అని భావించిన తార ఆ పని జరగకుండా ఆపడం కోసం, అను దీపుని ఆపు లేదంటే వాడిని చంపేస్తాడు. ఆ తర్వాత దీపు జైల్లో కూర్చోవాల్సి వస్తుంది అని అను మీద ట్రిక్ ప్లే చేసింది.

ఆ మాట విన్న వెంటనే అను కంగారుపడుతూ, ఆగు దీపు,, ఆగు,, అని చెబుతుంది కానీ నేను ఎంతకీ ఆగకపోవడంతో, ఆగు దీపు,, ఇక చాలు ఆపు,, లేదంటే నా మీద ఒట్టే,,, అని గట్టిగా అరిచింది. ఆ మాట విన్న వెంటనే నేను వాడిని కొట్టడం ఆపి అను వైపు చూశాను. ఇంతలో ఈ ముగ్గురు నా దగ్గరికి చేరుకోవడంతో నేను వాడిని వదిలి పైకి లేచాను. అలాగే అను వైపు చూస్తూ నెమ్మదిగా తన వైపు అడుగులు వేయగా అను పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వాటేసుకుని ఏడుస్తుంది. .... నీకేం కాలేదు కదా అను, దెబ్బలు లాంటివి ఏమి తగలలేదు కదా? అని అడిగాను. ... వెంటనే అను నన్ను వదిలి కొంచెం వెనక్కి జరుగుతూ, నేను బాగానే ఉన్నాను కానీ నీకే భుజం మీద బుల్లెట్ తగిలింది పద వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని ఏడుస్తూ అంది. నేను మరింకేమీ మాట్లాడకుండా అను వెంట నడిచాను. మా వాళ్లు ఆ వ్యక్తిని అరెస్టు చేసి జెస్సి వచ్చిన కారులో పడేసి సోము, తార నా కార్ లో బయలుదేరగా అను నేను తన కారులో హాస్పిటల్ కి బయలుదేరాము.

అను నేను కార్ లో హాస్పిటల్ కి వెళ్తున్నాము. నాకు గాయం అయిన చోట రక్తం బాగా కారి షర్ట్ తడిచిపోయింది కానీ ఆ విషయం నాకు పెద్దగా తెలియలేదు కాకపోతే కొంచెం నొప్పిగా అనిపిస్తుంది అంతే. అను మాత్రం నీళ్ళు నిండిన కళ్ళతో అప్పుడప్పుడు నా వైపు కోపంగా చూస్తుంది. నేను అను వైపు చూస్తుంటే తను నా వైపు చూస్తుంది. ఏమైంది,, ఎందుకు అంత కోపంగా చూస్తున్నావు? అని అడిగాను. నేను ఆ మాట అనడమే తడవు వెంటనే ఒక చేత్తో నన్ను కొట్టడం మొదలు పెట్టింది. అరే,, అరే,, నన్నెందుకు కొడుతున్నావు? ఆగు,, ఆగు,, అసలు ఏమైందో చెప్పు? అని అన్నాను. .... వెంటనే అను కారు పక్కకి తీసి ఆపి నన్ను వాటేసుకుని ఏడుస్తూ, నిజంగా నువ్వు ఒక పిచ్చోడివి అని అంది. .... నేనా,,, ఎందుకు? అని అడిగాను. .... అసలు అక్కడ నువ్వు మధ్యలోకి రావాల్సిన అవసరం ఏముంది? అని అడిగింది.

Next page: Episode 116.2
Previous page: Episode 115.2