Episode 116.2


అదేంటి అలా అంటావు నువ్వు నా ఫ్యామిలీ మెంబరువి మధ్యలో రాకుండా ఎలా ఉంటాను? .... నీకు ఏమైనా అయితే మా అందరి పరిస్థితి ఏంటి? .... ఇప్పుడు నాకు ఏం కాలేదు కదా ఎందుకంత బాధ పడుతున్నావు? .... ఏం కాలేదా? చూడు ఎంత రక్తం పోతుందో? అని విసురుగా మళ్లీ కార్ డ్రైవ్ చేయడం మొదలుపెట్టి తొందరగానే హాస్పిటల్ కి చేరుకుంది. మళ్లీ నాకు రెగ్యులర్ గా ట్రీట్మెంట్ చేసే అదే డాక్టర్ దగ్గరకు వెళ్ళాము. డాక్టర్ నన్ను చూస్తూనే లేచి ట్రీట్మెంట్ మొదలుపెట్టి, ఏంటయ్యా హీరో ఇలా ఎంత కాలం అని నేను కంప్లైంట్ లేకుండా దొంగచాటుగా ట్రీట్మెంట్ చేయాలి? నువ్వేమో ఎప్పటికప్పుడు చాక్లెట్లు తిన్నట్టు ఒంట్లో బుల్లెట్లు దింపుకొని రావడం నేనేమో అవి తీసి కుట్లు వేసి పంపించడం. నువ్వు ఒక పని చేస్తే బెటర్ ఒక డాక్టరుని నీ వెనకాల తిరగడానికి పెట్టుకో నీకు బాగా ఉపయోగపడతాడు అని జోక్ చేసాడు. .... నేను కూడా నవ్వుతూ, ఈ ఐడియా ఏదో బాగుంది సార్,, అని అతనికి బాయ్ చెప్పి అను నేను బయటకి వచ్చాము.

అను నన్ను కొంచెం నా రూమ్ దగ్గర డ్రాప్ చేయవా? అని అడిగాను. .... నో,, నీ రూమ్ కి వద్దు, అక్కడ నిన్ను చూసుకోవడానికి ఎవరూ ఉండరు అని అంది. .... ఎవరన్నారు అక్కడ ఎవరూ ఉండరని? అక్కడ నన్ను చూసుకోవడానికి సోము, జెస్సీ, తార వీళ్లంతా ఉంటారు. అయినా ఇదేమీ పెద్ద దెబ్బ కాదు నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లో అంతా క్లియర్ అయిపోతుంది. ప్లీజ్,, నువ్వేమీ వర్రీ అవ్వద్దు అని అన్నాను. .... అసలు ఇప్పుడు నాకు తగిలిన దెబ్బ కంటే నన్ను కంగారు పెడుతున్న అంశం మరొకటి ఉంది. ఇందాక ఆ వ్యక్తిని కొడుతున్నప్పుడు అనుకోకుండా బయటికి వాగిన వాగుడు గురించి నాకు టెన్షన్ గా ఉంది. అందుకే అను తో ఎక్కువసేపు మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే అను ఎక్కడ మళ్లీ ఆ టాపిక్ లేవనెత్తి దాని గురించి మాట్లాడుతుందోనన్న టెన్షన్ లో ఉన్నాను.

** అను కూడా ఈ సమయంలో అదే విషయం గురించి మనసులో అనుకుంటుంది. దీపు ఇప్పుడు ఆ విషయం గురించే టెన్షన్ పడుతున్నాడు కాబోలు. అందుకే నాతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇటువంటి సమయంలో ఆలోచించుకోవడానికి తనకి కొంచెం టైమ్ ఇవ్వడం బెటర్. ఏదైతేనేం దీపు మనసులో నేను ఉన్నానని ఈరోజు పక్కాగా తెలిసింది. నాకు అంతకంటే ఇంకేం కావాలి. మరొక రోజు మంచి టైం చూసుకుని ఆ విషయం గురించి దీపుతో మాట్లాడతాను. అలా ఆలోచిస్తూ ఉంటే అను మనసు సంతోషంతో ఉప్పొంగి మొహంలోకి చిరునవ్వు చేరింది. కొద్దిసేపట్లో ఇద్దరూ రూమ్ దగ్గరికి చేరుకున్నారు. దీపు కారు దిగి బాయ్ చెప్పగా అను తిరిగి వెళ్ళిపోయింది. **

నేను రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి డ్రస్ చేంజ్ చేసుకున్న తర్వాత కాల్ చేయగా ఆ వ్యక్తిని తీసుకొని వాళ్ళు ముగ్గురు ఐబి ఆఫీసుకి చేరుకున్నారు అని తెలిసి నేను నా బైక్ మీద అక్కడికి బయలుదేరాను. నేను అక్కడికి చేరుకొని కాల్ చేయగా కొంతసేపటికి తార బయటికి వచ్చింది. ఇద్దరం కలిసి లోపలికి వెళ్లి సీక్రెట్ రూమ్ లో ఉన్న లిఫ్ట్ లో కిందకు చేరుకున్నాము. అక్కడ కొంతమంది ఆఫీసర్లతో కొంచెం హడావిడిగా ఉంది. తార నన్ను వాళ్లకు పరిచయం చేసింది. అందరూ మంచిపని చేసామని మా టీమ్ ని మెచ్చుకున్నారు. ఆ తర్వాత నేను చీఫ్ ని కలవడానికి అతని రూముకి వెళ్లాను. చీఫ్ నన్ను చూస్తూనే లేచి వచ్చి హగ్ చేసుకుని, కమాన్ దీపు,, వెల్ డన్ మై బాయ్స్,, నీ చెయ్యి ఎలా ఉంది? అని అడిగారు. .... ఇట్స్ ఓకే సార్,, నథింగ్ టు వర్రీ,, అని అన్నాను.

నిన్ను నీ టీమ్ ని నేను అభినందించి తీరాలి. ఎందుకంటే మీరు నలుగురు కలిసి మంచి కోఆర్డినేషన్ తో పని చేస్తున్నారు. అలాగే మొన్నటి వరకు మీరు పని చేసిన రుద్ర కేసు విషయంలో కూడా మంచి తెగువ చూపించారు. అలాగే మనకి రుద్రకి సంబంధించిన మంచి ఎవిడెన్స్ దొరికింది అని అన్నారు. .... అది మా డ్యూటీ కదా సార్ అని అన్నాను. .... మొదట్లో కీర్తి నీ గురించి చెప్పినప్పుడు నీ గురించి నాకు ఇంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. చిన్న కుర్రాడివి అంత గొప్పగా ఏం చేస్తాడులే అనుకున్నాను. బట్ యూ ప్రూవుడ్ మి రాంగ్,,, నువ్వు చేస్తున్న ఒక్కొక్క పని నిన్ను నమ్మినందుకు నన్ను గర్వపడేలా చేశావు. ఈరోజు మీరు అందరూ కలిసి బ్లాస్ట్ జరిగిన గంటలోనే సస్పెక్ట్ ని పట్టుకొని మీ సత్తా ఏంటో మరోసారి నిరూపించారు. మీలాంటి చురుకైన ఏజెంట్స్ నా ఆధీనంలో పని చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. కీప్ ఇట్ అప్ బాయ్స్,,. .... థాంక్యూ సార్.

సార్ అతని దగ్గర నుంచి ఏమైనా వివరాలు తెలిసాయా? అని అడిగాను. .... మన వాళ్లు అదే పనిలో ఉన్నారు. నువ్వే వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో చూడు అని అన్నారు. .... సరే సార్,, అని చెప్పి నేను తార బయటికి వచ్చాము. ఆ తర్వాత ఇద్దరం కలిసి కింద మరో ఫ్లోర్ లో ఉన్న స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి చేరుకున్నాము. దారిలో వెళుతూ మన సోము, జెస్సీతో పాటు మరొక ఇద్దరు కలసి వాడి నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టేందుకు ప్రయత్నించినా ఇంతవరకు వాడి దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అని తార నాతో చెప్పింది. సరే చూద్దాం పద అని ఇద్దరం కలిసి స్ట్రాంగ్ రూం లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళేసరికి జెస్సీ ఆ వ్యక్తి గెజం దగ్గర గట్టిగా పట్టుకొని నొక్కుతూ, ఎవరు చెప్తే ఈ పని చేశావో చెప్పు అని అడుగుతున్నాడు. .... నన్ను ఏం చేసినా సరే నా నుంచి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదు అని అన్నాడు ఆ వ్యక్తి.

నీ యబ్బ ఎందుకురా కోరికోరి చావును కొని తెచ్చుకుంటున్నావు? ఇప్పటిదాకా మేము థర్డ్ డిగ్రీ మాత్రమే నీ మీద ప్రయోగించాము. నువ్వు సరిగ్గా సమాధానం చెప్పలేదనుకో అదిగో వచ్చాడు చూడు ఆడు నీకు 30 డిగ్రీల టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాడు అని నన్ను ఉద్దేశించి అన్నాడు సోము. .... మీరు ఏం చేసినా సరే నా నుంచి ఎటువంటి సమాధానం రాదు అని అన్నాడు ఆ వ్యక్తి. .... నీ జీవితం మీద నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మేం మాత్రం ఏం చేస్తాం. కానీ ఒరేయ్ నువ్వు చావక ముందే నీతో నిజం చెప్పించి తీరుతాడు అని అన్నాడు జెస్సీ. .... అక్కడ ఉన్న మరో ఇద్దరు వ్యక్తులలో ఒకడు మాట్లాడుతూ, ఎవడ్రా బాబు ఈ దీపు,, కొద్దిరోజుల నుంచి డిపార్ట్మెంట్లో వాడి పేరు మారుమోగుతుంది. వీడితో నిజాలు చెప్పించడానికి మనకంటే గొప్పగా ఏం చేస్తాడేంటి? అని అన్నాడు. .... నన్నెందుకు అడుగుతావు నువ్వే స్వయంగా చూడు అంటూ వెనక నించున్న నా వైపు చూశాడు జెస్సీ.

ఆడు నా వైపు చూసి, ఓహో వీడేనా దీపు అంటే? చూస్తుంటే చిన్న పిల్లాడిలా ఉన్నాడు? అని కొంచెం చులకనగా మాట్లాడాడు. .... వెంటనే తార మాట్లాడుతూ, కొంచెం తగ్గు బిడ్డ ఎందుకంత ఆత్రుత,, నువ్వు నేను తీసుకున్న ట్రైనింగ్ వీడు చేసే పనుల ముందు చీపురుకట్టకి లాఠీ కర్రకి ఉన్నంత తేడా ఉంటుంది అని కౌంటర్ ఇచ్చింది. నేను మాత్రం వాళ్ల మాటలను పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా నేరుగా ఆ సస్పెక్ట్ దగ్గరికి వెళ్లి వాడి గెజం మీద ఒక గట్టి పంచ్ ఇచ్చేసరికి వాడి నోట్లో నుంచి రక్తం బయటికి వచ్చింది. .... చచ్చాడు ఎదవ,,, అని అన్నాడు సోము. .... నీ యబ్బ ఎవరి మీదరా గన్ గురి పెట్టావు, నా ప్రాణంరా అది. ఇంకా ఆ బ్లాస్ట్ లో ఎంతమంది చనిపోయారో నీకు తెలుసారా? దీని వెనకాల ఎవరి హస్తం ఉందో మర్యాద చెప్పెయ్ లేదంటే నీకు మామూలుగా ఉండదు అని అన్నాను. .... నేను చెప్పను,, అని మొండిగా బదులిచ్చాడు.

సరే అయితే నువ్వు మరీ అంత ముచ్చటపడితే మేము ఎందుకు కాదనాలి? జెస్సి, సోము వీడికి అండర్వేర్ మాత్రం ఉంచి మిగిలిన బట్టలు అన్నీ తీసి పడేయండి అని చెప్పాను. వాళ్ళిద్దరూ కలిసి వెంటనే వాడిని అండర్వేర్ లో ఉంచారు. నేను అక్కడ టేబుల్ మీద ఉన్న సామాన్ల వైపు చూస్తూ, జెస్సి అక్కడినుంచి ఒక బ్లేడు, కటింగ్ ప్లేయర్, హేమర్ పట్టుకొని రా అని అన్నాను. .... అది విని ఇందాక మాట్లాడిన వాడు, అవి ఎందుకు ఇక్కడ ఏమన్నా కార్పెంటర్ పని చేస్తారా? అని కొంచెం వెటకారంగా అన్నాడు. .... నేను వాడి వైపు కొంచెం కోపంగా చూడగా అతన్ని కొంచం కామ్ గా ఉండమని సోము హెచ్చరించాడు. జెస్సీ సామాను తీసుకురాగా ముందుగా నేను బ్లేడ్ అందుకుని నా గురువు నేర్పించిన బెంజి స్టైల్ ఆఫ్ టార్చర్ ని ప్రయోగించడం మొదలుపెట్టి ఆ వ్యక్తి తొడమీద గాటు పెడుతూ కొద్దికొద్దిగా లోతు పెంచుతూ పోతుంటే వాడు గట్టిగా అరవడం మొదలు పెట్టాడు.

అది చూస్తున్న మిగిలిన ఇద్దరూ గుడ్లు పెద్దవి చేసుకుని నోరెళ్ళబెట్టి నా వైపే చూస్తున్నారు. తార, జెస్సి, సోములకు ఇటువంటి పనులు అలవాటు అయిపోవడంతో వాళ్లు నార్మల్ గానే ఉన్నారు. నేను బ్లేడ్ ని మరింత లోతుగా దింపుతూ, ఇప్పుడు కూడా చెప్పవా? అని అడిగాను. .... లేదు,,, ఎఎఎఎప్పటికీ,, చెప్పను. .... సరే అయితే నీ ఇష్టం అంటూ నేను మరిన్ని గాట్లు పెట్టుకుంటూ పోయేసరికి వాడు స్పృహ తప్పాడు. తార నీళ్లు,,, అని అనగానే తార నీళ్లు తీసుకుని వచ్చి గట్టిగా వాడి మొహాన కొట్టింది. వాడికి తెలివి రాగానే, ఇప్పుడు కూడా నీది అదే నిర్ణయమా? అని అడిగాను. .... నా నిర్ణయంలో మార్పు లేదు అన్నాడు. .... సరే అయితే ఇప్పుడే నీ నిర్ణయం మార్చుకునేట్టు చేస్తాను అంటూ నేను కటింగ్ ప్లేయర్ తీసుకుని దాంతో వాడి వేలు పట్టుకుని హేమర్ తో గట్టిగా ఒక దెబ్బ వేసాను. దాంతో వాడు గట్టిగా అరుస్తూ విలవిలలాడిపోయి కొద్దిసేపటికి మళ్లీ స్పృహ తప్పాడు.

తార,,, అని నేను కొంచెం గట్టిగా అరిచేసరికి, సారీ,,, అంటూ తార మళ్లీ నీళ్లతో వాడి మొహాన గట్టిగా కొట్టింది. వాడికి మళ్ళీ తెలివి వచ్చి నొప్పిని తాళలేక గింజుకుంటూ వణుకుతూ, నువ్వేం చేసినా సరే నేను ఏమి చెప్పను అన్నాడు. .... ఇకమీదట నేనేమీ అడగను నువ్వే నాకు చెప్తావు అని అన్నాను. .... ఇంతలో ఇందాక మాట్లాడినవాడు మళ్లీ జెస్సీతో నెమ్మదిగా మాట్లాడుతూ, ఏంటి ఇదేనా మీవోడి ప్రతాపం? ఇంతవరకు వాడి దగ్గర నుంచి ఒక్క నిజం కూడా కక్కించలేకపోయాడు అని వెటకారంగా ఎద్దేవా చేశాడు. .... అలా చూస్తూ ఉండు బ్రో అన్ని బయటకు వస్తాయి అని అన్నాడు జెస్సీ. నేను మాత్రం నా పని కంటిన్యూ చేస్తూ మరో నాలుగు సార్లు అదే పని చేయగా వాడు స్పృహ తప్పిన ప్రతిసారి తార వాడి మొహాన నీళ్లు కొట్టి స్పృహలోకి తీసుకు వచ్చేది.

సోము వెళ్లి కారం ఉప్పు తీసుకొనిరా,, అనగానే సోము వెళ్లి కారం ఉప్పు తీసుకొచ్చి నా చేతికి అందించాడు. ఇప్పుడు నేను కట్ చేసిన వాడి గాయాలమీద ఉప్పు కారం కలిపి పెట్టబోతుంటే ఇంతవరకు అనుభవించిన టార్చర్ కి వాడు తట్టుకోలేక నిజం కక్కడానికి సిద్ధమైపోయాడు. అది చూసి ఇంతవరకు వెటకారం చేసినవాడు అవాక్కయ్యాడు. ఇప్పుడు చెప్పు ఇదంతా ఎవరి కోసం, ఎందుకోసం చేశావు? అని అడిగాను. .... ఇదంతా మన సిటీ ఎంపీ గారు చేయమంటే చేశాను. .... ఎందుకు? దీని వల్ల ఆయనకు వచ్చే ప్రయోజనం ఏంటి? .... ఆయన ఈసారి ఎంపీగా గెలిచిన తర్వాత ఎటువంటి పనులు చేయలేదు. అలాగే పనులు జరిపించానని టెండర్ల పేరుతో చాలా డబ్బు వెనకేసుకున్నాడు. అందువలన అతని మీద వ్యతిరేకత చాలా పెరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి అందుకోసమే ఈ బ్లాస్టింగ్ డ్రామా రచించాడు.

సిటీలో బ్లాస్టింగ్ జరిపించి ప్రజల దృష్టిని అవినీతి మీద నుంచి మరల్చి ఈ బ్లాస్టింగ్ లో నష్టపోయిన వారికి సహాయపడడం, చనిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చేలా చేయడం, క్షతగాత్రులకి తానే దగ్గరుండి చూసుకున్నట్టు బిల్డప్ ఇవ్వడం ద్వారా సానుభూతి సంపాదించే విధంగా ప్లాన్ వేసాడు. చనిపోయిన కుటుంబాల వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించడం ద్వారా తన అవినీతిని కప్పిపుచ్చి ప్రజల దగ్గర మార్కులు కొట్టేసి దానిని ఓట్ల రూపంలో మార్చుకొనే ప్రయత్నంలో భాగమే ఇదంతా. బాంబు బ్లాస్ట్ చేస్తే అది తీవ్రవాద చర్యగా భావించి ఎవరూ ఒక ఎంపీని అనుమానించరు అని ఈ విధంగా ప్లాన్ చేశాడు. ఈ పని చేసినందుకు నాకు బాగా డబ్బు ముట్టచెబుతానని చెప్పాడు అని నిజం కక్కాడు. అంతా విన్న తర్వాత నేను తార వైపు చూడగా, తార తన బొటన వేలు చూపిస్తూ అంతా రికార్డ్ అయినట్టు సిగ్నల్ ఇచ్చింది.

నేను అక్కడి నుంచి లేచి ఇంతకుముందు వెటకారం చేసినవాడి వైపు చూసి, ఇక్కడ ఆ సామానంతా పెట్టింది ఇలా వాడుకోవడానికి అంతేగాని అక్కడ పెట్టి పూజ చేయడానికి కాదు. రూల్స్ ప్రొటోకాల్స్ పాటించటానికి మనమేమీ సెక్యూరిటీ ఆఫీసర్లం కాదు సీక్రెట్ ఏజెంట్స్. అవసరమైతే ప్రాణాలు తీసైనా నిజాలు రాబట్టాలి. నేను మీలాగా పద్ధతిగా ట్రైనింగ్ తీసుకున్నవాడిని కాకపోవచ్చు కానీ పని ఎలా పూర్తి చేయాలో మాత్రం నేర్చుకున్నాను అని చెప్పి స్ట్రాంగ్ రూమ్ లో నుంచి బయటికి వచ్చేసాను. నా వెనకాలే సోము, జెస్సీ, తార కూడా వచ్చారు. మేము నేరుగా చీఫ్ రూమ్ లోకి వెళ్లి తీసిన వీడియోని అతని చేతిలో పెట్టి, ఇదిగోండి సార్ మా పని పూర్తయింది ఇక మిగిలిన పని మీ చేతిలో ఉంది అని అన్నాను. .... చీఫ్ ఆ వీడియో చూసి, గుడ్ జాబ్ బాయ్స్,,, అయాం ప్రౌడ్ అఫ్ యు,,, అని మెచ్చుకున్నారు. .... థాంక్యూ సార్,,, అని చెప్పి చీఫ్ దగ్గర సెలవు తీసుకుని నలుగురం అక్కడి నుంచి బయలుదేరాము.

సాయంత్రం 3:30 కావడంతో వచ్చే దారిలో ఒక హోటల్లో టిఫిన్ చేసి రూమ్ దగ్గరికి చేరుకున్నాము. సరిగ్గా నేను బైక్ దిగే సమయానికి హరిత అక్క దగ్గర నుంచి కాల్ వస్తుంది. నేను కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ అక్క,,, ఎలా ఉన్నావు? అని అడిగాను. .... నేను బాగానే ఉన్నాను గాని నువ్వు ఎలా ఉన్నావు? అని అడిగింది. .... నేను బాగానే ఉన్నాను ఇంకేంటి సంగతి? .... తమ్ముడు ఈరోజు వస్తున్నాను నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా? అని అడిగింది. .... అక్కను చూసి చాలా రోజులైంది కానీ ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిలో రమ్మని చెప్పాలా వద్దా అని కొంచెం సందిగ్ధంలో పడ్డాను. కానీ అక్కని చూడాలనిపించి, వచ్చేయ్ అక్క నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పాను. .... అయితే తమ్ముడు సాయంత్రం నువ్వు వంట చేయొద్దు నేను వచ్చేటప్పుడు మటన్ బిర్యానీ పట్టుకొస్తాను అని అంది. .... నాకు ఎదురుగా వీళ్ళు ముగ్గురు కనబడటంతో, అక్క ఐదుగురికి సరిపడా తీసుకురాగలవా? అని అన్నాను. .... ఇప్పుడే మటన్ షాప్ కి వచ్చాను అలాగే చేసి పట్టుకువస్తానులే అని చెప్పి కాల్ కట్ చేసింది.

గయ్స్ నైట్ కి మటన్ బిర్యానీ వస్తుంది అని చెప్పి అందరం కలిసి వర్క్ స్టేషన్ లోకి నడిచాము. హాల్లో కూర్చుని టీవీ ఆన్ చేయగా బాంబ్ బ్లాస్ట్ గురించి న్యూస్ వస్తుంది. బ్రేకింగ్ న్యూస్,,, ఈరోజు నగరంలో బాంబ్ బ్లాస్ట్ కలకలం రేపింది. ఈ బాంబ్ బ్లాస్ట్ వెనకాల రాజకీయ శక్తుల హస్తం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ xxxxxx తన సొంత ప్రయోజనాల కోసం ఈ అరాచకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఒక ఎంపీ అయ్యుండి ఇటువంటి ఘాతుకానికి పాల్పడటం చర్చనీయాంశమైంది. ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించి ప్రజల్లో సానుభూతి పొందడానికి ప్రజలను బలి తీసుకునే ఇలాంటి ఘాతుకాలకు రాజకీయ నాయకులు ఒడికట్టడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కేవలం తమ స్వార్థపూరిత రాజకీయాల కోసం ప్రజలకు భద్రత కల్పించాల్సిన ప్రజా ప్రతినిధులు ఇటువంటి పనులు చేస్తూ దేశ భద్రతను ప్రశ్నార్థకంలో పడేస్తున్నారు. ఇలా ఎంతకాలం రాజకీయ నాయకుల ఆగడాలకు ప్రజలు బలి కావాలి? దీనికి అంతం లేదా? ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటాము స్టే ట్యూన్,,,,,,,

ఆ తర్వాత మేము ముగ్గురం మాటల్లో పడ్డాము. తార, సోము వాళ్లు మొట్టమొదట ఆ సంఘటన జరిగిన దగ్గర విషయాలు చెప్పడం ఆ తర్వాత నేను కాలేజీలో జరిగిన విషయము అప్పుడే నాకు ఫోన్ వచ్చి బయల్దేరి అక్కడకు చేరుకున్న విషయం గురించి మాట్లాడుకున్నాము. ఆ తర్వాత తార నన్ను ఆటపట్టిస్తూ, ఏంట్రా మావ ఏంటి విషయం? మధ్యాహ్నం ఏదో ఎమోషనల్ డైలాగ్ కొట్టావు అని అంది. .... అమ్మా తల్లి మళ్లీ మొదలుపెట్టావా,, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఊహించుకోకు అంత సినిమా లేదు అని టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాను. .... ఏంటి సినిమా లేదా? ఆరోజు పార్కులోనేమో ఆ అమ్మాయిని రిజెక్ట్ చేసి ఈరోజేమో నా ప్రాణం,, అంటూ డైలాగులు కొట్టి ఏం నాటకాలాడుతున్నావురా? అయినా ఆ అమ్మాయికి ఏం తక్కువని అలా ఏడిపిస్తున్నావు? అని వెటకారంగా అంది. .... నా కారణాలు ఏవో నాకు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ అవసరమా? అదిగో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది చూడు అంటూ టీవీ వైపు చూశాను.

బ్రేకింగ్ న్యూస్,,, ఇప్పుడే అందిన వార్త. బాంబ్ బ్లాస్ట్ సూత్రధారి అయిన ఎంపీని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అతనిని వెంటనే మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి సి.బి.ఐ కి అప్పగించనున్నట్లు ఐ.బి. డిపార్ట్మెంట్ వారు చెబుతున్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో కేసును సెక్యూరిటీ ఆఫీసర్లు కాకుండా డైరెక్ట్ గా సి.బి.ఐ కి అప్పగిస్తున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక మీదట ఈ కేసును సి.బి.ఐ విచారిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడే అందుతున్న మరో వార్త ప్రకారం రాష్ట్ర సీఎం బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రదేశానికి వస్తున్నట్టు సమాచారం. క్షతగాత్రులను పరామర్శించి చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారని తెలుస్తోంది. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి xxxx .
**********​

ఈ సమయంలో రుద్ర తన ఇంట్లో రూమ్లో కూర్చుని టెన్షన్ పడుతున్నాడు. ఛ,, ఏంటి ఇలా జరిగింది? అసలే ఆ DD గాడి వలన కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఆడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియక టెన్షన్ తో చస్తుంటే ఇప్పుడు దానికి తోడు ఐ.బి. వాళ్లు కూడా తయారయ్యారు. అతి కష్టం మీద ఈ ఎంపీని గ్రిప్ లో పెట్టుకుంటే వాడిని కాస్త ఐ.బి. అరెస్ట్ చేసింది. అయినా ఈ ఎంపీ గాడు ఎదవ కాకపోతే మరీ సిల్లీగా ఇలాంటి పని చేయడం ఏంటి? ఇప్పుడు ఈ ఐ.బి. వాళ్లు నాకు పెద్ద తలనొప్పిగా తయారవుతారు. పైగా ఈ కేసు సీబీఐకి అప్పగించారు ఇకమీదట ఏమవుతుందో ఏమో? ఇటువంటి తలతిక్క పని చేసినందుకు ఆ ఎంపీ గాడికి ఇలా జరగాల్సిందేలే. ఇక జీవితాంతం జైల్లో పడి చావు నీయబ్బ,, అని ఎంపీని తిట్టుకున్నాడు.
**********​

సాయంత్రం 7:30 సమయానికి హరిత అక్క కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేయగా నేను రూమ్ కి వచ్చేసాను నువ్వు ఎక్కడున్నావ్? అని అడిగింది అక్క. .... నేను ఇక్కడే ఉన్నాను వచ్చేస్తున్నాను ఉండు అని కాల్ కట్ చేసి, గయ్స్ ఫ్రెష్ అయ్యి నా రూమ్ కి వచ్చేయండి అందరం అక్కడే కూర్చుని భోంచేద్దాం అని చెప్పి నా రూమ్ కి వెళ్ళాను. అప్పటికి అక్క తన చీర జాకెట్ విప్పేసి కింద లంగా పైన బ్రా తో ఉంది. నేను వెంటనే డోర్ క్లోజ్ చేసి అక్క దగ్గరికి వెళ్లి కౌగిలించుకొని ముద్దు పెట్టి, అక్క నువ్వు డ్రెస్ వేసుకోవాలి మనతో పాటు భోజనం చేయడానికి ముగ్గురు ఫ్రెండ్స్ వస్తారు అని అన్నాను. వెంటనే అక్క తన లంగా కూడా తీసేసి కబోర్డ్ లో నుంచి ఒక షార్ట్ మరియు టీ షర్ట్ తీసి వేసుకుని, ఇలా ఉంటే పర్లేదా? అని అడిగింది. .... నేను నవ్వుతూ, ఓకే అక్క పర్వాలేదు అని అన్నాను.

ఆ తర్వాత నేను ఫ్రెష్ అవడానికి బట్టలు విప్పడంతో అక్క నా చేతికి ఉన్న కట్టు చూసి, మళ్లీ ఏం చిత్తిని పని చేసావురా,, ఆ చేతికి కట్టు ఏంటి? అని అడిగింది. .... ఏం లేదులే అక్క చిన్న దెబ్బ తగిలింది అంతే అంటూ నేను టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి షార్ట్ టీ షర్ట్ వేసుకుని రెడీ అయ్యాను. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా రావడంతో అక్కకి వాళ్ళను పరిచయం చేసి అందరం కలిసి నేల మీద కూర్చుని అక్క తెచ్చిన మటన్ బిర్యాని ఎంజాయ్ చేసాము. అక్క స్వయంగా తన చేతులతో చేసుకు వచ్చిన బిర్యాని మంచి టేస్టీగా ఉండడంతో అందరం గట్టిగా ఒక పట్టు పట్టాము. ఆ తర్వాత కొంత సేపు కబుర్లు చెప్పుకుని వాళ్లు ముగ్గురూ వర్క్ స్టేషనుకు వెళ్లిపోయారు. అక్క రెండు రోజులు ఉండడానికి వచ్చానని ముందే చెప్పడంతో పొద్దున్నుంచి జరిగిన సంఘటనలు పైగా చేతికి దెబ్బ కూడా ఉండటంతో టాబ్లెట్ లు వేసుకొని పడుకుండిపోయాము. పొద్దున లేచిన తర్వాత చేతికి దెబ్బ కారణంగా నేను ఈరోజు ఎక్సర్సైజ్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాను. అక్క లేచి టీ పెట్టగా ఇద్దరం తాగిన తర్వాత నా తల మర్దన చేస్తానని అక్క నూనె బాటిల్ పట్టుకొని ద్వారం దగ్గర కూర్చుని నన్ను తన ముందు కింద మెట్టు మీద కూర్చోపెట్టుకుని తల మీద నూనె పోసి మర్దన చేస్తుంటే హాయిగా కళ్ళు మూసుకున్నాను. ఇంతలో కారు ఆగిన శబ్దం మరి కొద్ది సెకన్ల తర్వాత అక్క నా భుజం తడుతూ, తమ్ముడు ఎవరో వచ్చారు,, అని అనడంతో కళ్ళు తెరచి చూసి, చచ్చాను,,, అని మనసులోనే అనుకున్నాను.

Next page: Episode 117.1
Previous page: Episode 116.1