Episode 122.2
కానీ నిన్ను ఎలా మర్చిపోతాను అనుకున్నావు. నువ్వు లేకపోతే వేరే అమ్మాయితో ఉంటానని ఎలా అనుకున్నావు? నన్ను చూడగానే నా దగ్గరికి వచ్చి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా? నిన్ను చాలా మిస్ అయ్యానురా జాను. నువ్వు నా దగ్గరికి రావడానికి చాలా లేట్ చేశావు అని అన్నాడు జెస్సీ. .... ఏం జరగాలని రాసిపెట్టి ఉందో అది జరుగుతుంది అంటారు. మనం మళ్ళీ కలుసుకోవాలని రాసిపెట్టి ఉండటం వల్లే ఇప్పుడు మళ్ళీ ఇలా కలుసుకున్నాము అంటూ జాహ్నవి ముందుకు రమ్మని సిగ్నల్ ఇవ్వడంతో జెస్సీ తన మొహానికి దగ్గరగా వెళ్ళాడు. జాహ్నవి జెస్సీ పెదవుల మీద సున్నితంగా ఒక ప్రేమతో నిండిన ముద్దు పెట్టడంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకుని సంతోషంగా నవ్వుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ పెదాలు కలుపుకొని ఒక డీప్ కిస్ లో మునిగిపోయి పరిసరాలను మర్చిపోయారు.
ఆ దృశ్యం చూస్తున్న మేము అబ్బాయిలు ఇద్దరం సరదాగా అమ్మాయిల కళ్లు మూసేసాము అంతే సరదాగా అమ్మాయిలు కూడా మా కళ్ళు మూసేసారు. కానీ గాఢమైన ముద్దులో మునిగితేలుతున్న వాళ్లు సడన్ గా ముద్దు పెట్టుకోవడం ఆపి దూరమయ్యారు. ఎందుకంటే ఒకరికొకరు కళ్ళు మూసుకున్న మేమంతా వాళ్లను డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో నెమ్మదిగా బయటికి నడవడం మొదలు పెట్టాము. కానీ ముందు నడుస్తున్న సోము కళ్ళు మూసి ఉండడంవల్ల గోడకు గుద్దుకుని అబ్బా,,,, అని అన్నాడు. మా ప్రయత్నం వృధా అవడంతో మిగిలిన మేమంతా హూం,,, అని గట్టిగా నిట్టూర్చడంతో ఆ శబ్దానికి వాళ్ళిద్దరూ ముద్దుపెట్టుకోవడం ఆపి దూరం జరిగారు. జెస్సీ వెనక్కి తిరిగి మమ్మల్ని చూసి, మీరంతా,,,, అంటూ ఆగిపోయాడు. .... అంటే అది,,, యాక్చువల్లీ,,, అంటూ తార నీళ్లు నమిలింది. .... అంతలో జ్యోతి మాట్లాడుతూ, అంటే అన్నా,, వదినకి ఎలావుందో కనుక్కుందామని,,, లోపలికి,,, అంటూ ఒక చిన్న నవ్వు నవ్వేసరికి జెస్సీ, జాహ్నవి ఇద్దరూ సిగ్గుపడ్డారు.
కానీ సోము చేసిన పనికి అనవసరంగా మీ పని చెడిపోయింది అని నేను నవ్వుతూ అన్నాను. వెంటనే తార సోము నెత్తిమీద ఒక మొట్టికాయ వేయడంతో అందరం నవ్వుకున్నాము. .... అరే,, సారీరా,,,,, కళ్ళు మూసుకుని నడవడంతో గోడకి గుద్దుకున్నాను,,,, అందులో నా తప్పేముంది అంటూ ఎర్రిమొహం పెట్టాడు సోము. .... సరేలే పదండి మనం అందరం బయటికి వెళ్దాం, మీరు మీ పని కంటిన్యూ చేయండి అని సరదాగా అన్నాను. .... జెస్సీ మాట్లాడుతూ, జరిగిన నాటకం చాలుగానీ రండి, ఇలా వచ్చి నా జానుని కలవండి అని అన్నాడు. ఆ తర్వాత అందరం కలిసి దగ్గరగా వెళ్లి ఒక్కొక్కరుగా అందరి పరిచయాలు పూర్తయ్యాయి. కొంతసేపు అందరం సరదాగా మాట్లాడుకున్న తరువాత, సరే గయ్స్ నేను ఒకసారి ఆఫీసుకి వెళ్లి ఈరోజు జరిగిన దాని గురించి ఇన్ఫాం చేసి వస్తాను అని అన్నాను. .... నేను కూడా వస్తానుండు అని అన్నాడు సోము. .... లేదు,, మళ్లీ అటాక్ లాంటిదేమైనా జరిగితే ఇక్కడ సెక్యూరిటీ అవసరం మీరు ఇక్కడే ఉండండి అని సోము, తారలకు చెప్పి, మిమ్మల్ని ఇంటి దగ్గర దింపేసి వెళ్తాను నాతో రండి అంటూ అను, జ్యోతి లను తీసుకొని బయలుదేరి వెళ్లి వాళ్ళిద్దర్నీ ఇంటి దగ్గర దింపేసి నేను ఐబి ఆఫీసుకి బయల్దేరాను.
నేను ఐబి ఆఫీస్ కి చేరుకొని లోపల డేటా సెక్షన్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ ని కలిసి, సార్ అతను ఎవరో ఏంటో ఏమైనా తెలిసిందా? అని అడిగాను. .... అతను ఒక ఫారిన్ కాంట్రాక్ట్ కిల్లర్. మీరు పంపించిన ఐడి ప్రూఫ్స్ ప్రకారం ఎంక్వయిరీ చేస్తే అతను బంగ్లాదేశ్ నుంచి ఇండియా లోకి వారం రోజుల క్రితం ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. ఇతను కోల్కతాలో ఫ్లైట్ దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ ఉన్నాడు అన్న వివరాలు తెలియడం లేదు. అతన్ని ఇక్కడ ఎవరో హయర్ చేసుకుని ఉండవచ్చు కానీ అది ఎవరు అన్నది మనకు ఇంకా ఎటువంటి సమాచారం లేదు అని చెప్పారు. .... హయర్ చేసుకున్నది ఎవరు అనేది మనకు చాలా అవసరం మీ వీలునుబట్టి తొందరగా కనిపెట్టే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను చీఫ్ ని కలిసి జరిగింది మొత్తం మరొకసారి వివరించి చెప్పాను. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చీఫ్ చెప్పిన తర్వాత అక్కడినుంచి బయలుదేరి మళ్లీ నేరుగా హాస్పిటల్ కి చేరుకున్నాను.
రాత్రి భోజనం టైం కావడంతో మా అందరికీ భోజనం ప్యాక్ చేయించుకుని వచ్చాను. జాహ్నవి ఉన్న రూమ్ లో జెస్సీకి భోజనం ప్యాకెట్ ఇచ్చి వాళ్ళిద్దర్నీ తినమని చెప్పి మేము ముగ్గురం బయటకు వచ్చి పార్కులో కూర్చొని భోజనం చేసాము. రాత్రి నేను జెస్సీతో కలిసి ఇక్కడ ఉంటాను మీరు వెళ్లి పడుకొని పొద్దున్నే వాళ్లకు కావలసినవి ఏవైనా పట్టుకొని రండి అని సోము, తారలను పంపించేశాను. ఆరోజు రాత్రి జెస్సీతో మాట్లాడగా తెలిసిందేమిటంటే వాళ్ల ఇద్దరిదీ ఇంటర్మీడియట్ నుంచి కొనసాగుతున్న లవ్ స్టోరీ అని, ఒకరంటే ఒకరికి ప్రాణమని, ఇద్దరూ కలిసి ఎక్కువగా బయట తిరిగేవారని అందులో భాగంగానే ఒకసారి ఒరిస్సా ఛత్తీస్గఢ్ బోర్డర్ లోని ఒక జలపాతం దగ్గరకు పిక్నిక్ కి వెళ్లగా జాహ్నవి కనబడకుండా పోయినట్టు ఆ టైంలో జెస్సీ దగ్గర లేకపోవడంతో అక్కడున్న వారు చెప్పిన దాన్ని బట్టి జాహ్నవి లోయలో పడిపోయినట్టు తెలుసుకొని చాలా ప్రయత్నించినప్పటికీ ఆమె జాడ తెలియకపోవడంతో చనిపోయి ఉంటుందని నిర్ధారించినట్లు జరిగిన స్టోరీ చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత ఈరోజు మా మీద జరిగిన అటాక్ గురించి కూడా మాట్లాడుకున్నాము. కానీ ఆ పని ఎవరు చేసి ఉంటారన్నది మాత్రం మాకు చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. ఒక టైంలో అనిల్ గాడి బాబు మీద డౌట్ వచ్చినప్పటికీ ఇప్పుడు వాడు ఉన్న పరిస్థితుల్లో ఇటువంటివి ప్లాన్ చేస్తాడని అనుకోలేదు. పోనీ రుద్ర గాడికి నిజం తెలిసిపోయి వాడు ఏమైనా చేసి ఉంటాడా? అన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ ఏ విషయంలోనూ ఒక నిర్ధారణకు రాలేకపోయాము. మరుసటి రోజు పొద్దున సోము తార వచ్చిన తర్వాత నన్ను ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్పడంతో, మన మీద ఎవరైనా నిఘా వేసి ఉండొచ్చు కొంచెం అలర్ట్ గా ఉండండి అని వాళ్ళని హెచ్చరించి నేను రూమ్ కి వచ్చేసాను. టిఫిన్ చేసి పడుకుని లేచే సరికి సాయంత్రం 3:00 అయ్యింది. తారకి ఫోన్ చేయగా డాక్టర్ గారు వచ్చిన తర్వాత డిశ్చార్జ్ ఇచ్చేస్తున్నారు నువ్వు అక్కడే ఉండు మేము వచ్చేస్తాము అని చెప్పడంతో నేను వర్క్ స్టేషన్ లోకి వెళ్లి కొంచెం సేపు వర్క్ ఔట్ చేసి వాతావరణం చల్లగా ఉండటంతో బయట మెట్ల మీద నుంచి టెర్రస్ మీదకి వెళ్లి టీ షర్ట్ తీసేసి కొండల వైపు చూస్తూ రిలాక్స్ అవుతున్నాను.
నేను జరుగుతున్న పరిణామాలన్నింటి గురించి ఆలోచిస్తూ ఇక మీదట సేఫ్టీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉండగా వెనకనుండి రెండు చేతులు నన్ను చుట్టి ఎవరో వాటేసుకోవడంతో ముందు కొంచెం ఉలిక్కిపడ్డాను కానీ ఆ చేతుల కోమలమైన స్పర్శకి ప్రమాదమేమీ లేదని కొంచెం రిలాక్స్ గా వెనక్కి తిరిగాను. అందమైన చిరునవ్వుతో అను మొహం కనపడేసరికి మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. కానీ వంటి మీద టీషర్ట్ లేదని, హయ్ నువ్వేంటి ఇక్కడ,, ఉండు టీషర్ట్ వేసుకుంటాను అని నా టీ షర్ట్ కోసం అటు ఇటు చూస్తున్నాను. .... అను సరదాగా నా వీపు మీద కొట్టి మళ్లీ ఒకసారి గట్టిగా కౌగిలించుకుంటూ తన మొహాన్ని నా ఛాతీ మీద ఆనించి, అసలు నీకు రొమాంటిక్ సెన్స్ అనేదే లేదు. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఒంటరిగా నీ దగ్గర ఇలా ఉంటే ఇప్పుడు నీకు టీ షర్ట్ కావాల్సి వచ్చిందా? అని ముద్దుగా గోముగా అడిగింది.
అదికాదు అను,,, మనం ఎప్పుడూ ఇలా,,, అంటూ నేను ఏదో చెప్పబోతుంటే, నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు దొరక్క దొరక్క దొరికావు, ఎప్పుడు చూసినా బిజీబిజీగా తిరుగుతావు లేదంటే ఎప్పుడూ ఎవరితోనో కలిసి ఉంటావు. నాకు నీతో ఇలా ఉంటే చాలా బాగుంది అని అంది. .... ఏంటి సంగతి మేడం గారు మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు? అని అడిగాను. .... నేను ఎప్పుడూ మంచి మూడ్ లోనే ఉంటాను నువ్వే మాటిమాటికి నాకు కోపం తెప్పిస్తూ ఉంటావు అని అంది. .... నేను నవ్వుకుని, ఏం చేస్తాం మరి నువ్వు కోపంగా ఉంటే చాలా అందంగా ఉంటావు అని అన్నాను. .... దొంగ సచ్చినోడా,,, ఈ మధ్యన నువ్వు మాటలు బాగా నేర్చావు ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పి ఏమార్చడానికి ట్రై చేస్తున్నావు అని బుంగమూతి పెట్టి చిలిపిగా నన్ను కొట్టింది. .... ఇదేంటి కొత్తగా దొంగ సచ్చినోడు అంటున్నావ్? అని అన్నాను. .... అను చిలిపిగా నవ్వుకుంటూ, నీమీద కోపం వచ్చినప్పుడు సరదాగా అలాగే తిట్టుకుంటాను అని చెప్పడంతో ఇద్దరం నవ్వుకున్నాము.
సరేలే పద కిందకి వెళ్దాం డిశ్చార్జ్ ఐపోతే వాళ్ళందరూ వస్తారు అని అన్నాను. .... వాళ్ళేమీ ఇప్పుడప్పుడే రారులే నేను ఇప్పుడు అక్కడ నుంచే వస్తున్నాను. కనీసం ఇంకో రెండు గంటలు పడుతుంది అని చెప్పింది అను. .... పోనీ నేను డ్రస్ చేసుకోవడానికైనా కిందకి వెళ్దాం పద అని అన్నాను. .... నో,,వద్దు,, కొద్దిసేపు ఇక్కడే ఉందాం. నువ్వు ఇలా ఉంటే నేనేమీ కొరుక్కు తిననులే అంటూ నా చెయ్యి పుచ్చుకుని పిట్టగోడ దగ్గరకు తీసుకెళ్లి నన్ను కింద కూర్చోబెట్టి తను కూడా నా పక్కనే కూర్చుని, నేను నీతో కొంచెం మాట్లాడాలి అని అంది. .... ఐ థింక్ ఇట్స్ టైం టూ ఫేస్ ఇట్,,, అని మనసులో అనుకొని, దేని గురించి? అని అడిగాను. ..... ఆ రోజు కాలేజీలో గొడవ జరిగిన రోజునే అడుగుదామని అనుకున్నాను కానీ ఆరోజు నువ్వు నీ ప్రేమ గురించి చెప్పడంతో ఆ సంతోషంలో మునిగిపోయి నిన్ను అడగలేకపోయాను అని అంది అను.
అసలు నీకు వీళ్ల ముగ్గురికి ఉన్న సంబంధం ఏమిటి? వాళ్లు నీకు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? నీ కంటే వయసులో పెద్ద వాళ్ళు పోనీ క్లాస్మేట్స్ కూడా కాదు, అసలు మీరంతా కలిసి ఏం చేస్తున్నారు? వాళ్ల దగ్గర గన్స్ ఎందుకు ఉన్నాయి? నిన్న నువ్వు కూడా గన్ ఫైర్ చేస్తున్నావు? అని వరుసగా ప్రశ్నలు వేసి నా మొహంలోకి చూసింది. .... నేను భారంగా ఊపిరి తీసుకుని వదిలి అను వైపు కొంచెం గంభీరంగా చూసి, చూడు అను ఇది ఒక కాన్ఫిడెన్షియల్ విషయం అందుకే ఇంతవరకూ నీకు చెప్పకుండా దాచవలసిన అవసరం వచ్చింది. ఇంతవరకు ఈ విషయం గురించి పూర్తిగా తెలిసిన ఏకైక వ్యక్తి అమ్మ మాత్రమే. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నీకు కూడా చెబుతున్నాను జాగ్రత్తగా విను. నేను ఒక ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఏజెంట్ అలాగే సోము, తార, జెస్సీ కూడా. ఇప్పుడు మేము నలుగురం కలిసి ఒక టీం లాగా వర్క్ చేస్తున్నాం.
అను ఆశ్చర్యంగా నావైపు చూస్తూ, నీకు ఈ పని చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అని అడిగింది. .... యాక్చువల్లీ నేను ఇప్పుడేదో కొత్తగా ఎంచుకున్న మార్గం కాదు. సంవత్సరంన్నర క్రితమే నాకు యాక్సిడెంట్ అయ్యి చావు అంచుల వరకు వెళ్ళినప్పుడు తీసుకున్న నిర్ణయం. అందుకోసమే నేను మిమ్మల్ని అందరినీ వదిలి ఒక ఆరు నెలలు బయట ఉండి ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇదంతా ముందే చెబితే మీరందరూ నన్ను అడ్డుకుంటారు అందుకే చెప్పకుండా వెళ్ళవలసి వచ్చింది అంటూ అప్పటి నుంచి జరిగిన విషయాలన్నిటినీ టూకీగా చెప్పాను. మేము చేస్తున్న పనిలో ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండొచ్చు అందుకే ఇంతకాలంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసి కూడా నాకు నీ మీద ఉన్న ప్రేమని బయటకు చెప్పుకోలేక నిన్ను దూరం పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని. కానీ నీ మొండి పట్టుదల చివరికి నా నిర్ణయాన్ని మార్చుకునేలా చేసింది అని అన్నాను.
వెంటనే అను నన్ను వాటేసుకుని, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా సరే నేను నీతోనే ఉండాలి. నాకు ఏదో అయిపోతుంది అని నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ జీవితానికి ఇక ఇంతే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నన్ను భరించాల్సిందే అని అంది. .... నేను చిన్నగా నవ్వుకుని, అసలు నేనంటే నీకు ఎందుకు అంత పిచ్చి. అసలు ఏం చూసి నన్ను ప్రేమించావు? నేనేమి నువ్వు అనుకున్నంత మంచివాడిని కాదు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు మళ్లీ ఒకసారి ఆలోచించుకొని నాకంటే మంచోడిని చూసి పెళ్లి చేసుకో అని అన్నాను. .... అను తన చేతితో నా మూతి మీద చిన్న చిన్న దెబ్బలు కొడుతూ, మళ్లీ ఇలాంటి మాటలు మాట్లాడావంటే నీ కాళ్లు చేతులు విరగ్గొట్టయినా సరే నీతో కాపురం చేస్తాను. చెప్పాను కదా ఈ జీవితానికి ఇంతే సరిపెట్టుకో అని ముద్దుగా అంది.
అదికాదు అను,,, నా గురించి పూర్తిగా తెలిస్తే నువ్వే నన్ను అసహ్యించుకొని దూరంగా వెళ్ళిపోతావు అని అన్నాను. .... మళ్లీ ఒకసారి నా ఛాతీ మీద కొట్టి, నిన్ను వదిలేసి పోవడానికా నిన్ను ఇంతకాలంగా ప్రేమించింది. అసలు నేను నిన్ను ఎప్పుడు నుంచి ప్రేమిస్తున్నానో నీకు తెలుసా? నీకు నేను తెలియనప్పట్నుంచి నేను నిన్ను చూసిన మొట్ట మొదటి రోజు నుంచి నువ్వే నా మొగుడివి అని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు నువ్వు వదిలేసి పొమ్మంటే పోవాలా? అదేం కుదరదు అని మొండిగా అంది. .... తన కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు చాలా ముచ్చటేసింది. కానీ మా ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండటం నాకు ఇష్టం లేదు. అను నన్ను తిట్టుకున్నా సరే నా గురించి పూర్తి నిజాలు తనకు తెలియాలి అని అనుకొని, నా గురించి నీకు తెలియని నిజాలు కొన్ని ఉన్నాయి అది తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అని అన్నాను.
దేని గురించి?? నీ ఫ్యామిలీ గురించా? అని అడిగింది అను. .... కాదు,,, ఆ విషయం గురించి నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని అన్నాను. .... అను కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయి, నీ దేవి అక్క గురించా? అని కొంచెం సీరియస్ గా అంది. .... అను దగ్గర నుంచి అటువంటి ప్రశ్న ఊహించకపోవడంతో ఒళ్ళు ఒక్కసారిగా జల్లుమంది. నేను ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకొని అను వైపు చూశాను. .... ఏంటి అలా చూస్తున్నావు నాకు ఈ విషయం ఎలా తెలిసిందనా? అన్నయ్యకు యాక్సిడెంట్ అయిన తర్వాత వదిన నీకు అక్క అయ్యుండొచ్చు కానీ అంతకంటే ముందు నుంచే నాకు బెస్ట్ ఫ్రెండ్. మా ఇద్దరి దగ్గర ఎటువంటి విషయాలు ఎక్కువకాలం దాగవు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయం వదినకు కూడా అప్పుడే తెలుసు. కానీ తను తల్లి కావాలన్న ఆశతో నీతో,,,, అంటూ ఆగిపోయింది అను.
అంటే,,,, అక్కతో నేను ఇటువంటి పని చేస్తున్నాను అని తెలిసికూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అని అడిగాను. .... నేను ముందు ప్రేమించిన తర్వాతే మీరు ఈ పని చేశారు. కానీ నేను నా ప్రేమను చంపుకోలేను. నువ్వు నా జీవితంలో ఉండవు అని ఊహించుకోవడం కూడా నాకు కష్టం అని అంది అను. .... అంత పిచ్చి ప్రేమ ఏంటి? నేను కాకపోతే ఇంకొకడు అని అన్నాను. .... ఇదిగో,,, చంపేస్తా నిన్ను అని నా వైపు సీరియస్ గా చూసింది. .... తనకు నా మీద ఉన్న ప్రేమకి సంతోషంగా ఉన్నప్పటికీ ఇంకా అసలు విషయం తెలిస్తే ఎలా ఉంటుందో అని మరో పక్క భయంగా ఉంది. అదికాదు అను,,, ఇంకా నీకు తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి అని చాలా నెమ్మదిగా అన్నాను. .... ఇంకేంటి తెలియాలి? అని నా వైపు గుడ్లురిమింది. అంత సీరియస్ సిట్యువేషన్ లో కూడా తనని చూస్తుంటే నాకు నవ్వొచ్చింది.
అంటే అది,,, అను,,, నాకు కేవలం,,, అక్కతో మాత్రమే కాకుండా,,, ఇంకా చాలా మందితో,,,, అంటూ ఆగిపోయాను. .... అను నా వైపు కొంచెం విచిత్రంగా చూస్తూ, చాలా మందితో అంటే,,,, ? అని అడిగింది. .... అంటే,,, అని నీళ్ళు నములుతుంటే, ఎవరు,,, ఆ అరుణేనా?? అని అడిగింది. .... అఫ్ కోర్స్,,, తను కూడా,,, ఉందనుకో,,, అని అన్నాను. .... తను కూడా అంటే,,, ఇంకా ఎంతమంది ఉన్నారేంటి? అని మూతి బిగించి సీరియస్ గా అడిగింది. .... అదిగో అందుకే నేను నీకు సరైనవాడిని కాదు అనేది. .... ఆ విషయం డిసైడ్ చేసుకోవాల్సింది నేను నువ్వు అసలు విషయం దాటేయకుండా ముందు నిజం చెప్పు. .... ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు అను నా మానాన నన్ను వదిలేయ్. నేను నీకు తగిన వాడిని కాను అని అన్నాను. .... ఇదిగో నువ్వు నాకు కావాలనే కోపం తెప్పిస్తున్నావు. ఇప్పుడు నేను నీ మాట వినే ప్రసక్తే లేదు మొత్తం అందరి గురించి నాకు తెలియాల్సిందే అని అంది అను.
తప్పదంటావా,,,, అయినా తెలుసుకుని ఏం చేస్తావ్? అని అనగానే అను నా తొడను గిల్లి పట్టుకొని, సొల్లు ఆపి అసలు విషయంకి రా అని అనడంతో, తన చేతిని నా తొడ మీద నుంచి తప్పించి, ఓకే ఓకే,, కానీ నువ్వు నన్ను తిట్టుకుంటావు అయినా నాకు ఏం పర్వాలేదు కానీ నువ్వు మళ్ళీ ఒకసారి ఆలోచించుకో అని అన్నాను. .... ఏం చేయాలో అది నేను చేస్తాను కానీ ముందు నువ్వు చెప్పు అని అంది అను. .... ఇక నిండా మునిగిన వాడికి చలేంటి,, అని మనసులో అనుకొని, హరిత అక్క, పుష్ప వదిన, అరుణ, ప్రియాంక, కీర్తి,,,, .... ఆగాగు ఈ ప్రియాంక, కీర్తి ఎవరు? అని అడిగింది అను. .... ట్రైనింగ్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు నా గురువు వాళ్ల వైఫ్ అండ్ సిస్టర్ అని అన్నాను. .... ఓరి దుర్మార్గుడా,,, గురువు పెళ్ళాన్ని చెల్లెల్ని కూడా వదల్లేదా? ఇంకా,,, అని అంది. .... నేను ఒక చిన్న వెర్రినవ్వు నవ్వి, అమ్మ,,, పిన్ని,,, లేటెస్ట్ గా నా సెక్రటరీ రజిని అని అన్నాను.
అవ్వ,,, అని నోరు నొక్కుకుని, ఆంటీతోని పిన్నితోని కూడానా? నీకు వావివరసలు ఏమీ ఉండవా? అంత కామపిశాచివా? అని అంది. .... ఏంటో అన్ని అలా కలిసొచ్చాయి అని మళ్ళి ఒక వెర్రినవ్వు నవ్వాను. .... చేసినవన్ని చేసి ఎలా నవ్వుతున్నాడో చూడు,,, అని తన చేత్తో నా బుగ్గ మీద నొక్కి, అంత మందితో అన్ని చేసినోడివి నాకు మాత్రం దూరంగా ఎందుకు పరిగెట్టావు? నన్ను మాత్రం ఎందుకు వదిలేసావు? అని అడిగింది. .... అంటే అది,,, నీ మీద ప్రేమ,,,, నువ్వు మంచిదానివి అను. నిన్ను సెక్స్ కోసం మోసం చేయలేను. అలాగని వీళ్ళందరితో కూడా నేనేమీ కావాలని మొదలుపెట్టలేదు. ఆ సమయం సందర్భంలో అలా జరిగిపోయాయి. నిజానికి వీళ్ళెవరినీ నేను కావాలి అని అడగలేదు. అందరూ నన్ను ప్రేమగా చూసుకున్నారు ఆ తర్వాత మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోయాయి.
అలా ఎలా జరిగిపోతాయిరా? ఆంటీతో అంటే సరే ఇంతకు ముందు నాకు కూడా కొంచెం అనుమానంగా ఉండేది. కానీ మిగిలిన వాళ్ళు అందరూ అలా వచ్చి ఊరికే నీ దగ్గర పడుకున్నారా? .... నేను నిజమే చెబుతున్నాను అను. అసలు నాకు అమ్మాయిలతో మాట్లాడటం అంటేనే భయం అని నీకు తెలుసు కదా? పుష్ప వదినని తప్ప నేను ఇంకెవరిని అడగలేదు. .... సరే,,, జరిగిందేదో జరిగిపోయింది ఇకమీదట ఇవన్నీ ఆపేయాలి అని అంది అను. .... అసలు ప్రాబ్లం అదే అను. ఇందులో నేను కొంతమందిని వదులుకోలేను. అందుకే నిన్ను మరొక్కసారి ఆలోచించుకోమని పదే పదే చెబుతున్నాను. ఇప్పుడు నీకు మొత్తం నిజం చెప్పడానికి కారణం కూడా అదే అని అన్నాను. .... ఎవరు,,, ఆంటీనా? అని అడిగింది అను. .... నీకు తెలిసే ఉంటుంది నేను ఆల్రెడీ దేవి అక్కను వదిలేసాను. అలాగే అమెరికాలో ఉన్న ప్రియాంక, కీర్తిని నేను తరచుగా కలవను కాబట్టి వాళ్లకు కూడా దూరంగా ఉండగలను.
పిన్నితో ఇంతవరకు ఒక్కసారి మాత్రమే కలిసాను కాబట్టి ఇక ముందు జరుగుతుందో లేదో నాకు తెలియదు. ఇకపోతే హరిత అక్కకి నేను తప్ప ఇంకెవరూ లేరు. అలాగే అరుణకి కూడా నేను తప్ప ఇంకెవరూ లేరు. పుష్ప వదిన నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి. ఆ కుటుంబాన్ని నేను వదులుకోలేను. అలాగే ప్రీతీ పవిత్ర నాకు ప్రాణమైన చెల్లెళ్ళు వాళ్లను నా జీవితం నుంచి వేరు చేసి చూడలేను. వాళ్ల కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం. అయితే వాళ్లతో నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ వాళ్ళిద్దరూ నాతో చాలా ఫ్రీగా ఉంటారు. ఇకపోతే చివరిగా అమ్మ,,,, అమ్మతో నేను సంబంధం పెట్టుకున్నందుకు నాకు ఏమి గిల్టీగా అనిపించదు. ఇంకా చెప్పాలంటే అమ్మతో నేను కలిసి ఉన్నప్పుడు నా జీవితంలో అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. మా జీవితం చరమాంకం వరకు అమ్మను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆ మేరకు అమ్మకు మాటిచ్చాను.
ఇదంతా విన్న తర్వాత ఎవరికైనా సరే నా మీద అసహ్యం కలగడం సహజం. అందులోనూ నన్నే కోరుకుంటున్న నీకు ఇంకా ఎక్కువగా అసహ్యం కలుగుతుంది అని అనుకుంటాను. అందుకే చెబుతున్నాను సెక్స్ లైఫ్ విషయంలో వీళ్ళందరికీ దూరంగా ఉంటానని నేను నీకు ఎటువంటి ప్రామిస్ చేయలేను. అలాగని నీ మీద ప్రేమ లేదని అబద్ధం కూడా చెప్పలేను. ఇంత కాలము ఆ విషయాన్ని దాచి పెట్టుకొని లోలోపల సతమతమయ్యాను. కానీ మన మధ్య జరిగిన కొన్ని సంఘటనలు నేను లోపల దాచుకున్న ప్రేమను బయట పెట్టేలా చేశాయి. నేను చేస్తున్నది లోకవిరుద్ధం కావచ్చు కానీ నా విచిత్రమైన జీవితంలో ఇవన్నీ చాలా ముఖ్యమైన సంబంధాలు. ఇకపై నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు అని అన్నాను.
ఇద్దరి మధ్య కొంచెం సేపు మౌనం రాజ్యమేలింది. అలా ఎంతసేపు కూర్చున్నామో తెలీదు కానీ నా చేతి మీద అను చెయ్యి వేసి పట్టుకునేసరికి నేను ఆలోచనలో నుంచి బయటపడి అను వైపు చూశాను. అను కొంతసేపు అలాగే నా మొహంలోకి చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత చిన్న చిరునవ్వు నవ్వుతూ, నేను నిన్ను నీ మంచితనం, నీ ధైర్యం, నీ పట్టుదల చూసి ప్రేమించాను. అంతకుమించి నీ గత జీవితం గురించి గానీ ఇప్పుడు నడుస్తున్న నీ జీవితం గురించి గానీ నాకు పెద్దగా తెలీదు ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ విషయం రుజువైంది కూడా. నేను మొట్టమొదటిసారి పార్కులో చూసిన నా దీపు నాకు చాలు. నన్ను మోసం చేయకూడదు అనే ఉద్దేశ్యంతో అన్ని విషయాలు నాకు చెప్పావు చూడు ఆ దీపుని నేను ఎందుకు వదులుకోవాలి? అంతమంది ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నవాడు అంటే ఏ అమ్మాయికైనా నచ్చడం కొంచెం కష్టమే. కానీ నువ్వు లేని నా జీవితాన్ని నేను ఊహించుకోలేను. నువ్వు నాకు కావాలి అంటూ నా యద మీద వాలిపోయింది.