Episode 123.1
అను నా సెక్స్ లైఫ్ విషయాన్ని అంత ఈజీగా తీసుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు. కానీ అనుకి నేనంటే చచ్చేంత ప్రేమ అని తెలిసినందుకు నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. అను నా యద మీద తల వాల్చి చంటి పిల్లలా నన్ను కరుచుకుపోయింది. ఇంతకుముందు కూడా అను నన్ను చాలాసార్లు కౌగిలించుకుంది కానీ ఈ సారి తను నాలో కలిసిపోతుంది అన్న ఫీలింగ్ కలుగుతోంది. మొట్టమొదటి సారి నేను కూడా చాలా ఇష్టంగా తన చుట్టూ చేతులు వేసి చాలా బలంగా కౌగిలించుకున్నాను. నా జీవిత భాగస్వామికి నా గురించి పూర్తిగా చెప్పేసాను అందుకు తను కూడా సానుకూలంగా స్పందించినందుకు నాలోని ఆనందం కన్నీళ్లుగా మారి నా చెంపల మీద నుంచి జారి నా యద మీద ఉన్న అను చెంపల మీద పడ్డాయి.
నా కన్నీళ్లను గమనించిన అను వెంటనే తల పైకెత్తి నా మొహం లోకి చూస్తూ, హేయ్,,, ఏంటా కన్నీళ్ళు? అంటూ నా కళ్ళను తుడిచింది. .... నేను నవ్వుతూ ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపి, నా జీవితంలో నేను చాలాకాలం దురదృష్టవంతుడుని అనే ఫీలింగ్ లో బతికేసాను. కానీ నేను ఎంత అదృష్టవంతుడినో ఇప్పుడు తెలుస్తుంది. నా చుట్టూ ఇంత మంది ప్రేమించే వాళ్ళు నన్ను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటట్టు చూసుకుంటున్నందుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. నా గతం అంతా తెలుసుకొని కూడా నాతో జీవితం పంచుకోవడానికి సిద్ధపడిన నా అందాల దేవత కోసం ఏం చేయగలను అంటూ నా రెండు చేతులతో అను మొహాన్ని పట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాను. చిరునవ్వు నవ్వుతున్న మొహంతో అను కూడా నా కళ్ళలోకి చూస్తూ కొంచెం ముందుకు వచ్చి ప్రేమగా నా నుదుటి మీద ముద్దు పెట్టింది.
కొన్ని సార్లు కొన్ని సందర్భాల్లో మాటల కంటే చేతలే సరైన అనుభూతిని కలిగిస్తాయి. అను నాకు పెట్టిన మొదటి ముద్దు నన్ను ఏమీ మాట్లాడొద్దు అన్న సంకేతాలు ఇచ్చినట్టు అనిపించింది. నేను ఇంకా అలాగే అను మొహాన్ని చేతులతో పట్టుకొని ఈసారి నేను అను నుదుటి మీద ముద్దు పెట్టాను. అను చాలా సంతోషంగా కళ్ళు మూసుకొని తన కళ్ల మీద ముద్దు పెట్టమన్నట్టు సంకేతం ఇచ్చింది. నేను అలాగే తన కళ్ల మీద ఒకదాని తర్వాత మరొక ముద్దు పెట్టాను. ఆ తర్వాత అను అలాగే కళ్ళు మూసుకుని తన తల కొంచెం పైకెత్తి ఉంచింది. తన చెంపలు ఎరుపెక్కాయి లేత గులాబీ రంగు పెదవులు సన్నగా వణుకుతున్నాయి. ఇప్పుడు అను ఏం కోరుకుంటుందో అర్థమైంది. కానీ తనను ఆటపట్టించడం కోసం నేను తన ముక్కు మీద ముద్దు పెట్టాను. నేను కావాలనే అలా చేశానని గమనించిన అను ప్చ్,, అని తన అసహనాన్ని వెలిబుచ్చింది.
ఇక తనని ఏడిపించడం భావ్యం కాదని అనిపించి నెమ్మదిగా నా పెదవులను తన పెదవులకు తాకించి సున్నితంగా ఒక ముద్దు పెట్టి మళ్లీ దూరం జరిగాను. ఒక్క క్షణం తన పెదవుల మీద ఉన్న చిరునవ్వు మళ్లీ మాయమై చిన్నపిల్లల నోటి దగ్గర చాక్లెట్ లాక్కున్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి కళ్ళు తెరిచి నన్ను చూస్తూ తనతో ఆడుకోవద్దు అన్నట్టు కళ్ళతోనే చెప్పకనే చెప్పింది. ఈసారి ఇద్దరం కళ్ళు తెరిచి ఉండగానే నెమ్మదిగా మళ్లీ పెదవులు కలుపుకున్నాము. ఆడవాళ్ళను ముద్దు పెట్టుకోవడం నాకు కొత్త కాదు కానీ అను ని మొదటిసారి ముద్దు పెట్టుకుంటున్నందుకు ఏదో తెలియని ఉత్కంఠ నా గుండె వేగాన్ని పెంచుతోంది. మరోపక్క మా పెదవులు కలిసిన వెంటనే అను కళ్ళు మూసుకుని మా మొదటి ముద్దును ఒక తీపి జ్ఞాపకంగా మనసులో నిక్షిప్తం చేసుకునే పనిలో మైమరచిపోయింది. ఆ మధుర క్షణం మా ఇద్దరిని ప్రపంచాన్ని మరిచిపోయేలా చేసింది.
అలా ఎంత సేపు ఉన్నామో తెలీదు గానీ, వావ్,, క్యా సీన్ హై,,, రోమియో జూలియట్ ఇక్కడ ఉన్నారా? అన్న తార మాట వినపడటంతో అను ఒక్కసారిగా ఉలిక్కిపడి నా పెదవుల నుండి దూరం జరిగి సరిగ్గా లేచి కూర్చుని సిగ్గుతో తలదించుకుంది. నేను మాత్రం అలాగే కూర్చుని నవ్వుతూ తార మా వైపు వస్తూ ఉండడం చూస్తున్నాను. తార వచ్చి అను వెనక్కి చేరి తన చుట్టు చేతులు వేసి పట్టుకుని, అమ్మాయిగారు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు? అని ఆటపట్టించింది. ఆ తర్వాత నా వైపు చూసి, ఏంట్రా మావ అన్ని విప్పుకుని కూర్చున్నావు,, ఇక్కడే దుకాణం పెట్టేద్దాం అనుకున్నావా ఏంటి? అని జోక్ చేసింది. .... వెంటనే అను, ఛీ,, ఏంటా మాటలు అని సిగ్గు పడింది. .... అబ్బో సిగ్గే,,, ఇలా సిగ్గుపడే వాళ్లను అస్సలు నమ్మలేము అబ్బా. సిగ్గు సిగ్గు అంటూనే తొందరగా మొగ్గలు వేస్తారు అని మళ్ళీ ఆటపట్టించింది.
ఇంకా ఆగితే ఇది ఏదైనా మాట్లాడుతుంది అని నేను పైకి లేస్తూ పక్కనే ఉన్న టీ షర్ట్ తీసి వేసుకుని, ఇంతకీ డిస్చార్జ్ అయిందా? అని అడిగాను. .... డిస్చార్జ్ ఐపోవడం అందరం ఇక్కడికి వచ్చేయడం అన్ని జరిగిపోయాయి. ప్రేమలో మునిగిపోయిన ప్రేమ పావురాలకు బయట కారు వచ్చిన శబ్దం కూడా వినపడి ఉండదు అని సెటైర్ వేసింది తార. .... వెంటనే అను కూడా పైకి లేచి, అయితే తొందరగా కిందకి పదండి అంటూ ముందుకు అడుగులు వేసింది. ముగ్గురం కలిసి నవ్వుకుంటూ కిందికి వచ్చాము. హాల్ లో కూర్చున్న ముగ్గుర్నీ పలకరించి జాహ్నవి యోగక్షేమాలు కనుక్కొని తనని కొద్దిరోజులు ఇక్కడే ఉంచడానికి నిర్ణయించుకుని తన ఇంట్లో వాళ్లకు ఏదో ఒక కారణం చెప్పి ఒప్పించడానికి నిర్ణయించుకున్నాము.
తార జాహ్నవి ఇంటికి ఫోన్ చేయగా జాహ్నవి మాట్లాడుతూ నిన్న తన ఫ్రెండ్స్ కనబడి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారని ఈ రోజు అందరూ కలిసి బయట చిన్న టూర్ కి వెళ్తున్నారు నన్ను కూడా వాళ్ళతో పాటు రమ్మంటున్నారు అని అబద్ధం చెప్పింది. కానీ చాలా కాలం తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన జాహ్నవి మళ్లీ చెప్పా పెట్టకుండా బయటికి వెళ్తున్నందుకు తమ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు జాహ్నవితో పాటు అను మరియు తార కూడా మాట్లాడుతూ వాళ్ల ఇంట్లో వాళ్ళని బతిమాలి అతి కష్టం మీద ఒప్పించగలిగారు. ఆ తర్వాత రెస్ట్ తీసుకోవడానికి జాహ్నవిని తీసుకొని అను మరియు తార బెడ్ రూమ్ లోకి వెళ్లారు. మేము హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ, అటాక్ చేసింది ఎవరో ఏమైనా తెలిసిందా? అని అడిగాడు సోము. .... లేదు,, ఇంకా ఏం తెలియలేదు. కానీ ఇకమీదట మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అన్నాను.
ఆ తర్వాత కొంత సేపటికి అను బయటికి రాగా నేను తనతో కలిసి బయటకు వచ్చి తను కార్లో కూర్చోగా నేను విండో దగ్గర వంగి తన చేయి అందుకొని ముద్దు పెట్టి, థాంక్యూ,, అను,, థాంక్యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ,,, అని అన్నాను. .... యు ఆర్ మై హీరో,,, ఎప్పుడూ ఆ లెవెల్లో ఉండాలి అంటూ చెయ్యి కొంచెం పైకెత్తి చూపించి, ఉహుం,,, నాకు వెళ్లాలని అనిపించడం లేదు అని ముద్దుగా గోముగా అంది. .... నో,, నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఇక మీదట కూడా ఎప్పుడైనా నువ్వు ఇక్కడికి రావాలి అనుకుంటే ముందుగా నాకు కాల్ చేసి రా. అనవసరంగా నిన్ను రిస్క్ లో ఉంచడం నాకు ఇష్టం లేదు అని తన బుగ్గమీద ముద్దు పెట్టి, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి పంపించాను. ఆ రాత్రి మా టీం అందరితో కలిసి భోంచేసి రూమ్ కి వెళ్లి పడుకున్నాను.
ఆ తర్వాత రోజు నుంచి మళ్లీ కాలేజీకి వెళ్ళడం మొదలు పెట్టాము. అప్పుడప్పుడు చీఫ్ దగ్గర నుంచి వచ్చే చిన్న చిన్న అసైన్మెంట్లు పూర్తి చేస్తున్నాము. జాహ్నవి ఇక్కడే మా దగ్గర ఉండి కోలుకుంటుంది. మూడు రోజుల తర్వాత రజనీ కాల్ చేసి శనివారం మీటింగ్ ఏర్పాటు చేశానని చెప్పింది. రోజులు సాధారణంగా గడిచిపోతుండగా శనివారం రోజు ఆఫీస్ కి వెళ్ళాను. నేను ఆఫీస్ రూమ్ లోకి చేరుకునేసరికి రజనీ తన పనిలో హడావిడిగా ఉంది. నన్ను చూసి గుడ్ మార్నింగ్ చెప్పి, జస్ట్ కొద్ది నిమిషాలు మీరు ఆఫీసులో కూర్చోండి నేను అన్నీ రెడీ చేసి పిలుస్తాను అని చెప్పి బయటికి వెళ్ళింది. అన్నట్టుగానే ఒక ఇరవై నిమిషాల తర్వాత వచ్చి, సార్ ఎవరీ థింగ్ ఈజ్ రెడీ, కాన్ఫరెన్స్ హాల్లో అందరూ మీ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళింది.
కాన్ఫరెన్స్ హాల్ లోకి ఎంటర్ అవ్వగానే అందరూ లేచి నిల్చున్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి,,, కూర్చోండి కూర్చోండి,,, అంటూ నా చైర్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాను. ముందుగా నేను అంబికా గారి వైపు చూసి, నమస్తే అంబికా గారు ఎలా ఉన్నారు? అని మర్యాదపూర్వకంగా పలకరించాను. .... నేను బాగున్నాను బాబు నువ్వెలా ఉన్నావ్? అని అడిగారు. కొద్ది నిమిషాల పాటు కుశలప్రశ్నలు అయిన తర్వాత నేను మాట్లాడుతూ, ముందుగా మనం ఈరోజు ఇక్కడ మీట్ అవడానికి కారణం గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత మనం విడివిడిగా ఆయా కంపెనీల గురించి మాట్లాడుకుందాం. కమింగ్ టు ద పాయింట్,,, గతంలో ఉన్న మేనేజర్ మరియు అకౌంటెంట్ చేసిన కొన్ని అస్తవ్యస్తమైన పనుల వలన మన కంపెనీ ఆడిట్లో చాలా లోపాలు ఉన్నట్టు గుర్తించాము. అందువలన చట్టపరంగా మనకి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉండడం వల్ల నేను గంగాధర్ గారు కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకుగాను కొంచెం ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ చేయవలసిన అవసరం ఉంది. అందుకు మీ అందరి సహకారం కావాలి.
ఈ పాటికే మీకు తెలిసే ఉంటుంది ఇతను గంగాధర్ గారు మన కంపెనీ చీఫ్ అకౌంటెంట్. అలాగే ఈమె రజిని మన కంపెనీ చీఫ్ మేనేజర్ మరియు నా పర్సనల్ సెక్రెటరీ. వీళ్లిద్దరిని అపాయింట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎవర్ని కలవకపోవడంతో మీతో ఈ విషయం చెప్పడం కుదరలేదు అంటూ వాళ్ళిద్దర్నీ అందరికీ పరిచయం చేశాను. ఈ ప్రోగ్రాం కోసం మీరు ఏం చేయవలసి ఉంటుందో ఇప్పుడు గంగాధర్ గారు మీకు పూర్తిగా వివరిస్తారు మీరు జాగ్రత్తగా విని సందేహాలు ఏమైనా ఉంటే అతన్ని అడగొచ్చు అని గంగాధర్ వైపు చూశాను. అతను సరే అన్నట్టు తల ఆడించి మేము అనుకున్న ప్లాన్ ప్రకారం ఏం చేయాలి అందుకు తగిన విధి విధానాలు అన్ని అందరికీ వివరంగా చెప్పారు. ఎవరికి వారు వాళ్ళకు వచ్చిన సందేహాలన్నీ అడిగి తెలుసుకున్నారు. దాదాపు ఓ మూడు గంటల పాటు జరిగిన మీటింగ్లో అందరూ ఒక అవగాహనకు వచ్చారు.
ఆ తర్వాత అందరం కలిసి అక్కడే లంచ్ కూడా చేసి ముందుగా నేను అంబికా గారిని మరియు సుధాకర్ లను కలిసి కాటన్ మిల్ తాలూక విషయాలన్నీ తెలుసుకున్నాను. ఇందాక మీటింగ్లో చెప్పిన కార్యక్రమాన్ని జాగ్రత్తగా అమలు చేస్తానని అంబికా గారు నాకు భరోసా ఇచ్చారు. అలాగే సుధాకర్ తో మాట్లాడుతూ అక్కడ తన ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకొని బాగా కుదురుకున్నాడని అంబిక గారు చెప్పడంతో సంతోషంగా అనిపించింది. వెంటనే రజినీని పిలిచి అంబికా గారిని సీనియర్ మేనేజర్ గా ప్రమోట్ చేసి ఆమె స్థానంలో సుధాకర్ ని మేనేజర్ గా అపాయింట్ చేస్తూ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయమని చెప్పి అవి వచ్చిన తర్వాత స్వయంగా నేనే వాళ్లకు అందించి ఆల్ ది బెస్ట్ చెప్పాను. వాళ్లు తిరిగి సాయంత్రం ట్రైన్ కి వెళ్లాల్సి ఉండడంతో తొందరగానే వీడుకోలు పలికి పంపించాను.
ఆ తర్వాత జ్యువెలరీ షాప్ మేనేజర్ పార్ధుని కలిసి వివరాలు తెలుసుకుని అతని హయాంలో ప్రోగ్రెస్ చాలా బాగుండడంతో అతని పనితనాన్ని మెచ్చుకొని ఇలాగే మంచి రిజల్ట్స్ కంటిన్యూ చేస్తే మరిన్ని చోట్ల మన ఫ్రాంచైజీ ఓపెన్ చేద్దామని ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించాను. ఆ తర్వాత వీర్రాజు అన్నతో కలిసి ఆటోమొబైల్ కంపెనీ లోటుపాట్ల గురించి చర్చించి తొందరలోనే ఒక రోజు అక్కడికి వచ్చి వర్కర్లు అందరితో మీటింగ్ పెడదామని చెప్పి పంపించాను. చివరిగా పద్మిని గారిని కలిసి ఆమెతో కూడా వివరాలన్నీ మాట్లాడి వీడ్కోలు పలికాను. ఈ పని చేస్తున్నది మన కంపెనీ వర్కర్ల సంక్షేమం కోసమే అని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏయే కార్యక్రమాలు చేయదలచుకున్నానో వాటి గురించి కూడా అందరితో మాట్లాడాను. అలాగే తొందరలోనే కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ కాబోతుంది అని కూడా వాళ్లకు చెప్పి ఈ పని చేయవలసిన ఆవశ్యకత గురించి అర్థమయ్యేలా చేశాను.
ఈ రోజు మీటింగ్ వలన పార్వతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పనులన్నీ ఒక కొలిక్కి వచ్చినట్టు అన్ని పనులు సజావుగా సాగిపోతున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా అందరూ నమ్మకమైన వ్యక్తులు కుదిరినందుకు వాళ్లంతా ఒకే మాట మీద ఉన్నందుకు ఇంకా ఆనందంగా అనిపించింది. ముఖ్యంగా ఇప్పుడు చేపట్టబోతున్న పని సక్సెస్ ఫుల్ గా జరగడానికి ముఖ్యమైన కారణం పప్పీ. తనకు ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది అనిపించింది. పప్పీ గుర్తుకు రాగానే వెంటనే డబ్బు గుర్తుకు వచ్చింది. తొందర్లోనే కొంత డబ్బు రప్పించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తనతో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అని కాల్ చేశాను. ఎప్పటిలాగే నా కాల్ కట్ చేసి తనే తిరిగి నాకు సెక్యూర్డ్ లైన్ నుంచి ఫోన్ చేసింది.
హాయ్ రాస్కెల్,,, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావ్? అని ఎప్పటిలాగే తన ధోరణిలో పలకరించింది. ..... ఏంటి పడుకోలేదా అంత తొందరగా ఫోన్ చేసావ్? అని అడిగాను. .... నైట్ తొందరగా పడుకున్నాను ఇప్పుడే లేచి కొంచెం పని ఉంటే చేసుకుంటున్నాను. రేపు బబ్లు గాడితో కలిసి బయటికి వెళ్తున్నాను మంచి ఫక్ ఫెస్టివల్ ఒకటి ఉందిలే అని అంది. .... అయితే ఫుల్ ఎంజాయ్ అన్నమాట,,, అని నవ్వాను. .... మామూలు ఎంజాయ్మెంట్ కాదు అక్కడ బోల్డన్ని కర్రిమొడ్డలు దొరుకుతాయి అని నవ్వింది. .... నీకు ఇంకా ఈ పిచ్చి తగ్గలేదే? అని అన్నాను. .... దొరికినప్పుడే ఎంజాయ్ చేయాలి ఉన్నది ఒక్కటే జీవితం అని ఫిలాసఫీ చెప్పింది. .... సరేగాని నేను ఎందుకు కాల్ చేశానంటే ఇక్కడ అన్ని పనులు ఒక కొలిక్కి వచ్చాయి. ఇప్పుడు మనం కొంత డబ్బుని ఇక్కడకు డంప్ చేయగలమా? అని అడిగాను.
నేను ఎలాగూ రేపు బబ్లు గాడితో కలిసి బయటికి వెళ్తున్నాను కదా వాడితో మాట్లాడి అంతా సెట్ చేస్తాను. మొత్తం ఐదు 560 కోట్లు కాబట్టి ఆ చివరి 60 కోట్లు మర్చిపో. ఎందుకంటే హవాల ద్వార డబ్బు చేర్చే వారికి కమిషన్ ఇవ్వాలి కదా. సో,,, ఉన్న 500 కోట్లను 50 కోట్లు చొప్పున పది సార్లు పంపిస్తే నీకు ఓకేనా? అని అడిగింది. .... యా,,, నో ప్రాబ్లం. కాకపోతే ముందు ఒక టెర్మ్ అయిన తర్వాత కాన్సీక్వెన్సెస్ చూసుకొని నెక్స్ట్ టెర్మ్ ఎప్పుడన్నది ఫిక్స్ చేసుకుందాం అని అన్నాను. .... ఓకే డన్,,, ఇక్కడ నేను మాట్లాడి ప్రోగ్రాం ఫిక్స్ చేసి నీకు డీటెయిల్స్ ఇస్తాను అని చెప్పింది. ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు తనతో సరదా సంభాషణ జరిగిన తర్వాత ఫోన్ కాల్ కట్ చేసి రిలాక్స్ అయ్యాను. మళ్లీ ఒకసారి రజిని మరియు గంగాధర్ గారితో మీటింగ్ పెట్టుకుని ప్రోగ్రాం అంతా జాగ్రత్తగా జరగాలని హెచ్చరించి ఆఫీస్ నుంచి అమ్మ దగ్గరికి బయలు దేరాను.
చాలా రోజుల తర్వాత ఇంటికి రావడంతో ప్రీతి నా మీదకి ఎగిరి దూకి ముద్దుల్లో ముంచెత్తి నన్ను వదలకుండా అంటిపెట్టుకుని కూర్చుంది. ఈరోజు అంకుల్ కూడా తొందరగా ఇంటికి రావడంతో ఇద్దరం గార్డెన్ లో కూర్చుని కొంతసేపు బిజినెస్ గురించి మాట్లాడుకున్నాము. అప్పుడు కూడా ప్రీతి నా దగ్గరే ఉండి మేము మాట్లాడుకున్న విషయాలన్నీ జాగ్రత్తగా విన్నది. ఆ రాత్రి చాలా సేపు ప్రీతి మరియు అమ్మతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిచిపోయింది. మరుసటి రోజు కూడా పగలంతా ప్రీతితో గడిపి రాత్రి అమ్మ దగ్గర సేదదీరి ప్రశాంతంగా నిద్రపోయి ఫ్రెష్ గా లేచాను. ఆ మరుసటి రోజు నుంచి యధావిధిగా కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టి ప్రతి రోజు పొద్దున్నే జాగింగ్ కి వెళ్లి పార్కులో అను ని కలవడంతో మొదలై ఆ తర్వాత జిమ్, కాలేజీ, అప్పుడప్పుడు ఆఫీస్ కి వెళ్లి రావడం, వీలు కుదిరినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్లి రావడం రొటీన్ గా సాగిపోతుంది. మధ్యలో ఒకసారి అరుణ దగ్గర కూడా వెళ్లి వచ్చాను.
అలా ఒక నెల రోజుల పాటు సాధారణంగా గడిచిపోయింది. నా టీం కూడా చీఫ్ దగ్గర నుంచి వచ్చే ఆర్డర్ ను ఫాలో అవుతూ చిన్న చిన్న పనులు చక్కబెడుతున్నారు. మధ్యలో ఓ పదిహేను రోజులు గడిచిన తర్వాత జాహ్నవి పూర్తిగా కోలుకోవడంతో తనను తన ఇంటి దగ్గర వదిలేసాము. అనిల్ రాజ్ గాడు లేకపోవడంతో కాలేజీ చాలా ప్రశాంతంగా నడుస్తుంది. మరోపక్క కార్తీక అక్క అప్పుడప్పుడు కాలేజీలో తారసపడుతున్నా నేను పెద్దగా లెక్క చేయలేదు. అలాగే అక్క కుడా నన్ను గమనిస్తున్నప్పటికీ నాతో మాట్లాడే ప్రయత్నం గానీ నన్ను కలిసే ప్రయత్నం గానీ చేయలేదు. అలాగే మా మీద ఎటాక్ చేసిన షూటర్ ని హయర్ చేసుకున్న వారి గురించి ఇంతవరకు ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. అంతా సజావుగా జరుగుతున్న సమయంలో ఒక రోజు జరిగిన సంఘటన నన్ను పూర్తిగా కుదిపేసింది.
ఆ రోజు నాకు ఒక దుర్దినం అనే చెప్పాలి. పొద్దున్న అన్ని కార్యక్రమాలు ముగించుకుని కాలేజీకి వెళ్లడానికి తయారవుతున్న సమయంలో నా ఫోన్ రింగ్ అయింది. చూడగా అది దేవి అక్క దగ్గర నుంచి వస్తున్న కాల్. అక్క ఈ సమయంలో ఫోన్ చేయడం ఏమిటి? అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి, హలో అక్క,, అని అన్నాను. అటునుంచి దేవి అక్క ఏడుస్తున్నట్టు వినిపించడంతో, ఏమైంది అక్క,,,, ఎందుకలా ఏడుస్తున్నావ్? అని ఆత్రుతగా అడిగాను. .... తమ్ముడు అది,,అది,, అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. .... ఏమైంది అక్క,, తొందరగా చెప్పు అని అడగడంతో, నువ్వు అర్జెంటుగా ******* హాస్పిటల్ కి వచ్చేయ్ అని మాత్రం అంది. .... సరే నేను వస్తున్నాను నువ్వు కంగారు పడొద్దు అని చెప్పి కాల్ కట్ చేసి వెంటనే బైక్ మీద బయలుదేరాను. వెళ్తూ వెళ్తూ మా టీంకి కూడా కాల్ చేసి హాస్పిటల్ కి రమ్మని చెప్పడంతో వాళ్లు కూడా నా వెనకాలే హాస్పిటల్ కి బయలుదేరారు.
హాస్పిటల్ కి చేరుకొని దేవి అక్కకు కాల్ చేయగా తను ఆపరేషన్ థియేటర్ బయట ఉన్నాను అని చెప్పడంతో వెంటనే అక్కడికి చేరుకున్నాను. ఆల్రెడీ అక్కడ అమ్మ, ప్రీతి, అంకుల్ కూడా ఉన్నారు. ఏం జరిగిందో అర్థం కాక ఏడుస్తున్న దేవి అక్క దగ్గరికి వెళ్ళగా తను నన్ను పట్టుకొని ఏడవడం మొదలు పెట్టింది. ఏమైంది అక్క,,? అని అడిగాను. కానీ దేవి అక్క ఏడుస్తూ ఏమీ చెప్పలేక పోతుండడంతో, ముందు నువ్వు ఆ ఏడుపు ఆపి జరిగింది ఏంటో చెప్పు అని అన్నాను. .... వెంటనే అక్కడున్న అంకుల్ మాట్లాడుతూ, అభి కి బుల్లెట్ తగిలింది. ఎవరో అభిని షూట్ చేసి అను ని కిడ్నాప్ చేశారు అని చెప్పారు. .... నాకు ఒక్క సారిగా గుండె జలదరించింది. కానీ వెంటనే సంభాళించుకుని, ఏంటి??? అను కిడ్నాపా?? కకకానీ ఇదంతా ఎలా,,, జరిగింది? అని అడిగాను.
**అభి ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లే ముందు అంకుల్ తో చెప్పిన ఫ్లాష్ బ్యాక్,,,,,,
కొద్దిసేపటి క్రితం అభి అను కలిసి ఇంటి నుంచి బయలుదేరారు. ఈరోజు కొత్త కారు తీసుకోవాలనే ప్లాన్లో భాగంగా ముందుగా ఆఫీసుకు వెళుతూ అను ని కూడా వెంటబెట్టుకొని బయలుదేరాడు. ఇంటి కాంపౌండ్ దాటి ఆ స్ట్రీట్ చివరకు చేరుకునేసరికి రెండు కార్లు దారికి అడ్డంగా వచ్చి నిల్చున్నాయి. అప్పుడు అభి కారులో నుంచి కిందికి దిగేసరికి ఎదురుగా ఇద్దరు రౌడీలు అభిని కొట్టడానికి ముందుకు వచ్చారు. కానీ అభి ఏమాత్రం బెదరకుండా వాళ్ల నుంచి తప్పించుకొని తిరిగి వాళ్ళతో కొట్లాడటం మొదలుపెట్టాడు. కానీ ఆ రౌడీలు ఒక్కొక్కరుగా పెరుగుతూ ఎక్కువ మంది అయ్యేసరికి అభి కి వాళ్లను ఎదిరించడం కష్టమైంది. ఆ తర్వాత అందరూ కలిసి అభిని కొడుతూ ఉండడంతో అదంతా చూస్తున్న అను వాళ్ల నుంచి అభి ని రక్షించడానికి వాళ్ల దగ్గరికి వెళ్ళింది. కానీ అంతలో ఒక కుర్రాడు అను చెయ్యి పట్టుకున్నాడు.