Episode 127.2
సోము, తార మీరిద్దరూ నాతో వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన టార్గెట్ ని బతికుండగా పట్టుకొని తీసుకురావాలి. అలాగే సోము నువ్వు రెండు మూడు పెట్రోల్ క్యాన్లు రెడీ చేసి పెట్టు మనం వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళాలి. తార ఒకసారి లాప్టాప్ పట్రా వాడి లొకేషన్ ఒకసారి చెక్ చేసుకుందాం అని చెప్పాను. .... సరే అంటూ తార లోపలికి వెళ్ళగా సోము లేచి, నేను వెళ్లి పెట్రోల్ క్యాన్ల సంగతి చూస్తాను అంటూ కార్ వేసుకొని బయలుదేరి బయటకు వెళ్ళిపోయాడు. సోము తిరిగి వచ్చేలోపు లొకేషన్ వెతికి పట్టుకుని ప్లాన్ సిద్ధం చేసుకున్నాను. సోము వచ్చి, పెట్రోల్ క్యాన్లు రెడీ అని చెప్పి మా దగ్గర కూర్చున్నాడు. .... ఓకే,,, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం రేపు వెళ్లబోయే లొకేషన్ ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరగా ఆ వూరి నివాస ప్రాంతాలకు కొంచెం దూరంగా ఉంది.
బహుశా అది ఒక ఎస్టేట్ లో ఉన్న చెక్కతో నిర్మించిన ఇల్లు లాగా అనిపిస్తుంది. సో,, నేను, తార లోపలికి వెళ్తాము. మేము వెళ్లిన తర్వాత నువ్వు ఎవరూ లేని టైం చూసుకుని ఆ ఇంటి చుట్టు పెట్రోల్ పోసి తగల బెట్టడానికి రెడీగా ఉండు. నా నుంచి ఓకే సిగ్నల్ రాగానే తగలబెట్టేసి కార్ తీసుకొని రెడీగా ఉండు అని సోముతో చెప్పాను. అందుకు సోము కూడా సరే అని అన్నాడు. ఆ తర్వాత భోజనం టైం కావడంతో తార వెళ్లి భోజనంతో పాటు ముత్యాలమ్మ మామ్మని వెంటబెట్టుకుని వచ్చింది. మామ్మ వస్తూనే కన్నీళ్లు కారుస్తూ, ఏంటయ్యా ఇలా చేసావు? నిన్నటి రోజున శవంలాగా పడి ఉన్న నిన్ను చూసి తట్టుకోలేక పోయాను అంటూ నన్ను పట్టుకొని ఏడ్చింది. .... సారీ మామ్మ,,, కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు ఇది కూడా అలాంటిదే. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా బాధపడకు అని ఊరడించాను. .... నా ఆయుష్షు కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి బాబు నువ్వు అని దీవించి మా అందరికీ భోజనాలు పెట్టి తర్వాత అన్ని క్లీన్ చేసుకొని వెళ్ళిపోయింది. .... ఆ తర్వాత తార మాట్లాడుతూ, నువ్వు ఊహించినది కరెక్టేరా మావా, ఆ టిఫిన్ ప్యాకెట్ లోనే నీకు మత్తుమందు కలిపారు. పొద్దున ల్యాబ్ కి వెళ్లి శాంపిల్ ఇచ్చి వచ్చాను. ఇందాకే రిజల్ట్ మెసేజ్ వచ్చింది అని చెప్పింది.
ఇక ఆ రోజు రాత్రికి అందరం తొందరగా పడుకొని మరుసటి రోజు పొద్దున్నే లేచి కొంచెం సేపు జిమ్ పూర్తి చేసి రెడీ అయ్యి ఆపరేషన్ భాను కోసం బయలుదేరాము. ఓ రెండు గంటల ప్రయాణం తర్వాత లొకేషన్ కి చేరుకున్నాము. కొంచెం దూరంలో కారు ఆపి పొదలమాటు నుంచి నిఘా పెట్టి చూడగా గేట్ దగ్గర ఇద్దరు ఆ ఇంటి మేడమీద నలుగురు మనుషులు పహారా కాస్తూ కనబడ్డారు. ఆ గ్రామంలోని ఇళ్ళు కొంచెం దూరంగా ఉండడంతో ఇక్కడ ఏం జరిగినా ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ముందుగా నేను తార ఆ ఇంటి బౌండరీ గోడ దగ్గరకు వెళ్ళి నక్కి సోముకి సిగ్నల్ ఇవ్వగా సోము కారు ముందుకు పోనిచ్చి సరిగ్గా ఆ గేటు ముందు ఆపి అక్కడ పహారా కాస్తున్న వ్యక్తులను ఏదో అడ్రస్ కనుక్కునే నెపంతో మాటల్లో పెట్టాడు.
ఇంతలో నేను తార కలిసి వాళ్ళ వెనకగా వచ్చి పైన ఉన్న వాళ్ళకి కనబడకుండా ఇద్దరి మెడలు విరిచి పడేసి వాళ్ళిద్దరి బాడీలను లాక్కొని వెళ్ళి గోడ పక్కన పడేసాము. ఆ తర్వాత సోముకి రెడీగా ఉండమని థమ్సప్ సిగ్నల్ చూపించి లోపలకి ఎంటరయ్యాము. సోము కారు ముందుకు కదిలి వెళ్లిపోగా మేమిద్దరం పైన ఉన్న వాళ్ళకి కనపడకుండా జాగ్రత్త పడుతూ డోర్ దగ్గరకు వెళ్లి ఒకరినొకరు చూసుకొని గన్స్ తీసి రెడీగా పట్టుకొని ఇద్దరం కలిసి ఒకేసారి డోర్ ని లాగిపెట్టి తన్నగా శబ్దం చేసుకుంటూ లాక్ విరిగి తెరుచుకుంది. వెంటనే మేము లోపలికి వెళ్ళేసరికి భాను హాల్లోనే కూర్చుని ఉన్నాడు. వాడితో పాటు మరో నలుగురు అనుచరులు అక్కడే ఉన్నారు. నన్ను చూసిన వెంటనే భాను, ను ను ను నువ్వు,,, అంటూ తడబడ్డాడు.
అవును నేనే,, అని అన్నాను. .... నువ్వు ఎలా బతికున్నావు? సరేలే మళ్ళీ నా దగ్గరకు వచ్చావు కదా మళ్లీ ఇంకోసారి చంపుతాను అని అన్నాడు. .... నన్ను చంపడం అంత ఈజీ అనుకున్నావేంట్రా? కావాలంటే ట్రై చేసుకో అని అన్నాను. .... కానీ వాళ్ల దగ్గర గన్స్ లేకపోవడం చూసి మేము కూడా గన్స్ ప్యాంటు వెనుక దోపుకున్నాము. ఎందుకంటే బుల్లెట్ల సౌండ్స్ వినిపిస్తే పైన ఉన్న వాళ్ళకి తెలియకుండా ఉండేందుకు ఆ పని చేశాము. మా మీదకి వస్తున్న నలుగురిని చూసి, రండ్రా నా కొడకల్లారా ఈరోజు మీ అందరికీ చావు మా చేతుల్లో రాసిపెట్టి ఉంది. ఒరేయ్ భాను ఈరోజు నిన్ను నా చేతులతోనే తగలబెడతాను అని చెప్పి మా దగ్గరికి వచ్చిన వాళ్ల మీద ఎటాక్ చేసాము. నేను ముందుగా ఒకడి మొహం మీద పంచ్ గుద్ధి రెండోవాడి చాతిమీద కాలితో కిక్ ఇచ్చాను.
తార తన మీదకి వచ్చిన ఒకడిని చేయి విరిచి పట్టుకుని నేలకేసి కొట్టింది. ఆతర్వాత మరొకడిని కొట్టబోతుండగా వాడు తన దగ్గర ఉన్న చాకు తీసి తారను బెదిరిస్తున్నాడు. ఇంతలో నా దగ్గర తలపడుతున్న ఇద్దరిని నేలకరిపించి మెడలు విరిచి పడేసాను. ఇదంతా క్షణాలలో జరిగిపోవడంతో భాను బిత్తర చూపులు చూస్తున్నాడు. ఆ వెంటనే దగ్గర్లో ఉన్న కబోర్డ్ దగ్గరకు పరిగెత్తి అందులో నుంచి గన్ తీశాడు. అది గమనించిన నేను రెప్పపాటులో వాడి దగ్గరకు పరిగెత్తి ఫ్లయింగ్ కిక్ తో వాడి చేతిలో ఉన్న గన్ కింద పడేలా చేసి వాడి చేతిని మెలిపెట్టి పట్టుకుని పైకి లేపి నేలకేసి కొట్టాను. ఇంతలో, ఒరేయ్ నువ్వా,,, నాకొడకా ఎంత కాలానికి దొరికావురా నాకు? అన్న తార మాట వినబడింది. ఇక్కడ నేను విరిచిన విరుపుకి భాను గాడి భుజం ఎముక డిస్ లొకేట్ అవ్వడంతో గట్టిగా అరిచాడు.
వెంటనే వాడి ఒక కాలు పట్టుకొని దాన్ని కూడా మోకాలి దగ్గర విరిచి పడేసి, ఎవడు తార వాడు? అని అడిగాను. .... అప్పటికే అమ్మోరు తల్లిలా ఎర్రబడ్డ కళ్లతో కోపంతో రగిలిపోతున్న తార వాడి చేతిని పట్టుకొని మెలి తిప్పి నేలమీద పడుకోబెట్టి మాట్లాడుతూ, నా జీవితం నాశనం అవ్వడానికి కారణమైన ఆ రెండో లంజాకొడుకు వీడే అని అంది. .... భాను కదలలేని స్థితిలో ఉండటంతో వాడిని అక్కడే వదిలేసి తార దగ్గరకు వెళ్లి, అయితే ఇప్పుడు వీడిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అని అడిగాను. .... ఆ రోజు వాడి పీక కోసి పడేసాను. కానీ వీడికి మాత్రం సుల్ల కోసి పడేయాలి అనిపిస్తుంది అని అంది. .... అయితే ఇంకెందుకు ఆలస్యం ముందు ఆ పని కానివ్వు అని చెప్పి కింద పడి ఉన్న వాడిని వెల్లకిలా తిప్పి వాడి చేతులు మీద కాళ్ళు వేసి నిల్చున్నాను. వెంటనే తార వాడి చేతిలో నుంచి పడిన చాకు తీసి వాడి ప్యాంటు ఊడబెరికి వాడు అరుస్తున్నా సరే ఏమాత్రం కనికరం చూపించకుండా వట్టలతో సహా వాడి మొడ్డను పట్టుకొని కోసి పడేసింది. దాంతో వాడు కింద నుండి రక్తం పోతుండగా అరుస్తూ కొంతసేపు గిలగిలా కొట్టుకుని అచేతనంగా ఉండిపోయాడు.
తార మాత్రం వాడు గిలగిలా కొట్టుకుని ప్రాణాలు వదిలేసే వరకు ఆవేశంతో ఊగిపోతూ కన్నార్పకుండా చూస్తూనే ఉంది. వాడు పూర్తిగా చచ్చిపోయాడు అని నిర్ణయించుకున్నాక నేను అక్కడి నుంచి భాను వైపు కదిలాను. కదలలేని స్థితిలో అక్కడే ఉండి ఇదంతా చూసిన భాను వణికిపోతూ, నన్నేం చేయకు,,, ప్లీజ్,,, అని నన్ను బతిమాలుతున్నాడు. .... ఏరా నీ ప్రాణాల మీదకు వచ్చేసరికి భయం పట్టుకుందా? అని అడిగాను. .... అంతలోనే భానుగాడు మరో చేతితో నా కాళ్ళు పట్టుకొని లాగి నన్ను కింద పడేసి, నేను నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టనురా కుర్రకుంక అని మొండి ధైర్యంతో పైకి వెళ్లే మెట్ల వైపు చూశాడు. .... బహుశా వీడు పైన ఉన్న మనుషులకు ఏదో సిగ్నల్ ఇచ్చి ఉంటాడు అని అనుకొని ఇక నేను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తార చేతిలో ఉన్న చాకు అందుకుని భాను చాతి మీద చిన్నగా గుచ్చి కిందివైపు లాగుతూ చర్మాన్ని చిన్నగా కట్ చేయడం మొదలుపెట్టాను.
దాంతో వాడు నొప్పి తాళలేక, ప్లీజ్,, నన్ను వదిలేయ్,,, అని మళ్ళీ బతిమాలడం మొదలు పెట్టాడు. .... సరే అయితే ఆవిడ ఎక్కడ ఉందో చెప్పు? అని అడిగాను. .... చెప్తాను,, చెప్తాను,, పై ఫ్లోర్ లో లాస్ట్ రూమ్ లో ఉంది అని అన్నాడు. .... నేను వెంటనే తార వైపు చూసి, తార పైకి వెళ్లి చూడు, గన్ రెడీ చేసుకుని వెళ్ళు ఎవ్వడు ఎదురొచ్చినా లేపెయ్ అని అనగానే తార తన గన్ తీసి అలర్ట్ మోడ్ లో మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళింది. ఇక్కడ నేను భాను గాడికి మరో రౌండ్ పీకి వాడి దగ్గర ఉన్న మిగిలిన సమాచారం అంతా కక్కించి తెలుసుకొని వాడి రెండో చేయి కూడా విరిచి పడేసి పై ఫ్లోర్ లోకి పరుగు తీశాను. అప్పటికి తార అక్కడ ఉన్న నలుగురిని షూట్ చేసి పడేసి ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని చుట్టు వెతుకుతుంది. తారను పైకి వెళ్లి చూడమని చెప్పి నేను చివరి రూమ్ వైపు పరిగెత్తాను.
ఆ రూమ్ దగ్గరికి వెళ్లి నిల్చొనే సరికి నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నెమ్మదిగా ఆ రూం డోర్ తెరిచి చూసేసరికి నాకు కనబడిన వ్యక్తిని చూడగానే నాకు కళ్ళమ్మట నీళ్ళు మొదలయ్యాయి. ఆ వ్యక్తిని చూడగానే నాకు నీరసం ఆవహించింది అక్కడే మోకాళ్లపై కూర్చుండిపోయాను. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తిని కలుస్తాను అని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు ఎదురుగా కనపడేసరికి కన్నీళ్లు ఆగడంలేదు. ఇంతలో తార వచ్చి నా భుజం మీద చెయ్యి వేసి, మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళాలి మావ అని గుర్తు చేసింది. .... వెంటనే నేను కొంచెం తేరుకుని, నువ్వు కిందకి వెళ్లి ఆ బాను గాడిని చూస్తూ ఉండు అని చెప్పి నేను నెమ్మదిగా ముందుకు కదిలాను. నేను తనకు దగ్గరగా వస్తూ ఉండడం చూసి ఆ వ్యక్తి కొంచెం గట్టిగా అరవడం మొదలు పెట్టింది.
వద్దు,, వద్దు,, నా దగ్గరికి రావద్దు. నన్ను కొట్టొద్దు,,, చూడు,, చూడు నేను గొడవ చేయడం లేదు కదా? ప్లీజ్,, నా దగ్గరికి రావద్దు,,, నన్ను కొట్టొద్దు అని విపరీతంగా భయపడుతోంది. .... అమ్మ,,, అమ్మ నేను నిన్ను కొట్టను భయపడకు,, నేను ఉన్నాను కదా అని అన్నాను. అవునండి నా ఎదురుగా ఉన్న వ్యక్తి మరెవరో కాదు ఇంతకాలం నా నష్టజాతకం మూలంగా చనిపోయింది అనుకుంటున్న మా అమ్మ. .... అమ్మ ఇంకా భయపడుతూనే, ఎవరు నువ్వు? నేనేమి నీకు అమ్మను కాను. నేను కేవలం నా కార్తీ కి మాత్రమే అమ్మని అని అంది. .... అమ్మ నేనమ్మ,,, నేను నీ కొడుకు దీపుని అని అన్నాను. .... అబద్ధం,, అబద్ధం,, నాకు ఏ కొడుకు లేడు. నాకు ఉన్నది కేవలం నా కూతురు మాత్రమే, నా కార్తీ,,, అని ఏడుస్తోంది.
ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు అని అనిపించి, అమ్మ నాతో రా,,, అని అన్నాను. .... లేదు నేను ఎక్కడికి రాను నేను నా కూతురు దగ్గరికి వెళ్ళాలి అని అంది. .... హ అవునమ్మా,,, నేను నిన్ను నీ కూతురు దగ్గరికి తీసుకు వెళతాను, నీ కార్తీక దగ్గరకు తీసుకు వెళతాను అని అన్నాను. .... నిజంగానా? అని నా వైపు ఆత్రుతగా చూసింది. .... అవునమ్మా నిజమే,,, నేను నీ కూతురు కార్తీక దగ్గరకు తీసుకు వెళతాను అని చెప్పాను. .... అయితే తొందరగా పద, నేను నా కార్తీని కలవాలి అని తొందర పడుతుంది. నేను వెంటనే అమ్మను తీసుకుని కిందికి వచ్చి ఆ ఇంట్లో నుంచి బయటకు నడిచాను. ఇంతలో తార బయట ఉన్న సోము ఆ బాను గాడిని లాక్కువెళ్లి గేటు దగ్గర పడి ఉన్న రెండు శవాలను కూడా లోపలికి తెచ్చి పడేసి బయట నిల్చున్నారు. నేను, అమ్మ బయటకు రాగానే నా సిగ్నల్ అందుకుని సోము ఆ ఇంటికి నిప్పంటించాడు.
అంతకుముందే ఆ ఇంటి చుట్టూ పూర్తిగా పెట్రోల్ జల్లి ఉండడంతో వెంటనే నిప్పంటుకుని ఉవ్వెత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆ తర్వాత సోము, తార కలిసి భానుని కారు డిక్కీలో పడేయగా నేను అమ్మను తీసుకొని వెళ్ళి వెనక సీటులో కూర్చున్నాను. తార, సోము ముందు కూర్చుని అక్కడి నుంచి బయల్దేరాము. సోముతో కారుని హాస్పిటల్ కి పోనియ్యమని చెప్పడంతో సరే అని మా రెగ్యులర్ హాస్పిటల్ వైపు పోనిచ్చాడు. కారు వెళుతూ ఉండగా వెనక ఉన్న నేను లోలోపల ఏడుస్తూ కూర్చున్నాను. ఎందుకంటే అమ్మకు నేను ఏ మాత్రం గుర్తులేను. అసలు అలా ఎలా మరిచిపోతుంది? ఒక తల్లి తన బిడ్డ గురించి మరిచిపోగలదా? ఇలా నాలో నేను మదనపడుతూ ఆలోచనల్లో ఉండగా హాస్పిటల్ కి చేరుకున్నాము.
నేను అమ్మను తీసుకొని లోపలికి వెళ్లి డాక్టరుని కలిసి అమ్మ పరిస్థితి గురించి వివరించి చెప్పాను. ఆ తర్వాత డాక్టర్ అమ్మను తీసుకొని వెళ్ళి అందుకు సంబందించిన డాక్టర్లతో కలిసి కొన్ని టెస్టులు చేసి అమ్మ ఒంటిపై అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న గాయాలకు ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత నేను డాక్టర్ని కలిసి అమ్మ పరిస్థితి గురించి వాకబు చేయగా డాక్టర్ గారు రిపోర్టులు చూసి మాట్లాడుతూ, చూడు దీపు రిపోర్టుల ప్రకారం ఆమెకు చాలా కాలం క్రితం తల మీద దెబ్బ తగినట్టుగా తెలుస్తుంది. దాని మూలంగా ఆమెకు కొంతమేర మతిమరుపు వచ్చి ఉండవచ్చు అని అనిపిస్తుంది. బహుశా కొన్ని విషయాలు ఆమె మెదడు నుంచి పూర్తిగా తొలగిపోయి ఉంటాయి. అందువలన అప్పుడు ఏం జరిగింది అన్న విషయాలు గుర్తు లేకపోవచ్చు. కానీ కొన్ని విషయాలు బలంగా గుర్తుండిపోయే అవకాశం లేకపోలేదు. అంటే ఇప్పుడు ఆమెకు తన కూతురు, ఆమె ఎంత పెద్దది అయి ఉంటుంది లాంటి విషయాలు మాత్రమే గుర్తున్నట్టు అనుకోవచ్చు.
నువ్వు ఆమెకు నిన్ను గుర్తు చేసుకుంటూ అడిగినట్టుగానే నేను కూడా ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగి చూశాను. దాన్ని బట్టి చూస్తుంటే ఆమె చాలా విషయాలు మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆ,,, ఇంకో విషయం ఏమిటంటే ఆమెకు తరచుగా కరెంట్ షాక్ ఇస్తున్నట్లు తెలిసింది. ... ఏంటి,, కరెంట్ షాకా?? అని ఆశ్చర్యంగా అడిగాను. .... అవును కరెంట్ షాక్,,, బహుశా దాని వల్లనే ఆమె చాలా విషయాలు మర్చిపోయి ఉండొచ్చు. కరెంట్ షాక్ వల్ల ఆమె మదిలోని చాలా విషయాలు తుడిచిపెట్టుకుని పోయి ఉండవచ్చు. .... అయితే డాక్టర్ గారు అమ్మ మళ్ళీ తిరిగి మామూలు మనిషి అవ్వడానికి ఎంత సమయం పట్టొచ్చు? అని అడిగాను. .... ఆమె తిరిగి కోలుకుంటుందా లేదా అనేది చెప్పడం చాలా కష్టం. ఒకవేళ కోలుకున్నా అది ఎంతకాలం పడుతుందో చెప్పడం కష్టం. ఇటువంటి కేసులలో రికవరీ అనేది చాలా అరుదుగా జరిగే విషయం అని చెప్పారు.
సరే డాక్టర్ గారు నేను బయలుదేరుతాను అని లేచాను. .... ఆ,,, దీపు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఆమెకు ఎక్కువగా పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చే ప్రయత్నాలు చేయకండి. దానివలన ఆమె మెదడు మీద ఒత్తిడి పెరిగి ఎక్కువగా నొప్పి కలిగే అవకాశం ఉంది. అందువలన ఆమె ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది అని చెప్పారు. .... సరే డాక్టర్,, అని చెప్పి అమ్మను తీసుకొని బయటికి వచ్చి కార్లో కూర్చున్నాను. మళ్లీ నా మనసులో దుఃఖం పొంగుకొచ్చింది. అమ్మ కనపడిందన్న ఉత్సాహం అమ్మ నన్ను గుర్తు పట్టకపోవడంతో అంతలోనే నీరుగారిపోయింది. ఈ పరిస్థితికి కారణం అయిన వాడి మీద విపరీతమైన కోపం ముంచుకొచ్చి, ఇప్పటికే చాలా ఎక్కువ బతికేసావురా ఇక నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని మనసులోనే అనుకున్నాను. సోము,, కవిత అమ్మ ఇంటికి పోనివ్వు అని అన్నాను.