ఇంటర్వ్యూ పేరుతో జ్యోతిని చూసిన ఆ తొలిరోజు, జ్వాల జీవితాన్ని ఓ తీపి మలుపు తిప్పిన, మరచిపోలేని రోజు. తన వ్యక్తిగత సహాయకురాలి పోస్ట్ అంటే, పియ్యే గా నియామకం కోసమై తను కండక్ట్ చేసిన వాకిన్ ఇంటర్వ్యూకి చివరి రోజైన ఆ ఆరో రోజు అటెండ్ ఐన ముప్పై మంది అమ్మాయిలలో కూడా, గడచిన ఐదు రోజుల లాగానే తన అసలు సిసలు...