అరణ్య
తెల్లవారక ముందే లేచి కూర్చున్నాను, అస్సలు రాత్రంతా నిద్ర పడితే కదా ఒకటే భయం, ఇవ్వాల్టితొ నా ఈ ప్రపంచంలోనుంచి బైటికి వెళ్తున్నాను, వెళ్ళాలి. నా పేరు శివ, ఈ అనాధ ఆశ్రమం నడిపే కావేరి పెద్దమ్మ పెట్టింది నాకా పేరు.
ఈ ఆశ్రమం మొదలయ్యింది నాతోనే, నేను తనకి దొరికాకే పెద్దమ్మకి అనాధ ఆశ్రమం...