నా పేరు శీను, కాని ఇంట్లో అందరు చిన్నా అని పిలుస్తారు, తొమ్మిదో తరగతి చదువుతున్నా, మాది చిన్న ఫ్యామిలీ అమ్మ, నాన్న, అక్క. అమ్మ నాన్నలిద్దరూ ఉద్యోగస్తులు కాబట్టి, మా అక్క పుట్టిన ఆరేళ్ళకు నేను పుట్టాను. అంతే గారాభంగా పెంచారు. తెల్లగా బొద్దుగా చూడగానే బుగ్గలు గిచ్చడం, కొరకడం చేసే వాళ్ళు. అక్క కూడా...